ความคิดเห็น •

  • @rajub.v.d--timothy7457
    @rajub.v.d--timothy7457 5 ปีที่แล้ว +59

    మన దేవుడు Rev,,అని పిలవడానికి అర్హూడు అన్నావ్ చూడు సూపర్ bro🙏🙏🙏🙏🙏,,,దేవుడు మాత్రమే గొప్ప వాడు🙏🙏🙏🙏🙏

  • @sureshkumar-gn9lt
    @sureshkumar-gn9lt 5 ปีที่แล้ว +12

    *బ్రదర్ వందనాలు నేను మీ వీడియోస్ చూసాను నిజంగా అద్భుతమైన సందేశాలను మీరు మాకు తెలియజేస్తున్నారు. ఇలాగే మీరు మరిన్ని ఆధ్యాత్మికమైన వీడియోస్ చేసి ప్రతి ఒక్కరికి సత్యాన్ని తెలియజేస్తారని మీరు చేసే ప్రభు పరిచర్యలో దేవుడు మీకు తోడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వందనాలు.🙏*

  • @KrishnaKrishna-ru6lx
    @KrishnaKrishna-ru6lx 4 ปีที่แล้ว +5

    బ్రదర్ చాలా బాగా చెప్పారు, వాక్యాన్ని అమ్ముకునేవాళ్ళని, సాక్షాన్ని అమ్ముకునేవాళ్ళని, పిలవడం మానేస్తే, బ్రతకడానికి సేవ చేసే మొరగలేని ముగకుక్కలవంటిసేవకులు.(యెషయా:56:10).బాత్రూములు కడగడానికి కూడా పనికిరారు. ఇలాంటి వాళ్ళవల్లే సంఘము లోకముతో కలిసిపోయింది, బ్రదర్ మీ మెసేజ్ చూసి, సేవ కోసం బ్రతికే సేవకులు ఖచ్చితంగా సరిచేసుకుంటారు, దేవుడు అలాంటి సేవకులను నిలబెట్టును గాక. ఆమెన్.

  • @pangichiranjeevi9464
    @pangichiranjeevi9464 2 ปีที่แล้ว +2

    సూపర్ మెసేజ్ అన్న ఇలాంటి అత్మీయ మెసేజ్ ఇంక అనేకానేక మెసేజ్ పంపించగలరని కొరుచుననూ ఈ వీడిఓ వల అనేక విశ్వసులు రక్షింపబడుతరు prise the lord బ్రదర్ 🙏🙏🤝🤝🤝👏

  • @AlwaysTrueWords-
    @AlwaysTrueWords- 7 หลายเดือนก่อน +1

    సూపర్ డిబేట్ @క్లాసు బ్రదర్ క్రీస్తు నామము లో వందనములు🙏🙏🙏🙏🙏👌👌

  • @vankaveeraraju6877
    @vankaveeraraju6877 5 ปีที่แล้ว +3

    ప్రియమైన సహోదరులకు మన ప్రభువు యేసుక్రీస్తు నామంలో వందనాలు, మీరు మీ పని చేస్తున్న విధానం బాగుంది. మీ విధానం వలన క్రైస్తవులలో ఉన్నా లోపాలు ఉన్నాయని సరిచేస్తూ ఉన్నారు. ఇది విధానంలో ఒక్కరకం.మీరు కూడా సువార్త మేసేజులు ని వీడియోలు గా చేసి ప్రజలు ముందికి తీసుకు రండి.ధన్యవాదాలు

  • @SaraswathiGuguloth-e6r
    @SaraswathiGuguloth-e6r 7 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏 devuneki vandhanalu 🙏🙏🙏🙏🙏🙏 super 💯💯💯💯💯👍👍👍

  • @gsamuel9926
    @gsamuel9926 2 ปีที่แล้ว +1

    ఆత్మ వరాలను ఆర్థిక వరాలుగా మార్చు తున్నారు, యస్ 100/

  • @kssamuel2296
    @kssamuel2296 5 ปีที่แล้ว +6

    Sniper rifle is the best one weapon for shooting target, and u also one of the best gospel weapon Anna ( in Christianity.Lord Jesus Christ bless you AMEN

  • @అమ్మనాన్న-వ5ర
    @అమ్మనాన్న-వ5ర 5 ปีที่แล้ว +13

    అందరికీ వందనాలు గుడ్ మెసేజ్ ❤👍

  • @keerthigaddam6716
    @keerthigaddam6716 5 ปีที่แล้ว +23

    We want more videos from UCVC

  • @jonjonah1415
    @jonjonah1415 5 ปีที่แล้ว +10

    Good brother what an message u r sharing..... God bless u

  • @VijayaandPVC
    @VijayaandPVC 5 ปีที่แล้ว +8

    Supperbb wonderful informational message Anna
    Thank you so much for uploading and encouraging and developing and truth building....
    All glory to God
    Amen.....

  • @chandrashekarkappala8325
    @chandrashekarkappala8325 2 ปีที่แล้ว +2

    Praise the Lord brother 's👏
    God bless you Glory
    Aman 🙌

  • @rajanalanandini3457
    @rajanalanandini3457 5 ปีที่แล้ว +3

    It changed my life,thank you Peter gospel🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @fr.yesuratnamthota8109
    @fr.yesuratnamthota8109 5 ปีที่แล้ว +8

    సంఘాన్ని ఎప్పుడో తప్పుత్రోవ పట్టించేశారు అనేకమంది దుర్బోదకులు. ఇలాంటి సందేశాత్మక చిత్రాలు కేవలం చిత్రాల్లోన్నే ఉండిపోతే ఉపయోగంలేదు ప్రతీ సంఘములోకి వెళ్ళాలి గొప్ప సందేశాలుగా. ఈ వీడియోలో ఉన్న వారి ప్రయత్నం బాగుంది. వందనములు

  • @g.suresh9990
    @g.suresh9990 5 ปีที่แล้ว +1

    Brother this message is an eye opener to all corporate pastors now a days . God bless you

  • @sowjanyaprabanjan949
    @sowjanyaprabanjan949 5 ปีที่แล้ว +6

    Can you pls introduce both of you brothers..very eager to listen to your testimony..and wish to know more details of ucvc..may God bless you abundantly

  • @apostolicprayertower977
    @apostolicprayertower977 5 ปีที่แล้ว +4

    Brothers meru short films lo mathramekaka real life lo kuda elane brathakali then God will happy anyway you are doing good job..praise the lord

  • @pindisivasankar6921
    @pindisivasankar6921 5 ปีที่แล้ว +9

    Mi valla chala mandhi doughts clarify avuthayi pyga devuni ki mahima kalugunu gaka, mimmunu chusi devudu Santhoshistaru ani cheppagalanu🙏

  • @prasadraolefchurchft.chaga5931
    @prasadraolefchurchft.chaga5931 5 ปีที่แล้ว +4

    U r the weapon of GOD....good keep it up...

  • @jasusmylord
    @jasusmylord 5 ปีที่แล้ว +3

    అన్న నా ఆవేదనకూడ ఇదే పాస్టర్స్ కి దురాశలు ఎక్కువైతుంన్నాయి

  • @yesudaspokili8129
    @yesudaspokili8129 5 ปีที่แล้ว

    Good bro continue good job
    You are christian reformers
    Only faith on God will perform miracles.

  • @sattibabumudragada4748
    @sattibabumudragada4748 3 ปีที่แล้ว

    దేవుడు ఇచ్చిన కృపావారన్ని దేవుని కోరకు వాడాలి అంతేగాని వ్వాపారం చేయకుడదు. ఈ వీడియో బాగుంది prise lord

  • @sumankaru
    @sumankaru 5 ปีที่แล้ว +2

    Thank you so much bro's for your wonderful video. God bless you dear. Praise the Lord....Hallelujah

  • @ramakrishna-rb8gb
    @ramakrishna-rb8gb 5 ปีที่แล้ว +3

    Reverend అంటే భయపడదగిన లేదా భయంకరుడు అని అన్నారు. 313 చోట్ల ఉందని అన్నారు. కొన్ని వాక్యలు చూపిస్తే బాగుండు. కీర్తన 111:9లో మాత్రం పూజింపదగిన (Assembly for worship) అని ఉంది.

  • @dashvlogs4201
    @dashvlogs4201 5 ปีที่แล้ว +1

    Hi Brothers
    Almost all the churches same like this, i faced such kind of problem for 3 churches . I don't know where I have to go church.

  • @lalitham9879
    @lalitham9879 5 ปีที่แล้ว +2

    Good messeg Brothar
    God bless you. Prese The Lord

  • @sakuluribhanuprakash7220
    @sakuluribhanuprakash7220 5 ปีที่แล้ว +1

    Wonderful words. Ppl should know which is right which is wrong through. This video. I like the Guy's humble faces when they are making videos. Pls make more videos and spred Gospel through your videos. Thanks

  • @rajusamuel1137
    @rajusamuel1137 ปีที่แล้ว

    📖💪🛐 God bless you all 📖💪🛐
    Good movie brother s 📖🛐🛐🛐

  • @KrishnaKrishna-ru6lx
    @KrishnaKrishna-ru6lx 4 ปีที่แล้ว +1

    ఈనాడు ఉన్న సేవకులలో అనేకమంది ఇస్కరియోతు యూదా కంటే ప్రమాదకరమైన వారు, ఆనాటి యూదా సాతాను ప్రేరేపణతో యేసుని అమ్ముకున్నా, తరువాత అన్యాయంగా యేసుని అప్పగించి సంపాదించిన డబ్బు వదిలి ఉరి వేసుకుని చనిపోతే, ఈనాటి యూదాలు సువార్త ప్రకటిస్తే శ్రమలు రావాలి కానీ సన్మానాలు వస్తున్నాయేంటి అని గ్రహించకుండా వాక్యాన్ని(యేసుని),అమ్ముకుంటు డబ్బు సంపాదించి చచ్చిన శవాలుగా మిగిలిపోయారు.

  • @pavankumarpitta1746
    @pavankumarpitta1746 ปีที่แล้ว

    Praise the lord 🙏🙏🙏 brother
    Wonderful massage bro

  • @selahgracegaddam2106
    @selahgracegaddam2106 4 ปีที่แล้ว

    Praise the Lord annayya lu akkayyalu mee videos super all Glory 2 God Amen 🙌🙌🙌😊 Tnq annayya inka videos kosam waiting anni chusesa 💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃 really wonderful nd grt explanation May Lords angle b wth u nd help u more.....

  • @johnvesligudimalla8119
    @johnvesligudimalla8119 5 ปีที่แล้ว +1

    Reverend meaning Dictionary lo chusthe గౌరవప్రదమైన , గౌరవించదగిన ani undigaa brother .
    I want to meaning of Reverend. Pls give me answer brother.

  • @karnarupa139
    @karnarupa139 5 ปีที่แล้ว +2

    Anna good film Anna tell your names and address

  • @uddavoluramesh3842
    @uddavoluramesh3842 5 ปีที่แล้ว +5

    Praise the lord Good message brother,

  • @hannahglory6989
    @hannahglory6989 2 ปีที่แล้ว

    Super conversation God BLESS you brothers

  • @rajiundru3341
    @rajiundru3341 2 ปีที่แล้ว

    Supar bro chala Baga cheppav God bless you

  • @kathisamson3577
    @kathisamson3577 5 ปีที่แล้ว +1

    Super brother please continue this type of videos thanks

  • @temotekottam4726
    @temotekottam4726 5 ปีที่แล้ว +1

    Good msg brother thank you praise the lord amen

  • @sgfabrication2023
    @sgfabrication2023 5 ปีที่แล้ว +3

    Real Man of God Bro bakth sing

  • @mr_ah9d
    @mr_ah9d 4 ปีที่แล้ว

    Great message andi. Ippudu unna vaala gurinchi clear ga explained.

  • @Abraham-rw3ml
    @Abraham-rw3ml 2 ปีที่แล้ว

    Praise the Lord 🙏🙏🙏 brother exactly this is my situation

  • @josephprince4535
    @josephprince4535 5 ปีที่แล้ว +1

    Very good 1corith 3:16 we are temple of god not a building

  • @stephennetha5458
    @stephennetha5458 5 ปีที่แล้ว +1

    Wonderful brothers..may God bless you all. God is being dishonoured by such preachers. Let the name of our Lord be glorified. A wake up call for Christians. We should expose such preachers.
    And you have put it in biblical way.. in love... Thank you.

  • @sanjeevkumarannaluru6990
    @sanjeevkumarannaluru6990 3 ปีที่แล้ว +1

    మీరు genuine తమ్ముళ్ళు.
    మీరు ఉండదగిన ప్రదేశం .. మతం కాదు. ధర్మం.
    వచ్చేయండి.
    నమస్కారం

  • @mohammedbadusha5353
    @mohammedbadusha5353 5 ปีที่แล้ว

    Hello Brothers .. yes we want to hear your testimonies.. cheppagalara ???

  • @RaviKumar-uo9cv
    @RaviKumar-uo9cv 5 ปีที่แล้ว

    U r doing is correct brother Continue further all the best

  • @RaviKumar-uo9cv
    @RaviKumar-uo9cv 5 ปีที่แล้ว

    Good message brother all the best further &God bless you brother

  • @God_isgood_allthe
    @God_isgood_allthe 5 ปีที่แล้ว +1

    Ucvc God's gift for us🙏🙏🙏🛐🛐🛐vandanalu

  • @gpofficevaddadi2325
    @gpofficevaddadi2325 4 ปีที่แล้ว

    Chala bagundi idi jaruguthunnade brother s very good

  • @vinayakmkchannel3500
    @vinayakmkchannel3500 4 ปีที่แล้ว

    ಈ ರೀತಿ ವಿಷಯ ಚರ್ಚೆಗಳು ಬಹಳ ಅವಶ್ಯಕ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು

  • @santhoshikarri5269
    @santhoshikarri5269 4 ปีที่แล้ว

    Brother praise the loard nenu mi message dwara yesu gurinchi telusukunnanu thank you so much

  • @usefulvideostelugu5504
    @usefulvideostelugu5504 5 ปีที่แล้ว +1

    బాగుంది అన్నయ్యలూ..........ఖండించడం తప్పుకాదు.

  • @jesusalmighty8262
    @jesusalmighty8262 5 ปีที่แล้ว +2

    Good message brother . God bless you .

  • @kiranbezwada6132
    @kiranbezwada6132 10 หลายเดือนก่อน

    నిజమే bro church panulappudu మనది.అన్నారు కోపం vachinappudu నాది బయటకి పో అంటున్నారు viswasiki స్వేచ్ఛ లేకుండా పోతుంది నాకు అలాగే ఎదురైంది ఇప్పుడు ఏమిచేయాలో అర్థం కావటం లేదు bro

  • @mmtrao373
    @mmtrao373 2 ปีที่แล้ว

    Believer elaa undalo chakkaga chupincharu brother ee message lo🙏

  • @chabhishikth2413
    @chabhishikth2413 5 ปีที่แล้ว

    చాలా మంచి మేసేజ్ అన్న నా కుతేలియనిఅర్థంతేలుసుకున్నాను.బాగా చెప్పారు

    • @chabhishikth2413
      @chabhishikth2413 5 ปีที่แล้ว

      Suuuuuuuuuuuuuuuuuuuuper🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏

    • @karrilaxmayyatholeti2805
      @karrilaxmayyatholeti2805 3 ปีที่แล้ว

      ప్రైస్ ది లార్డ్ బ్రదర్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృప వల్ల మీరు బాగుంటారు నేను కోరుకుంటున్నాను బ్రదర్ నాకు చిన్న డౌటు బ్రదర్ పాస్టర్ ని ఎక్కడి నుంచి వచ్చింది కొద్దిగా చెబుతారా పాస్టర్ అని బైబిల్ లో ఎక్కడ లేదు కదా దేవుని సేవకులు అని కూడా లేదు నాకు తెలిసి దేవుని యొక్క పరిచారకులు దేవుని యొక్క సేవకులు అంటే దానికి నిర్వచనం లేకపోతే నాకు ఈ యొక్క ప్రశ్నకు దీనికి డీటెయిల్స్ చెప్పండి ఓకే బ్రదర్ థాంక్యూ ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్స్ యు

  • @godsgrace7029
    @godsgrace7029 5 ปีที่แล้ว +2

    inspirational
    thank you brother

  • @ashishbathula1078
    @ashishbathula1078 5 ปีที่แล้ว +3

    Comment s bagunnayi ani message pettadam kaadu gani EE message la dvara memu diddukunte meeku maaku kuda dhanyatha brother s

  • @pragadaanjali2650
    @pragadaanjali2650 4 ปีที่แล้ว

    The person who dislike the video may be the pastor who put the REV... before his name

  • @AjayKumar-hu1tw
    @AjayKumar-hu1tw 5 ปีที่แล้ว

    Super brother baga vivarincharu ....Thanks to lord....!

  • @diamondjublee3972
    @diamondjublee3972 8 หลายเดือนก่อน

    మీ కాన్సెప్ట్ ప్రతిదీ నవ్య నూతనoగా ఉంటూ ఉంది ,ఆలోచింపజేస్తుoది .కొన్ని సార్లు చెవిటి వాడి ముందు శంఖం ఊది
    నట్లు కూడా అనిపిస్తుంది .

  • @suryaprakash5572
    @suryaprakash5572 4 ปีที่แล้ว

    Meru oka Book rasaru kada brother nenu chadivanu kachitanga a book meru rasi vuntaru book valla tesukunanu brother thank you

  • @satyanarayanasatyanarayana8281
    @satyanarayanasatyanarayana8281 5 ปีที่แล้ว

    Brother bheliver exlent ga adigaru ela adigina vallu leka konthamandhi pastors brathikesthunnaru and dhevuniki kuda avamanam thesthunnaru

  • @jonjonah1415
    @jonjonah1415 5 ปีที่แล้ว +5

    Bro make a video in English bcoz this will be shared through out the world ...

    • @swarnanaidu6337
      @swarnanaidu6337 5 ปีที่แล้ว +2

      At least English subtitles add chesina oka rakanga best anukunta brother may be telugu raani valla ki kuda ardam avtundi ani my opinion

    • @prashanthmadhary4950
      @prashanthmadhary4950 5 ปีที่แล้ว +2

      Yes bro,your Idea is excellent,if we make it in English all people of the world will come to know about truth.

  • @prashanthmadhary4950
    @prashanthmadhary4950 5 ปีที่แล้ว

    Nice massage to pastors & elders of the churches.

  • @yash_naidu_8887
    @yash_naidu_8887 2 ปีที่แล้ว

    Praise the lord annaya Jesus with you annaya 🙏🤝

  • @rajeshrenamala7103
    @rajeshrenamala7103 5 ปีที่แล้ว +1

    Good massage brother.... But Paster అంటే బోధకుడు అని అర్థం బోధకుడు మనకు ఒక్కడే ఆయనే క్రీస్తు మన అందరము సహోదర సోదరి లము

  • @cnuradsrinivas3091
    @cnuradsrinivas3091 6 หลายเดือนก่อน

    God bless you brothers'

  • @Blessychatterbox
    @Blessychatterbox 2 ปีที่แล้ว

    Same this is happens to our family

  • @abhilashabhilash3078
    @abhilashabhilash3078 5 ปีที่แล้ว

    Anna nuv chaala baga ardam ayyela cheptunnv ... Thank u anna.. Inka chaala videos chey anna....

  • @vamsiprabhu7862
    @vamsiprabhu7862 2 ปีที่แล้ว

    Brother okadhani gurchi short film testarani asistunnanu house opining gurchi oka shot film testarani asistunnanu

  • @qatarsupersongveryniceqata7786
    @qatarsupersongveryniceqata7786 5 ปีที่แล้ว +1

    praise the Lord brother s sathayni vivaricharu thankyou

  • @anandvjj
    @anandvjj 5 ปีที่แล้ว

    Excellent, teach people, teach in the churches

  • @sathrijyothiranibnr244
    @sathrijyothiranibnr244 4 ปีที่แล้ว +1

    God bless you

  • @krupavarama9956
    @krupavarama9956 4 ปีที่แล้ว +1

    Dislike people are pastors 😄

  • @jeremiahnani3014
    @jeremiahnani3014 2 ปีที่แล้ว

    God bless you bradhars

  • @punganurudebora8398
    @punganurudebora8398 2 ปีที่แล้ว

    Amen brother continue brother make video brother

  • @srikanthallu1124
    @srikanthallu1124 5 ปีที่แล้ว

    Praise the Lord brother one of the good message

  • @gsnagritech2575
    @gsnagritech2575 3 ปีที่แล้ว

    Super short film

  • @gurrammercy1357
    @gurrammercy1357 5 ปีที่แล้ว

    Praise the Lord babu sangalu elaneyjaruguthunu etuvateve enkanuelalachupenche sangalane baguchynde God Blass you mom

  • @rajugorika5412
    @rajugorika5412 5 ปีที่แล้ว

    Brother me church ekkada me church lo anta elane untada unte maku address cheppu bro

  • @sujathavineesha7246
    @sujathavineesha7246 5 ปีที่แล้ว

    Yes bro. U told 100% correct

  • @gurudarling6956
    @gurudarling6956 5 ปีที่แล้ว +1

    Super bro God bless you bro jesus thier

  • @SyamPrasad-jk5mc
    @SyamPrasad-jk5mc ปีที่แล้ว

    God bless you all members

  • @josphraj3168
    @josphraj3168 3 ปีที่แล้ว

    Anna praise the lord 🙏
    Anna I want to meet you I hope

  • @karrilaxmayyatholeti2805
    @karrilaxmayyatholeti2805 3 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ పాస్టర్ అని బైబిల్ లో ఎక్కడ ఉంది అసలు పాత్ర అని ఎందుకు వచ్చింది కొద్దిగా నాకు డీటెయిల్ చెప్పవా

  • @mohammedbadusha5353
    @mohammedbadusha5353 5 ปีที่แล้ว

    Super brother !! Mee videos bagunnai.🙏🙏🙏🙏

  • @lopintiheman6218
    @lopintiheman6218 5 ปีที่แล้ว +1

    బ్రదర్ వందనాలు,,దేవుడు మీ టీం ద్వారా గొప్పవిషయాలను క్రైస్ధవలోకం తెలుసుకోగలుగుతుందీ అందులొ నేనూ ఒకడినీ.చిన్న సలహ,,మీరు మాట్లాడెటప్పుడు కొంచెం చిరునవ్వు కలిగిన ముఖంతో మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను.తప్పుగా సలహా ఇస్తే మనించండీ.వందనాలు

    • @gosusatish7636
      @gosusatish7636 5 ปีที่แล้ว

      Sir ptl matlade vishayanni
      Batti face reeding untundi

  • @praveensinformation6157
    @praveensinformation6157 3 ปีที่แล้ว

    Meerantha cheppevi... Enthera baabu....

  • @devarapallysindhu1176
    @devarapallysindhu1176 5 ปีที่แล้ว

    Super Anna meru video's enka cheyandi Anna athmyamga unnai

  • @elishamaripati4119
    @elishamaripati4119 5 ปีที่แล้ว

    Yes it is ture ..now a days doing like brother nice... super...

  • @jessyvasanthi882
    @jessyvasanthi882 5 ปีที่แล้ว +1

    Super brother s

  • @pastorkrupavaram
    @pastorkrupavaram 5 ปีที่แล้ว +3

    All glory to God

  • @therealchannelofgod845
    @therealchannelofgod845 5 ปีที่แล้ว

    Super ...may God bless you

  • @praveenkumar-nv1sq
    @praveenkumar-nv1sq 5 ปีที่แล้ว

    True Christians should r like these guys

  • @stephensamuel8028
    @stephensamuel8028 2 ปีที่แล้ว

    Please try to translate to Tamil language.Thank you

  • @punganurudebora8398
    @punganurudebora8398 2 ปีที่แล้ว

    Amen praise the Lord brother

  • @shanthipriya8094
    @shanthipriya8094 5 ปีที่แล้ว +1

    ANNA..meru..nijanga..eppudu..vakyame..matladutuntara...