సూపర్ నాన్న బాగా వీడియో తీచావు చెప్పటం కూడా బాగా చెప్పావు ఆటల్లచెప్పిన చెప్పిన బాగుంది నేనైతే సాలాహెపీగా వున్న నాన్న సాలా టెక్స్ ఏదైనా అప్పుల బాధలో ఉన్నవారికి ఆశలు కలిపి పిలిస్తేనే నాకు భాదగా అనిపిస్తుంది
అక్కడ ఒక ఇస్సు జరిగింది. పోలీసు లు. వజ్రాలకోసం వచ్చేవారిని రనివ్వట్ల బట్ ఇప్పుడు ఈ వీడియో చూడగానే నిజమా అబద్దమా తెలియట్ల. మా విలేజ్ నుంచి 10km Distance హా విలేజ్ కీ
Anna akkada mekanu balicchhi diamonds kosam kshudhra pujalu chesthunnarani etv news lo vachhindhi two weeks back ,police problem em ledha ,e video nijamga ninnatidhena ,,
Three weeks back akkada guttapaina vajralu dhorakalani oka mekanu Bali ichi kshudhrapujalu chesaru ,etv news lo vachindhi, police laku dhorikithe Anni lagesukuntaaru ,konchem sardhumanigaaka vellandi , two months tharvatha ,,e lopu Krishna nadhi pakkana ekkadaina sare one two feets lopala chudandi
గుడిమెట్ల లో ఎక్కడ వెతికిన వజ్రాలు దొరకటం కష్టం .. 5 డేస్ అక్కడే ఉన్నాను. దయచేసి ఎవరో వెతకటానికి వచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దు... కష్టపడి సంపాదించుకుంటే డబ్బులు వస్తాయి... ఒకవేళ వజ్రాలు కావాలి అనుకుంటే జొన్నగిరి వెళ్ళండి.... అదృష్ట ముట్టే దొరుకుతాయి... గుడిమెట్ల మూత్రం దొరకటం కష్టం తవ్విన కాడే తవ్వుతున్నారు ఎలా దొరుకుతాయి
సూపర్ నాన్న బాగా వీడియో తీచావు చెప్పటం కూడా బాగా చెప్పావు ఆటల్లచెప్పిన చెప్పిన బాగుంది నేనైతే సాలాహెపీగా వున్న నాన్న సాలా టెక్స్
ఏదైనా అప్పుల బాధలో ఉన్నవారికి ఆశలు కలిపి పిలిస్తేనే నాకు భాదగా అనిపిస్తుంది
ధన్యవాదాలు బాబయ్🙏♥️
Brother oka latest video chey bro
Ok bro
సాలా బాగా వివరంగా చూపిచావు బాబు
Thankyou so much
Ne videyo vivaranga vellevallaki manchiga vellataniki cheppe vidhanam chala baguntindi babu
Thankyou so much Andi
Chala baga pettaru Ann video super unnadi unatuga chupincharu location
Thankyou so much bro ♥️🤝
అన్నా ఈప్పుడు పుట్లగూడెం నుండీ వజ్రాల
కొండ కి బల్ల కట్టు వేస్తున్నారా
వీడియో చూడలేదా బ్రో
@5Star_Praveen ఈ వీడియో 2 విక్స్ ది కదా
నేను రెపు వెళ్దం అని మాకు పుట్లగూడెం బల్ల కట్టు
డైర్క్టు కోండ కల్లి దింపుతాడో లేదో అని
@@ShaikChandbasha-i4b కొండ కెళ్ళి దింపకపోయిన బల్లకట్టు దిగి వెళ్ళవచ్చు దగ్గరే
@@ShaikChandbasha-i4b బల్లకట్టు వేస్తున్నారు
@@5Star_Praveen మొన్న. పోలీసు ప్రాబ్లం ఉంది అన్నారు అందుకు అడుగుతున్న
నిజం చెప్పనా ఆడా కష్టపడితే దొరుకుతాయా మా అమ్మకి హాస్పిటల్ కి చూపియ్యాలి గుండెకి
100% dhorukuthay,but operation urgent ante first aa Pani chuskoni rA , urgent kakapothe velli vethuku
అక్కడ ఒక ఇస్సు జరిగింది. పోలీసు లు. వజ్రాలకోసం వచ్చేవారిని రనివ్వట్ల బట్ ఇప్పుడు ఈ వీడియో చూడగానే నిజమా అబద్దమా తెలియట్ల. మా విలేజ్ నుంచి 10km Distance హా విలేజ్ కీ
Nenu kuda vellina ninna ,, vasthaane unnaru bro ,kani thakkuva mandhi vasthunnaru 100 ala
Ravacha bro ippudu daimonds hunting ki kollur ki please reply
ఇప్పుడు మొత్తం వాటర్ ఉంది బ్రో రావద్దు
కుదిరితే సమ్మర్ ఈ సంవత్సరం వాటర్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటా
Anna Saturday gudimetla kee valachaaa
Police problem amee ledhuu kadhaa
No problem bro
ఇన్ని రోజులు వీడియో చేయలేదు చాలా రోజుల తర్వాత వచ్చారు best of luck
Thankyou so bro ♥️🤝
ఆ ఊరి పేరు పుట్లగూడెం కదా
గుడిమెట్ల
Panthulu gari polam ki vellochha anna ippudu water unnaya ,please reply anna , two months nunchi try chesthunte leave dhorikindhi please
మొత్తం వాటర్ లో ఉంది.
ఆ వీడియో కూడా చేస్తా తొందరలోనే....
Ok thank you anna
Waiting bro@@5Star_Praveen
Jonnagiri video chey anna,
కచ్చితంగా చేస్తా బ్రో
Kolluru eppudu vellali
ఇపుడు మొత్తం వాటర్ ఉంది రావద్దు బ్రో
Anna akkada mekanu balicchhi diamonds kosam kshudhra pujalu chesthunnarani etv news lo vachhindhi two weeks back ,police problem em ledha ,e video nijamga ninnatidhena ,,
Monna thisina video bro
నేను వెళ్ళాను కానీ అక్కడ తేనె రంగు రాళ్లు ఎక్కువగా క్రిస్టల్ నేను గుంటూరు నుంచి నేను మా అన్నయ్య గుంటూరు నుంచి 110 కిలోమీటర్లు వచ్చింది
Babu malli videyo pettukuni massage chestunnanu police la ebbandi Leda kasta cheppagalavu
No problem
Hai anna ❤❤❤❤
Hiiii bro
అన్నా లొకేషన్ ఎక్కడ ప్లీజ్
Yeppatidi videyo thammudu police luntunnaruga
మొన్న తీసిన వీడియో ఇది
Weekly one video pettu
ఈ కచ్చితంగా బ్రో
ఆ వజ్రం దొరికినపుడు నేను అక్కడే ఉన్నాను కానీ రెండు లక్షలకు అడిగారు అన్న
నిజం మా అన్న మాది ఖమ్మం 3 టైమ్స్ వచ్చాము kani ఎవరు నిజం నిజం చెప్పడం లేదన్న మీరైనా కొంచెం చెప్పండి
Akkada police problem
Chusina konchemaina manchigàa chudu
Three weeks back akkada guttapaina vajralu dhorakalani oka mekanu Bali ichi kshudhrapujalu chesaru ,etv news lo vachindhi, police laku dhorikithe Anni lagesukuntaaru ,konchem sardhumanigaaka vellandi , two months tharvatha ,,e lopu Krishna nadhi pakkana ekkadaina sare one two feets lopala chudandi
Akkadaki ela vellali anna vijaywadanunchi
Kani akkada 6days undalante ekkada undalo ordam kavatledu
గుడిమెట్ల రెంట్ కి తీసుకోవాలి
Avna isthara Anna rentki rooms
@@msukumarsukumar641 ha
గుడిమెట్ల లో ఎక్కడ వెతికిన వజ్రాలు దొరకటం కష్టం .. 5 డేస్ అక్కడే ఉన్నాను. దయచేసి ఎవరో వెతకటానికి వచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దు... కష్టపడి సంపాదించుకుంటే డబ్బులు వస్తాయి... ఒకవేళ వజ్రాలు కావాలి అనుకుంటే జొన్నగిరి వెళ్ళండి.... అదృష్ట ముట్టే దొరుకుతాయి... గుడిమెట్ల మూత్రం దొరకటం కష్టం తవ్విన కాడే తవ్వుతున్నారు ఎలా దొరుకుతాయి
గుడిమెట్ల లి కూడా చాలా మందికి దొరికాయి బ్రో నేను చూసిన
ఒకరు తవ్వి పోసినదాన్ని
మరొకరు తవ్వుతున్నారు.😂
@@pasupathinavarasala9405 వాళ్ళు ఏమైనా బూతద్దంలో వెతికారా? బ్రో
గుడి మెట్ల😊 ఎక్కడ జిల్లా ,మండల😊
@@5Star_Praveen మీరు భూతద్దం లో వెతికారా బ్రో!🤔
నా గుడిమెట్ల రానివ్వట్లేదు కదా పోలీసులు ఉంటున్నారు అంట కదా ఆ పొలంలో వెతకనిస్తున్నారా కొద్దిగా చెప్పన్న
అది ఏమి లేదు బ్రో
Bro police ravatam ledha
నేను పోయినప్పుడు రాలేదు బ్రో
Good luck bro
Akkade dorikinda anna ahh diamond
S bro n
Hello anna
Nenu vealtanu anna
Anna adress cheppu anna
Anna epudu ravacha anna
వెళ్ళోచు బ్రో
@@5Star_Praveen anna
Chepandi bro
Adress cheppu bro
Ntr జిల్లా నందిగామ మండలం గుడిమెట్ల గ్రామం
ప్రవీణ్ కాల్ మీ....
Y
@5Star_Praveen i want to talk to u
@lkmusicworld332 ఎంటో చెప్పండి రిప్లై ఇస్తాను
Nivu date petu
Sry bro next video kachithamga pedatha e video monna thisina
అంతా అబద్ధం ఎవరు నమ్మకండి
Ok bro
Antha abaddam ne viediolu Anni fake fake
Nijamga na bro fake haa
Naa daggara konni stones, Naa Unnai me contact number
rickeyrockz@gmail.com కు ఇమెయిల్ చేయండి
Me, number pettandi.