నెలవారీ వంటకు సరిపడా మసాలా|| వంటకి ఉపయోగపడే కొన్ని చిట్కాలు||monthly cooking tips

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024
  • నెలవారీ వంటకు సరిపడా మసాలా|| వంటకి ఉపయోగపడే కొన్ని చిట్కాలు||monthly cooking tips

ความคิดเห็น • 340

  • @medapatidhrakshayani1564
    @medapatidhrakshayani1564 10 หลายเดือนก่อน +6

    మేడం నేను ఏదో మిమ్మల్ని వెక్కిరించాలని చెప్పట్లేదు ఇలా విపరీతంగా మసాలాలు కానీ ఇడ్లీ పిండిలు గాని ఇవన్నీ ఎక్కువ స్టోర్ చేసుకుని తినడం వల్లనే గ్యాస్ ట్రబుల్స్ రకరకాల వ్యాధులు 100 మందిలో కనీసం పిల్లలకి 80 మందికి తల మెరుసుకోవడం బాగా విపరీతమైన తెగుళ్లు పాత రోజుల్లో ఏ పూట కాకపోతే ఇడ్లీ పిండి రుబ్బుకోవడం కానీ ఈ చింతపండు వాటివి ఎప్పుడు అప్పుడే చేసుకోవడం దంచుకోవడం వల్ల ఎటువంటి గ్యాస్ ట్రబుల్స్ రాకుండా ఆరోగ్యంగా బలవద్దకమైన ఆహారం తినేవారు విపరీతంగా ఫ్రిజ్లో నిల్వ చేసిన ఆహారం తినడం మూలంగా వాటిలో ఎటువంటి పోషకాలు లేక ఆరోగ్యం చెడిపోతుంది వాళ్లంతా ఆరోగ్యంగా ఉన్నారు. మనం అన్ని ఆ పని అవ్వట్లేదు అవ్వట్లేదు అని అనుకుంటూ మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాము పాత రోజులు కంటే సౌకర్యాలు ఇప్పుడే బాగున్నాయి మిక్సీలు గ్రైండర్లు వచ్చినవి వాటిని ఉపయోగించుకుని ఏ రోజు ఆహారం ఆరోజు ప్రిపేర్ చేసుకోవడం మంచిది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినడం వల్లనే మన ఆరోగ్యం ఎలా చెడుకొని మెయిన్ బలం లేకుండా అయిపోయింది ఎంత తిన్నా బలం లేదు

    • @myfamilydiarytelugu3144
      @myfamilydiarytelugu3144  10 หลายเดือนก่อน +3

      అవునండి మీరు చెప్పింది చాలా కరెక్ట్ కాకపోతే ఇప్పుడు బిజీ లైఫ్ లో కొంచెం ఈజీగా వర్కింగ్ ఉమెన్స్ కి యూస్ అవుతుందని చేశాను😊

  • @nagabhushan6546
    @nagabhushan6546 ปีที่แล้ว +5

    Nice recipices andi

  • @anithanaidu815
    @anithanaidu815 ปีที่แล้ว +3

    Nice tips😊

  • @bpaddmmanjanii7677
    @bpaddmmanjanii7677 10 หลายเดือนก่อน

    Miru super andi simple ga vantalu ayyela chepthunnaru thanks andi

  • @jhanusgallery4418
    @jhanusgallery4418 ปีที่แล้ว +2

    Super idea andi

  • @sumithrasumithra9120
    @sumithrasumithra9120 ปีที่แล้ว +2

    apatikapude chesekonithinte helth baguntundi

    • @myfamilydiarytelugu3144
      @myfamilydiarytelugu3144  ปีที่แล้ว +3

      అందులో హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ఏముందండి చింతపండు స్టోర్ చేసుకోవచ్చు అలాగే టమాటోస్ కూడా ఒక వన్ వీక్ పాటు స్టోర్ చేసుకుంటే ఏమీ పాడైపోవు టమాటో పచ్చడి ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదండీ నిలవ పచ్చళ్ళు అప్పుడు అవి తింటే ఏమి కానప్పుడు ఇవి తిన్న ఏమవుతాయి చెప్పండి

  • @roopavallabhaneni8913
    @roopavallabhaneni8913 2 หลายเดือนก่อน

    Akka nen miru cheppina sambar pre mix powder and instant rasam nen try chesanu chala bavundhi mrng idly loki sambar kavali ante chala easy ga chesthunanu tnq akka🥰

  • @jyothikanakala4485
    @jyothikanakala4485 ปีที่แล้ว +1

    Very nice video mam tq so much 😀💞

  • @user-kn2vr4iw1u
    @user-kn2vr4iw1u ปีที่แล้ว

    Super chysaru akka
    Nenu sambar rice chudadam ede First tym. And tamarind store chyse process super

  • @lathakalidindi1257
    @lathakalidindi1257 3 หลายเดือนก่อน +1

    Eppudu kappudu freshga cheste inka bavuntundi kadakka

  • @niharikaramasahayam9936
    @niharikaramasahayam9936 ปีที่แล้ว +109

    ఇలా నిల్వ ఉంచేవి plastic containers లో పెట్టకండి, అందులొ ఉన్న పులుపు ఉప్పు కి plastic ని తినేస్తది food లో కి వస్తది. glass containers లో పెట్టండి

    • @myfamilydiarytelugu3144
      @myfamilydiarytelugu3144  ปีที่แล้ว +5

      Ok sister thanks for your suggestion 😊

    • @radhakesav918
      @radhakesav918 ปีที่แล้ว +5

      Good plastic like Tupperware Milton is best to keep sour things...sour is not at all eat plastic... don't mind

    • @rohithakoganti5759
      @rohithakoganti5759 ปีที่แล้ว

      Share about your kitchen appliances...

    • @popularkitchen
      @popularkitchen ปีที่แล้ว +3

      కరెక్ట్ గా చెప్పారు మా మీరు 🙏🙏

    • @YJ-it3rg
      @YJ-it3rg 11 หลายเดือนก่อน

      Glass jar lo pettandi.

  • @PadmaK-m4i
    @PadmaK-m4i 10 หลายเดือนก่อน

    Super ga chesaru

  • @anjalianjalianjalijampala9711
    @anjalianjalianjalijampala9711 ปีที่แล้ว +2

    Thanks akka❤

  • @nagalakshmivethsam3265
    @nagalakshmivethsam3265 8 หลายเดือนก่อน

    Thank you 😊

  • @moulabidudekula391
    @moulabidudekula391 หลายเดือนก่อน

    Supper❤

  • @sravanibommidi6588
    @sravanibommidi6588 10 หลายเดือนก่อน

    Super akka chala thanks masala recipe👌👌👌👌👌

  • @janusabbavarapu8787
    @janusabbavarapu8787 8 หลายเดือนก่อน

    Nice sis... useful information 👍

  • @peddivenkatramulu9303
    @peddivenkatramulu9303 ปีที่แล้ว

    చాలాబాగుంది

  • @laxmitayaru726
    @laxmitayaru726 ปีที่แล้ว +2

    Healthy food planning

  • @keerthi.chandrika1234
    @keerthi.chandrika1234 10 หลายเดือนก่อน

    Hi bharathi garu hru nice recipe 😋 mimali kavacha chapadi bharathi garu

  • @reddykrishna4408
    @reddykrishna4408 ปีที่แล้ว +2

    Don't think about negative comments akka.....ave manaki asirvadalu anukundammm.......very nice vlogs....sor akka.....very informative....

  • @GraceOfficial16
    @GraceOfficial16 ปีที่แล้ว +1

    Chentha pondu elanae chasthanu stroe nanu nice vlog l am new subscriber 😊

  • @HemaGundrapalliGundrapal-vp6lv
    @HemaGundrapalliGundrapal-vp6lv 10 หลายเดือนก่อน

    V nice❤

  • @laxmirajyam752
    @laxmirajyam752 ปีที่แล้ว +3

    Superskka🎉🎉

  • @veenalokesh7602
    @veenalokesh7602 ปีที่แล้ว +1

    Super ga unnamu sis...meru yela unnaru ..today video and Al's all videos super sis 👏👏👏👌👌👌

  • @jagruthifoodsandvlogs
    @jagruthifoodsandvlogs ปีที่แล้ว +1

    Chala baga chesaru sister

  • @LakshmiVasapalli-g3m
    @LakshmiVasapalli-g3m 3 หลายเดือนก่อน

    Ne videos chala bagunnayi sister

  • @charan.888
    @charan.888 8 หลายเดือนก่อน

    Super

  • @tdharmarao6252
    @tdharmarao6252 ปีที่แล้ว

    Challa usefull vlog thanku

  • @tinnalurisrilakshmi8127
    @tinnalurisrilakshmi8127 ปีที่แล้ว

    Super saving tips

  • @ganjshivansh6923
    @ganjshivansh6923 ปีที่แล้ว

    Thanku akka super ga chesav

  • @AnjaniGuduru-x2t
    @AnjaniGuduru-x2t 10 หลายเดือนก่อน

    Totamto grinder bagundhi sister aa product details petandhi .

  • @bhuvanahoney9273
    @bhuvanahoney9273 11 หลายเดือนก่อน

    Good vedio n useful

  • @VenkatasivasankarYarlagadda
    @VenkatasivasankarYarlagadda 8 หลายเดือนก่อน

    Super sister

  • @venkataramanareddy1417
    @venkataramanareddy1417 ปีที่แล้ว

    Chala bagundi sis,baga chesaru,at the same time money time saving

  • @gudalasridevi7845
    @gudalasridevi7845 10 หลายเดือนก่อน

    Very nice

  • @sowji1992
    @sowji1992 ปีที่แล้ว +13

    Very useful vlog i like all the powders especially tomotos saving idea is too good❤

  • @Lavanya2410
    @Lavanya2410 ปีที่แล้ว

    Hi akka im ur new subscriber chala baga cheparu powders , tomato paste chesina mixie details pls

  • @vijayalakshmi108
    @vijayalakshmi108 ปีที่แล้ว +3

    నువ్వు చెప్పేది వినాలో లేక చేసేది చూస్తూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలో అర్ధం కావడం లేదు . రెండిటికీ పొంతనలేదు . ఏమి చేస్తున్నావో అది చెప్పాలి కానీ ఇలా ముందు ఒకటి చేస్తూ మరొకటి చెప్తుంటే చూసేవాళ్ళకు ఎలా అర్ధమౌతుంది . నువ్ చేసినవన్నీ బాగున్నాయ్ పర్ఫెక్ట్‌గా వున్నాయ్ కానీ టైమింగ్ తప్పడం వల్ల క్లారిటీ మిస్సైంది .

  • @jyothiarepalli2580
    @jyothiarepalli2580 8 หลายเดือนก่อน

    Hi akka...mi videos chala bavntay akka..nenu roju follyavtha ....akka non veg recipes ki pudhina past ela chesukovali chupinchandi akka please....and ela stor chusukovali kuda chupinchandi akka...

  • @AMEENBHAVISHA
    @AMEENBHAVISHA 10 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @VASUCOLLECTIONS
    @VASUCOLLECTIONS ปีที่แล้ว

    Nice mam mee mixer di link vuntey share cheyandi mam

  • @Jyothi757
    @Jyothi757 ปีที่แล้ว

    Good idea 👍🤝🤝

  • @anusiva9065
    @anusiva9065 10 หลายเดือนก่อน

    Madhukuda Nellore akka miru chelabaga cheputhunnaru miru chese parthidhi naku chalaestam akka videos

  • @supriyajaggina4108
    @supriyajaggina4108 ปีที่แล้ว

    Super mam

  • @KonatiAdisashu
    @KonatiAdisashu ปีที่แล้ว +1

    Super akka👍👍👍👍

  • @jyothilakalapalli12
    @jyothilakalapalli12 10 หลายเดือนก่อน

    Superb subscribe chesanu😅

  • @rajich8022
    @rajich8022 9 หลายเดือนก่อน

    Correcte aa powder too fish pulusu adiripooddi ❤

  • @ramadevimuvvala7639
    @ramadevimuvvala7639 8 หลายเดือนก่อน +1

    చింతపండు లో కొంచెం పసుపు,ఉప్పు మాత్రమే వేసి ఉడికిస్తాను...ఎందుకంటే కొన్నింటికి మెంతులు తలిగిలితే బాగోదు

  • @pushpalatha4983
    @pushpalatha4983 11 หลายเดือนก่อน

    Very useful ideas sis

  • @pidugukrishnaveni3696
    @pidugukrishnaveni3696 ปีที่แล้ว

    Very use ful video and time saving tq sister

  • @srilekhap1049
    @srilekhap1049 9 หลายเดือนก่อน

    If you use steel colander you can gets thick pulps and very easily and fast

  • @lankecharumathicharumathi9361
    @lankecharumathicharumathi9361 ปีที่แล้ว +1

    Hi akka

  • @sulakshanamuvva8661
    @sulakshanamuvva8661 ปีที่แล้ว

    Good vedio me voice naturally

  • @laxmitayaru726
    @laxmitayaru726 ปีที่แล้ว

    Good video

  • @turlapatinagaraju2963
    @turlapatinagaraju2963 ปีที่แล้ว

    Wherever can get that mixer..it's good..

  • @vudathasuneetha677
    @vudathasuneetha677 10 หลายเดือนก่อน

    Dhaniyalu mentulu konchem satraniki aavalu vestru I am from Nellore.

  • @Abhinay.v1j
    @Abhinay.v1j 10 หลายเดือนก่อน

    Mee mixer grinder bagunnai entha avvi link unte petara so beautiful 😊

  • @lakshmikalidindi8292
    @lakshmikalidindi8292 ปีที่แล้ว +1

    Chinthapandu night padukune mundu okate rendu sarlu wash chesi water munegala posi soak cheyyandi, Next day Morning chillula steel bowl lo posi squeeze cheseyyandi, Thick pulp Hot sun lo palasa ga arabetti Two days yendabettandi, Tight glass jar refrigerator lo store chesukunte Two years ayina paduavvadu, Left over pulp two three times water vesi squeeze chesi pasupu oil vesi boil chesi store chesukondi

  • @pranaynithya3864
    @pranaynithya3864 ปีที่แล้ว

    Super chala baga cheputhunaru sister

  • @padmajabandaru9992
    @padmajabandaru9992 ปีที่แล้ว

    Good

  • @mastanvali5634
    @mastanvali5634 ปีที่แล้ว +1

    చాప బోర్డు మసాలా పట్టడం మిక్సీ కాస్ట్ ఎంత చెప్పండి అక్క వీడియో వాటి క్యారెట్ క్యాబేజీ పొడిపొడిగా papaya juice పెట్టారు కదా అది ఏమన్నా చాట్ బోర్డులో బ్లైండ్ మార్చాలి అవార్డు 2 గురించి వీడియోలు చేయండి అక్క నా పేరు ఫాతిమా మార్కాపురం

  • @duvvuripadmajarani8901
    @duvvuripadmajarani8901 ปีที่แล้ว +1

    Chintapandu paste gaju jar lo pettandi buju vastundi

  • @Vikram-ny2kz
    @Vikram-ny2kz ปีที่แล้ว

    Superb vlog ma'am

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 ปีที่แล้ว

    Really sambar rice recipe ❤❤❤ superb ,,

  • @kallurivenkatalakshmi4338
    @kallurivenkatalakshmi4338 ปีที่แล้ว +1

    Ela Anni Rojulu friedze lo unte Curry's baguntaya Akka

    • @myfamilydiarytelugu3144
      @myfamilydiarytelugu3144  ปีที่แล้ว

      Bhagundhi sister ఎప్పుడైనా మనము ఊరు వెళ్ళినప్పుడు అవసరం పడుతుంది కదా సిస్టర్ ఇలా అయితే

  • @MiddeRajender
    @MiddeRajender ปีที่แล้ว

    Hi akka dinnar chisara Merati chala estam akka mi program s. Ani bagutaye akka❤

  • @sushmamahesh809
    @sushmamahesh809 ปีที่แล้ว +1

    Powders fridege lo pettala outside petala chepandi akka

    • @popularkitchen
      @popularkitchen ปีที่แล้ว

      ఔట్ సైడ్ పెట్టుకోవచ్చు అమ్మ ❤❤

  • @Januthanuteluguvlogs99
    @Januthanuteluguvlogs99 ปีที่แล้ว

    Hai sister nice vlog❤

  • @chinnimonika8557
    @chinnimonika8557 ปีที่แล้ว

    Me vlogs naku baga nachuthayi andi..

  • @supriyasuma5094
    @supriyasuma5094 ปีที่แล้ว

    Nice idea sis

  • @vailadanirmala4446
    @vailadanirmala4446 6 หลายเดือนก่อน

    Can we store tamrind pulse outside mam

    • @vailadanirmala4446
      @vailadanirmala4446 6 หลายเดือนก่อน

      How many months can we store mam tamrind pulse

  • @mastanvali5634
    @mastanvali5634 ปีที่แล้ว

    చాపర్ మిక్సీ చాలా బాగుంది చిన్న మిక్సింగ్ కాస్ట్ ఎంత మసాలా పొడులు పడుతున్నారు కదా ఆ చాప్టర్ జూస్ కూడా పెట్టారు కదా అవి అమెజాన్లో చాపలు బొమ్మలు సీరియలా అవి కొంచెం వివరంగా చెప్పి వీడియో

  • @mattaparthikalyani5786
    @mattaparthikalyani5786 ปีที่แล้ว

    Mentulu jeera vetakunda cheyochandi.memu pulihora ki pachadulaki mentulu jeera vadam

  • @muvvasumithra2828
    @muvvasumithra2828 ปีที่แล้ว

    Hiii Bharathi garu good afternoon Andi. Lunch chesara Andi. Ee Sari chithapandu nanapettina gujju easy ga teyyalante mixy lo vesi juce jalleda kani chillula ginne lo vesi tese gujju easy ga vastundi ee Sari try cheyyandi.

  • @gonthinaprasanna951
    @gonthinaprasanna951 ปีที่แล้ว

    SUPER vlog sister NICE recipe

  • @Satyaslifejourney
    @Satyaslifejourney ปีที่แล้ว

    Hi sister wonderful vlog pettaru

  • @yaminik2163
    @yaminik2163 ปีที่แล้ว

    Nice vlog akka powers super

  • @laxmitayaru726
    @laxmitayaru726 ปีที่แล้ว

    Home madeproducts

  • @sandhyaramana1102
    @sandhyaramana1102 ปีที่แล้ว

    Akkaa tamato juice mixer vundi GA link petandi

  • @MallipudRamalakshmi
    @MallipudRamalakshmi ปีที่แล้ว

    చాలా బాగ చెప్పారు అక్క

  • @devireddykeerthi7155
    @devireddykeerthi7155 ปีที่แล้ว

    Hi sis,
    Ela unnaru mee vlogs anni chala useful ga untayi housewives ki meekula anni vantalu cheyyalanipistundi,but cheyyalemu sis,ok good night take care sis.

  • @madhurigouru1068
    @madhurigouru1068 ปีที่แล้ว

    Tomato cury tho pappu baguntunda akka

  • @MallipudRamalakshmi
    @MallipudRamalakshmi ปีที่แล้ว

    ❤అక్క

  • @vineelab8517
    @vineelab8517 ปีที่แล้ว

    Sambar rice recipe chepandi

  • @chakkahymavathi143
    @chakkahymavathi143 ปีที่แล้ว

    Direct ga tamarind ne boil chesi aa pulp ne mixer lo vesi aa taravata steel strainer vuntundi kada konchem big holes di dantlo vesi strain cheste okka pulla mukka kuda radhu okasari try cheyyamdi

    • @myfamilydiarytelugu3144
      @myfamilydiarytelugu3144  ปีที่แล้ว

      మామూలు చింతపండు అయితే అలా చేయొచ్చు ఇందులో చాలా తీగలు ఎక్కువగా ఉన్నాయి కదా సిస్టర్ అందుకని గోరువెచ్చని నీళ్లలో నానబెట్టి రసం తీశా ఈసారి అలా ట్రై చేస్తా లేండి thanks for your sharing🥰

    • @vasupallimahalakshmi1598
      @vasupallimahalakshmi1598 ปีที่แล้ว

      ​@@myfamilydiarytelugu3144www TVql gy nin😅
      Mo😅. 😊

  • @HOUSEWIFETHOUGHTS16
    @HOUSEWIFETHOUGHTS16 ปีที่แล้ว +1

    Akka ah grind chesedhi ekkada thisukunaru cost chepara

  • @ramarao7849
    @ramarao7849 ปีที่แล้ว

    Super....... recipes sister 👌👌👌👌👌
    Links ivvara sister

  • @kusumasuma6666
    @kusumasuma6666 ปีที่แล้ว +1

    Hello bharathi garu😊

    • @myfamilydiarytelugu3144
      @myfamilydiarytelugu3144  ปีที่แล้ว

      Hi suma garu😊 good evening

    • @kusumasuma6666
      @kusumasuma6666 ปีที่แล้ว

      Bharathi garu meelmaker pulav cooker lo chesaru kada Aa vedio link okasari pettara ....chala vetikanu kanipinchaledu...pls share

  • @siritalks4133
    @siritalks4133 8 หลายเดือนก่อน +1

    Ila nilavalu tinedaniki వండుకోవడం ఎందుకు...చెప్పండి పొడులు వరకు ok...కానీ ప్రతిదీ నిలవ మచిడి కాదు విదేశాల్లో ఉందేవల్లకి తప్పదు ప్రతీదీ ఫ్రెష్ గా తినడం అనేది ఆరోగ్యం...

  • @moutamchandana1698
    @moutamchandana1698 ปีที่แล้ว

    Hii akka 😍

  • @lavanyaravuri869
    @lavanyaravuri869 ปีที่แล้ว

    Sambar rice yummy

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 ปีที่แล้ว

    హై చెల్లి గుడ్ మార్నింగ్ ❤

  • @angeleenaprakash
    @angeleenaprakash ปีที่แล้ว +1

    We add nalla miritalu in sambhar powder . It is main ingredient....

  • @anithamudhiraj5764
    @anithamudhiraj5764 ปีที่แล้ว +4

    Super Ammai. Nee talent❤

  • @meenameenakshi9759
    @meenameenakshi9759 ปีที่แล้ว

    Supar sistar 💐

  • @harithak1823
    @harithak1823 10 หลายเดือนก่อน

    Hi sister

  • @THE_GOLDEN_DRAG0N
    @THE_GOLDEN_DRAG0N 8 หลายเดือนก่อน

    Chopper details please...

  • @lalithakirankumar2286
    @lalithakirankumar2286 ปีที่แล้ว

    hiiiiiiiii❤ sisoooo how are u Nice vlog sisoo and na phone brake ieindi sisoo ma varu Kotha phone konaru ante me vlog reels chistunatam kadha clarity ledhu anduke phone konaru sisooo ❤

    • @myfamilydiarytelugu3144
      @myfamilydiarytelugu3144  ปีที่แล้ว

      హాయ్ లలిత ఎలా అయితే ఏమీ కొత్త ఫోన్ వచ్చిందా ఇవాళ మీకు😂😂

    • @lalithakirankumar2286
      @lalithakirankumar2286 ปีที่แล้ว

      @@myfamilydiarytelugu3144 avunu sisooo,😊

  • @tdharmarao6252
    @tdharmarao6252 ปีที่แล้ว

    Small fridge lo idly dosa pindillu anii alla patukuntaru chapara