House Construction Telugu Studio Tour & Equipment in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2022
  • 0 నుండి మూడు లక్షల SUBSCRIBERS కి చేరుకోవడంలో నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
    మంచి వీడియోస్ చేయడంకోసం ఇంకొక పెద్ద కంప్యూటర్ కొనబోతున్నా, ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్ ద్వారా రాబోతున్నాయి.
    ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
    ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
    మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
    మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు.
    Follow us on Instagram: tinyurl.com/shivainsta
    ____________________________________________
    మీ ఇంటికి కూడా ప్లాన్ కావాలి అనుకొంటే WhatsApp ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.
    వాట్స్అప్ నెంబర్: 99666 34382
    Other Videos:
    1) Modern Duplex House plan • హౌస్ ప్లాన్ | Modern D...
    2) Anti termite Treatment • Termite Treatment for ...
    3) Steel sink vs Granite sink • Granite Sink vs Steel ...
    4) False Ceiling information • False ceiling Estimati...
    ____________________________________________
    English Version:
    Thanks to all the friends who were encouraged me in reaching 0 to three lakh SUBSCRIBERS.
    We are going to buy another big computer to make good videos, but there are still some good videos coming through our channel.
    If you like the content in this video then definitely like the video and share it with our friends.
    Subscribe to our channel for more useful videos like this before.
    I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
    I hope you will support me too.
    Thank you.
    #StudioTour

ความคิดเห็น • 363

  • @simplysuper2108
    @simplysuper2108 2 ปีที่แล้ว +69

    కళ్లలో నీళ్లు తిరిగాయి అన్నా, ఉన్న వనరులతో పది మందికి ఎలా ఉపయోగపడేలా ఉండాలి అని నిన్ను చూస్తే అర్థమవుతుంది చాలా థాంక్స్ అన్న 🤝

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว +4

      Thappatledhu Anna edho sadhincheddham ani chadvadam start chesthe age antha aypoyela unna kooda notifications ravatle 😒

    • @simplysuper2108
      @simplysuper2108 2 ปีที่แล้ว +1

      @@HouseConstructionTelugu నువ్వు చేస్తున్న కృషికి తప్పకుండా గుర్తింపు దొరుకుతుంది , మందికి మంచి చేయాలి అన్న నీ ఆలోచన ,ఆచరణ విధానం నీ తపన చూస్తూ ఉంటే నీకు మంచి భవిష్యత్తు ఉంది అన్న. నీ కష్టం చూసి నిరాశ లో ఉన్న వాళ్ళకి ఒక మార్గదర్శకుడు లా మనం కూడా ఏదోకటి చేసుకోవాలి ఉన్న వనరులతో అని అర్థమవుతుంది చాలా స్ఫూర్తి గా ఉంది అన్న వీడియో 🤝

    • @RameshDasari511
      @RameshDasari511 2 ปีที่แล้ว +3

      @@HouseConstructionTelugu govt job is not only the goal bro...when u have so much knowledge why to relay on govt job instead u can start ur own firm.....u can be ur CEO

  • @Bahrainteluguvlogs
    @Bahrainteluguvlogs 2 ปีที่แล้ว +24

    ఆశలు ఆదుపులో ఉంటే
    జీవితం చాలా గొప్పగా ఉంటది తమ్ముడు
    ఉన్నదంటలో గొప్పగా ఉండడమే గొప్పతనం
    తమ్ముడు
    All the best god bless you

  • @sannthoshakumari3321
    @sannthoshakumari3321 2 ปีที่แล้ว +18

    నీ మాటలంత స్వచ్ఛంగా వుంది నీ రూమ్, నీవు నింపుకున్న నీ ఆస్తులు.. ఖచ్చితంగా నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిలుపుతుంది శివా. Don't loose your hope.👍 God bless you Shiva🙌

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 2 ปีที่แล้ว +13

    శివ గారూ. మీ కృషి వృధా కాదు. మీరు అనేక మంది కి స్పూర్తి. రోల్ మోడల్. మీ ద్వారా అద్భుతాలు సృష్టించబడతాయి. అభినందనలు.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు సర్, మీ కామెంట్ మరిన్ని మంచి వీడియోస్ చేసేలా నన్ను ప్రోత్సహిస్తుంది

  • @venkateshb6522
    @venkateshb6522 2 ปีที่แล้ว +12

    మీరు మరింత ఎత్తుకు ఎదగాలని మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడేది వీడియో లు చేయాలని కోరుకుంటున్నాం

  • @TSRAONZB
    @TSRAONZB 2 ปีที่แล้ว +14

    మీ honest మాటలతో అభిమానం రెట్టింపు అయ్యింది..

  • @prasadtr9177
    @prasadtr9177 2 ปีที่แล้ว +2

    Genuine words, neekunna daantlo itlanti quality istunnavante mamulu kaadhu no determination! Inspiring…

  • @sscreativethinks5448
    @sscreativethinks5448 2 ปีที่แล้ว +9

    ఒక నిరుద్యోగీ ఎలా ఉండాలో ఒక్క వీడియో తో చెప్పారు,,, అందరు మీలానే ఆలోచన తో ఉండాలి అనీ, ఒక నోరుద్యోగి..... 🙏

  • @naveenkumarpeteru8228
    @naveenkumarpeteru8228 2 ปีที่แล้ว +7

    మీ సక్సెస్ కి కారణం మీ ఓపిక, మీ నీతి, నిజాయతి. అదే విధంగా మీరు ఏదైనా ఒక టాపిక్ ని వివరించే విధానం. ఆల్ ది బెస్ట్ బ్రదర్ 🌹🌹🌹

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว

      thankyou, mee andhari support kooda bro 🙏

    • @shaikbhaibhai3410
      @shaikbhaibhai3410 2 ปีที่แล้ว

      అభినందిస్తున్నాము మిత్రమా

  • @pranabpeddapelli9099
    @pranabpeddapelli9099 2 ปีที่แล้ว +11

    ఆ బోర్డ్, అ రూం , ఆ చలికాలం, ఆ ప్రిపరేషన్ , చివరికి అంతా అస్సాం ఏ నా 😄...... అంతా శ్రీను గానీ వల్లనే స్వీట్ మెమోరీస్.

  • @padmagowlapalli7889
    @padmagowlapalli7889 2 ปีที่แล้ว +17

    You are an inspiration to everyone and especially to those who blame others for their ineficiency

  • @sivaramaiah8747
    @sivaramaiah8747 2 ปีที่แล้ว +7

    కమలం బురుదనుండే వికసిసుంది content is important,
    Keep it up
    Best of luck bro
    U may win in future

  • @sekhar5107
    @sekhar5107 2 ปีที่แล้ว +3

    Wonderful brother, job వస్తే మీకే ఉపయోగం కాని మీరు చేసే videos కొన్ని లక్షల మందికి ఉపయోగం.🤝👍

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว +1

      Andhuke ravatledhemo bro😅

    • @sekhar5107
      @sekhar5107 2 ปีที่แล้ว +2

      మంచిగా talent ఉన్న మీలాంటి వారు 100 మందికి ఉద్యోగం ఇచ్చేలా మీ ఆలోచన విధానం ఉండాలి తప్ప,
      Job పేరు చెప్పి మీ జీవితాన్ని మీతోనే సరిపెట్టుకోకండి brother.
      నిజంగా మీకు ఉద్యోగం వస్తే మీరు ఎవ్వరికి కనిపించకుండా కేవలం కొన్ని వేల రూపాయలు జీతం తీసుకుంటూ, మీకు 60 ఏళ్ళు వచ్చినా అందులోనే ఉండిపోతారు అంతే మీ జీవితం అవుతుంది. కాబట్టి
      మీలో ఉన్న talent ని ఉపయోగించుకుని కొన్ని వందల మందికి ఉద్యోగం ఇస్తారో,లేదా మీరే ఒక ఉద్యోగం సంపాదించుకుని మీ జీవితాన్ని సరిపెట్టేసుకుంటారో మీ ఇష్టం brother.

  • @hemanthkumar4803
    @hemanthkumar4803 2 ปีที่แล้ว +3

    మీ కంటెంట్ చాలా భాగుంటడి, నేను మాత్రం మీ వీడియోస్ ఎపుడు మిస్ అవను ఎందుకంటే నేను కూడా మిడ్డల్ క్లాస్ ఫ్యామిలీ... ఇలా గే చేయండి ❤️❤️

  • @dodlapavan8949
    @dodlapavan8949 3 หลายเดือนก่อน +1

    Shiva Now Sub Inspector Of Police 🚓🚓.....

  • @thilakkthilakkumar2460
    @thilakkthilakkumar2460 ปีที่แล้ว +3

    Bro miru challa great bro step by step ydagaliankuntuna bro me channel high level 🎚️ llo undalli malati valaki ynno plans evalli thank you so much bro

  • @maheshghatkari8501
    @maheshghatkari8501 2 ปีที่แล้ว +3

    Last line tho champesinav bro

  • @maheshkaripe7251
    @maheshkaripe7251 2 ปีที่แล้ว +2

    Really Great anna.... maatalu raavadam ledu....

  • @nareshthokala3634
    @nareshthokala3634 2 ปีที่แล้ว +6

    Mi studio chala chala bagundi bro 💐💐💐

  • @screamshout-dontbesilent5437
    @screamshout-dontbesilent5437 2 ปีที่แล้ว +11

    Hi young man,
    Your determination
    Your perseverance
    Your commitment
    Your Dedication
    Your honesty
    Your submission
    What else I pronounce for your unflinched self respect....
    don't lean on something which don't support you....
    go ahead & explore, conquer the knowledge base.... Success awaiting you...stay blessed boy

  • @srinu955
    @srinu955 2 ปีที่แล้ว +3

    Meeru honest man 👍👍👍👍👍

  • @nusumuvenkatasivareddy
    @nusumuvenkatasivareddy 2 ปีที่แล้ว +3

    Love u bro,ni mida roju roju ki abhimanam perigipothundi,unnanthalo ela odhigi undali chupinchav

  • @tasuchandaka4435
    @tasuchandaka4435 2 ปีที่แล้ว +3

    Great Shiva honest sinciar person
    All the best
    Good days in future

  • @vijayasarathiy2073
    @vijayasarathiy2073 2 ปีที่แล้ว +3

    Good video Shiva. You have a bright future. All the best. Keep rocking..

  • @hemasundar3409
    @hemasundar3409 2 ปีที่แล้ว +12

    Congrats.Your simplicity and humbleness is attracting people 👏👏.
    Be carefull with old phone batteries

  • @paularoratekkem
    @paularoratekkem 2 ปีที่แล้ว +3

    Great 👍🏻 Excellent 👌💯 Wishing You all the best for your future and your hardwork

  • @kalyanbeeravelli8977
    @kalyanbeeravelli8977 2 ปีที่แล้ว +1

    Great, hats off, like these words are less to you.. This video should be viewed by all ages people for standing on their own feet.. GOD BLESS YOU AND YOUR SISTER🙏🙏🙏

  • @NaveenKumar-hr3rf
    @NaveenKumar-hr3rf 2 ปีที่แล้ว +3

    Anna nee channel lo nenu chusina first video ede ... Now I became ur fan for ur humbleness and simplicity...keep going 👍

  • @kingrajkumar9928
    @kingrajkumar9928 2 ปีที่แล้ว +2

    Very inspirational video brother

  • @rakeshtanduri5684
    @rakeshtanduri5684 2 ปีที่แล้ว +5

    Anna miru engineering and techer haa mi studio tour super government job ravali korukutuna 300k subscribes congratulations

  • @rajeshkhanna282
    @rajeshkhanna282 ปีที่แล้ว +1

    Very nice 👍 great 👍 job Siva Garu keep it up and god bless you 🎉🎉🎉❤

  • @user-fg8jp3jj2c
    @user-fg8jp3jj2c 2 ปีที่แล้ว +1

    మీ వీడియో చాలా ప్రేరణాత్మకంగా ఉంది. నా facebook లో కూడా ఓ రోజు పోష్టు చేస్తాను. మీ వీడియో చూసే నేను ఒక గదికి వాల్ కేర్ పెట్టుకున్నాను.

  • @VVSKumar
    @VVSKumar 2 ปีที่แล้ว +2

    మీరు చాలా మందికి ఆదర్శం...తప్పకుండా భవిష్యత్తులో మీ కోరిక నెరవేరుతుంది...

  • @jyothiideas2185
    @jyothiideas2185 2 ปีที่แล้ว +3

    Shiva i appreciate your talent keep it up God bless you..mi intlo valla korika thappakunda neraveruthundi nv manchi govt job cheyyalani korukuntunnanu... Nv,Chelli pade kastam urike podu....kani ni podupu ki hatsup shiva...nulaka manchan virigina kurchi emana unda 👌👌👌

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว

      Hi madam, Thankyou so much for your support, Equipment teeskoni videos chesthe fail or success emavthadho teliyadhu andhuke first unna vatitho start chesaanu 😃

  • @sureshdeekonda2261
    @sureshdeekonda2261 2 ปีที่แล้ว +2

    అన్న మీరు చాలా మందికి మాదిరిగా ఉంటారు
    మీనుండి చాలా నేర్చుకోవాలి

  • @vodqayoutubechannel4512
    @vodqayoutubechannel4512 2 ปีที่แล้ว +3

    Govt job lekuna parvaledhu bro. Memu 3lakhs unam. Bro this year. One million target thank you🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤❤❤❤❤❤

  • @dheerusvlog1511
    @dheerusvlog1511 2 ปีที่แล้ว +8

    You are simply superb bro..... Keep it up bro... I wish you all the best for your future assignments....

  • @kurrajhonny3023
    @kurrajhonny3023 2 ปีที่แล้ว +3

    ఏమని చెప్పను.
    ఏమి వర్ణింతును.
    మిత్రమా నీకు 🙏🙏🙏..

  • @rakesh_g
    @rakesh_g 2 ปีที่แล้ว +3

    విలువైన ఆస్తులు అంటుంటే కళ్ళల్లో నీళ్ళు త్రిరిగాయి బ్రో....

  • @naveensithawar6741
    @naveensithawar6741 2 ปีที่แล้ว +1

    nuvvu grate anna

  • @ravichandradurga4321
    @ravichandradurga4321 2 ปีที่แล้ว +5

    Surprised to see ur simple living and working area...i wish u open a great office and a beautiful duplex house to u soon....

  • @sreedherdandu8652
    @sreedherdandu8652 2 ปีที่แล้ว +2

    Mancham super anna

  • @vijayaraj6964
    @vijayaraj6964 ปีที่แล้ว +1

    Very good videos your sharing bro

  • @viswanath3699
    @viswanath3699 5 หลายเดือนก่อน

    You are really Great

  • @majnusuresh
    @majnusuresh 2 ปีที่แล้ว +1

    Explanation...simplicity..adbhuthaha....

  • @mdkarishma5399
    @mdkarishma5399 2 ปีที่แล้ว +2

    chala great bro kastapadithe palitham untundi bro .you are great hardworker

  • @sangsireddy6577
    @sangsireddy6577 2 ปีที่แล้ว +3

    God bless you and your sister...You are the inspiration for many to stand tall..strive to Excell..All the best...👌👏👏👏👏

  • @kakanisrinivasarao7576
    @kakanisrinivasarao7576 9 หลายเดือนก่อน

    Super innovatieve

  • @kyathampandu7458
    @kyathampandu7458 2 ปีที่แล้ว +3

    thanks ma you are a true telangana bidda though this govt is not fulfilling the aspirarations of the unemployed you have achived this on you own strengh congrats ma

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว

      😒 yes bro, financial pressure, family pressure and no notifications, all Telangana youth suffering with this problems

  • @bajishaik3810
    @bajishaik3810 2 ปีที่แล้ว +3

    Really inspirational 👏👏👏

  • @saleemsaleem-ro3pe
    @saleemsaleem-ro3pe 2 ปีที่แล้ว +3

    Keep it up we are with u ...am also a struggle civil engineering student now am in govt sector... You we also get a good job All the Best

  • @meshakmedida8028
    @meshakmedida8028 2 ปีที่แล้ว +3

    Hard work will make you rich bro
    Best of luck bro
    Keep it up 🙏

  • @Prasannakumar-ot7ep
    @Prasannakumar-ot7ep 2 ปีที่แล้ว +3

    Superb bro....keep it up...

  • @rockyvlogs6762
    @rockyvlogs6762 ปีที่แล้ว +1

    # Good Bro 👍

  • @rajugandham3887
    @rajugandham3887 2 ปีที่แล้ว +4

    Really Great job Brother keep it up 👏👏👍

  • @pranayraj3474
    @pranayraj3474 2 ปีที่แล้ว +8

    I'm following you since first video
    Fan of your honesty and genuinity
    Keep rocking brother......
    Nen kuda competitive exams ki prepare avthunna I know ur pain
    And alage polycarbonate sheets gurinchi video cheyandi bro

  • @suryaasapu1763
    @suryaasapu1763 2 ปีที่แล้ว +2

    So inspiring 👏

  • @RameshDasari511
    @RameshDasari511 2 ปีที่แล้ว +1

    U r doing way better than the govt job....govt job is good but that won't bring out skills in u.... doing this work has brought out ur skills which u should be proud of...... genuine work.....nenu plan antu vesekunte adhi ni daggarnunche

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว +1

      Yes bro, Govt job only for security purposes it won't give the best creative experience.
      Thankyou for your support bro

  • @ashoklolam8379
    @ashoklolam8379 2 ปีที่แล้ว +2

    Oh brother m coment cheyyalo artham kavadam ledu.but your great and honest
    But kastapedethe adi ina sadestham.
    Best of luck brother ❤️

  • @raghujoopaka4638
    @raghujoopaka4638 ปีที่แล้ว +2

    Nice bro

  • @gskumar4526
    @gskumar4526 2 ปีที่แล้ว +1

    Making videos is different and editing is another level.
    As I have edited many videos I know the pain and worry about Better output.
    Big pain when it dnt give returns.
    But I have done for knowledge sharing.
    Ur inspiring many unemployed younger generation.
    Dnt waste time for blaming govt or society.
    Find ur niche and the industry today youtube is best platform for creators

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว

      Hi bro, Thankyou for your honest feedback
      Editing is the key roll I worked two years in a small photoshop for 3000 salary to learn video editing and adobe photoshop.

  • @noumanRahil
    @noumanRahil 2 ปีที่แล้ว +1

    Speechless..All the best bro.

  • @chiranjeeviaproopkumar6561
    @chiranjeeviaproopkumar6561 2 ปีที่แล้ว +2

    Hatsoff bro, No word's . U r gem of a kind.I watched most f u r videos n u r work is next to none.Really inspiring bro.Keep going. Matti lo Manikyam.

  • @kalyan635
    @kalyan635 2 ปีที่แล้ว +2

    Hard work never fails bro.

  • @mdalimdali4294
    @mdalimdali4294 2 ปีที่แล้ว +1

    Chala bagundi siva .nuvvu life lo goppa vaadivi avutav bro .god bless u .

  • @sailajavictorm3974
    @sailajavictorm3974 2 ปีที่แล้ว +2

    Me honest nachindi brother. My heartly congrats🎉🎉 to you nd ur sister👭

  • @hrithik1654
    @hrithik1654 2 ปีที่แล้ว +2

    Great sir.. keep it up

  • @ashokkumar-np8bm
    @ashokkumar-np8bm 2 ปีที่แล้ว +2

    I admire you brother All the best u have a bright future

  • @harishm7587
    @harishm7587 2 ปีที่แล้ว +2

    You deserve to be more and more subscribers.. I wish you will achieve your dream soon..

  • @sammetithirumalesh4591
    @sammetithirumalesh4591 2 ปีที่แล้ว +1

    నువ్వు సూపర్ నాన్నా...

  • @raghavendrapalthur1174
    @raghavendrapalthur1174 2 ปีที่แล้ว +2

    Very Inspiring Siva., The Best part in you is Instead of waiting for opportunities you have created opportunity and You will super succeed in what ever you do., your videos are very informative and please convey my thanks to your sister as well who is helping you. All the very Best.

  • @lm1509
    @lm1509 2 ปีที่แล้ว +2

    Nice bro work hard and jenuine you we'll make 1m subscribers rech this year all the best we all ways like you

  • @sathishkomakul
    @sathishkomakul ปีที่แล้ว +1

    Hi Anna, nice video, can you please make video on 25x30 home G+2 construction 3d animation.

  • @CHAITANYABABUSYKAM
    @CHAITANYABABUSYKAM 2 ปีที่แล้ว +2

    Great Work Bro... Keep go on...

  • @Naresh-gp7tn
    @Naresh-gp7tn 2 ปีที่แล้ว +1

    Job lekunna niku intha manchi followers vunnaranna that is the spirit bro

  • @vinithaonlinenursingclasse1695
    @vinithaonlinenursingclasse1695 2 ปีที่แล้ว +2

    Reallly superb shiva👍hats of Shiva...keep it up...keep on going....

  • @babugundla4392
    @babugundla4392 2 ปีที่แล้ว +3

    Super bro ur very great

  • @gopalp548
    @gopalp548 2 ปีที่แล้ว +1

    Good job. You are great bro

  • @maheshreddy7022
    @maheshreddy7022 2 ปีที่แล้ว +3

    No words brother 👍

  • @tungalasereesha839
    @tungalasereesha839 2 ปีที่แล้ว +2

    Good information sir 👌👏

  • @pmkhan98
    @pmkhan98 2 ปีที่แล้ว +1

    Bro your are great simple livening highly think. you made this video u think we family members too. kind hearted keep it up.GOOD WISHES AND PRAYERS FOR YOUR LIFE.

  • @rakesh_g
    @rakesh_g 2 ปีที่แล้ว +4

    Once again congratulations for 300k and e year end lopu 1M కొట్టాలి bro 😀🤝

  • @Sagtube9
    @Sagtube9 2 ปีที่แล้ว +2

    Inspiring bro., wish you all the very best 💐🤝

  • @GkirankumarCreaterKK
    @GkirankumarCreaterKK 2 ปีที่แล้ว +2

    Hi Anna 👋 good morning 👌👌👌👌👌
    Nice video 👍👍👌👌👌👌👌

  • @lokesh229
    @lokesh229 2 ปีที่แล้ว +3

    Siva bro your Life is very inspiring us

  • @ganesh7784
    @ganesh7784 2 ปีที่แล้ว +1

    Your great talent Bro

  • @teuguconstruction
    @teuguconstruction 2 ปีที่แล้ว +1

    U r a gem

  • @challurisaikumar1406
    @challurisaikumar1406 2 ปีที่แล้ว +3

    Inspiring story bro🤝👏👏👏

  • @vadapallipavani4312
    @vadapallipavani4312 2 ปีที่แล้ว +1

    Great going...

  • @mahenderkommu637
    @mahenderkommu637 2 ปีที่แล้ว +1

    Sprb

  • @chary2933
    @chary2933 2 ปีที่แล้ว +2

    Excellent brother

  • @y.venkatesh5577
    @y.venkatesh5577 2 ปีที่แล้ว +1

    Super 👍👍

  • @raja123321able
    @raja123321able 2 ปีที่แล้ว +2

    You are awesome man. I'm sure one day you will reach great heights than what you expected.
    All the best 💕

  • @ullakuntasubbu4756
    @ullakuntasubbu4756 2 ปีที่แล้ว +1

    Thanks bro

  • @rusumsrinivasarao9996
    @rusumsrinivasarao9996 2 ปีที่แล้ว +3

    Shiva brother 🙏

  • @nagaraju19880
    @nagaraju19880 2 ปีที่แล้ว +1

    Super brother

  • @suhasinipothina1256
    @suhasinipothina1256 2 ปีที่แล้ว +1

    God bless you babu.

  • @rajugoud5930
    @rajugoud5930 2 ปีที่แล้ว +1

    Super brother ne hord ne jivitham lo life turn avuthundhi brother

  • @rajaus6987
    @rajaus6987 2 ปีที่แล้ว +1

    Ur genuinely review like it

  • @tatireddyrameshreddy4131
    @tatireddyrameshreddy4131 2 ปีที่แล้ว +2

    Keep up the good work. You will go places young man