మహిమాన్విత యోగి part: 4# శ్రీ సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి@ sri siddeshwarananda bharati mahaswami

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • శ్రీ సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి వారు ఎంతో మంది భక్తులకు వారి ఇష్ట దేవతా రూపాల్లో, వారు చేసే మంత్ర దేవతా రూపాల్లో దర్శనం ఇచ్చిన భక్తుల అనుభవాలు, మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని వారి పూర్వ జన్మ రహస్యాలు.
    శ్రీ మహాస్వామి వారి మహిమలు, భక్తుల అనుభవాలను హిందూ చైతన్యం కోసం, నిరాశ, నిస్పృహ, జీవితంలో అనుభవించే కష్టాలకు బాధ పడకుండా ప్రతీ ఒక్కరికి మంత్రోపదేశం చేస్తూ ఎవరి సమస్యలు వారే తీర్చుకొని దేవతా అనుగ్రహాన్ని పొందే భాగ్యాన్ని స్వామి వారు అన్ని వర్గాల, వర్ణాల వారికి కలిగిస్తారు. నమ్మకంతో సాధన చేసి దేవతా అనుగ్రహాన్ని పొందిన వారు కోకొల్లలు.

ความคิดเห็น • 408