నిర్మల గారు, మీ ఊళ్లో తీసిన వీడియోలు నాకూ చాలా ఇష్టం. మీ అమ్మ గారి కి ఒంటరిగా ఉన్న ఫీలింగ్ అసలు ఉందనే ఉండదు. ఇంట్లో ఎప్పుడూ జనాలు ఉంటారు. అన్ని పనులు సంతోషం గా కలిసి మెలిసి చేసుకుంటారు. మా ఊళ్లో మా ఏరియా లో ఇలా ఉండదు. మీ ఊరు రావాలని ఉంటది. మాది Vizag. మీ ఊరు చాలా దూరం కదా, అయినా ఒక సారి మీ అభిమానులు తో gathering పెట్టి నన్ను కూడ పిలవoడి. నేను Well settled but single. మీకు ఎటువంటి trouble ఇవ్వము. మీరు అందరూ అదృష్టవంతులు.

alge randi tq
❤❤
Super andi
tq ma
😂😂 penchlamma. Sarudu sooper
avuana tq
tq ma
వదిన. పూజిపెళ్ళి కి. పిండి వంటలు అన్ని అమలాపురం నుంచి నేను పంపిసాను. మీనెంబరునాదగరఉంది.. కాల్‌చేయమంటే చేస్తావదిన
tq andi , vaddhu andi
Laughing star
Hi akka.
hi ma
hi ma
Me vuuru. Ravaalanipisthundi.... natural is beautiful full
ramma