తానన నననా తనాన తననన నననా తానన నననా తనాన తననన నననా తననాన నననా తాన నననా తాన నననననా నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగుల్లున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టా అదుముకోనే హేహేహే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కవ్విస్తావే అంతలోనే జారిపోతావే మెరుపల్లె మెరిసి జాణ వరదల్లె ముంచె జాణా ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడె జాణా జాణ అంటే జీవితం జీవితమే నెరజాణరా దానితో సయ్యాడరా యేటికి ఎదురీదరా రాక రాక నీకై వచ్చి పొన్నమంటి చిన్నది ఇచ్చే కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో పూవు లాగ ఎదురే వచ్చి ముల్లు లాగ ఎదలో గుచ్చి మాయమయే భామ వంటిదె కష్టమనుకో ఎదీ కడదాక రాదని తెలుపుతుంది నీ జీవితం నీతో నువు అతిథివనుకొని వెయ్ రా అడుగెయ్ రా వెయ్ జాణ కాని జాణరా జీవితమే నెరజాణరా జీవితం ఒక వింత రా ఆడుకుంటె పూబంతి రా సాహసాన పొలమే దున్ని పంట తీసె బలమే ఉంటే ప్రతి రోజు ఒక సంక్రాంతి అవుతుందిలా బతుకు పోరు బరిలో నిలిచి నీకు నీవె ఆయుధమైతే ప్రతి పూట విజయ దశమియే వస్తుంది రా నీపై విధి విసిరె నిప్పుతో ఆడుకుంటె దీపావళి చెయ్ రా ప్రతి ఘడియ పండగే చెయ్ రా చెయ్ రా చెయ్ జీవితం అను రంగుల రాట్నమెక్కి ఊరేగరా జీవితం ఒక జాతర చెయ్యడానికే జన్మరా ఆ ఆ ఆ ఆ ఆ Evergreen Lyrics
రాక రాక నీకై వచ్చి పొన్నమంటి చిన్నది ఇచ్చే కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో..... పువ్వులాగ ఎదురే వచ్చి ముల్లులాగా ఎదలో గుచ్చి మాయమయే బామ వంటిదే కష్టమనుకో ఏదీ కడదాకా రాదనీ తెలుపుతుంది నీ జీవితం నీతో నీవు అతిధి వనుకోని వేయరా అడుగుగేయరా జాణ కానీ జాణ రా జీవితమే నెరజాణ రా జీవితమే ఒక వింతరా ఆడుకుంటే పూబంతి రా
The music for the movie is composed by the legendary music composer from Tamil Nadu. His name is Yuvan Shankar Raja who has more than 120 films under his belt and has a huge fan base almost equal to mass heros. Also, he is the first and the only music composer who won "best composer" award at the Cyprus International Film Festival (Europe). Follow him and listen to all his compositions, you will become his die hard fan :)
Asalu aaa lyrics vere level sir anni vaasthava jivitham lo unnavi,and aa lyrics ki antha manchi music ivvadam Yuvan shankar raja Gari goppathanam
❤❤❤ Golden school day's 🥲🥲 present clg kuda ayipoyindhi 24 year's now🤧😍😍
Same bro
😢
2:33 literally amazing part of the song ❤
Who are watching in 2024❤
✋
hi@@jayarajworld
@@GovinduHarshitha హాయ్
👍
🎉
Instagram reels lo chusi vachi vinavallu antha mandhi unaru
😂
🙌🙌
Just eppdu chusi vacha
Tfi reel
Eri pu... Movie rilels apudu vunnav ra
Reels chusi vastharu ni pufff
90's kids song released in 2014 affection emotions Enjoyment entertainment and all
Really missing those days
🎉2024 ❤chusevallu oka like vesukondi ❤
A YUVAN SHANKAR RAJA MUSICAL 🔥🔥🔥.
Fan from Vizag.
2:34 thisss lyrics 😭😭❤️
2:35 ఏది కడదాకా రాదు అని తెలుపుతుంది నీ జీవితం
Literally I searched for this lyric😅
💯🙌🏻
Yes
తానన నననా తనాన తననన నననా
తానన నననా తనాన తననన నననా
తననాన నననా తాన నననా తాన నననననా
నీలి రంగు చీరలోన
సందమామ నీవే జాణ
ఎట్ట నిన్ను అందుకోనే
ఏడు రంగుల్లున్న నడుము
బొంగరంలా తిప్పేదానా
నిన్ను ఎట్టా అదుముకోనే హేహేహే
ముద్దులిచ్చి మురిపిస్తావే
కౌగిలించి కవ్విస్తావే
అంతలోనే జారిపోతావే
మెరుపల్లె మెరిసి జాణ
వరదల్లె ముంచె జాణా
ఈ భూమి పైన నీ మాయలోన
పడనోడు ఎవడె జాణా
జాణ అంటే జీవితం
జీవితమే నెరజాణరా
దానితో సయ్యాడరా యేటికి ఎదురీదరా
రాక రాక నీకై వచ్చి
పొన్నమంటి చిన్నది ఇచ్చే
కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో
పూవు లాగ ఎదురే వచ్చి
ముల్లు లాగ ఎదలో గుచ్చి
మాయమయే భామ వంటిదె కష్టమనుకో
ఎదీ కడదాక రాదని తెలుపుతుంది నీ జీవితం
నీతో నువు అతిథివనుకొని
వెయ్ రా అడుగెయ్ రా వెయ్
జాణ కాని జాణరా
జీవితమే నెరజాణరా
జీవితం ఒక వింత రా
ఆడుకుంటె పూబంతి రా
సాహసాన పొలమే దున్ని
పంట తీసె బలమే ఉంటే
ప్రతి రోజు ఒక సంక్రాంతి అవుతుందిలా
బతుకు పోరు బరిలో నిలిచి
నీకు నీవె ఆయుధమైతే
ప్రతి పూట విజయ దశమియే వస్తుంది రా
నీపై విధి విసిరె నిప్పుతో ఆడుకుంటె దీపావళి
చెయ్ రా ప్రతి ఘడియ పండగే
చెయ్ రా చెయ్ రా చెయ్
జీవితం అను రంగుల రాట్నమెక్కి ఊరేగరా
జీవితం ఒక జాతర చెయ్యడానికే జన్మరా
ఆ ఆ ఆ ఆ ఆ
Evergreen Lyrics
నిండు నూరేండ్ల జీవితాన్ని మూడు నిమిషాల నిడివి లో చెప్పిన ఆ భావకునికి వందనాలు 🙏🏾
Legendary song with beautiful lyrics ❤️😍
Nice song Jayasudha mam 👌
After Insta 🤩
I am a big fan of RAM CHARAN sir🎉🎉🎉🎉🎉🎉❤❤❤
3:30 stolen my whole heartt❤❤
Super jayasudha Amma
Who is watching song in 2024 last month December
Me ❤
Bgm vere level 💕❤️🔥
2023 లో చూసినవాళ్లు లైక్ చేయండి 💐
Ramcharan song
Supper bro op 🤣🤣😜🤣🤣🤣
Most underrated song! Fabulous lyrics with a deep meaning and mesmerizing music.
Yeah lately I’ve realized that this lyrics is damn good 🙌
Anyone in November
Love da
2024 listeners 🙋♂️
Ha😂😂
Who are watching in October ❤❤
మనిషి జీవితంలో ఎదిగే క్రమంలో ఎక్కడో ఒక చోట తు.చ తప్పకుండా
పాటించాల్సిన నీతి సూత్రాలు ఒక పాటగా మలచిన తీరు అద్భుతం.
అందుకే ఈ పాటంటే నాకు చాలా చాలా ఇష్టం
superb
ఈ మూవీ గురించి మాటల్లో చెప్పలేము.
This Dec 😅❤
2:34 Thizz Lyrics🫠🥺
Suddala Ashok teja good lyricist in tollywood
Good song good lyrics in old days 💘
All time hit songs
ONE FAMILY SUPER HIT SONGS
Ala koncham relax avaru feel ayaru vinaka🤔🤔
EM SONG ANNA 🎉❤
I am big fan of RAM CHARAN and KAJAL 🥰🥰🥰🥰🥰
Peaceful song 🥺❤
ram charan god suprrrrrrrrrrrrrrrrrrrrr
🤣🤣
😀
Wtf
😡😡👿👿@@BALAJITECHWORLD
Velli adi madda gudduv ithe
One and fav song 🥺
Insta lo aa lyrics choosi vachina vallu ❤
How the hell I was missed this beautiful song???? Boy o boy fantabulous lyrics with deep meaning in it..!!! Love this songg😍😍💝💝
ఈ భూమి పై నా నీమాయ లోన పడనోడు ఎవడు జానా.....❤❤
Suddala Ashok Teja legend
BRO, SIS AND HAPPY FAMILY FOREVER... OPEN THE 🍾...
Man this song should be on top i love this song ❤ this has to be on top i here every single day and don't get bored at alll
Jayasudha❤❤❤❤❤❤❤❤
Super super super super super
I love you charan
I love you too from Charan ❤
Thank you ❤
Just close ur eyes and understand only lyrics u feel what u want👍
రాక రాక నీకై వచ్చి పొన్నమంటి చిన్నది ఇచ్చే కౌగిలింత
బతుకున వచ్చే సుఖమనుకో.....
పువ్వులాగ ఎదురే వచ్చి
ముల్లులాగా ఎదలో గుచ్చి
మాయమయే బామ వంటిదే కష్టమనుకో
ఏదీ కడదాకా రాదనీ తెలుపుతుంది నీ జీవితం
నీతో నీవు అతిధి వనుకోని వేయరా అడుగుగేయరా
జాణ కానీ జాణ రా
జీవితమే నెరజాణ రా
జీవితమే ఒక వింతరా
ఆడుకుంటే పూబంతి రా
On September 23 2024 I am watching this veido
1:25 - 1:50 Best part of the Song ♥️
Suddala ashok teja legend
2:20 💔
Anyone in 2898 AD
Lireycs 4:06
I love this song
Superb song❤
1:30 ❤❤
My favourite songe ❤️❤️❤️
Masterpiece movie for family audioins ❤
Super. Movie. Ramcharan
Very nice song
His voice ❤️
Anyone in 2024
✋
I'm
My favorite cinema song my name is Poojitha pusmitha ramapoojitha laxmanapusmitha 💕 ❤️
I love the song 🥰🥰
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
Still 2024/09
❤❤❤
Chetha song anukunna kani motham vinnaka super u di
Ram charan fans ❤
Super ..song
Old is gold song is good❤❤
The music for the movie is composed by the legendary music composer from Tamil Nadu. His name is Yuvan Shankar Raja who has more than 120 films under his belt and has a huge fan base almost equal to mass heros. Also, he is the first and the only music composer who won "best composer" award at the Cyprus International Film Festival (Europe). Follow him and listen to all his compositions, you will become his die hard fan :)
It
ARR laughing at corner..😂
Lyrics 💗😍
Suudala Ashok sir legend ❤ love u for best lyric
Parthi video ki comment pette Vallu entha mandhi.....
So cute charry
The bgm is ❤
Pis of hart
Ram charan song👌👌👌👌👌👌
Song❤😊😊😊😊🎉
Nice, mature music
Nice song
Kandhi Raghu him both Lynn kTm film
❤❤❤❤2024
Meee😢
Stlli 2025/25😅
❤❤❤❤ op vaw
2:33 to 3:00
LOVE -TO- LIFE LYRICS 💟
3:57 🫠🫠
Who are watch in dec 2024..❤
IYAMRAMCHARANfans❤❤❤😂💥💥💥🖤🖤
Lyrics Aithe vere level 2 11...
स्वीट सॉन्ग
Re release chese bagundu
Instagram lo choosi vachina vaallu oka like vesukondi friends
LOVE YOU ❤️ MOVIE INJOY FULL LIFE 🤗💗🖤🥀🖇️🎶😍💫💝🎧