Praise the Lord🙏,Sir and all. --------------------------------------------------- 🙏యేసుప్రభువు కృప🙏 'పాపము చేయనివారికే' అని 'నమ్మి బాప్తిస్మము పొందినవారికే' --------------------------------------------------- యోహాను సువార్త 13:13 (యేసుక్రీస్తు) - ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను ... ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. దేవుని చిత్తము: ---------------------- దేవునికి నరులకు మధ్య అడ్డముగా పాపము: యెషయా 59:1,2 మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. యోహాను సువార్త 9:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. పాపుల పరిస్థితి: మత్తయి సువార్త 13:49,50 ఆలాగే యుగసమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి, వీరిని అగ్ని గుండములో పడవేయుదురు. మార్కు సువార్త 9:48 నరకమున వారి పురుగు చావదు;అగ్ని ఆరదు. నీతిమంతుల పరిస్థితి: మత్తయి సువార్త 25:46 వీరు(పాపులు) నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు. మత్తయి సువార్త 13:43 నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక. యేసు ప్రభువు చిత్తము: ---------------------------------- దేవుని చిత్తమును నెరవేర్చుట: యోహాను సువార్త 6:38 (యేసు ప్రభువు) - నా ఇష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని. మత్తయి సువార్త 7:21 ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. పర్యవసానము: ---------------------- యేసు ప్రభువు కృప - పరిశుద్ధముగా జీవిస్తున్న వారికే: లూకా సువార్త 5:32 (యేసు ప్రభువు) - మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. [ 1 యోహాను 3:6 (అపొ. యోహాను) - ఆయన (యేసు ప్రభువు)యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు. ] మత్తయి సువార్త 4:17 అప్పటినుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. మత్తయి సువార్త 18:3 (యేసు ప్రభువు) - మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. [ 1 పేతురు 1:14-16 (అపొ. పేతురు) - మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. ] ప్రకటన గ్రంధము 22:21 ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్. (బైబిల్ చివరి వాక్యము) బాప్తిస్మమిచ్చు యోహాను మాటలలో - మత్తయి సువార్త 3:10 ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడి యున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మత్తయి సువార్త 3:11,12 మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో(తో) మీకు బాప్తిస్మమిచ్చు చున్నాను; ... ఆయన (యేసు ప్రభువు) పరిశుద్ధాత్మలోను(తోను) అగ్నితోను మీకు బాప్తిస్మ మిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమల (మార్పునొందినవారు)ను కొట్టులోపోసి, ఆరనిఅగ్నితో పొట్టు(మార్పునొందనివారు) ను కాల్చివేయునని వారితో చెప్పెను. కారణము: --------------- దేవుడు తాను సృష్టించిన అందరికీ దేవుడే కాబట్టి, 'ఏ క్షణమో తెలియని మరణము, నరకాగ్ని' ఉన్ననూ దుష్టక్రియలలో వెనుకాడని మనిషిని, మరణము లేని 'పరలోక రాజ్యము'లో దుష్టక్రియల నుండి అదుపు చేయడము దేవునికి సాధ్యమా? మార్కు సువార్త 12:31 (యేసు ప్రభువు) - రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలె ననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను. గమనిక: ------------ నీళ్లలో(తో) బాప్తిస్మము పొందుట అనేది ఒక విద్యాలయములో జాయినగుటకు అడ్మిషన్ ఫీజు చెల్లించుట వంటిది. మెడికల్ కాలేజిలో జాయినైతే డాక్టర్ ఐనట్టు కాదు. డాక్టర్ అవడానికి అవకాశము మాత్రమే ఔతుంది: యాకోబు 2:26 ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. మత్తయి సువార్త 22:14 (యేసు ప్రభువు) - కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను. సారాంశము: ------------------ యేసు ప్రభువు చిత్తమును నమ్మి బాప్తిస్మము పొందాలి: మార్కు సువార్త 16:15,16 (పునరుత్థానుడైన యేసుక్రీస్తు) - మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. -----o-----
Vanadanalu annaya 🙏🙏🙏🙏🙏
Vandanalu Annaya
Praise the lord brother your messages very inspiring and spiritually blessed please pray for my family pastorgaru
Tq annayya god bless you annaya manchi message chepparu annayya
GOD BLESS YOU ANNAYA
Vandhalu uncle
God bless you annayya
Thanks for good prayer God bless you all your family👨👩👧👧🙏
గాడ్ బ్లెస్స్ తమ్ముడు గారికి❤❤❤❤
Praise the LORD. Pastor garu🙏👌🤝💐❤️
ఏసుక్రీస్తు నామమున వందనాలు అన్నయ్య 🙏🙏🙏
అన్నయ్య praise the lord 🙏🙏
🙏🙏🙏 వందనాలు అయ్యగారు దేవుడు దీవించును గాక
God bless you 🙏
Vandanalu annayya tq so much annayya god bless you annaya tq
వందనాలు బ్రదర్ మా కోడలి గర్భఫలం కోసం ప్రార్థన చేయండి మాది విజయవాడ తన పేరు దేవ కుమారి
Praise the Lord🙏,Sir and all.
---------------------------------------------------
🙏యేసుప్రభువు కృప🙏
'పాపము చేయనివారికే'
అని 'నమ్మి బాప్తిస్మము పొందినవారికే'
---------------------------------------------------
యోహాను సువార్త 13:13
(యేసుక్రీస్తు) - ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను ... ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే.
దేవుని చిత్తము:
----------------------
దేవునికి నరులకు మధ్య అడ్డముగా పాపము:
యెషయా 59:1,2
మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.
యోహాను సువార్త 9:31
దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును.
పాపుల పరిస్థితి:
మత్తయి సువార్త 13:49,50
ఆలాగే యుగసమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి,
వీరిని అగ్ని గుండములో పడవేయుదురు.
మార్కు సువార్త 9:48
నరకమున వారి పురుగు చావదు;అగ్ని ఆరదు.
నీతిమంతుల పరిస్థితి:
మత్తయి సువార్త 25:46
వీరు(పాపులు) నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు.
మత్తయి సువార్త 13:43
నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక.
యేసు ప్రభువు చిత్తము:
----------------------------------
దేవుని చిత్తమును నెరవేర్చుట:
యోహాను సువార్త 6:38
(యేసు ప్రభువు) - నా ఇష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని.
మత్తయి సువార్త 7:21
ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
పర్యవసానము:
----------------------
యేసు ప్రభువు కృప - పరిశుద్ధముగా జీవిస్తున్న వారికే:
లూకా సువార్త 5:32
(యేసు ప్రభువు) - మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
[ 1 యోహాను 3:6
(అపొ. యోహాను) - ఆయన (యేసు ప్రభువు)యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు. ]
మత్తయి సువార్త 4:17
అప్పటినుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
మత్తయి సువార్త 18:3
(యేసు ప్రభువు) - మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
[ 1 పేతురు 1:14-16
(అపొ. పేతురు) - మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. ]
ప్రకటన గ్రంధము 22:21
ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్.
(బైబిల్ చివరి వాక్యము)
బాప్తిస్మమిచ్చు యోహాను మాటలలో -
మత్తయి సువార్త 3:10
ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడి యున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.
మత్తయి సువార్త 3:11,12
మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో(తో) మీకు బాప్తిస్మమిచ్చు చున్నాను; ... ఆయన (యేసు ప్రభువు) పరిశుద్ధాత్మలోను(తోను) అగ్నితోను
మీకు బాప్తిస్మ మిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమల (మార్పునొందినవారు)ను కొట్టులోపోసి, ఆరనిఅగ్నితో పొట్టు(మార్పునొందనివారు) ను కాల్చివేయునని వారితో చెప్పెను.
కారణము:
---------------
దేవుడు తాను సృష్టించిన అందరికీ దేవుడే కాబట్టి,
'ఏ క్షణమో తెలియని మరణము, నరకాగ్ని' ఉన్ననూ దుష్టక్రియలలో వెనుకాడని మనిషిని, మరణము లేని 'పరలోక రాజ్యము'లో దుష్టక్రియల నుండి అదుపు చేయడము దేవునికి సాధ్యమా?
మార్కు సువార్త 12:31
(యేసు ప్రభువు) - రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలె ననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను.
గమనిక:
------------
నీళ్లలో(తో) బాప్తిస్మము పొందుట అనేది ఒక విద్యాలయములో జాయినగుటకు అడ్మిషన్ ఫీజు చెల్లించుట వంటిది.
మెడికల్ కాలేజిలో జాయినైతే డాక్టర్ ఐనట్టు కాదు. డాక్టర్ అవడానికి అవకాశము మాత్రమే ఔతుంది:
యాకోబు 2:26
ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.
మత్తయి సువార్త 22:14
(యేసు ప్రభువు) - కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.
సారాంశము:
------------------
యేసు ప్రభువు చిత్తమును నమ్మి బాప్తిస్మము పొందాలి:
మార్కు సువార్త 16:15,16
(పునరుత్థానుడైన యేసుక్రీస్తు) - మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
-----o-----
good message,,,, ARTIST SRINU. M. A, PH. D IN BIBLE
nice
Vamdanamulu Anaya garu 🙏🙏🙏
🙏 praise the lord brother 💐🙏
Praise the Lord Annayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise Lord brother🙏
❤❤❤❤❤
Prise the Lord anna. Akantha prardhana pramukyatha video pettandi annayya. Pls
Vandhanalu anna 🙏
🙏
praise the lord annaiah
❤
Prise the lord
Annna
వందనాలు అన్నయ్య గారు
🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brother 🙏🙏🙏🙏
వందనాలు అన్నయ్య గారు🙏🙌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలునాయనావిశ్వాసమునుగూర్చినవాక్యంనన్నుచాలాబలపరచినదిదేవుడుమిమ్మునుదీవించునుగాక ఆమేన్
🙏🙏🙏 వందనాలు అన్నయ్య
🤝
Praise the lord 🙏 brather 🙏 Hyderabad na bhathra maralani prathana cheyumu brather 🙏🙏🙏🙏
💕🙏💕🙏
Nice
🙏🏻🙏🏻🙏🏻🙏🏻💖💖💖⚘⚘⚘⚘
Ne TH-cam channel not interested
Vndhanalu annya 🙏🙏🙏
Vandanalu annaya
Vandanalu annayya tq so much annayya god bless you annaya tq
Praise the lord annaya
❤❤❤❤❤❤❤
Vandhanalu annayya 🙏🙏🌹👏👍
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏✋🥰
వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏
Vandanalu Annayya
అన్నయ్య వందనాలు 💐💐💐💐🙏🙏🙏🙏
BBC
🙏🙏🙏🙏🙏🙏
Vandhanalu annayya 🙏🙏
Praise the lord annayya 🙏🙏
Vandanamulu.bradhar..
Praise the lord annayya
Praise the lord annaya 🙏🙏🙏🙏
Praise the Lord annaya 🙏
Vandanalu annayya
Vandanalu Annaya 🙏🙏🙏