PTL Dear Brother Thanks for Your Help plz send more Missionaries Life Stories. The LORD JESUS CHRIST Bless Your Family n CHURCH n Ministry, with Love. @ Rev.Dr. Jacob KKBC.
అవును బ్రదర్... యేసు క్రీస్తు ప్రభువు అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు. Colossians(కొలొస్సయులకు) 1:15 యేసు క్రీస్తు ప్రభువు నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు. 1 John(మొదటి యోహాను) 5:20 మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. Titus(తీతుకు) 2:13 మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాద ములయందు వ్యర్థులైరి. Romans(రోమీయులకు) 1:21 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. Romans(రోమీయులకు) 1:23 దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. 2 Corinthians(రెండవ కొరింథీయులకు) 4:4 అల్ఫాయు ఓమెగయు నేనే(అనగా-ఆదియు అంతము నేనే). వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. Revelation(ప్రకటన గ్రంథము) 1:8 సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడిఆమేన్;యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్. Revelation(ప్రకటన గ్రంథము) 7:10,11,12 వర్తమానభూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. Revelation(ప్రకటన గ్రంథము) 11:17 యేసు క్రీస్తు ప్రభువును గూర్చి యెషయా ప్రవక్త ప్రవచనం... Isaiah(యెషయా గ్రంథము) 9:6 మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
బ్రదర్ దేవుడు ఆదికాండంలో సృష్టిని మానవుని ఏ విధంగా సృష్టించాడో స్పష్టంగా రాయించాడు. అయితే నిర్గమకాండలో దేవుడు మండుతున్న పొదలో మోషేకు కనిపించి మాట్లాడుతాడు. అప్పుడు మోషే అడుగుతాడు దేవా నీ పేరేంటి అని, దేవుడు అప్పుడు మోషేతో "నేను ఉన్నవాడను అనువాడను" నేను యెహోవాను అని చెప్పు అని మొట్టమొదటిసారిగా మోషేతో చెపారు. ఆ తర్వాత అదే దేవుడు పాపంతో నశించిపోతున మనల్ని రక్షించడానికి రక్షకుడిగా భూలోకనికి వచ్చాడు. అందుకే ఇప్పుడు ఆయనను యేసు అంటున్నాము. యేసు అంటే రక్షకుడు. అయితే చివరిగా ఒక్క మాట... లోకంలో కొంతమంది అసలు దేవుడు లేడు అంటారు. మరికొందరు సృష్టిలో వస్తువులను జంతువులను మనుషులను దేవుడు అంటారు. ఇక చివరిగా ఇంకొందరు దేవుడు ఉన్నాడు ఆయన మాకు తెలుసు అంటారు అంతే. వీరు ఇక్కడితోనే ఆగిపోతారు. అంటే దేవుడు ఉన్నవాడు అనువాడు అని యెహోవానే అని ఆగిపోతారు. అంతేకానీ ఆయన నాకోసం ఈ లోకానికి వచ్చి నా పాపానికి బలి అయ్యి నాకు రక్షణ ఇచ్చాడు నా రక్షకుడు అని నమ్మలేరు. వారు దేవుడు దేవుడే కానీ దేవుడు రక్షకుడు కాదు అని తెలియక అంతత్వంలో నివసిస్తున్నారు. అందుకే యేసు దేవుడు కాదు అంటారు. కానీ యెహోవా వేరు యేసు వేరు కాదు. దేవుడు ఒక్కడే. అయినా కేవలం ఉన్నవాడు అనువాడు మాత్రమే కాదు. అద్వితీయుడు శక్తిమంతుడు నా తండ్రి నా రక్షకుడు నా ప్రభువు. ఆయనే నా యేసు క్రీస్తు ప్రభువు.
కొంత మంది మా దగ్గర వచ్చి మీరు యేసు కుమారుడు దేవుడు కాదు అంటున్నారు అన్నా 🙏లేకనాలు చూపిస్తున్నారు అన్నా 🙏 అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు చెప్పండి ప్లీజ్ అన్నా 🙏
వారికోసం మీకు మొదట చెప్పాను బ్రదర్. వారు దేవుడు ఉన్నాడు అంటారు ఆయన మాకు తెలుసు అంటారు. వారు దేవుణ్ణి కేవలం ఉన్న దేవుడు (యెహోవా) అని మాత్రమే అంటారు కానీ రక్షకుడు అయిన దేవుడు (యేసు క్రీస్తు ప్రభువు) అని ఒప్పుకోరు. వారికి యేసే దేవుడు అని నేను పెట్టిన లేఖనలు చూపండి. వీలైతే ఈ వీడియో చూడండి. th-cam.com/video/Qarabv2OFjI/w-d-xo.html
Sister believe or not I'm using only my mobile phone for everything that your watching. I don't have any studios I'm doing it at home with mobile sister.
నా పేరు స్వరూప, నేను కూడా రెండు యూట్యూబ్ చానెల్స్ లో వాయిస్ ఓవర్ artist గా ఇంట్లో నుండి చేస్తున్నాను brother.నేను క్రిస్టియన్ ని దేవుని చిత్తమైతే మీ ఛానల్ లో కూడా చేయాలని బ్రదర్ అంతే.
Praise the LORD brother 🙏 Shalom Hallelujah... నేను పాస్టర్ని కాదు బ్రదర్ సువార్తికుని... టీచర్ గా పని చేసుకుంటూ సాయంత్రం వేళ ఈ వీడియోలు చేస్తాను వీలైనప్పుడు నెలకు ఒకసారి దగ్గరలో ఉన్న ఏజెన్సీ కి వెళ్లి సువార్త ప్రకటిస్తాను... మాది రాజమండ్రి...
I'll try to upload subtitles in English as soon as possible brother... And if GOD leads me I'll try to make it in English also... Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
Actually Evan Roberts garu minister chesina total time Span nearly 6months brother but Walsh revivala take place in 6 weeks and within 6weeks 100000 people accepted JESUS CHRIST as their Saviour...
❤❤❤ gods ❤ to you.
nannu Evan Robert vale veduko Deva.
Hallelujah...
Thanks 🙏 very much 🎉
Praise the Lord brother 🙏
God bless your ministry...❤
🙏🏻🙏🏻🙏🏻
Amen 🙌🙌🙌🙌🙌❤❤
Jesus name Amen Jesus Thank you 🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐👏👏👏👏
Thank u brother
All power and glory belongs to JESUS CHRIST... Praise the LORD sister 🙏 Shalom Hallelujah..
Amen 🙌
Praise the LORD sister 🙏 Shalom Hallelujah...
Glory to god
Praise the lord Jesus Christ
Good message 👌 bro karnataka Raichur
Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
🙏🏻
❤ praise God..Br.
Inspired anna amen❤
Aamen
👌👌🙏🙏
ఆమేన్..హల్లెలూయ
Amen hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏
Ur done great job sir... really iam very inspired to your vedios...all glory to God 🙏🙏🙏🙏
All power and glory belongs to JESUS CHRIST... Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
Ameen 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
Yes
Praise the lord brother 🙏
Wonderful missionarys biographys brother
I'm very inspired tq🙏😍
Praise the Lord.veerila nannu kuda vaadukondi prabhuva
AMEN... Praise the LORD sister 🙏 Shalom Hallelujah...
Thank you holy spirit
Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
🙏🙏🙏🙏👏👏
Amen hallelujah 🙏
Praise the LORD 🙏 Shalom Hallelujah..
తమరి మా ట లుబాగుం న్నా యి గాని మాజీవితాలు మా రునట్లు ప్రార్ధన🙏🙏 సేయ్యండి🙏 వందనాలు🙏
Definitely brother... Praise the LORD 🙏 Shalom Hallelujah...
Thank you JESUS🙏🙏 Praise the LORD Anna🙌🙌🙏
Praise the LORD sister 🙏 Shalom Hallelujah...
PTL Dear Brother Thanks for Your Help plz send more Missionaries Life Stories. The LORD JESUS CHRIST Bless Your Family n CHURCH n Ministry, with Love. @ Rev.Dr. Jacob KKBC.
You are doing good job brother
All power and glory belongs to JESUS CHRIST... Praise the LORD sister 🙏 Shalom Hallelujah...
Praise the GOD 🙏
Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
Amen thankyou so much LORD JESUS CHRIST Amen
All power and glory belongs to JESUS CHRIST... Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
Glory to Jesus
Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
Praise the lord 🙏🏼
Praise the LORD sister 🙏 Shalom Hallelujah...
👌🏼👌🏼👌🏼👌🏼
వందనాలు అయ్యగారు 🙏
Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
Thanks anna
Praise the Lord
Praise the LORD brother 🙏 Shalom Hallelujah... All power and glory belongs to JESUS CHRIST...
Hallelujah Glory Jesus
Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
Praise the Lord
Praise the LORD sister 🙏 Shalom Hallelujah...
Glory to Jesus
Tq bro for uploaded this vedeo
All power and glory belongs to JESUS CHRIST... Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
Amen 🙏 hallelujah 🙌
Nannu kuda vadukondi thandri 🙏
AMEN... Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
Thanks for this lovely Testimony ❤❤❤❤❤
Thq so much my brother ❤
All power and glory belongs to JESUS CHRIST... Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
అన్నయ్య Praise the Lord ❤️😊
Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
Praise the Lord 🙏🙏🙏
Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
Super anna inka chala mandhi real heroes unnaru.
All power and glory belongs JESUS CHRIST... Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
Glory To God 🙌🙌🙌
Praise The Lord Anna 🙏
Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
Praise the lord brother 🙏🙏🙏
Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
Praise the Lord annaya.. Sevakulu dhevunni patla prema, Visvasam thyagm ,jivitha charitra chustuunte..nenu visvasam lo Balapaduthunna brother🙏🙏
All power and glory belongs to JESUS CHRIST... Praise the LORD sister 🙏 Shalom Hallelujah...
Praise lord sir wonderful words for Evan God bless you sir
All power and glory belongs to JESUS CHRIST... Praise the LORD 🙏 Shalom Hallelujah...
వందనాలు బ్రదర్
Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
I'm listening to all you videos😊 God bless you
All power and glory belongs to JESUS CHRIST brother... Praise the LORD 🙏 Shalom Hallelujah...
Praise the lord 🙏
Anna...💖🫂
Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
Praise the Lord anna
Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
👏👏🙏
Glory to God,Thank Brother for uploading this Testimony
Mee videos vala entho balapadhu naa anna garu
All power and glory belongs to JESUS CHRIST... Thank you brother... Praise the LORD 🙏 Shalom Hallelujah... GOD bless you...
Amen
వందనాలు అన్నా నాకొక సందేహం
జీసస్ దేవుడే నా. ప్లీజ్ టెల్ మీ
అవును బ్రదర్...
యేసు క్రీస్తు ప్రభువు అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.
Colossians(కొలొస్సయులకు) 1:15
యేసు క్రీస్తు ప్రభువు నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.
1 John(మొదటి యోహాను) 5:20
మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
Titus(తీతుకు) 2:13
మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాద ములయందు వ్యర్థులైరి.
Romans(రోమీయులకు) 1:21
వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి.
Romans(రోమీయులకు) 1:23
దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 4:4
అల్ఫాయు ఓమెగయు నేనే(అనగా-ఆదియు అంతము నేనే). వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
Revelation(ప్రకటన గ్రంథము) 1:8
సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడిఆమేన్;యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్.
Revelation(ప్రకటన గ్రంథము) 7:10,11,12
వర్తమానభూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
Revelation(ప్రకటన గ్రంథము) 11:17
యేసు క్రీస్తు ప్రభువును గూర్చి యెషయా ప్రవక్త ప్రవచనం...
Isaiah(యెషయా గ్రంథము) 9:6
మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
మరి యహోవా దేవుడు అంటున్నారు అన్నా
బ్రదర్ దేవుడు ఆదికాండంలో సృష్టిని మానవుని ఏ విధంగా సృష్టించాడో స్పష్టంగా రాయించాడు. అయితే నిర్గమకాండలో దేవుడు మండుతున్న పొదలో మోషేకు కనిపించి మాట్లాడుతాడు. అప్పుడు మోషే అడుగుతాడు దేవా నీ పేరేంటి అని, దేవుడు అప్పుడు మోషేతో "నేను ఉన్నవాడను అనువాడను" నేను యెహోవాను అని చెప్పు అని మొట్టమొదటిసారిగా మోషేతో చెపారు. ఆ తర్వాత అదే దేవుడు పాపంతో నశించిపోతున మనల్ని రక్షించడానికి రక్షకుడిగా భూలోకనికి వచ్చాడు. అందుకే ఇప్పుడు ఆయనను యేసు అంటున్నాము. యేసు అంటే రక్షకుడు.
అయితే చివరిగా ఒక్క మాట... లోకంలో కొంతమంది అసలు దేవుడు లేడు అంటారు. మరికొందరు సృష్టిలో వస్తువులను జంతువులను మనుషులను దేవుడు అంటారు. ఇక చివరిగా ఇంకొందరు దేవుడు ఉన్నాడు ఆయన మాకు తెలుసు అంటారు అంతే. వీరు ఇక్కడితోనే ఆగిపోతారు. అంటే దేవుడు ఉన్నవాడు అనువాడు అని యెహోవానే అని ఆగిపోతారు. అంతేకానీ ఆయన నాకోసం ఈ లోకానికి వచ్చి నా పాపానికి బలి అయ్యి నాకు రక్షణ ఇచ్చాడు నా రక్షకుడు అని నమ్మలేరు. వారు దేవుడు దేవుడే కానీ దేవుడు రక్షకుడు కాదు అని తెలియక అంతత్వంలో నివసిస్తున్నారు. అందుకే యేసు దేవుడు కాదు అంటారు. కానీ యెహోవా వేరు యేసు వేరు కాదు. దేవుడు ఒక్కడే. అయినా కేవలం ఉన్నవాడు అనువాడు మాత్రమే కాదు. అద్వితీయుడు శక్తిమంతుడు నా తండ్రి నా రక్షకుడు నా ప్రభువు. ఆయనే నా యేసు క్రీస్తు ప్రభువు.
కొంత మంది మా దగ్గర వచ్చి మీరు యేసు కుమారుడు దేవుడు కాదు అంటున్నారు అన్నా 🙏లేకనాలు చూపిస్తున్నారు అన్నా 🙏 అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు చెప్పండి ప్లీజ్ అన్నా 🙏
వారికోసం మీకు మొదట చెప్పాను బ్రదర్. వారు దేవుడు ఉన్నాడు అంటారు ఆయన మాకు తెలుసు అంటారు. వారు దేవుణ్ణి కేవలం ఉన్న దేవుడు (యెహోవా) అని మాత్రమే అంటారు కానీ రక్షకుడు అయిన దేవుడు (యేసు క్రీస్తు ప్రభువు) అని ఒప్పుకోరు. వారికి యేసే దేవుడు అని నేను పెట్టిన లేఖనలు చూపండి. వీలైతే ఈ వీడియో చూడండి. th-cam.com/video/Qarabv2OFjI/w-d-xo.html
Anna praise the lord, devudu mimmalni baagaa vaadukuntunnaaru. Hallelujah, anna chinna request Charles finny gaari meedha kuda video cheyandi
Definitely brother... All power and glory belongs to JESUS CHRIST... Praise the LORD 🙏 Shalom Hallelujah...
TQ anna
Praise the Lord brother నేను వాయిస్ ఓవర్ artist ని మీరు అవకాశం ఇస్తే నేను కూడా వాయిస్ ఇస్తాను 🙏🙏🙏
Sister believe or not I'm using only my mobile phone for everything that your watching. I don't have any studios I'm doing it at home with mobile sister.
నా పేరు స్వరూప, నేను కూడా రెండు యూట్యూబ్ చానెల్స్ లో వాయిస్ ఓవర్ artist గా ఇంట్లో నుండి చేస్తున్నాను brother.నేను క్రిస్టియన్ ని దేవుని చిత్తమైతే మీ ఛానల్ లో కూడా చేయాలని బ్రదర్ అంతే.
@@swarupabojja963 Definitely sister... If GOD leads... And GOD bless you and your family... GOD bless your services also...
Amrn
Praise the lord
Praise the LORD brother 🙏 Shalom Hallelujah..
Praise God
Praise the LORD sister 🙏 Shalom Hallelujah...
అన్న మీరు ఎక్కడ సేవచేస్తున్నారు …అన్న…please anna
Praise the LORD brother 🙏 Shalom Hallelujah... నేను పాస్టర్ని కాదు బ్రదర్ సువార్తికుని... టీచర్ గా పని చేసుకుంటూ సాయంత్రం వేళ ఈ వీడియోలు చేస్తాను వీలైనప్పుడు నెలకు ఒకసారి దగ్గరలో ఉన్న ఏజెన్సీ కి వెళ్లి సువార్త ప్రకటిస్తాను... మాది రాజమండ్రి...
Bro please upload this video in english
I'll try to upload subtitles in English as soon as possible brother... And if GOD leads me I'll try to make it in English also... Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
Thank you for ur reply bro I'm very Thank full please upload we can learn in that
Definitely brother... All power and glory belongs to JESUS CHRIST...
Brother లక్ష మంది మారింది 6 వారాల్లో నా లేక 6నెలలోనా ?
6 weeks brother...
Bro
Medagadhi meedha pradhanalo devudu darshinchadu kadha adhi A chapter?
Acts chapter 2 brother...
@@SandeepLakkoju Tq
6 months, haa 6 week's, haa brother corect gaa chppamdi
Actually Evan Roberts garu minister chesina total time Span nearly 6months brother but Walsh revivala take place in 6 weeks and within 6weeks 100000 people accepted JESUS CHRIST as their Saviour...
Amen
Praise the LORD sister 🙏 Shalom Hallelujah...
Thank you brother
Praise the lord
Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
Praise the lord Brother
Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
Praise the lord 🙏🙏🙏🙏🙏
Amen
Praise the LORD brother 🙏 Shalom Hallelujah...
Praise the lord
Praise the LORD sister 🙏 Shalom Hallelujah...
Amen