దేవుడిచ్చిన వయసును దిక్కరించగలమా ఎనభై సంవత్సరాలు చాలు ఆపై జీవితం దుర్భరంగా వుంది ఆరోగ్యం ధనం నౌకరులు ఎంత మంది ఉన్నా ఒంటరితనంతోసతమతమవుతూ వుండటం కొనితెచ్చుకోవాలి అన్ని విధాలా ఈ వయో వృద్దులు కుటుంబికులకు దేశానికి భూమికీ భారం కాకూడదు ఇదినా 84 సంవత్సరాల అనుభవంతో చెబుతాను ఎవరినీ బాధ పెట్టాలని కదు
చాల చక్కటి విషయాలు చెప్పినారు ధన్యవాదములు జైశ్రీరామ్ 🚩🕉️
చాలా, చాలా, మంచి వీడియో పెట్టారు గురువు గారు కచ్చితంగా ఆచరిస్తాం మీవేడియోని వమ్ము చేయం జై శ్రీ రాం
చాలా బాగా అర్ధం అయ్యేలా చెప్పాను గురువుగారు ధన్యవాదములు
స్క్రీన్ పైన కొమ్మూరి గోల్డ్ అనే ఆడ్ వస్తుంది దాని వల్ల మీరు చూపిస్తున్న ఆసనాలు సరిగ్గా కనబడట్లేదు కనుక ఆ ఆడ్ ని తొలగించడం మంచిది 🙏
కరెక్ట్...
దీపావళి శుభాకాంక్షలు గురువు గారు.. మీ సలహాలు పాటిస్తూ ఉన్నా.. మదన్ మోహన్ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్
Peru varaku cheppinaru bagundi. Chivarilo thoka yenduku cheppukunnaru ? Nenu phalana anedi Inka vadalaleka pothunnara ? Yevadi prayanam ayina, yentati vadaina chivarilo kaatike praynam sumaa.
స్టంట్ వేసుకున్న వారు చేయవచ్చా గురువు గారు
గుడ్ ఇన్ఫర్మేషన్ సార్ 🙏
ఎక్సలెంట్ sugestion
Thank you guru ji
Chala bavundi
God sir
Baga cheppar sir try chestamu
గురువు గారి ki padhabhivandanam
Thank you guruji for sharing valuable information in connection with yoga.. asanaas.
ఉన్నంతకాలం ఆరోగ్యంగా బ్రతకాలి
చాలా బాగా చేసి చెప్పి చూపించారు 🙏🙏🙏🙏🙏
Good 👍
Nice information so good
సూర్యనమస్కారాలు ఏ వయస్సు వరకు చేయ వచ్చు
Good demonstration,But add destruction.🌹🌹🌹🙏🌹
Guruvu garu food kooda telapandi
దేవుడిచ్చిన వయసును దిక్కరించగలమా
ఎనభై సంవత్సరాలు చాలు
ఆపై జీవితం దుర్భరంగా వుంది
ఆరోగ్యం ధనం నౌకరులు ఎంత మంది ఉన్నా ఒంటరితనంతోసతమతమవుతూ వుండటం కొనితెచ్చుకోవాలి
అన్ని విధాలా ఈ వయో వృద్దులు కుటుంబికులకు దేశానికి భూమికీ
భారం కాకూడదు
ఇదినా 84 సంవత్సరాల అనుభవంతో చెబుతాను
ఎవరినీ బాధ పెట్టాలని కదు
GOOD INFARMETION
మెంటల్ స్ట్రెస్,, వ్యయామo ఆహారం,,సంతోషం, ,స్నేహితులు , పై ధ్యాస. వీరభద్రాసనం కుడి, ఎడమ నైపు, సూర్య నమస్కారాలు (1.ఉద్వత్తాసన్. 2.పాదహస్తాసన్, 3. అశ్వసంచాలన్ ఆసన్,4.కోకిలాసన్ 5. మార్జాలాసన్ 6. సాష్టాంగ నమస్కార్ 7. భుజంగాసన్ 8. పర్వాతాసన్ 9/5, 10/3, 11/2, 12 ప్రణమాసన్ ),
సుఖాసన్, ప్రాణముద్రాసన్, పూరక, కుంభక, రేచక శున్యక)ప్రాణిక్ బ్రీతింగ్
5,8 marjal asanas vunnayi sir
Two times
Back pain persons also can do it.
Don't show adds it's not clear to watching 😊
🙏🙏🙏
Ye time lo ayena cheyuchu
Jai sriram
Good
Aasanam valla thodalu strong gaa unnai
Nm Masum and some of them all
ఆసనాలు పూర్తిగా కనిపించలేదు మాస్టారు
4.33 min.onwards
చెప్పు తో కొడితే,
సార్, 100 ఏళ్లు బతికి ఏం చేయాలో చెప్పండి. మనతో పాటు పుట్టిన వారు ఎవ్వరూ ఉండరు? కనీసం మన.కు పుట్టిన పిల్లలు కూడా ఉండరు.మనల్ని ఎవరు చూస్తారు?
Read bhagavat Geeta and preach
నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే సరిపోతుంది
Correct.
AREY, PENSION LEDURA CHETTA NAYALA
100 years vachhe varaku pillalni
Prajalani Alert cheyyakunda
Yemi peekuthu Untavu.....
Plz remove adds
🌻🙏🙏🙏🙏🙏🌻
నడుం నొప్పి ఉన్న వారు చెయ్య వచ్చా గురువు గారు
Nadumu nepiki yereye asanalu untai
Exerssiseandyogaismainforlongvity❤❤❤❤ 3:08
❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good