1బంతి చామంతి 2. నవ్వింది మల్లెచెండు 3. సాయంకాలం సాగర తీరం 4.ఉరకలై గోదావరి 5. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు 6. అచ్చ అచ్చ 7. నీ మీద నాకు 8. గిలిగా గిలి గిలిగా 9. కరిగిపోయాను కర్పూర వీణలా 10. కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి 11. ఏమని నే మదిపాడుదును 12. అరే ఏమైంది 13. తీగనై మల్లెలు 14.శుభలేఖ రాసుకున్న 15. కోలో కోలమ్మ కల్ల 16. చమకు చమకు చాం 17. అబ్బనీ తీయని దెబ్బ 18. అందాలలో అహో 19. ప్రియతమా నను పలకరించు 20. భలేగా ఉంది రా ఇదేమి ముద్దురా 21. చీకటింట చిన్నదాని సిగ్గు సుందరం 22. సంపంగి ముద్దు(కిరాతకుడు ) 23. నీ మూగ వీణయై మ్రోగే నా 24.నీ పేరే ప్రణయమా 25. సరిగమపదనిస రసనస 26. గొడవే గొడవ అమ్మ చెయ్యి పట్టి 27. ఖజురహో లో కసి ప్రేమ 28. అందం ఇవ్వు ఆదివారము 29. L అంటే ఓ అంటే 30.ఏక్ దో తీన్ సఖి ప్రియా 31. జెట్ స్పీడ్ పిల్లరో స్టెప్స్ వేసి గిల్లరో 32. నువ్వేనా రంభ విలాసు 33.సీతాకోకచిలుక(స్టవర్ట్ పురం ) 34. ఇందు వదన కుందరదన 35.ఓం శాంతి ఓం శాంతి.. 36.వేళా పాల లేదు 37.సందె పొద్దుల కాడ 38.యురేక తక మిక 39.కలికి చిలక చలికి దరికి చేరగనే 40. హే నాటి లవ్ బాయ్ ఈ బ్యూటీ నీదోయ్ మీరు చక్రవర్తి గారు చిరంజీవి గారికి all time hit songs ఇచ్చారు అంటే నాకు ఇళయరాజా గారు ఇచ్చారు అనడానికి వున్నపలంగా నాకు గుర్తున్నఇళయరాజా పాటలు. చక్రవర్తి గారి కాంబినేషన్ ఇలాంటి పాటలు, ఇంత మంచి పాటలు ఉండవు. ఉంటే మీరు తెలియచేయగలరు.
మీ పాటలు అన్ని ఒక ఎత్తు చిరంజీవి పాటలు ఒక ఎత్తు . అల్ టైం బెస్ట్ మెగాస్టార్ & రాజ్ కోటి కాంబినేషన్ Yamudiki Mogudu Khaidi No. 786 Kodhama Simham Lankeswarudu Raja Vikramarka Muta Mesthri Mechanic Alludu
మిమ్మల్ని సినీ ఫీల్డ్ కి పరిచయం చేసింది కృష్ణ గారు కృష్ణ గారికి మాత్రం హిట్ సాంగ్స్ ఇవ్వలేదు ఏదో ఒకటి రెండు సినిమాలు తప్ప ప్రతి ఒక్కరు చిరంజీవిగారి సంక నాకటం
నమస్తేసార్,తెలుగు సివిమా పాటలలో వేస్ట్రన్ మ్యూజిక్ ని మెదట పరిచయం చేసిన వారు శ్రీ రాజ్కోటి గారు అనుకోవడం కడు శోచనీయం,ఎందుకంటే వీలిద్దరి కంటే ముందు 100 మంది సంగీతదర్శకులు వేస్ట్రన్ మ్యూజిక్ ని ఉపయెగించారు సార్,విషయాలు తెలుసుకోకుండా హెడ్డింగ్స్ పెట్టడం ఏమి బాగోలేదు సార్.
మీరు గొప్పవారే కాని మీకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. వెస్టర్న్ మ్యూజిక్ ని మీకంటే ముందే తెలుగులో పరిచయం చేసిన మహానుభావులు ఉన్నారు. ముందు మీపై మీరు డబ్బా కొట్టుకోవడానికి స్వస్తి పలకండి ఇతరులను గౌరవించడం నేర్చుకోండి.
ఈ రోజుకి కూడా మీ సాంగ్స్ వింటుంటే ఎంత బాగుంటాయో..
Koti gaari my favarite album... Muddula mogudu and govinda govinda movies
చిరంజీవి గారికి ఆల్ టైం బెస్ట్ సాంగ్స్ ఇచ్చింది ఇళయరాజా గారు.
CHAKRAVARTHY
1బంతి చామంతి
2. నవ్వింది మల్లెచెండు
3. సాయంకాలం సాగర తీరం
4.ఉరకలై గోదావరి
5. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
6. అచ్చ అచ్చ
7. నీ మీద నాకు
8. గిలిగా గిలి గిలిగా
9. కరిగిపోయాను కర్పూర వీణలా
10. కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
11. ఏమని నే మదిపాడుదును
12. అరే ఏమైంది
13. తీగనై మల్లెలు
14.శుభలేఖ రాసుకున్న
15. కోలో కోలమ్మ కల్ల
16. చమకు చమకు చాం
17. అబ్బనీ తీయని దెబ్బ
18. అందాలలో అహో
19. ప్రియతమా నను పలకరించు
20. భలేగా ఉంది రా ఇదేమి ముద్దురా
21. చీకటింట చిన్నదాని సిగ్గు సుందరం
22. సంపంగి ముద్దు(కిరాతకుడు )
23. నీ మూగ వీణయై మ్రోగే నా
24.నీ పేరే ప్రణయమా
25. సరిగమపదనిస రసనస
26. గొడవే గొడవ అమ్మ చెయ్యి పట్టి
27. ఖజురహో లో కసి ప్రేమ
28. అందం ఇవ్వు ఆదివారము
29. L అంటే ఓ అంటే
30.ఏక్ దో తీన్ సఖి ప్రియా
31. జెట్ స్పీడ్ పిల్లరో స్టెప్స్ వేసి గిల్లరో
32. నువ్వేనా రంభ విలాసు
33.సీతాకోకచిలుక(స్టవర్ట్ పురం )
34. ఇందు వదన కుందరదన
35.ఓం శాంతి ఓం శాంతి..
36.వేళా పాల లేదు
37.సందె పొద్దుల కాడ
38.యురేక తక మిక
39.కలికి చిలక చలికి దరికి చేరగనే
40. హే నాటి లవ్ బాయ్ ఈ బ్యూటీ నీదోయ్
మీరు చక్రవర్తి గారు చిరంజీవి గారికి all time hit songs ఇచ్చారు అంటే నాకు ఇళయరాజా గారు ఇచ్చారు అనడానికి వున్నపలంగా నాకు గుర్తున్నఇళయరాజా పాటలు.
చక్రవర్తి గారి కాంబినేషన్ ఇలాంటి పాటలు, ఇంత మంచి పాటలు ఉండవు. ఉంటే మీరు తెలియచేయగలరు.
@@jaggaraolaveti.72 చాలా హ్యాపీగా అనిపించింది అన్ని సూపర్ సాంగ్స్ పేర్లు చూశాక. ఏమని నే మది పాడుదును పాట ఏ మూవీ లోది అండి
@@jaggaraolaveti.72 all
మీ పాటలు ఎలా మరచిపోగలం సర్...ముఖ్యంగా మెగాస్టార్ పాటలు...
Kodama simham star star Mega star my fav sirrrr
మీ పాటలు అన్ని ఒక ఎత్తు చిరంజీవి పాటలు ఒక ఎత్తు .
అల్ టైం బెస్ట్ మెగాస్టార్ & రాజ్ కోటి కాంబినేషన్
Yamudiki Mogudu
Khaidi No. 786
Kodhama Simham
Lankeswarudu
Raja Vikramarka
Muta Mesthri
Mechanic Alludu
త్రినేత్రుడు
The above all film names
Hitler
Koti sir music addiripotundi anthe
1994లో హలో బ్రదర్ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ ఏ కాదు మ్యూజిక్ లో ఆల్ టైం రికార్డ్ హలో బ్రదర్ సాంగ్స్ ఇప్పుడు నిన్న ఎప్పుడు విన్నా కొత్తగా ఉంటుంది
రాజ్ కోటి సంగీతం అంటే కేక 👏👏
akkadidi ikkadiki dimpevallam, pakka dimpevallam
I am big fan of raj koti
Not raj
Not koti
Only raj koti
❤❤❤🙏🙏🙏
Chakravarthy
Ilayaraja
Rajkoti
Bappilahari
Manisharma
Devisriprasad
Chiranjeevi chartbusters alumbs icharu
మిమ్మల్ని సినీ ఫీల్డ్ కి పరిచయం చేసింది కృష్ణ గారు కృష్ణ గారికి మాత్రం హిట్ సాంగ్స్ ఇవ్వలేదు ఏదో ఒకటి రెండు సినిమాలు తప్ప ప్రతి ఒక్కరు చిరంజీవిగారి సంక నాకటం
Naanagaru bledu antamara raaja gaaru vastfollow
Entha Ghatu Premayo Song
Tune (Khalid) Evaridi
నమస్తేసార్,తెలుగు సివిమా పాటలలో వేస్ట్రన్ మ్యూజిక్ ని మెదట పరిచయం చేసిన వారు శ్రీ రాజ్కోటి గారు అనుకోవడం కడు శోచనీయం,ఎందుకంటే వీలిద్దరి కంటే ముందు 100 మంది సంగీతదర్శకులు వేస్ట్రన్ మ్యూజిక్ ని ఉపయెగించారు సార్,విషయాలు తెలుసుకోకుండా హెడ్డింగ్స్ పెట్టడం ఏమి బాగోలేదు సార్.
అవును, సత్యం, రమేష్ నాయుడుగార్లు ఉన్నారు.
ఇళయరాజా కూడా 😊
పాండవవనవాసం , హిమగీరి సొగసులో అనే పాటలో ఘంటసాల గారు వాడారు
Anduke akada start chesindi meme Ani heading ledhu guru garuuuu.. alavatu chesindi anaru
TNR INTERVIEW WITH KOTI చూడండి
రాజ్ కోటి సినిమాలకు మ్యూజిక్ చేస్కోక సొంతముగా ఆడియో కంపెనీ పెట్టి చిరంజీవి సినిమా ఆడియో రైట్స్ కోసం సినిమా అవకాశాలు పోగొట్టు కున్నారు.
కోటి గారు మంచి సంగీత దర్శకులే. అనుమానం అనవసరం. కానీ western music ని వీళ్లు introduce చేయలేదు.
Endukani Mari Okka Patakuda
Rayaledu
మీ మ్యూజిక్ బాగుంటుంది. ఇది నిజమే కానీ ఇంత డబ్బా కొట్టు కోవటం బాగాలేదు
Ilaya Raja emi matladadu Aya na music Ela vuntundi
Eppudu vallaki theleedhu ....cheppali thappadhu
చాలా అజ్ఞానం లో ఉన్నట్లు ఉన్నావు..
వాళ్ళ మ్యూజిక్ గురుంచి తెలియదు అనుకుంటా!?
డబ్బా కాదు 100% నిజం మాట్లాడుతున్నాడు.
@devisrinu84
Dabba kadu raj koti la music super...
Tappadu mari
మీరు గొప్పవారే కాని మీకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. వెస్టర్న్ మ్యూజిక్ ని మీకంటే ముందే తెలుగులో పరిచయం చేసిన మహానుభావులు ఉన్నారు. ముందు మీపై మీరు డబ్బా కొట్టుకోవడానికి స్వస్తి పలకండి ఇతరులను గౌరవించడం నేర్చుకోండి.
Correct
Satyam
Nijam niruupista title song
True
Self boasting
Kamma