మనుచరిత్ర Manucharithra వరూధిని ప్రవరులు. అల్లసాని పెద్దన Allasaani peddana పద్యసౌరభం 9959525955

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @venkataramayya7058
    @venkataramayya7058 ปีที่แล้ว

    మనుచరిత్ర లోని పద్యాలు చక్కగా గానం చేసారు ఆపద్యాలు నేటి యువత ధారణ చెయ్యాలి పద్య కవిత్వము మంచి పట్టు సాధించవచ్చు పద్యాలు పై ఆసక్తి చూపుతారు కష్ట పడి అందరూ నేర్చు కోవాలి
    అయ్యగారి వెంకట రామయ్య
    మాచిన్న తనం లో పాఠ్య గ్రంధం లో ఈ పద్యాలు ఉండేవి మాకు అన్నీ పద్యాలు వచ్చు మా తెలుగు మాస్టారు చక్కగా చదివించే వారు నేడు కనుమరుగు అయినవి

  • @radhakrishna4544
    @radhakrishna4544 ปีที่แล้ว

    Varoodhini. ParinYamu. Manucharitranudi veliki teesi madhuramu

  • @munipathri
    @munipathri ปีที่แล้ว

    Very very happy and good voice

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 2 ปีที่แล้ว

    EXCELLENT SIR. CHALA CHAKKAGA EXPLAIN CHESARU.

  • @venkatswarlumotokudi4960
    @venkatswarlumotokudi4960 2 ปีที่แล้ว

    Jai. Sri krishna

  • @naresh.m8361
    @naresh.m8361 ปีที่แล้ว +1

    మీ voice లో ఒక మేజిక్ ఉంది sir

    • @mahenderreddy8436
      @mahenderreddy8436  ปีที่แล้ว

      ధన్యవాదాలు మిత్రమా

  • @knowledgeradiationbymanjul4494
    @knowledgeradiationbymanjul4494 3 ปีที่แล้ว +1

    Suuuuper sir, great allasani పెద్దన gaaru, mee voice కూడ

    • @mahenderreddy8436
      @mahenderreddy8436  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు మేడం గారు

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 ปีที่แล้ว +1

    అద్భుతం, అద్భుత మైన వివరణ,మరియూ పద్యాలు చదివే పద్ధతి అమిత ఆనందం కలగ చేసింది.మీకు నా అభినందనలు. 🎉🎉🎉🙏🙏

  • @torah245
    @torah245 3 ปีที่แล้ว +1

    Mahender reddy!, wonderful. పద్య పఠణo, చాలా స్పష్టంగా, clear గా ఉంది. తెలుగు గ్రంధాలకు బహు కాలంగా దూరంగా ఉన్న నాకు కూడా అర్ధమయ్యేటట్లు చదివావు. ఈ రోజే నీ channel ని చూడడం తటస్థించింది.keep it up.

    • @mahenderreddy8436
      @mahenderreddy8436  3 ปีที่แล้ว

      మీ ఆత్మీయ ఆదరణకు నమస్సులు ధన్యవాదాలు

  • @rangareddy9570
    @rangareddy9570 4 ปีที่แล้ว +1

    Great Sir, your voice is excellent. I am a fan of you.

    • @mahenderreddy8436
      @mahenderreddy8436  4 ปีที่แล้ว

      ధన్యవాదాలు సార్ మీ ఆత్మీయ ఆదరణకు నమస్సులు

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 2 ปีที่แล้ว

    PRAVARUDU VARUDHUNI STORY ANTE NAKU ENTHO ISTAM.

  • @suneelk3276
    @suneelk3276 7 หลายเดือนก่อน

    చంద్రలోకం చెప్పండి సార్

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 3 ปีที่แล้ว

    Super 👍

  • @gangarajureddi2627
    @gangarajureddi2627 4 ปีที่แล้ว

    👌👌🙏🙏🙏

  • @DukuntaSaidulu
    @DukuntaSaidulu 4 ปีที่แล้ว

    Super sir

  • @ksashidhar5190
    @ksashidhar5190 4 ปีที่แล้ว

    Anna supb

  • @chandrasekharcheerla8144
    @chandrasekharcheerla8144 4 ปีที่แล้ว

    ఉచ్చారణ ఇంకా స్వచ్చంగా ఉండాలి.

    • @mahenderreddy8436
      @mahenderreddy8436  4 ปีที่แล้ว

      మీ సూచనకు ధన్యవాదాలు సార్
      తప్పకుండా ప్రయత్నిస్తాను

  • @priyankakondla5776
    @priyankakondla5776 3 ปีที่แล้ว

    బంగారపుటంచూ

    • @ramakrishnajada8902
      @ramakrishnajada8902 2 ปีที่แล้ว

      చక్కగాచెప్పితిరి మిత్రమా
      పద్యాలలోఉన్నవిశేషాలనుకూడా చెప్పియుంటే ఇంకాబాగుండేది

  • @InsuranceEducation-Telugu
    @InsuranceEducation-Telugu 2 ปีที่แล้ว

    Super sir