ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Veda Paddathilo Vari Sagu | Paddy Cultivation | AgriTech Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ส.ค. 2020
  • #paddy #Rice #AgriTechTelugu
    Rice is the staple food of people from Southern and eastern parts of India. It is hence widely cultivated in India and other parts of Asia such as China, Japan, Indonesia, Bangladesh, Thailand, etc. Globally, China is the leading producer of rice with India being the next. As per statistics, West Bengal is the leading rice producer in India followed by Uttar Pradesh, Telangana, Andhra, Punjab, Orissa, Bihar, Chhattisgarh, Tamil Nadu, Assam and Haryana. Cultivating rice is indeed laborious and it needs a lot of water. Therefore, rice cultivation is practiced in those places wherein the labor cost is less and rainfall is high.
    Rice is the seed of a grass variety called Oryza sativa and Oryza glaberrima. Paddy plant has a fibrous root with the plant growing up to 6 feet tall. It has a round jointed stem with leaves being long and pointed. The edible seeds which are sold commercially as ‘rice’ grow on the top in the form of separate stalks. Technically this is called paddy as the seeds are covered with a brown colored husk. The paddy is then harvested and dehusked resulting in the commercially important rice. Often people confuse rice and paddy. Rice fields are also called as paddy fields.
    The Rice-Wheat Seeder equipment is capable of regulating the seed rate and put the seeds in soil at desired depth with proper maintenance of plant-to-plant distance ranging from 8-15 cm within the row. This character of machine helps the users to grow paddy in well defined row spaced at 20 cm and, thus, leaves the farmers with opportunities of using the mechanical weeding tools in between two consecutive rows for weeding.
    Veda Paddathilo Vari Sagu | Paddy Cultivation | AgriTech Telugu
    Veda Paddathilo Vari Sagu: • Veda Paddathilo Vari S...
    If you want to give support to this channel click on this link
    / @agritechtelugu
    Watch the following videos if you find it useful:
    🌾Veda Paddathilo Vari Sagu: • Veda Paddathilo Vari S...
    🌾Paddy Crop Varieties | వరి వంగడాల్లో కొన్ని ముఖ్యమైనవి: • Paddy Crop Varieties |...
    🌾Tomato Cultivation In Red Shade Net and Polyhouse: • Tomato Cultivation In ...
    🌾
    👉Our Social Media👈
    ► AgriTech Telugu TH-cam @ / agritechtelugu
    ► Facebook @ AgriTechTelugu​
    ► Instagram @ AgriTechTelugu​
    ► Twitter @ AgriTechTelugu
    ► Whatsapp @ wa.me/+919030006656?text=Hell...
    📞 Contact No: 9030006656 (వాట్సాప్ లో మాత్రమే కాంటాక్ట్ చేయండి. Plz Contact in Whatsapp only)
    -----------------------------------------------------------------------------------------------------------------
    ✉ E-Mail: agritechtelugu@gmail.com ✉
    -----------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 140

  • @bokamsrinu3788
    @bokamsrinu3788 3 ปีที่แล้ว +4

    Drum seeder లో సాగు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం నేను ప్రకృతి వ్యవసాయం ప్రజెంట్ బాగుంది

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว +1

      Nice
      Thanks for your responce sir

  • @potuthirupathi5277
    @potuthirupathi5277 6 หลายเดือนก่อน +1

    😮dillmoshanponoNabarpettandi

  • @AGRIGURU
    @AGRIGURU 4 ปีที่แล้ว +1

    👌

  • @manoharreddymeda1419
    @manoharreddymeda1419 3 ปีที่แล้ว +3

    Manchi vishayanni chepparu

  • @gvenkatesh49
    @gvenkatesh49 3 ปีที่แล้ว +1

    Good information

  • @rkvlogs....5085
    @rkvlogs....5085 3 ปีที่แล้ว +1

    Super anna

  • @mytech2973
    @mytech2973 3 ปีที่แล้ว +2

    Agriculture vallu sale chesthunna drmseedar bagundatledu casing pipe dwara chesinavi bagunnai avi maku dorukuthalevu jayashankar district

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      నాకు తెలియదు సార్. ఎవరైనా తెలిసిన రైతులు స్పందిస్తారు ఏమో చూడాలి

  • @krishnareddy6385
    @krishnareddy6385 2 วันที่ผ่านมา +1

    Kalupu Madu yavi vadale

  • @movielover2592
    @movielover2592 ปีที่แล้ว +1

    Thnk q RK for wt you r doing

  • @ramakrishnareddy6373
    @ramakrishnareddy6373 3 ปีที่แล้ว +4

    Sir kalupu tho chalaa prablamugaa vuntundhee

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      కలుపు కొద్దిగా ఎక్కువే కానీ, రసాయన వ్యవసాయం చేసే వారికి అయితే మందు ఒక్కసారి స్ప్రే చేస్తే సరిపోతుంది

  • @amarnathreddy8095
    @amarnathreddy8095 3 ปีที่แล้ว +3

    vedha chale padhathilo Niti yajamanya gurinchi chepandi sir

  • @manojkumarn1415
    @manojkumarn1415 3 ปีที่แล้ว +1

    Super

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว +1

      Thank you bro

    • @lakshmikantham6768
      @lakshmikantham6768 2 ปีที่แล้ว

      @@AgriTechTelugu wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww qqqqqqwqqqqwqqwqwwqqqqqqqqqqqqqqqqqqqqwqwqqwqwqqqwqqwqwwwqqq

  • @srivedabhoomifpcltdanantapuram
    @srivedabhoomifpcltdanantapuram 3 ปีที่แล้ว +1

    Fine..Thanks for sharing and can you show the information on drum seeder if possible.. Krishna murthy,Ananthapuramu

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว +1

      తప్పకుండా తెలియచేసే ప్రయత్నమ్ చేస్తాను. మా ప్రాంతంలో వరి వేసే సమయం ఆగస్టు లో మాత్రమే ఉంటుంది కాబట్టి వచ్చే ఏడాది మాత్రమే కుదురుతుంది.
      ధన్యవాదాలు

    • @narayanaprabhakarreddy8003
      @narayanaprabhakarreddy8003 3 ปีที่แล้ว +2

      Sir I am prabhakar Reddy. Nenu SRI vari sagu chestunnu 1acra 77 bags tisanu now 80 bags target 2nd crop cell 9133126346

  • @venkyvemireddy7327
    @venkyvemireddy7327 3 ปีที่แล้ว +2

    Aku kuralu.. vegetables

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      అర్ధం కాలేదు

  • @repakathirupathithirupathi5095
    @repakathirupathithirupathi5095 ปีที่แล้ว +1

    Polamalu moulakha chalali

  • @ayyappakathi2131
    @ayyappakathi2131 3 ปีที่แล้ว +1

    Sir variki boom spray machines gurinchi chepandi

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      సార్ నాకు వాటి గురించి తెలియదు. ఎవరయినా వాటి గురించి తెలిసిన రైతు నాకు అందుబాటులోకి వస్తే తప్పకుండా వీడియో చేస్తాను.
      థాంక్యూ.
      Please subscribe

  • @savecow4173
    @savecow4173 2 ปีที่แล้ว +2

    Natupetay padhathi

  • @shankarbhukya8993
    @shankarbhukya8993 3 ปีที่แล้ว +1

    నేను ఈ సారే వ్యవసాయo చేస్తున్నాను...వేద పద్దతి ద్వారా ...30గుంటలో పద్దతులు,వాడే మందులు తెలియ చేయగలరు... మణుగూరు భద్రాద్రి

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      మరో వీడియో చేస్తాను

  • @maheshammu4588
    @maheshammu4588 3 ปีที่แล้ว +1

    Sir vedha paddathi only varsakalme panichesthadha vasangi kudana cheppandi nenu vedha paddathi vadalanukuntunna cheppandi plz

  • @ramanjaneyulums191
    @ramanjaneyulums191 4 ปีที่แล้ว +1

    Sir, Ipur village , hear wet and black soil land, mostly paddy fields, cheapage water also possible . Still I did VEDHA VARI last year. But please give an advice for my village suitable Vedha vidhanam covering with organic platform kindly. Voice is important hear please provide quality voice. Thank you sir.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  4 ปีที่แล้ว

      Thank you sir
      వాయిస్ ఇంప్రూవ్ చేస్తాను.
      నీరు అందుబాటులో ఉన్నవారికి వెద పద్ధతి బాగుంటుంది. అయితే నట్లు విధానం లో 70 నుండి 80 వేల మాత్రమే నాటడం జరుగుతుంది. వెద పద్దతిలో లక్షా 20 వేల వరకు నాటవచ్చు అందువల్ల దిగుబడి పెరుగుతుంది.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  4 ปีที่แล้ว

      మీరు చేసే వ్యవసాయం గురించి వీడియో చేయడానికి అవకాశం ఇవ్వండి. మీ నెంబర్ ఇస్తే నేను కాల్ చేస్తాను.

  • @srinivaskoduri3
    @srinivaskoduri3 3 หลายเดือนก่อน +1

    Vadlu vedachalli rotavater tho dunnavacha

  • @sonaboinaganesh6918
    @sonaboinaganesh6918 3 ปีที่แล้ว +1

    Sir ma polam lo tractor diga padtandi. Veda padathi cheyachaa

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      సీడ్ డ్రైల్లర్ తో వేయండి.

  • @ramakrishnareddy6373
    @ramakrishnareddy6373 3 ปีที่แล้ว +1

    Sir madhe Kurnool Distik maku thungaa kalupu yekuvaa sir

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      ఎద పద్దతిలో కలుపు సమస్య ఉంటుంది కచ్చితంగా కలుపు మందులు కొట్టాలి.

  • @munavathsitaramnaik3665
    @munavathsitaramnaik3665 3 ปีที่แล้ว +1

    Sir,Oka Acre lo 25days lopu vunna veda paddadilo lethaga vunna appudu,
    Aadugu mandu and erra teggu ane samasya vastundi kada

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      సార్ ప్రాంతాన్ని బట్టి వ్యవసాయ భాష మారుతూ ఉంటుంది. కాబట్టి మీ దెగ్గర లోని వ్యవసాయ అధికారి తో సంప్రదిస్తే మీకు పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. Thank you

  • @lalappaboya9436
    @lalappaboya9436 3 ปีที่แล้ว +3

    Seed drilling in wet soil or dry soil

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      ఇది పూర్తిగా ఎద పద్ధతి.

  • @M9TV-NEWS
    @M9TV-NEWS 4 ปีที่แล้ว +3

    good information

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  4 ปีที่แล้ว

      Thank you

    • @amaravadirammohanachary9091
      @amaravadirammohanachary9091 3 ปีที่แล้ว

      ఈ విధానము 1980 కి ముందు తెలంగాణలోవున్నది ముక్యంగా నల్లగొండ జిల్లాలో ఎక్కుకువగా సాగుచేసేవారు ఈ విధానాన్ని వొట్టినరు అనేవారు గొట్టెలు అనే వరి రకాన్ని వేదచాల్లేవారు

  • @nallagondabhasker9134
    @nallagondabhasker9134 3 ปีที่แล้ว +1

    Sir ee one. Week loo vedha jalley vidhaanam loo hey vadlu veyyaali telapandi

    • @nallagondabhasker9134
      @nallagondabhasker9134 3 ปีที่แล้ว +1

      Meee phone no chepandi

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      ఈ వీడియో లో ఉన్న సమాచారంతో పాటు వేరే వీడియోస్ కూడా చూడగలరు

  • @BalaRam-kg7qu
    @BalaRam-kg7qu 4 ปีที่แล้ว +1

    Vittham edabatti 15 days indhee yellow color lo naru undhii emi salahal ivvandi

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  4 ปีที่แล้ว +1

      Yellow colr ante zink lopam vundi emo deggara loni vyavasaya adhikarini sampradinchandi

  • @m.koteswararaogowd4748
    @m.koteswararaogowd4748 2 ปีที่แล้ว +1

    Vittanam yada pettinaka varshaalu baga padinayi chenu asalu tadapane ledhu 15 days nunchi vanalu kurustunnayi vittanam kullipokunda molakalu ravadaniki yem Anna chance untunda.
    Alage nitilo kullipokunda under oka sannalu vari vittanam cheppandi manchi digubadiniche sannalu vittanaallu cheppandi.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      15 రోజులు అంటే విత్తనాలు పడయిపోయి ఉంటాయి సార్. నట్లు వేయండి లేదా విత్తనాలు చేతితో చిమ్మంది మొలకలు వస్తాయి మళ్ళీ

  • @MDAkbar-ji3if
    @MDAkbar-ji3if ปีที่แล้ว +1

    Vari. Sagu. Shestunam

  • @sivamagriculture3307
    @sivamagriculture3307 3 ปีที่แล้ว +2

    Kochem chamudu bumilo kuda vasthundha...bro

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      అది తెలియదు బ్రో

    • @sivamagriculture3307
      @sivamagriculture3307 3 ปีที่แล้ว +1

      @@AgriTechTelugu kochem adagandi bro.....thank you

  • @hanumanmixingunitmk7506
    @hanumanmixingunitmk7506 3 ปีที่แล้ว +4

    ఏద పద్దతి గురించి పూర్తి వివరాలు చెప్పండి...

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      తరువాత చేసే వీడియోలో exports తో చెప్పించే ప్రయత్నం చేస్తాను.
      Thanks for watching AgriTech Telugu

  • @kumarswamypotharaboina4272
    @kumarswamypotharaboina4272 2 ปีที่แล้ว +1

    Veda varilo rifit plus Herbicide vadacha cheppagalaru

  • @ccvenkatasambasivaraopara9538
    @ccvenkatasambasivaraopara9538 3 ปีที่แล้ว +1

    Vedha challadam valana kalupu ekkuvaga paduthundhi dhaniki solution cheppagalaru plzzz

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      కలుపు మందు కొట్టాలి తప్పదు సార్

  • @kannaiahdodda280
    @kannaiahdodda280 3 ปีที่แล้ว +1

    Rabi lo veyavacha

  • @raaztv8230
    @raaztv8230 3 ปีที่แล้ว +2

    Organic Rice available
    Village Lothunoor, gollapelly, jagitial, Telangana

  • @nageshchowdary1890
    @nageshchowdary1890 3 ปีที่แล้ว +1

    Kanda and ariti West Godavari

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      అర్ధం కాలేదు సార్

  • @ramesharyavysyagannarapug9960
    @ramesharyavysyagannarapug9960 3 ปีที่แล้ว +2

    నేను 11 56 సాగుచేస్తున్న దాని వివరాలు సంప్రదాయ సాగు విధానం తెలియజేయగలరు

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      Sorry sir
      నేను అగ్రికల్చర్ ఎక్సపర్ట్ ని కాదు. రైతుల దెగ్గరకు వెళ్లి వీడియోస్ చేస్తాను. మీరు అడిగిన వివరాలు తదుపరి వీడియో ల్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను

  • @potuthirupathi5277
    @potuthirupathi5277 6 หลายเดือนก่อน +2

    Mishanponnonrkavali

  • @rajkumarjanagam4452
    @rajkumarjanagam4452 3 ปีที่แล้ว +3

    సర్ మిము ఇప్పుడు వేద చల్లుడు విధానం చేద్దాం అనుకుంనున్న సర్ ఎవరైనా అనుభవం ఉన్న రైతు ఫోన్ నంబర్ ఇవ్వండి సర్ అతని సజెన్ మేరకు చేద్దాం అనుకుంటున్న సర్ ప్లీజ్ ఈ సహాయం చేయండి

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      సార్ వెద పద్ధతికి వేరే తేడా ఏమీ లేదు, నారు లేకుండా విధానం చల్లి, నీరు తక్కువగా పెట్టాలి. 15 నుండి 20 రోజుల తరువాత ఇంకా మాములు పద్దతిలో నే పండిస్తారు. పూర్తి వివరాలకు మీ వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే మీ నేల, నీరు, వాతావరణం అన్ని రకాలుగా సాధ్యం అవుతుందా లేదా అనేది తెలియచేయగలరు

    • @creativebhimarajumbaformar9098
      @creativebhimarajumbaformar9098 3 ปีที่แล้ว

      7396730148 Bhimaraju

  • @rajashkargunupati4659
    @rajashkargunupati4659 3 ปีที่แล้ว +1

    New

  • @pavankalyan5478
    @pavankalyan5478 3 ปีที่แล้ว +3

    Black gram

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      Black gram video tvaralo chese prayathnam chesthanu bro

  • @prajeethkumar479
    @prajeethkumar479 2 ปีที่แล้ว +1

    Anna dhubu golikalu ane rojula ki chalali

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว +1

      సార్ నాట్లు వేసినవి25 రోజులు

    • @prajeethkumar479
      @prajeethkumar479 2 ปีที่แล้ว +1

      @@AgriTechTelugu veda sagu lo ane rojula ki veyali

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      @@prajeethkumar479 వీడియో చేసి చాలా రోజులు అయింది సార్ నాకు గుర్తు లేదు

    • @prajeethkumar479
      @prajeethkumar479 2 ปีที่แล้ว

      @@AgriTechTelugu ok

  • @bodanaresh1953
    @bodanaresh1953 2 ปีที่แล้ว +1

    Varenaru.ntenapudu.a.varuolu.vayli

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      పశువుల ఎరువు

  • @rvkchannel7170
    @rvkchannel7170 3 ปีที่แล้ว +1

    Yah Karam karchu

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      వీడియో లో ఉంది సార్

  • @creativebhimarajumbaformar9098
    @creativebhimarajumbaformar9098 3 ปีที่แล้ว +1

    Seed drill Machine kavali please information sir

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      తెలియదు సార్ మీ దెగ్గర లో ఉన్న agri shops లేదా తెలిసిన రైతులను అడగండి

  • @kamal-mr2cs
    @kamal-mr2cs 3 ปีที่แล้ว +1

    మేము వరి వెద జల్లి 15 days అవ్తుంది. నారు yokka కొసలు ఎరుపుగా మారుతున్నాయి. దీనికి పరిష్కారం చెప్పగలరు

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      పోషక లోపం ఉండి ఉంటుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి చూపించండి

  • @sriharikovuri.8211
    @sriharikovuri.8211 4 ปีที่แล้ว +1

    తమలపాకులు

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  4 ปีที่แล้ว

      తమలపాకు తోట గురించి వీడియో చేశాను చుడండి
      తమలపాకు తోటలు ఇప్పుడు అంత లాభదాయకంగా లేవు

  • @venkatvenkatesh1827
    @venkatvenkatesh1827 3 ปีที่แล้ว +1

    నేను వెదజల్లి 50 రోజులు అవుతుంది కాని చెను పెరగడం లెదు పెరగటానికి మందులు ఎమి వాడలి

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      మీ దెగ్గర లో ఉన్న వ్యవసాయ అధికారిని సంప్రదించండి

  • @chimakurthisrinivasarao1220
    @chimakurthisrinivasarao1220 4 ปีที่แล้ว +3

    Very very low voice. Unable to listen clearly

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  4 ปีที่แล้ว

      Ok sir next video lo sound ekkuva vundela chusthanu

  • @lakshman6421
    @lakshman6421 2 ปีที่แล้ว +1

    బాగానే ఉంది. మరి ఎలుకల గురించి కూడా చెప్పండి.. యద వేసిన వరిలో ఎలుకలు ఎక్కువ.. వాటిని పట్టడటనికి డబ్బులు అవుతాయి...

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      సార్ నాకు ఎలుకల గురించి తెలియదు. చాలా మంది రైతులు వెద పద్దతిలో సాగు చేస్తున్నారు.

    • @lakshman6421
      @lakshman6421 2 ปีที่แล้ว +1

      @@AgriTechTelugu ok sir.tq

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      @@lakshman6421 👍

  • @creativebhimarajumbaformar9098
    @creativebhimarajumbaformar9098 3 ปีที่แล้ว +3

    పొలం లో అసలు గడ్డి రాలేదు విత్తనాలు వేసిన తర్వాత ఏవి మందు స్ప్రే చేశారు

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว +1

      వీడియో లో చెప్పారు సార్ కలుపు మందు ఒక్కసారి చూడండి

    • @creativebhimarajumbaformar9098
      @creativebhimarajumbaformar9098 3 ปีที่แล้ว +1

      @@AgriTechTelugu సార్ నేను అడిగింది మొలీసిన 15 రోజుల్లోతర్వాత కొట్టేముందు కాదు విత్తనం వెదజల్లిన 24 గంటల లోపుగా స్ప్రే చేసే మందు

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      @@creativebhimarajumbaformar9098 ఏమో సార్ వీడియో లో ఉన్నదే న దెగ్గర ఉన్న సమాచారం. అవకాశం ఉంటే మరో వీడియో చేస్తాను.

    • @creativebhimarajumbaformar9098
      @creativebhimarajumbaformar9098 3 ปีที่แล้ว +1

      @@AgriTechTelugu k

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      @@creativebhimarajumbaformar9098 👍

  • @ujagadeesh5826
    @ujagadeesh5826 2 ปีที่แล้ว

    Patti

  • @bhukyamadhu1367
    @bhukyamadhu1367 3 ปีที่แล้ว +2

    Seed drill machine cost?

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว +1

      Sorry teliyadu sir

    • @satyaare15
      @satyaare15 3 ปีที่แล้ว

      I am doing Drum seeder....

  • @gajesrinivas4069
    @gajesrinivas4069 3 ปีที่แล้ว +1

    Anna naku aa mishin kavali mi number ivandi

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 ปีที่แล้ว

      న దెగ్గర లేదు సార్
      నేను రైతుల దెగ్గరకు వెళ్లి వీడియో చేస్తాను అంటే