Should children be Sent to Hostel? | Children's Struggles In Hostel Life | Hari Raghav | SumanTV Mom

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2019
  • Here Psychologilist Hari Raghav discussed about Children Struggles in Hostel Life...
    Children should never be sent to hostels, unless his parents can not afford to keep the child with them or take care of his school and his childhood’s demands.
    Once a Child is in Hostel, he can no more understand the basic family needs, their thinking, societal background and feelings related to his family.
    Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
    -----------------------------------------------------------------------------
    Subscribe to Our Channel: bit.ly/2LitaaD
    And Also Follow Us On :
    Facebook : bit.ly/2Li87oz
    Twitter : bit.ly/2LjLrnJ
    Google+ : bit.ly/2IzxZyD
    Playlist: bit.ly/2rYUj9z
    Community: bit.ly/2IzxZyD
    Blogspot : bit.ly/2wXwO6H
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 268

  • @sontimallesh6631
    @sontimallesh6631 ปีที่แล้ว +62

    పిల్లలకి కావలసింది చదువు ఒక్కటే కాదు చదువుతో పాటు మంచి సంస్కారం నేర్చుకోవాలి సంస్కారం ఉన్నవాడి జీవితంలో ఎదురవగలరు

  • @epcservices6018
    @epcservices6018 ปีที่แล้ว +37

    ఎక్కడ ఉన్నా పర్వాలేదు కానీ వారికి సరైన
    క్రమ శిక్షణ ఉండాలి!

  • @yandrasrinivas
    @yandrasrinivas ปีที่แล้ว +115

    ప్రస్తుతం ఉన్న పరిస్తితులలో హాస్టల్ ఎడ్యుకేషన్ చాలా ఉత్తమం. ఎందుకంటే హాస్టల్ లో చదువు కున్న ఎ ఒక్కరూ జీవితంలో ఇబ్బంది పడరు. దీనికి కారణం కష్టం, భాద, ఓర్పు అన్ని పదిహేను సంవత్సర కాలంలో అనుభవించేస్తాడు. పిల్లలు ఎలా బ్రతకాలో తెలుసుకుంటారు. హెల్పింగ్ అంటే ఏమిటో హాస్టల్ లో తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్తుతులలో తల్లితండ్రుల మాట వినే పిల్లలు ఎంత మంది ఉన్నారు. సెల్ ఫోన్ లో నెట్ బాలన్స్ లేకపోతే బాలన్స్ వేసే వరకు ఆ తండ్రిని వేదించుకుని తింటున్నారు. స్కూల్ నుండి వచ్చిన వెంటనే సెల్ ఫోన్ కనబడక పొతే పిచ్చి వాళ్ళలా ప్రవర్తించు చున్నారు. ఈ పరిస్తితి హాస్టల్ పిల్లలకు ఉండదు.ఇంటికి తెలిసినవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అంకుల్ వచ్చారు, గ్లాస్ నీళ్ళు తీసుకునిరా అని పిలిస్తే తీసుకుని వచ్చే పిల్లలు ఎంతమంది ఉన్నారు. హాస్టల్ లో ఉన్న పిల్లలు అభువ్రుద్ది లోకి రాకపోయినా చెడిపోరు. ఇది వాస్తవం.

    • @mrfood9495
      @mrfood9495 ปีที่แล้ว +6

      Wrong sir pilalaku manam nerpichedani lo vutundi

    • @mrfood9495
      @mrfood9495 ปีที่แล้ว +4

      Hostel lo vudatam vala valaki relatishion gurinchi manchi chedu gurinchi ami teledam ledu valuga koni vishayalu telusu kone varaku hostel lo veyakudadu .

    • @mrfood9495
      @mrfood9495 ปีที่แล้ว +5

      Sir ma papa 9 house ki avarina vaste nenu lekapoyena valato cgala respect ga behive chestundi adi manam nerpichedanilo kuda vutundi

    • @shaikelias501
      @shaikelias501 ปีที่แล้ว

      Pp

    • @shaikelias501
      @shaikelias501 ปีที่แล้ว

      P

  • @jbmohanmohan9911
    @jbmohanmohan9911 ปีที่แล้ว +17

    ఈ కలియుగం లో బంధువులు బంధుత్వాలు అంతా నాటకాలు.

  • @subhashkitchen8553
    @subhashkitchen8553 2 ปีที่แล้ว +128

    నాకూ చాలా భాధగా ఉంది.నా పిల్లల్ని అస్సలు హాస్టల్ లో వేయాలని లేదు కానీ ఇప్పటి పోటీ ప్రపంచంలో వాళ్ళు నెగ్గుకు రావాలంటే వేయక తప్పలేదు.తను వచ్చేస్తా నంటే కన్విన్స్ చేయక తప్పలేదు.😢😢😢😢😢😢😔 sorry bangaaram

  • @raghuramaiahgovada2285
    @raghuramaiahgovada2285 ปีที่แล้ว +12

    హాస్టల్ లో ఈ రోజు ఉంచితే రేపు అనగా ముసలి తనంలో పడవెస్తారు ఆశ్రమంలో. ఎది కావాలో ఎంచుకుంటే మంచిది.

  • @srinusetti6435
    @srinusetti6435 ปีที่แล้ว +16

    Hostel lo unnavariki aa badha telistundi😭😭😭😭😭😭

  • @venugoudloan8538
    @venugoudloan8538 ปีที่แล้ว +21

    మన సంప్రదాయం లో గురుకులలు చిన్న వల్లకోసమే ఎప్పుడు అయితే గురుకులలు పోయి పిల్లలు తల్లి తండ్రులు దగ్గర ఉన్నారో అప్పుడే మన దేశం విదేశీ సోకులకు అలవాటు పడిపోయింది .

    • @shravanideepak2690
      @shravanideepak2690 ปีที่แล้ว

      okappudu rajule gurukulalaki pampinchi vidyalunerukini vache vallu I na value ippudu devulluga kolustunnam diniki samadanam emiti ?

    • @shravanideepak2690
      @shravanideepak2690 ปีที่แล้ว

      I na vallaki tallidadrula mid Prema leda unda

    • @priyankamallanagari8087
      @priyankamallanagari8087 8 หลายเดือนก่อน

      100%

    • @priyankamallanagari8087
      @priyankamallanagari8087 8 หลายเดือนก่อน

      25 years dhi maatrame chusthunnaru, ayna pillalni parents kosame penchukuntunnama? Ledha vallu brathukuthu nalugurni brathikisthu premaga ne untaru hostel lo untene social ga parents ante pramaan kuda peruguthundhi, valla mind maturity oka parents ga manaki ardham kaka evanni videos chudadam waste

  • @teluguhackergaming1093
    @teluguhackergaming1093 2 ปีที่แล้ว +8

    Aa badha naaku telusu endukante nenu 8th class ki vellanu kaani malli vacchesanu maa lanti pillalanu hostel lot veyyadu

  • @manuanudeep7054
    @manuanudeep7054 2 ปีที่แล้ว +79

    ఈ రోజుల్లో పిల్లలు హాస్టల్ లో ఉన్నప్పుడే సక్సెస్ అవుతారు ఇంటి దగ్గర ఉంటే టీవీ,ఫొన్,వల్ల వాటికి ఎడిక్ట్ అయి కోపంతో ఎవరు చెప్పిన వినే పరిస్థితి ఉండదు మీరు చెప్పిన నీతి మాటలు పెద్ద తప్పు ఈరోజుల్లో చదువు కంటే ముఖ్యం సంస్కారం మరియు ఇండిపెండెంట్ గా బ్రతకడం ఇది హాస్టల్ లో మాత్రమే సాధ్యం మీరు చెప్పినవి శుద్ధ తప్పు ఇది సామాన్యునికి మాత్రమే అర్ధం అవుతుంది మీరు చెప్పిన మాటలు తప్పు అని....
    డబ్బులు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది తప్ప అందరికి కాదు ....

    • @chandu1608
      @chandu1608 2 ปีที่แล้ว

      correct చెప్పారు

    • @ashoknandipati7298
      @ashoknandipati7298 2 ปีที่แล้ว

      Avunu corroct

    • @madhurivarma5737
      @madhurivarma5737 2 ปีที่แล้ว

      Correct chepparu

    • @bujjim6699
      @bujjim6699 2 ปีที่แล้ว +1

      Parents care unte intlo kuda success avtaru. Maa kids ekkuva hard work

    • @deeparani2239
      @deeparani2239 2 ปีที่แล้ว

      Meru cheppindi correct

  • @SHEKHARA888
    @SHEKHARA888 ปีที่แล้ว +3

    ఏది ఏమైనా పిల్లలు తల్లిదండ్రుల విద్యను అభ్యసించడం ఉత్తమమైన పోటీ ప్రపంచం అని చెప్పి పిల్లలను మానసికంగా వేధించి హాస్టల్లో చేర్పించడం అత్యంత అది హింసాత్మకమైన ప్రభుత్వాలు చర్య తీసుకొని ఐదవ తరగతి లోపు పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్టల్లో ఉంచకూడదు ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించి అటువంటి హాస్టల్ పూర్తిస్థాయిలో సీజ్ చెయ్యాలి
    మానవ హక్కుల సంఘం చర్యలు తీసుకోవాలి

  • @menda.apparao.7447
    @menda.apparao.7447 ปีที่แล้ว +29

    చెప్పావు సోది గాని నేను ఫిఫ్త్ టూ టెన్త్ వరకు హాస్టల్లో చదివా మా అన్నయ్య మా ఇంటి దగ్గర చదివాడు వాడు నా పేరెంట్స్ ని చూడట్లేదు నేను చూస్తున్నా దీనికి ఏమంటావ్ మాకు ఆస్తి కూడా లేదు

  • @lalithakumari9840
    @lalithakumari9840 ปีที่แล้ว +2

    Very beautiful n emotional discussion tqs for sharing

  • @vs-xr9td
    @vs-xr9td ปีที่แล้ว

    Maa papa nu last year hostel lo vastha annaru chala educhanu
    Tharuvatha vurukunnam
    Maa papaki chala narpinchali anukkuna
    Narpichakuda
    Now we r happy
    Maa papa health is also good
    Healthy food paduthunna

  • @challachandrasekhararao7894
    @challachandrasekhararao7894 5 ปีที่แล้ว +9

    Good

  • @jillapalliprasad1212
    @jillapalliprasad1212 2 ปีที่แล้ว +29

    డబ్బులు ఉన్నొడు వంద చెబుతాడు.... డబ్బులు లేనివాడు ఏం చేస్తాడు.....

    • @Kys.shorts895
      @Kys.shorts895 2 ปีที่แล้ว +3

      Dabbu leni vaadi ki kuda government hostels unnay .ok

    • @bhagya_reddy6302
      @bhagya_reddy6302 ปีที่แล้ว

      @@Kys.shorts895 avi kuda reservations oc ki raavu

  • @nagamanipynam392
    @nagamanipynam392 2 ปีที่แล้ว +12

    Meeru chala correct sir starting ee bond lekapovatam vallane old age lo vallaki aa responsibility teliyatledu idantha parents tappu matrame chinnappudu carrier ani manam parigetthistunnam peddayyaka vallu manalni pattinchukokunda vaalla carier kosam vellipothunnaru anduke inni oldage home lu

  • @anuchowhan200
    @anuchowhan200 2 ปีที่แล้ว +46

    Hate hostel.....😤😤😤😤

  • @nagarajubalabadra4792
    @nagarajubalabadra4792 2 ปีที่แล้ว +16

    Hostel veyadam valla kids lo individuality increase autundi parents paina Prema aapyata taggutai alochinchi veyandi......hostel anedi complete ga negative impact vastai....

  • @ashokyanagandula
    @ashokyanagandula ปีที่แล้ว +2

    Sir meru chala Baga chepparu nenu kuda ma abbayki hastallo veyyali anukunna kani na deshishan marchukunna thankyou sir

  • @mallikarjunag9918
    @mallikarjunag9918 2 ปีที่แล้ว +1

    Very nice

  • @vphsm1064
    @vphsm1064 3 ปีที่แล้ว +13

    Hostel mathram పిల్లలని చేరిబియదంది

  • @krushnaraonakka557
    @krushnaraonakka557 ปีที่แล้ว +2

    Good message thank you sir

  • @sadhana2007
    @sadhana2007 2 ปีที่แล้ว +11

    Hostel lo veyyoddu evvarini

  • @ladyramgopalvarma7863
    @ladyramgopalvarma7863 ปีที่แล้ว +4

    Wow.. నా ఫ్రెండ్ హరి గారు 🥰👌👌👌

  • @dhanuganapuram8036
    @dhanuganapuram8036 2 ปีที่แล้ว +3

    Hostel vese pillalu ante minimum 10 years untadhi but alantivallaki. Chrppanddi please

  • @eruguganesh7876
    @eruguganesh7876 2 ปีที่แล้ว +8

    బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎస్ సి ఎస్ టీ 1980 నుండి హాస్టల్ లోనే గడిపారు గుర్తుంచుకుని మాట్లాడండి

    • @shravanideepak2690
      @shravanideepak2690 ปีที่แล้ว

      ఒకప్పుడు రాజులే గురుకులానికి 18సంత్సరాలు పంపించి విద్య నేర్చుకొని రండి అని వదిలేసి వచ్చినారు ఎందుకు విద్య జీవితం నేర్పిస్తుంది తల్లిదండ్రులకి దూరం అయిపోతారనే బాధ కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అని వాళ్లకు ఎవ్వఁరు లేకపోయినా వాళ్ళు సమాజం లో దీటుగా ఉంటారని అనుకుంటున్నా

  • @booyahboy0026
    @booyahboy0026 2 ปีที่แล้ว +65

    Evvarannaru hostels lo vayalani malanti pillalaku matrame telusu hostel Life is jail life tho samaanam kabatti parents malanti pillalni hostel's veyoddu 😭🥺😓😓😓😿

    • @m.bhuvaneshwaribhuvana1936
      @m.bhuvaneshwaribhuvana1936 2 ปีที่แล้ว +4

      Ye hostel nuvvu nene navodaya

    • @karthikffyt234
      @karthikffyt234 2 ปีที่แล้ว

      Avunu bro, ee roju hostelku vellali😑

    • @raghuraghu6231
      @raghuraghu6231 2 ปีที่แล้ว

      Yes I also started studying from 2012to 2022 bro most definitely bro 😫😫

    • @rangarao6780
      @rangarao6780 2 ปีที่แล้ว +3

      Nv elanti comments and ela online lo undi chadauv vadilestharu ani hostel lo pedtharu nana

    • @avinashcomedyentertainment6229
      @avinashcomedyentertainment6229 2 ปีที่แล้ว +2

      Yes jail life

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 ปีที่แล้ว +1

    Thank you so much sir

  • @srinivassrinivas4534
    @srinivassrinivas4534 8 วันที่ผ่านมา

    11:20 to end golden words.....

  • @malathitadikimalla2711
    @malathitadikimalla2711 2 ปีที่แล้ว +3

    Chinna chinna oorlalo vunna vallu manchi college kosam vestaru kuda kada andi

  • @srujan_chinna0921
    @srujan_chinna0921 2 ปีที่แล้ว +25

    Local lo chaduvukunte atu etu thirugutharu chedipotharu indisiplane ga untaru ani hostels lo vestaru bro. Parents appudu ayna mana kosame alochistaru ❤

    • @jadhavprakash281
      @jadhavprakash281 2 ปีที่แล้ว +2

      100% truth brother I'm studied in hostel at doulthabad=ll MJP society I never and ever forgot Hostel Life memories

    • @telugudjchanneltech5482
      @telugudjchanneltech5482 2 ปีที่แล้ว +1

      Correct amma hostel lo chadhuvukunnavallu Oka range lo vunnaru

    • @shahanaunnisa1635
      @shahanaunnisa1635 ปีที่แล้ว +1

      Can any one suggest good schools and hostels in Hyderabad

  • @padmareddyavuluri858
    @padmareddyavuluri858 9 หลายเดือนก่อน

    Ma babu ki 11 years he is not interested study home work cheyadu nenu school lo work chesthanu madi sangareddy district any solution home are hostel sri sai public school patancheru hostel ela vuntundi please tell me frends

  • @rambabubuddala1351
    @rambabubuddala1351 ปีที่แล้ว +5

    Sir inti ki vachhaka asalu home work cheyyadu chadhuvu medha asalu sradha ledhu chadhuvu gurinchi hostel lo unchudham anukuntunnam unchocha sir

  • @Saikumar-yz1sf
    @Saikumar-yz1sf 2 ปีที่แล้ว +15

    I am studying inter 1year in mjp hostel but I don't want to study in hostel is this possible to study at home and write final examd

  • @reddyakhilareddy2726
    @reddyakhilareddy2726 ปีที่แล้ว

    Sir private clg hostel fee antha

  • @vasanthayadav3555
    @vasanthayadav3555 ปีที่แล้ว +1

    Thank you sir very helpful video

  • @lalithanune5444
    @lalithanune5444 2 ปีที่แล้ว +20

    Good education Kosam kuda alochinchi veasea parents kuda untaru

    • @telugudjchanneltech5482
      @telugudjchanneltech5482 2 ปีที่แล้ว

      Good education kosema brother nenu veyalanukuntunna ma inti location Bagaledhu pillalu chadipotharu ani ippudu kotthaga mobile pattukoni vadhalatledhu ivvamante konchem Safar
      Avvatam jaruguthunnai kottadaniki. Chethulu tavatam ledhu emanna ante Badhapadatharu

  • @vijaykumaronteddu2894
    @vijaykumaronteddu2894 2 ปีที่แล้ว +7

    Kani , Family lo support lekapovadam valla Kuda vellipotharu hostle Ki Nala ,Mari Bad luck antamte study Ki Kuda support ledhu

  • @maguvakitchenandvlogs7215
    @maguvakitchenandvlogs7215 ปีที่แล้ว +47

    మీరు చెప్పేది తప్పు .ప్రస్తుత సమాజంలో పిల్లలు ఒక రోజు వరకు మాత్రమే తల్లిదండ్రులు తోనే ఉండాలి .మిగతా వయసు అంటే చదువుకునే వయసులో తప్పనిసరిగా హాస్టల్లో ఉండాల్సిందే .లేకపోతే ఇంటి వాతావరణానికి అలవాటు పడి ,కేవలం ఇంటికి సంబంధించిన ఆ సరౌండింగ్ మాత్రమే ఉంటుంది .సామాజిక నాలెడ్జి ఉండదు పైగా పిల్లలు స్వతహాగా బతకాలి అని ఆలోచన కోల్పోయి ,తల్లిదండ్రులు ఎప్పుడూ చేసి పెడితే తినాలా అని ఎదురుచూస్తూ ఉంటారు. అదే హాస్టల్లో అయితే గురువులు చెప్పే చదువుతో పాటుగా ,హద్దులు ,బుద్ధులు వస్తాయి ,ఎలా బ్రతకాలో హాస్టల్ నేర్పిస్తుంది. తనపై తనకి ఒక నిగూఢమైన ఒక దృఢమైన,నేను బ్రతక గలను నేను సాధించగలననే నమ్మకం కేవలం హాస్టల్లో ఉంటే మాత్రమే తెలుస్తుంది. సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా విపరీతంగా ఉంటుంది. హాస్టల్లో ఉన్న పిల్లలకి అదే ఇంటికాడ చదివే పిల్లలు కేవలం తల్లిదండ్రుల మీదనే ఆధారపడి తల్లిదండ్రులు చేసే పనులు చూసుకుంటూ, సెల్లులోకి ,టీవీలో కి, క్రికెట్ కి మిగితా సామాజిక దురాచారాలకు పాల్పడుతారు. మాట వినరు .తల్లిదండ్రుల మాట వినరు. పైగా సమాజానికి విరుద్ధంగా తయారవుతారు. తల్లిదండ్రుల మాట వినరు. నాకు తెలిసి వందకి 110% ఇళ్లలో ఉండే చదివే పిల్లలు చెడిపోయింది kaka, బడి ma నిచేసి, ఆటోలు ,తోలుకుంటూ క్లీనర్లు డ్రైవర్లుగా మిగిలిపోయారు. చాలా మంది హాస్టల్ లో చదివిన మహానుభావులు నాయకులు బోలెడు మంది ఉన్నారు. హాస్టల్లో చదవడం చులకనగా చెప్పే మీ స్వభావాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ప్రస్తుత కాలంలో hostels శ్రేయస్కరం మీకు తెలియకపోవచ్చు ఒకసారి తెలుసుకోండి.ఈ రోజుల్లో ఇంట్లో undi chadive pillalu బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చే అవకాశం 100 కి 200% ఉంది కనుక ప్రస్తుతం హాస్టల్ లో చదవడమే మేలు పిల్లలు.

    • @kalpana1587
      @kalpana1587 ปีที่แล้ว

      👍👍

    • @manigunuru181
      @manigunuru181 ปีที่แล้ว

      👍

    • @naveenm999
      @naveenm999 ปีที่แล้ว

      Meeru cheppindhe Nijam👍

    • @shravanideepak2690
      @shravanideepak2690 ปีที่แล้ว

      ఒకప్పుడు రాజులే గురుకులానికి 18సంత్సరాలు పంపించి విద్య నేర్చుకొని రండి అని వదిలేసి వచ్చినారు ఎందుకు విద్య జీవితం నేర్పిస్తుంది తల్లిదండ్రులకి దూరం అయిపోతారనే బాధ కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అని వాళ్లకు ఎవ్వఁరు లేకపోయినా వాళ్ళు సమాజం లో దీటుగా ఉంటారని అనుకుంటున్నా

    • @user-ic8qk1re2v
      @user-ic8qk1re2v 6 หลายเดือนก่อน +1

      నువ్వు అన్ని చెప్పేటియన్ని సుత్తిగాతలే

  • @itsmanishree4006
    @itsmanishree4006 ปีที่แล้ว +3

    Sir ma papani inter hostel lo vesam kani vunda leka vachesindi ippudu local college kuda veltaledu em cheyali please reply ivvandi sir

  • @sirishanabarthi9184
    @sirishanabarthi9184 ปีที่แล้ว

    thank you sir

  • @bujjim6699
    @bujjim6699 2 ปีที่แล้ว +10

    Maa husband ki 3 yrs back transfer aina maa papa ni hostel lo veyadaniki interest leka ,12th ayyevaraku tanaki distrub lekunda chusukontunna. 12th ayyaka shift avtamu. Pillalu lekunda undalenu nenu

  • @vemuletiaruna172
    @vemuletiaruna172 2 ปีที่แล้ว +14

    I hate hostels

  • @panduriveeravenkatasaipras5685
    @panduriveeravenkatasaipras5685 2 ปีที่แล้ว +2

    Aayana cheppedi 15 years below childs

  • @Ajju_the_rockey
    @Ajju_the_rockey 2 ปีที่แล้ว +12

    I hate hostel 😡😡

  • @dhanushg7024
    @dhanushg7024 5 ปีที่แล้ว +18

    Mondiga unna pillalni ceppina mata vinani pillalni hostels ki veyachu ...ante akada Manchu matalu cebite vini marutam emo ani oka asha...parents ante asalu respect evaru alantivalanu hostelki veste valla value telusukuntaru ani veyali anukuntam pls cepandi ela ceste papa marutunda Leda ....pls sir cepandi

    • @southindiananikfansclub2473
      @southindiananikfansclub2473 2 ปีที่แล้ว +2

      Hi anna, dance, acting, karate... Ellati extra activities miss avutaru anni undali...

    • @kandiraghavendhar79
      @kandiraghavendhar79 2 ปีที่แล้ว

      ala cheste inka critical ga tayaru ayitadi

  • @She_boutique
    @She_boutique 2 ปีที่แล้ว +1

    Naaku narakam chupistadu maa vaadu. 12yrs only. Pressure tattukolekunna

  • @jayendra26
    @jayendra26 2 ปีที่แล้ว +11

    Ippati paristitullo phone tappa vere lokam led kids ki,anduke hostel lo veyalanukuntaru..

  • @itsmeammu9497
    @itsmeammu9497 ปีที่แล้ว +1

    I don't like hostel is a jail everyone treat very bad

  • @pathivadaramakrishna3678
    @pathivadaramakrishna3678 2 ปีที่แล้ว +1

    Super solutions sir

  • @mahigamer6673
    @mahigamer6673 ปีที่แล้ว

    Hostel lo chadavadam chala kastam
    Chinna pillalaku (government Hostel lo)
    Premalu vundavu parents meda pema potadi
    Nenu chadivanu government Hostel lo

  • @mcboyfacts1547
    @mcboyfacts1547 2 ปีที่แล้ว

    tq sir

  • @veerababuiitkg3533
    @veerababuiitkg3533 ปีที่แล้ว +30

    హాస్టల్ కారణంగానే నా జీవితం కరాబ్ అయ్యంది..Hostel లో ఏ ఒక్కరు కూడా పట్టించుకోరు.కావాలంటే Hostel లో పెరిగిన వ్యక్తి కి ఇంటి దగ్గర స్వేచ్ఛగా పెరిగిన వ్యక్తి కి చాల తేడా వుంటుంది.కావాలంటే మీరు observe చెయ్యండి.పెళ్లిళ్లలో,ఫంక్షన్ల లో చాల ఒంటరిగా వుంటారు.అందరితో అంతా గా మమేకం కాలేరు.

  • @sreevidyaharshitha9754
    @sreevidyaharshitha9754 10 หลายเดือนก่อน

    Eppati Kalam lo parents and children bondage one fourth part and phone,tv, worldly things akkuvaga untunaayi antha perfect ga penchina vallu 100 percent chustharani gaurentee ledhu.all that depends on time

  • @rajuusilla2940
    @rajuusilla2940 2 ปีที่แล้ว

    Valluchese allari. Kutumbaniki. Viluva. Santhosham. Kalaga untundi
    Vallu lekapothe Anni waste ok
    Pls children's u. Hostello veyoddu

  • @Mom00009
    @Mom00009 5 หลายเดือนก่อน +1

    Sontha పిల్లలని penche , control chese chethagani daddammallu aithene hostel gurinchi alochistharu endukante sampaadhana lo padi father Dubai ki, mother agriculture ki vellipotharu... Pillalani gaarabam chesi vallani chedagotti, malli ma maata vinatledu, allari chesthundu, phone chusthundu, మేము Kashtapadedhi vaala kosame ani chettha dialogue lu cheppi chethulu ధులుపు కుంటున్నారు.vunna okka kodukuni penche chethagani chavatalu 4 th class aipoina chinna pillalani hostels lo vesi monthly oka sari visitors ga velathaaru.
    Amma nanna leni anaadha pillala ku hostels అవసరం vuntadhi. Chatha gaaka pothe కనకండి.Desham ki em problem ledhu.
    కొడుకులు కూతుళ్లు వున్న thalli thandri ni అనాధ laga ashramam lo vesthe thalli thandrulu kuda feel కావలసిన అవసరం em ledu ఎందుకు ante appudu kodukulu kuthullu kuda valla valla work busy lo వుంటారు.
    పిల్లల ku dabbulu kaadhu samskaramni ఆస్తి ga ivvandi .adhi manishini nilabeduthadhi.
    పిల్లలు hostels lo happy ga vunnaru ante parents ga meeru fail ainatte..

    • @deganath106
      @deganath106 3 หลายเดือนก่อน

      Excellent analysis, but konthamandi parents cheta gaka kadu konni selected schools Baga untay reputed schools ani entrance exams rapinchi Mari cherustaru kada , vallu penchadan chetha gaka kadu atlanti vallaki proper knowledge ivvali aa knowledge entante [ parents tho kalsi sontha urilo bataka kunda edo Manchi school ani ekkadikopoyi chadivi entha sampadiste em labal entha paiki velthe em labam , sontha urilo tirige memories undavu em undavu ]
      Inter ayipoye varaku hostel assalu Vella kudadhu, inter kakapoyina 10th varaku ayithe assalu pampakudadhu hostel ki machi social circle build cheskuntaru, hostel graduation lo vellali to explore the world, anthe kani school ki hostel ki poyi em labam friends kuda dooram ayipotaru

  • @velpulayamini1807
    @velpulayamini1807 2 ปีที่แล้ว +5

    Maa babu ki 10 years 5th class.
    Babu ki kmm lo hostel lo free sit vachindhi... Maa babu allari cheyaduu. Chala displaned untadu. Maa babu hostel ki veltha mamy ani cheppthunadu... Am cheyalo ardhamkatledhu. Meru suggestion amaienaa chepandi sir...

    • @dulipallavenkyrajeswari3324
      @dulipallavenkyrajeswari3324 2 ปีที่แล้ว +1

      Hi Andi Mee Babu mimmalni vadhili unda galigithe ne hostel ki pampinchandi.Chinna pillalu telisi telika memu hostel lo untamu Ani antuntaru.Mee Babu gurinchi meeke Baga telusu kabatti Mee nirnayam Mee ishtam

    • @sadbhavana2727
      @sadbhavana2727 ปีที่แล้ว

      Kmm hostel idi ye school Andi, yekkada undi...

  • @kummaripradhyuth5807
    @kummaripradhyuth5807 18 วันที่ผ่านมา

    కడుపున పుట్టిన పిల్లలు,,తల్లిదండ్రులకు,ఆసరాగా లేకుండా ఎక్కడో,ఏదో చదువు,క్రమశిక్షణ అంటూ వారిని ఇబ్బంది పెట్టిన, పేరెంట్స్ భద్ప్పడుతున్నారు.......ఇప్పుడు ,అందరు సమాజం కోసం బ్రతుకుతున్నారు

  • @mcboyfacts1547
    @mcboyfacts1547 2 ปีที่แล้ว +5

    na pillalu hostallo unnaru naku bartha leru dabbu ledhu mari yem cheyali sir 😭😭😭😭😭

    • @Udaykumar95055
      @Udaykumar95055 2 ปีที่แล้ว +2

      Manchi pani chesaru hostel lo vesi

  • @srinunageswara4882
    @srinunageswara4882 9 วันที่ผ่านมา

    ఇప్పుడు వేయండి హాస్టల్ లో మీకు 60ఇయర్స్ వచ్చే సరికి మీకు వేస్తారు వృద్ధాశ్రమం లో

  • @bjahnavi6670
    @bjahnavi6670 2 ปีที่แล้ว

    Purvakalamu lo gurukulamu ku rajulu vala varu. Ala valaru ala relationship undadhi

  • @SivasaiRyali
    @SivasaiRyali 5 ปีที่แล้ว +12

    Sir, gurukulas Lo child join cheyavacha?

  • @Saicharanx
    @Saicharanx ปีที่แล้ว +1

    Please sir avvaru ain ma parents ke chppandi nannu hostal lo vasaru nenu 3days nuua malli entki vachina enka nenu hoatsk ke vallanu ani chapina aina malli hostal lo vasi vastha anthunaru 😖🥺

    • @vamshipalle2351
      @vamshipalle2351 ปีที่แล้ว

      Same situation bro......narakam ga untundi bro naku dani valla chala.health problems kuda vachay vallaku kuda nachatle but tappadam ledu.....😔😔😰😥😢😭😭

  • @lasya628
    @lasya628 2 ปีที่แล้ว +6

    Sir ma papa chala loudga arusthundhi.ma papaki 11 years sir.na kanna Anni tanake telusu anukuntadhi.sariga mata vinatledhu

    • @mounikakokkera202
      @mounikakokkera202 2 หลายเดือนก่อน

      Hostel lo veyandi set aothadhi

  • @srinithareddy6508
    @srinithareddy6508 2 ปีที่แล้ว +1

    S

  • @kushal1712
    @kushal1712 2 ปีที่แล้ว +3

    Parents first teacher child kada?

  • @lavanyaboddolla1384
    @lavanyaboddolla1384 9 วันที่ผ่านมา

    Naku kuda chala badaga vundi kani ma inti dagara avaru laka naku chala adupu vasthundi😢😢

  • @chinnaiahindia
    @chinnaiahindia ปีที่แล้ว

    Ekada unna parvaledhu kani saraina krama shikshana undali

  • @suryawanshirukmini1724
    @suryawanshirukmini1724 2 ปีที่แล้ว +3

    Sir financial problem unte appudu

  • @tinkugamer2.o419
    @tinkugamer2.o419 2 ปีที่แล้ว +13

    According to hostlers hostel life is cruel we collect 1000000000000 memories....

  • @ngtech6358
    @ngtech6358 2 ปีที่แล้ว +13

    హాస్టలోవునావారు 90% మంది బాగా చదువుతున్న

    • @Ghuvbghhk
      @Ghuvbghhk ปีที่แล้ว +1

      Chaduvu kavala prema kavala?

  • @jahnavi8157
    @jahnavi8157 ปีที่แล้ว

    E age lo veyyachu sir pillalani hostel lo

  • @kambalapallykrupakarreddy8430
    @kambalapallykrupakarreddy8430 ปีที่แล้ว

    Waist comment do you korkoda school it for national safety not crtise national Student my son from korukonna school

  • @Laxmibaddam4402
    @Laxmibaddam4402 2 ปีที่แล้ว +17

    Nanu aithe 5 years ke hostel lo vesaru 😥😢😭😭

  • @jagadeshwarb439
    @jagadeshwarb439 หลายเดือนก่อน

    ఇంటి దగ్గర వుంటే క్రమశిక్షణ పిల్లల తప్పుతున్నారు వారి భవిష్యత్తు దెబ్బ తింటున్నది ఎక్కువ గారాబం చేయడం

  • @kavithavudattu6618
    @kavithavudattu6618 ปีที่แล้ว

    Cannot agree with you it always depends on how you choose your kids to be grown
    There are schools who take care like parents
    Change the way you think your kid should grow whether wealthy r happy

  • @noo161
    @noo161 2 ปีที่แล้ว +12

    Hostel =prison

  • @babynehaeducations9975
    @babynehaeducations9975 ปีที่แล้ว +4

    Hellow Sir,plz Stop your free demo, hostel or residential schools is equal to gain the knowledge... understand.

  • @nagarajuchintala3609
    @nagarajuchintala3609 11 หลายเดือนก่อน

    Hostel lo pillalunu petti badhalu tappa inkem sadhistaru

  • @bjayalaxmi9086
    @bjayalaxmi9086 ปีที่แล้ว +1

    😊😊

  • @srinusetti6435
    @srinusetti6435 ปีที่แล้ว +2

    Dayachesi evarini hostel lo veyakandi please please please please please please please please please 😭😭😭😭

  • @rajuusilla2940
    @rajuusilla2940 2 ปีที่แล้ว +3

    Waste hostel e timelo
    E children's parents. Nanamma thathaiah Prema pondukuntaru
    Peddayyaka. Job love wife tho untaru anduvalla. Parents marchi poye avakashan untundi

  • @malathitadikimalla2711
    @malathitadikimalla2711 2 ปีที่แล้ว +1

    Manch manchi school kosam kuda hostel lo vestaru kada andi

  • @gantaseshu1127
    @gantaseshu1127 8 หลายเดือนก่อน

    Ma abbai 8 th chaduvutunnadu chusinavi anni konipinchu kuntadu konakapothe parents ni kodatadu mamu Daily wages vallam okkade abbai ani garabam chesam chetilo edi unte adi pattukoni visirestadu Ma husband head ki fracture kuda chesadu Vizag mental hospital lo chupincham hostel lo pettamani chepparu. intilo prati roju godava chesevadu veedilo andaru pichodu anevaru maaku emi cheyalo ardam avvaka roju edchevallam. Kondaru vaddani kondaru hostel lo pettamani inka barincha leka hostel lo pettam, own house kosam pettina amnt veediki karchu chestunnam, ippudu dasara holidays ki vachadu ,malli iddarni kodutunnadu emi cheyalo ardam kavadam ledu

    • @rohiniendla1508
      @rohiniendla1508 16 วันที่ผ่านมา

      Hostal లో వెయ్యండి 1yr మార్పు వస్తుంది

  • @rajeshkaithoju5586
    @rajeshkaithoju5586 ปีที่แล้ว +1

    Okay Vela a kid ki most interested ayete

  • @bmsk_bhuvansai5296
    @bmsk_bhuvansai5296 ปีที่แล้ว

    Pilalani ipudu manam hostel lo pedatamu e time lo people enjoyment valaatho cheyagalama.Tarvata valaki Prema leka old age lo pedataru inkenduku .endulo interest undo telusukovali

  • @harithabhashyam4264
    @harithabhashyam4264 2 ปีที่แล้ว +3

    Sir ma Babu 5years chala mondy Babu assalu na mata vinadu valla daddy ofc worklo chala busy nene chuskovali yemi cheyalo artham kavatam ledu sir dheeniki parshkaram cheppandi

    • @ammulalavanya4971
      @ammulalavanya4971 2 ปีที่แล้ว

      Sorry to say like this first me babu mee mata venadam ledhu anakandi me babu nu enka koncham ekkuva prema ga chusukondi

    • @ammulalavanya4971
      @ammulalavanya4971 2 ปีที่แล้ว

      Pillalu ekkuva garabam chesthe mata venaru ledhante vallaki ekkuva phone esthe mata vinaru

  • @tchinna4783
    @tchinna4783 ปีที่แล้ว

    Navodhaya &synic schoo5vanti vslatilo seest osthe hostel pampisthe manchidaha kada

  • @koudiravi88ravi47
    @koudiravi88ravi47 2 ปีที่แล้ว +13

    I Love Hostel, I Respect Hostel Students, Hostel students are Gain Meturity Mind

  • @20giveawayofficial59
    @20giveawayofficial59 2 ปีที่แล้ว +10

    Na hostel waste Sr Prime 🤦 5 am ki levale 😭

    • @booyahboy0026
      @booyahboy0026 2 ปีที่แล้ว +2

      Bro hostel weste na hostel lo 3am ki levali

    • @ExAkhilOP
      @ExAkhilOP 2 ปีที่แล้ว

      @@booyahboy0026 bro em chadham atla mana Bathkanalu

    • @bujjim6699
      @bujjim6699 2 ปีที่แล้ว

      Ayyo antha early ga na😢

  • @subhashinisubhashini9704
    @subhashinisubhashini9704 2 ปีที่แล้ว +4

    But jnv hostel is full joy and enjoyable hostel

    • @suhas1110
      @suhas1110 ปีที่แล้ว

      May I know which Jnv ur? My kid is 5th stranded, now he is preparing for jnv entrance exam

    • @subhashinisubhashini9704
      @subhashinisubhashini9704 ปีที่แล้ว

      @@suhas1110 jnv Kadapa

    • @subhashinisubhashini9704
      @subhashinisubhashini9704 ปีที่แล้ว

      @@suhas1110 good all the best and practice more model question papers

  • @ramatankala758
    @ramatankala758 2 ปีที่แล้ว +4

    Yenni years ki hostel lo veyachu

    • @dr.amruthareddy907
      @dr.amruthareddy907 ปีที่แล้ว +1

      8th class lo undaga vesthe....homesick anni alavatu avvadaniki 2yrs pattina kuda...
      10th class study disturb avvakunda untundi.

    • @gopalakrishanadatti
      @gopalakrishanadatti 4 หลายเดือนก่อน +1

      65 సంవత్సరాలు తరువాత.

  • @narayandasprasad8761
    @narayandasprasad8761 2 ปีที่แล้ว +4

    50% currect .mari patha kalamnudi guru kulalu yenduku unnay.

    • @dr.amruthareddy907
      @dr.amruthareddy907 ปีที่แล้ว +1

      Gurukulam lo em nerpistaru andi ?
      E manava jeevitham chala fragile....
      Devude ultimate anedhi nerpinchevaru...
      So valla lifestyle ki gurukulam lo join cheyadam valla vache individuality upayoga padutundi....
      Kani samsarabandhavyalalo unchalanukune pillani alanti environment ante family ki daggaraga penchali ledhante parents ga manam entha saripettukunna....repu vallaki vache jeevithabhagaswami tho problems vastay...
      Ina okappudu chaduvulu arthavanthamainavi so adhi vere vishayam ...
      Kani ippudu chaduvulu gurinchi meere cheppandi....
      Em chaduvtunaro pillaki telidhu,enduku cheptunnaro school ki telidhu...
      O chadivi chadivi 25yrs vachesariki enthamandiki saraina jobs vastunnay cheppandi....ofcourse idhi vere topic anukondi...just cheptunna !!!
      Mana lifestyle ela undali future lo anedhani batti childhood ni design cheskodame....vere em ledhu!!!

    • @Ghuvbghhk
      @Ghuvbghhk ปีที่แล้ว

      Valaki patakalam lo buddi ledu manakem poyekalam sir anni tlsu kada

  • @sunilmadhu1232
    @sunilmadhu1232 ปีที่แล้ว

    hostel is negative vibration word....manishi laga endhuku animals vati pellalanu hostel veyatledhu.... endhukantae avi nature ni follow avithai.... manam ranklu, money, pakavala kosam alochisthamu....

    • @felicitycm2596
      @felicitycm2596 ปีที่แล้ว

      Animals వాళ్ళ పిల్లల్ని హాస్టల్ లో వేయడం కాదు కదా కనీసం చదుకుకోవడానికి బడికి కూడా పంపించవు.చదువు చెప్పించవు.పెళ్లిళ్లు చేయవు నాన్న,అన్న,తమ్ముడు,అమ్మ,అక్క,చెల్లి అని వావి వరుసలు లేకుండా సెక్స్ చేసి పిల్లల్ని కంటాయి.. అవి మనం నేర్చుకుందామా..వాటితో పోలిక ఏంటి అండి. ఇక హాస్టల్ విషయానికి వస్తే ఎవరి పరిస్థితి ఎలా ఉందో కదా ఎవరిష్టం వారిది.

    • @sunilmadhu1232
      @sunilmadhu1232 ปีที่แล้ว

      @@felicitycm2596 great

  • @bhagyareddy7834
    @bhagyareddy7834 2 ปีที่แล้ว +2

    Ma babu ni kuda 3 07 22 na vesamu but nenu chala edchanu ma babu kuda chala edchadu but vafu life bagudali ate e pein thapadu

    • @shanthkumari4573
      @shanthkumari4573 2 ปีที่แล้ว

      Nanu kuda madam eppudu kuda Edusthunanu

  • @ramyakudikala8117
    @ramyakudikala8117 2 ปีที่แล้ว +2

    For good studies we have sent

  • @hemagoud1810
    @hemagoud1810 ปีที่แล้ว

    😢😢😢😢😢😢

  • @dasthagiridasthagiri2583
    @dasthagiridasthagiri2583 2 ปีที่แล้ว +6

    Hostel life jail life vokate

  • @v.gangamaheswari242
    @v.gangamaheswari242 ปีที่แล้ว +2

    Please 🙏🙏🙏 parents hostel lo pilalani vaya kandi plzzz plzzz meku dandam