గురువు గారికి నమస్సులు మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు పాదాభివందనములు సార్ ప్రసారం చేసిన తేనెతెలుగు ఛానల్ అంజినప్ప సార్ గారికి నమస్సులు కొమ్మూరి నాగేశ్వరరావు గారిని పరిచయంచేసినమీకు ప్రత్యేక ధన్యవాదములు సార్🙏🙏💐💐
Very good playing, it's not easy,Chakravakam ragam is also not easy,it is also very good playing. Karanam Chandrasekhara Rao swamy , Venkatampalli,Ex Karanam,Narpala Mandal, Anantapuramu dt,presently residing at Anantapuramu city&Mandal
సార్ మీరు వాయించి వాయిద్యానికి నా హృదయపూర్వక మీకు నా వందనములు మీలాంటి వారిని కలవాలని నాకు చాలా సంతోషంగా ఉంది దయచేసి నాగేశ్వరావు సార్ గారికి మీ ఫోన్ నెంబర్ మెసేజ్ చేస్తారని నా మనవి సార్ ఇట్లు మీ అభిమాని గురువరులకు నా హృదయపూర్వక పాదాభివందనములు 🙏🕉️🙏🕉️💐
మోడుకొమ్మలు చిగురిస్తాయి అంటారు కదా అలాగే వాడాను.మరొక అర్థమేమంటే కఠిన( పాశాన) హృదయులు కూడా సంగీతం వింటే కొంత కరిగిపోతారు అన్నట్లుగా వాడడం జరిగింది సార్.దీనిని భక్తప్రహ్లాదలో ప్రహ్లాదను శిక్షించే రాక్షససులు చలించే సన్నివేశం అందరికీ గుర్తే కదా అలాంటి భావాలతో వాడాను .తప్పు అంటే పెద్దమనసుతో మన్నించండి.🙏🌺💐
గరువర్యులులకు నమస్కారములు.మీవాయిద్యం విని పారవశంతో అనుభవించాలి.ఎన్నిసార్లు విన్న తనివి తీరనిదీ వాయిద్యం.అద్వితీయం.తేనే తెలుగు ఛానల్ అధినేత అంజనప్పగార్కి ధన్యవాదములు..........బాలు.
సూపర్ ప్లేయింగ్ 🙏🏼🙏🏼👍🏼👍🏼
👌👌👌👌🙏
👌👌👌👌👌👌🌟🌟🌟🌟🌟🌟👍
Wonder 🤔🤔🤔
1.Hamsadwani
2.Desh
3.Chakravakam
4.sindhubairavi
5.madhyamaavathi
🎉🎉🎉
🎉uper
Mahanubhaulusaraswathiputrulu
ధన్యవాదాలు 🙏🤝🌹🌺🎉💐
Sir Memmalani Chudatem Ma Adrusttemga Bhavestunnau. Chala Bagundi Mujic .T.q.Gurve Guru.Padabhi Namaskaramulu. Manu Priya.👌👌👌
Super Guruvu garu
Awesome 👍 Sir 🙏🌹🙏
ధన్యవాదాలు సార్ 🙏💐🤝🌹
Super sar
చాలా అద్భుతంగా ఉన్నది జయం విజయం మీకు,, ధన్యవాదాలు మీకు, సార్
Thank u so much sir 🤝🌹🙏
అద్భుతం మహాద్భుతం గురువుగారు
గురువు గారికి నమస్కారం చాలా అద్భుతం అమోఘం జన్మ తరించింది ధన్యవాదములు
Sir నమస్కారం
Amani varnintu guruvu garu 🎵🎶🎻🎺
Excellent playing kommurivaru
📿🙏🏽🙏
Johar johar yours yaaritv laxman
Thanq sir na maind blowing
Nice sir manchi fingering 👍🤝
Yes sir thank u 🤝🙏💐🌹
Very good Sangeeta sagarudu Nagesara Rao garu, God's gift ok thank you sir
Super playing
మూడో రాగం... ఐదో రాగం ఏదో తెలుపగలరు
నేను స్వయంగా గురువు గారిని కలిసి అడిగి తెలియజేస్తాను సార్ కొంచెం సమయం పడుతుంది 🤝🤝🙏🙏🙏🌺🌺💐
ముద్ర గడ ము ని య్యా. బెంగళూరు సంగీ త సామ్రాట్ కొమ్మూరి నాగేశ్వర రావు గారికికళా వందనములు
గురువు గారికి నమస్సులు మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు పాదాభివందనములు సార్ ప్రసారం చేసిన తేనెతెలుగు ఛానల్ అంజినప్ప సార్ గారికి నమస్సులు కొమ్మూరి నాగేశ్వరరావు గారిని పరిచయంచేసినమీకు ప్రత్యేక ధన్యవాదములు సార్🙏🙏💐💐
Natagarangamulo varikivaresati vari taravate evaryina kala namaskaramulu
Super sr
👌🏻💯
Thank u so much sir 🤝🙏💐
నమస్తే గురువుగారు మా తండ్రిగారు కూడా హార్మోనిస్టు పేరు సిరి చెన్నంపల్లి సుబ్బరాయుడు గారు నమస్కారం మిమ్మల్ని చూస్తుంటే నీలో మా తండ్రి అగు పిస్తున్నాడు
మీ ఫోన్ నెంబర్ పంపితే మీతో మాట్లాడతాను సార్🙏💐🎉🤝
Super bava
వింట్రివు లేదా సార్🙏🏼🙏🏼👌👌👌
No 1 sir
Thank u so much sir🙏🙏💐🌺
Super fingering mastaru. Meeku kalabhivandanalu
Wonderful. Congratulations Sir. God bless you.
ధన్యవాదాలు సార్ 🤝🤝🙏💐
అద్భుతం... 🙏🙏
Thank u sir 🤝🤝🙏🙏🌹🌹🌺🌺💐
Very nice sir
Thank u sir🤝🤝💐💐🌹🌺
Varnanatheetham no words namassumajali so grateful sir
Thank u sir 🙏🌺🤝
Super
Thank u so much sir 🙏🤝🌺💐
Very will sir
No words...
Exelent sir
Thank u sir 🤝🙏💐
నమస్తే సార్🙏🙏🙏🙏 యెందరోమహాబావులుఅందరికి. పాదాభివందనాలుసార్
నమస్తే సార్ 🙏🙏
ఏమని వర్ణించగలము వర్ణించటానికి నేనెంతవాడిని గురువుగారికి ఇదే నా నమస్సుమాంజలి 💐💐💐🙏🙏🙏
Thank u so much sir 🤝💐🙏🌺🌹
Excellent playing sir .try to use on triple read harmony .it is necessary to you .best of luck .
అద్భుతం గురువుగారు గొప్ప ఫింగరింగ్ ,,కలగ రఘురాం ,s,o ,,లక్ష్మయ్య
Excellent nageswararao garu
Thank u sir🙏🌹💐🤝
ఎంత బాగా వాయించారండీ
చేతివ్రేళ్ళకే కళ్ళు మొలిచినట్లు
సూపర్ సార్
Thank u so much sir 🤝🤝🙏🙏💐🌺
తనివి తీరని సంగీతం sir..... సూపర్... 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు సార్ 🙏🤝💐
Very good and very great musician Sri Nageswar Rao garu, thank you sir.
Thank u so much sir 🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏💐
Eeyana naku baga telusu
Maku telusu bro
Very good playing, it's not easy,Chakravakam ragam is also not easy,it is also very good playing. Karanam Chandrasekhara Rao swamy , Venkatampalli,Ex Karanam,Narpala Mandal, Anantapuramu dt,presently residing at Anantapuramu city&Mandal
గురువు గారికి ధన్యవాదములు ఫింగరింగ్ చాలా బాగుంది🙏
What a melodi fingerings GODBLESS YOU
మీకు మీరే సాటి గురువుగారు మీ కంబాల నాగ శ్రీనివాస్ నమస్కారం
ధన్యవాదాలు సార్ 🙏🤝🌹💐
సార్ మీరు వాయించి వాయిద్యానికి నా హృదయపూర్వక మీకు నా వందనములు మీలాంటి వారిని కలవాలని నాకు చాలా సంతోషంగా ఉంది దయచేసి నాగేశ్వరావు సార్ గారికి మీ ఫోన్ నెంబర్ మెసేజ్ చేస్తారని నా మనవి సార్ ఇట్లు మీ అభిమాని గురువరులకు నా హృదయపూర్వక పాదాభివందనములు 🙏🕉️🙏🕉️💐
Very very singar sar🙏ధన్యవాదములు సార్ తేనెతెలుగు co ఆంజినప్ప సార్ గారికి 🙏🙏👏👏👏సార్
థాంక్స్ సార్ 🙏🙏🙏
Super ee gurvugaru
Client i vidya telugu variki matrame sadyam inka evvariki kudardu
నిజమే సార్
చాలా అద్భుతంగా ప్లే చేశారు గురువుగారు ధన్యవాదములు
Super Annyya
సుమధురo👌
అతిమధురం👌
మధురాతిమధురం👌
🌹🌹🌹🌹🌹🙏
వాయిద్యమంటే ఇది అంతా విద్య ఉన్నా సాధారణంగా విర్రవీగకుండా ఉంటారు నాగేశ్వరరావుగారు.ఇక పూలజల్లు అభిషేకమే సూపర్ 🙏🙏🙏🙏🙏👌👌👌👌👏👏👏👏
Arigala.arunkumar.jemas.methagara.prcties.chysthunada.sir.
Avunu sir
@@Teneteluguanjanappa .sir.nandivelugulo.tenali.dagra.program.apudu.sir
Sir.
@@gurajalavenu9836 తెలియదు సార్
Entha Bagunnadi super Nijanga Meeru Saraswati putrulu Meelanti guruvulu vidiyolu andajesina Tene Telugu channal variki Mavandanalu Teliyajestunnamu
Thank u so much nellore bhaskar sir 🤝🙏👍🌹🌺💐
Super.sar.namskaram.sar
Anna.garu.exlent.playing.anjanappa.garki.dhanyavadamulu
👌👏
మా అన్నయ్య,,, సంగీత సామ్రాట్,,, సూపర్ సూపర్,,, 🌹🌹🌹👍👍👍🙏🙏🙏
Wonderful playing గురువు గారు
నిరంతరస్వరసేవకులుఅన్నగార్కి
మీవాయిద్యానికి శతకోటి పాదాభివందనం 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
చాలా బాగుంది సార్
గణపతి మాస్టర్
విశాఖపట్నం
Thank u sir 🙏💐🤝
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సుమదురం.. మధురం
Sir please raagaalu telupagalaraandi
Excelent sir 🙏
హార్మోనియం వాయించి తే రాళ్ళు కరుగుతాయా వర్ణించడానికి బాగాలేదేమో ఆ పదం
మోడుకొమ్మలు చిగురిస్తాయి అంటారు కదా అలాగే వాడాను.మరొక అర్థమేమంటే కఠిన( పాశాన) హృదయులు కూడా సంగీతం వింటే కొంత కరిగిపోతారు అన్నట్లుగా వాడడం జరిగింది సార్.దీనిని భక్తప్రహ్లాదలో ప్రహ్లాదను శిక్షించే రాక్షససులు చలించే సన్నివేశం అందరికీ గుర్తే కదా అలాంటి భావాలతో వాడాను .తప్పు అంటే పెద్దమనసుతో మన్నించండి.🙏🌺💐
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏🙏
Devuni varamu pondinavadu
చెవులలో మకరందం పోసినట్టు ఉంది గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super sir
Your effort super 👌 it is not easy 👏👏👏
గురువు గారు హార్మోనియం తో నాట్యం చేయించారు
అంజినప్ప sir meru చాలా అదృష్టవంతులు ఎందరో మహానుభావులు కలుస్తున్నారు
చాలా అద్భుతంగా ఉన్నది, ధన్యవాదాలు మీకు జయం విజయం మీకు,, సార్
అయ్యా ఈ రాగ మాలికను ఆస్వాదించిన అనుభూతి వ్రాయ నలవి కాదు చెప్ప వల్ల కాదు
నమస్సులు
గురువుగారు మీరు హార్మోనియం వాయించుతుంటే చాలా హాయిగా ఉంది సార్ మీ వాయిద్యానికి హ్యాండ్సఫ్ సార్
అయ్యా ధన్యవాదాలు..
మనసు నిండిపోయింది..
Thank u so much sir 🤝🤝🙏🙏🎉💐
గరువర్యులులకు నమస్కారములు.మీవాయిద్యం విని పారవశంతో అనుభవించాలి.ఎన్నిసార్లు విన్న తనివి తీరనిదీ వాయిద్యం.అద్వితీయం.తేనే తెలుగు ఛానల్ అధినేత అంజనప్పగార్కి ధన్యవాదములు..........బాలు.
హార్మోనియం ఎందుకు ఆపారు , గురువు గారు మళ్ళీ ఈ లోకం లోకి ఎందుకు తీసుకు వచ్చారు? మాటలు లేవు, కన్నీళ్లు తప్ప,🙏🙏🙏
Sir phone number pettandi
ఎవరి నెంబర్ కావాలో చెప్పండి
Super
Super sir.