అమ్మా మీకు నమస్కారం 🙏 మా యింట్లో నేనే చేయాలి రోజు అన్నం నైవేద్యంగా పెడతాను ఎప్పుడైనా కుదరకపోతే పాలు పెట్టొచ్చా తెలియ చేయండి 🙏 అలాగే శారీరకంగా అంటే బహిష్టు వచ్చినప్పుడు ఒక్కోసారి యింట్లోకి రావాల్సి వస్తుంది అప్పుడు యిల్లు బుద్ధి చేయటానికి ఏదైనా మంత్రం వుంటే తెలియచేయండి వీడియో ఇప్పుడే చూశాను
అమ్మ నాకు ఒక సందేహం నాకు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు 16,18వయసులు వాళ్ళు నెలసరి సమయం లో వేరే ఉండటం ఎందుకు అని ఉండటం లేదు వాళ్ళు నెలసరి సమయం లో తడి బట్టలతో దీపం పెడుతున్నాను పెట్టొచ్చా
Ma illu chinna vi ga vundatam veryaga vunna itlo lo Tirugutunnanu mari appudu deepam pettavachha petta kudadha. Me reply Chala mandhi ki useful ga vuntundi
సెల్ ఫోన్ చాటింగ్ తేలికైనది ఆమ్మా ఎప్పుడూ ఒకే ఆహారం నోటికి సహింఛనట్టే ప్రతీరోజు ధీపారాధన కి శరీరం సహకరించదు ఎవరికైనా జీవితంలో మార్పు లేకపోతే బోరు అనిపిస్తుంది ముమ్మాటికీ
Chalaa baga chepperamma...Hariharadhulaki ammala kanna ammaki manamu samayam evvakapothe vallu manakendhuku evvali...🙏🙏andharu alochichavalasina point eyy nammaa🙏🙏
Bhaga cheparamma meeku dhanyavadhalu theliyanevalu mana madhyalo unnaru valaki meelantivalu valaki adhuravthey kani theldhu🙏
Nice amma. 🙏
Baga chepparu
Baga chepparamma meru 👍👍
అమ్మా మీరు చెప్పింది నిజం
అమ్మా మీకు నమస్కారం 🙏
మా యింట్లో నేనే చేయాలి
రోజు అన్నం నైవేద్యంగా పెడతాను
ఎప్పుడైనా కుదరకపోతే పాలు పెట్టొచ్చా
తెలియ చేయండి 🙏
అలాగే శారీరకంగా అంటే బహిష్టు వచ్చినప్పుడు ఒక్కోసారి యింట్లోకి రావాల్సి వస్తుంది అప్పుడు యిల్లు బుద్ధి చేయటానికి ఏదైనా మంత్రం వుంటే తెలియచేయండి వీడియో ఇప్పుడే చూశాను
Madam ki entavisugoste anta kottinattu samadanam cheptaru
Entlo Ma Vare Pooja chestharu👍👍
I'm lucky Amma 🙏🙏
Amma dheepam pettataniki samayam ledhante yenno samasyalu madhi chinna tifin sentar 4-30am vellali malli 1-30pm malli 4-00pm tharvatha yeppudostamo teliyadhu hotel teeyakapothe Annam vndadu Mari yelagamma
Amma bhalegaa cheparamma... Nijaluu
అమ్మ నాకు ఒక సందేహం నాకు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు 16,18వయసులు వాళ్ళు నెలసరి సమయం లో వేరే ఉండటం ఎందుకు అని ఉండటం లేదు వాళ్ళు నెలసరి సమయం లో తడి బట్టలతో దీపం పెడుతున్నాను పెట్టొచ్చా
Ma illu chinna vi ga vundatam veryaga vunna itlo lo Tirugutunnanu mari appudu deepam pettavachha petta kudadha. Me reply Chala mandhi ki useful ga vuntundi
Amma eerojulo as nalugu rojulu veraga uvdatsmluduga faani gurinchi chspendi apudu Pooja ela chayali
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Amma orilo leni rojulu Ela ? memu bed lamp vesi velatamu. OK ?
Magavallu pooja chesthe adavallu Intlo thiragavacha lekha duranga undala
🙏
Chala baga chepparu amma. Nenu tappu chestunna. Amma mata patistanu....
365 vattulu chesetappudu enni lines kalipi 1vatti avutundi
సెల్ ఫోన్ చాటింగ్ తేలికైనది ఆమ్మా ఎప్పుడూ ఒకే ఆహారం నోటికి సహింఛనట్టే ప్రతీరోజు ధీపారాధన కి శరీరం సహకరించదు ఎవరికైనా జీవితంలో మార్పు లేకపోతే బోరు అనిపిస్తుంది ముమ్మాటికీ