ఎన్ని పూజలు చేసిన ఎందుకు ఇన్ని కష్టాలు.! || Dharma sandehalu || Best Moral Videos || Viswapathi TVRK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 156

  • @ExcitedCrescentMoon-lu4se
    @ExcitedCrescentMoon-lu4se 8 หลายเดือนก่อน +42

    మీకు చాలా చాలా ధన్యవాదాలు మీరు చాలా మంది కి తెలువని విషయాలను చాలా బాగా చెప్పారు మీకు దన్యవాదములు జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ.

  • @venkatasubbalakshmitangira1915
    @venkatasubbalakshmitangira1915 8 หลายเดือนก่อน +12

    గురువుగారు చాలా చాలా మంచి విషయాలు చెప్పి మనసుని స్వాంతన పరిచారు. కృతజ్ఞతలు.ఓం నమో నారాయణ.🙏🙏🙏🙏🙏

  • @renukarachuri7967
    @renukarachuri7967 8 หลายเดือนก่อน +16

    మీ లాంటి పెద్దలు ఎప్పుడు చెబుతూ వుంటారు , కాని ఆ విజ్ఞత ఈ కలికాలములో లేకుండా పోయింది, వచ్చేటపుడు ఏమీ తీసుకు రాము , పోయే టప్పుడు ఏమీ తీసుకు పోము అంటారు కాని అది నిజము కాదు, మనము తీసుకు పోతాము మనము చేసిన మంచి కర్మలు , చెడు కర్మల ఫలితము , అన్ని భగవత్ అనుగ్రహము.🙏

  • @raniuma8295
    @raniuma8295 8 หลายเดือนก่อน +9

    నాకు ఇప్పుడు43 సంవత్సరాలు ఇంకా అనుభవిస్తున్నాను కష్టాలు ఇంకెపుడు సుఖ పడతాను గురువు గారు.

    • @savitri7311
      @savitri7311 8 หลายเดือนก่อน +8

      అమ్మ.. మీరు.. గోవులకు.. పక్షులకు.. కాకులకి.. కొంచెం food.. వాటర్ ఇస్తూ ఉందండి 👍👍చీమల పుట్ట దగ్గర పంచదార వెయ్యండి.. కొంచెం అయినా ప్రశాంతంగా ఉంటుంది 👍

  • @sairamkumarnanduri5641
    @sairamkumarnanduri5641 8 หลายเดือนก่อน +9

    నమస్కారమండి. చాలా అవగాహన కలుగుతోంది. 🙏🙏🙏🙏

  • @preetiaddala
    @preetiaddala 7 หลายเดือนก่อน +1

    Chala chakkaga vivarincharu sir sakshattu Venkateswara swamini darshana bhagyam ni kaliginavaru mimmalni chusey adruatam chalu me matalu kuda Adhubutamainavi Dhanyavadhamulu sir 🙏🏻

  • @VerabhadraB
    @VerabhadraB 8 หลายเดือนก่อน +9

    అంతా కృష్ణలీలలు, ఈశ్వరేచ్ఛ,అహంబ్రహ్మశ్మీ, లక్ష్మీ, సరస్వతి,, గౌరీ దేవాయ నమః

  • @padmalathagadala9260
    @padmalathagadala9260 7 หลายเดือนก่อน +1

    Chala chala chakkaga chepparu sir..meru chepinde chala correct 💯 sir

  • @arundhathiramakrishna4883
    @arundhathiramakrishna4883 8 หลายเดือนก่อน +1

    Nice explanation sir 🙏

  • @kotamohan9139
    @kotamohan9139 7 หลายเดือนก่อน

    GURUVU GARIKI SATHAKOTI VANDANALU 🙏🙏🙏🙏🙏

  • @eligetivasantha9753
    @eligetivasantha9753 8 หลายเดือนก่อน +3

    Supar msg🙏🙏🙏

  • @swarnakumari5629
    @swarnakumari5629 7 หลายเดือนก่อน

    Chala manchi vishayalu chepparu sir,

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 8 หลายเดือนก่อน +38

    Meru chapendhe nejam namaskaram Jai shree ram krishna Sai Ram 🙏🙏🙏🙏🙏

    • @geetaganesh2435
      @geetaganesh2435 8 หลายเดือนก่อน +8

      Excellent sir

    • @jayanthchintu8744
      @jayanthchintu8744 8 หลายเดือนก่อน +3

      Chalabaga chapparu. Sir

    • @rameshwarp8897
      @rameshwarp8897 8 หลายเดือนก่อน

      ❤​@@jayanthchintu8744

    • @prasadmanda6174
      @prasadmanda6174 7 หลายเดือนก่อน

      ​@jayanthchintu874iììuh6uhuui9uu4 uuuuuuuuu😢😢😮y😢😢😢😢77😢😢77😢😢by 😢y77ui4uhiuiuihhii75Good Morning😮😢😮Good MorningGood MorningGood Morning😢😢gyyyyyu7gguuuyuyyyuuuuyyuugyi😢ugu7yuyuuuuuuyuu59hiuu😢😢😢😢

  • @gopireddymadhavi7864
    @gopireddymadhavi7864 8 หลายเดือนก่อน +1

    Namaste guruvugaru namaste

  • @venkatacharychilakamarri5872
    @venkatacharychilakamarri5872 8 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏 Important Video.

  • @sireeshamacharla583
    @sireeshamacharla583 8 หลายเดือนก่อน

    Thank you so much guruvugaru🙏

  • @arunakumarikodali1243
    @arunakumarikodali1243 8 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼 మంచి విషయాలు చెప్పారు. కొన్ని ఆచరించ లేక పోతున్నాము.

  • @satyavathik7893
    @satyavathik7893 8 หลายเดือนก่อน +4

    Bagavantudu mana tala rata ela rastado ala nadustundi ani saripetukuntam kani evi emi teldu namaskaram gurugaru ఛాలా tq andi

  • @muthammakoyyala432
    @muthammakoyyala432 8 หลายเดือนก่อน +3

    మీకు ధన్యవాదములు జై శ్రీ మన్నారాయణాయ నమః

  • @RohanHomoeomedicalsolutionsDrT
    @RohanHomoeomedicalsolutionsDrT 8 หลายเดือนก่อน

    Chala bhaga chepparu sir. Prathi pani bhagavanthuni krupa anukovali. Yaedhi jarigina ayana krupae.

  • @devirayududevi9477
    @devirayududevi9477 8 หลายเดือนก่อน

    🙏🙏chalabaga chepparu andi

  • @himabinduguggilam2254
    @himabinduguggilam2254 8 หลายเดือนก่อน +2

    Jai sreeram

  • @ramanaraoporuri8290
    @ramanaraoporuri8290 8 หลายเดือนก่อน

    Guruvu Garu Baga chepparu. Namaste 🙏

  • @giftedchildren5871
    @giftedchildren5871 8 หลายเดือนก่อน

    నమస్తే గురువు గారూధన్యవాదాలు

  • @goodsandservicetax3634
    @goodsandservicetax3634 8 หลายเดือนก่อน

    Guruvu gariki Namaskaram

  • @Sarvejanasukhinobhavanthu41
    @Sarvejanasukhinobhavanthu41 7 หลายเดือนก่อน

    Thank you so much sir🙏

  • @madirajusugunadevi1435
    @madirajusugunadevi1435 8 หลายเดือนก่อน

    Chala Baga chepparu guruvu garu🙏🏻🙏🏻🙏🏻

  • @KrishnaMurthy-jh9xh
    @KrishnaMurthy-jh9xh 7 หลายเดือนก่อน

    Thanks

  • @suvarnaveldandi
    @suvarnaveldandi 8 หลายเดือนก่อน +2

    Guruvu gari padhalaki vandhanalu Satyam chepparu mee matalu vinatha cheppu bagavanthu meelone chuchinanu nene anni vundi janalatho roju entiki vacchi anyayam valle chesi nannu goramyna
    Thitlu matamoros cheppalenu dheeniki meenundi machi gurinchi vinali swami dheenini kanneelu petti rastunnanu mipadhadhasini swami 🙏🏿

  • @puttakrishna3285
    @puttakrishna3285 8 หลายเดือนก่อน +5

    Iam very happy sir to listen your message thank you.

  • @AnjanaAnjana-ec6gh
    @AnjanaAnjana-ec6gh 8 หลายเดือนก่อน

    Good massage 🙏

  • @meenakshijewellerycollecti6586
    @meenakshijewellerycollecti6586 8 หลายเดือนก่อน +2

    నమో వేంకటేశాయ నమః

  • @SHUBHAMASTHUTELUGU
    @SHUBHAMASTHUTELUGU 8 หลายเดือนก่อน +3

    జై శ్రీరామ్, శ్రీ కృష్ణ జై శ్రీరామ్

  • @lakshminarasamma5926
    @lakshminarasamma5926 8 หลายเดือนก่อน +3

    మీకు ధన్యవాదములు స్వామి, మీ మెసేజ్ వినడం వల్ల మనసుకు స్వంతన కల్గుతుంది, కృతజ్ఞతలు స్వామి, మీ ద్వారా ఆ దేవుడు చెప్పిస్తున్నారు స్వామి.

    • @VijayaLakshmi-th8lk
      @VijayaLakshmi-th8lk 8 หลายเดือนก่อน

      మీరు చెప్పిన ప్రతిమా టలు నిత్యజీవితంలో చాలా అవసరం తప్పులు ఖర్మం వలన చేస్తున్నారో మరల వాళ్ళే గోరంగ రోదిస్తున్నారు. కర్త కర్మ క్రియ తెలిసిన మీ లాంటి వారు కొన్ని స్వాంతన కలిగిస్తే ఇప్పుడురాకపోయిన ఈ మాటలు ఒక ప్రక్క ఏదో ఒక పరిస్థితులలో పనికివస్తాయి. నమస్తేస్వామి

  • @kameswararaotalluri5510
    @kameswararaotalluri5510 8 หลายเดือนก่อน +12

    ఈ పండక్కి ఇది చెయ్యండి ఆ పూజ లేదా ఈ రెమిడీ చెయ్యండి అని చెప్పే సిధాంతులు అది ఇప్పుడు యు ట్యూబ్ లో కనపడి కన్సల్టెటిషన్ 3వేలు లేదా అంతకంటే ఎక్కువ వసూలు చేసే వాళ్ళ కంటే ఈయన చెప్పింది అర్ధం చేసుకుని జీవితంలో ముందుకు వెళ్ళండి 🙏🏻

    • @kameswararaotalluri5510
      @kameswararaotalluri5510 8 หลายเดือนก่อน +1

      జాతకం చూసి dàబ్బు కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెపుతున్నారు

    • @krishnasarmayv4836
      @krishnasarmayv4836 8 หลายเดือนก่อน +1

      15 నిమిషాల నుంచి 32వ నిమిషం వరకు గురువుగారు చెప్పింది ఎంత నిజమైన మాటలో వర్ణించలేను

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 7 หลายเดือนก่อน

    Om namo venkateshaya Govinda Govinda Govinda 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @iamsri2381
    @iamsri2381 8 หลายเดือนก่อน +3

    Govinda Govinda Govinda Govinda

  • @krishnasayana637
    @krishnasayana637 8 หลายเดือนก่อน +1

    Gurugariki namaskaramulu 🙏corct Gurugaru

  • @indirammakalakonda9829
    @indirammakalakonda9829 8 หลายเดือนก่อน +7

    Mimmulanu. Kalavalani korika guru u gaaru

  • @venkateswarlup7498
    @venkateswarlup7498 8 หลายเดือนก่อน +4

    Govinda govinda govinda namaha.

  • @muralimarampally7028
    @muralimarampally7028 8 หลายเดือนก่อน +4

    Guruvugaru namaskar om namo Venkatesaya namaha

  • @PadmajaVavilala
    @PadmajaVavilala 7 หลายเดือนก่อน

    ఈ జన్మలో ప్రత్యేకంగా వేరేవాళ్ళు మనమీద పాపకర్మ చేసే వారండౌరా. ఎందుకు అంటే ఆ ఫీలింగ్ కలిగి అడుగుతున్నాను

  • @klakshmiklakshmi9097
    @klakshmiklakshmi9097 8 หลายเดือนก่อน

    🙏🙏 Hare Krishna Hare Rama 🙏🙏

  • @kanthch8389
    @kanthch8389 8 หลายเดือนก่อน

    జై గురు దత్త

  • @kyathamvijaya8478
    @kyathamvijaya8478 8 หลายเดือนก่อน +2

    Guruvu gariki shethakoti 🙏🙏🙏🙏🙏

  • @sharadn3485
    @sharadn3485 8 หลายเดือนก่อน

    Om namah shivaya Guruvugariki padabivandanalu

  • @indirammakalakonda9829
    @indirammakalakonda9829 8 หลายเดือนก่อน +1

    Guru u gari padalaku sashtangapranamamuli

  • @radhaponugoti5610
    @radhaponugoti5610 8 หลายเดือนก่อน +2

    Radha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 8 หลายเดือนก่อน

    Chalabagavivarincharu irolulloprathivariki theliyali jai srimannarayana🙏miku 🙏

  • @Supra-FF-gaming24
    @Supra-FF-gaming24 8 หลายเดือนก่อน +1

    Anchor is very good asking manner

  • @vijilaksh6831
    @vijilaksh6831 8 หลายเดือนก่อน

    Guruvuliddariki padabhi vandanalu

  • @aravindakomaragiri9687
    @aravindakomaragiri9687 8 หลายเดือนก่อน +2

    Sairam guru garu

  • @lakshmimaheswari5016
    @lakshmimaheswari5016 8 หลายเดือนก่อน

    Guruvugariki anantakoti sastangalu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 7 หลายเดือนก่อน

    Om jai shee 🙏jai sai 🙏🌹

  • @sreecharan579
    @sreecharan579 8 หลายเดือนก่อน

    Anchor ❤❤❤

  • @ashivakumar3932
    @ashivakumar3932 8 หลายเดือนก่อน +1

    Sir entha Baga cheaper sir

  • @shobhasomareddy5487
    @shobhasomareddy5487 8 หลายเดือนก่อน +2

    Chalabaga chepparu guru garu

  • @kollurusuryanarayanab.abed1714
    @kollurusuryanarayanab.abed1714 8 หลายเดือนก่อน +2

    0m Sai Ram,namo venkatesa.

  • @raniuma8295
    @raniuma8295 8 หลายเดือนก่อน +3

    జీవితం అంతా అనుభవిస్తే కష్టం కదా గురూ గారూ.. దాని కంటే ఒక కాలం ఉంటే బాగుండు మనం పూజలు చేసేది బాగుండాలనే కదా.

  • @sudhakarallinone2117
    @sudhakarallinone2117 8 หลายเดือนก่อน +7

    యాంకర్ పరిచయ కార్యక్రమంలో ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తిని అడిగి తెలుసుకోవాలి అని చెప్పారు అది మంచి పొజిషన్ కాదమ్మా ఆధ్యాత్మిక చింతన మహానుభావుని అడిగి తెలుసుకోవాలని చెప్పాలి మంచి పొజిషన్లో అని కాదు

  • @Madhuri8channel
    @Madhuri8channel 8 หลายเดือนก่อน

    Gurudevobhava 🙏

  • @rohinisreevoleti470
    @rohinisreevoleti470 8 หลายเดือนก่อน

    Namo venkateshaya🙏

  • @VsrKandula
    @VsrKandula 8 หลายเดือนก่อน

    Jai sriram

  • @jyotipaningipalli4178
    @jyotipaningipalli4178 4 หลายเดือนก่อน

    🙏🌹🙏🌹🙏

  • @Psivaramaprasad8385
    @Psivaramaprasad8385 8 หลายเดือนก่อน +2

    42:33 గురువుగారు నాకు 57సంవత్సరాలనుండి ఎప్పుడుఇంట్లో గొడవలు కష్టాలు సచ్చిపోదాం అని అపడప్పుడు అని పిస్తుంది చర్చి కి పోయి చర్చి లో ఉందామని అని పిస్తది ఇంట్లో నుంచి వెళ్లి పోమంటున్నారు 10-9-1967 రాత్రి 8గంటలు కు గురువుగారు అలంటప్పుడు ఒక సిద్ధాంతి ని అడిగితే రాహు కేతువు లు బాగోలేదు పల నా మంత్రాలు చదవండి అని చెప్పుతాడు చాలా ఆపరేషన్ లనునుంచి తప్పుకున్నాను మీరు చెప్పేది 100కి నూరు పాళ్ళునిజo

  • @gopalakrishnareddy1201
    @gopalakrishnareddy1201 8 หลายเดือนก่อน +2

    🙏🙏

  • @umasubha4781
    @umasubha4781 8 หลายเดือนก่อน

    Guruvugari voice sariga ardhamavatledabdi.

  • @giftedchildren5871
    @giftedchildren5871 8 หลายเดือนก่อน

    మా ఇంట్లో పిల్లలు అందరూ ఒక్కరు తప్ప అందరూ ఇంటెల్ ట్యువల్ డిసేబిటీ తో బాధపడుతూ ఉన్నారు ఉన్న 4 లో 2 భగవంతుని సన్నిధి కి వెళ్ళిపోయారు. మిగిలిన ఇద్దరు అబ్బాయిలు మాటలు లేవు పరిష్కారం కావాలి.

  • @JyothiAndavarapu-f6x
    @JyothiAndavarapu-f6x 8 หลายเดือนก่อน

    Sir

  • @karunasree7884
    @karunasree7884 8 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏

  • @gorthybalagorthybala
    @gorthybalagorthybala 8 หลายเดือนก่อน +6

    My husband Cancer tho Expire i naaru. Thattukovatam Chaala Kastanga vundi. Koncham Dhairyam Cheppagalara .

    • @kittukittu1995
      @kittukittu1995 8 หลายเดือนก่อน

      మీ ఇష్ట దైవాన్ని బాగా ఆరాధించండి. భగవంతున్ని ప్రేమించడం ద్వారా వైరాగ్య చింతన పెరుగుతుంది తద్వారా మనసుకి శాంతి కల్గుతుంది. ప్రతీ రోజూ ఇష్ట దైవం తో మాట్లాడడం ద్వారా ఆ దైవం తో ఒక అనుబంధం ఏర్పడి మానవ సంబంధాల తో వున్న మోహం క్రమక్రమంగా తగ్గి భగవంతుడే అతి పెద్ద తొడులా గోచరిస్తుంది ఒకరోజున. మీ భర్త గారి చిన్న చిన్న కోరికలు లేదా ఏమైనా ఆశయాలు మిగిలి వుంటే వాటిని నిర్వర్తించడానికి సమయం కేటాయించండి తద్వారా మీ బాధపడే సమయం తగ్గుతుంది. మీకు సాయినాథుని ఆశీస్సులు.

    • @Kkii999
      @Kkii999 8 หลายเดือนก่อน +2

      Guru charitra parayanam cheyandi .. he will give u strength .

    • @truthtechnogoly3653
      @truthtechnogoly3653 8 หลายเดือนก่อน

      Venkateswara swami namam japinchendi anta manchi jaruguthundi

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 8 หลายเดือนก่อน +4

    What is next solutions...

  • @ramadevikappa7868
    @ramadevikappa7868 8 หลายเดือนก่อน

    Na masululo unna vishyalu meru cheptunnaru

  • @vimalanadimpalli
    @vimalanadimpalli 8 หลายเดือนก่อน +1

    Chala chala dhanyavaadaalu guruvuga aru bhagavanthunimichina lekkala MASTER evaru naru vopikanu e vandi swemi😂

  • @annapurnareddy6038
    @annapurnareddy6038 8 หลายเดือนก่อน

    🙏🏻👌

  • @sitaravamma6
    @sitaravamma6 8 หลายเดือนก่อน +1

    Guruvu Gari Pada Padmamulaku Satakoti Namaskaramulu 🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🌹

  • @krishnareddygovindu8551
    @krishnareddygovindu8551 5 หลายเดือนก่อน +1

    Dayacheasi tvrk mourthey gari adres mari phone no telapandi

  • @sridevit5894
    @sridevit5894 8 หลายเดือนก่อน

    Emi vunna kuda ee janma lone ayipovali malli janma vundakudadu guruvu garu janma raahityam kaavali

  • @kirankumar5803
    @kirankumar5803 8 หลายเดือนก่อน +2

    Om namaha shivaya

  • @krishnasarmayv4836
    @krishnasarmayv4836 8 หลายเดือนก่อน +3

    గురువుగారు 15 వ నిమిషం నుంచి 32వ నిమిషం వరకు చెప్పినది ఎంత నిజమైనదో, నేను వర్ణించలేను. దేవుళ్ల గురించి youtube లో వచ్చే 99 శాతం వీడియోలు పూర్తిగా అబద్ధం. "ఇవాళ రాత్రి వినండి, రేపొద్దున్న కి మీ దశ, మారిపోతుంది" - ఈ విధంగా చెబుతూ హిందూ దేవుళ్ళు ఏమి సాయం చేయరు అనే నిర్ణయానికి జనాలు వచ్చేట్టు చేస్తున్నారు. ఇది హిందూ మతానికి హిందువులే చేస్తున్న ఘోరమైన ద్రోహం.

  • @sudhakarallinone2117
    @sudhakarallinone2117 8 หลายเดือนก่อน +2

    ఒక దైవ కార్యక్రమము సంబంధించిన పరిచయ కార్యక్రమంలో ఎదుటి వ్యక్తిని సార్ సార్ అని బోధిస్తే మంచి గా అనిపించదు గురువుగారు అనే స్వామీజీ అనే సంబోధిస్తే బాగుంటుందని నా అభిప్రాయం

  • @padmavemulakonda5608
    @padmavemulakonda5608 8 หลายเดือนก่อน

    Mana Dharam manalani rakhistundi

  • @jyotsnalakkineni3503
    @jyotsnalakkineni3503 8 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏❤️

  • @sivaranivemula70
    @sivaranivemula70 7 หลายเดือนก่อน

    అంటే మొత్తానికి అంతులేని కధ😂

  • @PADMAREDDY.
    @PADMAREDDY. 8 หลายเดือนก่อน +1

    గురువుగారికి 🙏🙏🙏🙏

  • @raniuma8295
    @raniuma8295 8 หลายเดือนก่อน

    🙏 నాకు ఒక అనుమానం గురువు గారు కర్మ అనుభవించా లంటే పుట్టినపటుంచి చచ్చే వరకు అనుభవించాల దానికంటూ ఒక కాలం ఉండదా ఒక పది సంవత్సరాలు ఒక పదిహేను సంవత్సరాలు అలా..

  • @sitaravamma6
    @sitaravamma6 8 หลายเดือนก่อน +2

    🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🌹

  • @radharamanabadam4229
    @radharamanabadam4229 8 หลายเดือนก่อน +1

    🙏🏻

  • @dr.rajyalakshmikurapati7601
    @dr.rajyalakshmikurapati7601 7 หลายเดือนก่อน

    Namaskaram Sir
    But I always wonder why the number of living beings are increasing in number !
    How are the Souls increasing in number?

  • @VijayaLakshmi-th8lk
    @VijayaLakshmi-th8lk 8 หลายเดือนก่อน

    మీరు చెప్పి

  • @ramadevimanikonda41
    @ramadevimanikonda41 8 หลายเดือนก่อน

    Jai gurudeva 🎉

  • @ramadevikappa7868
    @ramadevikappa7868 8 หลายเดือนก่อน

    Kshtamu anni orchukunnamu kani enka bhadalu undi

  • @PRASADRAOPURICHARLA-hm4gz
    @PRASADRAOPURICHARLA-hm4gz 8 หลายเดือนก่อน

    Amma puttedi manamu chsthunnam.channipoyedi chusthunnamu intha clear ga unte .malli janmaledu unte yela.preyer is most power full energy.one can generete it is as a teristial gravity.

  • @shivajibodducherla
    @shivajibodducherla 8 หลายเดือนก่อน +1

    యాంకర్ garu ములుగుతా వున్నారు. బహుశా ఇష్టం లేని సబ్జెక్టు లా వుంది

  • @kanthch8389
    @kanthch8389 7 หลายเดือนก่อน +1

    నెంబర్ ఇవ్వండి ప్లీజ్ గురువు గారిది ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

  • @lakkojulalithadevi908
    @lakkojulalithadevi908 7 หลายเดือนก่อน

    GuruvuGaru,Gatha janmalo manchiga unte i janmalo kuda manchiga untaru antunnaru Na age 52 Na Childwood nundi ippativaraku nenu manchiga neetiga, Dharmamga,jeevistunnanu nakanni kastalu Na husband cheppina pukarlu nammutunnaru, na husband ichhe money ki aasapadi nannu avamanistunnaru chala badagauntudi

  • @ramadevikappa7868
    @ramadevikappa7868 8 หลายเดือนก่อน

    A swamy cheppinttuga undi swamy

  • @trivikramkota3986
    @trivikramkota3986 8 หลายเดือนก่อน +2

    karma phalam, inthaka mundu janmala phalitham , Bagavanthudu kooda jokyam chesukodu, kaakapothey kastanni orchukunelaga chestaadu.

  • @Whoarewe123
    @Whoarewe123 8 หลายเดือนก่อน

    Please share his location, I want to visit him. I do not need anything else in the life, just wait for such saint

  • @karunasree7884
    @karunasree7884 8 หลายเดือนก่อน +1

    Miku padabi vandanalu gruvugaru mimmalani chuse bhagyam kavali