ప్రిన్సెస్ కట్ లాంగ్ ఫ్రాక్ విత్ బోట్ నెక్ అండ్ డిజైనర్ స్లీవ్స్ కటింగ్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 มี.ค. 2023
  • sandhya home thoughts
    హాయ్ ఫ్రెండ్స్ !
    🌺 ప్రిన్సెస్ కట్ లాంగ్ ఫ్రాక్ విత్ బోట్ నెక్ బాడీ మెజర్మెంట్స్.
    దీనికి 6 మీటర్ సారీ 6 మీటర్స్ లైనింగ్ తీసుకోవాలి. బాడీ పార్ట్ కోసం 1 మీటర్ లైనింగ్ తీసుకోవాలి. బాటమ్ పార్ట్ కోసం 5మీటర్ సారి 5 మీటర్స్ లైనింగ్ తీసుకోవాలి.
    🌺 ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ ని మార్కింగ్ చేసుకోవాలి.
    body length 15.5 inches

    బోట్ నెక్ కి ఎప్పుడైనా సరే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ని తీసుకోవాలి. neck width 4 inches
    shoulder 3 inches
    armhole 7 inches
    chest loose 36÷4=9 inches+extra కచ్చు2 inches
    armhole round marking కి1.5 inches తీసుకోవాలి.
    నడుము లూజ్34÷4=8.5inch+ extra కచ్చు కి2 inches తీసుకోవాలి
    front neck deep 3inches
    back neck deep 2 inches
    front dot width 3.5
    chest length 10.5 inches
    dot width 2 inches
    thank you for watching this video
    skirt length 39 inches

ความคิดเห็น • 211