పుష్ప పై పవన్ గుస్సా..తగ్గేదేలే అంటున్న బన్నీ Forest smugglers as Film heroes:Pawan kalyan on Pushpa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #pawankalyan #alluarjun #pushpa
    పుష్ప పై పవన్ గుస్సా..తగ్గేదేలే అంటున్న బన్నీ Forest smugglers as Film heroes:Pawan kalyan on Pushpa
    Pawan Kalyan’s ‘smuggler as hero’ remark takes social media by storm
    Andhra Pradesh Deputy Chief Minister and popular actor Pawan Kalyan’s remark that forest cutters and smugglers are now being portrayed as heroes in films took social media by storm on Thursday, with many netizens guessing as to whom his remarks were targeted at.
    Talking to mediapersons along with Karnataka Forest Minister Eshwar B. Khandre in Bengaluru, Pawan Kalyan spoke about the cultural shift in movies.
    The actor-politician recalled the role of a forest officer played by Kannada superstar Rajkumar in ‘Gandhada Gudi’ (1973) who protects forests from poachers and smugglers.
    “A hero, around 40 years back, was someone who saved forests, but now a hero is someone who cuts away forests and is a smuggler,” he said, explaining how the culture has transformed.
    “Of course, I’m also part of cinema. But most of the time I struggle to do such films. Am I sending the right message? Of course, cinema is different, but the cultural shift that happened is quite interesting,” the actor-politician said.
    The Jana Sena leader’s remarks triggered a huge buzz on social media with many wondering if he was targeting actor Allu Arjun, who played a red sander smuggler in the blockbuster film ‘Pushpa: The Rise’.
    ‘Pushpa 2: The Rule’, a sequel to the 2021 movie, and starring the same actor in the lead, is scheduled for release later this year.
    Allu Arjun is the son of leading producer Allu Arvind, the brother-in-law of superstar Chiranjeevi, Pawan Kalyan’s elder brother.
    Many netizens also recalled the controversy sparked by Allu Arjun’s support for the YSR Congress Party (YSRCP) candidate from Nandyal constituency during the Andhra Pradesh Assembly elections in May.
    The actor had visited the house of then Nandyal MLA and his friend Silpa Ravi, leading to a gathering of thousands of people outside the house.
    As the ‘Pushpa’ actor visited the MLA’s house without prior permission from the constituency’s Returning Officer, a case was booked against him and the YSRCP candidate.
    Silpa Ravi, whose real name is Singareddy Ravichandra Kishore Reddy, was defeated in the polls as the YSRCP lost power to the TDP-Jana Sena-BJP alliance in the May 13 elections.
    Meanwhile, Pawan Kalyan, who also holds the portfolio of environment and forests, held talks with the Karnataka Forest Minister on inter-state issues, including red sander smuggling.
    The actor-politician said that he is a conservationist at heart as he wished to play a similar role in movies.
    “I wish to do in real life what I could not do in reel life. For this I am grateful to politics and grateful to the people of Andhra Pradesh who have elected me,” he said.
    www.mangalorea...

ความคิดเห็น • 464

  • @suryak4224
    @suryak4224 หลายเดือนก่อน +17

    మా కళ్యాణ్ అన్న తీసినవి అన్ని భక్తి రస చిత్రాలే 👍

  • @kondurusuresh5702
    @kondurusuresh5702 หลายเดือนก่อน +26

    పుష్ప 🔥🔥🔥

  • @user-bo4ni1zs6y
    @user-bo4ni1zs6y หลายเดือนก่อน +54

    అంటే గుడుంబా శంకర్ అనే సినిమా చూసి గుడుంబా తాగి చవండి అనీ అర్థమ?

  • @venkateshwar87
    @venkateshwar87 หลายเดือนก่อน +76

    ఖుషి సినిమా లో గుడుంబా తాగుతాడు మన నిత్య పెళ్ళికొడుకు... 😂😂

    • @ramkumarchandrala5467
      @ramkumarchandrala5467 หลายเดือนก่อน

      Are munda gudumba taagithe poyedi vaadu sampada dochukunte nastam prajalaki

    • @abhinave.v4295
      @abhinave.v4295 29 วันที่ผ่านมา

      Okay Gudumba satt

    • @Commonsensebite
      @Commonsensebite 28 วันที่ผ่านมา

      Shall we talk about bharati and avinash.. Challa spicy vuntadhi..

    • @vijaygoud7594
      @vijaygoud7594 14 วันที่ผ่านมา

      😂😂😂

  • @agastya3583
    @agastya3583 หลายเดือนก่อน +152

    నిజంగా చిరు వల్లే బన్నీ స్టార్ అయ్యుంటే....... వరుణ్ తేజ్ ని కూడా బన్నీ లాగా స్టార్ చెయ్యచుగా😊😊😊😊😊 లాజిక్

    • @Ikachalu
      @Ikachalu หลายเดือนก่อน +10

      అవును
      మరి చిరు వల్లే Pavan కళ్యాణ్ Kuda అలా స్టార్ అయ్యుంటే
      మరి ఇంకో తమ్ముదైన నాగబాబు ఎందుకు అంత స్టార్ అవ్వలేదు...
      ఇది kuda లాజిక్ ay Raa పుల్కా
      దీనికి చెప్పు Answer

    • @agastya3583
      @agastya3583 หลายเดือนก่อน +19

      ​@@Ikachaluఒరేయ్ పుల్క ఎవడైనా గుద్దలొ దమ్ముంటే స్టార్ అవుతాడు... అంతే గానీ మా వల్ల బన్నీ ఎదిగాడు అని మెగా అభిమానులు జఫ్ఫా వాళ్ళు అంటున్నారు

    • @Ikachalu
      @Ikachalu หลายเดือนก่อน

      @@agastya3583 ఒరేయ్ ఎర్రి పూకా
      అదే గుద్దలో దమ్ము ఉన్న ఎందరో హీరోలు అలా ఫ్యామిలీ సపోర్ట్ లేక ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు..
      అసలు కేవలం మెగా ఫ్యామిలీ వల్లే బన్నీ ఎదిగాడు అని మేము అనము,
      అలా అంటే అంత కంటే ఎర్రిఫకు ఎవడు ఉండడు,
      కానీ తను ఒక స్థాయికి వచ్చే వరకూ మెగా ఫ్యామిలి హీరోగానే అభిమానులు అందరూ అతన్ని ఆడారించ్చారు, Daniki తోడు అతని Hard work వల్ల ఇంకా పై స్థాయికి Yedigadu...

    • @Ikachalu
      @Ikachalu หลายเดือนก่อน

      @@agastya3583 నువ్వు అడిగిన Eriipovvu లాజిక్ కి నేను క్వశ్చన్ చేశా అంతే..
      మెగా ఫ్యామిలి వల్ల అతనికి జరిగిన మంచి ఏంటో, ఏం ఏదిగాడో అతనే స్వయంగా చెప్పాడు..
      కాకపోతే అది Granted గా తీసుకుని పదే పదే బన్నీ ని తక్కువ చెయ్యడం Kuda Correct కాదు... కానీ కొందరు ఎధవలు పార్టీల ముసుగులో మెగా ఫ్యామిలి పేరు పైకి చెప్తూ అదే అల్లు Arjun ని తక్కువ Chesi వాళ్ళకి వాళ్ళకి గొడవ పెడుతున్నారు

    • @srisrikanth8701
      @srisrikanth8701 หลายเดือนก่อน

      ​@@agastya3583గతంలో చాలా ఇంటర్వ్యూలో ఆతుగాడు ఏమన్నాడో ఒకసారి చూసుకోరా పుల్కా

  • @raghuramreddy3706
    @raghuramreddy3706 หลายเดือนก่อน +22

    పవన్ కళ్యాణ్ జీవితం ఒక విచిత్రమైనది .ఒక్కటి కన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవటం. సినిమాలు ప్లాప్ అయితే రీమేక్ సినిమాలు చేయడం .రాజకీయాలలొ ఫైల్ అయితే పక్కనోడికి ఊడిగం చేయడం ఇలాంటివి ఆయనకే చెల్లు

    • @skk987
      @skk987 หลายเดือนก่อน +1

      Oodigam kaadura paytm, Rescuing our state from the psycho

  • @adinarayanamoorthy7709
    @adinarayanamoorthy7709 หลายเดือนก่อน +13

    గుడుంబా తయారు చేయవచ్చా అమ్మాయిలను రాగింగ్ చేయొచ్చా నాన్నతో కలిసి మందు గొట్టచ్చా

    • @sachutuni
      @sachutuni 28 วันที่ผ่านมา

      @@adinarayanamoorthy7709 ఇంకా నయం..పెళ్లం ఉండగానే సహజీవనం చేయవచ్చ, పిల్లలను కనవచ్చా యని అడుగ లేదు..ఇవన్నీ కొన్ని పెద్ద మనిషి లాంటి వాళ్లకు బాగా తెలుసు..నాకుమాత్రం తెలియదు..అక్కడ ట్రైనింగ్ తీసికొ...all the best

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 หลายเดือนก่อน +29

    పవన్ ఇప్పుడు ఇలా అనడం కాదు పుష్ప 1 అప్పుడు ఇలా అని ఉంటే బాగుణ్ణు.కానీ ఇప్పుడు వాళ్ళ కుటుంబ గ్యాప్ టైమ్ లో ఇలా అనడం వల్ల ట్రోల్ చేస్తున్నారు

  • @mohanbadavath3893
    @mohanbadavath3893 หลายเดือนก่อน +5

    స్వతంత్ర భర్తదేశంలో ఎవరికీ నచ్చినట్లు వారు బ్రతకవచ్చు, కానీ బానిసలుగా మెగా ఫ్యామిలీ కి ఊడిగం చేసే అవసరం బన్నికి లేదు. ఎవరికీ సపోర్ట్ చేయాలి, చేయకూడదు అనేది ఆయన ఇష్టం.

  • @Fridaytimepass
    @Fridaytimepass หลายเดือนก่อน +67

    Gudumbha shankar is talking about forest protection

    • @mrmadhu8162
      @mrmadhu8162 หลายเดือนก่อน

      Panikimalina naakodaka Gudumba shankar ante ayana Gudumba ammadura

    • @abhinave.v4295
      @abhinave.v4295 29 วันที่ผ่านมา

      Joker vi ra nuvvu
      Peru ki difference telida...Gudumba sattiga😂😂

  • @madhubabu3365
    @madhubabu3365 หลายเดือนก่อน +105

    జల్సా సినిమా లో పవన్ కళ్యాణ్ నక్సలైట్ 😂😂😂 దానికి ఏం అంటాం మరి😂😂

    • @starzzidea6866
      @starzzidea6866 หลายเดือนก่อน +9

      verri hukka.....Jalsa movie he is a university student also...show cased him as pursuing phd degrees....

    • @madhubabu3365
      @madhubabu3365 หลายเดือนก่อน

      @@starzzidea6866 ఒరేయ్ పుకా… చదువు కుని అలా ఎర్రి పూకులా నక్సలైట్ అవ్వడం ఏంట్రా.. పుష్ప లో వాడేం చదువుకోలేదు కాబట్టి స్మగ్లర్ ఐనా ఒక అర్థం ఉంది 😴😴🐕🐕

    • @jeevangadigatla960
      @jeevangadigatla960 หลายเดือนก่อน +8

      Naksalite's main intention is to help people and against the system.. but their way of approach or way of organisation might be wrong ...but smuglers doing for their own.. both are not same

    • @madhubabu3365
      @madhubabu3365 หลายเดือนก่อน +1

      @@jeevangadigatla960 right, but iam telling you just my intention is not compare allu arjun like smugler

    • @lokaprabhuhanumanthu3625
      @lokaprabhuhanumanthu3625 หลายเดือนก่อน

      Naxals are fighters not thefts. Naxals fight for poor people and they against Land Lords and official frauds

  • @seenu9574
    @seenu9574 หลายเดือนก่อน +4

    ఆయన నీతులు చెబుతాడు కానీ పాటించడు ఆది జనసేనాని గొప్పతనం

  • @gps9685
    @gps9685 หลายเดือนก่อน +33

    పవన్ కళ్యాణ్ గన్నులు పట్టుకొని సినిమా లు తేయలేద అది కూడా ఒక రకమైన తప్పేగా సినిమా నీ సినిమా గా చూసే దరిద్రులు తక్కువ అయిపోయారు

  • @sarellasrinivasarao8390
    @sarellasrinivasarao8390 26 วันที่ผ่านมา +3

    పవన్ కళ్యాణ్, నువ్వు ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చిన బి జె పి కూటమి ప్రభుత్వం లో వున్నావు.ఆ అవార్డు ఇచ్చిన మోడీ/ బి జె పి ప్రభుత్వాని ప్రశ్నించాలి.

  • @venkateswarluchiriki6621
    @venkateswarluchiriki6621 29 วันที่ผ่านมา +2

    మీ భేదాభిప్రాయాలు మీవరకే. పాలన పై దృష్టి పెట్టండి.

  • @nowpadamadhav7206
    @nowpadamadhav7206 หลายเดือนก่อน +24

    ఇంతకు ముందు సినిమాలో ఒక పెళ్ళినే చేసుకునేవారు...ఇప్పుడు హీరోలు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు😂

  • @Seshu227
    @Seshu227 29 วันที่ผ่านมา +2

    బన్ని.ఇంటర్ నేషనల్ సూపర్.హీరో 100కోట్లు.కలెక్ట్ చేసిన సినిమాల్లో నీది వొక్కటి లేదు పుష్ప సూపర్ DUPER HIT NEELAAGAA MENTALL THIKKA YAACTOON.CHEYYADU

  • @naveenkumarparuchuri8256
    @naveenkumarparuchuri8256 หลายเดือนก่อน +3

    అల్లు అర్జున్... 🔥మంచి నటుడు 🙏

  • @rpatro5723
    @rpatro5723 หลายเดือนก่อน +148

    ఇటువంటి క్యారెక్టర్ కే భారత ప్రభుత్వం ఉత్తమ నటుడి అవార్డు ఎందుకు ప్రకటించారు?

    • @n.sureshn.suresh6251
      @n.sureshn.suresh6251 หลายเดือนก่อน +10

      Hi ycp bagunnava

    • @janardhanaraok9664
      @janardhanaraok9664 หลายเดือนก่อน +8

      అస్సలు విషయాన్నీ వదిలిపెట్టి పనికిమాలినవి భలే పట్టుకుంటారు ఎక్కడ ఉంటార్రా మీరంతా

    • @agastya3583
      @agastya3583 หลายเดือนก่อน +19

      వాళ్ళు నటన చూస్తారు బ్రో..... విద్య బాలన్ కి ఇచ్చారు వేశ్య పాత్ర చూసి... అలా అని అందురు వేశ్య అయితే మంచిది అని కాదు గా

    • @ravikrindirajasekhar6240
      @ravikrindirajasekhar6240 หลายเดือนก่อน

      Allu ramalingaiah garu leka pote meeru ekada vuntaru​@@agastya3583

    • @rudrakusam4770
      @rudrakusam4770 หลายเดือนก่อน +3

      Puspa move total frod...move chetta move ra babu

  • @Cent-130
    @Cent-130 หลายเดือนก่อน +3

    పవన్ కళ్యాణ్ అల్లు ఫ్యామిలీ లేక పొతే ఆయన ఎవరో ఎవరికీ తెలీదు సొల్లు కబుర్లు ఆపితే మంచిది

  • @ramachary9690
    @ramachary9690 27 วันที่ผ่านมา +2

    ఆ అవార్డు అతనిక్యారెక్టర్ కు ఇవ్వలేదు అతని నటనకు ఇచ్చారు అది గుర్తుంచుకోవాలి.

  • @MogulappaGolla-ms6ec
    @MogulappaGolla-ms6ec 12 วันที่ผ่านมา +2

    మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పవన్ క్షమాపణ చేప్పల్సిందే✊

  • @sachutuni
    @sachutuni หลายเดือนก่อน +17

    పనికి రాని మాటలు మాట్లాడే ప్రతి వ్యక్తికి సమాధానం చెప్పే సంస్కార హినుడు కాదు అర్జున్. ఈయన, ఈయన అన్న తుకారాo, పోతన సినిమా లు వేసారా.. కెవ్వు కేక, అమ్మడు.. కుమ్ముడు.. భక్తి గీతాలా.. ఇప్పుడు గుర్తుకు వచ్చిందా.. అసలు అల్లు రామలింగయ్య లేకుంటే వీళ్ళు ఎక్కడ

  • @PujariBadri
    @PujariBadri หลายเดือนก่อน +15

    నాలెడ్జి లేని పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాట్లాడిన శుద్ధ దండగ ఆయనకి ఏం మాట్లాడాలో తెలియదు ఇప్పుడు ఏం మాట్లాడినా గుర్తుండదు అతను ఒక వేస్ట్ ఫెలో

  • @naidugeo
    @naidugeo หลายเดือนก่อน +8

    Bunny 1day. Collection antha vundadhu... Total movie collection... Last movie pavan dhi bunny check chayandi

    • @sardharshaik
      @sardharshaik หลายเดือนก่อน +1

      🎉🎉🎉🎉🎉

  • @nowpadamadhav7206
    @nowpadamadhav7206 หลายเดือนก่อน +4

    పవన్ కల్యాణ్ ఏమి పతివ్రత కాదు గా...

  • @mallikarjunasetty1632
    @mallikarjunasetty1632 หลายเดือนก่อน +63

    ఇదే మాట గరికపాటి వారు చెప్పితే మొత్తం చిరంజీవి ఫ్యామిలీ గరిక పాటి వారి మీద ఎగిరి పడ్డారు

    • @arjunkrishnadhandu3697
      @arjunkrishnadhandu3697 หลายเดือนก่อน +1

      ఒకడు సినిమాలో యాక్టింగ్ చేస్తే తప్పు.. వీడు మాత్రం రియల్ లైఫ్ లో లవడలో లగ్గాలు 2,3 చేసుకుంటే కరెక్ట్ 😂.. సినిమాల కున్న అభ్యంతరం నిజజీవితానికి అవసరం లేదని కావొచ్చు😂😂😂.. అందుకే పావలా అంటారు

    • @KalyanK-g3d
      @KalyanK-g3d หลายเดือนก่อน

      ​@@arjunkrishnadhandu3697erri hukka diverse tesukuni chesukunnadu ra l k ball ga, daanilo wrong ledhu ra

    • @dakkagangadhar9369
      @dakkagangadhar9369 29 วันที่ผ่านมา +1

      నిజమే

  • @VINAYKUMAR-rl9dj
    @VINAYKUMAR-rl9dj หลายเดือนก่อน +2

    అధికారం రాకముందు, వచ్చిన తరువాత ఎలా ఉండాలి బాగా చెప్పారు

  • @chandulingolu
    @chandulingolu หลายเดือนก่อน +3

    YCP fans chala mandhi unnaru

  • @trinadhareddys5443
    @trinadhareddys5443 หลายเดือนก่อน +7

    పవన్కళ్యాణ్ చెప్పినట్లు జనం విలన్ ఇజలానే ఇష్ట పడుతున్నారు అనడానికి పవన్కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా ఒప్పుకోవడం కూడా ఆంధ్ర లో మార్పేగా..

  • @pjr3847
    @pjr3847 หลายเดือนก่อน +43

    Pk sir నిజజీవితం లో పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనొచ్చు తర్వాత పాత వాళ్ళను వదిలేసి కొత్త వాళ్ళని చేసుకోవచ్చు వీడు సమాజానికి ఏమి నేర్పిస్తున్నారు చెప్పండి sir కుహానా మేధావి

    • @skmurthyvardhan
      @skmurthyvardhan หลายเดือนก่อน +2

      Cinema culture marindhi Ani chepadu kani AA gurinchi chepaledhu

  • @Tonivelagapalli
    @Tonivelagapalli หลายเดือนก่อน +1

    పవన్ గారు మరి మీ రియల్ లైఫ్ ...ఒకరిని అనే ముందు మనవైపు 4 చూపిస్తాయి

  • @rameshbandi8088
    @rameshbandi8088 หลายเดือนก่อน +6

    సినిమా తీసి వారు కోట్లు సంపాదించి తే అనుసరించి దరిద్రాన్ని మూట గడుతున్నాం

  • @thiszkiran898
    @thiszkiran898 29 วันที่ผ่านมา +7

    ఆఫ్టర్ఆల్ సిగరెట్ పేకెట్ మీద నన్ను తాగొద్ధు పోతారు అని రాస్తే అర్జున్ లాంటి వాళ్ళని గెలకొద్ధు అని ప్రత్యేకంగా చెప్పాలి అయినా సరే తగ్గేదేలే నేను చెప్పను బ్రదర్ 🥰

  • @sreenivasaraothuthika5155
    @sreenivasaraothuthika5155 28 วันที่ผ่านมา +2

    మీరు PK కి favourite అని మీ వీడియోస్ విశ్లేషించే ఎవరికైనా ఇట్లే తెలిసి పోతుంది. నిలకడలేని PK మీకు ఎలాగ నచ్చేడో, 🤦🏻‍♂️

  • @narendhar9576
    @narendhar9576 หลายเดือนก่อน +4

    ఇప్పటి సినిమాలో హీరో హీరోయిన్ లకు లవ్ తెలపడానికి మూతులు నాకుంటున్నారు దీని గురించి ఏవడైన మాట్లాడాడా బొంగు లో సినిమా నటులు వల్లు హీరోల ఎవడి కి అయినా అమ్మ న్నానా లే రియాల్ హీరోస్

  • @dakkagangadhar9369
    @dakkagangadhar9369 หลายเดือนก่อน +26

    సినిమా అనేది 2 లేదా 3 గంటల ఎంటర్టైన్మెంట్ అంతేగానీ దాని వల్ల ఎవరు మారరు.పవన్ ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడాడు.పవన్ కళ్యాణ్ బాలు మూవీ లో రౌడీ, జల్సా లో ఒక నక్సలైట్, అనేక సినిమాల్లో మందు తాగుతాడు,ప్రేమ పేరుతో ఆడవాళ్ళచుట్టూ జులాయిగా తిరగడం,నిజ జీవితం లో 3 పెళ్ళిళ్ళు ఇవన్నీ సమాజానికి మంచి వా

    • @janureddy8034
      @janureddy8034 29 วันที่ผ่านมา

      Avunu

    • @venkatrao100
      @venkatrao100 27 วันที่ผ่านมา +1

      But end of the movie manchi message vuntundhi.but pushpa lo end lo kuda em message ivvala

    • @sandjxnnxx
      @sandjxnnxx 27 วันที่ผ่านมา

      @@venkatrao100Badri lo baga icchadu message 😂

  • @tatinarasimharao4699
    @tatinarasimharao4699 หลายเดือนก่อน +4

    Jai Power ⭐⭐⭐⭐⭐

  • @ramaraju7182
    @ramaraju7182 หลายเดือนก่อน +16

    వీడూ వీడి అన్న ఎలాంటి సినిమా లు తీయ్యలేదా, ఇప్పుడు పదవి వచ్చేయి సరికి ప్రవచనాలు chebythunnadu

  • @Quizcompass513
    @Quizcompass513 หลายเดือนก่อน +4

    Eppatiki national award andukunna hero AA. Mega family ki antha seen ledu

  • @journalistrams6702
    @journalistrams6702 หลายเดือนก่อน +2

    Pk is big waste guy in the world

  • @Fridaytimepass
    @Fridaytimepass หลายเดือนก่อน +9

    Gudumba shankar bagundi andi pk gariki...balu lo gangster la chesadu adi kuda bagunda andi

  • @seenu9574
    @seenu9574 หลายเดือนก่อน +1

    ఈ నితులు చెప్పే పెద్ద మనిషి అన్ని బూతు సినిమాలే కదా చేసింది

  • @sharukshaike105
    @sharukshaike105 25 วันที่ผ่านมา +1

    అత్తారింటికి దారేది మూవీ లో చెప్పులు మొయిస్తాడు విడు హీరో😂😂...

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 24 วันที่ผ่านมา +1

    గుడుంబా శంకర్ 🙏🏽

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 24 วันที่ผ่านมา +1

    పవన్ గారు first సరిగా ఇంగ్లీష్ నేర్చుకో. Evm dcm,,
    పవన్ ఒక సినిమా లో పొద్దాక నాకొడక అని సంబోదించటం సమాజానికి ఏం చెప్పాడు.... పాత రోజుల్లో అలాంటి words లేవు.

  • @madhupangi6449
    @madhupangi6449 27 วันที่ผ่านมา +1

    Jaii bunny anna ❤❤ 🔥🔥🔥🔥🔥🔥

  • @ramalakshmik9382
    @ramalakshmik9382 29 วันที่ผ่านมา +1

    Sir పెద్దవాళ్లు ఇప్పటి సినిమా ను చూడలేకపోతున్నారu మంచి మాటలాడి న వారు మంచి చేసేవారు తక్కువ అవుతున్నారు మేధావులు అడిగేవారు లేరు ఈ సమాజం లో పబ్లిసిటీ వాళ్ళు పాటించాలి ప్రజలు మారాలి మంచి కోసం ప్రయత్నం చేయాలి మన అందరిదీ భాధ్యత

  • @HariBabu-j6b
    @HariBabu-j6b 27 วันที่ผ่านมา +2

    Jai puspa Raj

  • @ksv9918
    @ksv9918 หลายเดือนก่อน +1

    Allu arjun di antha cheap charaCter kaadu.pratidaniki feel ayyi,malli kalisipoyi brokarism cheyyaledu konthamandilaga😂😂😂😂

  • @yerrballiyesaravind
    @yerrballiyesaravind หลายเดือนก่อน +45

    ఆయన మన సంస్కృతి మారింది అన్నాడు అంతే సినిమా తీయడం తప్పు అనలేదు

    • @sureshdevulapalli1393
      @sureshdevulapalli1393 หลายเดือนก่อน

      25gadu matladali samskaram samskruthigurinchi e nakoduku 3adapillala jevitalani nasanam chesina koduku kuda neethulu cheppadam

    • @bunnyboy3600
      @bunnyboy3600 หลายเดือนก่อน

      Correct

  • @vaddiramu695
    @vaddiramu695 หลายเดือนก่อน +2

    పేనుకు పెత్తనమిస్తే తలంతా కోరిగిందని ఊరికే అన్నారా పనికిమాలిన నా కొడకా కి పెత్తనం ఇస్తేపోరంబోకు మాటలే మాట్లాడుతారు అందులో సందేహం ఎందుకు సార్ మీకు

  • @user-jv6xs9tc7t
    @user-jv6xs9tc7t 19 วันที่ผ่านมา +1

    Allu Arjun tallent person

  • @duvvivenkatarao6247
    @duvvivenkatarao6247 29 วันที่ผ่านมา

    You are great sir

  • @dharmaraopilaka574
    @dharmaraopilaka574 26 วันที่ผ่านมา +1

    అయ్యా పవన్కళ్యాణ్ గారు మీరు మాదేవుడు ఎందుకంటే పుష్ప సినిమ ఫై అంతగా శ్రద్ధ చూపిస్తున్నారు అది సినిమ ఎంటర్టైన్మెంట్ కానీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మాది శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం మా టెక్కలి నియోజకవర్గం లో వున్న అడవులను నాశనం చేస్తున్నారు ఆడవి మొత్తం నాశనం ఐపోతుంది అడవి శాతం తగ్గినందున మాకు సకాలంలో వర్షాలు పడటం లేదు మేము చిన్నవయసులో వున్నప్పుడు చక్కగా వర్షాలు పడేవి మాకు ఇప్పుడు అడవి మొత్తం నాశనం ఐపోతుంది మేము నీకు ఇచ్చిన పదవి మమ్మల్ని బాగుచేయమని సినిమాల ను troll చెయ్యటానికి కాదు మిమ్మున్ని గెలిపించింది మాకు సేవచేస్తవని నేను ప్రజాసేవకుడిని నేను ప్రజలమనిసిని అని చెప్పావు నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావ్ అనుకుంట నీ ప్రతాపం మాకొండలము దోసుకుంటున్న వారిపై చూపించు నువ్వు నీతి పరుడవో నువ్వు ప్రజలమనిషివో నువ్వే మిటో మేము నిర్ణీస్తం నీ సొంతడబ్బ నువ్వు కొట్టుకోవడం కాదు అది మేమునిర్ణి ఇంచాలి నీ దమ్ము చూపించాలి అనుకుంటే యిక్కడ చూ పించు

  • @RajaRaja-lk6yq
    @RajaRaja-lk6yq หลายเดือนก่อน +3

    ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి స్వరం మారుతుంది ..అధికారం వైపు స్వరం కలుపుతున్నారు

  • @N-et6gb
    @N-et6gb หลายเดือนก่อน +15

    In Jalsa, he acted as a NAXALITE, is he promoting that culture then?
    He shoots with gun in almost in all his movies, does he promoted the gun culture in to the society through his cinema?

    • @abhirealdude
      @abhirealdude หลายเดือนก่อน

      have u not seen the movie, why he became naxalite, the social evils and abuses. and having a licensed gun is not a crime. If gun is used against crime then how its bad.

    • @srinivasap3388
      @srinivasap3388 หลายเดือนก่อน

      He said including him. He mentioned there is a cultural change in movies.

    • @subhasbabu2007
      @subhasbabu2007 หลายเดือนก่อน

      ​@@abhirealdude yes sir you said perfectly right. Sr. NTR SAID NAXALITES ARE DESABHAKTHULU

    • @Ikachalu
      @Ikachalu หลายเดือนก่อน

      జల్సా ట్రైలర్ చుసి మాట్లాడటం కాదురా పుల్కా
      సినిమా మొత్తం చూడు
      అసలు Naxalite ఎందుకు అయ్యాడో తెలుస్తది...
      Urike పార్టీ కుళ్ళు కడుపులో పెట్టుకుని ఒక మంచి మాట ని Kuda తప్పు కూతలు కుయకండి

    • @Vihari9
      @Vihari9 หลายเดือนก่อน

      Ore yedava... listen what Pawan said..he said he is also part of This industry..

  • @phanindrasaikuriti6434
    @phanindrasaikuriti6434 29 วันที่ผ่านมา +1

    Own family meeda revenge tisukuntunna pawan kalyan normal people ni em chestado chudali prajalu

  • @GSA823
    @GSA823 29 วันที่ผ่านมา +1

    Jai Allu Arjun❤❤❤❤❤

  • @saikirangamini3406
    @saikirangamini3406 27 วันที่ผ่านมา +1

    మీరు ఎదో రోజూ Cinema Shooting ఆర్టిస్ట్ లు Veltunattu, ఆలగా 99 Tv Channel( Tissue Channel అనుకో ఏలాగో) Ki Daily shooting వెళ్లి Vasthunaruu ఇంతకి మీ Remuneration ఎంత Mr. Nageswarao😂😂

  • @Suryaprakash-we5ep
    @Suryaprakash-we5ep 24 วันที่ผ่านมา +1

    పుష్ప సినిమా నటకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు తెలుగు చలన చిత్రసీమలో ఎవ్వరికీ రాని అవార్డు ఉత్తమ నటుగా రాష్ట్రపతి గారి ద్వారా నేషనల్ అవార్డు తీసుకున్నాడు

  • @shivagouru5076
    @shivagouru5076 หลายเดือนก่อน +8

    Allu arjun is the one of the TFI hero who struggled a lot constantly improving himself and gained a stardom all over india
    These doesnt affects him

    • @mohanrao6516
      @mohanrao6516 26 วันที่ผ่านมา

      Yes no doubt but such super hero should have not taken role like in Pushpa ,, before that pushpa movie I was fan of Allu arjun after seeing Pushpa I stopped seeing his movies

  • @gsr4581
    @gsr4581 8 วันที่ผ่านมา

    Pushpa 🔥🔥🔥🔥🔥

  • @anl8467
    @anl8467 29 วันที่ผ่านมา +1

    సర్, టోటల్ గా puspa2 ను బదనాం చేయాలని చూస్తున్నారు. కాని అది ఒక సినిమా లాగ చూడాలి. అందులో మునిగి పొయ్యేది ఏమీలేదు. ప్రతి హీరో నెగిటివ్ రోల్ చేయకుండా లేనివారు లేరు. ఇది పుష్ప2 ని ఫ్లాప్ చేయడానికి కుట్ర మాత్రమే. కానీ అల్లు అర్జున్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఇవన్నీ ఏమాత్రం ప్రభావం చూపలేవు. నిజజీవితంలో మోసం చేసినవాడు నీతి కబుర్లు చెబితే అందరూ చెవిలో పువ్వులు పెట్టుకోలేదు. దయచేసి ఇలాంటి డిబేట్లు అవసరం లేదు.

  • @webmasterjd
    @webmasterjd 28 วันที่ผ่านมา +1

    అడవి రాముడు ---- పుష్ప

  • @AA-gw9yw
    @AA-gw9yw 29 วันที่ผ่านมา +1

    Jai icon star allu arjun

  • @petersonte9930
    @petersonte9930 หลายเดือนก่อน +3

    మీలాంటి వాళ్ళు society కి చాలా essence Sir

  • @mvs3406
    @mvs3406 หลายเดือนก่อน +5

    వాళ్ళు సినిమా తీశారు..సరే. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ అవార్డు ఇచ్చి ఇంకా ప్రోత్సహించినట్లు అయింది.

  • @gunshot5661
    @gunshot5661 หลายเดือนก่อน +1

    Pushpa vs Gudumba shankar

  • @quotesday9078
    @quotesday9078 หลายเดือนก่อน +28

    క్రిమినల్ activities చేసే పాత్ర Hero ఎలా అవుతాడు

    • @sureshdevulapalli1393
      @sureshdevulapalli1393 หลายเดือนก่อน

      Mandu nammukuni trage vadu hero Parvaleda ammayelanu marche vadu

    • @sureshdevulapalli1393
      @sureshdevulapalli1393 หลายเดือนก่อน +2

      25gadu hero yella ayyado

    • @DK-eq3em
      @DK-eq3em หลายเดือนก่อน +2

      Mari Pellani change cheste hero avutadu jai power star😂😂

  • @cnuvas2274
    @cnuvas2274 28 วันที่ผ่านมา +1

    Bunny ki talent vundi kabatte star ayyadu

  • @Jaya-ls2nq
    @Jaya-ls2nq หลายเดือนก่อน +2

    Intermediate failed Minister 😮😮

    • @Vihari9
      @Vihari9 หลายเดือนก่อน

      Jagajq A1 criminal corrupt Factionist Dictator CM... burra takkuva yedavalu only vote for jagan

  • @chinnaram5883
    @chinnaram5883 หลายเดือนก่อน

    సినిమా సినిమానే.. చుడాలి అని ఇదే నాగేశ్వర్ మాట్లాఫుతారు.. మొన్న చిరంజీవి గురించ్జి జగ్గా రెద్ది మత్లదితె సినిమ సినిమాసినిమానే అని మత్లదరు కరెక్ట్ అని

  • @Teluguyoutube.1125
    @Teluguyoutube.1125 หลายเดือนก่อน +35

    ఆయన చెప్పింది కొన్ని సంవత్సరాల క్రితం forest officer అంటే హీరో. స్మగ్లర్ విలన్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు స్మగ్లర్లు హీరోలుగా, forest officer లు villon గా చూపిస్తున్నారు. అందువల్ల యువత దారి తప్పుతోంది అని అన్నాడు. ఇంగ్లీష్ నేర్చుకుందాం తర్వాత విమర్శ చేద్దాం. Prof కూడా అదే చెప్పాడు జనాలు చూస్తున్నారు కదా అని అలాంటి movies తీయకూడదు

    • @sureshdevulapalli1393
      @sureshdevulapalli1393 หลายเดือนก่อน +5

      Avuna gudumba Sankar cinemalo 25gadu yem chesadu. Ammayelanu marche vadu kuda herona

    • @bsrinivasulu2725
      @bsrinivasulu2725 หลายเดือนก่อน +5

      Jalsa lo naxalite ga chesadu mari aa cinema chusi enthamandhi yuvatha naxalite ga marinaru😂

    • @nsvsrao5001
      @nsvsrao5001 หลายเดือนก่อน

      ​@@sureshdevulapalli1393emi chesadu nuvvu emi choosavu

    • @sureshdevulapalli1393
      @sureshdevulapalli1393 หลายเดือนก่อน +3

      @@nsvsrao5001 oreye gudumba Sankar cinema gurinchi cheppu

    • @sureshdevulapalli1393
      @sureshdevulapalli1393 หลายเดือนก่อน +3

      @@nsvsrao5001 neja jevitamlo 3pellilu chesukunnadu ye me entipakkavadu 2pellilu chesukuni 3pelli ne akkani tesukuntanu ante estava Kani 3pellilu chesukunna vadu meku hero yem brathukulura Rojuko Mata Rojuko party to pottupettukunevadu meku....

  • @CK-ff2zj
    @CK-ff2zj หลายเดือนก่อน +1

    మధ్యలో నువ్వో బ్రోకర్ గాడివి నాగేశ్వర్ 😊 అంతేనా...

  • @dhanireddylakshmi2907
    @dhanireddylakshmi2907 หลายเดือนก่อน +1

    National award PK ki evvaledani vadi bada

  • @venkatgurrala4691
    @venkatgurrala4691 หลายเดือนก่อน

    Dy CM గారు చెప్పింది అక్షర సత్యం.. ఒకప్పుడు స్మగ్లర్లు విలన్ వేషాలు వేసేవారు ఇప్పుడు వస్తున్న సినిమాల్లో స్మగ్లర్లు హీరోలు గా చూపిస్తున్నారు ఇందులో తప్పేముంది..

  • @kollivijaydr
    @kollivijaydr 28 วันที่ผ่านมา

    A creative artist can make any movie... Django unchained (Backs oppression) ... To todays Jai Bheem... 100s of examples of commercial hits with a public message ... 😊

  • @twinklekidsschool
    @twinklekidsschool 28 วันที่ผ่านมา

    గురువర్యులకు నమస్కారం,
    మన దేశంలో ఏదైనా సాధ్యమే..! అంతా డబ్బు-అధికారం. అక్కడ.. ఇక్కడ.. అది.. ఇది.. అని తేడా లేదు. ఇదం జగత్ ధనం మూలం.. రామ్ గోపాల్ వర్మ లాంటి దరిద్రుడు శివ సినిమా తీసి యూత్ ని సర్వనాశనం చేసాడు.. సినిమాను సినిమాలా తీసుకోలేకపోవడం మన (సమాజం) తప్పు సార్...
    -ట్వింకిల్ శ్యామ్, వైజాగ్

  • @purnagourisetti8349
    @purnagourisetti8349 25 วันที่ผ่านมา

    PAWAN KALYAN IS CLEARLY MENTIONED ABOUT CULTURAL SHIFT IN THE FILM MAKING .
    We canot deny that at present RED SANDAL WOOD SMUGGLING . JAI PAWAN KALYAN ; JAI JANASENA .🙏💐🙏👏👏👏👏👍✊✊✊✊

  • @sankarkumar2788
    @sankarkumar2788 29 วันที่ผ่านมา

    పాత సినిమాల లో పెళ్లి చేసుకుని పిల్లలని కనేవారు
    ఇప్పుడు పిల్లలని కని పెళ్లి చేసుకుంటున్నారు

  • @Fridaytimepass
    @Fridaytimepass หลายเดือนก่อน +1

    Oka gudumba shankar.... Thief
    Oka balu.... Gangster
    Pk garu janala gurunchey chesada mari....ivvenduku mention cheyaledu

  • @gurunadhm6700
    @gurunadhm6700 29 วันที่ผ่านมา

    Sir pusha is more better than dirty picture

  • @sivajigolla386
    @sivajigolla386 หลายเดือนก่อน +2

    4 peelillu chesukunna Vadu neethulu chepthunnadu…

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 หลายเดือนก่อน +1

    సోషల్ మీడియాలో ఇలాంటి వాటిపై కూడా పైసలు ఎరుకోవడం అంటే ఇదే. ఏది మాట్లాడించాలో తెలియని జర్నలిజం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నందుకు చాలా మంది బాధపడుతున్నారు. మొదట జర్నలిజం లో మెలకువలు నేర్పే పాఠశాల పెట్టాలని కోరుతున్నాను

  • @muralikarthiekk2695
    @muralikarthiekk2695 หลายเดือนก่อน +3

    Guduma shankar koda hero kada

  • @Jaya-ls2nq
    @Jaya-ls2nq หลายเดือนก่อน +2

    X class failed Minister
    Nadendla Bhaskar Rao Grace Mark's passed PK ,,X class

  • @Ramakrishna-sv2np
    @Ramakrishna-sv2np 28 วันที่ผ่านมา +2

    Wasted fellow ur Dy cm

  • @govindvaddi5912
    @govindvaddi5912 หลายเดือนก่อน

    Today is good speech

  • @JafarKhan-kf3yd
    @JafarKhan-kf3yd 28 วันที่ผ่านมา

    నటనకు క్యారెక్టర్ కు సంబందము లేదు

  • @ManojKumar-rr4ql
    @ManojKumar-rr4ql หลายเดือนก่อน +1

    Sir,, movie anedhi oka craft & art.. pushpa movie lo em ayna bayata jaragani smugling aythe chupinchaledhu..bayata em jaruguthundho inspire ayyi teesadu..
    Mari OG lo ayana em ayna Mandela charecter cheyytledhu kadha..
    One year back puspa great movie anna ee peddamanishi.. ippudemo negative ga matladuthunnadu..
    Intension andariki telusu.. veellaki samajam kante personal grudge important

  • @thiszkiran898
    @thiszkiran898 29 วันที่ผ่านมา +1

    Ayyo papam chirajeevini thokkestunnare ani kasitho chiranjeevini andhalam ekkisthe industry ki family gabbu kula jabbu pattinchadu

  • @karthikmartin7615
    @karthikmartin7615 หลายเดือนก่อน +10

    pk ane mundhu thana cinemalu anni gurthu cheskunte inka bavundedhi

    • @vj-qh1ip
      @vj-qh1ip หลายเดือนก่อน

      General ga annadu ra baabu...

    • @user-mc3pw1yh3k
      @user-mc3pw1yh3k หลายเดือนก่อน +1

      Boka Em kadhu indirete gaa anadu bro

  • @agastya3583
    @agastya3583 หลายเดือนก่อน +6

    మరి మోది తో మాట్లాడి అవార్డ్ వెనక్కి తీసుకోమని చెప్పు

  • @naidupudi3042
    @naidupudi3042 19 วันที่ผ่านมา +1

    Gangato rambabu cinemalo jariginattu ippudu oka reporter ninnu koditay oppukuntava

  • @manoj-op5bb
    @manoj-op5bb หลายเดือนก่อน +6

    గుడుంబా శంకర్ గాడు evm DcM

    • @kvrrao1010
      @kvrrao1010 หลายเดือนก่อน

      . Don't watch pk videos

  • @saikumarsaripalli
    @saikumarsaripalli หลายเดือนก่อน +2

    Its wrong choice giving best actor award for a criminal character, what message we are giving to this generation

  • @rajeshsurampalii2211
    @rajeshsurampalii2211 หลายเดือนก่อน +1

    Allu arjun meda anta edupu enduku ra babu.. National award vachhinanduka? Oka person edigite intala tokkutara.. Bunny is the future of tollywood. Enta tokkite anta lestadu

  • @KBDVas21
    @KBDVas21 29 วันที่ผ่านมา

    Pawan Kalyan followers never ever tolerate allu arjun and so called worst

  • @chandusarat9133
    @chandusarat9133 27 วันที่ผ่านมา +1

    GUDUMBA SHANKAR😂😂😂😂😂