కథ చాలా బాగుంది శ్రావణి గారు నాలుగు కథలు ఒక ఎత్తు ఈ కథ ఒక ఎత్తండి ఎంత ధైర్యంగా చెప్పారండి ఆ తండ్రి ఆడపిల్లకి పెళ్లి చేశాను కానీ మేము ఆడపిల్లలు బలి చేయడానికి మీ ఇంటికి పంపలేదు అని ఎంతమంది ఆడపిల్లల తండ్రులు ఎంత ధైర్యంగా ఉంటున్నారంటే ఎక్కడో నోటికో కోటికో ఇలాంటి మహాత్ములు ఉంటారు ఆడపిల్లలకి స్వేచ్ఛ ఇచ్చేది పుట్టింట్లో అనుకుంటారు కానీ నిజమైన స్వేచ్ఛ ఇవ్వదలచిన కూడా అత్తవారింట్లో ఏదైనా ఒక ఆపద వస్తే కష్టం వస్తే చెప్పుకునే స్వేచ్ఛ అది తీర్చుకునే స్వేచ్ఛ ఇవ్వండి అది నిజమైన స్వేచ్ఛ మా ఆడపిల్లలకి ఇచ్చేది ఇది ఒక ఆడపిల్లగానే కాదండి ఎంతసేపటికి అత్తవారింట్లో ఏదైనా అన్యాయం జరిగి మమ్మల్ని హీనంగా చూస్తున్నారంటే ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంతసేపటికి సర్దుకుపో సర్దుకుపో అంటున్నారే తప్ప ఏంటండీ అన్యాయమని అడగరు ఆడపిల్లలు కూడా చదువుతున్నారు అండి స్మశానానికి సర్దుకుపోతున్నారు కట్టుకున్నట్లు అర్థం చేసుకోరు కన్నవాళ్ళు అర్థం చేసుకోరు మనం కట్టుకున్న వాళ్లకి అక్కర్లేదు కన్న వాళ్ళకి తీసుకువెళ్లారు పుట్టింటి గౌరవం పోయిందని తీసుకువెళ్లారు బంధువులు ఏమంటారు తీసుకువెళ్లారు కావాలంటే ఆడపిల్లని స్మశానానికి అయినా తీసుకెళ్లడానికి ఇష్టపడే తల్లిదండ్రులు ఉన్నారేమో గాని ఇంతగా తీసుకెళ్ళు తల్లిదండ్రులు మాత్రం లేరండి నాకు తెలిసినంతవరకు లేరు ఎవరైనా అలాంటి తండ్రులు ఉంటే వాళ్ళ కాళ్ళకి శతకోటి వందనాలు ఎవరికి ఆడపిల్లలు సర్దుకుంటూ సర్దుకుపొండి అని స్మశానానికి సర్దుకుపోయే లాగా చేస్తున్నారు
Excellent story అండి, ఇలా ఎంతమంది పేరెంట్స్ అండగా ఉంటున్నారు అండి,పొరపాటున ఎవరైనా ఇంత సపోర్ట్ చేస్తే చుట్టూ ప్రక్కల వళ్తాoతా వాళ్ళు,అమ్మాయీ ఏదో తప్పు చేసినట్లుగా మాటల తో హింసిస్తారు,పేరెంట్స్ సపోర్ట్ చేస్తే వల్లేదో భరించ రాని తప్పు చేసినట్లుగా,అమ్మాయి జీవితం వీళ్ళే నాశనం చేసినట్టు తెలియ కుండ మాట్లాడుతుంటారు, ఈ స్టోరీ చదివిన తరువాత కొంతమంది అయినా ఆలోచిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను .
అయ్యో..... పర్వాలేదండి, ఇప్పుడు ఎలా ఉందండి హెల్త్.మీరు పూర్తిగా నార్మల్ అయ్యాక కథలు విని కామెంట్ చేయండి. ఇప్పుడు స్ట్రైన్ అవ్వకండి. థాంక్యూ సో మచ్ అండీ కామెంట్ చేసినందుకు. నేనే కామెంట్ చేద్దామనుకుంటున్నాను ఏంటబ్బా స్టోరీస్ కి కామెంట్ పెట్టలేదు అని.... టేక్ కేర్ అమ్మ ❤❤❤
Doing marriage and send the girl with dowry ,fridge,car etc,and leave her to the fate is not parents duty. Giving education,telling how to live with dignity, facing consequences boldly. …these should be taught to girls and boys too.nowadays boys are also suffering by girls or wives
అత్తింటిలో బాధితురాలయిన, కూతురికి రఘురాం గారి లాంటి తండ్రి వుండడం చాలా అవసరం. కూతురిని కనీ, ప్రేమతో పెంచి , పెళ్ళిచేసి, కూతురిని అత్తింటికి పంపించాక, అక్కడ నరకం అనుభవిస్తూ, రాక్షసుల్లాంటి మనుషుల మధ్య పరువు పేరు చెప్పి వదిలేస్తే, ఇక తల్లి తనం, తండ్రి తనం చచ్చిపోయినట్టే. రఘురాం గారు అసలయిన తండ్రి . అలాంటి తండ్రి, అత్తింటి లో కష్టాలు పడే ప్రతి ఆడపిల్లకు కావాలి.
Hi ma కథ చాలా బాగుంది తల్లి శ్రవ్య బర్త కు మంచి గుణపఠం చెప్పింది వల్ల నాన్న గారు మంచి గుణపఠం నేర్పించారు అతమ్మ కు బర్త కు సరైన బుద్ధి చెప్పారు చాలా బాగుంది తల్లి👌👌👌👌💖 😍💐🙏🙏💐
చాలా బాగా ఉంది సిస్టర్. ప్రస్తుతం సమాజం లో జరుగుతున్నావే అన్ని. మీరు వ్రాసే స్టోరీస్ అన్ని.
నిజంగా చాలా బాగున్నాయి.
Thank you so much andi 🙏🙏🙏
Chala Bavundi
Alluniki manchi gunapatam cheparu very good story
Thank you so much andi 🙏🙏🙏
కథ చాలా బావుందండీ. ఈ కథలో శ్రావ్య కి తండ్రి ఇచ్చిన ధైర్యం,ఆమె తీసుకున్న నిర్ణయం చాలా బావుంది.
Chala Correct ga undi
Thank you so much andi🙏🙏🙏🙏🙏
great father
Thank you so much andi 🙏🙏🙏
Natural story ending super
Thank you so much andi 🙏🙏🙏
super
Thank you so much andi🙏🙏🙏🙏
కథ చాలా బాగుంది అక్క.....
Thank you so much andi🙏🙏🙏🙏
chaalaa bavundhi story
Thank you so much andi🙏🙏🙏🙏
nice story great father
Thank you so much andi🙏🙏🙏🙏
wonderful story
Thank you so much andi🙏🙏🙏🙏
Very good argument ,a lesson to every daughter .
Thank you so much andi 🙏🙏🙏
Manchi gunapaatam chepperu correct
Thank you so much andi 🙏🙏🙏
Decision is very good
Thank you so much andi 🙏🙏🙏
elaanti tandri prathi kuturiki vundaali
Thank you so much andi 🙏🙏🙏
మంచి కథ వినిపించారు థాంక్యూ సో మచ్.....
Thank you so much andi🙏🙏🙏🙏
Nice story 💐💐
Thank you so much andi 🙏🙏🙏
Nutiki nurupallu correct decission
Thank you so much andi 🙏🙏🙏
Hi sravanigaaru kadhabagundi
Thank you so much andi🙏🙏🙏🙏
కథ చాలా బాగుంది
Thank you so much andi 🙏🙏🙏
కథ చాలా బాగుంది శ్రావణి గారు నాలుగు కథలు ఒక ఎత్తు ఈ కథ ఒక ఎత్తండి ఎంత ధైర్యంగా చెప్పారండి ఆ తండ్రి ఆడపిల్లకి పెళ్లి చేశాను కానీ మేము ఆడపిల్లలు బలి చేయడానికి మీ ఇంటికి పంపలేదు అని ఎంతమంది ఆడపిల్లల తండ్రులు ఎంత ధైర్యంగా ఉంటున్నారంటే ఎక్కడో నోటికో కోటికో ఇలాంటి మహాత్ములు ఉంటారు ఆడపిల్లలకి స్వేచ్ఛ ఇచ్చేది పుట్టింట్లో అనుకుంటారు కానీ నిజమైన స్వేచ్ఛ ఇవ్వదలచిన కూడా అత్తవారింట్లో ఏదైనా ఒక ఆపద వస్తే కష్టం వస్తే చెప్పుకునే స్వేచ్ఛ అది తీర్చుకునే స్వేచ్ఛ ఇవ్వండి అది నిజమైన స్వేచ్ఛ మా ఆడపిల్లలకి ఇచ్చేది ఇది ఒక ఆడపిల్లగానే కాదండి ఎంతసేపటికి అత్తవారింట్లో ఏదైనా అన్యాయం జరిగి మమ్మల్ని హీనంగా చూస్తున్నారంటే ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంతసేపటికి సర్దుకుపో సర్దుకుపో అంటున్నారే తప్ప ఏంటండీ అన్యాయమని అడగరు ఆడపిల్లలు కూడా చదువుతున్నారు అండి స్మశానానికి సర్దుకుపోతున్నారు కట్టుకున్నట్లు అర్థం చేసుకోరు కన్నవాళ్ళు అర్థం చేసుకోరు మనం కట్టుకున్న వాళ్లకి అక్కర్లేదు కన్న వాళ్ళకి తీసుకువెళ్లారు పుట్టింటి గౌరవం పోయిందని తీసుకువెళ్లారు బంధువులు ఏమంటారు తీసుకువెళ్లారు కావాలంటే ఆడపిల్లని స్మశానానికి అయినా తీసుకెళ్లడానికి ఇష్టపడే తల్లిదండ్రులు ఉన్నారేమో గాని ఇంతగా తీసుకెళ్ళు తల్లిదండ్రులు మాత్రం లేరండి నాకు తెలిసినంతవరకు లేరు ఎవరైనా అలాంటి తండ్రులు ఉంటే వాళ్ళ కాళ్ళకి శతకోటి వందనాలు ఎవరికి ఆడపిల్లలు సర్దుకుంటూ సర్దుకుపొండి అని స్మశానానికి సర్దుకుపోయే లాగా చేస్తున్నారు
Avunandi correct gaaa cheppaaru.... Thank you so much andi 🙏🙏🙏 i
Yes correct
Change will come
Kadha chala baavundi
Thank you so much andi 🙏🙏🙏
కథ చాలా బాగుంది. ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ ఇలాగే ఆలోచిస్తే చాలా మంది ఆడపిల్లలు బాగుపడతారు.
Thank you so much andi 🙏🙏🙏
Chala Baga chesaru alanti vedhavalikiki alage bhuddi cheppali
Thank you so much andi 🙏🙏🙏
Super Baga 😢😢
Thank you so much andi 🙏🙏🙏
V nice story
Thank you so much andi 🙏🙏🙏
Super😢 26:15
Thank you so much andi 🙏🙏🙏
Super
Thank you so much andi 🙏🙏🙏
Good Story Chala Bhaghundhi Nice. Aandhukane Aammayee Pelli Cheshi Pampatam Khadhu Aapudapudu Qema Samacharamulu Manchi Chedu Gamanisthundali.Ok Super.🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much andi 🙏🙏🙏
కధ చాలా బాగుంది. మగ పిల్లల తల్లి తండ్రులకు మంచి గుణపాఠం.
Thank you so much andi 🙏🙏🙏
chaalaa manchi pani chesaaru parents
Thank you so much andi 🙏🙏🙏
Excellent story అండి, ఇలా ఎంతమంది పేరెంట్స్ అండగా ఉంటున్నారు అండి,పొరపాటున ఎవరైనా ఇంత సపోర్ట్ చేస్తే చుట్టూ ప్రక్కల వళ్తాoతా వాళ్ళు,అమ్మాయీ ఏదో తప్పు చేసినట్లుగా మాటల తో హింసిస్తారు,పేరెంట్స్ సపోర్ట్ చేస్తే వల్లేదో భరించ రాని తప్పు చేసినట్లుగా,అమ్మాయి జీవితం వీళ్ళే నాశనం చేసినట్టు తెలియ కుండ మాట్లాడుతుంటారు, ఈ స్టోరీ చదివిన తరువాత కొంతమంది అయినా ఆలోచిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను .
Thank you so much andi 🙏🙏🙏
సరయిన శిక్ష వేశారు సూపర్
Thank you so much andi 🙏🙏🙏
very nice story
Thank you so much andi 🙏🙏🙏
Heart touching story sister
Thank you so much andi 🙏🙏🙏
Father courage is good
Thank you so much andi 🙏🙏🙏
Very nice and inspiring story.
Thank you so much andi 🙏🙏🙏
Nice
Thank you so much andi 🙏🙏🙏
అమ్మ నాకు జ్వరము రావడం వల్ల కామెట్ చేయలేక పోయను తల్లి 💐🙏🙏🙏💐👌👌💐😍
అయ్యో..... పర్వాలేదండి, ఇప్పుడు ఎలా ఉందండి హెల్త్.మీరు పూర్తిగా నార్మల్ అయ్యాక కథలు విని కామెంట్ చేయండి. ఇప్పుడు స్ట్రైన్ అవ్వకండి. థాంక్యూ సో మచ్ అండీ కామెంట్ చేసినందుకు. నేనే కామెంట్ చేద్దామనుకుంటున్నాను ఏంటబ్బా స్టోరీస్ కి కామెంట్ పెట్టలేదు అని.... టేక్ కేర్ అమ్మ ❤❤❤
Powerful panishment superb
Thank you so much andi 🙏🙏🙏
ఆడపిల్ల కు పెళ్లి అంటే నే భయం వేస్తోంది😢😢.
Doing marriage and send the girl with dowry ,fridge,car etc,and leave her to the fate is not parents duty. Giving education,telling how to live with dignity, facing consequences boldly. …these should be taught to girls and boys too.nowadays boys are also suffering by girls or wives
Thank you so much andi 🙏🙏🙏
nice story
Thank you so much andi 🙏🙏🙏
అత్తింటిలో బాధితురాలయిన, కూతురికి రఘురాం గారి లాంటి తండ్రి వుండడం చాలా అవసరం. కూతురిని కనీ, ప్రేమతో పెంచి , పెళ్ళిచేసి, కూతురిని అత్తింటికి పంపించాక, అక్కడ నరకం అనుభవిస్తూ, రాక్షసుల్లాంటి మనుషుల మధ్య పరువు పేరు చెప్పి వదిలేస్తే, ఇక తల్లి తనం, తండ్రి తనం చచ్చిపోయినట్టే. రఘురాం గారు అసలయిన తండ్రి . అలాంటి తండ్రి, అత్తింటి లో కష్టాలు పడే ప్రతి ఆడపిల్లకు కావాలి.
Thank you so much andi 🙏🙏🙏
hii andi
Thank you so much andi 🙏🙏🙏
Eelanti parents vuntey AA adapilla life smashanam ku podu
Thank u so much andi 🙏🙏🙏
Adapilla thandri ani bayapadakunda kuthuruku balamicharu chudandi adhi naku baga nachindhi miku dhanyavadhalu
Thank you so much andi 🙏🙏🙏
Super story
Thank you so much andi 🙏🙏🙏
Prathi thalli tandrulu ela alochichali
Thank you so much andi 🙏🙏🙏
ఇది కధ కాదు ప్రతిచోట జరిగేదే ఇది నిజ జీవితంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ముగింపు బాగుంది అట్లా అందరి జీవితాలలో జరిగితే బాగుంటుంది
Thank you so much andi 🙏🙏🙏
Hi ma కథ చాలా బాగుంది తల్లి శ్రవ్య బర్త కు మంచి గుణపఠం చెప్పింది వల్ల నాన్న గారు మంచి గుణపఠం నేర్పించారు అతమ్మ కు బర్త కు సరైన బుద్ధి చెప్పారు చాలా బాగుంది తల్లి👌👌👌👌💖 😍💐🙏🙏💐
Thank you so much andi 🙏🙏🙏
Super story chala chala bagundi elanti vedavala ki elage budhi chepali😢
Thank you so much andi🙏🙏🙏🙏
Father chesindi corect godavalu untaye kani elanarakam undha kudadu siksh padalisende
Thank you so much andi 🙏🙏🙏
Tit for tat. The story is very interesting.
Thank you so much andi 🙏🙏 oo
Story chala bagundi
Thank you so much andi 🙏🙏🙏
super
Thank you so much andi 🙏🙏🙏
super
Thank you so much andi 🙏🙏🙏
super
Thank you so much andi 🙏🙏🙏