బంధువులు మంచి వాళ్ళు 😆😆😂🤣🙏🙏🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ย. 2024

ความคิดเห็น • 634

  • @rajyalakshmik9102
    @rajyalakshmik9102 3 ปีที่แล้ว +56

    Correct గా చెప్పావు నాన్నా,100% కరెక్ట్.వెళతా ఏమ్ పట్టుకు పోయి చస్తారు,ప్రతి ఇంట్లో ఉంటారు ఇలాంటి స్వార్థపరులు.ఎక్కడ ఏమి అడుగుతారో అని భయపడి చస్తారు,ఇంత కంటే నువ్వన్నట్లు మిత్రులే నయం.

  • @6a40rheasriramemandi5
    @6a40rheasriramemandi5 3 ปีที่แล้ว +106

    మీరు చెప్పిన మాటలు చాలా correct సంతు.

    • @satyavathi2447
      @satyavathi2447 3 ปีที่แล้ว +1

      ,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mmasthanreddy4031
      @mmasthanreddy4031 3 ปีที่แล้ว +1

      Yes that is true 👌

  • @vadluriagnes6740
    @vadluriagnes6740 3 ปีที่แล้ว +80

    Ori చిన్నకన్న ఇంత తెలివి ఎక్కడ నుండి వచ్చింది రా God bless you

  • @lillygummaku2827
    @lillygummaku2827 3 ปีที่แล้ว +23

    అస్సలు నమ్మకండి బాగుంది నాకు నచ్చింది 👌👌👌👌మా నాన్న గారి స్టోరీ అచ్చు గుద్దినట్టు దించేసావురా తమ్ముడు🤣🤣🤣🤣🤣 🙏🏾🙏🏾🙏🏾😍😍😍😍😍

  • @swamynadhamv4087
    @swamynadhamv4087 3 ปีที่แล้ว +67

    నిజం గా రోజులు అలాగే వున్నాయి 👌

  • @subbufromkadapa5920
    @subbufromkadapa5920 3 ปีที่แล้ว +13

    ఇంత మంచి మాటలు నేనెప్పుడూ వినలేదు సంతు గారు. ఆలోచించేలా ఉన్నాయి మీ మాటలు.. 👌👌👌

    • @yadlakumari9108
      @yadlakumari9108 3 ปีที่แล้ว

      👍👍👍👍👍 nejam santu super

  • @దార్లసత్య
    @దార్లసత్య 3 ปีที่แล้ว +16

    చాలా మంది వున్నారు
    మా ఇంట్లో కూడా ఉన్నారు
    నువ్వు వయసులో చాలా చిన్న కానీ మనసు లో చాలా పెద్ద
    చాలా బాగా చెప్పావు చిన్న

  • @lakshminarayana8231
    @lakshminarayana8231 3 ปีที่แล้ว +8

    అన్ని నిజాలు చెప్పావు తమ్ము డు చాల బాగా చెప్పారు అందరూ నీల ఆలోచిస్తే అందరూ బాగుంటారు సూపర్ తమ్ముడు ..

  • @sirihari143
    @sirihari143 3 ปีที่แล้ว +34

    దెయ్యాలై దారి కాస్తారు👌👌👌👌👌👌👌👌👌👌👌😍😍😍

  • @rajuboddu1258
    @rajuboddu1258 3 ปีที่แล้ว +12

    మీరు ఏం చదివారో ఏంటో తెలియదు. But ఈ మీ మాటల్లో, మీ వీడియో లో చాలా అనుభవం తో కూడిన జీవిత సత్యం కనబడుతుంది bro

  • @sarojabhasker240
    @sarojabhasker240 3 ปีที่แล้ว +31

    నిన్నువలే నీ పొరుగు వాణ్ణి ప్రేమించు అనే దేవుడే,,నిజమైన దేవుడు
    బైబిల్ లో ఈ మాట ఉంది,,కరెక్ట్ గా చెప్పాు వ్,,,తమ్ముడూ,,God bless u

  • @lakshmijaya5975
    @lakshmijaya5975 3 ปีที่แล้ว +16

    ఇలాంటి వాళ్ళు ఉన్నారు తమ్ముడు మా అన్నయ్య మా ఆయన వాళ్ళ తమ్ముడు

  • @karnatirani2020
    @karnatirani2020 2 ปีที่แล้ว +1

    Santu yemaindi ........naku telsi nuvvu kuda mi bandhuvula valla chala bada padinattu unnav.........nuvvu great santu

  • @savarapolaiah3766
    @savarapolaiah3766 3 ปีที่แล้ว +12

    సేమ్ ప్రాబ్లం అన్నయ్య. నువ్వు చెప్పినట్లు గానే దగ్గర దగ్గర అలాగే ఉంటుంది నా స్టోరీ కూడా మా సొంత అన్నయ్య వాళ్ళ ఇల్లు పనికే సహాయానికి వెళ్ళను ఒక వన్ మంత్ వరకు చేశాను. అయితే ఒక చిన్న అవసరం వచ్చి పడ్డదా అన్నా అదేంటంటే ఎల్ఐసి ఎర్లీ కట్టాలి. అది ఎంతో కాదన్నారెండువేల మూడువందల యాభై రూపాయలు.మా అన్న చూస్తే బాగా డబ్బు ఉన్నవాడు. మా అన్న నాకు తోడుగా ఉన్నాడు కదా అని ఆ డబ్బులు అడిగాను అన్నయ్య. రూపాయి లేదు అన్నాడు సరేలే డబ్బులు లేవు అన్నారు కదా అని ఊరుకున్నాను నువ్వు చెప్తే నమ్మవా అన్నా. నేను డబ్బులు ఉదయం అడిగాను అన్నయ్యా. సాయంత్రం కి స్కూల్ టీచర్ వచ్చి 10,000 అడిగింది అన్నయ్య మా అన్నయ్య కి నువ్వు చెప్తే నమ్మవు టక్ మని తీసి ఇచ్చాడు. అది కూడా నా కళ్ళముందే ఇచ్చాడు. నా మనసు లో మాట ఆపుకోలేక మా అన్నయ్యకి అడిగాను అన్నయ్య. ఏమనంటే 2350 అడిగితేనే లేవు అన్నావు కదా అన్నయ్య మరి ఇప్పుడు 10000 ఇచ్చావ్ అన్నయ్య అడిగాను. అప్పుడు మా అన్నయ్య సమాధానము " వాళ్లు టీచర్గా వారు ఎప్పటికైనా డబ్బులు ఇస్తారు నువ్వే ఏం ఇవ్వగలరా అన్నాడు. నా లైఫ్లో మర్చిపోను మాట అన్నాడు.మన తలఎంత ఉంటే అంతే తలపగు కట్టుకోవాలి రా! అంత కన్నా పెద్దది కట్టుకుంటే మయ్య లేము రా బాగుండదు రా అన్నాడు అన్నయ్య. నువ్వు అన్నట్టు మన సొంత బంధువులు గొయ్యి తీసి అన్నయ్య. నువ్వు ఒక మంచి వీడియో చేసావ్ అన్నయ్య హాండ్స్ అప్

    • @ysudhamani4685
      @ysudhamani4685 3 ปีที่แล้ว +2

      Badhapadakande meru kuda sampadhestharu apudu rojulu okela vundav

    • @sravanitirupathi4154
      @sravanitirupathi4154 2 ปีที่แล้ว

      @@ysudhamani4685 s

  • @anilbudumuru2997
    @anilbudumuru2997 3 ปีที่แล้ว +4

    నిజం చెప్పావు bro...ఇ కాలం మనుషులు అలగే ఉన్నరులే.. ఎంత మంది ఉండి ఎమ్ లాభము కలిసి ఉండరు ఇ మనుషులు...

  • @sindhujag983
    @sindhujag983 3 ปีที่แล้ว +4

    నిజం బ్రో.. అలిగి అక్క ఇంటికి..... , చెడి చెల్లెలి ఇంటికి వెళ్ళ కూడదు అంటారు.. పెద్దలు....

    • @pnagaraju4257
      @pnagaraju4257 3 ปีที่แล้ว

      Tru nijam cheperu sir tq

  • @ramadevikurumeti5434
    @ramadevikurumeti5434 3 ปีที่แล้ว +9

    చాలా బాగా చెప్పావు సంతు
    నేనూ ఇలాంటి సంఘటననే ఫేస్ చేశాను.

    • @mallareddirajeshwari8788
      @mallareddirajeshwari8788 3 ปีที่แล้ว

      చాల చక్కగా చెప్పావు నాన్నా .

  • @ramanammadola2790
    @ramanammadola2790 3 ปีที่แล้ว +7

    Chala manchi tapic thesikochindhuku thanks brather.🤝👌.

  • @mlcreations9981
    @mlcreations9981 3 ปีที่แล้ว +35

    Praise the Lord brother.
    నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము.

  • @daisyb3840
    @daisyb3840 3 ปีที่แล้ว +9

    Hats off santu...devudu neeku manchi wisdom ichharu

  • @anjalidurga3654
    @anjalidurga3654 3 ปีที่แล้ว +36

    Roju rojuki subscribers perigipotunnaruga ma santu ki all the best santu 😊

  • @Meesalarama_
    @Meesalarama_ 3 ปีที่แล้ว +2

    Super massage ichavu santhu 👌👌👌

  • @chaitanya5869
    @chaitanya5869 3 ปีที่แล้ว +21

    I am in same situation my younger brother driving advanced BMW car and staying in High society. I am staying in low class rented house. He never speaks to me because he was thinking I will beg for money.
    God gave me good friends I owe my life for them. Not to any siblings.

    • @padmavathinpadmavathi9233
      @padmavathinpadmavathi9233 3 ปีที่แล้ว

      😭

    • @lillygummaku2827
      @lillygummaku2827 3 ปีที่แล้ว +1

      బాధపడకు బ్రో దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. మనం చనిపోతు ఏమి తీసుకు వెళ్లము ప్రతి ఒక్కరు అది తెలుసు కుంటేచాలు 🙏🏾🙏🏾🙏🏾

    • @jyothiravi6648
      @jyothiravi6648 3 ปีที่แล้ว +1

      Tq brother nuv naaku nachav bro

  • @RamasubbammaPoojala-bt8xx
    @RamasubbammaPoojala-bt8xx ปีที่แล้ว

    తమ్ముడు బలే కరెక్టుగా చెప్తావ్ అసలు నువ్వు చెప్పేది ఎంత కరెక్ట్ చాలా కరెక్ట్ తమ్ముడు నువ్వు సపోర్ట్ చేస్తాను ఎంత నిజాలు చెప్తావ్ అంటే అంత నిజాలు చెప్తావ్

  • @sowdhayallamelli1951
    @sowdhayallamelli1951 3 ปีที่แล้ว +8

    Very good messages brother
    👌👌👌👌👌👌
    God bless you

  • @Sasirekhaavvaru
    @Sasirekhaavvaru 3 ปีที่แล้ว +7

    అవునూ ఇది నిజం అన్న
    కరెక్ట్ గా చెప్పవు అన్న👏👏👏👏👏👏
    నా జీవితంలో కూడా జరిగింది అన్నా
    😫😫😫😫😫

  • @PAadilakshmi
    @PAadilakshmi 8 หลายเดือนก่อน

    సంతు,, నిజమే చాలా బాగా చెప్పావు బంధువులు నమ్మకూడదని ,,

  • @vijjivijayalaxmi8052
    @vijjivijayalaxmi8052 3 ปีที่แล้ว +9

    Hats off Santu annaya ..chala manchi msg echav elantianchi manchi videos inka chyyali all the best

  • @aravallinagamani1817
    @aravallinagamani1817 2 ปีที่แล้ว

    Chinnavadivina baga cheppavamma super 🙏🙏👌🙏

  • @sindhu4441
    @sindhu4441 3 ปีที่แล้ว +2

    Joke chesthe chesinavugani chana manchi video thisinavu anna super nijanga asalu 🙏👌👌👌👌👌👌

  • @thestrongwomen7181
    @thestrongwomen7181 3 ปีที่แล้ว +1

    Suuuuper yes santhu ne matlu bagunai 🙂

  • @Vijayasri0101
    @Vijayasri0101 2 ปีที่แล้ว

    నిజానికి ఇలా జరగడానికి కారణం తెలుసా
    ఇది కలియుగ ప్రత్యక్ష అనుభవం తెలుకొలేకపోతే ఎలా
    కలియుగం లో కలిరాక్షసుడు కోరిన కోర్కె
    తల్లితండ్రులను
    అన్నదమ్ములను
    అక్కచెల్లెళ్ళు
    ఇలా రక్త సంబదీకులను
    విడదీస్తున్నాయి
    ఆ సమయంలో దేవుడు మనిషి కోసం
    కొత్త కులం సృష్టించాడు
    అదే స్నేహ కులం
    🤝🤝

  • @jyothiperka1203
    @jyothiperka1203 3 ปีที่แล้ว +2

    Valla vishayamlo nuvvu anthenaa ayina nuvvu cheppindi nijame super cheppav thammudu 💐

  • @rowdypottipilla5901
    @rowdypottipilla5901 2 ปีที่แล้ว +2

    Mi stories 🙂 maku inspiration kaligisthundhi anna 🥰

  • @hinduaalayaalu
    @hinduaalayaalu 2 ปีที่แล้ว +7

    తమ్ముడు నాస్టోరీ అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు👌

  • @sirishajanapareddy2535
    @sirishajanapareddy2535 3 ปีที่แล้ว +7

    Yes bro 100000%√ ... Present memu face chesthuna problem

  • @srinivasdasu4818
    @srinivasdasu4818 3 ปีที่แล้ว +6

    Nuvu cheppevi anni correct Jeevitha sathyaalu 🙏

  • @nannakuturu7537
    @nannakuturu7537 3 ปีที่แล้ว +2

    Tamudu ellati storey na jevithamlo jarigindhe adupu apukolekkapoyanu

  • @sureshyatakaari7796
    @sureshyatakaari7796 3 ปีที่แล้ว +9

    ఈరోజుల్లో బంధాలు బంధుత్వాలు అనేవి లేవు అన్నా

  • @avulakumaryadav3705
    @avulakumaryadav3705 3 ปีที่แล้ว

    Neeku entho anubhavam tho cheppavu brother God bless you santhu anna

  • @devirajesh4123
    @devirajesh4123 3 ปีที่แล้ว +18

    Really heart touching message bro

  • @tptpurushotham6138
    @tptpurushotham6138 3 ปีที่แล้ว +1

    Nuvvu super Ra santhu darling khekhaa Ra bhamaradhi nivu

  • @RajiRaji-tk2rj
    @RajiRaji-tk2rj 2 ปีที่แล้ว

    Baarder super ga cheppave super anteee super

  • @janamlakmitha3224
    @janamlakmitha3224 3 ปีที่แล้ว +2

    Thammudu chinnavadivi aina pedda alochana andariki vaste bagundu ne talent super God bless you sare gani mundu nuvvu patistunnava

  • @nmani9373
    @nmani9373 3 ปีที่แล้ว

    Santhu meeku navvinchadame talusu anukunnamu imosions koodanvinnai 👌👌👌👌

  • @rammohansatyavarapu6965
    @rammohansatyavarapu6965 3 ปีที่แล้ว +5

    Bro. You are perfect. What you said every word is reality

  • @barcodefarmandagriculture9326
    @barcodefarmandagriculture9326 3 ปีที่แล้ว +6

    Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏naa life lo kuda illane jarigindi santhu

  • @dalliugrasenareddy330
    @dalliugrasenareddy330 2 ปีที่แล้ว

    మీరు ఒక సంఘ సంస్కర్తలా చేసిన వీడియోలకు జోహార్లు మిస్టర్ సంతు.

  • @jagguvirat926
    @jagguvirat926 3 ปีที่แล้ว +2

    Correct ga chappavu bro na life kuda elanti relatives vunnaru

  • @ananthamarneedi2321
    @ananthamarneedi2321 2 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పావు సంతుబాబు ఇప్పుడు జరుగుతున్న ది ఇదే బాగుంది నాకు నచ్చింది.

  • @Pachoo-bg7mp
    @Pachoo-bg7mp 3 ปีที่แล้ว

    Nv entha baga chpav ante na eyes nundi water vachai santhu 🥰🥰😍 super

  • @rathnasri1594
    @rathnasri1594 3 ปีที่แล้ว

    అవునూ బాగా చెప్పారు మా బావగారు కుడా అలంటి వాడే బందువులు కంటె బయట వల్లె మంచి

  • @venkateswarluuppala3060
    @venkateswarluuppala3060 2 ปีที่แล้ว

    Very nice message 👌 tamudu

  • @raghubh7746
    @raghubh7746 3 ปีที่แล้ว +17

    Super 😀👍👍👍 ఇది నిజం

  • @SheZSuni
    @SheZSuni 3 ปีที่แล้ว +4

    Nuv super anna e age lo ne jeevitanni chadivesav

  • @raviprasadkallakuru3392
    @raviprasadkallakuru3392 3 ปีที่แล้ว

    Nanna enta chinna age lo anta baagaa cheppaavu jeevitaanni baagaa chadivesinavaadi laa God bless you

  • @lakshmi9112
    @lakshmi9112 2 ปีที่แล้ว

    So so so nice edi maku kuda jarigin di Thammu valani name kanna kukka pillani namithe manchidi

  • @Mouli-859
    @Mouli-859 2 ปีที่แล้ว

    Andharu Ala vundaru naa bandhuvulu naa kastallo chala help chesaru thammudu

  • @gsrilatha9201
    @gsrilatha9201 3 ปีที่แล้ว +4

    సంతు నీవు చెప్పిన మాట నిజమే తమ్ముడు

  • @venkateshp252
    @venkateshp252 3 ปีที่แล้ว +1

    Good information brother

  • @nageswararaosanapathi7472
    @nageswararaosanapathi7472 3 ปีที่แล้ว

    All vedeios super tammudu.cinenalo try chey. Success autav

  • @aramu8198
    @aramu8198 2 ปีที่แล้ว

    Avunu Anna ni matalu Nijam super broo

  • @uppatiapparao4592
    @uppatiapparao4592 2 ปีที่แล้ว

    Meeru cheppindhi correct, This is Truth,Mana anukunnavalle,,,,,,Manaki sathruvulu avutharu,

  • @mythilinidhi758
    @mythilinidhi758 3 ปีที่แล้ว

    తమ్ముడు సంతోష చాలా బాగా చెప్పావు

  • @sudhakitchenrangoli536
    @sudhakitchenrangoli536 2 ปีที่แล้ว

    super excited videos messages super son chala bagnudi

  • @vandithabheemathati8955
    @vandithabheemathati8955 3 ปีที่แล้ว +2

    👌👌👌👌 chala baga chepperu santhu garu..... Nijam ga ippati socity lo ilane undhi

  • @mounihoney7058
    @mounihoney7058 3 ปีที่แล้ว +11

    Sam situation maa daddy kuda face chesadu bro 🙁 all the best bro 💐

  • @sureshyadavyadav6648
    @sureshyadavyadav6648 3 ปีที่แล้ว +1

    Chala baga chepparu brother.. tq so much.. God bless you

  • @alwayssmile70
    @alwayssmile70 3 ปีที่แล้ว +18

    100 percent correct

  • @bhavanaeduru9437
    @bhavanaeduru9437 3 ปีที่แล้ว +1

    OK nana God bless you

  • @harishbabu3979
    @harishbabu3979 3 ปีที่แล้ว +3

    ಸಂತೋಷ್ ನಿನ್ನ ಮಾತುಗಳು 100% ನಿಜ. ಜಾಯ್ ಹಿಂದ್🙏🙏

  • @Cgrmedia.
    @Cgrmedia. 3 ปีที่แล้ว +3

    Santhu ...correct ga cheppavu 👌

  • @ganaganesh7303
    @ganaganesh7303 3 ปีที่แล้ว +1

    I love you Anna nuvvu chepinivvi pakka nijall

  • @sujatharaj5088
    @sujatharaj5088 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు బ్రదర్ 👍🙏

  • @allavarammms4625
    @allavarammms4625 3 ปีที่แล้ว +1

    God bless you తమ్ముడు

  • @Eswar-s8e
    @Eswar-s8e 3 ปีที่แล้ว

    Hi thammudu ela unnaru inti daggara andharu bagunnara emchestunaru ni videos and timings dialog delivery chala baguntadhi

  • @gayatriprasanna6279
    @gayatriprasanna6279 2 ปีที่แล้ว

    Baga cheppinavu santhu Naku nachindhi👏👏👏👍

  • @jesus-gx9gc
    @jesus-gx9gc 3 ปีที่แล้ว

    మీ లాంటి అన్నయ్య ఒకలు వుంటే నా లాంటి చెళ్ళలకి చాలు అన్నయ్య

  • @venkataumasankar4418
    @venkataumasankar4418 3 ปีที่แล้ว

    Excellent ra nana

  • @nandhuj.n1513
    @nandhuj.n1513 3 ปีที่แล้ว +1

    Manalo unity na no bro this is joke bro..super ga chepparu..dare ga

  • @batchusrinivas831
    @batchusrinivas831 2 ปีที่แล้ว

    Super santu.I proud to say you are belongs to our skl

  • @deepaksushanth1025
    @deepaksushanth1025 3 ปีที่แล้ว +1

    Santu yela unnaru I miss you dence cheyava

  • @nagurmalik2708
    @nagurmalik2708 3 ปีที่แล้ว +3

    Your feelings really great bro i am your fan

  • @jandra1674
    @jandra1674 2 ปีที่แล้ว +2

    నీవు నీజం అత ఇప్పుడు అలాగే వునాదీ ఈరోజు లు ☺️☺️☺️👍

  • @katamakhilaakhila69
    @katamakhilaakhila69 3 ปีที่แล้ว

    Super annaya me video s chala baguntayi love you all the best ma family alantidhe

  • @jyothisuresh6254
    @jyothisuresh6254 2 ปีที่แล้ว

    Nijam cheppavu nana god bless u

  • @srivenkateshwerasuzuki7504
    @srivenkateshwerasuzuki7504 3 ปีที่แล้ว

    Nizamu chapvu 👌👌 sar

  • @machalaashwini696
    @machalaashwini696 3 ปีที่แล้ว +1

    Super santhu baaga artham ayyela cheppav

  • @neelammav5165
    @neelammav5165 3 ปีที่แล้ว

    Correct. Meru. Chepindhi. Chala correct. Thammudu. Maa. Mamagari. Vishayamlo. Meru. Chappinatlu. Sam.tu.sam.garigind.t.q

  • @veerababukukuluri4784
    @veerababukukuluri4784 2 ปีที่แล้ว

    Santhu garu super

  • @bangaripuala7169
    @bangaripuala7169 3 ปีที่แล้ว +2

    💯 percent correct Tamudu from orissa God bless you

  • @eswarbommali9251
    @eswarbommali9251 3 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పా వు సంతు సూపర్

  • @imaginestoriesinlife7070
    @imaginestoriesinlife7070 3 ปีที่แล้ว +6

    Same as my feelings by on relatives anna

  • @skpanigrahi00
    @skpanigrahi00 3 ปีที่แล้ว +1

    Real words annaya..... U r reallly great

  • @rajasekharkambampati2534
    @rajasekharkambampati2534 3 ปีที่แล้ว +1

    Super naku nachindi

  • @gangannaranaveni1986
    @gangannaranaveni1986 3 ปีที่แล้ว

    Nivu chese videos chala baguntai

  • @Amarjyothi491
    @Amarjyothi491 3 ปีที่แล้ว +1

    Avaru chudakuna devudu chusthadu. Valu navakapothi chalu

  • @vardhankrishna_1668
    @vardhankrishna_1668 3 ปีที่แล้ว

    Super saggetion nd best words tammudu

  • @srmcreation9230
    @srmcreation9230 2 ปีที่แล้ว

    తమ్ముడు చాలా బాగా చెపినవు

  • @gani1801
    @gani1801 3 ปีที่แล้ว

    Nice msg bro chala mandi elane vunnaru