Ravi Prakash 🔴LIVE : రాజకీయ భూకంపం | BRS Merge In BJP | PM Modi | KCR | KTR | RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @akulanagaraju5924
    @akulanagaraju5924 2 หลายเดือนก่อน +3

    బీజేపీకి రాబోయే ప్రధానమంత్రి అభ్యర్థి కెసిఆర్???? 🤔 అని కూడా చెప్పండి సార్, ప్రకంపణలు, భూకంపలు.... 🤔

  • @malliktv
    @malliktv 2 หลายเดือนก่อน +7

    గాలి వార్తలను gobels లాగా వాడే వాడు రవి ప్రకాష్.....

  • @anapotanayaka2037
    @anapotanayaka2037 2 หลายเดือนก่อน +404

    ఛానెల్ ను పైకి లేపే క్రమంలో ఇలాంటి గాలి వార్తలు చెప్పడం సర్వ సాధారణం

  • @madavidatta9849
    @madavidatta9849 2 หลายเดือนก่อน +2

    త్వరలో బీజేపీ లో బీఆర్ఎస్ పోవడం ఖాయం...

  • @sreekanthpillodi9950
    @sreekanthpillodi9950 2 หลายเดือนก่อน +11

    Very good news

  • @gopalachandra6311
    @gopalachandra6311 2 หลายเดือนก่อน

    Ravi Prakash Garu is top journalist / Analyst/ modern / creative unique person for Media

  • @goodboy6259
    @goodboy6259 2 หลายเดือนก่อน +32

    ఏమీ లేనప్పుడే మొండిగా పార్టీ నడిపిన కేసిఆర్ ఇప్పుడు విలీనం చేస్తారు అంటే మేము అస్సలు నమ్మము,
    ఒక వేళ అది నిజం అయితే మాత్రం
    కేసిఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా పెద్ద మొత్తంలో అవినీతి చేసింది , ఆ తప్పులకు ఎక్కడ కేంద్రం శిక్ష విధిస్తుందో అని భయపడుతున్నారు అని అర్థం.

    • @factanalyser5021
      @factanalyser5021 2 หลายเดือนก่อน +4

      Appudu veru .. ippudu phone taping lanti serious issues…

  • @tarakrama
    @tarakrama 2 หลายเดือนก่อน +1

    Mind-blowing information...! There is no other way to BRS to save Kavitha!!!

  • @JalandarReddy-b2h
    @JalandarReddy-b2h 2 หลายเดือนก่อน +4

    తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం

  • @prathapreddysamala4950
    @prathapreddysamala4950 2 หลายเดือนก่อน

    Analysis 👌👌👌

  • @sreenivassharma7186
    @sreenivassharma7186 2 หลายเดือนก่อน +415

    BJP రమ్మని ఆహ్వానించలేదు, కేసీఆర్ వస్తున్నాడు అని చెప్పా లేదు. గాలి కబుర్లు.

    • @yerukalasudhakar3511
      @yerukalasudhakar3511 2 หลายเดือนก่อน +18

      గాలి లేనిది వాసన రాదు డ్యూడ్

    • @Praveenchokki
      @Praveenchokki 2 หลายเดือนก่อน

      ​@@yerukalasudhakar3511news channel lo vosthadhi bro

    • @srikanthmaganti3095
      @srikanthmaganti3095 2 หลายเดือนก่อน +11

      రియల్

    • @Gabbar_jadav
      @Gabbar_jadav 2 หลายเดือนก่อน +11

      ఇది పచ్చి నిజం

    • @seshab1672
      @seshab1672 2 หลายเดือนก่อน +18

      RTV Ravi Prakash cheppadante it's confirmed news

  • @nazirshaikrahman2386
    @nazirshaikrahman2386 2 หลายเดือนก่อน

    Good ravi...Great news

  • @ravvichandraloka
    @ravvichandraloka 2 หลายเดือนก่อน +155

    కనీస అవగాహన లేని విశ్లేషణ.

  • @sainikBharat
    @sainikBharat 2 หลายเดือนก่อน +2

    ఎవరు విలీనం ఐనా 10 ఏళ్లు 🐅 రేవంత్ సీఎం గ వుంటాడు

  • @U.srikanth
    @U.srikanth 2 หลายเดือนก่อน +84

    100% bjp lo ki vellaru, brs party bjp lo ki velthey, telangana lo bjp ki chedda peru vasthadhi

    • @Raju46616
      @Raju46616 2 หลายเดือนก่อน +2

      100% if BRS joins BJP, next coming days lo BJP ki muppu untadi... So BRS ni pathalaniki thokkesthene BJP ki velugu or else there's no way for BJP to come again in India, so same BRS gathe BJP ki pattuddi

    • @U.srikanth
      @U.srikanth 2 หลายเดือนก่อน

      @@Raju46616 yes bro

    • @ZohnEl
      @ZohnEl 2 หลายเดือนก่อน

      BJP ki manchi Peru ekkada vundi ....Maharashtra BJP survey lo they getting 60 seats.

    • @jayakrishanabollam1551
      @jayakrishanabollam1551 2 หลายเดือนก่อน

      EVM la tho win​@@Raju46616

    • @haribabukonidena455
      @haribabukonidena455 2 หลายเดือนก่อน +1

      BRS ni BJP lo vileenam chesi, elections mundu malli TRS party pedathadu KCR😅😅😅.

  • @kvenky9745
    @kvenky9745 2 หลายเดือนก่อน +1

    Good morning Anna

  • @muralijangalajangala2448
    @muralijangalajangala2448 2 หลายเดือนก่อน +2

    పాత రవి ప్రకాష్ మాటలనే ప్రజలు నమ లేదు. కొత్త రవి మాటలు ఎవడు నమడు మలేష.

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 2 หลายเดือนก่อน +1

    కాంగ్రెస్ పార్టీ తో విలీనం చేస్తానని మోసం
    ఇప్పుడు విలీనం బేరం

  • @vedavathigaddam
    @vedavathigaddam 2 หลายเดือนก่อน +6

    Super ❤

  • @elishagolla7764
    @elishagolla7764 2 หลายเดือนก่อน +1

    Superb Explanation Ravi Prakash garu

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 2 หลายเดือนก่อน +7

    రేటింగ్ పెంచుకోవడం కోసం బూటకపు విశ్లేషణ.. జై శ్రీరామ్.. జై హనుమాన్

  • @prasadgorijala819
    @prasadgorijala819 2 หลายเดือนก่อน

    Good information sir

  • @chantibhushanrao8545
    @chantibhushanrao8545 2 หลายเดือนก่อน +12

    బీజేపీనే 🔥🇮🇳🐅 బీఆర్ఎస్ లో విలీనం చేస్తారనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు కేసీఆర్ అభిమానులు ఈ కామెంట్ పైఒక లైక్ చేయాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ 👊 జై కేసీఆర్💪🤝🦁

  • @sunnysensationalstar9001
    @sunnysensationalstar9001 2 หลายเดือนก่อน +1

    ఇది నిజం🎉

  • @Rajraj-og9mj
    @Rajraj-og9mj 2 หลายเดือนก่อน +15

    మీ టీ ఆర్ పి రేటింగ్ కోసం అబద్ధాలు చెబితే ఉన్న పరువు పోతుంది చూసుకో బ్రదర్

  • @arrabolesrinivasreddy1998
    @arrabolesrinivasreddy1998 2 หลายเดือนก่อน

    Good

  • @vinnuwarangal7231
    @vinnuwarangal7231 2 หลายเดือนก่อน +8

    If this going to happen
    It will be big benefit to congress 😂 and again it will form govt

  • @srinivasareddy9948
    @srinivasareddy9948 2 หลายเดือนก่อน

    Good..

  • @gangaramgojja6022
    @gangaramgojja6022 2 หลายเดือนก่อน +81

    విలీనమ్ చెసుకుంతె.BJPపార్తి ఆత్మహత్య చెసుకున్నత్లె.

  • @settipeddanaganna
    @settipeddanaganna 2 หลายเดือนก่อน

    True❤❤🎉

  • @mounika-xj8nm
    @mounika-xj8nm 2 หลายเดือนก่อน +4

    ఇలా గనక జరిగితే నువ్వు చెప్పినట్టు రాజకీయ నాయకులను ఊరికి ఇచ్చి కొడతారు ప్రజలు ప్రజలు అన్ని చూస్తూనే ఉన్నారు ఏ రాజకీయ నాయకుడు ఏం చేస్తుండు ఏ పార్టీ నుంచి ఏ పార్టీ పోతుండు ఎందుకు పోతుంది అనేది కూడా చూస్తున్నారు ప్రజలు

  • @chakravarthimullapudi9404
    @chakravarthimullapudi9404 2 หลายเดือนก่อน

    Super brother

  • @jayendranr98
    @jayendranr98 2 หลายเดือนก่อน +21

    You are wrong me being a core bjp voter if merge happens i will vote for congress and may be many like me

    • @bhavikattipraveen3030
      @bhavikattipraveen3030 2 หลายเดือนก่อน +4

      Then you're not e core BJPian then

    • @bhavikattipraveen3030
      @bhavikattipraveen3030 2 หลายเดือนก่อน +3

      Then you're not e core BJPian then

    • @bhavikattipraveen3030
      @bhavikattipraveen3030 2 หลายเดือนก่อน +3

      Then you're not e core BJPian then

    • @aditya00369
      @aditya00369 2 หลายเดือนก่อน +2

      Bjp supporters chose not to vote better than vote for congress.

    • @dabirkrishna
      @dabirkrishna 2 หลายเดือนก่อน

      Nadulu pollute ayinatlu partylu viluvalu vodilesaaye. Yevaru yemi cheyyaru.

  • @gowreesankar3092
    @gowreesankar3092 2 หลายเดือนก่อน +1

    మనసులో గజ్జి.. పెట్టుకుని... వండి... వార్చిన .. వంటకాలు... ఈ స్టోరీలు. జర్నలిజానికి పట్టిన చీడ పురుగులలో ఆగ్రగణ్యులు తమరు..

  • @gireeshjoopudi708
    @gireeshjoopudi708 2 หลายเดือนก่อน +4

    😂 if this is happen Congress continue the government next time also revanth is so lucky

  • @vinayg2710
    @vinayg2710 2 หลายเดือนก่อน +12

    అరే బాబు నిజంగా నువ్వు చెప్పింది జరిగితే అంతకంటే పిచ్చి పని ఇంకోటి ఉండదు ఇప్పటికి ఇప్పటికి ఎన్నికలు జరిగినా టిఆర్ఎస్ వంద సీట్లతో తెలంగాణలో అధికారంలొ కీ వస్తుంది గ్రౌండ్ లెవెల్ లో అలా ఉంది పరిస్థితి 🙏🙏

    • @imranshake274
      @imranshake274 2 หลายเดือนก่อน

      MP seats lo okkati raledhu !

    • @vinayg2710
      @vinayg2710 2 หลายเดือนก่อน +1

      @@imranshake274 ఎంపీ సీట్లు అవి దేశానికి సంబంధించినవి అప్పుడు టిఆర్ఎస్ గెలిచిన వేస్ట్ గాని బిజెపికి వేశారు చాలామంది కానీ ఇప్పుడు అలా కాదు ఒకసారి గ్రౌండ్ లెవెల్లో తెలుసుకో ఎలా ఉందో చెబుతారూ

    • @vinayg2710
      @vinayg2710 2 หลายเดือนก่อน +1

      కరెంట్ సరిగ్గా ఉండడం లేదు పింఛన్లు రావడం కల్యాణ లక్ష్మి రావడం లేదు రావడం లేదు

    • @SaikumarChirumamilla
      @SaikumarChirumamilla 2 หลายเดือนก่อน

      Bochuu gelusthundhi ​@@vinayg2710

    • @govindraopendyala8402
      @govindraopendyala8402 2 หลายเดือนก่อน

      Mari parliament seats ennivachaay

  • @SubbaReddy-mm5hg
    @SubbaReddy-mm5hg 2 หลายเดือนก่อน

    Yes

  • @kiranbisu3436
    @kiranbisu3436 2 หลายเดือนก่อน +5

    Super news

  • @srinivasellendula1701
    @srinivasellendula1701 2 หลายเดือนก่อน

    ఈ విలీనం చాలా చాలా మంచిది మేమంతా కోరుకునేది

  • @dileep8882
    @dileep8882 2 หลายเดือนก่อน +24

    Why brs need to merge in bjp?😮
    i am against to this merger.

    • @srishapenohit1756
      @srishapenohit1756 2 หลายเดือนก่อน +2

      Because, BJP will grow consistently and slowly in Telangana from now on. So, vote shares will definitely break between BJP and BRS. So, there is no way BRS wins in future elections as well. Congress gets benefited each time whenever BRS and BJP stay separate in elections…

    • @gadwal
      @gadwal 2 หลายเดือนก่อน

      Not gonna happen dw. This is gonna be a prime fakenews channel for the coming years. Accept this and move on.

    • @SureshG-ml5kv
      @SureshG-ml5kv 2 หลายเดือนก่อน

      Kavitha Ela vastadi baytku mari.alge vote share pergutadi bjp ki.kani tana Pani ayipoyeka kcr kukatoka vankara Pani cheystadu malli party pedtadu.

    • @pavann8821
      @pavann8821 2 หลายเดือนก่อน

      ​@srishapenohit1756 it doesn't happen. IT is obvious people are losing faith in congress. Constant Power cuts, using kaleshwaram for water in hyd ( which they called useless), students and unemployed youths protest( who are main reason for congress win), the fake investments he is bringing to telangana from usa. A complete disastrous governance.

    • @Nijamkudauntundhi
      @Nijamkudauntundhi 2 หลายเดือนก่อน

      KCR is fearing for cases on him ..
      If BJP is not supported then KCR has to go jail .. phone tapping case is the biggest one.

  • @KolluSrinivasarao-x6y
    @KolluSrinivasarao-x6y 2 หลายเดือนก่อน

    Yes.sir

  • @dileep8882
    @dileep8882 2 หลายเดือนก่อน +6

    Brs can go for alliance with bjp in 2028 elections

  • @pratapk3904
    @pratapk3904 2 หลายเดือนก่อน

    ❤❤

  • @ksrinivas3300
    @ksrinivas3300 2 หลายเดือนก่อน

    నిండా మునిగిన బి.ఆర్.యస్ మరియు బిజెపి విలీనం అయితె బిజెపి కూడా మునగడం ఖాయం...కాంగ్రెస్ కి ఎప్పటికీ తిరుగుండదు.ఇది తెలంగాణా భవిష్యత్తుకు మంచిదే

  • @srinivasjadala8574
    @srinivasjadala8574 2 หลายเดือนก่อน +8

    వాళ్ళు కలుస్తారో లేదో గాని మీకు వారి కలయిక వాళ్ళ లాభం జరుతుంది అనేలాగా వుంది మీ విశ్లేషణ

  • @RamSingh-jt1ov
    @RamSingh-jt1ov 2 หลายเดือนก่อน

    Great...

  • @venkatareddy8110
    @venkatareddy8110 2 หลายเดือนก่อน +56

    ఈపని పార్లమెంటు ఎన్నికలకు ముందు చేసి ఉంటే ఎక్కువ ప్రయోజనం ఉండేది 🎉

    • @madhukumar3421
      @madhukumar3421 2 หลายเดือนก่อน +2

      Pakka Win Ayyevadu

    • @pavann8821
      @pavann8821 2 หลายเดือนก่อน

      TH-cam lo unnavanni nammithey nee face lage nuv kannaleskuni bathakaali thatha

    • @NickChowdhary9
      @NickChowdhary9 2 หลายเดือนก่อน

      Oka party ki mast paisal save aytunde

    • @anandprasad2593
      @anandprasad2593 2 หลายเดือนก่อน

      ఎవరికి కాంగ్రెస్ కా.....

    • @dr.shivakumar6388
      @dr.shivakumar6388 2 หลายเดือนก่อน

      బీజేపీ కి నష్టం కలిగేది

  • @sunnysensationalstar9001
    @sunnysensationalstar9001 2 หลายเดือนก่อน

  • @ramutalla8867
    @ramutalla8867 2 หลายเดือนก่อน +14

    This is another PRP rating stunt.. he is known for doing this...any way good try..

  • @DELHI622
    @DELHI622 2 หลายเดือนก่อน +3

    Veedi ki cheppi poyinru
    TV Rating kosam intha digajari povali Ravi

  • @vorugantimurali2987
    @vorugantimurali2987 2 หลายเดือนก่อน

    జై కాంగ్రెస్ జైరేవంత్💪💪💪💪💐💐💐💐💐💐💪💪💪💪

  • @koppukumar2043
    @koppukumar2043 2 หลายเดือนก่อน +3

    TRP KOSAM ENTHA DIGAJARALA RAVI PRAKASH

    • @bhanuchandra9703
      @bhanuchandra9703 2 หลายเดือนก่อน

      కూతురు కోసం కచర గాడు ఖచ్చితం గా దిగజారుతాడు😢

  • @ksrinivas3300
    @ksrinivas3300 2 หลายเดือนก่อน

    విలీనం అయితే ఇద్దరూ మునగడం ఖాయం.....భూకంపం ఎలా వస్తుందిరా భోష్ డికె

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 2 หลายเดือนก่อน +6

    Brs తెలంగాణా లో జీరో అయ్యింది అందుకే బీజేపీ లో మెర్జ్ అవుతుంది

  • @raghavenderreddy5057
    @raghavenderreddy5057 2 หลายเดือนก่อน +50

    టీఆర్ఎస్ ను బీజేపీ లో విలీనం చేయాల్సిన అవసరమే లేదు, విలీనం చేస్తే అంతకన్నా పిచ్చిపని మరొకటి లేదు, ఒక్కసారి ఓడిపోయిన0త మాత్రాన ఇక టీఆర్ఎస్ కు భవిష్యత్ లేదు అనుకోవడం పెద్ద పొరపాటు, మునుగోడు ఉపఎన్నికల వరకు కాంగ్రెస్ ఉనికి లేదు అలాంటిది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుంది అనుమానo అవసరం లేదు

    • @nareshb4200
      @nareshb4200 2 หลายเดือนก่อน +2

      Eppatiki redu BRS inka😢

    • @raghavenderreddy5057
      @raghavenderreddy5057 2 หลายเดือนก่อน +2

      @@nareshb4200 Brother నరేశ్ మొన్నటి వరకు కాంగ్రెస్ పని అయిపోయింది అనుకున్నారు అందరు కానీ గెలిచి అందర్నీ ఆశ్చ్యపరిచారు, ఇది కూడా అంతే బ్రదర్ ఎవరికైనా సమయం వస్తుంది

    • @dr.shivakumar6388
      @dr.shivakumar6388 2 หลายเดือนก่อน

      TRS BRS మారినపుడే దాని పని అయిపోయింది. కవిత KTR సంతోష్ రావులతో సంకనాకింది. వాళ్ళ ఆస్తులు రాసలీలలు అహంకారం రాజరికాన్ని తలపించాయి రాష్ట్రం అప్పుల పాలు అయ్యింది.KCR కుటుంబ ఆస్తులు పెరిగాయి తప్ప ఏమిజరిగింది. పదేళ్ల పరిపాలన ఒక మేజిక్ గేమ్ అనే చెప్పాలి.
      కనుక BRS భూస్థాపితం అయినట్లే

    • @naganaboinachaitanya5184
      @naganaboinachaitanya5184 2 หลายเดือนก่อน

      Vileenam avasarame ledaaa? Kavitha ane oka kaaranam chalada brother? 😂

    • @sandeepm2674
      @sandeepm2674 2 หลายเดือนก่อน

      Fake news views kosam chesthunnadu aa Lan koduku

  • @nvhanumanthrao6594
    @nvhanumanthrao6594 2 หลายเดือนก่อน +1

    ఒకవేళ ఢిల్లీ ఎన్నికలలో ఆప్ మళ్లీ విజయం సాధిస్తే?

  • @SrinuKoralla-hd5gz
    @SrinuKoralla-hd5gz 2 หลายเดือนก่อน +7

    అంతా ఆంధ్ర మీడియా

    • @Dr.Sathyanadh12
      @Dr.Sathyanadh12 2 หลายเดือนก่อน

      Arey lanjakodakallara...revanth reddy.kooda andhra vallu vote vesthe gelichadu kadha?? Pichipuku teLANAGAnayaala

  • @ramdevreddy2563
    @ramdevreddy2563 2 หลายเดือนก่อน

    ఇప్పుడు ఏం ఎన్నికలు ఉన్నాయి అని బి జే పి అంత అవసరమని బి ఆర్ ఎస్ ను కలుపుకుంటుంది , నా కైతే ఇదంతా బోగస్ వార్త

  • @janakramreddybp5932
    @janakramreddybp5932 2 หลายเดือนก่อน +116

    తెలంగాణ ఏర్పాటు అయ్యాక trsను congress లో విలీనం చేస్తానని , ఇప్పుడు bjp లో విలీనం చేస్తే అదొక చారిత్రక తప్పిదం అవుతుంది

    • @SrinivasgoudKandyanam33
      @SrinivasgoudKandyanam33 2 หลายเดือนก่อน +6

      ఎందుకు అవుతుంది

    • @godavarivenkatesh7750
      @godavarivenkatesh7750 2 หลายเดือนก่อน +7

      Bangladesh, Aganisthan, pakisthan lanti deshalani chusaina maarandra babu. Entha Kalam chemcha laga brathukutharu. Desham kosam Dharmam kosam maarandi ika.

    • @gadwal
      @gadwal 2 หลายเดือนก่อน +3

      వాడేదో పైసలకి రేవంత్ కోసం కష్టపడుతుండు.. మరీ అంత అమాయకులు కాకండి.

    • @saipavann9913
      @saipavann9913 2 หลายเดือนก่อน +1

      Hype kosam.channel vallu chesthunnaru athi. Evaru kalavatledu

    • @ramavathr5788
      @ramavathr5788 2 หลายเดือนก่อน

      Thapu em unndi parties annapudu em guarantee ledu dis is all politics

  • @premrec2001
    @premrec2001 2 หลายเดือนก่อน

    Excellent analysis ravi

    • @premrec2001
      @premrec2001 2 หลายเดือนก่อน

      But Kar is telagana gund8 chapudu

  • @mandadipraveenreddy9392
    @mandadipraveenreddy9392 2 หลายเดือนก่อน +2

    కేసీఆర్ రాష్ట్రపతి పదవి అలాగే కేటిఆర్ కు ముఖ్యమంత్రి అడిగారట ఇది నిజం

    • @Teacher3897
      @Teacher3897 2 หลายเดือนก่อน

      ఏది ఏమైనా కలవడం మంచి పరిణామం

  • @esmashaike5647
    @esmashaike5647 2 หลายเดือนก่อน +1

    Pace news

  • @sravankumarpendem9428
    @sravankumarpendem9428 2 หลายเดือนก่อน +13

    TRS నుంచి BRS కు ఇప్పుడు bjp ఎలా మారాడు కాక...

  • @PraveenKandi-wg2tz
    @PraveenKandi-wg2tz 2 หลายเดือนก่อน

    Ravi prskash sir హైదరాబాద్ లో కుక్కకాకలు chaleksvgundi 6:30 మేము జాబ్ పోతుంవుంటెంటే కుక్కలు కఠినస్తువుంది rtv కోరుకుంటున్నాను

  • @malleshchamakuri1087
    @malleshchamakuri1087 2 หลายเดือนก่อน +10

    ఇది 100% నిజం

    • @pavann8821
      @pavann8821 2 หลายเดือนก่อน

      Avanni nammithey nee face lagey nuv kannaleskuni bathakaali

  • @ganeshjaswi9780
    @ganeshjaswi9780 2 หลายเดือนก่อน

    Raviprakash garu daring journalist

  • @Gabbar_jadav
    @Gabbar_jadav 2 หลายเดือนก่อน +3

    Yes 100 % నిజం , కేసిర్ కి ఏది దిక్కు లేదు ఇపుడు పక్క కలిపేస్తాడు

  • @s.kchannelsaikrishna5307
    @s.kchannelsaikrishna5307 2 หลายเดือนก่อน +1

    RTV means RumoursTV

    • @funnyspace3463
      @funnyspace3463 2 หลายเดือนก่อน

      RTV ❌️ Randa TV ✅️

  • @amaladasu
    @amaladasu 2 หลายเดือนก่อน +1

    ❤❤❤ great news for India

  • @KSPoliticalview
    @KSPoliticalview 2 หลายเดือนก่อน +4

    బాపుకి ఇంత కన్నా ఇంకో మార్గంలేదు...

  • @NaaThoNaaTelangana
    @NaaThoNaaTelangana 2 หลายเดือนก่อน

    Saleem bhai…. Namasthe!!

  • @kashinath92463
    @kashinath92463 2 หลายเดือนก่อน +3

    BRS ను బీజేపీ దగ్గరకు కూడ రానివ్వరు హౌలే ,
    Brs ను ఎవరు నమ్మరు

  • @wiseman6007
    @wiseman6007 2 หลายเดือนก่อน +1

    BRS is forming the Government in 2028. CM is KCR. Both National parties will thrown into Dustbin.

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 2 หลายเดือนก่อน

    super ravi prakash garu

  • @srinivasaraojavvaji6061
    @srinivasaraojavvaji6061 2 หลายเดือนก่อน

    కెసిఆర్ రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు వెంట్రుక కూడా పీకలేదు, జై టిడిపి జై chandrababu

  • @MirBasithali
    @MirBasithali 2 หลายเดือนก่อน

    Plz talk more on ppl problems and solutions not on politician and political parties

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 2 หลายเดือนก่อน

    రవికాంత్ పునర్ వైభవం కోసం పడుతున్న పాట్లు మాత్రమే.. జై శ్రీరామ్.. జై హనుమాన్

  • @Navyasri2022
    @Navyasri2022 2 หลายเดือนก่อน

    తెలుగు దేశం లో చేరి CM అవ్వండి.....

  • @rameshpottumuthu3171
    @rameshpottumuthu3171 2 หลายเดือนก่อน +1

    Jai kcr Jai ktr Jai brs ❤

  • @SouravGanguly-u5t
    @SouravGanguly-u5t 2 หลายเดือนก่อน

    Ravi prakash is back 🎉

  • @prabhakarkhm
    @prabhakarkhm 2 หลายเดือนก่อน

    విలీనం తప్పులే కానీ పొత్తు పెట్టుకోవాలి బిజెపితో, విలీనం చేయొద్దు టిఆర్ఎస్ బ్రాండ్ కెసిఆర్ బ్రాండ్ తెలంగాణ ku అవసరం

  • @gopalakrishnagoud
    @gopalakrishnagoud 2 หลายเดือนก่อน +2

    Veri good decision

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 2 หลายเดือนก่อน +1

    ఇది 100% నిజం నాకు తెలుసు

  • @yadavenkateshwarlu1017
    @yadavenkateshwarlu1017 2 หลายเดือนก่อน

    Telangana state Telangana rashtra samiti no problem self decision quality decide security public school public guarantee public matter no comment no discussion Telangana security Telangana rashtra samiti Jai Telangana Jai Bharat Jai Jai Ho

  • @vidyadharyelisetti4263
    @vidyadharyelisetti4263 2 หลายเดือนก่อน +1

    Expected

  • @anjaiahgaddam1553
    @anjaiahgaddam1553 2 หลายเดือนก่อน

    బీజేపీ , లో b r s. విలీనం
    అయితే,
    ఇక రాజకీయా ల కు
    అర్ధం మే లేదు.

  • @munendrap9309
    @munendrap9309 2 หลายเดือนก่อน

    Supar

  • @parvatanenivenugopal
    @parvatanenivenugopal 2 หลายเดือนก่อน +1

    ఉద్యమ వీరుడి అఘాధ పలాయనం , శ్రీ శ్రీ గారి నిప్పులు చెరుగుతూ నే నింగికి ఎగిరితే హా , నెత్తురు కక్కుతూ నెలకు ఒరిగితే హూ లా అద్భుతం.

  • @kry415
    @kry415 2 หลายเดือนก่อน

    రవి ప్రకాష్ గారు ఎవరికి ప్రయోజనం చేకూర్చడం కోసం ఈ న్యూస్ ని ప్రమోట్ చేస్తున్నాడు, ఆయనకే తెలియాలి. నిజం చెప్పాలంటే ఆయన చెప్పిన విషయంలో కొన్ని టెక్నికల్ గా సరిపోవటం లేదు. కావున దీనిలో నిజం లేదని నా ఉద్దేశం.

  • @sathishampaty4796
    @sathishampaty4796 2 หลายเดือนก่อน +1

    Stylish rp 🎉🎉🎉🎉🎉 correct correct

  • @thirupathiinduri-h7x
    @thirupathiinduri-h7x 2 หลายเดือนก่อน

    Ok

  • @seetharamasastry8660
    @seetharamasastry8660 2 หลายเดือนก่อน

    ఇదంతా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఆడుతున్న డ్రామా. విఆర్ఓ శెట్టి పరిస్థితులను బిజెపిలో విలీనం కాదు. రవి ప్రకాష్ పెయిడ్ ఆర్టిస్ట్

  • @shekbhaisab7840
    @shekbhaisab7840 2 หลายเดือนก่อน +2

    100% correct mundhe ankundhe

  • @hari-p3f
    @hari-p3f 2 หลายเดือนก่อน

    Ne time ailodi anna ravi anna

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 2 หลายเดือนก่อน

    రాజకీయం లో ఏదైనా సాధ్యం
    అది భూకంపం కాదు, సంచలనం కాదు
    మీరు భూకంపం అంటారు, సంచలనం అంటారు, ప్రజల్ని, వీక్షకులను ఆకర్షించడానికి....
    అంతా మామూలే!

  • @chavanravikanth177
    @chavanravikanth177 2 หลายเดือนก่อน

    Jai shree Ram

  • @prabhakarreddy3458
    @prabhakarreddy3458 2 หลายเดือนก่อน

    చాలా హైట్ చేస్తున్నావ్ వార్తని వేస్ట్ దమ్ము లేదు

  • @prabhakarkhm
    @prabhakarkhm 2 หลายเดือนก่อน

    రవి ప్రకాష్ గారు ఛానల్ బంద్ చేసి వేరే వ్యాపారాలు చేసుకోవాలి

  • @imtiazvali
    @imtiazvali 2 หลายเดือนก่อน +1

    BRS can win on its own in next assembly elections…

  • @RavicharyVlogs
    @RavicharyVlogs 2 หลายเดือนก่อน

    బీజేపీ దుఃఖానం తెలంగాణలో బంద్