FOOD BOOK వారికి నమస్కారం, నా పేరు చిప్పాడ రుద్రబాబు, పోలీస్ డిపార్ట్మెంట్, మీరు ఒక మంచి విషయాన్ని గుర్తించి, అందరికీ అందించారు. ఆ Rose Milk వారి కుటుంబం, మా కుటుంబం ఒకే వీధిలో. కాబట్టి నాకు బాగా తెలుసు. వారి తండ్రిగారు సింహాచలం గారు ఎంతో కష్టపడి, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉండేవారు. వారి తండ్రిగారి పేరు వీళ్ళు నిలబెడుతున్నందుకు అభినందనలు.
Hi bro, where are you now? In rajahmundry the following are famous. Pandalapaka apparao military hotel , Moghal biryani palace, Alpha bawarchi hotel, Some famous bajji centres, And robot restaurant which has only robos and croud nothing else. If possible I will meet you. Thanks
now standard is not maintained.too much ice and sweet.in our college days it used to be very refreshing in taste.When ever we came to కోటగుమ్మం it was a must stop . next generation is not maintaining that quality .they may be compromising in procuring ingredients.I hope it will improve and old taste is back.
Madhi Rjy kani eppudu aa taste ladhu kadha pyga icecubes cova lo padha padhavi (half of the glass ) vastunnaru .Mamu chalasarlu adigamu kuda kani marpu raladhu too bad👎
ఒకప్పటి సంగతి...
ఇప్పుడు ధర ఆకాశాన్ని అంటింది.. రుచి , నాణ్యత ..నేలను తాకింది...
నాకు చాలా ఇష్టమైనది రోజ్ మిల్క్ కోవ నేను ఎప్పుడు రాజమండ్రికి వెళ్లిన తప్పకుండా త్రాగుతాను మా అందరికి చాలా ఇష్టమైనది కూడా
Really tasty Rose milk,I used visit simhachalam rose milk Shop, when I visit Rajahmundry.. inspite my diabitic problem 👍
ఫుడ్ ఛానెల్స్ లో మీ పంధా వేరు.. చాలా బాగుంది మీ వివరణ
Super video nice
నాణ్యతతో ఉంటే ఏదైనా ఫేమస్ అవుతుంది
Na fav asalu idi... rajahmundry rose milk adi Kuda ikkade extract place lone as taste
My home town
I like this Rose Milk, Samia ,& cova😋😋🤤
Ma Rajahmundry aa very proud moment
Very spl rose milk
Yes it's super nenu chala ekuvaga tagutam
నేను పుష్కరాలలో ప్రత్యేకంగా స్నేహితుల ద్వారా తెలుసుకుని వెళ్లి త్రాగాం. మాది వైజాగ్.ప్రత్యేక రుచితో చాలా బాగుంటుంది.ఎక్కడా ఈ రుచి తో గల పానీయం దొరకదు.
My fav rajamundry rosemilk
Madhi Gokavaram 55 years nunchi roje milk shop lo thagakunda thirigi yellamu. Adhento akkada thappa yekkadaa ee taste radhu. Shop run chese variki chala Thanks.
I love rose milk
I love Rajahmundry
Its taste like heaven
Thaq sir iam also strat rosemilk bussiness in my village
I love you Rajahmundry
మీ స్వచ్చమైన తెలుగు కి మీకు ఇదే మా వందనాలు & శుభాకాంక్షలు💐💐💐,
All the best brother
ధన్యవాదాలు మధు గారు
Huge fan of 🌹 milk
After I watch this immediately I ordered 3
How to order?
Good. @Lokanath
FOOD BOOK వారికి నమస్కారం,
నా పేరు చిప్పాడ రుద్రబాబు, పోలీస్ డిపార్ట్మెంట్, మీరు ఒక మంచి విషయాన్ని గుర్తించి, అందరికీ అందించారు. ఆ Rose Milk వారి కుటుంబం, మా కుటుంబం ఒకే వీధిలో. కాబట్టి నాకు బాగా తెలుసు. వారి తండ్రిగారు సింహాచలం గారు ఎంతో కష్టపడి, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉండేవారు. వారి తండ్రిగారి పేరు వీళ్ళు నిలబెడుతున్నందుకు అభినందనలు.
ధన్యవాదాలు రుద్ర బాబు గారు..
Yes uncle true uncle....even I live in that street uncle
Mee Telugu ki fan ayipoyanu brother...
Really superb taste
😋😋😋🤤🤤
SIR mee Voice SWEET Voice SIR
Try Nellore lassi once at lassi centre. the best lassi you have never tasted
👌👌😋💕💯
Brother me matalu vinataniki hai ga vuntai me language super keep rocking
TQ.. Brother
I'm from rajahmundry
Sir mee voice and telugu words cheppatam nachindi... meru manchi videos chesthunnaru....inka chala videos cheyyali ani korukuntunnam..
హృదయ పూర్వక ధన్యవాదాలు సుందర్ గారు..
Good sir good video
Shop name?
Adress of shop
Iam rajahmundry
A1 soda point best soda point as per quality and quantity at best price
Opposite f5 mall Mm road ongole
Cost entha
Neede iyuntundi brother 🤣
@@monamammasgirl6924
10 ,15 , 20 , 25, 30
@@sivateja7179 not my shop
Address plz
Enthaina ma Rajahmundry vallam Adrustavanthulam ehey... Aat
super
Thank you
Where in Rajamundry Can anyone tell me place
I know that place. & my negative place
Mainroad
Kotagumma. Center in rajahmundry
Rajahmundry main road
Near bommana brothers pakana
Tadepalligudem Lo super happy vuntindii just 20 RS only
I am from rajahmundry ❤️☺️
మీరు అక్కడ రోజ్ మిల్క్ తాగారా... మీ ఒపీనియన్ చెప్పండి
@@nagarjuna851 yeah ....a lot of times since childhood ❤️
Hi bro, where are you now?
In rajahmundry the following are famous.
Pandalapaka apparao military hotel ,
Moghal biryani palace,
Alpha bawarchi hotel,
Some famous bajji centres,
And robot restaurant which has only robos and croud nothing else.
If possible I will meet you. Thanks
ధన్యవాదాలు.. సునీల్ గారు.. ప్రస్తుతం నేను ఒంగోలు లో ఉన్నాను. మరల రాజమండ్రి వస్తాను.. తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను.
Bro telugu padalatho nannu akarshinchindi mee videos
ధన్యవాదాలు
Nenu okka 100 time taga😋
now standard is not maintained.too much ice and sweet.in our college days it used to be very refreshing in taste.When ever we came to కోటగుమ్మం it was a must stop . next generation is not maintaining that quality .they may be compromising in procuring ingredients.I hope it will improve and old taste is back.
Exactly bro ...ipudu asala taste bale.....okapudu matram 👌👌👌👌
Yes no standard ,poor quality
Rose milk let liquid bottle online lo konaccha bro
ఆన్ లైన్ లో లేదు ఫణి గారు
@@LOKFOODBOOK village dhukan app lo undi bro
హో..నేను వెళ్లిన సమయంలో లేదు.
Bujinchava bro 😎
Loknadh anna how are you missing your videos
బాగున్నా.. మీరు ఎలా ఉన్నారు.. చెన్నై లో ఉన్న కారణంగా వీడియోస్ చేయలేదు..
I'M working in this shop
Avna ithe rocemilk ela chestaru cheppandi plsssssssssss I love rose milk
Rose tonic leads to cancer
Hi sunil bro
Hi sunil bro
మేము రాజమండ్రిలో మూడేళ్ళున్నా ఎప్పుడూ తాగలేదు
You missed it
@@rajeshtadi4411 షాపు మా ఇంటికి దగ్గరే...కానీ నేను బైట ఏమీ తాగను...హెల్త్ ప్రోబ్లమ్...
ఇది 70 సంవత్సరాల క్రితం రాజమండ్రి లో లేదు అలా చెప్పి అమ్ము తున్నారు అంత టేస్ట్ ఏమి ఉండదు కలర్ అట్రాక్ట్ చేసిద్ధి అంతే
Yes bro we r indians😂
Madhi Rjy kani eppudu aa taste ladhu kadha pyga icecubes cova lo padha padhavi (half of the glass ) vastunnaru .Mamu chalasarlu adigamu kuda kani marpu raladhu too bad👎
Debate cheputunaraa bro anti
60/- చాలా ఎక్కువ...
Avunu
Nuvvu shop petti Chudu... 20ml aitey 60/- ekkuve.... Kani akkada 300ml isthunnaru.... Adi Chala reasonable........ Pala packet Ee 30/- Burra petti alochinchu bro
Nee bondhala vuntadi taste yaaaakkkk thu 🤦♂️🤦♂️
We r indians🤣
Noru musuko ra bewars
At present waste of money
Worest taste
I'm from rajahmundry