నేను చాలా సంఘాలలో చాలా రకాలుగా వాక్యం విన్నాను, మీ వాక్యం విన్నాక మీలా చెప్పేవారు ఎవరు లేరు రారు ఉండరు అనిపిస్తుంది. మీ వాక్యంతో నా కళ్ళు తెరిపించారు. నేను TH-cam రీల్స్ చూస్తూంటే మీ వీడియో వచ్చింది చూసా, తర్వాత సెర్చ్ చేశా మీ ఈ పూర్తి వాక్యము విన్నా చాలా సంతోషం అన్నా I'M FROM HYDERABAD
Praise the Lord🙏 , Sir and all. 'అపొస్తలులయొక్క త్రిత్వవాదము': ----------------------------------------------------- ఆదియందు 'దేవునియొద్ద రెండవ దేవుడు' 🙏 యేసుక్రీస్తు 🙏 'అపొస్తలుల బోధ' ----------------------------------------------------- చెప్పిన విషయాలు - చూచి, విని, తాకి, కనుగొన్నవి: 1 యోహాను 1:1 జీవవాక్యమును గూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. అపొ. యోహాను: ---------------------- 1) ఆదియందు దేవునియొద్ద రెండవ దేవుడు - 'యేసుక్రీస్తు': (a) ఆదియందు దేవునియొద్ద వాక్యము - రెండవ దేవుడు: యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. (b) దేవునియొద్ద రెండవ దేవుడు మూలముగా సమస్తమును కలుగుట: యోహాను సువార్త 1:2,3 ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. (c) ఆదియందు దేవునియొద్ద వాక్యము - యేసుక్రీస్తు: యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. [ దేవునియొద్ద - దేవునితో సమానుడైన వేరొకరు: ఆదికాండము 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; యోహాను సువార్త 8:23 మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. యోహాను సువార్త 18:36 యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు; యోహాను సువార్త 3:13 మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. మత్తయి సువార్త 26:64 మనుష్యకుమారుడు సర్వ శక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ] 2) నిజమైన దేవుడు: 1 యోహాను 5:20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు. అపొ. తోమా: ------------------ 3) ప్రభువు; దేవుడు: యోహాను సువార్త 20:28 అందుకు తోమా ఆయన తో నా ప్రభువా, నా దేవా అనెను. అపొ. పౌలు: ----------------- 4) సర్వాధికారియైన దేవుడు; నిరంతరము స్తోత్రార్హుడు: రోమీయులకు 9:5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. 5) దేవుడు: అపో. కార్యములు 20:28-32 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును [ యోహాను సువార్త 5:18 దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ... యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. ] 6) దేవుని స్వరూపి; దేవునితో సమానుడు: ఫిలిప్పీయులకు 2:6.7 ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. 7) అదృశ్యదేవుడు; సర్వసృష్టికి ఆదిసంభూతుడు: కొలొస్సయులకు 1:14,15 ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. 8) సర్వమును క్రీస్తు ద్వారా సృజింపబడుట: కొలొస్సయులకు 1:16 ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. 9) సమస్తమునకు క్రీస్తు ఆధారభూతుడు: కొలొస్సయులకు 1:17 ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. 10) మహా దేవుడు: తీతుకు 2:13 మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. [ వేరుగా ఉన్న దేవునివంటి మహా దేవుడు: కీర్తనల గ్రంథము 77:13 దేవా, నీమార్గము పరిశుద్ధమైనది. దేవునివంటి మహా దేవుడు ఎక్కడనున్నాడు? ] 'క్రీస్తు - దేవుని స్వరూపి'గా విశ్వసించకపోవుటకు కారణము: 2 కోరింథీయులకు 4:4 (అపొ. పౌలు) - దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. విశ్వాసికి 'తండ్రి కుమార పరిశుద్ధాత్మ'ల తోడు ఉండాలి అనేదే - 'త్రిత్వము': 2 కోరింథీయులకు13:14 (అపొ. పౌలు) - ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక. -----o-----
Brother Nijaayitee ga vnde me speech ante maaku entho gouravam. Pasters cheppe speeches entho mammalni doubt full ga vnchevi. Thank to GOD. Thank you Brother. Meeru eppatiki elaage vndaali. I mean me mind set n speeches.
నేను చాలా సంఘాలలో చాలా రకాలుగా వాక్యం విన్నాను, మీ వాక్యం విన్నాక మీలా చెప్పేవారు ఎవరు లేరు రారు ఉండరు అనిపిస్తుంది. మీ వాక్యంతో నా కళ్ళు తెరిపించారు. నేను TH-cam రీల్స్ చూస్తూంటే మీ వీడియో వచ్చింది చూసా, తర్వాత సెర్చ్ చేశా మీ ఈ పూర్తి వాక్యము విన్నా చాలా సంతోషం అన్నా I'M FROM HYDERABAD
అయ్యా వందనాలు మిమ్మల్ని చూసి ప్రభువు ఆనందించును గాక మీరు ఇంకా న్యాయముతో సత్యముతో ఎన్నో ఆత్మలు రక్షించు లాగున దేవుడు నీకు సహాయం చేయను గాక 🙏🙏🌹🌹🌹
ఆమేన్
Same my opinion
ఈ ప్రసంగమును విన్న ప్రతి ఒకరి మనో నేత్రములు తెరవబడును గాక. వందనములు బాబు
ప్రతి msgలలో మీ మీడియా సౌండ్ , క్లారిటీ చాలా బాగా వినిపిస్తాది.ఎక్కడ బ్రేక్ కాకుండా
Praise the LORD. Pastor garu 🙏👌🤝💐♥️
అన్నయ్యా మీరు ఏదీ చెప్పేనా wonderful...మీ విజయానికి తప్పకుండా ప్రతిఫలం దొరుకుతుంది... ఆమెన్
అన్నయ్య వందనాలు
అన్నయ్య ఆత్మయంగ ఎదగడానికి
చాలా ఉపయోగకరమైన మాటలను విని పించారు 💐💐💐💐🙏🙏🙏🙏
ఏసుక్రీస్తు నామమున వందనాలు అన్నయ్య చలో విలువైన మెసేజ్ అన్నయ్య 🙏🙏🙏
అద్భుతమైన ప్రసంగం,🙏🙏🙏🙏thanks annayya
Praise the Lord Sir good 🙌🙌🙏🙏🙏
Praise the lord annaya nija devudu Jesus
God bless you brother exalent masge
వందనములు అన్నయ్య గారు🙏🙏🙏🙏🙏
Praise the lord pastor garu
Goodmejese.ayagaru.❤
Praise the Lord🙏 , Sir and all.
'అపొస్తలులయొక్క త్రిత్వవాదము':
-----------------------------------------------------
ఆదియందు
'దేవునియొద్ద రెండవ దేవుడు'
🙏 యేసుక్రీస్తు 🙏
'అపొస్తలుల బోధ'
-----------------------------------------------------
చెప్పిన విషయాలు - చూచి, విని, తాకి, కనుగొన్నవి:
1 యోహాను 1:1
జీవవాక్యమును గూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.
అపొ. యోహాను:
----------------------
1) ఆదియందు దేవునియొద్ద రెండవ దేవుడు - 'యేసుక్రీస్తు':
(a) ఆదియందు దేవునియొద్ద వాక్యము - రెండవ దేవుడు:
యోహాను సువార్త 1:1
ఆదియందు వాక్యముండెను,
వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
(b) దేవునియొద్ద రెండవ దేవుడు మూలముగా సమస్తమును కలుగుట:
యోహాను సువార్త 1:2,3
ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
(c) ఆదియందు దేవునియొద్ద వాక్యము - యేసుక్రీస్తు:
యోహాను సువార్త 1:14
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.
[ దేవునియొద్ద - దేవునితో సమానుడైన వేరొకరు:
ఆదికాండము 1:26
దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము;
యోహాను సువార్త 8:23
మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను.
యోహాను సువార్త 18:36
యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు;
యోహాను సువార్త 3:13 మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.
మత్తయి సువార్త 26:64
మనుష్యకుమారుడు సర్వ శక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ]
2) నిజమైన దేవుడు:
1 యోహాను 5:20
మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.
అపొ. తోమా:
------------------
3) ప్రభువు; దేవుడు:
యోహాను సువార్త 20:28
అందుకు తోమా ఆయన తో నా ప్రభువా, నా దేవా అనెను.
అపొ. పౌలు:
-----------------
4) సర్వాధికారియైన దేవుడు;
నిరంతరము స్తోత్రార్హుడు:
రోమీయులకు 9:5
పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.
5) దేవుడు:
అపో. కార్యములు 20:28-32
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును
[ యోహాను సువార్త 5:18
దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ... యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. ]
6) దేవుని స్వరూపి; దేవునితో సమానుడు:
ఫిలిప్పీయులకు 2:6.7
ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
7) అదృశ్యదేవుడు; సర్వసృష్టికి ఆదిసంభూతుడు:
కొలొస్సయులకు 1:14,15
ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.
8) సర్వమును క్రీస్తు ద్వారా సృజింపబడుట:
కొలొస్సయులకు 1:16
ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.
9) సమస్తమునకు క్రీస్తు ఆధారభూతుడు:
కొలొస్సయులకు 1:17
ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
10) మహా దేవుడు:
తీతుకు 2:13
మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
[ వేరుగా ఉన్న దేవునివంటి మహా దేవుడు:
కీర్తనల గ్రంథము 77:13 దేవా, నీమార్గము పరిశుద్ధమైనది. దేవునివంటి మహా దేవుడు ఎక్కడనున్నాడు? ]
'క్రీస్తు - దేవుని స్వరూపి'గా విశ్వసించకపోవుటకు కారణము:
2 కోరింథీయులకు 4:4
(అపొ. పౌలు) - దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.
విశ్వాసికి 'తండ్రి కుమార పరిశుద్ధాత్మ'ల తోడు ఉండాలి అనేదే - 'త్రిత్వము':
2 కోరింథీయులకు13:14
(అపొ. పౌలు) - ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
-----o-----
వందనాలు అన్నయ్యగారు ✝️❤🙌🤴,,, 👨👩👧👦🙏🙏🙏🙏💐💐💐💐
🙏🙏🙏🙏🙏
Good message annayya gaaru vandanalu
🙏🙏🙏👌👌👌annayya
Annaya chala mandiki kallu teravabadathai.super Annaya
మస్తు పవర్ఫుల్ message bro
Praise the lord brother very nice message
Wonderful message.
Super message bro 🙏
Praise the lord brother amen🙏🙏🙏
చాలా గొప్ప massege God bless you brother
Praise the Lord brother🙏🙏🙏🙏 super massage🙏🙏 God bless you brother🙏🙏🙏🙏
Message super
Brother your messages exlent speach Sathya vakyam god bless you bro and Prais tha lord brother
I'm eagerly waiting for God to touch the people in our twin states
Wonderful massege brother
Vndhanalu annya 🙏🙏🙏
Praise the lord brother 🙏🏻
Praise the Lord 🙏🏽
Wonderful message pastor .
Blessed to hear this message.All glory to God
🙏🙏God bless you Ananya 🙏
Vandanalu anyya
Praise the lord brother
Praise the lord
Praise the lord annaya
Vandhanalu anna 🙏
Meaningful meassage Anna.. God bless you..
super annayya ❤❤❤
Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🇮🇳👏
Praise the lord anna
Vandalu Annaya
Brother Nijaayitee ga vnde me speech ante maaku entho gouravam. Pasters cheppe speeches entho mammalni doubt full ga vnchevi. Thank to GOD. Thank you Brother. Meeru eppatiki elaage vndaali. I mean me mind set n speeches.
Vandanalau ayyagaru Hyderabad
Good morning annaya
💯💯💯💯💯💯💯💯💯💯💯💯
Annaya msg antha lothuga vuntadhi digithey enthati rogamaina nayam ipoddi love you annaya im east godavari mimmalni oka sari kalavali
🙏🙏🙏
❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝🤝🤝🤝🤝
Vandanalau brandr Hyderabad
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻♥️🤍💚♥️🎉🕊️🕊️🕊️🕊️🕊️🕊️
my name is meerabi 2month pregnancy
Surely we will pray for you
Praise the lord 🙏🙏🙏
Praise the lord 🙏🏽 brother
🙏🙏🙏🙏🙏🙏
Vandanalu annaya
Anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏🇮🇳💐
🙏🙏🙏