BANTHI PUBANTHI FULL SONG | GANU FOLK | ROWDY MEGHANA | MADEEN SK | SRINIDHI | PALLAVI TALKIES

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 479

  • @Mooncnu
    @Mooncnu 9 หลายเดือนก่อน +14

    పదాలు... పరవళ్లు ప్రవాహం లా వున్నాయి బ్రదర్ 👌👌👌👌👌

  • @niknandun7243
    @niknandun7243 11 หลายเดือนก่อน +43

    అలలెంత ఎగిసేటి సంద్రమైన నీ చిరునవ్వు ముందర చిన్నదేగా
    చలిమంచు కురిపించే చందమామటు వంటి మనసుగాళ్ళ ప్రేమ నీదే పిల్లగా
    నింగిలో సింగిడిడంత అందమున్న నీముందర దైర్యంగ నిలుచుండున
    అందమైన వెన్నెల్లోన జాలువారే ఆకొండ కోనల్లో కోయిలవో
    కోకిల చిలకమ్మ నెమలమ్మ నాట్యాలు నీ ఆటపాటల్లో నికు సరితుగేన
    బంతి చేమంతి పుబంతి తోటలోన అగమైన ఓ అందమా
    నీవంక చూస్తూనే నివ్వెరబోయేటి సొగసున్న నే నీకు తెలుసునా మా ఇంటి వెనకాలోచ్చి కలువుమా
    గలగల చప్పుడు గుడిగంట మోతల్లో గంతులేసి నడిచే ఓ తారవో
    నీచేయి తాకంగ పులకించి ఊగేటి పచ్చనిపైరు చెసే నాట్యానివో
    పలికేటి పలుకులు చూసేటి చూపులు గుండెల్లోనా వేసే తాళనివో
    పువ్వుల్లో తుమ్మేదై నాచుట్టూ తిరుగంగ పొంగిపోత నేను ఏడేడు జన్మలు
    నీలాంటి అందము నా సొంతమైతుంటే నూరేళ్ళు నీకే బందియిపొన
    నెత్తిన కొప్పుసుట్టి నెలవంక బొట్టెట్టి వయ్యారంగా నను చూడరవా
    నడిచేటి నడకల్లో నీదిష్టి తగలంగ నువ్వే కావాలంటూ రావేమిరా
    మా తోటలో మాట్లాడి పోవేమిర
    కొబ్బరాకుల నీడ కోరింది నీ జాడ కులుకుతూ ఓసారి నను చేరవ
    తెలతెల్లవారంగ తొలిపొద్దు పొడువంగ తాకేటి లేలేత కిరణానివా
    ఆవుపాలటువంటి స్వచమైన మనసు ఆరారు కాలాలు ఉండిపోదా
    అంతపెద్ద మాటలోద్దులేరా నన్ను ఆకాశాన నిల్చో పెట్టొద్దురా
    వాకిట్లో ముగ్గెట్టి కొంగున నను చుట్టి నీవెంట నన్ను తిప్పుకుంటున్నవ
    నీ వెనక తిరుగంగా నా జోల్లు అరుగంగ మీ అమ్మానాన్నలను ఒప్పించు ఓ భామా
    చాలు చాలు సక్కనైనవాడ నీ చెంత చేరాను నేను ఉండలేక
    నీ ఎదపైన వాలను ఆగలేక
    మిలమిల మెరిసేటి మెరుపుల తలువాలు పోసుకుందము రాయే బుద్దితిరా
    పచ్చని పందిరిలోకి నేను రానా పట్టుబట్టి నీ చేయినే పట్టుకోన
    వెచ్చని ఒడిలోన వాలిపోనా నీవెంటనే కలకాలం ఉండిపోనా
    ఆగలేక నీ వెనకే వచ్చనురా నా జ్ఞాపకాల్లో నీ ఊహాలే మల్ల
    నీ అందానికి నేను దాసోహమైనాను మైమరిచి పోయాను బుట్టబొమ్మ
    నాజంట కట్టంగా మాఇంటి దీపమైవెలిగిపోవాలి ఇంకా వెయ్యేళ్ళు మనమింక
    రామచంద్రునివంటి రమ్యమైన గుణము చింత చెందకు చెంత చేరిపోత
    నీ చేతి గిరిగీతను నేను దాట

  • @manaoorirangasthalam..758
    @manaoorirangasthalam..758 11 หลายเดือนก่อน +9

    ఈ పాట కొంచెం సెలయేళ్ళు పాడుతుంటే అన్న పాట ఉంది గా దాన్ని టైప్ కొడుతుంది బ్రో

  • @MegaMMTvTelugu
    @MegaMMTvTelugu 11 หลายเดือนก่อน +15

    పాట చాలా అద్భుతంగా ఉంది, మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అద్భుతమైన గానం, సంగీతం. All the best entire team 👍

  • @manojmukkamla1098
    @manojmukkamla1098 10 หลายเดือนก่อน +8

    మేఘన గారి అందాని కాపాడు కొస్తున్న అన్న గారికి ధన్యవాదములు, మంచు కరిగే లోపు, పువ్వు పూయాలని మనసారా, కోరుకుంటున్న, సాంగ్ 👌👌👌

  • @anilkoteer
    @anilkoteer 11 หลายเดือนก่อน +534

    నిజం చెప్పాలంటే మేఘన కోసం చూసినవాళ్లు ఎంత మంది ఉన్నారు

    • @akhilrangu9298
      @akhilrangu9298 11 หลายเดือนก่อน +17

      నేను ❤❤

    • @muddheramesh4194
      @muddheramesh4194 11 หลายเดือนก่อน +8

      I am also ❤

    • @Foxklaasen
      @Foxklaasen 11 หลายเดือนก่อน +5

      meghana kosame bro

    • @HarshaHar-c2h
      @HarshaHar-c2h 11 หลายเดือนก่อน +4

      Same here

    • @kashieeda6796
      @kashieeda6796 11 หลายเดือนก่อน +3

      Nenu

  • @DS-or3gu
    @DS-or3gu 11 หลายเดือนก่อน +13

    మహాకవి ఆత్రేయ గారిని మరిపించిన అద్భుతమైన సాహిత్యం. ఇలాంటి మంచి సాహిత్యం ఇంకా రావాలి ముందు ముందు. మంచి సాహిత్యం అందించిన మీకు మరియు ఇలాంటి అద్భుతమైన పాట మా ముందుకు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @maaoorigammathulu
    @maaoorigammathulu 11 หลายเดือนก่อน +8

    కొంచెం సెలయేర్లు పడుతూంటే పాట లాగ అనిపించింది❤️ కానీ బాగుoధి

  • @chintadalakshman4938
    @chintadalakshman4938 11 หลายเดือนก่อน +22

    మేఘన గారు మీరు చాలా మంచి హెక్టర్.... నిజంగా మిలో ఏదో తెలియని మేజిక్ ఉంది.... గుడ్ యాక్షర్ అవ్వాలని కోరుకుంటున్న.... మీకు పెద్ద ఫ్యాన్ నేను......😍

  • @nakirekanti_suresh
    @nakirekanti_suresh 11 หลายเดือนก่อน +12

    లిరిక్స్ సూపర్ అన్నా...❤
    సైకిల్ సీన్స్ చుస్తెంటే నన్ను నేను గుర్తు చేసుకున్నాను...నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినా సమయంలో అలాగే సైకిల్ పై వెళ్ళే వాడ్ని.. లవ్ యూ మమ్మీ గా❤..ధన్యవాదాలు.. ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ🎉🎉

  • @mudhirajramesh2931
    @mudhirajramesh2931 11 หลายเดือนก่อน +17

    మేఘన సాంగ్ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటా ❤ సూపర్ song

  • @sridharmusicalbandpegadapally
    @sridharmusicalbandpegadapally 11 หลายเดือนก่อน +1

    సూపర్ సాంగ్..♥️♥️♥️♥️♥️♥️ నేను బ్యాండ్ తో ప్లే చేయమంటారా.. 💐💐💐💐💐💐💐💐

  • @DS-or3gu
    @DS-or3gu 11 หลายเดือนก่อน +61

    అధ్బుతమైన సాహిత్యం, అధ్బుతమైన గళం, అధ్బుతమైన సంగీతం 👏👏👏👏

  • @tnyrfolksongs
    @tnyrfolksongs 11 หลายเดือนก่อน +15

    చాలా బాగుంది సాంగ్ వీడియో ఆల్ సూపర్

  • @banilkumar9548
    @banilkumar9548 11 หลายเดือนก่อน +45

    TH-cam లో మరో బ్లాక్ బస్టర్🎉🎉

    • @laxmanchary955
      @laxmanchary955 10 หลายเดือนก่อน +2

      Nrima love 💕 1:25

  • @rajukuruma504
    @rajukuruma504 11 หลายเดือนก่อน +24

    Only Pata kosam music matrame chusina megana kosam asal kadhu song excellent undi super

  • @bhaskarbashu7969
    @bhaskarbashu7969 3 หลายเดือนก่อน

    కార్తీక్, లాస్య కాంబినేషన్ చాలా బాగుంటుంది... నాకు లాస్య స్మైల్ అంటే చాలా ఇష్టం❤❤❤... నేను ఫస్ట్ నిండు పున్నమి వేళ సాంగ్ చూసిన నాకు బాగా నచ్చింది... తర్వాత నీలి మేఘాల సాంగ్ చాలా ఇష్టం... ఈ రెండు సాంగ్స్ నేను రోజూ వింటా... మనసుకి హాయిగా ఉంటది❤❤❤❤❤❤...

    • @pallavitalkies8649
      @pallavitalkies8649  3 หลายเดือนก่อน

      మొడ్డల లాస్య మొడ్డలో కార్తీక్ వేస్ట్ ఫెలోస్

  • @madhusudan1500
    @madhusudan1500 9 หลายเดือนก่อน +1

    bro nee voice lo magic undi ...chaitanyam theche pata padu ..nuvvu nee voice janalloki dhoosukelthundi..🎉

  • @vemulashamvemula6137
    @vemulashamvemula6137 9 หลายเดือนก่อน +2

    Ganu merru super chala bhagundhi song and me acting am sham from karimnagar ningilo singidi antha andamunna ne mundhura dairanga niluchunduna lyrics super b

  • @NaniMahipal-p5d
    @NaniMahipal-p5d 5 หลายเดือนก่อน +1

    సాంగ్ 10టైమ్స్ చూసాను,లిరిక్స్ & సాంగ్ చాలా చాలా బాగుంది, అప్పుడే అయిపోయింది అన్పించింది😍

  • @hellboygaming237
    @hellboygaming237 11 หลายเดือนก่อน +10

    లిరిక్స్ అదిరిపోయింది❤❤❤

  • @sarvavenkatesh5252
    @sarvavenkatesh5252 11 หลายเดือนก่อน +5

    ❤❤❤పాఠకు భనీస అంటే ఇదే❤❤ 100సారలు ఛుసా

    • @pallavitalkies8649
      @pallavitalkies8649  11 หลายเดือนก่อน

      Tq so much bro 🤝❤️

    • @sarvavenkatesh5252
      @sarvavenkatesh5252 11 หลายเดือนก่อน

      2nd పార్ట్ పూర్తి చేసుకుని విడుదల చేయాలని కోరుతూ

  • @haragopal5694
    @haragopal5694 8 หลายเดือนก่อน +14

    ఈ పాట, నిండుపున్నమి వేళ సెలయేరు పారుతుంటే ఈ మూడు ఒకలాగే వున్నాయి

    • @venki9601
      @venki9601 5 หลายเดือนก่อน

      సింగర్ లేడీ మూడు సింగ్స్ కి ఒక్కరే

  • @thanushaanu
    @thanushaanu 8 หลายเดือนก่อน +3

    Lirics super hats off 🎉🎉🎉🎉🎉song రాసిన రచయిత కు ❤❤🎉🎉

  • @VRTUNES6064
    @VRTUNES6064 11 หลายเดือนก่อน +1

    Melodious song. Nice lyrics. Both singers rendered the song very nicely. Music is very good. Shiva Velupula visuals are wonderful. Nandu your direction is very good. Good Luck.

  • @skkhasim8494
    @skkhasim8494 11 หลายเดือนก่อน +5

    Pakka hit avthundi chudu bro super ga undi song ......😊😊😊😊😊😊

  • @ravindrareddyeeda2688
    @ravindrareddyeeda2688 9 หลายเดือนก่อน +2

    నైస్ సాంగ్ మేఘన బ్యూటిఫుల్ ❤❤❤❤

  • @saibabumandali840
    @saibabumandali840 11 หลายเดือนก่อน +1

    💐💐💐 సాంగ్ సూపర్ యాక్టర్స్ కూడా చాలా బగచేసారు కొత్త విలన్ గారు చాలా చక్కగా రక్తి కట్టించారు టోటల్ గా సాంగ్ సూపర్ డుపర్ హిట్🎉🎉🎉🎉🎉💐💐💐💐💐💐💐

  • @SITHASRITUNES980
    @SITHASRITUNES980 11 หลายเดือนก่อน +5

    Super song dilip and srinidhi voice super nice acting ganu and rowdymegana super jodi❤

  • @జైభీమ్-జై
    @జైభీమ్-జై 10 หลายเดือนก่อน +3

    ముద్ద బంతి పువ్వు లెక్క ఉన్నది మేఘన..❤❤❤

  • @shekarluckyvlogs
    @shekarluckyvlogs 11 หลายเดือนก่อน +70

    శ్రీనిధి వాయిస్ 🎉🎉🎉

    • @laxmanchary955
      @laxmanchary955 10 หลายเดือนก่อน +1

      Kadilye ra na kadupura na modda bachaga go me 4:08

    • @laxmanchary955
      @laxmanchary955 9 หลายเดือนก่อน +1

      పల్లవి అనుపల్లవి స్నేహం చేశాru 2:50

  • @SumanassK
    @SumanassK 10 หลายเดือนก่อน

    సాంగ్ చాలా అద్భుతంగా ఉంది మీ జంట ఏ సాంగ్ తీసిన కూడా అద్భుత గానే ఉండుంది 👌👌👌

  • @khasimpeeradudekula2796
    @khasimpeeradudekula2796 11 หลายเดือนก่อน

    nijam chappalantay me janta chala bagundi, me janta chala bagndi....okka sari mimmalni kalavali ani vundi...god bless you both of you..elanti manchi songs inka inka ravalani korukuntunnanu...pallavi prasanth kosam padina pata super ...meku inka manchi paru ravalani korukuntunnanu love you both of you ...god bless you

  • @jayanthtakire4175
    @jayanthtakire4175 11 หลายเดือนก่อน +2

    Lyrics osm ❤పల్లె theeru paduchu andhalu kala pata❤❤

  • @ashokrayini6327
    @ashokrayini6327 11 หลายเดือนก่อน +1

    సాంగ్ ఎక్సలెంట్ గా వుంది సార్ 😂😂😂😂క్
    మనం హీరో & హీరోయిన్ సూపర్ గా వున్నారు.. సూపర్ లొకేషన్స్ చాలా చాలా బాగున్నాయి అండీ... కెమెరా ఎక్సలెంట్ అండీ...... ఓవరాల్గా సాంగ్ సినిమా సాంగ్ ల వుంది....😂😂😂😂సాంగ్ లిరిక్స్ చాలా చాలా బాగా రాసినారు సార్ 😂😂👌👌👌👌👌👌👌
    అల్ ది బెస్ట్ టీం మెంబెర్స్ 🌹🌹🌹🌹🌹🌹ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయలండి మీరు 😂😂😂😂😂😂😂

  • @tejindiaoffical1
    @tejindiaoffical1 11 หลายเดือนก่อน +1

    సాంగ్ చాలా బాగుంది లిరిక్స్ వెరీ సూపర్బ్ 😍 rowdy meghana is so cute 😘 waiting for part 2 😘😍❤️

  • @rishinetha7035
    @rishinetha7035 2 หลายเดือนก่อน

    Wow Superga undhi...

  • @NANDUVASARA
    @NANDUVASARA 11 หลายเดือนก่อน +2

    Super ra Naveen❤

  • @allrounderanji8275
    @allrounderanji8275 11 หลายเดือนก่อน +1

    Lyrics, singing, locations, acting,dop, direction totally awesome 👌👌👌

  • @nareshbongoni
    @nareshbongoni 9 หลายเดือนก่อน

    Superb lyrics , Congratulations to entire team👌💐

  • @gmahesh277
    @gmahesh277 11 หลายเดือนก่อน +1

    ఈ పాట❤ చాలా అద్భుతంగా రాశారు అలాగే చాలా బాగా పాడారు👌🎶🙏

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 11 หลายเดือนก่อน +2

    MEGHANA U R LOOKING NICE IN THIS SONG 👏👍 AMA,DILIP & SRINIDHI NICE SONG 👏👍,MADHEEN THANKS FOR THIS SONG 👍

  • @praveennaveen6306
    @praveennaveen6306 9 หลายเดือนก่อน

    Excellent song and thank you both of you thank you univers🌌

  • @jittemvenkatesh1658
    @jittemvenkatesh1658 11 หลายเดือนก่อน +1

    Eni sarlu chusinaa ganu meghna videos boru kotav super song edi hit authudi ❤

  • @MadiviAmosu
    @MadiviAmosu 11 หลายเดือนก่อน

    Excellent song Full song kosam chalarojulu eduru chusthu na all the best 💐💐💐

  • @designerbunnyofficial497
    @designerbunnyofficial497 11 หลายเดือนก่อน +1

    Meeru chese prathi oka song special untadhi,Super Ganu anna,Vadhina ❤️🤗🥀🫶

  • @kalavalamahesh7926
    @kalavalamahesh7926 11 หลายเดือนก่อน

    Super vundi song ❤ TH-cam #1 trending kavali

  • @saidaraovasam2532
    @saidaraovasam2532 11 หลายเดือนก่อน

    ఈ సాంగ్ కోసం చాలా రోజులు గా ఎదురు చూస్తున్నారు all dhi బెస్ట్ ❤❤

  • @munindhar.g44
    @munindhar.g44 11 หลายเดือนก่อน +1

    E song ki pranam posindi matram Srinidhi voice anthe ❤

  • @LavanyaKollapuram
    @LavanyaKollapuram 9 หลายเดือนก่อน

    Super lyrics Inka ela song nuvvu chala rayali

  • @Yodha-o7z
    @Yodha-o7z 11 หลายเดือนก่อน

    Apudu apudu vasthundhi ani chusa full song chala chala bagundhi song super super super exlent ❤❤❤❤

  • @rockstarkrish1740
    @rockstarkrish1740 11 หลายเดือนก่อน +1

    Song superb ga undhi shivanna wrk matram keka and sai anna acting matrama mamulga ledhh ga anna superb sai anna jai sai anna ✊✊

  • @rajeshwernyathakala2587
    @rajeshwernyathakala2587 10 หลายเดือนก่อน +2

    Super💖

  • @poshannathokala8347
    @poshannathokala8347 11 หลายเดือนก่อน

    Super Song 🎧 lyrics 👌 Singing ❤ Total Team All The Best 💐👍🤝

  • @maskuriramesh21
    @maskuriramesh21 11 หลายเดือนก่อน +1

    Super song all the best team members 🎉Congratulations

  • @mvrmvr6621
    @mvrmvr6621 10 หลายเดือนก่อน +1

    ❤ fullga chala yenja cheash pata chala bagundhi

  • @nareshcheruku6267
    @nareshcheruku6267 11 หลายเดือนก่อน

    Supar ra Naveen bammardi all the best ra 👌👌

  • @hellboygaming237
    @hellboygaming237 11 หลายเดือนก่อน +2

    ఇద్దరి స్వరం చాల బాగుంది ❤❤❤❤❤❤❤

  • @pgopi9043
    @pgopi9043 8 หลายเดือนก่อน

    మరణాన్ని గెలిచిన నా ప్రేమ... జీవిత చివరి అంచుల వరకు కొనసాగాలని... దీవించండి ఫ్రెండ్స్...❤️❤️❤️🥰🥰🥰

  • @rolex46.
    @rolex46. 8 หลายเดือนก่อน +9

    good songs all 🥰🥰🥰🥰👑👑

  • @fidelvicentesotocorichahua9417
    @fidelvicentesotocorichahua9417 3 หลายเดือนก่อน

    Saludos desde Perú ❤️ 🎉🎉❤❤éxitos

  • @rajini_123
    @rajini_123 11 หลายเดือนก่อน +1

    Super excelent extrardinary mindblowing song ❤❤ super cute jodi 😊😊all the best 🎉

  • @sasiharichowdary868
    @sasiharichowdary868 11 หลายเดือนก่อน +1

    God bless you all team members exlent son spl thanks to ever green Srinidhi

  • @rakeshthallapelly9359
    @rakeshthallapelly9359 11 หลายเดือนก่อน +3

    Ma ganu anna a song thisina a song chala ante chala baguntundhi ❤❤❤❤

  • @Kutti896
    @Kutti896 9 หลายเดือนก่อน

    Villu baguntaru chaala years authundhi idhari bonding starting nundi ippatiki alane undhi ithadiki chaala ishtam anukunta meghana ante choosthe ardamaindi nak eppudu ilane undandi idharu e dhisti thagalakunda undali 😊❤

  • @prashanthpeddi5761
    @prashanthpeddi5761 11 หลายเดือนก่อน +1

    All the best Naveen Nice Lyrics 🎉

  • @Lokesh_reddy_166
    @Lokesh_reddy_166 11 หลายเดือนก่อน

    Song matram super bayya chala bhagundiii ❤💫✨

  • @mahendersir786
    @mahendersir786 11 หลายเดือนก่อน

    చాలా బాగా చేశారు,పాడారు...well tried

  • @kittaiahvishnu819
    @kittaiahvishnu819 3 วันที่ผ่านมา

    మేఘన అందం మొత్తం పోయింది... బాగుండు అప్పుడు ఎంత క్యూట్ గా ఉండేది ఇప్పుడు లడ్డు లాగా అయింది, not బ్యూటిఫుల్ now

  • @djvenkybnrofficial14345
    @djvenkybnrofficial14345 11 หลายเดือนก่อน

    Super bro song kosam waiting mix chayadani ki 😍😍

  • @ulfolktv3583
    @ulfolktv3583 11 หลายเดือนก่อน +2

    Song super brother lyrics and singers excellent good direction 👌👌👌👌

  • @userNanduvasara
    @userNanduvasara 11 หลายเดือนก่อน +1

    Super ra Naveen

  • @bhavanirr7299
    @bhavanirr7299 6 หลายเดือนก่อน +1

    ఇది ఎలా ఉంది అంటే నిండు పుననివేల పాటల ఉంది

  • @villagelovestorys3293
    @villagelovestorys3293 11 หลายเดือนก่อน +1

    దిలీప్ సాంగ్ చాలా బాగుంది రా నేను ఇ సాంగ్ కోసం వెయిట్ చేశాను

  • @dhanapotti8782
    @dhanapotti8782 10 หลายเดือนก่อน

    మీ లో ఈ టాలెంట్ ఎప్పుడు కోరుకుంటున్నాను

  • @vikkyloverboy6885
    @vikkyloverboy6885 11 หลายเดือนก่อน

    Ie part 2 tanction ande bro maku😮apudu vastado ade malla😢but super song ❤❤❤

  • @jsomaiah774
    @jsomaiah774 11 หลายเดือนก่อน +1

    All time my Fevarat singer srinidhi song super tq

  • @muttulingamdarla3720
    @muttulingamdarla3720 11 หลายเดือนก่อน

    All are Supper raa Meghan all the best pedanaanna ❤

  • @BRRFOLKMUSICS
    @BRRFOLKMUSICS 11 หลายเดือนก่อน

    All the best nandu brother ❤❤❤ super lyrics/super 🎵🎵
    Super dop totally super❤❤❤

  • @giri-y4m
    @giri-y4m 11 หลายเดือนก่อน +1

    Mounika bodduga aindi bagaledu😂

  • @rajzone9780
    @rajzone9780 11 หลายเดือนก่อน +1

    finally awaited song ananandham

  • @ranicheguri682
    @ranicheguri682 11 หลายเดือนก่อน

    Super undi anna all the best 🥳🥳🥳🥳😍

  • @udayepuru9723
    @udayepuru9723 9 หลายเดือนก่อน +1

    Blockbuster song in TH-cam

  • @paralahavilaiah8983
    @paralahavilaiah8983 8 หลายเดือนก่อน +1

    Miru enka chala songs thiyali ganu

  • @K.SatheeshKumar16
    @K.SatheeshKumar16 11 หลายเดือนก่อน +1

    Super gaa undi song ❤❤❤❤❤

  • @MadhaviLatha-kh3oq
    @MadhaviLatha-kh3oq 11 หลายเดือนก่อน +1

    Spr song waiting part 2

  • @shivaprasad1260
    @shivaprasad1260 11 หลายเดือนก่อน

    Super👌, all the best for your upcoming projects Nandhu💐

  • @chitrakalavideos6304
    @chitrakalavideos6304 11 หลายเดือนก่อน

    Very Nice లిరిక్స్ , సూపర్ ❤❤❤

  • @kalyanisirikonda4359
    @kalyanisirikonda4359 11 หลายเดือนก่อน +2

    Super

  • @dr.shyamsunderreddysongs1889
    @dr.shyamsunderreddysongs1889 11 หลายเดือนก่อน +2

    Excellent song అన్న 👌👌💐💐💐🙏

  • @bandibhaskar378
    @bandibhaskar378 7 หลายเดือนก่อน

    Super... 👌👍🙂💕

  • @sasiscorpio2069
    @sasiscorpio2069 11 หลายเดือนก่อน +1

    Srinidhi gari voice vinatame adhrushtam ame pakkana 5 nimishalu ninchuna chalu

  • @prasannasamudrala8602
    @prasannasamudrala8602 10 หลายเดือนก่อน +1

    చాలాబాగుంది ఇపాఠ

  • @lingaswamypagidi5628
    @lingaswamypagidi5628 11 หลายเดือนก่อน +1

    Srinidhi Sis it's awesome Maa

  • @bandibhaskar378
    @bandibhaskar378 7 หลายเดือนก่อน

    Super all... 👌👍💯🙂💕

  • @rajusalalah
    @rajusalalah 11 หลายเดือนก่อน +2

    Lyrics very nice song super all is well

  • @maha-sai-21
    @maha-sai-21 4 หลายเดือนก่อน +1

    mind lo nunchi pole bro...... Rojukee 8 times vintuna meru kuda vinna vallu ity like mee

  • @rameshd7519
    @rameshd7519 11 หลายเดือนก่อน

    Best 👌.Singing both beautiful. Nice song.

  • @srikanthmaskari9776
    @srikanthmaskari9776 11 หลายเดือนก่อน

    ఈ సాంగ్ పాడిన వారి వాయిస్ and పాట కూడా బాగున్నది👌.

  • @nlsnagaraju6204
    @nlsnagaraju6204 11 หลายเดือนก่อน

    Super song Nandu మామ all the best