మన ఊళ్ళో ఇలాంటివి ఎన్నో అవుతాయి ... మన సోపతి గల్లతోనో ... లేకుంటే ఇంకా చాలా సరదాగా గడుపుతం ... As it is మనకి కళ్ళకు కట్టినట్లు చూపించిన టెక్నిక్ ఉంది మీ ఛానల్ ఆర్టిస్టుల యాక్టింగ్ సూపర్ 🎉🎉🎉 ఎర్రన్న కోటీ బాపు నూతనంగా వేరే కాన్సెప్ట్ తీయండి .... అనుబంధాలు ఆత్మీయతలు గురించి పై దృష్టి పెట్టండి ... అప్పుడే మీకు మిగితా వారికి తేడా ఉంటుంది...
అబ్బబ్బ ఏమి కామెడీ.... అచ్చం మన పల్లెల్లో పుట్టిన బిడ్డలకు చాలా సంతోషకరం ... మీలాంటి వారు ఉంటే మన పల్లెల్లో మనోభావాలు ఇలా ఉంటాయని చూపిస్తున్నారు... తెలంగాణ అంటేనే ముక్క మందు పక్క ... చూద్దాం మన పల్లె ముచ్చట్లు పక్క ❤🎉🎉🎉
Praney గారు నెమలిని చంపి వంట వండినవా..... ఎలా వండినావ్ జాతీయ పక్షి అని తెలియదా.... అయ్యిన మీ ఛానెల్ ఎప్పుడు చికెన్ మటన్ ఎప్ప్పుడు ఇవ్వే అప్పుడు సుమన్ గాడు ఉన్నపుడు అబ్బ అబ్బ ఎప్పుడు ఆవే.. కొంచెం వెరైటీగా ఆలోచన చేయండి
Mi pranay anna chryyabatti ma sircilla iggath tisindu views kosam nemali kura ani endhukayya mi youtube channel views kosam andhariki cheptunna brother elanti channel vallanu unsubscribe cheyyandi plz 🙏🙏🙏🙏🙏🙏
ప్రణయ్ అన్న అరెస్ట్ అట గా నెమలి వండాడట 😂😂 అవునా?
మన ఊళ్ళో ఇలాంటివి ఎన్నో అవుతాయి ... మన సోపతి గల్లతోనో ... లేకుంటే ఇంకా చాలా సరదాగా గడుపుతం ... As it is మనకి కళ్ళకు కట్టినట్లు చూపించిన టెక్నిక్ ఉంది మీ ఛానల్ ఆర్టిస్టుల యాక్టింగ్ సూపర్ 🎉🎉🎉
ఎర్రన్న కోటీ బాపు నూతనంగా వేరే కాన్సెప్ట్ తీయండి .... అనుబంధాలు ఆత్మీయతలు గురించి పై దృష్టి పెట్టండి ... అప్పుడే మీకు మిగితా వారికి తేడా ఉంటుంది...
హ హ హ పులిపలార మైంది అందరూ బాగా నటించారు బాగుంది సరదాగా🎉🎉🎉👌👌👌👌
Super Chala Bagaundi
👌👍💐💐💐💐💐💐💐💐
Super video koti bapu
Good
బాగుంది.
Kotibapu super duper video bapu
Good video
Super
Super Video Koti Bapu 🎉🎉
థాంక్యూ
కోటి బాపు సూపర్ సాంగ్
Super comedy 😀👍
😂😂😂😂😂❤
అబ్బబ్బ ఏమి కామెడీ.... అచ్చం మన పల్లెల్లో పుట్టిన బిడ్డలకు చాలా సంతోషకరం ... మీలాంటి వారు ఉంటే మన పల్లెల్లో మనోభావాలు ఇలా ఉంటాయని చూపిస్తున్నారు...
తెలంగాణ అంటేనే ముక్క మందు పక్క ... చూద్దాం మన పల్లె ముచ్చట్లు పక్క ❤🎉🎉🎉
Super 👌
Erranna acting super 😊
Anna ni pata bagundhi
🙏
Super koti bapu
హహ హ 😅
పులి పలారమైంది.
అందరూ బాగా నటించారు. బాగుంది సరదాగా 😅
1st mamame chusinam koti mama💐😜❤️
TQ
Kotanna vedios theyande me vedios baguntae shnkar vedios kana me vedios baguntae anna
హాయ్❤
Koti bapu mastundhe😂
కోటి బాపు నువ్వు కేక బాపు 💐
🙏
Koti bapu 1080 video clarity pettandi
😂😂. Hii 🕺. Koti. Bapu. Super 👌. 🙏. Shanarthy. Koti 🐓🐓. Bapu. 🤔🌹
సేనారితి 🙏
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😂😂😂
❤
Sakar super
Where is shankar
Aakashi pandaga ante endi koti anna
😂😂😂😂
Kappa muthidiki koti bapuki godava ayyanda
కంటెంట్ బాగలేదు
Koti garu pranay garu Shankar ravali toti video tiyandi views mastu
ఏది రా నెమలి కూర ఎక్కడ ఉంది రా
Eppatiki kodikura concept a na..
నీకు కూడా 101 దాటింది చూడు bro
తిండి. గోల తప్ప వేరేయ్. ఏమి
లేదా ఎప్పుడు తిండి గోలేనా
😂😂😂😂😂😂😂😂😂
శంకర్ అన్న రవళి వదిన అయితే నే మీ ఛానల్ వ్యూస్ పెరుగుతాయి లేకపోతే అంతే
Hi koti bapu ala vunavu Sankar nu Ravali tho cheyi bapu
బాగున్నాతప్పక చేస్తా
Kappamuthoni Suman Goud ravali tho videos cheyaku koti bapu@@pakkapalleturimuchatlu
Praney గారు నెమలిని చంపి వంట వండినవా..... ఎలా వండినావ్ జాతీయ పక్షి అని తెలియదా.... అయ్యిన మీ ఛానెల్ ఎప్పుడు చికెన్ మటన్ ఎప్ప్పుడు ఇవ్వే అప్పుడు సుమన్ గాడు ఉన్నపుడు అబ్బ అబ్బ ఎప్పుడు ఆవే.. కొంచెం వెరైటీగా ఆలోచన చేయండి
Lady's lekapothe colour full ga ledu
inthamandhi subscribers unnappud konchm content videos cheste views vasti kaani appatiki e Kodi koora mutton chepalu koora haa chethilo ib lekunte rs qurter sisa pattukoni cheyakulli mi ijjathi mi channel ijjathi thiyakulli
Fully disagree.
Mi pranay anna chryyabatti ma sircilla iggath tisindu views kosam nemali kura ani endhukayya mi youtube channel views kosam andhariki cheptunna brother elanti channel vallanu unsubscribe cheyyandi plz 🙏🙏🙏🙏🙏🙏