iSmart News : ఎవరి పాలన బాగుంది..? కాంగ్రెస్ కొంప ముంచిన ఆన్ లైన్ పోల్ | Congress Vs BRS - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • iSmart News : ఎవరి పాలన బాగుంది..? కాంగ్రెస్ కొంప ముంచిన ఆన్ లైన్ పోల్ | Congress Vs BRS - TV9
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #congress #brs #tv9telugu #ismartnews
    Uploaded By : #satishcheva

ความคิดเห็น • 251

  • @DaraboinaHaribabu
    @DaraboinaHaribabu 7 วันที่ผ่านมา +120

    జై తెలంగాణ జై కే సీ ర్ ✊🔥

  • @bunny5679
    @bunny5679 7 วันที่ผ่านมา +93

    KCR పెట్టిన పథకాలు ❤❤
    రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్....
    😂 మోడీ గొడి చేసిన పనులు,
    ❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు,
    BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది....
    కానీ ఇండియా --
    Hunger index worst లాస్ట్,
    హ్యాపీనెస్ index లాస్ట్,
    Percapita income లో లాస్ట్ ,
    GDP గ్రోత్ లో లాస్ట్,
    Employement లో లాస్ట్,
    రైతుల ఆత్మ హత్య లు peak,
    హిందూ ముస్లిం గొడవలు,
    ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు......
    జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....

    • @hasanmkl-lg7zu
      @hasanmkl-lg7zu 7 วันที่ผ่านมา

      Right

    • @pandudittu9885
      @pandudittu9885 7 วันที่ผ่านมา

      Super bro👏

    • @mandacreations7451
      @mandacreations7451 7 วันที่ผ่านมา

      Wow super 👏👏✅✅✅✅✅✅✅✅✅✅❤️❤️

    • @helloeveryone2848
      @helloeveryone2848 6 วันที่ผ่านมา +5

      BRS చేసిన 7 లక్షల కోట్ల అప్పు...

    • @bunny5679
      @bunny5679 6 วันที่ผ่านมา

      @@helloeveryone2848 appu cheyyakpothe development fast ga kadu.....1 time investment....

  • @kumarswamy8158
    @kumarswamy8158 7 วันที่ผ่านมา +25

    కెసిఆర్ పాలనా బాగుంది 👌👌👍👍🤝🤝❤️❤️

  • @Vedanta45
    @Vedanta45 7 วันที่ผ่านมา +94

    ఫస్ట్ సీఎం కాండేట్ ని మార్చాలీ

    • @somubudige8081
      @somubudige8081 7 วันที่ผ่านมา +6

      Appudu mottham poddi bro kaneesam 33% kadhu kada 3% kuda radhu

    • @balakrishnapalle6195
      @balakrishnapalle6195 6 วันที่ผ่านมา +1

      ​@@somubudige8081marchalsindi revanth ni Congress ni pathalamloki padeshadu

  • @KumarR-s4i
    @KumarR-s4i 7 วันที่ผ่านมา +107

    Self goal😂😂😂, revanth anna😂😂😂😂😂

  • @BoinaRamesh-dz8yv
    @BoinaRamesh-dz8yv 7 วันที่ผ่านมา +49

    Jai Telangana Jai KCR sir 🔥🚘💯✊👌

  • @mohanatpc
    @mohanatpc 7 วันที่ผ่านมา +68

    Bokka borla padda gumpu

  • @HotTopicTelugu
    @HotTopicTelugu 7 วันที่ผ่านมา +61

    Father of Telangana KCR❤

  • @DharavathArjun-v4g
    @DharavathArjun-v4g 7 วันที่ผ่านมา +67

    సామాన్య ప్రజలు ట్విట్టర్ యూజ్ చేయరు కానీ ఇదే instagram లో పెట్టి ఉంటే చేయి గుర్తు పార్టీ వాళ్ళు నిద్ర కూడా పట్టేది కాదు

    • @DJTILLU110
      @DJTILLU110 6 วันที่ผ่านมา +1

      😂😂😂

    • @rakesh-vs5xx
      @rakesh-vs5xx 6 วันที่ผ่านมา +1

      Real❤🎉

  • @sureshsatla8123
    @sureshsatla8123 7 วันที่ผ่านมา +29

    Jai KCR jai BRS 🎉🎉👍👍

  • @sambarajushaganti5799
    @sambarajushaganti5799 7 วันที่ผ่านมา +28

    వంగ లేక మంగళవారం అన్నాడంట

  • @ashokbommera8838
    @ashokbommera8838 7 วันที่ผ่านมา +26

    జై కెసీఆర్ ❤❤

  • @pavankondru6852
    @pavankondru6852 7 วันที่ผ่านมา +32

    90% ప్రజలు ట్విట్టర్ వాడటం లేదు ఎక్కువగా youtube వాడుతున్నారు మీరు youtube లో పెట్టి చూడండి పోల్

    • @pradeepkumaranaganti5880
      @pradeepkumaranaganti5880 7 วันที่ผ่านมา +20

      Inka laagaku unna ijjth potadhi 😂😂😂😂

    • @vijaykumar-Kh7
      @vijaykumar-Kh7 6 วันที่ผ่านมา +3

      Appudu farm house palana kavali ani 90 % vastademo

    • @shankar88888
      @shankar88888 5 วันที่ผ่านมา +2

      Same time lo parlell ga RTV channel YT lo kooda pettindi.. akkada 80% votes vachinai brs ki🤣

  • @balub444
    @balub444 7 วันที่ผ่านมา +46

    జై కెసిఆర్ 💪💪💪💪💪

  • @Rhs6567
    @Rhs6567 7 วันที่ผ่านมา +32

    Waste CM😊😅😊😅

  • @nageswarraomamillapalli6037
    @nageswarraomamillapalli6037 6 วันที่ผ่านมา +4

    ప్రజలకు కావాలసింది నాణ్యమైన విద్య మరియు వైద్యం. ఈ రెండు అందిస్తే చాలు. కె.సి.ఆర్ గారు గ్రామగ్రామాన వైద్య శిబిరాలు నిర్వహించిన ప్పుడు నేను కూడా కళ్ళను పరీక్ష చేయించుకున్నాను. అప్పుడు వారు ఇచ్చిన కళ్ళజోడు ఇప్పటికీ చాలా చక్కగా పనిచేస్తుంది.ప్రవేటు ఆసుపత్రిలో కూడా ఇంత మంచి కళ్ళజోడు కూడా ఇవ్వరు.నా స్వీయ అనుభవంతో చెప్తున్నాను.

  • @ajaypinamalla3767
    @ajaypinamalla3767 7 วันที่ผ่านมา +19

    Ji kcr

  • @bharathramerma5788
    @bharathramerma5788 7 วันที่ผ่านมา +14

    ముందు Rythu bandu veyyandi And Ration-card ivvandi sir lu

  • @avinashashannamettu4710
    @avinashashannamettu4710 5 วันที่ผ่านมา +2

    నేను ఒక
    నియోజక వర్గం యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ గా గత ఏడాదిన్నారా గా ఉన్నాను.
    ఒక గ్రామ పంచాయతీలో 2019-2024 వరకు ఉపసర్పంచ్ ను
    2009 నుండి కాంగ్రెస్ పార్టీ లో సభ్యుడిని
    నాకే రేవత్ పాలన నచ్చడం లేదు
    అలాంటిది, ప్రజలకు ,brs వాళ్లకు ఎలా నచ్చుతుంది.
    జై కాంగ్రెస్ జై జై రాహుల్ గాంధీ జీ
    వెంటనే రేవంత్ ను మార్చండి.
    లేదాప్రభుత్వం మారిపోతుంది తెలంగాణలో

  • @GanaveniNeresh-wf7uo
    @GanaveniNeresh-wf7uo 7 วันที่ผ่านมา +16

    జై కేసీఆర్

  • @shivakeshava841
    @shivakeshava841 7 วันที่ผ่านมา +11

    self goal ,jai kcr,jai telangana

  • @Manodu_anilgaadu
    @Manodu_anilgaadu 6 วันที่ผ่านมา +6

    Jai KCR🎉
    BRS.😢BEST

  • @mohanatpc
    @mohanatpc 7 วันที่ผ่านมา +17

    Self goal

  • @kmadhu8488
    @kmadhu8488 7 วันที่ผ่านมา +5

    420 CM revanth Reddy

  • @avnreddy4224
    @avnreddy4224 7 วันที่ผ่านมา +6

    BRS only

  • @One_Year_MLA
    @One_Year_MLA 7 วันที่ผ่านมา +15

    ఒక కొత్త రాజకీయ పార్టీ కావాలి.
    కేవలం.. రెండేళ్ల పదవుల కోసం,
    రెండేళ్ల అధికారం కోసం,
    రెండేళ్ల కే ఎన్నికల కోసం.

  • @gandhamkoti1382
    @gandhamkoti1382 7 วันที่ผ่านมา +5

    Jie KCR 💪💪💪

  • @nagarajugandla8200
    @nagarajugandla8200 7 วันที่ผ่านมา +10

    Potti Naidu

  • @rakeshpaladhi8097
    @rakeshpaladhi8097 6 วันที่ผ่านมา +2

    పోల్ లో ఓడిన దానికన్నా, దాన్ని covering చేసుకోవడం మరీ దరిద్రంగా ఉంది

  • @pakasomaiahyadav1433
    @pakasomaiahyadav1433 7 วันที่ผ่านมา +5

    JAI. KCR. 💐💐💐🙏💪💪👌👍

  • @rajusiramdas1748
    @rajusiramdas1748 6 วันที่ผ่านมา +2

    ఏమిటిరా ట్విట్టర్ అకౌంట్ ఉన్నవాడు 5రు. కి ఓటు వేస్తాడా..అరేయ్ అదీ వాట్సప్ కాదురా ట్విట్టర్ రా అది..😂😂

  • @narsimhachary6594
    @narsimhachary6594 8 ชั่วโมงที่ผ่านมา

    జై తెలంగాణ జై కెసిఅర్ ❤

  • @sbakkappa6032
    @sbakkappa6032 7 วันที่ผ่านมา +7

    Jai telangana Jai kcr

  • @SathishChoppari-v9r
    @SathishChoppari-v9r 7 วันที่ผ่านมา +4

    West Cm

  • @satya4981
    @satya4981 7 วันที่ผ่านมา +10

    బలే కవర్ చేస్తూన్నారు 😂😂😂

    • @rakeshpaladhi8097
      @rakeshpaladhi8097 6 วันที่ผ่านมา

      దరిద్రంగా ఉంది covering

  • @rajkumargadapa5224
    @rajkumargadapa5224 7 วันที่ผ่านมา +5

    Jai KCR✊

  • @pradeepkumaranaganti5880
    @pradeepkumaranaganti5880 7 วันที่ผ่านมา +5

    Nenu BJP party KCR chesina devolpment la Revath Reddy 10 percentage kooda cheyyale CONGRESS Valla ijjath valle thiskunnaru

    • @gamingff4505
      @gamingff4505 6 วันที่ผ่านมา

      Nuve bjp supporter niku burra undadu kada

  • @BoinaRamesh-dz8yv
    @BoinaRamesh-dz8yv 7 วันที่ผ่านมา +3

    Jai KTR Anna 🔥🚘💯👌✊

  • @Laxmi-hw6xz
    @Laxmi-hw6xz 7 วันที่ผ่านมา +4

    Jai. Kcr

  • @Nareshguduri
    @Nareshguduri 7 วันที่ผ่านมา +3

    Kcr jai

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 7 วันที่ผ่านมา +7

    బాగానే ఉంది మాయదారి సంత😅😅😅

  • @mdamer1574
    @mdamer1574 3 วันที่ผ่านมา +1

    KCR..

  • @phoenix_beatz2883
    @phoenix_beatz2883 7 วันที่ผ่านมา +3

    JAi KCR

  • @SathyanarayanaK-oy3sg
    @SathyanarayanaK-oy3sg 7 วันที่ผ่านมา +3

    జై రేవంత్ రెడ్డి

  • @abuzarkhan3073
    @abuzarkhan3073 7 วันที่ผ่านมา +3

    Kcr.supar.cm

  • @srivinayakatrederstreders9245
    @srivinayakatrederstreders9245 7 วันที่ผ่านมา +2

    Kcr 🙏 sir is best cm of telagana

  • @SVDACRIASHION143
    @SVDACRIASHION143 4 วันที่ผ่านมา

    😂😂😂😂😂జై కెసిఆర్ 🎉🎉🎉

  • @BasreSandeep-jn4ev
    @BasreSandeep-jn4ev 6 วันที่ผ่านมา +1

    స్థానిక ఎన్నికలు పెడితే దాంట్లో తెలుస్తుందిలే ఇంకా బాగా

  • @sontejayaramudu4508
    @sontejayaramudu4508 7 วันที่ผ่านมา +3

    Avnu ❤❤❤

  • @alottoknow1298
    @alottoknow1298 6 วันที่ผ่านมา +3

    Hara Hara Mahadev
    BRS చేసిన పునాది వల్ల రాష్ట్ర అప్పులు 7 లక్షల కోట్లకు చేరినవి.
    అప్పులు చేసి ప్రజలకి ఉచిత పథకాలు అలవాటు చేయడం దిక్కుమాలిన పాలన😂😂

  • @pnageshnagesh5944
    @pnageshnagesh5944 3 วันที่ผ่านมา

    K❤c❤r, dhevudra

  • @kothagathukavitha4108
    @kothagathukavitha4108 7 วันที่ผ่านมา +10

    Jai kcr ✊✊

  • @RRviewse
    @RRviewse 5 วันที่ผ่านมา

    రేట్ వంత్ is 1st and last cm

  • @sumanthc1439
    @sumanthc1439 6 วันที่ผ่านมา

    రాష్ట్రం లో ఎన్నికలలో గెలిచేది మేమె . ఈ సరి హ్యాట్రిక్ అని మాట్లాడే దేగ్గర్నుండి
    ట్విట్టర్ అనే సోషల్ మీడియా సైటు లో వాళ్ళ అనుచరుల ఓట్లతో మాత్రమే గెలిచామని భావించి సంతోషం తో సంబరాలు చేసుకునే వరకు వచ్చారు బి ఆర్ ఎస్ వాళ్ళు !
    ఎలా ఉండే వాళ్ళు ఎలా అయిపోయారు

  • @tejawathsuresh154
    @tejawathsuresh154 5 วันที่ผ่านมา

    Jai telangana jai bapu

  • @srinivaschintala6770
    @srinivaschintala6770 7 วันที่ผ่านมา +7

    Best cm kcr

  • @KishoreV-l8h
    @KishoreV-l8h 6 วันที่ผ่านมา

    ఆన్లైన్ పోల్స్ ను నమ్మలేం

  • @SrinuSrinu-om2lu
    @SrinuSrinu-om2lu 6 วันที่ผ่านมา

    కెసిఆర్ పాలనే బాగుంది

  • @DayakarKanukuntala
    @DayakarKanukuntala 7 วันที่ผ่านมา +2

    Kcr

  • @kameshwarraobhamidipati3296
    @kameshwarraobhamidipati3296 6 วันที่ผ่านมา +1

    Anavasara Vagdhanalu Cheshi Eerukulo Paddadhi.Cheyutha Pension Gurinchi Chappude Ledhu.Jai Congress Jai Revanthanna.🙏

  • @mgopikrishna4695
    @mgopikrishna4695 6 วันที่ผ่านมา +1

    KCR 🔥🔥🔥🔥🔥🔥

  • @Heloguru04
    @Heloguru04 7 วันที่ผ่านมา +2

    Ijjath poindhi kadha enka e Sodhi Endhuku

  • @nareshboinapallinaresh8353
    @nareshboinapallinaresh8353 6 วันที่ผ่านมา

    జై బీజేపీ

  • @dinakarg8929
    @dinakarg8929 6 วันที่ผ่านมา

    Jai Telangana jaiKCR🔥

  • @BandariMahesh-eg7cx
    @BandariMahesh-eg7cx 7 วันที่ผ่านมา +2

    Jay kcr

  • @tajsheakmulugu3542
    @tajsheakmulugu3542 7 วันที่ผ่านมา +4

    Congress

  • @ssg9389
    @ssg9389 7 วันที่ผ่านมา +2

    Congress paalana west

  • @karnavathBalaji-q6e
    @karnavathBalaji-q6e วันที่ผ่านมา

    Jai Kcr jai Telangana

  • @A.s.vas1476
    @A.s.vas1476 6 วันที่ผ่านมา +1

    ఉచ్చ కారిపోయింది పొట్టోడికి 😊😊😊

  • @nalajalaprasanna6189
    @nalajalaprasanna6189 5 วันที่ผ่านมา

    almost 1 lakh votes poll ayayi anta congress party future lo scope ladhu

  • @dharmarapuramana8023
    @dharmarapuramana8023 6 วันที่ผ่านมา

    Jai KTR ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @funny_Manikanta
    @funny_Manikanta 7 วันที่ผ่านมา +8

    భూములు లేనివారికి రేవంతన్న పరిపాలన బాగుంది
    కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు
    అమలులోకి వచ్చిన పథకాలు👇🏻
    1.ఫ్రీ బస్సు
    2. 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ
    3.మా అమ్మాయికి గవర్నమెంట్ టిచర్ ఉద్యోగం వచ్చింది
    4. 500కు గ్యాస్ సిలిండర్
    ఈ మూడు పథకాలు మాకు అందుబాటులో ఉన్నాయి
    కాంగ్రెస్ పరిపాలన బాగుంది ✅
    పెద్ద పెద్ద భూస్వాములకు
    భూకబ్జా దారులకు
    కెసిఆర్ పరిపాలన బాగుంది ❎

    • @DSathish-p1e
      @DSathish-p1e 7 วันที่ผ่านมา

      Evadivi ra nv chuvva kcr valla mem bagunnam chala peda kutumbam

    • @LahariMathyala
      @LahariMathyala 7 วันที่ผ่านมา +1

      Free bus RTC strike
      Free current Electricity department strike
      Inka job aa kotha post lu vesada?? Already vesina post le kadha avi
      Mari Owaisi chesina kabjala jolki podaa??

  • @Safh185
    @Safh185 5 วันที่ผ่านมา

    TRS ✊🔥✊🔥✊🔥

  • @Zooboi1812
    @Zooboi1812 6 วันที่ผ่านมา +1

    Jai Telangana Jai Revanth❤❤

  • @MunnaLakavath-t1r
    @MunnaLakavath-t1r วันที่ผ่านมา

    Lakavahmunna,jai,jai,kcr

  • @ganeshtechs3038
    @ganeshtechs3038 5 วันที่ผ่านมา

    అయ్యయ్యో ఎంత పానయిపోయే....😂😂😂😂

  • @venugoudbatthini8373
    @venugoudbatthini8373 6 วันที่ผ่านมา

    200 percent BRS government will next

  • @Zooboi1812
    @Zooboi1812 6 วันที่ผ่านมา +2

    Best CM Revanth Reddy❤❤🔥🔥💪💪😊

    • @akshaylellela5611
      @akshaylellela5611 6 วันที่ผ่านมา

      SULLI CHEEKU VANDI LANGA GAMDI...🤮🤬👎🏻

  • @ravulaanilreddy4512
    @ravulaanilreddy4512 7 วันที่ผ่านมา +2

    Covering

  • @subash553
    @subash553 7 วันที่ผ่านมา +10

    నా అభిప్రాయం ఏంటి అంటే khangres పాలన కంటే kcr పాలన కొద్దిగా బెటర్ కాకపోతే వాళ్ళ పాలన ఏమీ సుద్దపూస అని దాని అర్థం కాదు.

  • @Prashanthnani1316
    @Prashanthnani1316 7 วันที่ผ่านมา +1

    BRS ki paisalu echi postlaku like lu sherlu esthunnara jock super miku congress vallaku untadi ah alavatu BRS ki kadu BRS ki ma lanti nikkarshu aina sainikulu chala mandi unnaru

  • @nasarshaik7573
    @nasarshaik7573 7 วันที่ผ่านมา +1

    ప్రజలు ఉచిత పథకాలకు అలవాటు పడ్డారు. అన్ని ఫ్రీ గా కావాలి, రాష్ట్రం అప్పులై ,దోచుకున్నోడు కోట్లు, ...ఫ్రీ గా ఇచ్చే పది కావాలి. అందుకే ఫామ్ హౌస్ పాలన నచ్చినదేమో?

  • @SangareddyMekala
    @SangareddyMekala 7 วันที่ผ่านมา +2

    Maa intiki vasthe em thestharu, mee intiki vasthe em istharu annattu vundhi congress vaaladhi

  • @ShivaDrivingSchool-u3t
    @ShivaDrivingSchool-u3t 5 วันที่ผ่านมา

    Brs.super

  • @mudhugondaramakrishna9955
    @mudhugondaramakrishna9955 6 วันที่ผ่านมา

    Jai KCR🎉🎉❤❤❤

  • @ikramuddin7500
    @ikramuddin7500 6 วันที่ผ่านมา

    Em ayindi government aaitha Congress daa kada next 4 Years. Miru pichi pichi news vastunaru

  • @ShankarIreni
    @ShankarIreni 3 วันที่ผ่านมา

    Jai, kcR, zendabu 3:03

  • @deepaksingh-iw7by
    @deepaksingh-iw7by 7 วันที่ผ่านมา +2

    Apandi babu. Me palana chusukondi

  • @lachiramlakavath
    @lachiramlakavath 7 วันที่ผ่านมา +2

    Deebba adhurs kadhu

  • @RanjithKumar-nk5cg
    @RanjithKumar-nk5cg 7 วันที่ผ่านมา +3

    Kcr palana ane padethe enka pole baga parigade....

    • @Whyonlycarsss
      @Whyonlycarsss 6 วันที่ผ่านมา

      Nenu adhe ankunna

  • @234hiteshkarthik9
    @234hiteshkarthik9 7 วันที่ผ่านมา +2

    Congress bagaled

  • @suryacreations9640
    @suryacreations9640 5 วันที่ผ่านมา

    Like a Pakistan flag on moon thats like😂

  • @SaadUllah-re1nk
    @SaadUllah-re1nk 6 วันที่ผ่านมา

    Ji kcr🎉🎉

  • @Zooboi1812
    @Zooboi1812 6 วันที่ผ่านมา

    Praja palana Baagundhi

  • @sridharreddykeshireddy-gc8kv
    @sridharreddykeshireddy-gc8kv 7 วันที่ผ่านมา +4

    Jai brs

  • @prakashchawhan5616
    @prakashchawhan5616 7 วันที่ผ่านมา +4

    KCR

  • @PolepakaRavikumar
    @PolepakaRavikumar 5 วันที่ผ่านมา

    Revanth reddy garu chief minister la maatladatam ledu uppery maestry laga maatladu thunnadu . Mundu revanth reddy ni cm padavi nundi thiseyali exit polls pettukuni valĺa paruvi ìjjath valĺe thisukunnaru

  • @vamsinaga143
    @vamsinaga143 7 วันที่ผ่านมา +1

    😂😂😂🤣

  • @nagarajunaidu5012
    @nagarajunaidu5012 7 วันที่ผ่านมา +2

    Jai kcr Jai Telangana

  • @InfinitiRealEstate-vp4iq
    @InfinitiRealEstate-vp4iq 6 วันที่ผ่านมา

    Farm house palane bagundi e khangress valla bussiness ledhu petubadulu levu