దయచేసి అభ్యర్థులు కటాఫ్ గురించి ఒక నిర్ణయానికి రాకండి కటాఫ్ అంత సులభంగా అంచనా వేయడం సాధ్యం కాదు.SA CUT OFF DIST SUBJECTS బట్టి డిఫరెంట్ గా ఉంటుంది టెన్షన్ పడకండి.SA లో సోషల్ మరియు తెలుగు కటాఫ్ ఎక్కువగా కనిపిస్తుంది.మీ ప్రయత్నం మీరు చేశారు..key లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్ పెట్టండి. అనవసరంగా కటాఫ్ పై సోషల్ మీడియాలో చూసి ఆందోళన పడవలసిన అవసరం లేదు.. అంతా మంచే జరుగుతుంది .బి పాజిటివ్
ఒక Medium లో ఒకటి మరొక మీడియం లో మరొక రకంగా ప్రశ్న వుంటే కచ్చితంగా అందరికీ మార్క్ add చెయ్యాలి లేదంటే కోర్టు కి వెళ్దాం court మార్క్ లు కలాపాలి అనే చెప్తుంది...
ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే కొత్తగా రాసిన వాళ్ళు 160 బిట్స్ కు 84 లేదా 81 వస్తే అవే DSC లో మార్క్స్ అనుకుంటున్నారు.. నేను ముందే చెప్పా ఓపెన్ కట్ ఆఫ్ 78,,80 లు ఎక్కడ ఉండవ్
Sir 19th shift 1 sgt social content and 23rd shift 2 sgt social content questions same sir just copy paste chesaru 18 ki 18 questions print chesesaru ..
Sir 19 date afternoon session lo 160 question methods ki sambandhinchi option lo vidya pramanam kanidhe correct answer ga undhi please sir oka sari cheppandi sir
School Assistant 78 minimum haa. Inka +2 na.... Enni sheds unnayi nilo kamal hasan... 18th exam roju oka mata monna key chusi oka mata.. Iyyala okamata niku telusa 78 open cut off..niku paisal kavalate thala intha chandalu istham kani abaddham cheppaku views kosam.. Open cut off district nu batti untadi Okka district ku 74 undocchu.. Inko district 72 undocchu, inko district lo 73 undocchu.. Leda 76 undocchu leda 78 anta malla +2 anta.... Postlu batti untadi akkada general marks batti untadi John Reddy gurhupettuko..
@@anandkumar-ly8iq అలా కాదు బ్రో నేను చెప్పింది మీకు అర్థం అయినట్టుగా లేదు.. 78 లేదా 80 ఓపెన్ కట్ ఆఫ్ ఎక్కడన్నా ఉంటద.. నమ్మడనికి కూడా అర్ధం ఉండాలి... నేను మీలాగా కొండ గొర్రెను కాదు ఎవడెది చెప్తే అది నమ్మడానికి.... నువ్వు కూడా నా కామెంట్ చూసి రిప్లై ఇవ్వాలని లేదు కదా... నువ్వు ఎలా నా కామెంట్ చూసి సుద్దపూసల రిప్లై ఇచ్చావో నేను కూడా వీడియో చూసి ఖండించా.. నాది తప్పు అయితే నీది కూడా తప్పే 😂😂
Sir 24 biosciences shift 2.lo 38. sustainable development goals (sdg)lu యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? కీ లో ఆన్సర్ శాంతి మరియు శ్రేయస్సు కోసం బ్లు ప్రింట్ అందించడం ఇచ్చారు.నేను ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం పెట్టిన.ఆన్సర్ ఏంటీ sir చెప్పండి..
కార్యాసాధక సిద్ధాంతం ala aithadhi,akkada ప్రతిస్పందన మరియు ఉద్దీపన ఒకరికే jaruguthay సిద్ధాంతం లో,కానీ question lo ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకున్నారు కాబట్టి ఇది సాంఘిక అభ్యాసం కదా sir.
Sir 30 th రోజు afternoon shift లో రవాణా వాహనాలు నడుపుటకు licence ki age 25 ans echadu కాని మనకు 9th class book lo రవాణా చేయ వాహనాలు నడుపుటకు age 25. అని ఉంది. ..licence ki kadu...any vechicle drive to age 18...daniki objection pettudam bro... please andaru pettandi..
Good morning sir I have one doubt sir please explain John Dewey గారి రచనాలు 1 ) Democracy 2) Fragmatigam 3) fanctinisam అని ఇచ్చారు sir నేను answer 1,2(AB) ani పెట్టము sir Key answer ABC ani ఉంది please Reply sir
Sir Naku first class study certificate ledu sir. 2nd nundi undi. Nenu 1st class chadivina school ippudu ledu and adi aided kadu. Em cheyali konchem cheppandi sir please
Intial key sa social 30 July shift 2 లో Qno 43 లో V ఆకారపు లోయలు దేని వలన ఏర్పడుతాయి అని అడిగి answer నీరు అని ఇచ్చాడు రైట్ answer నది sir దయచేసి అబ్జెక్షన్ పెట్టండి sir.
Sir 30th roju shift2 lo social lo.. రవాణ వాహనాలు నడపడానికి అర్హత కు licence ki age 25 ani answer echadu... కాని మనకు బుక్ లో రవాణ వాహనాలు నడపడానికి కావలసిన వయస్సు అయితే 25 .... కాని exam lo licence ki age adigadu..adi ans 18 right bro... please objection pettudam...
th-cam.com/users/shorts2_NIUxQ8gtU?si=_rwn7-a5PUuSbMMg 31st exam Perspectives in education lo oka question ki key mistake, clarification with proof pyna link lo undi,
Caste, income certificates local dist or present address dist undala( for married women ki) cheppandi sir and aadhar lo surname change unte emina problem untada chepandi sir plz.
Off line లో petti ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు 30th ఉదయం సోషల్ paper దారుణంగా ఉంది మేము చాలా బాధపడుతున్నo సమయం వృథా అయింది దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు.అయితే 18th రోజు paper easy గా వచ్చింది వారు 80 cut Off ఉంది
@@rajamouliduta2139 normalization గురించి కాదు,5 questions ki english lo true/telugulo సరికాని అని అడిగితే ఏమీ చేయలేని దుస్థితి ఏర్పడింది, time waste అయింది bro.offline exam అయితే అందరికీ సమానంగా paper ఉండేది
Poshan abhiyan ki purvapu peru..... Mid day meals ani icharh adj crct aa sir? Poshan abhiyan anedi o-6 years children ki pregnant women ki, lacting mothers ki sambandinchindi kada....?
Aug 1st ki sgt 1st shift lo kuda rendu questions alane icchadu 2 nundi 50 prime numbers okati, gladiyoli question kuda english lo correct vundhi telugu lo thappu vundhi
1 ,2 questions translation mistake ante veru kani 5 questions sir 2.5 marks sir method lone 5 questions echadu last time English & telugu lo chadvalemu kada sir
ప్రశ్న పత్రం తయారీలో సబ్జెక్టు వారీగా కేటాయించే ప్రశ్నల కటిన్యత స్థాయి నీ అధికారులు పటించక ఒక్క సబ్జెక్టు లో ఎక్కువ ప్రశ్నలు ఇవ్వడం ఒక్క సబ్జెట్ లో తక్కువ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది సర్. అలాగే కొన్ని జిల్లాల్లో same questions repeated ainai అనే వాపోహలు కూడా వినిపిస్తున్నాయి సర్. ఇలాంటి విషయాలు మీరు కొంచం గమనించి ప్రభుత్వంకి చెప్పగలరు అని కోరుతున్నారు సర్.
Sir nenu SA social rasanu. Na response sheet ravadam ledu.na marks ela chusukovalo teliyadam ledu. Chala saarlu try chesanu. Please edayina solution vunda cheppandi.
దయచేసి అభ్యర్థులు కటాఫ్ గురించి ఒక నిర్ణయానికి రాకండి కటాఫ్ అంత సులభంగా అంచనా వేయడం సాధ్యం కాదు.SA CUT OFF DIST SUBJECTS బట్టి డిఫరెంట్ గా ఉంటుంది టెన్షన్ పడకండి.SA లో సోషల్ మరియు తెలుగు కటాఫ్ ఎక్కువగా కనిపిస్తుంది.మీ ప్రయత్నం మీరు చేశారు..key లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్ పెట్టండి. అనవసరంగా కటాఫ్ పై సోషల్ మీడియాలో చూసి ఆందోళన పడవలసిన అవసరం లేదు.. అంతా మంచే జరుగుతుంది .బి పాజిటివ్
@@TJRSTUDIES ha sir , thank you sooo much
Tq sir🙏
Hai sir Sgt 67.33 SC male సూర్యాపేట any chance sir
Yes @@kodirekkavijaykumar8047
ఒక Medium లో ఒకటి మరొక మీడియం లో మరొక రకంగా ప్రశ్న వుంటే కచ్చితంగా అందరికీ మార్క్ add చెయ్యాలి లేదంటే కోర్టు కి వెళ్దాం court మార్క్ లు కలాపాలి అనే చెప్తుంది...
Already given in hall ticket
Correct ga cheppaaru
Correct
@@singodi doubt vunnadi vunnadi chuskovali kani akkada doubt rakunda clearga thappulicharu. English lo true ani echi telugulo sarikanidi ani echaru. Question ardame maripoyindi
కలుపుతారు sir ఎందుకు court ఎవరికి job రాదు
78 cut off social 30 th july.... Shift 1 impossible
Yes
Sir 78 S.A social cuttoff is it true
@@Venkateswarlu_1979 afternoon shift kadu....morning shift paper...
Exactly evvariki raavu sir
@@Venkateswarlu_1979ye district sir meedhi
gandhi basic education main lakshyam?
work education
self sufficient
self products
village community
22nd day morning shift Telugu objection pettandi sir..
ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే కొత్తగా రాసిన వాళ్ళు 160 బిట్స్ కు 84 లేదా 81 వస్తే అవే DSC లో మార్క్స్ అనుకుంటున్నారు.. నేను ముందే చెప్పా ఓపెన్ కట్ ఆఫ్ 78,,80 లు ఎక్కడ ఉండవ్
Ala avaru leru andariki telusu adi telavakunda exam rayaru
@@BL32563కొత్తగా వచ్చిన నిబ్బా బ్యాచ్ ఉన్నారులే బ్రో
Sir 19th shift 1 sgt social content and 23rd shift 2 sgt social content questions same sir just copy paste chesaru 18 ki 18 questions print chesesaru ..
స్పెషల్ ఎడ్యుకేషన్ కట్ ఆఫ్ చెప్పండి
Sir 19th morning shift objection cheyalsina questions meeda video cheyandi sir please
Ews competition cheppaleru sir
Sir 19 date afternoon session lo 160 question methods ki sambandhinchi option lo vidya pramanam kanidhe correct answer ga undhi please sir oka sari cheppandi sir
Please extend objection date
Asalu BC.d lo posts ne levu konni subjects ayithe 😮
School Assistant 78 minimum haa. Inka +2 na.... Enni sheds unnayi nilo kamal hasan... 18th exam roju oka mata monna key chusi oka mata.. Iyyala okamata niku telusa 78 open cut off..niku paisal kavalate thala intha chandalu istham kani abaddham cheppaku views kosam..
Open cut off district nu batti untadi
Okka district ku 74 undocchu.. Inko district 72 undocchu, inko district lo 73 undocchu.. Leda 76 undocchu leda 78 anta malla +2 anta....
Postlu batti untadi akkada general marks batti untadi John Reddy gurhupettuko..
Bro manam vedeo chuste chudali kani sirki comments cheyam yenduku manaku chudmantunda tana vedeos
@@anandkumar-ly8iq అలా కాదు బ్రో నేను చెప్పింది మీకు అర్థం అయినట్టుగా లేదు.. 78 లేదా 80 ఓపెన్ కట్ ఆఫ్ ఎక్కడన్నా ఉంటద.. నమ్మడనికి కూడా అర్ధం ఉండాలి... నేను మీలాగా కొండ గొర్రెను కాదు ఎవడెది చెప్తే అది నమ్మడానికి.... నువ్వు కూడా నా కామెంట్ చూసి రిప్లై ఇవ్వాలని లేదు కదా... నువ్వు ఎలా నా కామెంట్ చూసి సుద్దపూసల రిప్లై ఇచ్చావో నేను కూడా వీడియో చూసి ఖండించా.. నాది తప్పు అయితే నీది కూడా తప్పే 😂😂
Obviously bro..
70 datadame great.. nen full prepare aina mari nen top student ne nakendhuku raaledhu
Sir 24 biosciences shift 2.lo 38. sustainable development goals (sdg)lu యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? కీ లో ఆన్సర్ శాంతి మరియు శ్రేయస్సు కోసం బ్లు ప్రింట్ అందించడం ఇచ్చారు.నేను ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం పెట్టిన.ఆన్సర్ ఏంటీ sir చెప్పండి..
Sir 18 July lo jarigina social s.a lo 11,148 questions ku wrong answer icharu please objections pampagalaru
Good morning sir.23 second shift objections చెప్పండి సర్
what are you doing sir you are expert in subjects but dont tell which questions rise objections why please tell us sir
sir sgt 19th roju mrg shift,23rd noon shift social questions same vachinayata danitho results paina emaina problem avthunda
సార్ మీరు అభ్యర్డులు గురించి సపోర్టివ్ గా ఆలోచిస్తున్నారు..... 🙏🙏🙏
Sir d.ed Transverse certificate (TC) avasarama verification ki??
కార్యాసాధక సిద్ధాంతం ala aithadhi,akkada ప్రతిస్పందన మరియు ఉద్దీపన ఒకరికే jaruguthay సిద్ధాంతం లో,కానీ question lo ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకున్నారు కాబట్టి ఇది సాంఘిక అభ్యాసం కదా sir.
Ha yes.
Sir 1 St August Sgt ki objection cheppandi sir
Sir 30 th రోజు afternoon shift లో రవాణా వాహనాలు నడుపుటకు licence ki age 25 ans echadu కాని మనకు 9th class book lo రవాణా చేయ వాహనాలు నడుపుటకు age 25. అని ఉంది. ..licence ki kadu...any vechicle drive to age 18...daniki objection pettudam bro... please andaru pettandi..
@@gnarayana6674 yes
Yed bro
Yes
Good morning sir
I have one doubt sir please explain
John Dewey గారి రచనాలు
1 ) Democracy
2) Fragmatigam
3) fanctinisam అని ఇచ్చారు sir
నేను answer 1,2(AB) ani పెట్టము sir
Key answer ABC ani ఉంది please
Reply sir
Spl sa paper lo chala mistakes unnay ..
1.ADHD full form
2.RTI
Sir Naku first class study certificate ledu sir. 2nd nundi undi. Nenu 1st class chadivina school ippudu ledu and adi aided kadu. Em cheyali konchem cheppandi sir please
Hii sir...1st class 2nd class certificate's levu sir.... Yela sir??
23Rd mrng shift lo chalaa mistakes unnay sir
@@pravallikavakiti enni mistakes?
Meku anni marks
Intial key sa social 30 July shift 2 లో Qno 43 లో V ఆకారపు లోయలు దేని వలన ఏర్పడుతాయి
అని అడిగి answer నీరు అని ఇచ్చాడు రైట్ answer నది sir దయచేసి అబ్జెక్షన్ పెట్టండి sir.
Avunu bro adi please daniki objection pettudam bro...
Sir 30th roju shift2 lo social lo.. రవాణ వాహనాలు నడపడానికి అర్హత కు licence ki age 25 ani answer echadu...
కాని మనకు బుక్ లో రవాణ వాహనాలు నడపడానికి కావలసిన వయస్సు అయితే 25 .... కాని exam lo licence ki age adigadu..adi ans 18 right bro... please objection pettudam...
Water
State lo meeku thelisina highest entha sir SA ENGLISH
30thSocial exam worst ga undi sir
Gst question ansr wrong icharu sir
Sir Aug 1 mrng session lo kuda wrong ga unnayi sir.
ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు జిల్లా మొదటి ర్యాంకుల్లో వుంటే
నాన్ లోకల్ లో జాబ్ ఇస్తారా సార్
S
Sir mee mindset ki... Mee alochana dhoraniki shathakoti vandanaalu 🙏🙏🌹🌹
S.a. social lo 34,36,37 questions ku wrong answers icharu sir 18th roju jarigina exam lo
18th mrng shift sa social lo కూడా objection పెట్టండి సార్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
22Moring exam questions cheyande
Super ga cheparu sir
Nalgonda SA maths 83 marks ki hope pettukovacha sir
th-cam.com/users/shorts2_NIUxQ8gtU?si=_rwn7-a5PUuSbMMg
31st exam Perspectives in education lo oka question ki key mistake, clarification with proof pyna link lo undi,
thank you brother
Sir 24 afternoon session pie gurinchi cheyyandi sir vedio plz 🙏
Namaste sir...CALP abbrevation lo A : Academic correct aa... Advanced correct aa cheppandi sir
Ctet exam lo Advanced correct echaru sir
Caste, income certificates local dist or present address dist undala( for married women ki) cheppandi sir and aadhar lo surname change unte emina problem untada chepandi sir plz.
Same prblm
Sir eagerly waiting for your video sir
Sir 19th shift1 23 shift 2 sgt social questions same unnayi sir 18 questions court lo case vestham antunnaru andaru
Sir LP Telugu key lo misteks unnai
73 మార్క్స్ sgt bcb male sircilla chance
Off line లో petti ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు 30th ఉదయం సోషల్ paper దారుణంగా ఉంది మేము చాలా బాధపడుతున్నo సమయం వృథా అయింది దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు.అయితే 18th రోజు paper easy గా వచ్చింది వారు 80 cut Off ఉంది
Mee district lo Andarila meru bada padavadu bro
Pakka dist valla gurinchi mikendhuku bro..
@@a.venkanna8710 lengthy questions time taking...
ఒక డిస్ట్రిక్ట్ కి ఒకేరోజు పెట్టారు ఎక్సమ్,కావున నార్మలైజెషన్ ఉండదు
@@rajamouliduta2139 normalization గురించి కాదు,5 questions ki english lo true/telugulo సరికాని అని అడిగితే ఏమీ చేయలేని దుస్థితి ఏర్పడింది, time waste అయింది bro.offline exam అయితే అందరికీ సమానంగా paper ఉండేది
Namaste brother. .d.ed chesanu. nenu rangareddy dist local .. Cut off marks cheppandi bc - b catagory.. Pls brother
2nd LP first shift objection cheppandi sir please
Sir 22afternoon sa maths mistakes vnnay sir
Phone lo pettadani ki vasthadha objections
Community means
Online valla chala nastapothunnam sir😢😢😢😢😢😢😢
Good morning sir... waiting for your video
సార్22ఫస్ట్ షిఫ్ట్ గురించి చెప్పండి
30 SA social 1st shift 78 evariki vachay ayyaa...?
22nd morning exam lo Telugu 52,41,42 wrong
Poshan abhiyan ki purvapu peru..... Mid day meals ani icharh adj crct aa sir? Poshan abhiyan anedi o-6 years children ki pregnant women ki, lacting mothers ki sambandinchindi kada....?
GRL ప్రకటించే విధంగా ప్రయత్నాలు చేయగలరు
24 July bio straberry stolen,sucker doubtful sir afternoon
Mbnr lp తెలుగు 75 మర్క్స్ వున్నాయి ఛాన్స్ వుందా
Sir HWO result ఎప్పుడూ వస్తది sir ..result grl ఇచ్చేస్తే మాకు టెన్సషన్ ఉండదు.d.sc recruitment చేసిన తర్వాతే HWO recruitment చేయాలి sir.
Sir namaste . gadwal BC -b female cutoff chepandi plz
Aug 1st ki sgt 1st shift lo kuda rendu questions alane icchadu 2 nundi 50 prime numbers okati, gladiyoli question kuda english lo correct vundhi telugu lo thappu vundhi
2 mistakes ha? Objection peddam ,master key lo I'd nmbr chpandi
Pettara bro objection e 2 question s ki
19 shift 1 లోని సోషల్ లో 18 క్వెషన్స్ మరియు 23 2nd shift లోని సోషల్ లో 18 క్వశ్చన్స్ same ఉన్నాయి సర్....ఇలా ఇవ్వకూడదు కదా.... RPL please
Rule m ledhu
ఈ ప్రశ్న లకు మీరూ మా తరపున పెట్టండి సర్ పి ఐ ఈ మా దగ్గర అకడమి బుక్స్ లేవు ప్లీజ్ సర్
Sir 30 roju jarigina morning social exam lo 5 questions english true ani telugu lo sarikanivi ani echaru sir
Telugu lo ne chadivi answer pettanu sir
Sir 1 aug roju morning objections unte cheppandi sir
Sir,we are waiting for your district wise caste wise survey report... please today survey report ivvandi
Good morning sir 2 nd August shift 1 lo 24 th question statement 1:madarsalu nyayavavasta kosam panichesea variki shikshana echea aim tho start chesaru edhi wrong kadha sir
Statement 2: India lo madharsa start chesindhi sulthan elthultmish edhi correct kadha sir kani key lo
A&B echadu Answer enti sir?
27th question NCFSE2023 preparatary stage lo adyayanam cheyavalasina bhasha lu enni sir?
మళ్ళీ # Dsc ఉంటాద....😊
31 SA biology lo ekalavya schools for ST SC ani ichcharu .right or wrong?
Sir madi suryapet female bc-b sgt 67.5 naku chance untada
18 మార్నింగ్ సోషల్ పరిశించండి తప్పులు ఉన్నాయి సర్
Yem thappulu vunnayi bro
1 ..ఎన్నికలు జరగని రాష్ట్రము ? అన్నిట్లో ఎన్నికలు జరిగాయి...
2..RET 2009 ??6-14&25% రిజర్వేషన్లు....
3...సతత హరిత అడవులు ?? అండమాన్& పక్షిమ కనుమాల్లో కూడా ఉంటాయి
@@rameshgoud7093దాదాపు 9 quetions wrong వున్నాయి
కొంచెం చెప్పండి బ్రో.. ఆబ్జెక్షన్ పెడతా @@SmilingOstrich-lf1vm
మెదక్ లో SA లో 80 ఎవరికీ వచ్చాయో చెప్పండి
సబ్జెక్టు
24 th morning pie community means
Good morning sir.23rd afternoon paper objection cheppandi sir
Sir sports quota yela fill chestaru exam marks or certificate.pl oka video cheyyandi sir chala mandi waiting
My age 10-05-1979 sir oc, Feb lo notification ki, nenu eligible sir, prepare kavacha sir please dsc ki please reply 🙏🙏🙏
23 date ofternon section exam lo 157 question ki ans responseshit lo thapuga undi
@@ravalipuntikura6356 Objection pettandi mari evidence provide chesthu
23rd afternoon paper gurinchi cheppandi sir
Mahabubabad bc a sa biology 70 any chances
Sir nenu pettina ans-undi sir em pettano kanapadatledu em cheyali sir
Is there any one from BC E in social SA from Siddipet dist?
1 ,2 questions translation mistake ante veru kani 5 questions sir 2.5 marks sir method lone 5 questions echadu last time English & telugu lo chadvalemu kada sir
Good morning 👌🎉.
Sir sgt lo oka question vacchindhi. Haland ni netherland antara? Rendu options oke dhantlo icchadu sir
22nd morning shift telugu lo oka key wrong ga icharu sir
Pincode question
Please oksari check cheyagalaru
ప్రశ్న పత్రం తయారీలో సబ్జెక్టు వారీగా కేటాయించే ప్రశ్నల కటిన్యత స్థాయి నీ అధికారులు పటించక ఒక్క సబ్జెక్టు లో ఎక్కువ ప్రశ్నలు ఇవ్వడం ఒక్క సబ్జెట్ లో తక్కువ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది సర్. అలాగే కొన్ని జిల్లాల్లో same questions repeated ainai అనే వాపోహలు కూడా వినిపిస్తున్నాయి సర్. ఇలాంటి విషయాలు మీరు కొంచం గమనించి ప్రభుత్వంకి చెప్పగలరు అని కోరుతున్నారు సర్.
Mulugu SA social cut off entha varaku undochu sir
Questions delete cheyyadam valla correct answer chesina student loss ayithadu Question delete cheyyakunda add mark ivvali
@@prashanththonpu6801 correct sir rafdu cheyali
19/06/2024 paper lo144bit (maths) okkasari cheppinchandi
@@MangalaUrade-f9n asal 144maths ques a lev
Sgt 52+17.07=69.07 chance unda suryapet bc-d
Sir 30sa social worest pepar..asal syllabase kadhu..exm radhu syeyali
Yes sir
ప్రతి session పేపర్ లోని PIE EXPLAIN చెయ్యండి SIR
Sir nenu SA social rasanu. Na response sheet ravadam ledu.na marks ela chusukovalo teliyadam ledu. Chala saarlu try chesanu. Please edayina solution vunda cheppandi.
Mee yokka motivation thakkuva ekkuva marks vachina vaadiki meeru niche sande sham bagundi sir
English pramanikam aithe Telugu lo thappu ivvalna em Vidya vyatha etlantolunnaru?. Utter negligence on their side hopeless situation of job aspirants.