పరుగులు లేని పాట గమనం ఉరుకురులు లేని పదాల కూర్పు అందంగా... మనసునిండంగా హాయిగా సాగిపోతూ మనసును అదుపులేని ఊహలతో ఎక్కడికో పరుగు తీయించింది ఈ పాట. 🙏🙏🙏 పాటలో పదాలు గానంలో గమకాలు సంగీత స్వరాలు జంటవిడవని మైత్రిలా అందంగా సాగిపోతున్నట్లు గా ఉంది. పాట రాసిన, పాట పాడిన,సంగీతం కూర్చిన మీకందరికీ శతకోటి ప్రణామాలు 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
నాలుగు కాలాల పాటు నాల్కలపై నాట్యమాడే పాట!! మనసుకి మధురమైన అనుభూతి కలుగుతోంది ...ఈ పాట వింటుంటే ! సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్; సాహిత్యం అందించిన శ్రీమణి గార్లు అభినందనీయులు. ఇలాంటి మాధురీప్రదానమైన పాటలు రావాలి; రసజ్ఞులను ఆనందింపజేయాలి.
ఈ మధ్య చాలా తెలుగు పాటలు ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా వస్తున్నాయి అటువంటి తెలుగుదనం ఉట్టిపడే పాటలు రాసే ప్రతి రచయితకి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా
చాలా రోజులుగా సిద్ శ్రీరామ్ తన గాత్రం బాగుండటం వల్ల సంగీత దర్శకుడి వల్ల పాట బాగుంటుంది అనుకున్నాను ఇప్పటినుంచి నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్న ఎందుకంటే చాలా క్లిష్టమైన పదరచన ఉంది ఈ పాటలో తను ఎంతో సునాయాసంగా పాడగలిగే గాడు ఎంతో నైపుణ్యం కృషి ఉంటే మాత్రమే ఆ విధంగా సాధ్యమవుతుంది
శ్రీమణి గారి లిరిక్స్ కీ DSP గారి సంగీతం🎹🎻 SidSriram గానం🎤,వినడానికి ఎంత మధురంగా ఉందో , చూడటానికి నితిన్& కీర్తి ల జంట 💑 అంతకు మించిన అందాన్ని తీసుకొచ్చారు పాటకు 💖💖🔥🙏
✍️ నా కనులు ఎపుడు కననే కననీ పెదవులెపుడు అననే అనని హృదయం ఎపుడు విననే వినని మాయలో తేలుతున్న నా మనుసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణానా చేదుపై తీపిలా రేయి పై రంగులా.. నేలపై నింగిలా గుప్పెడు గుండెకు పండగ ఈ వేళా... నా కనులు ఎపుడు కననే కననీ పెదవులెపుడు అననే అనని హృదయం ఎపుడు విననే వినని మాయలో తేలుతున్న నా మనుసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణానా... ఎప్పుడు లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో... ఎపుడు రాని ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో... నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ సొంతమై అందేనే గుప్పెడు గుండెకు పండగ ఈ వేళా... నా కనులు ఎపుడు కననే కననీ పెదవులెపుడు అననే అనని హృదయం ఎపుడు విననే వినని మాయలో తేలుతున్న... నన్నే నేనే కలిసానో ఏమో... నాకే నేనే తెలిసానో ఏమో... నీలో నన్నే చూశానో ఏమో... నాలా నేనే మారానో ఏమో... నా గతంలో నీ కధేంతో నీ గతంలో నా కథంతే ఓ క్షణం పెంచినా గుప్పెడు గుండెకు పండగ ఆ వేళా... నా కనులు ఎపుడు కననే కననీ పెదవులెపుడు అననే అనని హృదయం ఎపుడు విననే వినని మాయలో తేలుతున్న నా మనుసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణానా... No More Words To Tell About Siddu Singing...🙏🙏🙏 Love You So Much Siddu Sri...🤗🤗🤗
TELUGU LYRICS: నా కనులు ఎపుడూ కననె కనని పెదవులెపుడూ అననె అనని హృదయమెపుడూ విననె విననీ మాయలో తేలుతున్నా నా మనసు తలుపే… తెరచి తెరచి వెలుగు తెరలే… పరచి పరచి కలలు నిజమై… ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన చేదుపై తీపిలా… రేయిపై రంగులా నేలపై నింగిలా గుప్పెడు గుండెకు… పండుగ ఈ వేళా నా కనులు ఎపుడూ కననె కనని పెదవులెపుడూ అననె అనని హృదయమెపుడూ విననె విననీ మాయలో తేలుతున్నా నా మనసు తలుపే… తెరచి తెరచి వెలుగు తెరలే… పరచి పరచి కలలు నిజమై… ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన ఎపుడూ లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో ఎపుడో రాని ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ సొంతమై అందేనే గుప్పెడు గుండెకు… పండుగ ఈ వేళా నా కనులు ఎపుడూ కననె కనని పెదవులెపుడూ అననె అనని హృదయమెపుడూ విననె విననీ మాయలో తేలుతున్నా నన్నే నేనే కలిసానో ఏమో నాకే నేనే తెలిసానో ఏమో నీలో నన్నే చూశానో ఏమో నాలా నేనే మారానో ఏమో నా గతంలో నీ కథెంతో నీ గతంలో నా కథంతే ఓ క్షణం పెంచిన గుప్పెడు గుండెకు… పండుగ ఈ వేళా నా కనులు ఎపుడూ కననె కనని పెదవులెపుడూ అననె అనని హృదయమెపుడూ విననె విననీ మాయలో తేలుతున్నా నా మనసు తలుపే… తెరచి తెరచి వెలుగు తెరలే… పరచి పరచి కలలు నిజమై… ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలీ అనిపిస్తుంది పాటలో ఎంతో మాధుర్యం ఉంది శ్రీ మని గారి రచన ల్లో ఇది అందరికీ జీవితం లో గుర్తు ఉండి పోయే ఒక అద్భుతమైన సాహిత్యo Sid శ్రీరామ్ గారికి ధన్యవాదాలు...
ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలని అనిపించే గొంతు సిద్బ శ్రీరామ్ ది ...... గత జన్మలో ఇంద్ర సభలో ఆస్థాన గాయకుడుగా తన గానామృతాన్ని అక్కడ వినిపించి వారిని ఆనందింప చేసిన తరువాత ఈ భువి మీదకి మనల్ని ఆనందింప చేయడానికి దిగివచ్చిన గానామృతధారి....సిద్ శ్రీరామ్ 🙏🙏🙏
DSP sir, this is so unfair. Listening the song for 12th(counting)time since release.. intha superb ga music isthe inka em chesthaam... repeat mode lo pettesthaam.... ❤️
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన శ్రీమణి గారి అర్థవంతమైన గీతానికి దేవి శ్రీ ప్రసాద్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా సిద్ద్ శ్రీరాం గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
This is what DSP. Will be a good classic one in DSP career. Srimani written it very well. Next generations intha andamga patalu rastunte chala aanandamga undi...keep rocking...👌👌👍👍👍
DSP MUSIC + SID VOCALS + LYRICS THE COMBO WAS GAVE A COMPLETE SOUL OF LOVE FEEL...SID AND DSP JUST STEALED THE SHOW WITH THI CHARTBLASTER...AND IT WAS THE BEST CLASSIC LOVE FEEL SONG OF YEAR
Satyanarayana sir my videos are about education,drawing plz like,subscribe,share to those people who are unable to go higher school's and watch online classes regularly in this corona time plz support me sir
Sid sriram paadina Anni songs Loki i love this song and don't know how many times I hear this song. Naa gathamlo nee kadhento, nee gathamlo Naa kadante Ani raasina writer ki joharlu and Sid Sri Ram songs lo this is the best song
Dsp Musical stamp Movie Poster Meeda padindante 90%Movie pakka black buster Ante Raskondi Anduloki Nithin to first movie kabatti Mamuluga undadu❤️❤️❤️ Monna Uppena ippudu Rangde love you DSP💕💕
@@manakmm934 Movie motham tho compare chesthe...Songs aa Konchem relief ichay movie chooosthunnapudu. And Disaster avvalsina movie🙏 adhi, atleast average aina ayyindi 😅
అద్భుతం... DSP ఇలాంటి సంగీతం కూడా ఇవ్వ గలడా....!!!?? అస్సలు సాంగ్ skip చేయాలని అనిపించట్లేదు.... దేవి సార్.. మీ సంగీతం పై విరక్తి వచ్చిన ప్రతీసారి... మొన్న - కుమారి 21 లో "మేఘాలు లేకున్నా" నిన్న - రంగస్థలం నేడు - రంగ్ దే " నా కనులు ఎపుడూ" ఇలాంటి పాటలతో మళ్లీ మమ్మల్ని కట్టి పడేస్తారు... Hats off sir......
I am a biggest fan of Nithiin anna , Sid sriram Anna and DSP music... And this song gives a very peaceful feeling... Stress breaker.... Nithiin anna acting Thaggede le.... 😍
Back ground violin music adiripoyindi bhayya.....DSP is giving the promising melodies like 90's... wonderful song...
onlly dsp
పరుగులు లేని పాట గమనం
ఉరుకురులు లేని పదాల కూర్పు
అందంగా... మనసునిండంగా
హాయిగా సాగిపోతూ మనసును
అదుపులేని ఊహలతో ఎక్కడికో పరుగు తీయించింది ఈ పాట. 🙏🙏🙏
పాటలో పదాలు
గానంలో గమకాలు
సంగీత స్వరాలు
జంటవిడవని మైత్రిలా అందంగా సాగిపోతున్నట్లు గా ఉంది.
పాట రాసిన, పాట పాడిన,సంగీతం కూర్చిన మీకందరికీ శతకోటి ప్రణామాలు 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
100%
This is DEVI SRI PRASAD........MUSICAL MAGIC
.....
ఈ మధ్యకాలంలో వచ్చిన పాటల్లో నాకు బాగా నచ్చిన పాట థాంక్స్ DSP సార్ మంచి పాట అందించినందుకు
Dsp music +Sri Mani lyrics +sid voice = Hit ♥️
దేవి శ్రీ ప్రసాద్ గారి సంగీతంలో
Sid శ్రీరామ్ గారు పాడిన మొట్ట మొదటి సాంగ్ ఇది వీరి కాంబినేషన్ లో ఈ సాంగ్ హిట్ కావాలని కోరుకుందాం Pls Like
@@BaBu-7676 1st song yedi bro
@@BaBu-7676 1st song a kada bro idi villa combo loo
""I"" first movie song sid and """antha sriram gaaridi"""
Hi all
@@Bhaskarriazzదానికి తమన్ గారు కదా Music అందించింది
Jai babu 🥳
నాలుగు కాలాల పాటు నాల్కలపై నాట్యమాడే పాట!! మనసుకి మధురమైన అనుభూతి కలుగుతోంది ...ఈ పాట వింటుంటే ! సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్; సాహిత్యం అందించిన శ్రీమణి గార్లు అభినందనీయులు. ఇలాంటి మాధురీప్రదానమైన పాటలు రావాలి; రసజ్ఞులను ఆనందింపజేయాలి.
Dsp just did his magic he has tremendous classical music 🎶woow Devi n Siddh
DSP time starts...let's rock Rockstar DSP
Thanq DSP..💞💞💞
Traditional Music.. Traditional Composition..Ee Song inko 10 years tharwatha vinnaa kuda fresh gane untundi..Tq Dsp+Sreemani+Sid..💞💞
ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలని అనిపించే గొంతు శ్రీరామ్ ది..
ఎన్ని రోజులు నా కళ తిరిపొంది ఇంకా మాటలు లేవు అమ్మ ...💪😎జై రాక్ స్టార్ 🌟జై sid శ్రీరామ్ గారు 🎶🎼🎵🥰🥰💐💐💐
Dsp ఇళయరాజా ల ఇచ్చాడు voilen bitts wow👌👌👌
Iliyaraja la kadu gani kodiga Anirudh enka thaman laaga echadu music ni.
Dsp is back..
Entra edo magic chesinatlu vundi..
ఆ మ్యూజిక్
ఆ లిరిక్స్
ఆ సింగింగ్
అసలు పాట వింటుంటే ఈ ప్రపంచం నుండి ఎక్కడికో వెళ్లిపోయేలా ఉంది మనసు.
ఒక్క మాటలో చెప్పాలంటే "అద్భుతమైన పాట".
DSP is back 😍.DSP ur amazing rocking music...DSP anna fans like ponunga👍
సిద్ శ్రీరామ్ గొంతుక ఆ దేవుని బహుమతి ఏ పాట పాడిన మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది 💞💞
Devi is back. ఇదే కదా దేవి. నుండి కోరుకునేది. మళ్ళీ ఒక ఆనందం, కలుసుకోవాలని, వర్షం సినిమాలు గుర్తు వచ్చాయి. Composition is equal to ఇళయరాజా.
Maree ilayarajaa kaadhule gaani...DSP is the better music director..
Just stepped lika that...😁 Voilin అయితే అలాగే లాగెడు
Maestro is maestro.dsp is dsp.dont compare
@@cbmax Good Meeru kooda music lover annamaata...ayinaa music ni love cheyyani vaallu evvaru vuntaaru cheppandi...
@@balavenkatasai2567 compare చేయటం కాదు బ్రో...ఆయన్ని follow అయ్యాడు. 😉
ప్రేమా, గీమా పక్కన పెట్టండీ...
పాట లోని పదాలూ వినండీ, అర్థము... Especially music చాలా superb...
Everyone is talking about dsp's uppena album but rangde album came out of the syllabus ❤️
Came out of syllabus kaadhu ikanunchi vache albums anni same impact untadhi wait & see
ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా పొందాలి? బిజెపికి ఓటు వేయండి, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది
Well said
Assal uppena album ki rangde Oka pakkaki kids raadu bro
@@DhruvRathee-Channel vunna vaati ne peekesthunnadu ga...inka kotha ga ekkada?
Sid SriRam & Devi Gaari First Combination
Expectations ని దాటి పోయింది
ఈ పాట
Music అంటే దేవి గారు. అంతే
2021 Great Year To DSP గారు
ఈ మధ్య చాలా తెలుగు పాటలు ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా వస్తున్నాయి అటువంటి తెలుగుదనం ఉట్టిపడే పాటలు రాసే ప్రతి రచయితకి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా
నాకు పాటలు అంటే ప్రాణం కానీ ఇప్పుడు ఈ sir పాటలు వింటుంటే ఆ గొంతు మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం 🙏👏👏👏
ఇదే కధ దేవి అంటే. I'm very happy to hear once again such a wonderful Devi composition. keep rocking Devi garu
Really, after long time, devi on track...👍
నితిన్ అన్న ఫాన్స్ లైక్ చెయ్యండి మూవీ బ్లాక్ బస్టర్ సిద్దు శ్రీరామ్ . డిఎస్పి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం. సాంగ్ ని ఎక్కడకో తీసుకెళ్ళాయి
ANY VIJAY FANS HERE🔥😘👇👍
ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా పొందాలి? బిజెపికి ఓటు వేయండి, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది
హలో సిద్ది శ్రీరామ్ పాట నీ ఎంత అద్భుతంగా పాడిన ఈ పాట నీ గొంతు స్వరము కన్నా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ హైలెట్ బ్రో వన్ అండ్ ఓన్లీ dsp ద రాక్ స్టార్
Nijm cheppru anna
Tq bro ❤️❤️
Nijame bro tnq
@@bhaskarrockdsp3454 tq bro ❤️❤️❤️❤️
Anyone in 2025😂🎉
I am😂
😂😂😂😂😂😂😂😂😂😂
Nithin+keertysuresh
Dsp+sidsreeram
Venky atluri+ naga vamshi
Blockbuster rangde
ANY VIJAY FANS HERE🔥😘👇👍
Yess broo
పాట అద్భుతంగా ఉంది వింటూంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.... సిద్ శ్రీరాం గొంతు...దేవిశ్రీ సంగీతం అద్భుతః❤️❤️❤️
Complete away from routine DSP tones.. impressed congratulations Wonderful song DSP garu 💐
చాలా రోజులుగా సిద్ శ్రీరామ్ తన గాత్రం బాగుండటం వల్ల సంగీత దర్శకుడి వల్ల పాట బాగుంటుంది అనుకున్నాను ఇప్పటినుంచి నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్న ఎందుకంటే చాలా క్లిష్టమైన పదరచన ఉంది ఈ పాటలో తను ఎంతో సునాయాసంగా పాడగలిగే గాడు ఎంతో నైపుణ్యం కృషి ఉంటే మాత్రమే ఆ విధంగా సాధ్యమవుతుంది
Jai Babu jai jai Babu 🙏
శ్రీమణి గారి లిరిక్స్ కీ DSP గారి సంగీతం🎹🎻 SidSriram గానం🎤,వినడానికి ఎంత మధురంగా ఉందో , చూడటానికి నితిన్& కీర్తి ల జంట 💑 అంతకు మించిన అందాన్ని తీసుకొచ్చారు పాటకు 💖💖🔥🙏
I❤️ this song ❤️❤️❤️❤️❤️
✍️ నా కనులు ఎపుడు కననే కననీ
పెదవులెపుడు అననే అనని
హృదయం ఎపుడు విననే వినని
మాయలో తేలుతున్న
నా మనుసు తలుపే
తెరచి తెరచి వెలుగు తెరలే
పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణానా
చేదుపై తీపిలా రేయి పై రంగులా.. నేలపై నింగిలా
గుప్పెడు గుండెకు పండగ ఈ వేళా...
నా కనులు ఎపుడు కననే కననీ
పెదవులెపుడు అననే అనని
హృదయం ఎపుడు విననే వినని
మాయలో తేలుతున్న
నా మనుసు తలుపే
తెరచి తెరచి వెలుగు తెరలే
పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణానా...
ఎప్పుడు లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో...
ఎపుడు రాని ఈ ఆనందాన్ని
పొందే హక్కే నాకుందో లేదో...
నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ సొంతమై అందేనే
గుప్పెడు గుండెకు పండగ ఈ వేళా...
నా కనులు ఎపుడు కననే కననీ
పెదవులెపుడు అననే అనని
హృదయం ఎపుడు విననే వినని
మాయలో తేలుతున్న...
నన్నే నేనే కలిసానో ఏమో... నాకే నేనే తెలిసానో ఏమో...
నీలో నన్నే చూశానో ఏమో... నాలా నేనే మారానో ఏమో...
నా గతంలో నీ కధేంతో నీ గతంలో
నా కథంతే ఓ క్షణం పెంచినా
గుప్పెడు గుండెకు పండగ ఆ వేళా...
నా కనులు ఎపుడు కననే కననీ
పెదవులెపుడు అననే అనని
హృదయం ఎపుడు విననే వినని
మాయలో తేలుతున్న
నా మనుసు తలుపే
తెరచి తెరచి వెలుగు తెరలే
పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణానా...
No More Words To Tell About Siddu Singing...🙏🙏🙏 Love You So Much Siddu Sri...🤗🤗🤗
Enthabavyuktanga unnayo padalu Siddi Sreeram guntulo vondami mana adrushtam very singer n writer God bless both
@@premchandanumala1956 ok
@@premchandanumala1956 name
Kamal Teja
Teja
E song lo prathi lyric ❤ heart ki touch ayyindhi.
This song is made for Rishidhara
E song ni prathi roju vine vallu entha mandhi friends?
All the best Nithin bro ❣️❤️
TQ annayya youth 🌟 Nithiin big fan karnataka 🙏🙏
Friend Aa Nithin anna👍🏻
@@rocky....2476 mb updates channel bro adi 👍
Mabbu gaa mekay deku ledu
@@prashanthb3523 reyy ambaa ga dengeyy ikkadanunchi 🐂🐂😂
Jai mahesh anna
Repeat mode 🌈✍✍👌👌music DSP anna rocked with classy touch and keerthy looking so cute
2:26 to 3:01.. Best ever orchestration and instrumental wonder in recent times
Dsp fans proud moment
DSP SIR YOU ROCKED THE SONG🎵🎵🎵🎵
AFTER LISTENING ADDICTED FOR SONG
D S P is back 👍👍👍👍... Bind blowing music by Devil D S P...
Bro change bind to mind
Mind**
i am from west bengal , i love this song & hear this song daily , i am addicted for this song .
1-outstanding singing
2-excelant lyrics
3-good music
TELUGU LYRICS:
నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా
నా మనసు తలుపే… తెరచి తెరచి
వెలుగు తెరలే… పరచి పరచి
కలలు నిజమై… ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన
చేదుపై తీపిలా… రేయిపై రంగులా
నేలపై నింగిలా
గుప్పెడు గుండెకు… పండుగ ఈ వేళా
నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా
నా మనసు తలుపే… తెరచి తెరచి
వెలుగు తెరలే… పరచి పరచి
కలలు నిజమై… ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన
ఎపుడూ లేని ఈ సంతోషాన్ని
దాచాలంటే మది చాలో లేదో
ఎపుడో రాని ఈ ఆనందాన్ని
పొందే హక్కే నాకుందో లేదో
నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం
నాకివాళ సొంతమై అందేనే
గుప్పెడు గుండెకు… పండుగ ఈ వేళా
నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా
నన్నే నేనే కలిసానో ఏమో
నాకే నేనే తెలిసానో ఏమో
నీలో నన్నే చూశానో ఏమో
నాలా నేనే మారానో ఏమో
నా గతంలో నీ కథెంతో
నీ గతంలో నా కథంతే
ఓ క్షణం పెంచిన
గుప్పెడు గుండెకు… పండుగ ఈ వేళా
నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా
నా మనసు తలుపే… తెరచి తెరచి
వెలుగు తెరలే… పరచి పరచి
కలలు నిజమై… ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన
Lovely 😍 combination...
Wow I love this song
Thanks for lyrics
😘
🙏🙏🙏
All the best nithin Anna..
From SSMB Fans 👍🏻
Mari profile yenti Arjun reddydi undi?
@@shanmukhaaswath9212 tier 2 hero lo Vijay devarakonda ishtam 👍🏻
@@rajeshchintu4848 mb kuda tier 2aa ga
Jai babu
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలీ అనిపిస్తుంది
పాటలో ఎంతో మాధుర్యం ఉంది శ్రీ మని గారి రచన ల్లో ఇది అందరికీ జీవితం లో గుర్తు ఉండి పోయే ఒక అద్భుతమైన సాహిత్యo
Sid శ్రీరామ్ గారికి ధన్యవాదాలు...
ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలని అనిపించే గొంతు సిద్బ శ్రీరామ్ ది ...... గత జన్మలో ఇంద్ర సభలో ఆస్థాన గాయకుడుగా తన గానామృతాన్ని అక్కడ వినిపించి వారిని ఆనందింప చేసిన తరువాత ఈ భువి మీదకి మనల్ని ఆనందింప చేయడానికి దిగివచ్చిన గానామృతధారి....సిద్ శ్రీరామ్ 🙏🙏🙏
S u r correct sir🙏🙏
Sweet voice🙏🙏
Yes really
Exactly
100% correct.
Melting voice of sid sriram ✨👌👌
Marvelous composed by Devi Sri Prasad sir .... Classic song sang by. Sid sriram.... Rock on 💕💕💯💯💯👍👍👍
తన మనసులోని భావాలను ఒక అందమైన పాట రూపంలో ప్రపంచానికి పరిచయం చేసిన లీరిక్స్ రైటర్ కి ❣️👌👌👌
Wt aa excellent melody
DSP&Sid Sriram rocks ..like dsp ke
THALAPATHY FANS ATTENDENCE HERE 🥰🔥💪👇👍
Sid sriram & DSP combo 1st song ❤️ Hope this song will get 100M views
DSP sir, this is so unfair. Listening the song for 12th(counting)time since release.. intha superb ga music isthe inka em chesthaam... repeat mode lo pettesthaam.... ❤️
I like this song,while listening 🎧 this song I feel like I am flying in air.
Love this song ❤️❤️❤️❤️
Same to you gora
true
Same to you bro but i don't know telugu 😛
Golden hand MB (song hit)
Moddalo golden hand
@@prashanthb3523 🤙🖕🏽
@@prashanthb3523 reyy mingey ikkadanunchi
@@prashanthb3523 modda gudra lambdiki
Jai babu
Best music director in Tollywood Devi Sri Prasad
Em song ra babu melody dimpesadu big hit song for Dsp ❤️ & SID ❤️🥰
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన శ్రీమణి గారి అర్థవంతమైన గీతానికి దేవి శ్రీ ప్రసాద్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా సిద్ద్ శ్రీరాం గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
Hatrick musical hit for Director Venky atluri...
Dsp sir..listtened 20times in 3hours..still running...
నా కనులు ఎపుడు కననే కనని
పెదవులెపుడు అననే అనని
హృదయమెపుడు విననె విననీ మాయలో తేలుతున్నా
నా మనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచీ
పిలిచెనే ఈ క్షణాన
చేదు పై తీపిలా
రేయి పై రంగులా
నేల పై నింగిలా
గుప్పెడు గుండెకు పండగ ఈ వేళా
నా కనులు ఎపుడు కననే కనని
పెదవులెపుడు అననే అనని
హృదయమెపుడు విననె విననీ మాయలో తేలుతున్నా
నా మనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచీ
పిలిచెనే ఈ క్షణాన
ఎపుడూ లేని, ఈ సంతోషాన్ని
దాచాలంటే మది చాలో లేదో…
ఎపుడు రానీ, ఈ ఆనందాన్ని
పొందే హక్కే నాకుందో లేదో
న అనేలా నాదనేల
ఓ ప్రపంచం నాకివాళ్ళ సొంతమై అందెనే
గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళా
నా కనులు ఎపుడు కననే కనని
పెదవులెపుడు అననే అనని
హృదయమెపుడు విననె విననీ మాయలో తేలుతున్నా
నన్నే నేనే కలిసానో ఏమో
నాకే నేనే తెలిసానో ఏమో
నీలో నన్నే చూసానో ఏమో
నాలా నేనే మారానో ఏమో
న గతంలో నీ కధెంతో
నీ గతంలో నా కథన్తే
ఓ.. క్షణం పెంచిన
గుప్పెడు గుండెకు పండగ ఆవేళా
నా కనులు ఎపుడు కననే కనని
పెదవులెపుడు అననే అనని
హృదయమెపుడు విననె విననీ మాయలో తేలుతున్నా
నా మనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట
2:26 to 3:02 flying heart music 💖 dsp🙏
Thank u so much for the lyrics
@@kvrao3543 "న గతములో " కాదు సర్ "నా గతములో" అండ్ "న అనేలా " కాదు "నా అనేలా"
Thank you for sharing wonderful lyrics
Singer Sid sriram music director devisriprasad adhbhutamaina music 👌🙏 అత్య్భుతమైన సంగీతం 😍 అచ్చమైన తెలుగు పదాలు 👌🙏
మొన్న ఉప్పెన ఇప్పడు రంగ్ దే నా dsp🔥🔥🔥
ANY VIJAY FANS HERE🔥😘👇👍
My DSP too 🤩
@@MASTER-wd8kk me bro.
S
I also like upeena 😉😉
DSP FANS☺☺☺☺
This is what DSP. Will be a good classic one in DSP career. Srimani written it very well. Next generations intha andamga patalu rastunte chala aanandamga undi...keep rocking...👌👌👍👍👍
సంగీతాన్ని మనసారా ఈ పాట ద్వారా ఆస్వాదించవచ్చు sidsriram గారి పాటలకు నేను ఫిదా.
అచ్చమైన ,స్వచ్ఛమైన తెలుగు లో పాట రాసిన శ్రీ మణి గారికి ధన్యవాదాలు
Hearttouching such a beautiful song🙏😘
Nithin career-best song first combo with DSP..... all the best
Super song 👌👌
Abba yentha sweet 🧁 ga undhi ra babu song back ground music 🎵 DSP awesome 😎 nithin all the best annaa
Sid sriram voice vere level.... 😍 I'm addicted his voice 😘
I love 💕 song super 💝💝💝💝💝💝
DSP + Sid Sriram = trending no 1 in TH-cam 🤩🤩
Wt aa voice Sid Sriram..
Fantastic tune the great Dsp King of music in tollywood..❤️❤️❤️
jai jai babu😎😎😎😍😍😍
Kalyan babu 😍😘😎
Mahesh babu
Who is kalyan babu
Mahesh babu 😋🤗
@@udaykiran6209 pavankalyan 🖤
స్వచ్చమైన తెలుగు పదముల తో మంచి పాట 👍👌
ఒక్క పదము కుడా ఆంగ్లం వాడకుండా పాట రాసినందుకు ధన్యవాదాలు
Uppena movie jala jala song also no English words super hit song now. This song also will come on that way.
సరిగ్గా చెప్పారు మన తెలుగు భాషలో ఉన్న సరళత్వం తీయదనం ఆ ప్రత్యేకతే వేరు
Rangastalam lo kuda yentha sakagunnave song😊😊
Adhi Lyrics Raasina vaalaki credits ivvali.vaala valle music and Song depend ayyivuntadhi.
@@ravindranathtagore1995 bro first music director tune compose Chesina tharuvathane writer song rasthadu
దేవిశ్రీప్రసాద్ అన్న మ్యూజికి అండ్ Sid Sriram కి ఒక లైక్ వేసుకోండి
ANY THALAPATHY FANS HERE 🙋♂️🔥😘👇👍💪🤟
Music Naaku nachaledu
old song La Undi anna
@@rajuraj-ft3qo yaa avnu bro waste song
@@rajuraj-ft3qo aithe pakka Kelli aduko
@@sanjuofficial6081 niku kuda same comment
That orchestral works from 02:30 to 03:00. 🔥🔥❤️❤️ That's what DSP does all the time. DSP hallmark instrument 🎉🎉
can you give more such songs where thid type of orchestral work id used?
@@aniketbirari8378endi bro antha mata annav
Gali teesesavgaa
మనస్సు కు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన ఈ పాట నిజంగా ఓ అద్భుత
DSP MUSIC + SID VOCALS + LYRICS THE COMBO WAS GAVE A COMPLETE SOUL OF LOVE FEEL...SID AND DSP JUST STEALED THE SHOW WITH THI CHARTBLASTER...AND IT WAS THE BEST CLASSIC LOVE FEEL SONG OF YEAR
Such a pleaent song all the best Nithin anna
Hi anna
Pranks bale chestaavanna nuvvu
Hi all
Superb
Ha
Super song 👍👍👍
My all time favourite song ❤❤❤ dsp always rockzzz
We are Dsp's fans since my childhood ...90's kids
Satyanarayana sir my videos are about education,drawing plz like,subscribe,share to those people who are unable to go higher school's and watch online classes regularly in this corona time plz support me sir
ఎంత చక్కగా రాశారండీ ఈ పాట.. హృదయం పులకించిపోతోంది
ప్రాణం పెట్టేశారు 👌👏😍
Tv
Sid sriram sir fida ee okka song tho
@@alekhyaalekhya5226 Miru kompateesi Ammu kadu kadaa
నా చవుల ఎప్పుడూ,,,!
వినని వినని ఈ పాటని,,,!😄😄
ఈ song super hit అవుతుంది అని,,,!!
Sidsriram, dsp, srimani,,🙏🙏🙏
అసలు ప్రేమ అనే పదానికి అర్థం ఈ పాటేమో అనిపిస్తుంది.ప్రేమ ను బాగా వర్ణించారు.అద్భుతః
ఎంత మంత్రముగ్దులను చేసే స్వరం Sid Sriram sir, DSP sir... Love from Assam
Nenu kuda
Check cinema inka Rangde cinema assam nuvve theskoni poyinava bro🤣🤣🤣
ఎన్ని సార్లు విన్న మళ్ళిమళ్ళి వినాలి అనిపిస్తుంది.
మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది
Yenni sarlu ayina vinali Ani anipistune vundi
ఇంత మంచి పాట
Trending లో లేదు ఎందుకు 😭😭
Manavaalaki copy songs ni maathram trending lo pettadam alavaatu bro andu ilaanti own songs & beautiful songs ni pettaru bro
Nejame bro....
Idhi already vinna song laga undi. Ee ragam already chala songs lo vaadesaru.. malli Oscar level laga meeru Mee buildup
@@rohitsaketi miru ekkada vinnaru sir okkasari chepandi memu thelusukovaliga
Janalaki taste ledhu andhuke trending lo ledhu.
Sid sriram paadina Anni songs Loki i love this song and don't know how many times I hear this song. Naa gathamlo nee kadhento, nee gathamlo Naa kadante Ani raasina writer ki joharlu and Sid Sri Ram songs lo this is the best song
Dsp Musical stamp Movie Poster Meeda padindante 90%Movie pakka black buster Ante Raskondi Anduloki Nithin to first movie kabatti Mamuluga undadu❤️❤️❤️ Monna Uppena ippudu Rangde love you DSP💕💕
🥰😍😘🤩🤗
Mari alludu adurus super hit haa
@@manakmm934 Movie motham tho compare chesthe...Songs aa Konchem relief ichay movie chooosthunnapudu. And Disaster avvalsina movie🙏 adhi, atleast average aina ayyindi 😅
@@chilldude6612 ur correct bro
Ilage dhada movie ki kuda padindi emaindi tussu aindi album motham saonfs baguntai kani script bagodu
అద్భుతం... DSP ఇలాంటి సంగీతం కూడా ఇవ్వ గలడా....!!!?? అస్సలు సాంగ్ skip చేయాలని అనిపించట్లేదు.... దేవి సార్.. మీ సంగీతం పై విరక్తి వచ్చిన ప్రతీసారి...
మొన్న - కుమారి 21 లో "మేఘాలు లేకున్నా"
నిన్న - రంగస్థలం
నేడు - రంగ్ దే " నా కనులు ఎపుడూ" ఇలాంటి పాటలతో మళ్లీ మమ్మల్ని కట్టి పడేస్తారు... Hats off sir......
DSP Rocking & Sid Sriram Classical mix
Lyrics are out-standing,
Totally, Song is MIND-BLOWING🤩🤩
Nearly 50-60 times, I listened this song
I am a biggest fan of Nithiin anna , Sid sriram Anna and DSP music... And this song gives a very peaceful feeling... Stress breaker.... Nithiin anna acting Thaggede le.... 😍
నీ వాయిస్ కి ... dsp సార్ మ్యూజిక్ కి 🙏🙏👌👌 Take A Bow🤗🤗
So nice.. background music is too good..an different experience the musiC.Dsp magic again
D S P music ఎప్పుడు ఎక్సలెట్
ఎక్సలెట్ సాంగ్
Every day I will watch twice or thrice, song at 2.27 seconds music composition awsome, excellent. Sidh voice excellent 👌