తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకలచెరువులో బహుజన సమాజ్ పార్టీ ర్యాలీ |BSP AP
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- ఈరోజు #తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకలచెరువులో బహుజన్ సమాజ్ పార్టీ తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లికార్జున ఆధ్వర్యంలో మరియు తంబళ్లపల్లి నియోజకవర్గ అధ్యక్షులు సోమశేఖర్, అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ బాలాజీ మరియు జిల్లా సెక్రటరీ శ్రీనాథ్ నేతృత్వంలో బిఎస్పీ తంబళ్లపల్లి నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బిఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మరియు అతిథిగా అన్నమయ్య జిల్లా అధ్యక్షులు యుగంధర్ మరియు జిల్లా నాయకులు హాజరయ్యారు. మొదటగా మొలకలచెరువులో ర్యాలీగా వెళ్లి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి విగ్రహానికి పూలహారం వేసి నివాళులర్పించి అనంతరం ఏర్పాటు చేసిన సభలో బందెల గౌతమ్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది.
#bsp #bspnews #bspchiefmayawati #hindinewschannel #bspnews #latestnews