ప్రేమ వివాహం విషయమై హెబ్రోన్ లో జరిగిన సంఘటన / short message / Bro Manjith Paul / practical talk

แชร์
ฝัง

ความคิดเห็น • 20

  • @worshipper...titusvinu1319
    @worshipper...titusvinu1319 หลายเดือนก่อน

    Super anna

  • @Christian_Faith7
    @Christian_Faith7 ปีที่แล้ว +2

    ఓ కృపాసనాసీనుడా...
    ఓ కనికరపరుడా...
    నన్ను చూచి మురియువాడా...
    నా దిగంబరత్వమును జ్ఞాపకము చేసికొనుము...
    నా పాప స్వభావమును నీ మనస్సునకు తెచ్చుకొనుము...
    నరుడను తండ్రీ... నేను.. నరుడను...
    నా మీద కనికరపడుము...
    నన్ను క్షమించుము... 🙏
    నా వేషధారణ నుండి నన్ను విడిపించుము...
    నన్ను బట్టి కాదు... నీ క్రీస్తు రక్తమును బట్టి నా యెడల నీ కృపను విస్తరింపజేయుము...
    నీ క్రీస్తు అద్వితీయతను నాలో బయలుపరచుము...
    క్రీస్తు ఎలాంటివాడో నాకు వివరించుము...
    ప్రేమ అనునది ఎట్టిదో నాకు అర్థమయ్యేలా బోధింపుము...
    పరిశుద్ధాత్మ అను వాడు ఎట్టివాడో నాకు కనుపరచుము... 🙏
    నా స్వచిత్తమును రూపుమాపి పరిశుద్ధాత్ముని చిత్తమును నాలో జరిగించుము...
    క్రీస్తు సారూప్యములోనికి నన్ను మార్చుము...
    క్రీస్తు మహిమను నాలో ఉండనీయుము...
    యేసు క్రీస్తు నామము తప్ప మరి ఏ నామము నాకు ఇవ్వబడెను?
    ఆయన జీవమును విడిచి నేను ఎటు పోయిననూ నేనేమి చేయగలను?
    ఈ లోకమునుండి నన్ను పెకలించుము...
    సత్యము నుండి సర్వసత్యములోనికి నన్ను నడిపించుము...
    ఓ... ఆత్మస్వరూపీ...
    ఆత్మ సంబంధమైన పోరాటమును నాలో జరిగించుము...
    పరిశుద్ధుడైన క్రీస్తును ధరించుకొని పవిత్రమైన జీవితమును జీవించుదుననుకొంటిని...
    నా హృదయములో నేనాలాగు నిర్ణయించుకొంటిని...
    కాబట్టి, నిష్కళంకమైన కనుదృష్టిని నాకు ఇవ్వుము...
    నిందారహితమైన జీవితమును జీవించుటకు నాకు అవకాశమివ్వుము...
    పాపమందు నిలిచియుండుట నాకిష్టము లేదు...
    పాపరహిత జీవితమును నాకు అనుగ్రహించుము...
    ఆత్మ సంబంధమైన ఫలములను నాలో ఫలింపజేయుము...
    వ్యభిచారపు తలంపులు నన్ను చుట్టి బంధించియుండగా, భయంకరమైన శోధనలలో నేను చిక్కుకొనియుండగా...
    నీ వాక్యపు వెలుగును నాలో ప్రకాశింపజేయుము... నన్ను విడిపించుము... 🙏

    • @Christian_Faith7
      @Christian_Faith7 ปีที่แล้ว

      ఓ... తేజోనివాసీ...
      ఆ తేజస్సంబంధమైన జీవితము జీవించుటకు యోగ్యతనివ్వుము...
      నీ పిలుపునకును, ఏర్పాటునకును తగిన జీవితము జీవించుటకు నాకు నీ మార్గమును తెరువుము...
      ఇరుకు మార్గమున ప్రవేశించుటకు పోరాడునపుడు విజయమును నాకు అనుగ్రహింపుము...
      ఆ ఇరుకు మార్గమున నేను ప్రయాణించుటకు మార్గమును సరాళము చేయుము...
      ఓ.. నా సృష్టికర్తా...
      కలుగును గాక అని పలుకగా సర్వ సృష్టియు కలిగెను!!!
      నీ సర్వాధికారమును తిరస్కరించుటకు నేనేపాటివాడను??!!!
      నరుడనైన నన్ను క్షమించుము... 😞
      నా కన్నీటి స్వరమును వినుము...
      క్రీస్తు ముఖ కాంతిని నా మీద ప్రకాశింపజేయుము...
      నేను బ్రదికెదను...
      పునరుత్థాన శక్తిని నాలో రగిలించుము...
      ఆత్మ సంబంధమైన నూతనత్వమును నాలో కలుగజేయుము…
      ఏంతైనా నీవు నా దేవుడవు… నిన్ను తండ్రీ అని పిలుచుటకు నీ క్రీస్తు కారకుడాయెను…
      నీవు నా తండ్రివైనప్పటికీ, మొదట దేవుడవు… 🙏
      దేవుని యందు భయము కలిగి, నమ్మకమైన జీవితము జీవించుటకు నాకు నేర్పుము…
      దేవుని యందు ప్రేమ కలిగి భక్తి చేయుట నాకు విశదపరచుము…
      క్రీస్తుకు లోబడి జీవించుట నాకు నేర్పుము…
      సాష్టాంగపడి నీకు నమస్కారము చేసెదను…
      యుగయుగములు నీకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించెదను…
      ఓ.. నిత్యనివాసీ…
      మృతతుల్యమైన నా ఈ శరీరమునుండి నన్ను విడిపించుము… 🙏
      నిత్యత్వములోనికి నన్ను తీసికొనుము… చెప్పనశక్యముకాని నీ మహిమలోనికి నన్ను చేర్చుకొనుము… 🙏
      ఆహా... నా మరణమెంత గంభీరమైనది!!! నా పునరుత్థానమెంత మహిమగలది!!!
      మరణమా నీ ముల్లెక్కడ? మరణమా నీ విజయమెక్కడ?
      క్రీస్తులో నీ ముల్లు విరువబడెను గదా!!!
      ఓ… ధవళవర్ణ సింహాసనాసీనుడా…
      భూదిగంతముల వరకు నిన్ను గూర్చి క్రీస్తులో చలించుచున్న వారందరినీ జ్ఞాపకము చేసికొనుము…
      వారు నీ స్వాస్థ్యమైయున్నారు… వారు నీ కుమారులును, కుమార్తెలునైయున్నారు…
      నీవు మా దేవుడవైయుండి మా కన్నుల ప్రతి భాష్పబిందువును తుడిచివేయువాడవైయున్నావు…
      నా తండ్రీ…
      ప్రకృతి సంబంధమైనవి, శరీర సంబంధమైనవి కాక ఆత్మ సంబంధమైన వాటినే అడుగుచున్నాను గనుక ఈ నా ప్రార్థనను మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అంగీకరించుము…
      ఎందుకంటే ఈ రాజ్యమును, బలమును, మహిమయును నిరంతరమును నీవైయున్నవి తండ్రీ...
      ఆమెన్… 🙏

  • @spiritualrevival9171
    @spiritualrevival9171 ปีที่แล้ว +1

    ప్రార్థనకు అసాధ్యమైనది లేదు 🙏🙏

  • @ramalakshmichilla4752
    @ramalakshmichilla4752 ปีที่แล้ว +2

    Praise the lord

  • @karunakarkkk8160
    @karunakarkkk8160 ปีที่แล้ว

    ఆమెన్🙏🙌

  • @ajayvinny2873
    @ajayvinny2873 ปีที่แล้ว +1

    Supar msg sir Thank u sir

  • @shobharani6360
    @shobharani6360 ปีที่แล้ว

    Thank you lord

  • @syambabudarsi697
    @syambabudarsi697 ปีที่แล้ว

    Annagaru vandanamulu👏👏👏, praise the Lord anna.

  • @jesus-hr7yi
    @jesus-hr7yi ปีที่แล้ว

    Praise the Lord

  • @BattulaRajababu-li8oj
    @BattulaRajababu-li8oj ปีที่แล้ว +1

    Praise the lord 🙏 brother

  • @lamblion5072
    @lamblion5072 ปีที่แล้ว

    Great message brother

  • @anjicivilengineer4836
    @anjicivilengineer4836 ปีที่แล้ว

    Good message

  • @rupannallapati9086
    @rupannallapati9086 ปีที่แล้ว +1

    Asabhyakara padajaalam dayachesi vadodhu

  • @ksp679
    @ksp679 ปีที่แล้ว

    Super

  • @anjicivilengineer4836
    @anjicivilengineer4836 ปีที่แล้ว +1

    Praise to God

  • @ashajyothi2747
    @ashajyothi2747 ปีที่แล้ว

    Yesssya naku praksh tho mrg jariginchandi yessya 😭😭😭 naku prakash tho mrg jariginchandi yessaya 😭😭😭😭 plssss yessya tanaki vere ammai tho engagement aypoindhi yessya ayena sare adhi adhola cancel chesi vennakki rapinchandi yessaya 😭😭😭😭😭😭 plssssss yessya 😭😭😭😭

  • @LalithaLaliha-ov1dm
    @LalithaLaliha-ov1dm ปีที่แล้ว

    O

  • @rupannallapati9086
    @rupannallapati9086 ปีที่แล้ว

    Anduke sangalu ela unnai

  • @aparnarachapudi9984
    @aparnarachapudi9984 ปีที่แล้ว

    Praise the Lord