Small Miniature Punganuru Cows | Cutest Cows | Naadi Patri Vaidyam Dr Krishnam Raju

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 359

  • @pjvenkatramreddy5990
    @pjvenkatramreddy5990 2 ปีที่แล้ว +29

    దేవుడు మీకు సహాయం చేస్తాడు.అందరి ఇల్లుల్లో కుక్కలుకి బదులుగా ఆవులుని పెంచుకునే రోజులు రావాలి మీ వల్ల అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్న

    • @shivamamidi9655
      @shivamamidi9655 2 ปีที่แล้ว +2

      Aavulu penchukovali....kani ivi sahaja siddamaina avulu kavu....artificial hormonal imbalance chesi shrustincharu....veeti paalu taagadam next generation ki chala pramadam

    • @dv9239
      @dv9239 2 ปีที่แล้ว +1

      @@shivamamidi9655 a breed aina artificial a babu

  • @srimuralikrishnacommunicat5471
    @srimuralikrishnacommunicat5471 2 ปีที่แล้ว +18

    కృష్ణంరాజు గారు మీకు ఆవులపై ఉన్న ప్రేమ, వాటి పై మీరు చూపించే శ్రద్ధ...... అమ్మ గురించి మీరు చెప్పిన మాటలు చాలా సంతోషంగా ఉంది...... మీకు మా నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్య ఆశ్శీసులు ఉండాలని కోరుకుంటున్నాను.

    • @crazysamantha5064
      @crazysamantha5064 2 ปีที่แล้ว

      మీది నెమలి...మాది గొల్లపూడి...గన్నవరం పక్కన

    • @Manasa-y2p
      @Manasa-y2p 4 หลายเดือนก่อน

      @@srimuralikrishnacommunicat5471 velladhi Prema kadhu sir ,just for business they r doing.

  • @TELUGURENATUS
    @TELUGURENATUS 2 ปีที่แล้ว +45

    మీ ప్రయత్నం నిజంగా చాలా గొప్పది సార్. ఇంకా మీ పరిశోధన ఇంకా విజయవంతమై మీరు అనుకున్నట్టు ఇంటింటికి గోవు అనే విధానం త్వరలోనే సాకారం కావాలని మీ ప్రయత్నాన్ని విజయవంతం అయ్యేలాగా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము.

  • @shravanchari8129
    @shravanchari8129 5 หลายเดือนก่อน +3

    మాది సిరిసిల్ల అన్న తెలంగాణలో నా పిల్లలకు కూడా ఇలాంటిచిన్న ఆవులు అంటే చాలా ప్రాణం.
    రోజు వాళ్ళని స్కూలుకు తీసుకుపోయే మధ్యలో కొన్ని పెద్ద ఆవులు ఉంటాయి వాటిని చూస్తూ మొక్కుతూ చాలా సంతోషపడతారు. ఒకసారి ఏదో ఒక వీడియోలో ఇలాంటి చిన్న ఆవులని చూశారు వాళ్ళు అప్పటి నుండి మాకు ఆ చిన్న ఆవులు కావాలి అని అడుగుతున్నారు నేను ఇలాంటి ఆవుల కోసం ట్రై చేస్తున్నాను. మనం కూడా ఇంట్లో వీటిని పెంచుకోవడానికి ఎక్కడి నుండి తీసుకురావాలి తెలియడం లేదు

  • @జైహింద్-ఝ5న
    @జైహింద్-ఝ5న 2 ปีที่แล้ว +14

    పొద్దున్నే ఐదు గంటలకి ఒక మంచి వీడియో చూశాను అన్న అనుభూతి కలిగించారు. డాక్టర్ గారికి మా పాదాభివందనం సుమన్ టీవీకి మా ధన్యవాదాలు

  • @polaboinabhaskar4221
    @polaboinabhaskar4221 2 ปีที่แล้ว +18

    నిజంగా గోదారి జిల్లాలో రాజులు రాజ బుద్ది తో ఉన్నారు తెలుగు జాతిలో గోదారి రాజులు సంప్రదాయం పై కృషి చేసే వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు సౌమ్యం గా మాట్లాడతారు నిజంగా గ్రేట్

  • @ragavendraudupa6616
    @ragavendraudupa6616 2 ปีที่แล้ว +21

    Excellent effort Krishna ji.........requesting Govt to support Krishna ji so that miniature cows can be easily affordable to people.

  • @mallikarjuna1040
    @mallikarjuna1040 2 ปีที่แล้ว +150

    విషయం ఏమిటంటే ఈ గోశాల యజమాని చెప్పే గోవుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు.

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 2 หลายเดือนก่อน +1

    Jai gow matha

  • @Jayalakshmi-zd6eb
    @Jayalakshmi-zd6eb ปีที่แล้ว +2

    Super 😘 cows super idea thankyou very much

  • @dr.aparna5600
    @dr.aparna5600 2 ปีที่แล้ว +4

    Great work Krishnam Raju garu!
    You are blessed 🙌

  • @nalivenkataramana1772
    @nalivenkataramana1772 2 ปีที่แล้ว +9

    🙏🙏🙏
    Namaskaram krishnam raju garu
    I feel very happy seeing draft cows. Yr aim is very good to keep a cow in everyone's house.

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 2 หลายเดือนก่อน +1

    Wish you all the best dr.sir

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 2 หลายเดือนก่อน +1

    Team work always win

  • @lakshminathbrundavanam1440
    @lakshminathbrundavanam1440 2 ปีที่แล้ว +2

    "గో "కృష్ణంరాజు గారు నమస్కారం. ఈరోజు సుమన్ టీ వీ ద్వారా మంచి వీడియో చూసాను. అద్భుతమైన వివరణ. చాలా చక్కగా చెప్పారు.మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చి పో తున్న ఈ రోజుల్లో గోవు గురించి మీరు చేస్తున్న కృషికి నా శిరహ్ పూర్వక ప్రణామములు.

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 7 หลายเดือนก่อน

    Amazing introduction and impressive innovation. Pranamam Dr Raju garu for his keen interest towards ancient Sanatani Dharma. Jai Sree ram.

  • @himapydikondala
    @himapydikondala 2 ปีที่แล้ว +8

    ❤❤❤బలే ముద్దుగా వున్నాయ్ బుజ్జిలు

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 2 ปีที่แล้ว +3

    🙏🌺 Krisham Raju gariki Padabhi Vandanaalu. 💪 great human beeing ! AADUNIKA BRAMHA ! 🙏👌👍♥.

  • @anukoka5361
    @anukoka5361 2 ปีที่แล้ว +8

    Beautiful, good business.

  • @tvrao333
    @tvrao333 หลายเดือนก่อน

    Wonderful.. ❤...Great job sir I will meet u 🎉

  • @govardhanmk1851
    @govardhanmk1851 ปีที่แล้ว +1

    I think u deserve the nobel award from central government for the great job

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 2 ปีที่แล้ว +4

    Exellent revolution🙏I love them so beautiful creatures....in future I too make a part in my family🙏🏼🙏🏼

  • @kasibabugokavarupu717
    @kasibabugokavarupu717 2 ปีที่แล้ว +7

    నిజం గా మీరు చాల great sir 👏👏
    Hatsoff ur thought👌👌👏👏🙏🙏🙏 కలియుగ శ్రీ క్రిష్ణ 🙏🙏

    • @venkateswararaoatyam7461
      @venkateswararaoatyam7461 2 ปีที่แล้ว

      మీ గోశాల ను చూడటానికి మీ అడ్రసు తెలుపండి అలాగే నాడిపతి వైద్యం చేస్తారా మీ అడ్రసు తెలుపగలరు

    • @swaroopabeautytipsa9472
      @swaroopabeautytipsa9472 4 หลายเดือนก่อน

      👣🙏 wonderful sir krishnam raju sir

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 2 ปีที่แล้ว +3

    Miru samanuyudu kadhandi babu ,miru Docter n very well cows care taker.......manchi ga undali sir miru .😊😊😊🙏🙏🙏🙏🙏🙏 ah krishna -bagavanuni dhiveynalu .......--asisulu undali ani asisthanu

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 2 ปีที่แล้ว +1

    Really mana desam ki purva vaibhavam andharu arogyam jivinchalatay, shibhiksham ga padi pantalu thirigi tisukusuravalantay mi lanti vorpu prasthutha raithullo undali ,miru chadhuvukunna arogyapu bharathiya vyadhya gho samadha rakshakudu andi dhani venuka miru paday entho kashatam undhi . chalah ga vardhillali miru mi kutumbha sabhyulu 🙏🙏🙏🙏🙏🙏

  • @bhargavr138
    @bhargavr138 2 ปีที่แล้ว +4

    Kaliyuga Krishna Meeru Really Fantastic Work Good Experiment Govulu🙏🌹🙏

  • @gokulkedar2378
    @gokulkedar2378 2 ปีที่แล้ว +3

    Great job sir ,govulanu penchadam adrustam🙏🙏🙏

  • @omsairam3846
    @omsairam3846 2 ปีที่แล้ว +3

    Excellent💯👍👏 sir 🙏🙏

  • @varungudipudi
    @varungudipudi 2 ปีที่แล้ว +2

    కృష్ణంరాజు గారు మీరు చాలా గ్రేట్

  • @sreenunalli
    @sreenunalli 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏 మీ సేవకి ధన్యవాదములు.

  • @mahithareddy6455
    @mahithareddy6455 2 ปีที่แล้ว +4

    I love cows very much
    I want to grow one cow, it’s my dream

  • @karthikmothukuri7327
    @karthikmothukuri7327 หลายเดือนก่อน

    అమ్మ ప్రేమ ఆవు ప్రేమ. సుపర్

  • @BujjiChinavath-p2j
    @BujjiChinavath-p2j 11 หลายเดือนก่อน +2

    మద్య తరగతి కుటుంబాలు కూడ కోనె ప్రైస్ కీ అమ్మండి సార్ ప్రతి ఇంట్లో ఉంటది

  • @anjaneyareddyr4754
    @anjaneyareddyr4754 2 ปีที่แล้ว +3

    అసలు మీరు వేదాంతుడా లేక శ్రీ కృష్ణుడా నాయన నిజంగా మీరు కలియుగంలా దేవుడే

  • @javvadilakshmi241
    @javvadilakshmi241 2 ปีที่แล้ว +3

    మా అందరి కన్నుల పంట
    పొట్టి ఆవులు ఉండాలి ప్రతి ఇంట
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    చాలా చక్కగా చెప్పారు కృషం రాజు గారు. అద్భుతమైన విషయాలు చాలా చక్కగా చెప్పారు.
    ప్రతి ఇంటిలో పెంచుకోవచ్చు. 👏👏👏👏

  • @athus143
    @athus143 2 ปีที่แล้ว +1

    Small cute gomathaas🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nileshmunagala1696
    @nileshmunagala1696 2 ปีที่แล้ว

    medi chala goppa manasu. avu ni preminchinaaru sakala devatalanu namaskarichinatte

  • @krishnamurthyev365
    @krishnamurthyev365 2 ปีที่แล้ว +5

    ఇది ఒక ప్రయోగం. చిన్న వాటిని మనము apartments lo కూడా పెంచుకోవచ్చు.

  • @sri6709
    @sri6709 2 ปีที่แล้ว +5

    సామాన్య ప్రజలు కొనే లాగా గవర్నమెంట్ సహాయం చేయవచ్చు. ఈయన కు నష్టం లేకుండా ప్రజలకి అందిస్తే బాగుంటుంది 🙏🙏

  • @radhisatyamurty
    @radhisatyamurty 4 หลายเดือนก่อน

    వీరు దేవుడు 🙏

  • @devd3429
    @devd3429 2 ปีที่แล้ว +2

    Sir meeru cheppinavanni 100 percent 👍 true.

  • @surampudisaicharancharan5064
    @surampudisaicharancharan5064 2 ปีที่แล้ว +2

    చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు sir, e video ద్వారా చాలా విషయాలు తెలుసు కున్నం

  • @sriramrajj
    @sriramrajj 2 ปีที่แล้ว +1

    సృష్టి కర్త కర్మ ఇంకా మా కర్మ దిక్కుమాలిన టైటిల్స్

  • @sreenivasaraokapuganti2851
    @sreenivasaraokapuganti2851 2 ปีที่แล้ว

    Mee aalochana adbhutam sir. Your knowledge is also super.

  • @jayasrirama1190
    @jayasrirama1190 ปีที่แล้ว

    Manchi vishayalu chepparu

  • @sreenunalli
    @sreenunalli 2 ปีที่แล้ว +11

    అయ్యా మీరూ చాలా గొప్పగా పరిశీలన చేశారు, మరియు సాధించారు. మళ్ళీ కృష్ణ భగవానుడు గోకులంలో ఉన్నట్టే ఉంది.
    అంతా బాగుంది. ఆవులని చంపకుండా ప్రతీ ఒక్కరూ పెంచు కునేల చేస్తున్నారు.
    కానీ ఇంకా గొప్పగా వృద్ధి రేటును పెంచoడి.
    చాలా బాగా పైచేయండి. కానీ......కానీ.....
    ప్రతీ పేదవారికి అందు బాటులో ఉండే ధరకి అమ్మచ్చు కదా please ఆలోచించండి.
    మిమ్మలని ఉన్నపళంగా గా free గా దానం చేయమని చెప్పడం లేదు.
    కానీ ధరలను తగ్గించి అమ్మడం మంచిది.
    మీ కష్టం ముందు డబ్బులు తక్కువే. కానీ ఆ డబ్బులు కుడా పెట్టుకొనే వాళ్ళు లేరు కదా.

  • @omsairam3846
    @omsairam3846 2 ปีที่แล้ว +2

    Excellent research 👏👏🙌🙌

  • @laxmikv4049
    @laxmikv4049 2 ปีที่แล้ว +3

    సార్ గుడ్ ఈవెనింగ్. మీ అభిరుచికి చాలా సంతోషం. మీ ప్రయత్నానికి ధన్యవాదములు. నాకు ప్రకృతి మొక్కలు ఆవులు అన్న చాలా ఇష్టం ఒక్కసారి మిమ్మల్ని మీట్ అవ్వచ్చా అపాయింట్మెంట్ తీసుకోవాలా ఎక్కడికి రావాలి ఆవుని కొనుక్కోవాలి అంటే అమ్ముతారా ఇవన్నీ తెలియజేయగలరు నా పేరు లక్ష్మి

  • @maya-chaithanya
    @maya-chaithanya ปีที่แล้ว +2

    Kannada Dali video madi sir

  • @rvenkateswaraprasad3616
    @rvenkateswaraprasad3616 2 ปีที่แล้ว +6

    సృష్టి కర్త ?? పుంగనూరు ఆవు ఎన్నో తరాలనుండి ఉన్న బ్రీడు. ఆ జాతి కనుమరుగు అవ్వకుండా కాపాడారు. కొంచెం thumb nails సరిగా పెట్టండి.

  • @vallurumuralikrishna2498
    @vallurumuralikrishna2498 2 ปีที่แล้ว

    Jai shree mataji Jai shree mataji Jai shree mataji

  • @HemanthReddyBharatiya
    @HemanthReddyBharatiya ปีที่แล้ว

    A global thought🙏🙏🙏♥️

  • @UshaRani-db3xo
    @UshaRani-db3xo 2 ปีที่แล้ว +2

    Excellent 👍

  • @kamireddysyamala6973
    @kamireddysyamala6973 2 ปีที่แล้ว +2

    అద్భుతం

  • @vijayabhaskarreddybhaskar3296
    @vijayabhaskarreddybhaskar3296 2 ปีที่แล้ว +2

    Dabbu chesukovadam kosam daarunam dharalu amayakamga nammavaddu

  • @nagarajm4693
    @nagarajm4693 2 ปีที่แล้ว +4

    I am very happy to see this miniature breed and excited. Your research made me to see the breed . I want to see it in live . Please inform me where I can see it in live. What will be the cost of a pair? Namaskar Krishnamraju sir.🙏🏽

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw 2 ปีที่แล้ว +2

    Super Sir 👌👌👏👏

  • @rajaramnaresh3122
    @rajaramnaresh3122 ปีที่แล้ว

    Really great work

  • @janakibhandaru4395
    @janakibhandaru4395 2 ปีที่แล้ว +28

    ప్రకృతితో ఆటలు ఆడుకోవద్దు. ఏది ఎలా ఉండాలో నిర్ణయించేది ఎవరు ?
    మీ మాటలు విన్నాక ,. మీరు వొక మేధావి అని సంతోషం కలిగింది...
    మనుషుల్లో గ్రోత్ హార్మోన్ లేకపోవడం వల్ల కుబ్జులుగా మిగిలిపోతున్నారు.
    దయచేసి దీన్ని నివారించే ఉపాయం కనిపెడితే, వాళ్ళందరూ,. వాళ్ళని కన్నవాళ్లు ఎంతోమంది ప్రపంచ వ్యాప్తంగా మిమ్మల్ని దేవుడిలా చూస్తారు..
    ప్రయత్నించండి..
    బలమైన ఆవు జాతిని మనుషుల సంతోషం కోసం ప్రయోగాలు చెయ్యొద్దు.
    అది భగవంతుడి సృష్టి.
    వికృతిని సరిచేయండి.... ప్రకృతిని వికృతి చేయద్దు

    • @ram_990
      @ram_990 2 ปีที่แล้ว +2

      మీ ప్రయోగాలు మంచి బలమైన ఆవుల కోసం చేయండి...ఒక విధంగా ఇవి మరగుజ్జు ఆవులు...having genetic disorder... వీటి పాలు తాగడం ఎంత వరకు శ్రేయస్కరం... ఆలోచించండి...
      ప్రకృతికి విరుద్ధంగా చేయొద్దు...

    • @punganurucowshorts
      @punganurucowshorts 2 ปีที่แล้ว

      ఇది అవుట్ బ్రీడ్ కాదు అండి ఇన్ బ్రీడ్ ఆవు నుంచి ఆవుకి పుట్టించింది మాత్రమే. ఇది పకృతి సహజ సిద్ధమైంది ఇది కృష్ణమరాజు గారు కొత్తగా సృష్టించింది కాదు వశిష్ఠుడు విశ్వామిత్రుడు టైంలో ఉండే బ్రీడే ఇది అంతమైపోగా ఇది మళ్ళీ పుట్టించింది కృష్ణంరాజు గారే ఎందుకంటే గోమాతను రక్షించాలంటే చిన్నదిగా ఉంటేనే దీనికి రక్ష మనకి ఆరోగ్యం. మనకి ఈజీ మెయింటెనెన్స్ మళ్లీ పూర్వకాలపు వైభవం తీసుకురావాలని ఉద్దేశంతో ఈ ఆవుల్ని క్రియేట్ చేయడం జరిగింది డాక్టర్ కృష్ణంరాజు గారు

  • @nourashorts61
    @nourashorts61 2 ปีที่แล้ว +4

    I am so impressed with his way of thinking and knowledge. Great work.

  • @kavithamadanapalle2068
    @kavithamadanapalle2068 2 ปีที่แล้ว +3

    👏🏻👏🏻💐💐

  • @shreekumarcreative5282
    @shreekumarcreative5282 ปีที่แล้ว

    క్రూరమైన కుక్కలని పెంచుకోవడం కన్నా ' ఆవులను పెంచుకుంటే మంచిది ,

  • @Manasa-y2p
    @Manasa-y2p 5 หลายเดือนก่อน +1

    Em sadhincharu vatini srustinchi .Vatini penche vallu andharu baga chusthara andi,dogs ni penche vallu andharu baga chusukuntunnara vatini badhalu pettatledha .Meeru porapatu chesaru atleast dogs ni vodhilesyharu ledha food pettaru but cows ante meat ki vupayigistharu meeru kapaduthara .Asale e rojullo manishilo manavathwam kanumarugu avuthondhi . Atleast 1 cow ni champina srustinchinsa meedhe papam avuthundhi .Jai gomatha 🙏🏼🙏🏼🙏🏼

  • @svspaparao3015
    @svspaparao3015 ปีที่แล้ว

    Sir great job 👍

  • @gsaisanjay5992
    @gsaisanjay5992 ปีที่แล้ว

    Great job andi..

  • @summerhigh4295
    @summerhigh4295 2 ปีที่แล้ว

    Srustikartha 😆😆

  • @manjularathna1938
    @manjularathna1938 ปีที่แล้ว

    ❤ee aau konali ante yavrni vicharivale

  • @srinivasmalyala7962
    @srinivasmalyala7962 ปีที่แล้ว

    Sir mee padalaku namskarm

  • @dhanushyadav8441
    @dhanushyadav8441 2 ปีที่แล้ว

    Jai punganur

  • @rohitsakireddy1511
    @rohitsakireddy1511 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jarapa100
    @jarapa100 2 ปีที่แล้ว +1

    Terrific Krishnam Raju Garu you are great sir. Would like to own how can I connect with you.

  • @shivashakti33
    @shivashakti33 2 ปีที่แล้ว +2

    Baga business chestunnaru 😱
    Govuto etuvanti tappulu cheyakandi

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 2 ปีที่แล้ว

    Congratulations

  • @vyshakvyshak7840
    @vyshakvyshak7840 2 ปีที่แล้ว +1

    👌👌👌👌🙏

  • @padmavathiduvvuri1596
    @padmavathiduvvuri1596 2 ปีที่แล้ว +1

    Prayogam baagindi. Manushula height penche prayatnam kooda cheyandi sir.

  • @asgangadhar584
    @asgangadhar584 2 หลายเดือนก่อน

    Jai shree ram

  • @seshukumarbaisetti8808
    @seshukumarbaisetti8808 2 ปีที่แล้ว

    గ్రేట్.. రాజు గారు

  • @vijayabhaskarreddybhaskar3296
    @vijayabhaskarreddybhaskar3296 2 ปีที่แล้ว

    Srushti karta Bhagavantudu

  • @rbnsairbn3212
    @rbnsairbn3212 2 ปีที่แล้ว +16

    sir cow rate andaraki andubatulo untte bagundu= 25000/- unnte prati intlo ok cow undavachu kabatti alochinchandi

    • @SENIORDIVISIONALMATERIALSMANAG
      @SENIORDIVISIONALMATERIALSMANAG 5 หลายเดือนก่อน

      Its true... thought & concept chala bagundi prati entilo 2 cows undali antey reasonable price 25000 unnte its better andaru kontaru andaru intilo 2 cows untai.

  • @Learnthroughexperiencelikeme
    @Learnthroughexperiencelikeme 2 ปีที่แล้ว +1

    Wonderful

  • @chukkalaveeranagadurga7097
    @chukkalaveeranagadurga7097 5 หลายเดือนก่อน

    ❤❤❤

  • @yudhirao1451
    @yudhirao1451 2 ปีที่แล้ว

    Hats off krishna sir

  • @HanumanthaRaoAti
    @HanumanthaRaoAti 6 หลายเดือนก่อน

    సార్ మీ తో స్వయము గా మాట్లాడే అవకాశం ఇవ్వగలరా
    😊

  • @ramulubugudala41
    @ramulubugudala41 2 ปีที่แล้ว

    ధన్యవాదాలు అన్నగారు

  • @lakshmikumari.m5012
    @lakshmikumari.m5012 2 ปีที่แล้ว +1

    Maa amma ki 84 years andi vaalla intlo chinnappudu cow intlo thirigedi anta .amma vaari laaga.

  • @RamRam-tu9wr
    @RamRam-tu9wr 2 ปีที่แล้ว +1

    Hifive prices 4to5 lacks they are giving only pair only

  • @polaboinabhaskar4221
    @polaboinabhaskar4221 2 ปีที่แล้ว +1

    Love u raja

  • @nagendran4726
    @nagendran4726 ปีที่แล้ว

    Nice

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 2 ปีที่แล้ว

    Paala production taggutunda? Size taggina efficiency productivity peragali kadha.!!.
    So it's like genetically natural reselection.!!.
    Where s my Kamadhenu Shabala.!!.

  • @JSG_Dry_Fish
    @JSG_Dry_Fish ปีที่แล้ว

    Kani veeti milk thagithe by the time manaki kuda ila marugujju genes develop avuthayemo ani naku anipisthundhi. Thappuga anukovaddu just naku vachina doubt anthe

  • @meghasartsandcrafts2828
    @meghasartsandcrafts2828 2 ปีที่แล้ว

    Sir meeru cheyppavanni correct undi.. Mee matalu vinadaniki Anto manasaku santhosanga vundi. Naku chala chala istam govulu... Ma intiki roju govu vastundi.. Intlo penchukovadaniki sulabanga Vuntundi kada... E chinni bangaram anta cost Vuntundi.... Annayya... Please reply me..

  • @sudheergunturi2959
    @sudheergunturi2959 2 ปีที่แล้ว +1

    Super sir

  • @TarunKumar-vo4qr
    @TarunKumar-vo4qr 2 ปีที่แล้ว +3

    I appreciate Krishnam Raju Garu..
    I want to visit your place .. address pls
    Really positive vibes .. super meru

  • @PoornimaR-kd3rz
    @PoornimaR-kd3rz ปีที่แล้ว

    👌❤👃

  • @BhavaniS-m1y
    @BhavaniS-m1y 27 วันที่ผ่านมา

    Cost koncham thagginchi isthe baaguntundi plzzzz

  • @RaghuNV-qo8jk
    @RaghuNV-qo8jk 4 หลายเดือนก่อน

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @mohammednasrullah8717
    @mohammednasrullah8717 2 ปีที่แล้ว

    Mashallah

  • @padamagunturu494
    @padamagunturu494 2 ปีที่แล้ว +1

    మాకు పుంగనూరు దూడ కావాలి రేటుఎంత
    సర్🙏

  • @kotagiriprabhakar5927
    @kotagiriprabhakar5927 2 ปีที่แล้ว

    Greater

  • @sivaramkapila3234
    @sivaramkapila3234 2 ปีที่แล้ว +1

    మనుషులు మీద try చేసి లిలిపుట్స్ నీ సృష్టించి record చేయండి.జంతువుల ను పెద్ద వి చేస్తే పాపం అయితే చిన్న సైజ్ చేస్తే పాపం కాదా ?

    • @dilipmalluri
      @dilipmalluri 7 หลายเดือนก่อน

      peddavi cheste kosukuni tinatam kosam baruvu ni batti cost kattadam valla samanyulu ki andubatulo levu