మొదటిసారి డబ్బులు పంచుకొనే టప్పుడు నాకు ఎంత ఇస్తావక్క అని రమా అంటే...నేను ఇచ్చేదేంటి రమా ఇద్దరం చేస్తున్నాం కదా ఇది ఇద్దరిది అని చెప్పా. నేను రమాకి ఇవ్వడానికి, ఇవ్వకపోడానికి రమా నా దగ్గర జాబ్ చెయ్యట్లేదండి రమా నేను partners 🙏
Hi Usha n Rama,mee videos chalaa bhaguntaayi. Videos Iddaru kalisi cheyyandi. Both are doing great. Rama meeru time pillalaki spend chesi inka time vunte videos lo konchem sepatikaina kanabadandi. Feels happy.
రమ రాకపోవడానికి రీజన్ నమ్మేలా లేదు. ఉష గారు 2 yt channels రన్ చేస్తూ ఫాబ్రిక్ బిజినెస్ చేస్తూ, పొలం పనులు కూడా చేస్తూ కుటుంబాన్ని చూసుకోవడం లేదా? మనసుంటే మార్గం ఉంటుంది. తనకి ఇష్టం లేదు అంతే
@@sarpet9660 ఇద్దరు పిల్లలు ఉన్న వర్కింగ్ ఉమెన్ లోకంలో చాలా మంది ఉన్నారు. రమ గారు విషయంలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీడియోస్ తిసేవరకు టైమ్ స్పెండ్ చెస్తే చాలు కదా అది ఎడిటింగ్ అప్లోడ్ అంతా వర్క్ ఉష గారే కదా. నిర్ణయం తీసుకుంది మంచిదా చెడ్డదా అని నేను అనలేదు మన దగ్గర తెలియని రిజన్ ఇంకేదో ఉంది అని. అది వాళ్ల పర్సనల్ కావచ్చు. చేయమని కాని వద్దని కాని చెప్పడం లేదు జస్ట్ నాకు అనిపించింది చెప్పా అంతే
అక్క మేము షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాము మాది రాజమండ్రి సూరత్ నుండి కలెక్షన్ మనం ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే వస్తుందా లేదంటే మనం ఒకసారి అక్కడికి వెళ్లి చూసుకొని కోవడం బెటర్ అంటారా? ఎందుకంటే మీరు ఆల్రెడీ వెళ్లారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కలెక్షన్ అనేది సేల్స్ చేయడం వల్ల అడుగుతున్నాను నేను నాకు రిప్లై ఇవ్వండి అక్క ప్లీజ్
అక్క మిరు సురత్ వెళ్లారు కదాఅక్కడ కలెక్షన్ అంతా బానే ఉంటుందా యూట్యూబ్లో వీడియోలు చూసిన తర్వాత నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ పెట్టమన్నారు వీడియో కాల్ చేసిన తర్వాత అదంతా నిజమేనా మనం ఆర్డర్ పెడితే అది కచ్చితంగా వస్తుందా వచ్చినా సరే ఉంటుందా
Antha ledu time ade set avthundi Mari job chese valla pillalu ni vallu nirlaxyam chestunnara time arjest chesukunte saripothundi kani pillala kosam ani cheppadam baguledu come back rama anukunte ade ayipothundi that is not correct reason
హాయ్ రమాగారు ఎలా ఉన్నారు ... హాయ్ ఉష గారు మీరు చెప్పెది అబద్దం అనిపిస్తుంది మీరు రామా వైపు చూపులో బాధ కనిపిస్తుంది ఏమో జరిగింది రమగారు మీరు వీడియోలో వాయిస్ అన్న వినిపించండి టైం ఏమీ ఎక్కువ పట్టదు కాదా
Usha garu TH-cam amount Rama gari ke evatam laydhu Ani manaysaramo
మొదటిసారి డబ్బులు పంచుకొనే టప్పుడు నాకు ఎంత ఇస్తావక్క అని రమా అంటే...నేను ఇచ్చేదేంటి రమా ఇద్దరం చేస్తున్నాం కదా ఇది ఇద్దరిది అని చెప్పా.
నేను రమాకి ఇవ్వడానికి, ఇవ్వకపోడానికి రమా నా దగ్గర జాబ్ చెయ్యట్లేదండి రమా నేను partners 🙏
Business lo kuda partnership ivvandi
@@prakruthivodilokaasepu3152 k
ఏమోగానీ మీ రీజన్స్ మీకు ఉంటాయి కాదనడం లేదు కానీ రమగారి ఫేస్ లో యాక్టివ్ నెస్ లేదు ఏదో బాధ అన్నట్లు ఉంది
Rama పిల్లల మీద కేర్ చాలా ముఖ్యం
Usha and Rama iddru ఉంటే బాగుంటుంది
హాయ్ రామ గారు హాయ్ ఉషా గారు మీరిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Hi Usha n Rama,mee videos chalaa bhaguntaayi. Videos Iddaru kalisi cheyyandi. Both are doing great. Rama meeru time pillalaki spend chesi inka time vunte videos lo konchem sepatikaina kanabadandi. Feels happy.
Lovely sisters God bless you
Ramagaru meru thisukunna nirnayam chala bagundhi e yarr kakunda next year vasta annaru kani rakapoina parlydhu family imp pillalu imp manchusukondi
😍😍😍 miru vastanane inka memu happy... Chakkaga free time chusukoni vedios loki vacheyamdi🎊
Hi Rama garu we are missing you…If you are there in the videos there will be josh… Usha garu said correctly.
రమ రాకపోవడానికి రీజన్ నమ్మేలా లేదు. ఉష గారు 2 yt channels రన్ చేస్తూ ఫాబ్రిక్ బిజినెస్ చేస్తూ, పొలం పనులు కూడా చేస్తూ కుటుంబాన్ని చూసుకోవడం లేదా? మనసుంటే మార్గం ఉంటుంది. తనకి ఇష్టం లేదు అంతే
usha has only one daughter and she is in hostel
Rama has 2 school kids ,she has to take care of them ,she took good decision
@@sarpet9660 ఇద్దరు పిల్లలు ఉన్న వర్కింగ్ ఉమెన్ లోకంలో చాలా మంది ఉన్నారు. రమ గారు విషయంలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీడియోస్ తిసేవరకు టైమ్ స్పెండ్ చెస్తే చాలు కదా అది ఎడిటింగ్ అప్లోడ్ అంతా వర్క్ ఉష గారే కదా. నిర్ణయం తీసుకుంది మంచిదా చెడ్డదా అని నేను అనలేదు మన దగ్గర తెలియని రిజన్ ఇంకేదో ఉంది అని. అది వాళ్ల పర్సనల్ కావచ్చు. చేయమని కాని వద్దని కాని చెప్పడం లేదు జస్ట్ నాకు అనిపించింది చెప్పా అంతే
Usha ki money vastundi kabatti chestundi ramaki money ravuga time vast anduku risk just my opinion
Hi ramaa gaaru eroju chala haappy mimmalni chusaka haappiga undandi
Superr sister's🎉❤👌
అక్క మేము షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాము మాది రాజమండ్రి సూరత్ నుండి కలెక్షన్ మనం ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే వస్తుందా లేదంటే మనం ఒకసారి అక్కడికి వెళ్లి చూసుకొని కోవడం బెటర్ అంటారా? ఎందుకంటే మీరు ఆల్రెడీ వెళ్లారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కలెక్షన్ అనేది సేల్స్ చేయడం వల్ల అడుగుతున్నాను నేను నాకు రిప్లై ఇవ్వండి అక్క ప్లీజ్
Rama gaaru mee Face lo happynes ledu. Any way mee problems meeku untai. Happy ga undandi.
Hi sister s. Yelaunnaru. Meru yeppudu. Elaine. Happy. GA. Undale sister s. Godbless you
Rama akka untene videos baguntaiii...
pillalu school ki velaka anta meru free ne kada a time lo cheyavachu meru chepe reason correct kadu.job chese vallu ela pillalini manage chestaru
So nice
Nice sharing 👏
Mee reason lo clarity ledu...
speaking flow of rama is not whole hearted i observed. May god bless her and her children
Nice
Sweet sisters
Rama garu hai andi ela unaru videoes meeru lekapothy koddiga veltuga unadi andi
Sister ur really sisters
Rama garu me jokes kosam memu apudu waiting a andi pls come back to videos usha akka chepinattu rendu mange cheyaddi... K akka love you both
U r right usha garu
Andariki ardhamindi. Inni rojulu Leni time manegement ela chesaru. Cheppina cause correct kadu
Ok. Bagundi e video.
Akka temple lo thisina video upload chei akka
I understand evari personal valladhi
Do not worry rama..things will settle..come soon..
Edheminaa Ramakka ninnu miss avutham baga...
Good manchiga kalisi undadandi
Aruna gariki videos chayadham padhaga interest ladha amiti kanupinchadham ladhu
Assalu sandade ledu iddaru ravali ante mari alavatina taruvata kanapadakapote bagaledu all the best.
Usha+ rama vadinalu waiting for your videos ok 🙂🙂🙂
Hello Andi me eddharni choosthunte chala muchataga anipisthundhi nijamga pillalakosam ramagaru sacrifice cheyadam choosthe thalliprema kadha anipinchindhi....eamkadhandi rendu manage cheyochhu...konchem kastame ....Naku pillalu unnaru nenu chadhivisthu vuntanu ....channel start chesanu...appudu appudu anipinchedhi...apedhama Ani ....kani...kaliga unnapudu bore kottedhi ...andhuke rendu balance cheyali ....okati manaki estamyna Pani...rendu mana goppa badhyatha so eadhi vadhulukokudadhu...samayanni ketainchali...dheni samayam dhanike...annatlu...bayataki bacchi cheyalane eamledhu eerojullo entlokurchuni kooda manalni nirupinchukovachu....manaki nachina Pani chesthu happy ga undochu....kadantara?Naku pillalaki manchivishayalu nerpinchatam chala estam....andhuke pillalaki upyogapade general knowledge videos chesthu untanu ....ninna me video choosa ....ala o...10 choosi unta...chala bavunnai eddharu chala natural ga matladuthunnaru 👌👌shorts kooda chala bavunnai chala navvukuntunnanu.... thank you for sharing these videos 😍...meeru manchi ga undalani manchi gurthimpu thechukovalani manspoorthiga korukuntunnanu💐💐
అక్క మిరు సురత్ వెళ్లారు కదాఅక్కడ కలెక్షన్ అంతా బానే ఉంటుందా యూట్యూబ్లో వీడియోలు చూసిన తర్వాత నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ పెట్టమన్నారు వీడియో కాల్ చేసిన తర్వాత అదంతా నిజమేనా మనం ఆర్డర్ పెడితే అది కచ్చితంగా వస్తుందా వచ్చినా సరే ఉంటుందా
Rama valla house super
Rama lavu indi
Maadi kanigirana ndi mana kanigiri bajaarlu okkasari choopinchandi
హయ్ రమా సిస్టర్ చాలా రోజులు అయ్యింది చూసి
👍👍👍👍👌👌👍
Hi both of you i think Rama gari papa pedadi iendhi anukunta pilaki care kavali kada ani anukunta sorry I think only
Hi ramagaru alaunnaru
Nijam idi apadham.anipistunnadi.pillalu pani chesinataruvata videos cheyyi.rama
Sister 👌👌
Rama sister meeru lekapothe nijjamga video chudalemu palleturi amayakatvam tho achatelugu gruhinilaaga chaala baaguntaru meeru
Rama garu...meru oka TH-cam channel start chyandi
Uasha garu Rama garu super
Hi aka
Rama garu Leni video chdalemu memu
Wht happened to Rama garu the way she was talking was changed a lot
Rama garu ela unaru
Tese 20 minutes video Kosam time kudartledha, ela nammutaru
Rama gaaru konchem lavu ayyaru
Hii Rama akka
Epudu nijam cheppandi, ramaa garu aligaaru deniko,abadham cheppina athikinatlu undali,meeru cheppe reasons silly ga unnaye
Chala sillyga vunnai. Surat velli vachhaka disputes vachhayani ardhamavutundi. Balavanthamga cheppincharu
Kanigiri lo ee area andi meedi
Hi vadhinalu 😊
Pillalu school ki vellaka Free time lo cheyandi
Rama miss you ra
1 lack subscribers varaki anna daily vedios koli vachi taruvatha miku free time lo ramdi
Hai rama akka
Come soon rama
Mee Edharu chala kalisi Melisa sandhadiga untae chudadaniki Baguntundhi manakandi
Friends your full video fun interview friends please friends
Hi andii
Hii andi
Hi Rama akka how are you akka
Triloka ela vundi
Avunu Rama lavu ayav
Avunu kadaa
Meedaggara teesukunna materials chaalaa chaalaa baavunnai usha
Hi rama ela unnaru
Hi Rama garu how r u
Akka mee dhi prakasam district kaa
Hi sisters
Correct ga chepadam ledu anipisthundi rama vadina but anyway waiting 🙂🙂🙂
Avunu rama lavuga ayavu
Appudappudu ravachu kadha
Hi
Hi ramagaru
Hi rama same saree nato kuda vundhi ok na
Hi rama akka ala vunnaru
Kanigiri లో మి house 🏠 ఎక్కడా అండి మాధి కూడా కనిగిరి
Where are you
Nijame మరీ మాధి కనిగిరి అండి
@@ammulukommisetti8187 hi
Antha ledu time ade set avthundi
Mari job chese valla pillalu ni vallu nirlaxyam chestunnara time arjest chesukunte saripothundi kani pillala kosam ani cheppadam baguledu come back rama anukunte ade ayipothundi that is not correct reason
Valla emtlo vaddu amtunnaremoo
Miru unnadi von house rent cheppandi akka
Own house
హాయ్ రమాగారు ఎలా ఉన్నారు ...
హాయ్ ఉష గారు మీరు చెప్పెది అబద్దం అనిపిస్తుంది మీరు రామా వైపు చూపులో బాధ కనిపిస్తుంది ఏమో జరిగింది
రమగారు మీరు వీడియోలో వాయిస్ అన్న వినిపించండి టైం ఏమీ ఎక్కువ పట్టదు కాదా
Ayyo ala yemi ledandi
Avunu reason fair ga ledu
Hii akkoooo
RAMA AKKA KI TWO CHIDRENS VARIKI FOOD RETALI MADYANAM LAUNCH THISUKUPOVALI SAY ANTRIM THISUKONI VACHI TUTION PAMPALI PILLALU ANDARU KARONVALLA STUDIES VENAKAPADARU VALLAKI TH-cam SHORTS PHONE PICHI GAMES YEKUVA IPOENAI KARMA
Rama lekapothe video chudalemu
Rama garu got angery on usha garu
Dhaniki one year aagala
Hi Usha Rama garu
మాతల్లే
Meeru eddaru own sister in law na andi
Nijamgane la ayindi rama risan baledu ramarakapovatam ni persanal kani nijam adi kadanipistundi
Reason Adi kuda andi
Ramagaru lekapothi channel un subscriber chistamu
Meeru.cheppe.reesoun.kunti.saku.laga.vundi
Hi aunty