Unna Mata Cheppaneevu Video Song | Nuvvu Naaku Nachav Songs | Venkatesh | Aarthi Agarwal |Vega Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Watch and Enjoy Unna Mata Cheppaneevu Video Song | నువ్వు నాకు నచ్చావ్-Nuvvu Naaku Nachav movie starring Venkatesh, Aarthi Agarwal, Prakash Raj, Sudha, Brahmanandam, Sunil, M. S. Narayana, among others. Directed by K.Vijaya Bhaskar And Produced by Sravanthi Ravi Kishore-priya Music composed by Koti.
    #tvnxt #victoryvenkatesh #aarthiagarwal #telugulatestsongs #telugusongs #tvnxtmusic #vegamusic #telugusuperhitsongs ‪@VegaMusicOfficial‬
    Like our Facebook Page
    / itsvegamusic
    ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
    👉 Visit Our Website: www.tvnxt.net/
    👉 Like us on Facebook: / tvnxtmusic
    👉 Follow us on Twitter: / tvnxttelugu
    👉 Follow us on Instagram: / tvnxtmusic
    👉 Subscribe to TVNXT Telugu: bit.ly/36uI4VW
    ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
    Watch more Video's 👇@
    ♦ TVNXT Music → bit.ly/36sVn9o
    ♦ Chiranjeevi Super Hit Songs → bit.ly/2TCS0aR
    ♦ NTR Hit Songs → bit.ly/36uyx1u
    ♦ Balakrishna superhit songs → bit.ly/2ZxlQBh
    ♦ Nagarjuna Super Hit Songs → bit.ly/36umEZh
    TVNXT Music channel consists top music tracks from movies, private albums and music concerts from across the country. Subscribe to our channel to get updated with latest happenings in music and entertainment Industry.

ความคิดเห็น • 2K

  • @raveendrachowtipalli657
    @raveendrachowtipalli657 2 หลายเดือนก่อน +79

    ఈ పాట ఎంత మందికి ఇష్టం... 2024 లో కూడా చూసిన వాళ్ళు
    ఉన్నార...

  • @vedhastickeringwork.allaga3732
    @vedhastickeringwork.allaga3732 3 ปีที่แล้ว +4469

    Nenu inter chadivetappudu na lover valla family tho kalisi e movie ki vachindi nenu venakala vella na daggara dabbulu lev thanu 20rps note nakosam kindha padesi vellindi .. Naku ippatiki oka miracle🥺🥺🥺🥺

    • @santhubharath1209
      @santhubharath1209 3 ปีที่แล้ว +85

      What is her name

    • @shankarn8698
      @shankarn8698 3 ปีที่แล้ว +84

      Mari ippudu mee love entha varaku vachindhi ?

    • @vedhastickeringwork.allaga3732
      @vedhastickeringwork.allaga3732 3 ปีที่แล้ว +298

      @@shankarn8698 inkekkada love bro thanaku vere vaditho marriage ayyi 2 childrens

    • @shankarn8698
      @shankarn8698 3 ปีที่แล้ว +67

      @@vedhastickeringwork.allaga3732
      I'm so sorry brother 😞

    • @vedhastickeringwork.allaga3732
      @vedhastickeringwork.allaga3732 3 ปีที่แล้ว +262

      @@shankarn8698 it's ok bro thanu happy ga undhi
      Adhe chalu

  • @HariKrishna-zk2jr
    @HariKrishna-zk2jr 8 หลายเดือนก่อน +273

    ఇలాంటి సాంగ్స్ ఇష్టపడే వాళ్ళు మంచి మనసు కలిగి ఉంటారు అలాగే చాలా పద్ధతిగా ఉంటారు

    • @madugulanaribabu6010
      @madugulanaribabu6010 5 หลายเดือนก่อน +4

      అయ్యో ఎందుకు సార్ అలా 😂😂😂

    • @miss.unknown.8012
      @miss.unknown.8012 5 หลายเดือนก่อน +3

      Avunu.. Adi chala correct..

    • @mdfirozkhan4232
      @mdfirozkhan4232 4 หลายเดือนก่อน

      S

    • @ganeshk9997
      @ganeshk9997 2 หลายเดือนก่อน

      It's true ​@@miss.unknown.8012

    • @user-ir1zt6pi1y
      @user-ir1zt6pi1y 2 หลายเดือนก่อน

      Haha nijame😂😂😂😂

  • @ramchandar8891
    @ramchandar8891 3 ปีที่แล้ว +327

    అపుడు ఇపుడు ఎప్పుడు వెంకటేష్ గారి పాటలు హిటే 💞💞💞iam big fan venky💞💞💞💔

    • @ec-203chenchukrishna7
      @ec-203chenchukrishna7 ปีที่แล้ว +2

      Mee too 😁

    • @DivyaDivya-pj1jo
      @DivyaDivya-pj1jo ปีที่แล้ว

      Love you bangaram Venky my favourite hero and soundarya my favourite heroine ❤❤❤❤

    • @user-kq4df9gc2o
      @user-kq4df9gc2o 4 หลายเดือนก่อน

      Iam big fan venkey

  • @DilliLrn-zt8fj
    @DilliLrn-zt8fj 7 หลายเดือนก่อน +927

    ఈ పాటని 2024 లో వింటున్నారా ఐయితే లైక్ వేసుకోండి

    • @siddupydi3828
      @siddupydi3828 7 หลายเดือนก่อน +9

      Bro drink chestu chustuna bro

    • @DilliLrn-zt8fj
      @DilliLrn-zt8fj 7 หลายเดือนก่อน +1

      @@siddupydi3828 which brand bro

    • @rathnarathna5029
      @rathnarathna5029 6 หลายเดือนก่อน +7

      Naa upiri unantavaraku vintanu e song ni❤❤❤

    • @vipkabbaditeam5616
      @vipkabbaditeam5616 6 หลายเดือนก่อน +6

      Not only 2024 nor 2030 i will listen to this song ❤

    • @PUBLICRIGHTSS
      @PUBLICRIGHTSS 6 หลายเดือนก่อน +2

      Only for aarthi 😢💔

  • @laxmanyamalapalli4336
    @laxmanyamalapalli4336 3 ปีที่แล้ว +226

    Elanti hit songs e rojulo raavata ledu... 90's lo ekkuva gaa songs vinna vaalu chaala lucky persons...

  • @pasunooriramesh6246
    @pasunooriramesh6246 7 หลายเดือนก่อน +96

    ఈ సినిమా వచ్చిన సమయంలో సెల్ ఫోన్లు ఓన్లీ లవ్ లెట్టర్లు గ్రీటింగ్ కార్డ్స్ కంటి చూపులతో చిరు నవ్వులతో ప్రేమించుకునే రోజులు అవి ఒక అమ్మాయి కి ప్రపోజ్ చేయాలంటే ఎంతో భయం వేసేది.....ఎది ఏమైనా పాత రోజులే బాగుంటాయి....

  • @burgulapraneeth280
    @burgulapraneeth280 ปีที่แล้ว +75

    అదేంటో గాని వేంకి మామ సినిమాలో ఆల్ మోస్ట్ అన్ని సాంగ్స్ సూపర్ ఉంటాయ్...

  • @janardhanjanardhan3087
    @janardhanjanardhan3087 ปีที่แล้ว +34

    నా మొదటి లవ్ ఈ సినిమా వచిన్నపుడు మొదలైంది...
    (అదే టైం లో హనుమజంక్షన్ సినిమా కూడ వచ్చింది )
    ఈ పాటలు విన్న ప్రతిసారి మనసుకు ఎదో తెలియని
    అనుభూతి...
    జ్ఞాపకాలు నెమరెస్తూ....❤❤❤❤

  • @sanjukumar580
    @sanjukumar580 ปีที่แล้ว +1534

    ఈ చిత్రం మరియు పాట ఎంత మందికి
    ఇష్టం 2023 లో కూడా ఇష్టపడే వాళ్ళు
    ఉన్నారా ఇక్కడ 🔥🤩

  • @DileepKumar-pi3zy
    @DileepKumar-pi3zy 3 ปีที่แล้ว +604

    అప్పట్లో వెంకటేష్ గారి పాటలో The best song ani చెప్పుకోవచ్చు.

  • @Sivahoney143
    @Sivahoney143 หลายเดือนก่อน +47

    ఆర్తి అగర్వాల్ ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి ❤

  • @pottagangadharp8499
    @pottagangadharp8499 3 ปีที่แล้ว +874

    ఈ సాంగ్ చూసిన ప్రతిసారీ ఎక్కడో దాగున్న చిన్ననాటి జ్ఞాపకాలు మనసును కదిలిస్తాయి, జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మనసు ఎటో వెళ్ళిపోతుంది.ఫెయిల్యూర్ లవ్ స్టోరీలో ఎప్పుడు జ్ఞాపకాలు చాలా బాధని కల్గిస్తాయి😓😓😓😓😓😓😓😓😓

  • @royal6541
    @royal6541 ปีที่แล้ว +23

    అబ్బా ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు వెంకటేష్ మూవీస్ లో ఇదొక హిట్ మూవీ

  • @k.chandrashekar3745
    @k.chandrashekar3745 2 ปีที่แล้ว +68

    మా ఇద్దరికీ ఎంతో ఇష్టమైన సినిమా .. నువ్వు ఎక్కడున్నా హ్యాపీ గా ఉండాలి బేబీ ..

  • @murali3123
    @murali3123 2 ปีที่แล้ว +51

    అపట్లో ఉండేది ఇలాంటి అమ్మాయి.... ఆ మ్యూజిక్ వింటే తనే గుర్తుకు వస్తుంది..

  • @sanikireddys4531
    @sanikireddys4531 3 ปีที่แล้ว +87

    Song starting lo Sunflower 🌻 chetilo pattukoni pilavadam. Really awesome what a beautiful expression lyrics was superb

  • @RS-om1qb
    @RS-om1qb ปีที่แล้ว +63

    10th క్లాస్ లో వెళ్లిన సినిమా... ఇప్పుడు నేను నా చదువు పూర్తయి ఉద్యోగం చేస్తున్నా....😍😍😍... నా జీవిత బాగస్వామి నాకు దొరికింది 😍😍😍😍

    • @naistam7118
      @naistam7118 ปีที่แล้ว

      baga dengu nee baga swami ni.

    • @bharatbshetty
      @bharatbshetty 9 หลายเดือนก่อน +1

      😂me too was in 10th in VJA.

    • @registrarbd1823
      @registrarbd1823 6 หลายเดือนก่อน

      s 2002 10th batch@@bharatbshetty

    • @bharatbshetty
      @bharatbshetty 6 หลายเดือนก่อน

      @@registrarbd1823 which place bro?

  • @blckpnther3.079
    @blckpnther3.079 2 ปีที่แล้ว +11

    ఇంత అద్భుతమైన పాట ఇంకా వినాలనిపిస్తుంది మళ్ళి మళ్ళి నాకు ఎంతో ఇష్టమైన పాట ఇది అప్పటికి ఇప్పటికి ఎవర్గ్రీన్ సాంగ్ ఇది

  • @ibrahimkhaji
    @ibrahimkhaji ปีที่แล้ว +279

    పల్లవి:
    ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా
    నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా
    అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కదా
    మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కదా
    పంతం మానుకో ... భయం దేనికో
    ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా
    నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా
    చరణం 1:
    వద్దన్న కొద్ది తుంటరిగా తిరగకలా నా వెనక
    నిద్దర్లో కూడా ఒంటరిగా వదలవుగ
    నన్నాశ పెట్టి ఈ సరదా నేర్పినదే నువ్ గనకా
    నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగ
    అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా
    అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథ నువ్ తొందరగా
    ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా
    నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా
    ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా
    చరణం 2:
    అమాయకంగా చూడకలా వేడుకలా చిలిపి కలా
    అయోమయంగా వెయ్యకలా హాయి వలా
    నీ మీదకొచ్చి ఉరితాడే వాలదుగా వాలు జడా
    దానొంక చూసి ఎందుకట గుండె దడా
    మరి మరి శృతి మించి అలా నను మైమరపించకలా
    తడబడి తలవంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా
    మరేం చెయ్యనే నీతో ... ఎలా వేగనే
    నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా
    ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా
    అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కదా
    మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కదా
    పంతం మానుకో ... భయం దేనికో
    ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా
    నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా

  • @Karumanchisidhu
    @Karumanchisidhu ปีที่แล้ว +1290

    నేను 10వ తరగతి చదివేటపుడు నేను ప్రేమించిన అమ్మాయి కీ ప్రపోజ్ చేయడానికి తన ఫ్రెండ్ ఇంటికి రమన్నాను వచ్చింది కానీ చాలా భయం వేసింది ఐ లవ్ యు చెప్పటానికి ఆ సమయంలో ఇ మూవీ టీవీ లో వస్తుంది తన ఫ్రెండ్ నాతో నువ్వు నాకు నచ్చావ్ అని చెప్పు అని చెపింది. నేను అలానే చెప్పా నువ్వు నాకు నచ్చావ్ ఐ లవ్ యు అని

    • @sdrahan753
      @sdrahan753 ปีที่แล้ว +55

      Mari mi love success ayyinda bro

    • @kurmapuramakrishna1180
      @kurmapuramakrishna1180 11 หลายเดือนก่อน +35

      @@sdrahan753 ఆ మాట చెప్పాలే అంటే సక్సెస్ అవ్వలే అమో బ్రో..😄

    • @sdrahan753
      @sdrahan753 11 หลายเดือนก่อน +11

      @@kurmapuramakrishna1180 ayyundochu kani reply istaledu kada

    • @maheshchinna2456
      @maheshchinna2456 11 หลายเดือนก่อน

      ​@@sdrahan753movie break time lo మీ paste లో ఉప్పు ఉందా ? ( లేకుంటే పళ్ళు రలుతాయి) అనే closeup ad రావొచ్చు bro

    • @chinnabasanth
      @chinnabasanth 11 หลายเดือนก่อน +5

      😅

  • @motamsai0292
    @motamsai0292 3 ปีที่แล้ว +675

    2021 song vinevallu oka like vesukondi we love you venkatesh sir❤💓❤💓

  • @gani2827
    @gani2827 3 ปีที่แล้ว +1237

    ఈ song నచ్చిన వాళ్ళు లైక్ చేయండి 💞💞💞💞

  • @arjunreddy2686
    @arjunreddy2686 2 ปีที่แล้ว +531

    We lost an Angel..miss you forever Aarthi..

  • @Mounikareddy99
    @Mounikareddy99 ปีที่แล้ว +13

    Ee movie re-release chesthey baguntundi ❤️

  • @SudhakarAP-5
    @SudhakarAP-5 2 ปีที่แล้ว +154

    RIP Arti agarwal ..lovely actress 🙏🏻

  • @rejithpkd1723
    @rejithpkd1723 ปีที่แล้ว +40

    2:51.❤️Aarthi Agarwal...Cute...
    Dance
    Smile
    No Over Acting
    All Time Fvrt Telugu Actres..
    RIP...🌹...From Kerala

  • @Lifeofcult
    @Lifeofcult 2 ปีที่แล้ว +188

    Superb story, songs, comedy performances, emotions, picturisation and presentation. What a blend 😍 This is my all-time favourite Telugu movie ❤️

    • @Pathfinder2228
      @Pathfinder2228 ปีที่แล้ว +5

      Same

    • @harshanbn650
      @harshanbn650 11 หลายเดือนก่อน +2

      Trivikram things

    • @Myworld-0525
      @Myworld-0525 11 หลายเดือนก่อน

      ​@@harshanbn650
      7హబ్ కరిమిసంహారకజ్ నా గురించి హి కు ఈకెక్

  • @ashas4937
    @ashas4937 3 ปีที่แล้ว +166

    Arthi agarwal so cute like a kid those hairstyles, n dress codes is perfect for her..

  • @SrikanthReddy-kj4dw
    @SrikanthReddy-kj4dw ปีที่แล้ว +9

    E cinima shooting climax Sen 2002 Hyderabad lo
    kachiguda railway station jarigindi nenu inter chaduvutunanu frist time Hero venkatesh, heroine arti agarwal garini chusanu chala santosham vesindi Naku .e cinima songs Big hit

    • @pardhusunkara6311
      @pardhusunkara6311 ปีที่แล้ว

      Movie release ayindhi 2001 September lo bro..meeru 2002 lo ela chusaru

  • @durgasurendra2441
    @durgasurendra2441 ปีที่แล้ว +11

    E movie re release kosam amtha mandi wait chesthunnaruuu

  • @udayakumar7147
    @udayakumar7147 3 ปีที่แล้ว +186

    ఒక పాట రాసిన పాడిన వాళ్లకు గాన బృందానికి జోహార్లు ఎన్ని సార్లు విన్న తనివి తీరటం లేదు

  • @vasanthhopps401
    @vasanthhopps401 11 หลายเดือนก่อน +8

    Whole song Just because of costumes @2:50 Bliss to watch 'வெங்கி-ஆர்த்தி' uff🔥🔥🔥❤️💕

  • @vidyadhari1090
    @vidyadhari1090 2 ปีที่แล้ว +16

    ఏది ఏమైనా మళ్ళీ ఇలాంటి మూవీ రావాలంటే చాలా కాలం పడుతుంది. ఈ మూవీ లో ఆర్తి అగర్వాల్ అక్క ఉంటుంది అసలు సూపర్......

  • @saijagadeeshkumar1994
    @saijagadeeshkumar1994 ปีที่แล้ว +16

    #2:51 ఆర్తి అగర్వాల్ లంగా వాణి వేసుకొని వచ్చినప్పుడు దియేటర్లో అరుపులు అంటగా మా అక్క చెప్పింది 😅 all time favourite movie 🍿🎥

    • @NeeliMuraliYoutuber
      @NeeliMuraliYoutuber 2 วันที่ผ่านมา

      అవును నిజమే ఆర్తి అగర్వాల్ లంగా వోణీలో ఎక్స్లెంట్ గా ఉంటుంది.

  • @Katuriharshith
    @Katuriharshith 4 หลายเดือนก่อน +66

    2024లో వినవారు ఒక 👍

  • @Mr.Vihari-nt3cw
    @Mr.Vihari-nt3cw 3 ปีที่แล้ว +65

    Ever green film. One of my favourite film and songs. I saw around 1000times. Including theatre. ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @helloitsbasheer3488
    @helloitsbasheer3488 10 หลายเดือนก่อน +16

    Yentha mandhi Re-release kosam yedhuru chuustunnaaru ❤

  • @Fit_Radhaa
    @Fit_Radhaa 2 ปีที่แล้ว +14

    E movie yenni sarlu chusina bore kottadu kadaa❤️

  • @sunpictures7053
    @sunpictures7053 3 ปีที่แล้ว +57

    Most loved and musical entertainer.....
    Of all-time listed....

  • @veenavidya6380
    @veenavidya6380 3 ปีที่แล้ว +101

    My favroute song
    But i miss u arthi agarwal mam

  • @mondemmathaiah-mp1jd
    @mondemmathaiah-mp1jd ปีที่แล้ว +13

    ఈ సాంగ్ ఎన్ని సార్లు
    విన్న వినాలనిపిస్తుంది

  • @sasanka7474
    @sasanka7474 3 ปีที่แล้ว +515

    20 years for this movie.... Awesome days assalu... Chinnappati memories

  • @TeluguIndian729
    @TeluguIndian729 3 ปีที่แล้ว +41

    Koti Sir Music+ Tippu,Harini Singing.. Superbbbbbb song forever & ever👌👌👌👌👌👌👌👌👌

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 ปีที่แล้ว +15

    Very cute n beautiful song
    Forever..
    Thanks andi koti gaaru..

  • @meherunnabi3543
    @meherunnabi3543 2 ปีที่แล้ว +6

    Ee song vinnappudu edho teliyani feeling, venketesh expressions are soo natural👌🏻👌🏻👌🏻

  • @deepthicherukuri646
    @deepthicherukuri646 3 ปีที่แล้ว +102

    What a song...great composition...❤❤❤

  • @pawarramesh1764
    @pawarramesh1764 4 หลายเดือนก่อน +2

    90కిడ్స్ కి అది ఒక అందమైన ప్రపంచం మళ్లీ ఎన్ని యుగలు వచ్చిన అలాంటి రోజులు రావు. కొన్నికొన్ని సార్లు ఆ పాటలు ఉంటే అప్పటిరోజులు గుర్తుకొడ్టాయి 👌🏿😔😔😔😔😔

  • @kaladinstormblessed765
    @kaladinstormblessed765 ปีที่แล้ว +15

    She was just 17 years old in this movie. Mesmerizing beauty. One of a kind beauty

  • @rajkanak1164
    @rajkanak1164 3 ปีที่แล้ว +397

    90 kids know the freshness of this song

  • @subrahmanyamgokavarapu7970
    @subrahmanyamgokavarapu7970 2 ปีที่แล้ว +60

    I don't know why this movie never goes out of my mind....
    Surely , this is an simply superb epic movie....
    Few aspects to be quoted great about this movie:
    1) Venky is age bar even for this movie... but still the movie is so crazy because of venky outstanding action. Director would have chosen young heros of those time like Tarun, Ram etc. But chosing venky as hero is daring decision and he justified that....
    2) This is a favourite movie for lot of people from past 2 decades.
    3) Movie frames are so calculated frame, which gives a pleasant feeling in each and every frame for viewers.
    4) Every song is very soothening and pleasant.
    5) No extra overaction!, No extra anti gravity fights, no obscene dialogues and scenes.Pure entertainment nothing else.
    6)This movie recognised as Top3 of IMDB list ( Because of repeated watch )
    7) There is no andhra guy who watched this film less than 6 times.

    • @venkateshrepala7995
      @venkateshrepala7995 2 ปีที่แล้ว

      Well said

    • @chakravarthit.7259
      @chakravarthit.7259 ปีที่แล้ว +1

      very true, 7th point very much correct...

    • @sravansai2950
      @sravansai2950 9 หลายเดือนก่อน

      Aarthi agarwal first movie and also she is just 16 years old.

  • @rajeshnadikoppula7780
    @rajeshnadikoppula7780 3 ปีที่แล้ว +164

    2:50 costumes killing myself 💥💥😘😘😘😘

  • @assurestatutory261
    @assurestatutory261 3 ปีที่แล้ว +25

    victory venkatesh create history with this movie one of the biggest hit movie in telugu industry

  • @rajesht1955
    @rajesht1955 11 หลายเดือนก่อน +5

    Nenu inter chadivetappudu maa junior ni love chesanu...e songs eppudu vinna ade gurthochedi aa ammayi...bad time Miss ayyamu

  • @Mahi-ob8sj
    @Mahi-ob8sj ปีที่แล้ว +3

    This song is never get's old❤🎉..nijam ga oka ammai vachi elaa antey bale feeling asal...kontha mandi untar ela❤...finally superb song ra babu emmm undhi asall ah lyrics abbabboo

  • @kondetiravali8352
    @kondetiravali8352 2 ปีที่แล้ว +52

    Beautiful choreography... beautiful locations... beautiful aarthi and venkatesh garu...

  • @srikanthsomasi9883
    @srikanthsomasi9883 2 ปีที่แล้ว +63

    One of thd best movies i watched
    Remembering my childhood days
    I used to watch it many times never felt bore
    Ofcourse my favourite movie
    Mainly arthi and venky combination was superb...love this movie songs and dialogues very much...
    Excellent film

  • @ravitej2561
    @ravitej2561 2 ปีที่แล้ว +54

    Memories Memories Memories I don't like it... But Memories likes me I can't avoid... Such a beautiful memories with this song... For 90's kids know the value of song

  • @noormohammad4905
    @noormohammad4905 ปีที่แล้ว +4

    ఈ సినిమా టైంలో నా లవ్ స్టోరీ ఫుల్ ఫామ్ లో ఉన్నాము మేమిద్దరం
    ఐ లవ్ మై డియర్.
    నువ్వు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉండాలి

  • @soundarya.m3215
    @soundarya.m3215 3 ปีที่แล้ว +61

    Aarthi gaaru expression super.

  • @nrsdairies4215
    @nrsdairies4215 3 ปีที่แล้ว +275

    Though Balakrishna got Narasimha naidu....and chiru got industry hits in the form of NARASIMHA NAIDU and INDRA...Venkatesh is the only hero in tollywood with continuous blockbusters,megahits,super hits...with 17+. .... unbreakable till date ...and can't break in future also 🙏🙏

  • @user-lw1rx6hp9b
    @user-lw1rx6hp9b หลายเดือนก่อน +2

    అవును ఆర్తి అగర్వాల్ ను చూస్తే ఏదో ఒక ఫీలింగ్ కలుగుతుంది నాకు కూడా

  • @viratking9803
    @viratking9803 3 ปีที่แล้ว +20

    వెంకటేష్ గారి మూవీస్ అన్నా సాంగ్స్ అన్నా చాలా ఇష్టం 😍😍

  • @MTG65
    @MTG65 2 ปีที่แล้ว +8

    Venkatesh gari expression bavunatai
    Naku ento istam 1000times paine chuasanu ee song 🎵🎵🎵

  • @anjianju6358
    @anjianju6358 3 ปีที่แล้ว +5

    Venkatesh gaaru eppudu appudu okelaane unnaru.change kaledhu....asalu face lo glow alane undi.....super sar meeru...😍

  • @saniyatabassum786
    @saniyatabassum786 ปีที่แล้ว +29

    2:51 the whole scenery and aarthiii with that outfit❤ 3:47 the dance💕

    • @9lirika
      @9lirika 9 หลายเดือนก่อน +1

      I was doing my first year degree in guntur...we went to see in gowri Shankar theatre n exact at 2.51 of the song the crowd break into huge shouts nnwhistles for 50 seconds straight through out her Telugu attire steps...I was jaw dropped n didn't understand the kind of euphoria...people are crazy about her....I'm telling you I saw chiranjeevi,Bala Krishna movies in first week...n the response aarti got for the langa voni is no less .....sad thing is the fall from that to her death...life sucks..

  • @Ourfavourites_9
    @Ourfavourites_9 3 หลายเดือนก่อน +15

    ఈ పాట 2024లో విన్న వాళ్ళు ఓక like చెయ్యండి. my favourite song ❤

  • @chandrasekhar8784
    @chandrasekhar8784 3 ปีที่แล้ว +65

    Songs and choreography is excellent in this movie, my favourite movie

  • @sampulucky1506
    @sampulucky1506 2 ปีที่แล้ว +48

    I'm also seen sooo many times ,the feel when the time time of watching like our old traditional scenes ,and the character of suhasini medam and victory sir was wonderful creation ,the dialogues by trivikram sir no words to say about him writing , finally in tollywood history a lovable , valuable ,family ,and message oriented movie ,in this song especially the telugu costumes will mesmorised me

  • @sureshbanothu1224
    @sureshbanothu1224 2 ปีที่แล้ว +25

    Arthi Agarwal is my brother dream girl she is so beautiful heroine wonderful heroine no one replace any actress I miss you ❤️❤️ arhi

  • @praveenb7257
    @praveenb7257 ปีที่แล้ว +21

    40 year old uncle dance with ,18 year old girl and people enjoyed the song and movie. Ofcourse 90s generation is much matured than 70s generation. In 70s generation even 60 year old grandpas were doing dance with 18 year old sreedevi.
    Good progress .

    • @sravansai2950
      @sravansai2950 9 หลายเดือนก่อน +1

      She is 16 . He is 41 bro

    • @NK-th8mi
      @NK-th8mi 7 หลายเดือนก่อน +1

      She did 3 films with him.

  • @bluemoonvlogs
    @bluemoonvlogs 2 ปีที่แล้ว +128

    I was 9 yrs kid when this movie came, I stil remember.....😍

  • @drawingsandrangolidesigns1831
    @drawingsandrangolidesigns1831 5 หลายเดือนก่อน +42

    E pata 2028 vinevalu like cheskondi😅

    • @pardhu5596
      @pardhu5596 5 หลายเดือนก่อน +3

      I am listening in 2050😂

    • @kanakadurga2324
      @kanakadurga2324 3 หลายเดือนก่อน +3

      😂😂😂 2028 Inka maku raledhu meku vachindha ok

    • @rajupulivendula..2243
      @rajupulivendula..2243 3 หลายเดือนก่อน

      ​@@pardhu5596😮😅

    • @pvsstejakumarteja8736
      @pvsstejakumarteja8736 2 หลายเดือนก่อน +1

      3000 year lo vine vallu unnaru 😂😅

    • @john-ll9nz
      @john-ll9nz หลายเดือนก่อน

      Bathukuthava antha varaku

  • @shadowrajshadowraj4488
    @shadowrajshadowraj4488 ปีที่แล้ว +2

    వావ్ మేజిక్ తగ్గ డాన్స్ చేస్తున్నారు వెంకటేష్ గారు సూపర్ డ్యాన్స్ క్లీన్ గా క్లియ్యర్ గా వుంది

  • @shaikparvezzh7775
    @shaikparvezzh7775 5 หลายเดือนก่อน +2

    Ee movie vachi 23 years ayindhi ante nammabuddi kadu. Please re release this movie, let this generation watch this. ❤.

  • @ramssmart
    @ramssmart 2 ปีที่แล้ว +65

    Evergreen and golden melody 👏👏 it's really make me nostalgic!!! Infact all songs of this movie are amazing.

  • @vickyntr5894
    @vickyntr5894 3 ปีที่แล้ว +46

    My all time favourite movie in 2021 also and until my last of breath

  • @mohant4323
    @mohant4323 ปีที่แล้ว +4

    Naku chala istam E move and songs👌👌💗💕💕

  • @minigarden20
    @minigarden20 ปีที่แล้ว +7

    E song naku ippatiki ma prema. Gurthu nenu nenu deni ayna marchipo thanu yemo kani na lover ni inka e song ni marchipo nu

  • @srihari-fi8id
    @srihari-fi8id 4 ปีที่แล้ว +31

    Superr naku chalaeistam

  • @ravipatnam264
    @ravipatnam264 3 ปีที่แล้ว +22

    vetory venkatesh gariki big fan😎😍😍😍♥️

    • @peddisurirebel3280
      @peddisurirebel3280 3 ปีที่แล้ว +1

      నేను ఇంకా పెద్ద ఫ్యాన్

  • @sureshgattu9243
    @sureshgattu9243 3 ปีที่แล้ว +43

    The only movie which never get boring after watching any no of times..most enjoyable movie family

  • @prasannakrishna
    @prasannakrishna 3 ปีที่แล้ว +31

    September 6th release aindi. teacher's day aina next day. we still remember we were planning to go to movie with our teachers on sep 5th.

  • @sasanka7474
    @sasanka7474 3 ปีที่แล้ว +18

    Beautiful song . Aarti Venky sir..
    Abbo.. childhood memories anni..

  • @darshandarshan1322
    @darshandarshan1322 3 ปีที่แล้ว +107

    Who agrees arthi agarwal is beautiful than Samantha like below.

  • @RAKESH-ub8lv
    @RAKESH-ub8lv 2 หลายเดือนก่อน +2

    0:05 Angel From Heaven , Miss You Mam 💕🥺

  • @bippakema7202
    @bippakema7202 ปีที่แล้ว +2

    eee movie ippatiki chaala fresh untundi...songs and bgm ithe...amma chethi cinimaa raa idi.

  • @AnilKumar-vy6gd
    @AnilKumar-vy6gd 3 ปีที่แล้ว +6

    Elanti songs vinte manasuki hai ga untundi

  • @nagursharif9358
    @nagursharif9358 3 ปีที่แล้ว +21

    I think its aarthi agarwaals first movie.
    I remember i was doing 10th class and watched in chitrlaya theater at medarametla... Superb movie

  • @bgmschannel854
    @bgmschannel854 ปีที่แล้ว +38

    2023❤ లో ఈ పాటని ఎంతమంది చూశారు లైక్ చేయండి

  • @dasarisaritha5027
    @dasarisaritha5027 2 ปีที่แล้ว +10

    Maadhi 9 years love . Before our marriage memu chusina first movie and last movie till now

  • @likhithalaveti7175
    @likhithalaveti7175 3 ปีที่แล้ว +19

    Superb music all songs are beautiful in this movie 🎶💗😘

  • @stillawonderrr
    @stillawonderrr 11 หลายเดือนก่อน +5

    2:51 aa costume designer ki 🙏🙏🙏❣️🎶

    • @girikumargampala4616
      @girikumargampala4616 11 หลายเดือนก่อน

      Nenu ee song motham lo 2:51 kosam wait chestaanu

  • @trivenivarma9605
    @trivenivarma9605 5 หลายเดือนก่อน +1

    Super song

  • @vivekvickynandu5838
    @vivekvickynandu5838 ปีที่แล้ว +42

    2023,lo e song vintunara 🤔

    • @RavaliMandala
      @RavaliMandala 7 หลายเดือนก่อน +2

      😮tb effort gu, if, frrct😢🎉

    • @user-bm8xb1hk7k
      @user-bm8xb1hk7k 5 หลายเดือนก่อน

      Yup

    • @rajatbeero4224
      @rajatbeero4224 5 หลายเดือนก่อน

      2024 lo untunanu

  • @sharath222
    @sharath222 3 ปีที่แล้ว +666

    Music: Koti
    ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామ
    నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చేయనోయి రామ
    అన్నుకున్నా తప్ప్పు కదా మోమాటం ముప్పుకదా
    మనసైతే ఉంది కదా మనమాటే వినదు కదా
    పంతం మానుకో భయం దేనికో ||ఉన్నమాట||
    వద్దనకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనకా
    నిద్దర్లో కూడ ఒంటరిగా వదలవుగా
    నన్నస పెట్టి ఈ సరదా రేపినదే నువ్ గనుకా
    నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా
    అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా
    అటు ఇటు ఎటు తేల్చవుగా మన కధను తొందరగా
    ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా ||నన్ను దాటి||
    అమాయకంగ చూడకలా వేడుకలా చిలిపికలా
    అయోమయంగ వేయకలా హాయి వల
    నీమీదికొచ్చి ఉరితాడే వాలదుగా వాలుజడా
    దానొంక చూసి ఎందుకట గుండెదడ
    మరి మరి శృతి మించి అలా నను మైమరపించకలా
    తడబడి తలవంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా
    మరేం చేయనే నీతో ఎలా వేగనే ||నన్ను దాటి||
    Music director
    Koti garu
    Singers
    Tippu harini
    Lyric writer
    Siri vennala garu
    18-03-2021

  • @saikarthik5337
    @saikarthik5337 3 ปีที่แล้ว +10

    సూపర్ లిరిక్స్ అండ్ సూపర్ సినిమా

  • @madhumanju5410
    @madhumanju5410 2 ปีที่แล้ว +14

    2000 my teenage golden days movie....I miss those days

  • @shivanisagar2127
    @shivanisagar2127 7 หลายเดือนก่อน +1

    All used to dream about their love stories to happen in these kind of places..cute and selected spots by crew is just awesome.Cant get it in graphic also.

  • @haripasala8342
    @haripasala8342 3 ปีที่แล้ว +31

    Venky super smile 😄