Episode 1240 | MogaliRekulu Telugu Daily Serial | Srikanth Entertainments | Loud Speaker

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น • 1.7K

  • @kapulurubarathi5685
    @kapulurubarathi5685 3 ปีที่แล้ว +1880

    దేవి కి పాపా కానీ బాబు కానీ పుట్టాక ఈశ్వర్ దుర్గా పెళ్లిళ్లు ఐపోయాక ముగించి వుంటే బాగుండేది.ఈ ఎపిసోడ్ వరకూ దేవి గా లిఖిత వుంటే ఇంకా బాగుండేది.నేను చెప్పింది కరెక్ట్ అని ఎంతమంది అనుకుంటున్నారు.

    • @ramnatadivada511
      @ramnatadivada511 2 ปีที่แล้ว +22

      You are correct Bharathi. .tvr

    • @satyavani6498
      @satyavani6498 2 ปีที่แล้ว +29

      Dharma vachinattu kuda

    • @jash3574
      @jash3574 2 ปีที่แล้ว +10

      Yes

    • @bondadamanimahender866
      @bondadamanimahender866 2 ปีที่แล้ว +1

      😀💐🙏🙏🙏🙏🙏👌👌👍☺️

    • @pavanip8731
      @pavanip8731 2 ปีที่แล้ว +18

      Avnu ala chesunte bavndedi kani adi possible kaadu. Endukante dharma character chesina rajesh alias indraneel ki serial directors ki disputes vachai. So Thanu raadu. Mari vachinattu chooinchaalante vere artist ni pettali. Kani okka episode kosam ala ye artist oppukoru. Okavela oppukuni chesina okka rojulo manam athanni dharma la accept cheyalem. Dani kante asalu rakapovadame better ani appudu maname antam.
      Paiga serial prolong chesthuu pothe interest poi viewers thaggutharu. Next start ayye serial ki rating vundadhu.. Anduku kuda serial ending ni veelainantha varaku ending eppudu ani guess cheyanivvakunda complete chestharu directors.

  • @satishmatta3603
    @satishmatta3603 3 ปีที่แล้ว +685

    Epatiki kuda Ee serial Chustuna varu oka like kottandi...... I love this serial

    • @mamathasrinivas3515
      @mamathasrinivas3515 ปีที่แล้ว +6

      2023

    • @saradaunkili7792
      @saradaunkili7792 ปีที่แล้ว +4

      Nen chusa..... Ending story eroju

    • @rajkumarmadasu2795
      @rajkumarmadasu2795 ปีที่แล้ว +2

      2023 july 25 I saw the last episode of mogalirekulu ❤❤ in TH-cam..

    • @sailaja4553
      @sailaja4553 10 หลายเดือนก่อน

      I love this serial a lot ,Naa life lo marchiponidi eppatiki e serial okkate thanks for the makers and total team 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️I love you all ❤️❤️❤️❤️❤️ each and every character was so simply superb love you all ❤️❤️💕❤️❤️

  • @srinivasarajukalidindi7420
    @srinivasarajukalidindi7420 3 ปีที่แล้ว +713

    విలువలు తో కూడిన సీరియల్ కాబట్టి అంతా పెద్ద సంఖ్యలో ఆదరిస్తున్నారు i love this

  • @Geshusworldrock
    @Geshusworldrock 9 หลายเดือนก่อน +223

    ధర్మ ని కలిసేది చూపించుంటే బాగుండు కదా ఎవరికి ఇలా అనిపిస్తోంది

  • @rajamohanreddy1648
    @rajamohanreddy1648 4 ปีที่แล้ว +1017

    నా జీవితంలో మర్చిపోలేని సీరియల్ ఇది

  • @postivevibes6372
    @postivevibes6372 11 หลายเดือนก่อน +162

    ధర్మ ఒక్కసారి కనిపించి ఉంటే మనసు కి హాయి గా ❤ వుండేది..

    • @siramuma5672
      @siramuma5672 9 หลายเดือนก่อน +1

      As
      Z
      a
      .
      A
      A

    • @sasishalom
      @sasishalom 4 หลายเดือนก่อน +2

      Ah

  • @vaniboddukolla393
    @vaniboddukolla393 4 ปีที่แล้ว +470

    ఇలాంటి సీరియల్ ఎప్పటికి రాదు i l♥️💕💕💓మొగలిరేకులు 👏👏👏👏🌹🌹👌👌👌👌 bye

    • @nagunaidu8307
      @nagunaidu8307 2 ปีที่แล้ว +1

      అసలు ఈ సీరియల్ కథ ఏమిటి

  • @bhaskervalmiki8562
    @bhaskervalmiki8562 3 ปีที่แล้ว +245

    మంజులనాయుడు గారూ ఇలాంటి సీరియల్ మళ్ళీ తీయాలండి plz

  • @Sathya-qr9rb
    @Sathya-qr9rb 2 ปีที่แล้ว +335

    లాస్ట్ వరకు పాత దేవి ఉంటే చాలా బాగుండేది సీరియల్ నాకు పిచ్చి ఇష్టం సీరియల్ అంటే మొగలిరేకులు 2 చేయండి ప్లీజ్ ❤️❤️❤️❤️❤️

  • @RajeshRajesh-je4ew
    @RajeshRajesh-je4ew 2 ปีที่แล้ว +182

    ఈ సీరియల్ అయిపోతుంటే మనసు చాలా బాధగా ఉంది మిత్రులారా plese ఇంకా కంటిన్యూ చెయ్యండి😭😭😭😭😭😭

  • @svijayasree6548
    @svijayasree6548 2 ปีที่แล้ว +24

    టెలివిజన్ చరిత్రలోనే "మొగలిరేకులు" అత్యద్భుతమైన సీరియల్. ప్రేమే దైవం అని చాటి చెప్పిన సీరియల్. ప్రేమ మనుషులకు ప్రాణం పోస్తుంది అని తెలియజేసిన సీరియల్. ఒక్కొక్క పాత్రను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు మంజులానాయుడు గారు. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. పాత్రధారులందరూ నటించలేదు. జీవించారు. ఇదంతా మంజులానాయుడు గారి ప్రతిభ. ఇంత మంచి సీరియల్ ను అందించిన మంజులానాయుడు గారికి హ్యాట్సాఫ్. ఇప్పటికి మూడుసార్లు చూశాను. మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. Great Manjula Naidu gaaru. జీవితంలో ఒక్కసారైనా మిమ్మల్ని కలిసే అవకాశం రావాలి.

  • @akate8706
    @akate8706 3 ปีที่แล้ว +195

    ఎన్ని లక్షలు సీరియల్స్ ఉన్నా మొగలిరేకులు లాంటి సీరియల్ మళ్లీ రాదు ఇటువంటి సీరియల్ ఇకమీదట ఎన్నడూ చూడలేము
    మొగలిరేకులు మొగలిరేకులే

  • @sreedevikadiri8273
    @sreedevikadiri8273 4 ปีที่แล้ว +1375

    Television మొత్తానికి ఇలాంటి సీరియల్ ఇక రాదు one and only మొగలిరేకులు team మాత్రమే తియగలరు plz part 2 తీయండి

    • @luckeyharshee2941
      @luckeyharshee2941 3 ปีที่แล้ว +15

      S

    • @lavanpala3916
      @lavanpala3916 3 ปีที่แล้ว +15

      Yes

    • @sk.basheerask.basheera7875
      @sk.basheerask.basheera7875 3 ปีที่แล้ว +10

      Sssssssss plzzzzz part2 mogalirekulu

    • @giribabuchandaka630
      @giribabuchandaka630 3 ปีที่แล้ว +6

      Yes

    • @HariHari-pu3vo
      @HariHari-pu3vo 3 ปีที่แล้ว +11

      Yes I love this serial a lot lot lot ❤️❤️❤️ especially I love Munna alias mahindhar and dhevi love combination ❤️❤️😁😁😁
      Pls do the part 2 from this team

  • @subbusubbu7606
    @subbusubbu7606 4 ปีที่แล้ว +138

    మొగలిరేకులు చాలా చాలా మంచి సీరియల్ త్వరగా అయిపోయింది మొగలిరేకులు పర్ట్2 చూడాలనిపిస్తుంది దయచేసి తీయండి ప్లీజ్

  • @kjanardhan2296
    @kjanardhan2296 4 ปีที่แล้ว +570

    పాత దేవి మరియు ధర్మను చూపించి ఉంటే ఎండింగ్ అదిరిపోయేది...్

    • @rukkumohammed5185
      @rukkumohammed5185 3 ปีที่แล้ว +32

      Devi emoo Dharani chupinchi inkaa serial continue chesthey supper ga vundedi mahi Devi la koduku duga Pallavi sindu Eshwer marriage elaa ntho dhama Villani kalavadam Thanu recover avadam normal gaa selvatho elaa kadu elaa cheddam ani cheppandam chupinchi vunte supper gaa vundedhi

    • @HariHari-pu3vo
      @HariHari-pu3vo 3 ปีที่แล้ว +7

      S u r right

    • @indujassi5114
      @indujassi5114 3 ปีที่แล้ว +5

      S

    • @gouthamcherry2599
      @gouthamcherry2599 3 ปีที่แล้ว +10

      Best serial in telivison history I love this serial😍😍😍❤️❤️

    • @gopukrishna5480
      @gopukrishna5480 3 ปีที่แล้ว +4

      Ya supper gaa vundedhi

  • @mahalakshmichandu2966
    @mahalakshmichandu2966 2 ปีที่แล้ว +48

    ఇప్పటి తరానికి ఇలాంటి విలువలు,ఆప్యాయతలు,ప్రేమలు,బందలువున్న ఇలాంటి మంచి సీరియల్ కావాలి.please 🙏🙏🙏🙏 continue the serial. it's use for the present ganeration plz 🙏🙏🙏🙏🙏🙏the total team members done the good job.plz continued this.....plzzzzzzzzzzzzzzzz.....................

  • @kankipatisubbarao3602
    @kankipatisubbarao3602 4 ปีที่แล้ว +378

    మొగలిరేకులు 2nd పార్ట్ తొందరగా తియ్యలి rkని మహిని చాలా miss అవుతున్నాము

  • @skesavali6581
    @skesavali6581 3 ปีที่แล้ว +104

    ఈ సీరియల్ చూస్తే నేను మళ్ళీ వెనక్కి వెళ్లిపోతున్నా నా చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు ,,,మొగలి రేకుల ఇస్ వడర్ ఫుల్

  • @bharathkumar0072
    @bharathkumar0072 4 ปีที่แล้ว +734

    మంచి సీరియల్స్ త్వరగా ముగించేస్తారు చెత్త కథల్ని సవంత్సరాలు సవంత్సరాలు తీస్తారు.. మొగలిరేకులు టీం 2nd పార్ట్ తీయాలి..

  • @pilldurgadevi5369
    @pilldurgadevi5369 7 หลายเดือนก่อน +12

    నా చిన్నప్పటి సీరియల్ ఇది, ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు....అయినా కూడ అప్పటి ఫీలింగ్ ఎలా ఉండేదో, ఇప్పుడు చూసిన అదే feel కలుగుతుంది, మనసుకు బాగా నచ్చిన సీరియల్, అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది, యూట్యూబ్ వాళ్లకు, nd loud speekar team vallaku ధన్యవాదములు, మీరు ఎన్ని సంవత్సరాలు ఉంచిన మేము చూస్తూనే ఉంటాము 💕💕🥰🥰🥰🥰😍😍😍ఎందుకంటె ఈ సీరియస్ never before ever ofter 😍😍

  • @upendarpaloju4047
    @upendarpaloju4047 4 ปีที่แล้ว +413

    👌👌👌ఇటువంటి సిరీయల్ తీసినందుకు మంజుల నాయుడుకి నా ధన్యవాదాలు🙏🙏🙏. Thankyou

  • @MahiVemula-e9f
    @MahiVemula-e9f 7 หลายเดือนก่อน +163

    2024 lo koda chustuna 😊

  • @shaikkhadarunisa1862
    @shaikkhadarunisa1862 4 ปีที่แล้ว +854

    Mogalirekulu2 ravalani entha Mandi korukuntunnaro like Cheyandi friends...

    • @Vishalz13w
      @Vishalz13w 4 ปีที่แล้ว +7

      🔥🔥👍🏻

    • @bommenasuresh9021
      @bommenasuresh9021 3 ปีที่แล้ว +7

      Mogalirekulu 2 ravalani entha Mandi korukuntunnaro like cheyadi friend's mogalirekulu 2 ni thiyalani majulanayudiki gariki korukutunnanu chala mis avthunnamu anni ceriyalo baga nachina siriyal mogalirekulu pls majulanaudu garu mogalirekulu 2 Malli modalu pettadi ..........

    • @bommenasuresh9021
      @bommenasuresh9021 3 ปีที่แล้ว +4

      Mogalirekulu 2 ravali

    • @prabashsantosh63
      @prabashsantosh63 3 ปีที่แล้ว +3

      We want part 2

    • @saikumar781
      @saikumar781 3 ปีที่แล้ว +2

      Yes

  • @karthiksniper8361
    @karthiksniper8361 3 ปีที่แล้ว +127

    I still remember the date of this last episode during first telecast -24/05/2013 ....During my summer vacation in 9th grade ❤❤......Nostalgic memories 😊😊

    • @Telugusai143
      @Telugusai143 2 ปีที่แล้ว +7

      Naku 8th class complete ayyindhi, summer holidays,ma friend valla akka pelli ah roju 8:30 pm ki serial last episode miss ayya ah roju

    • @honey493
      @honey493 2 ปีที่แล้ว +1

      Naku 7th class complete ayyi summer holidays

    • @sivaprasad7297
      @sivaprasad7297 2 ปีที่แล้ว

      Me too.aa roju ma annaya birthday.

    • @rakeshchandgeddada5109
      @rakeshchandgeddada5109 2 ปีที่แล้ว +2

      Haa .. Appudu naku 3rd class iendi.. Holidays... Nen chusa last episode TV lo 😍😍😍😍😍😍😍😍😍

    • @ravichandra679
      @ravichandra679 2 ปีที่แล้ว +2

      Na inter 1st year lo start ayyindhi serial....

  • @chinnaRao1996
    @chinnaRao1996 4 ปีที่แล้ว +159

    ఇంకా ఎపిసోడ్లు ఉంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది

    • @boyagopal7729
      @boyagopal7729 3 ปีที่แล้ว +1

      👌👌👌👌👌

    • @chinnaRao1996
      @chinnaRao1996 3 ปีที่แล้ว

      @@boyagopal7729 thanks so much

  • @praweenreddy4033
    @praweenreddy4033 3 ปีที่แล้ว +124

    Naku నచ్చిన సీరియల్.... మా అమ్మ వల్ల అలవాటు అయ్యాను.... మొదట్లో తిట్టుకున్నా తరువాత ఇంప్రెస్ అయ్యాను.... సూపర్ 👌👌

    • @ramkrishnasappa9585
      @ramkrishnasappa9585 3 ปีที่แล้ว +7

      Hai nenu kuda kani chusaka matram ammani marchipolenu mogalirekulu ni marchipolenu

    • @medivenkat1606
      @medivenkat1606 2 ปีที่แล้ว +2

      Yes nenu kuda Anthe......

    • @rakeshchandgeddada5109
      @rakeshchandgeddada5109 2 ปีที่แล้ว +2

      Nenu kuda. UKG to 3rd class e serial chusakey home work chesey vadini. Nak kuda ma amma valley ala vaatu iendi

    • @rockyindianbikesgamer1679
      @rockyindianbikesgamer1679 2 ปีที่แล้ว

      please please sir malli start cheyyandi sir na gevitam lo naku nachina cireal please eppati ki chustune unnanu inka inka chudalani pisstundi . I love you. My cireal

    • @Boss99997
      @Boss99997 ปีที่แล้ว

      Same nenu kuda ippatiki chala sarlu chusanu malli malli chudalaniundi

  • @sriramnagendra3337
    @sriramnagendra3337 3 ปีที่แล้ว +80

    మజూలనాయుడు గారు 🙏🙏🙏🙏❤️❤️❤️ సీరిఎల్ సూపర్ మేడం థాంక్స్ మాకు పార్ట్ సీరీసెరియల్ 2 కావాలి ప్లీజ్

  • @rkstudying787
    @rkstudying787 3 ปีที่แล้ว +53

    నా చిన్నప్పుడు చూసే వాడిని great action sagar ,RK, sikindar bai ,best telivision serial all time

  • @venkatgoud6459
    @venkatgoud6459 4 ปีที่แล้ว +90

    నేను ఈ ఎపిసోడ్ కోసం 1 ఇయర్ గా వైట్ చేస్తును, ఈ రోజు తో నా ఆశ నెరవేరింది,హ రోజు మా బాబాయి పెళ్లి ఉంది ఇది మిస్ అయ్యాను ,ఎన్నో సార్లు లాస్ట్ ఎపిసోడ్ కావాలి చాలా సార్లు యూట్యూబ్ చూసాను ఎక్కడ సరిగా దొరక్క లేదు ,ఈ రోజు చూసాను ఫుల్ హ్యాపీ ,tq తో లౌడ్ స్పీకర్ ఛానల్,ఈ రోజులో వస్తున్న సీరియల్స్ అన్ని దండగ ,ఇంకో మొగళిరేకులు కావాలి మాకు ,

    • @manikantaperumalla5155
      @manikantaperumalla5155 3 ปีที่แล้ว +3

      Miss you mahi Devi

    • @dhanalaksmikondepati3616
      @dhanalaksmikondepati3616 2 ปีที่แล้ว

      @@manikantaperumalla5155 and

    • @rameshdarling2987
      @rameshdarling2987 2 ปีที่แล้ว

      Avuna bro

    • @N.SivakrishnaYadav1996
      @N.SivakrishnaYadav1996 8 หลายเดือนก่อน

      నేను కూడా చివరి ఎపిసోడ్( 24/5/2013 ), తెలిసిన వాళ్ళ పెళ్ళికి వెళ్ళడం వల్ల మిస్ అయ్యా.

    • @Bhagya398
      @Bhagya398 6 หลายเดือนก่อน +2

      Same feeling kani ma ఊరిలో seriel vache time ki power cut 😢😢

  • @UdayKumar-calvary
    @UdayKumar-calvary 9 หลายเดือนก่อน +21

    ఈ సీరియల్ అయిపోతే ఏంటో ప్రాణం పాయినట్లు ఉంది కడవలి ❤❤

  • @rukkumohammed5185
    @rukkumohammed5185 4 ปีที่แล้ว +92

    హల్లో నేను మొదటి ఎపిసోడ్ నుంచి చూస్తున్నాను చాలా ఎపిసోడ్స్ మిస్ చేశారు అప్లోడ్ చేయండి

  • @Dileepkumar-yw2yn
    @Dileepkumar-yw2yn 2 ปีที่แล้ว +29

    I missed this episode to watch on 24/5/2013 when I was in 12th class
    Again watched coincidentally today 24/5/2022 exactly after 9 years 😄

  • @kapulurubarathi5685
    @kapulurubarathi5685 3 ปีที่แล้ว +57

    ఇక్కడి వరకు చూసి మళ్లీ దేవి మున్నా కలిసిన దగ్గర నుంచి మళ్లీ చూస్తా.మళ్లీ మళ్లీ అలాగే చూస్తూ వుంటాను.ఐ లవ్ మొగలి రేకులు.

  • @vijayalaxmikunta1819
    @vijayalaxmikunta1819 3 ปีที่แล้ว +33

    Mogalirekulu 2 రావలి అందులో మున్నా heroga lover boy ga undanli . , love you so much ❤❤❤❤❤😊

  • @harikamajji7857
    @harikamajji7857 4 ปีที่แล้ว +38

    I am soooo happy to see this type of serial soooooo much of love,emotions,affections chala chala chala bavundi serial pls....... part 2 kuda teyandi manjula garu

  • @shahinasd5897
    @shahinasd5897 3 ปีที่แล้ว +18

    Matallo cheppaleni anubhuti 😂😂... Chalaa happy gaa vundhi... Daya okkadu ledu thana soul ni kudaa final gaa chupisthe awesome👏... Na chinnappati serial... Eppatikee maruvaleni serial.. Na chinnanaati gnapakaalu kudaa vunnai... E serial ki fidaa ❤💜 forever... Evergreen serial...Thank you sooo much for the entire team... 🙏🙏🙏🙏
    😍I miss this serial😍

  • @srujankumarreddy7029
    @srujankumarreddy7029 4 ปีที่แล้ว +48

    Telangana & andra Pradesh people miss mogalirekulu , we are waiting for mogalirekulu part 2

  • @naveenkumar-gv8uy
    @naveenkumar-gv8uy 4 ปีที่แล้ว +65

    Nice serial for brothers and sisters in telugu serial industry. Sweet memories of (2009 - 2013)

    • @rakeshchandgeddada5109
      @rakeshchandgeddada5109 2 ปีที่แล้ว +2

      Yes... My U.K.G to 3rd class 😍😍😍😍😍😍😍 best serial ever

  • @srikanthpochammala971
    @srikanthpochammala971 4 ปีที่แล้ว +36

    Miss U soooooo much Mahi Devi garu....
    Especially miss u to RK Sir....
    Hatsuff to mogalirekulu Team.....❤️
    Plsss review again...this

  • @chandusd8845
    @chandusd8845 2 ปีที่แล้ว +9

    Wat a great serial👌👌👌 nijanga viluvalatho kudina serial, it's very good lesson to society to learn more good qualities like job sincerity, love, honesty, politeness, kindness, how to face troubles, how to manage life with a good family, how to maintain values, how to know our mistakes, how to excuse,family importance ,and so many emotions and feelings and values are there in this masterpiece ❤👌👌👌👍 nowadays there is no this type of valuable Serials ☝ so valuable serial💪 in my opinion it is a Life lesson for everyone ☝👌 i saw my self in every bit in this serial☝❤it's really a good lesson to me 👌e serial chusaka jeevitham viluva, time viluva, na anukunna valla viluva telisindi, but too late to watch it to learn some values from it, nenu e serial starting nundi TV lo chusi unte bagundu anipistundi ipudu life lo chala miss ayyaka, appude enduko chudalekapoyanu, intha valuable serial chusi nerchukoka povadam valla i missed my valuable happy good life

  • @domakondapradeep9035
    @domakondapradeep9035 4 ปีที่แล้ว +296

    ధర్మ ఎంట్రీ లేకా పోవడం చాలా బాధ అనిపించింది

    • @everyoneshouldbefine3525
      @everyoneshouldbefine3525 3 ปีที่แล้ว +6

      Manju bindu naidu tho indra ki godava.indra place lo inkokarini viewers accept cheyaru ani indra vastadu annaru kani person ni chupinchakunda end chesaru

    • @vijayau1701
      @vijayau1701 3 ปีที่แล้ว +3

      Avunu dharma ni chudali part 2 teeyandi pls andharini kalipi dharma helth bagucheyali mikhyanga sindhu ni chudali ayana kolukovali memu chudali pls part 2 Bahubali laga mogalirekulu 2 ravali pls pls pls sir ❤️❤️❤️❤️❤️❤️💋💋💋💋💋🤝🤝🌸🌸🌸🌸🌺🌺🌺🌼🌼🌼💃💃💃

    • @siriveena9178
      @siriveena9178 3 ปีที่แล้ว

      Yes

    • @kameswarivardhineni4261
      @kameswarivardhineni4261 2 ปีที่แล้ว +1

      Darma entry ichi unte serial inka adhiripoyedi

    • @janishida786janubuji8
      @janishida786janubuji8 2 ปีที่แล้ว

      Yes

  • @basavojuveena2522
    @basavojuveena2522 3 ปีที่แล้ว +8

    మొగలిరేకులు సీరియల్ అంటే చాలా ఇష్టం మళ్లీ మళ్లీ ఇచ్చిన చూస్తాము పార్ట్-2 తీయండి ప్లీజ్

  • @sreedevikadiri8273
    @sreedevikadiri8273 4 ปีที่แล้ว +142

    ఎన్ని తరాలు అయిన ఈ సీరియల్ చూస్తూనే ఉంటారు

  • @rajiworld234
    @rajiworld234 2 ปีที่แล้ว +50

    ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టని సీరియల్ మొగలి రేకులు 👍👌బెస్ట్ సీరియల్

  • @RajendraPrasad-oo6ze
    @RajendraPrasad-oo6ze 4 ปีที่แล้ว +270

    ఎన్ని సార్లు చుసిన బోర్ కోటదు ఇ సిరియల్

    • @nagaraj....1019
      @nagaraj....1019 4 ปีที่แล้ว +5

      అవును సూపర్ మళ్లీ ఎప్పుడు వస్తావ్

    • @iamanindian7227
      @iamanindian7227 4 ปีที่แล้ว +2

      It's TRUE

    • @durgaa5066
      @durgaa5066 3 ปีที่แล้ว +2

      నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది

    • @supriyayadavjapanfollower2825
      @supriyayadavjapanfollower2825 3 ปีที่แล้ว +2

      It's true

    • @gopukrishna5480
      @gopukrishna5480 3 ปีที่แล้ว +1

      Avunu

  • @orsumahesh1494
    @orsumahesh1494 ปีที่แล้ว +38

    సిరియల్స్ యెన్ని వచ్చిన మొగలిరేకులు మాస్టర్ పీస్❤

  • @eswargaming231
    @eswargaming231 4 ปีที่แล้ว +71

    Mogalirekulu serial never before ever after good by missing episodes voice breaking episodes first episode nundi continue cheyandi please loud speaker garu

  • @mounikamungara6249
    @mounikamungara6249 3 ปีที่แล้ว +15

    Dharmani chusi vunte enka chala happy ga vundedhi I love this serial na life marchi polenidhi

  • @SurajKumar-ym5dj
    @SurajKumar-ym5dj 4 ปีที่แล้ว +24

    Etuvanti serial mana life lo eppatiki chudalemu emo ini patraloki importance ichi chala sentiment emotional inka okari kosam okaru manchi chedu madyana difference ivi ani manasuki atukunayi manishi epudu manchi cheyali ani chepparu director manjula naidu garu hats off

  • @RajeshRajesh-je4ew
    @RajeshRajesh-je4ew 2 ปีที่แล้ว +7

    Plese mogalirekulu 2 sir ప్రేక్షకులు అందరూ అడుగుతున్నారు plese sir sagar గారితో ఇలాంటి ఇంకో మంచి సీరియల్ తియ్యండి sir plese plese plese🙏🙏🙏🙏🙏🥺😭😭😭😭😭😭😭😭😔😓😒

  • @shanmukha_ntr
    @shanmukha_ntr 4 ปีที่แล้ว +27

    సూపర్ నాకు చాల ఇష్టం ఐనా సీరియల్ 🙏🙏🙏🙏❤❤❤❤

  • @mahimahi-hx2wx
    @mahimahi-hx2wx 2 ปีที่แล้ว +4

    చాలా మంచి సీరియల్ ఇటీవంట్టి సీరియల్ మల్లి చూడలేం miss you for waiting మొగలిరేకులు ఫ్యామిలీ

  • @komala5203
    @komala5203 4 ปีที่แล้ว +26

    Heart touching episode, super climax by making an entry of Ranganath sir🙏🙏🙏

  • @sudharanisudharani8475
    @sudharanisudharani8475 11 หลายเดือนก่อน +3

    Vel kattaleni viluvalato kudina serial edi so andaru chala esta padtaru never forget this serial in my life .valu eduastunte nenu edchesha valu santoshanga unte nenu santoshincha ❤❤❤❤❤ love it🎉🎉wish you good luck this whole team 🎉

  • @mounicareddy1832
    @mounicareddy1832 4 ปีที่แล้ว +178

    Final episode 😢😢. Appudae ayyipoyindhaa😭😭😭. Mogalirekulu is a sweet memory in Childhood. TV lo episode choosi next day school lo free time lo discussions chesukunae valam episode gurunchi. Maa class boys aithae Munna mannerisms ni imitate chesaevaallu , boys ae kaadu memu (girls)kuda😜😜😜uniform Shirt collar lift chesaevaalam 🙈🙊😜 Munna ni baaga follow ayyae vallam lae Childhood lo🤓🤓😎😜 ohhh nostalgic memories😘😍❤. Retelecast kuda baga enjoy chesam. Enni Saarlu choosina bore kottadu. Serials lo MASTERPIECE ee Serial. Thanks Mogalirekulu team for giving such a Epic Serial. Thank u Sagar gaaru RK & Munna characters ni mee acting tho next level ki teesuku vellinanduku. Love you😘😍❤ and Miss u 😭😭. All the best for ur future endeavours Sagar gaaru.

    • @mcfkdhinakarlocalboy3752
      @mcfkdhinakarlocalboy3752 4 ปีที่แล้ว +4

      Nenu kuda same...

    • @mounicareddy1832
      @mounicareddy1832 4 ปีที่แล้ว +2

      @@mcfkdhinakarlocalboy3752 🤝🤝🙂🙂🙂

    • @KSK_CREATIONS
      @KSK_CREATIONS 4 ปีที่แล้ว +4

      I really miss this serial because from childhood numchi nenu chusina one and only serial mogalirekulu.....

    • @bhanumakumari6117
      @bhanumakumari6117 4 ปีที่แล้ว +3

      Radha madhu veyandi please

    • @pradeepkumarreddy5020
      @pradeepkumarreddy5020 4 ปีที่แล้ว +2

      What you said 100 % true... I am also enjoying watching serial

  • @pandithajhansirani8445
    @pandithajhansirani8445 ปีที่แล้ว +11

    Maa andariki mogali rekulu season 2 kavali pls malli season 2teyandi ade same characheters tho I love this serial ❤❤❤

  • @rajuyadav-op1hj
    @rajuyadav-op1hj 4 ปีที่แล้ว +28

    Finally we travel with mogalirekulu serial was end... Thank you Mofalirekulu team for such a Wonderful love stories 😍😍 Thank you all

  • @rakeshchandgeddada5109
    @rakeshchandgeddada5109 2 ปีที่แล้ว +13

    Boys serials chudaru anntaru.. Nijamey. Kaani na life lo nen edyna serial complete ga chusanu antey adhi edhey.... 😍😍😍😍😍 super serial... Now iam studying..intermediate.....Mogalirekulu.. Master piece serial ever 😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @kishoremadugula4313
    @kishoremadugula4313 4 ปีที่แล้ว +43

    ధర్మ ని మళ్లీ చూపిస్తే బాగుండు

  • @bharathibharathi8975
    @bharathibharathi8975 4 ปีที่แล้ว +5

    Super serial yapudu chusina family prema alaga andari family lo vunte happy chala chala bagundhi ending song yavari manasu super supet all time mogalirekullu ever green. All are good by acting its real manasu chala santhosham yapudu chusina. SUPER ALL TEAM.

  • @gundakathyayini3485
    @gundakathyayini3485 4 ปีที่แล้ว +15

    My child hood memories. Wow serial .my 10th class serial. But I completed my studies and I working. Excellent serial in Telugu.

  • @gayathrig7696
    @gayathrig7696 3 ปีที่แล้ว +6

    Mali mogalirekullu part 2 teyande pzz we miss u e serial ani times chusena bore kotadu antha baguntunde superb serial edi

  • @mounicagurram5913
    @mounicagurram5913 4 ปีที่แล้ว +25

    Episode motham chala chala nachindi but i m unable to digest this shubham word inka ute baundu ani appudu anipinchindi ippudu anipistundi but now i can repeat my serial n times thqq guys thqq so much

  • @supriyayadavjapanfollower2825
    @supriyayadavjapanfollower2825 3 ปีที่แล้ว +14

    మొగలిరేకులు 2 సీరియల్ చెయ్యండి

  • @Lucky_ammu4
    @Lucky_ammu4 4 ปีที่แล้ว +31

    I love this serial & characters ❤️❤️💕
    I miss mogalirekulu...
    Manjula nayudu garu plzzz mogalirekulu 2 plan cheyandi plzzzz plzzzz

  • @asb779
    @asb779 3 ปีที่แล้ว +11

    అయ్యో ధర్మ నీ చూపించలేదు 😭

  • @satishdevakoti5194
    @satishdevakoti5194 4 ปีที่แล้ว +92

    Elati serial never before ever after....hatts off majulunaidu and her team ...

    • @divyak2678
      @divyak2678 4 ปีที่แล้ว +1

      Question q

    • @rekhanagaraj9573
      @rekhanagaraj9573 4 ปีที่แล้ว

      Absolutely true... Inspired a lot with it...

  • @mavurilenin4288
    @mavurilenin4288 3 ปีที่แล้ว +6

    అందరికీ.... ఈ.అద్భుతమైన... సీరియల్...

  • @sukanyakollipara44
    @sukanyakollipara44 4 ปีที่แล้ว +61

    Ee serial nenu 1st time chustunnanu chala manchi serial.... Ee serial lo all actors acting supper... Ee serial ante naku chala istam.... Please mogalirekulu serial team members miru mogalirekulu serial part2 cheyandi please..... Dharma ravali mogalirekulu serial part2 cheyali..... Waiting for mogalirekulu serial part2......

  • @swathimammy951
    @swathimammy951 3 ปีที่แล้ว +9

    ధర్మ వచ్చిన స్టోరీ నుంచి మల్ల సెకండ్ పార్ట్ రాగలరని అభిమానులను ఎంతగానో ఇప్పుడు చూస్తున్నాము ప్లీజ్ మొగలిరేకులు పట్టు 2

  • @Telugujokesdabba
    @Telugujokesdabba 4 ปีที่แล้ว +13

    😂mogalirekulu appude ayipoyindha dharma vallatho kalise seen vunte inka superga vundedhi

  • @keerthidiehardfanofmjabi
    @keerthidiehardfanofmjabi 3 ปีที่แล้ว +9

    Excellent serial....
    Guys...Sagar sir@ rk Naidu garu eppudu Cinema industry ki vastunnaru eppudu 3rd Cinema tesaru...adhi Chala hit avali... Sagar sir@ rk Naidu gari fans & serial fans andharu full support evali Ani korukuntunnanu...emantaru ... full support chesi...big screen hero ga chedham...kkna..

  • @haseena1323
    @haseena1323 4 ปีที่แล้ว +36

    Hands up to director... manjula naidu madam....🤗👍

  • @rajeshkonala1949
    @rajeshkonala1949 ปีที่แล้ว +35

    ఎప్పటికీ మర్చిపోలేని సీరియల్ వుంది అంటే అది ఇదే❤❤

  • @rajukokkadagalla981
    @rajukokkadagalla981 4 ปีที่แล้ว +28

    Serial ayipoindha.... part 2 start cheyandi intha manchi miss avuthunnam

  • @srinuvirat18
    @srinuvirat18 3 ปีที่แล้ว +11

    నా జీవితం మార్చి పోలేని సీరియల్ ఇది

  • @shaikkhadarunisa1862
    @shaikkhadarunisa1862 4 ปีที่แล้ว +62

    Mogalirekulu serial starting is Dharma but last lo Dharma ni chupinchi unte inka chala happy ga untedi, kada friends....

  • @ananthalakshmi3165
    @ananthalakshmi3165 ปีที่แล้ว +3

    కుంకుమపువ్వు లాంటి సీరియల్స్ సంవత్సరల తలపడి సాగదీస్తూ న్నారు మొగలిరేకులు లాంటి సీరియల్ వెంటనే అవ కొట్టేశారు మొగలిరేకులు సీరియల్ చూస్తుంటే రోజంతా కనుల పండగ ఉండేది మళ్లీ పార్ట్ 2 రావాలని మనస్ఫూర్తిగా క ఆశిస్తూ.. మంజుల నాయుడు గారు అదే యాక్టర్స్ చెయ్యాలి అని కోరుకుంటున్నాము

  • @roopakanikella1995
    @roopakanikella1995 4 ปีที่แล้ว +13

    Mogali rekulu all time my favorite serial appatiki enka elanti serial malli radhu amo thank you manjula naidu medam kani tvaraga aipoendhi

    • @ravisweet2284
      @ravisweet2284 4 ปีที่แล้ว

      Hmm avunu andi 😔😔😔😔

  • @ksarojini5428
    @ksarojini5428 3 ปีที่แล้ว +26

    I like every character in this serial especially RK naidu

  • @bhagyalakshmi190
    @bhagyalakshmi190 4 ปีที่แล้ว +8

    సూపర్ సిరియల్స్ నాకు ఇష్టమైన సిరియల్ చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది

  • @srujanamanda2656
    @srujanamanda2656 4 ปีที่แล้ว +11

    Miss you dharma, old sathya, daya andaru unte bagundu appude bagunde serial

  • @ALLTIMEHITSERIALS-hq8dn
    @ALLTIMEHITSERIALS-hq8dn 4 ปีที่แล้ว +45

    Very sad moment today last episode a inthena i wont agree with this i hate this moment

  • @skesubofficial7099
    @skesubofficial7099 3 ปีที่แล้ว +16

    My title song favourite ❤️
    RK. Naidu Munna A/s Sagar and
    2021 shaadi Mubarak Madhav Suni.painta all the best and sagr anna new movies 👍

  • @2222baku
    @2222baku 4 ปีที่แล้ว +50

    Both sagar and likhitha r very busy with their happy married lives.but still u both can make reentry as a leadpair with a very beautiful meaningful matured family story.hope so.

  • @harimurari2032
    @harimurari2032 11 หลายเดือนก่อน +5

    సెకండ్ పార్ట్ తీయండి ప్లీజ్ ఆ సీరియల్ ఆంటీ నాకు చాలా ఇష్టం చాలా మిస్ అవుతున్నాను

  • @shaikkhadarunisa1862
    @shaikkhadarunisa1862 4 ปีที่แล้ว +27

    Mogalirekulu serial super but last seen is very bad Dharma ni andharu kalisi unte chala, ante chala, baguntedi😔😔

  • @Mahesh_farmer
    @Mahesh_farmer 3 ปีที่แล้ว +6

    ఛిన్ననాటీ జ్ఞాపకల్లో ఈ సీరియల్ ఒక్కటి😊😊🥰🥰🥰

  • @janushaik8380
    @janushaik8380 4 ปีที่แล้ว +17

    Super ending we miss mogalirekulu seriel, it's beautiful sweet memories

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 3 ปีที่แล้ว +7

    I love this serial
    Na pranam unnantavaraki marchiponu
    I love Manjula Naidu gaaru
    And mogalirekulu all team
    Munna sir🙏
    Na chaildood sweet memories serials 🙏🙏🙏🙏🙏

  • @chandrapalakalalavanya3988
    @chandrapalakalalavanya3988 4 ปีที่แล้ว +102

    Dharma Ni chusi unte Inka happy ga undedi

  • @leelavathichakali8071
    @leelavathichakali8071 3 ปีที่แล้ว +19

    Part 2 రాబోతుంది మళ్ళీ మూన్న గా మీ ముందు కు వస్తున్న అని సాగర్ చెప్పారు iam big వేటింగ్ 🥰😄

  • @sairemella9266
    @sairemella9266 4 ปีที่แล้ว +21

    E serial first time telecast chesinapudu 24 may 2013 na complete ayindhi

  • @heavenclues1504
    @heavenclues1504 3 ปีที่แล้ว +3

    Eppatiki ee serial alaane undaali anipisthondhi major missinggg ...

  • @prudhviraj159
    @prudhviraj159 4 ปีที่แล้ว +37

    Wonderful serial. Every character is designed so nice. Malla ilanti serial raadhu. Hats off 👍 manjula naidu garu

  • @diptiteluguammay1618
    @diptiteluguammay1618 2 ปีที่แล้ว +24

    ఈ సీరియల్ అస్సలు మర్చిపోలేము చూస్తూనే ఉంటాం మై ఫేవరెట్ సీరియల్ మొగలిరేకులు

  • @Sudheer_Reddy
    @Sudheer_Reddy 4 ปีที่แล้ว +17

    Thanks Mogalirekulu Team.iam very Happy to see this vedio in youtube.iam missing you team.thuis serial your characters are very good.i Enjoyed lot in this show.once Again All the best Team

  • @kavithapallapu1441
    @kavithapallapu1441 ปีที่แล้ว +9

    Missing mogalirekulu please continue serial... missing Munna nd Devi....❤

  • @ramakrishnapawanstudios73
    @ramakrishnapawanstudios73 4 ปีที่แล้ว +37

    Miss u munna & Rk

  • @krishnaperam6556
    @krishnaperam6556 3 ปีที่แล้ว +2

    నేను మొగలిరేకులు సీరియల్ కొన్ని ఎపిసోడ్స్ అదికూడా మున్నా దేవి ల కిడ్నప్ అయినప్పుడు tv లో చూసాను
    కానీ ఈ మధ్య సీరియల్ ఎందుకో అనిపించింది
    యూట్యూబ్ లో చుస్తే దొరికింది
    ఓకే రోజులో ఇంచుమించు 25 ఎపిసోడ్స్ చూసాను అంతబాగా నచ్చింది
    ఈలాంటి సీరియల్స్ మళ్ళీ రావు
    ఇప్పుడు అన్ని చెత్త చెత్తగా వస్తున్నాయి
    థాంక్స్ loud speaker