విద్య కి తగ్గ వినయం,భగవంతుని యందు భక్తి,నమ్మకం,మన సనాతన సంప్రదాయాలు,విలువల పట్ల నమ్మకం,ఆచరణ, ఇవన్నీచూస్తుంటే మన సనాతన ధర్మం తప్పక రక్షించబడుతుంది అనే నమ్మకం కలుగుతోందమ్మా. ఎంత ఎత్తుకి ఎదిగినా మన మూలాల్ని మర్చిపోకండా ఒదిగి ఉండాలి అని చేసి చూపిస్తున్నారు మీరు.నీ కట్టు,బొట్టు ,పద్ధతులు చూసి ఎంతో ఆనందంగా ఉంది.ఇంత సంస్కారవంతంగా పెంచిన మీ తల్లిదండ్రులకు నమశ్శులు.నీకు అన్ని విధాలా అండదండగా ఉన్న మీ మెట్టినింటినారికి ధన్యవాదములు.మీ దంపతులు పది కాలాల పాటు ఇలాగే ధర్మమార్గంలో, చల్లగా ఉండాలి
లలిత నిన్ను చూస్తే చాలమ్మా సౌందర్యానికి ప్రతిరూపం ఆనంద నిలయం ప్రశాంత చిహ్నం అన్నిటికీ నీవే తార్కాణం ఎంత అదృష్టం చేసుకుంటే నీలాంటి భార్య దొరుకుతుంది నిజంగా సీతారాం ఎంతో అదృష్టవంతుడు చిలకా గోరింకల్లా మీరిద్దరూ అన్యోన్య దాంపత్యం కొనసాగిస్తూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను
❤బంగారు తల్లీ నిన్ను చిన్న వయసు నుండి చూస్తున్నాము నీకు అ సరస్వతి దేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంది అందుకే ని లైఫ్ ఇంత 👌🏻🙏గా ఉంది మీరు ఇద్దరు ఎప్పుడు ఇలాగె ఉండాలని అ దేవుణ్ణి కోరుతున్నాను god bless u ma❤🥰
Excellent decoration of dasara ammavaru.You both are beautiful couple.God made you both for each other as said marriages are made in heaven and Lalitha you are blessed to have such an understanding husband who is so much devoted in helping you in making the Dassara function a grand success.
Great decorations! Very supporting husband! May Goddess bless you Lalitha with all the happiness and Great life to reach new heights in your music journey 🎉
Congratulations 🎉Srilalitha Acha Telugu ammayila, Ammayi ante ila chakkaga vundaalani anipinchela vinayamgaa vuntaaru . Good effort. Family support was Excellent . God bless you both of you 🎉 .
Nice support Kesari garu, I am a big fan of Lalitha thalli, when she got married I was thinking how she'll continue her singing, I am happy for her and for you also, God bless you both
Sri Lalitha garu, Seetaram garu, Mother in law, Father in law and Achari garu with the entire team... I congratulate you... What a great effort... what a sincerity and dedication... I saw your videos... I am even more happy to see this hard work that went behind... Goddess should bless you with everything you desire... May you achieve great heights, success, happiness, peace and prosperity... May u be blessed with Sat Santanam... I pray to Goddess for more power to you... So many negative things in society, so many forces against this great Sanskrithi... But you are bringing positive aspects and propagating it... More power to you and your team, family... Goddess blessings always...
Hi amma, Lalitha. I have been listening to you for several years, and now I am your new subscriber. You are so very lucky and fortunate to have gone into a family who is so supportive, cooperative, and encouraging you in your musical journey and career. Nee atta maamalaki, mee vaariki dhanyavaadaalu. Annitikannamundu nee talli tandrulaki dhanyavaadaalu, ninnu inta vrudhiloki teesuku vachi manchi kutumbamloki pampinanduku. Wish you a very happy and successful life. Stay blessed❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
✨🙏🏻Don't miss out-subscribe for more! Do listen and share your valuable response I will be uploading more my musical videos to create a wave of music in our hearts and lives 🙏 Channel Subscription link: th-cam.com/channels/INtvFCx9rRQ8o4KijFbttA.html
Ee madhya navaratri time lo specially enthomandini chusam..caption 'Navaratri look' and valla sarees,make up,andam and that too without mettelu n mangalsutram..haa chudakekapoyam. But Lalitha ninnu chusthe kadupu nindinattundi. Intha money, time, effirts pettaru shoot kosam. Idi kada asslina vlog. Neeku..mee husband, family support ki ..for eveything..👏👏👏great job thalli..god bless h n ur family. Always b happyyyy
Mi dashara pandanga videos ani chala chala bagunai . Mari video shoots bagunai amma . Pandanga 1st day nuchi ani follow ayanu. Mi toh patu mi varu participation chala nachidi. Na blessings and best wishes to both of you amma . 🙌
Cute pair 🥰🥰🥰Meru edharu life long elane santhosham ga kalisi undali ani manspurthiga korukuntunanu ma Sri lalitha .. meru elanti mari enno videos cheyali ani vidhala santhosham ga happy ga undali sister 💐💐😊
Hi Andi మిమ్మల్ని చిన్నప్పటినుంచి పాడుతా తీయగా లో పాటలు పాడుతూ ఉంటే మిమ్మల్ని చూస్తూ ఉండేదాన్ని మీరంటే నాకు చాలా ఇష్టం సిస్టర్ నా ఫేవరెట్ సింగర్ ఆల్సో సాంగ్స్ పాడడం వల్ల ఛానల్ monetization అవుతుందా సిస్టర్❤ చిన్న డౌట్ సిస్టర్❤❤
Thank you so much for tuning in! 🙏 If you enjoyed this performance, don’t forget to like, share, and subscribe to the channel. Your support means the world and helps us bring more soulful music to you. 🎶 Hit the bell icon so you never miss an update! 😊
எங்கள் எல்லோரின் இதயங்களிலும் உங்கள் இனிமையான குரல் பாடலின் மூலம் நிறைந்து இருக்கின்றீர்கள் ஸ்ரீ லலிதா. நாங்கள் ஒவ்வொருவரும் உங்களை எங்கள் அருமை மிகு மகளாக, சகோதரியாக, பேத்தியாக மற்றும் சிநேகிதியாக நினைக்கின்றோம். உங்கள் அருமையான இந்த முயற்சிக்கு எங்களது இதய பூர்வமான வாழ்த்துக்கள். கடவுள் லலிதாம்பிகை உங்களுக்கு பரிபூரண அருளை வழங்குவார். வீடியோவைப் பார்த்த பொழுது எங்களில் பெரும்பான்மையானவர்க்கு ஒரு அம்பிகை அமர்ந்து இன்னொரு அம்பிகையைப் பாடி ஆராதனை செய்வது போலவே தோன்றியது. உங்களின் புன்னகை தவழும் முகம் எல்லா கவலைகளையும் மறக்கச் செய்யக்கூடியது. வாழ்த்துக்கள். God bless you Sri Lalitha ji.
Nuv chinnapudu chesina Mickey video me in laws and husband ki chupinchu ra bangaram. Navvukuntaru baga😊😊😊😊😊😊😊😊 God bless you always. You both are made for each other 🙏
Hi srilalitha , Mee paatala venakaala intha krishi chusthunte ammavari anugraham nee meeda entho vundi God bless you Lalitha 5 months back ninnu kukke lo kalisamu gurthunda? You and your brother were sitting in the car Your dad was packing something to eat Did you remember? Me and my daughter took some pics with you I love you very much Always keep smiling and happy❤
జగజ్జనని ఆశీస్సులతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్లు మా బంగారు తల్లి శ్రీ లలితమ్మ! శ్రీ రామ రక్ష, * శ్రీ అలమేలుమంగాపతి కరుణా కటాక్షాలు మీ దంపతులపై పుష్కలంగా వుండాలి పుట్టింటికీ, మెట్టినింటికీ నీ వల్ల సకల శుభాలు ,సౌభాగ్యాలు కలుగనీ * . 🎉... smt. మాడభూషి రోహిణి శ్రీనివాస్.🎉
Amma lalita memu mi intiki 2times vachhamu. Ni paatalu ante chala chala ఇష్టం.నీ షూట్ అంత చూసాము. చిరంజీవి సుఖీ భవా. నీ సాంగ్స్ ma దిట్టకవి గ్రూప్ లో పెడుతూ ఉంటాను.చిన్న పిల్లవి. చాల పద్ధతిగా ఉంటావు. మి అమ్మగారు నాన్నగారు పద్ధతిగా పెంచారు. ఆ అమ్మవారి దయ మన అందరిమీదా ఉండాలి.
తొమ్మిది రోజుల పాటలు చలబాగున్నాయి.ఆ దేవి అవతారాలు నీ లోనే కనిపించాయి తల్లి. మా మనుమరాలు నీ లాగే వుంటుంది.నిన్ను పాడుతా తీయగలో చిన్నప్పటినుంచి చూస్తున్నాను.god bless u.నువ్వంటే నాకు చాలా ఇష్టం.తల్లి ఇలాగే ఆనందంగా నీ జీవిత ప్రయాణం సాగాలని ఆ అమ్మవారి ఆసీసులు సదా మీకుటుంబానికి ,నీకు వుండాలని, నేను పెద్దడానిగా ఆసేర్వదిస్తున్నాను.❤
అమ్మా! శ్రీలలితా! దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా మీరు ఆలపించిన 10 కీర్తనలు అద్భుతంగా ఉన్నాయి. దీని వెనుక ఈరోజు మీరు పెట్టిన వీడియో చూస్తుంటే ఇంత సమిష్టి కృషి ఉంటుందా? అని ఆశ్చర్యపోతున్నాను. మొదటిరోజు నుండి తొమ్మిది రోజుల వరకు అమ్మవారిని అలంకరణ చేసే సమయంలో ఇంత మంది కృషి, సహాయసహకారాలు అవసరముంటాయని నేను అనుకోలేదు. ఈ నవరాత్రులు విజయవంతంగా నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన మీ శ్రీవారు సీతారాం గారికి,వారి మిత్రులకు, మీ అత్తమామలకు ,ఆచారి గారికి ,మీ వారి మిత్రులకు అభినందనలు. ఒక కార్యక్రమం విజయవంతంగా సంపూర్ణం కావాలంటే క్షేత్రస్థాయిలో చాలా కృషి అవసరం అని మీరు నిర్వహించిన కార్యక్రమం ద్వారా నాకు అవగతమైంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మీ ఆధ్వర్యంలో దిగ్విజయంగా పూర్తిచేయాలని , ఆ అమ్మవారి కృపా కటాక్షాలు విశేషంగా వుండాలని ప్రార్థిస్తూ...జయోస్తూ.
A worthfull honourable services worshipping of our ancient natural MATAJI MOTHER of world DUSSEHRA DIAS praying arrangements are super excited and MATA JI certainly gives you best blessings to you and your both sides family members for ever, with best regards
విద్య కి తగ్గ వినయం,భగవంతుని యందు భక్తి,నమ్మకం,మన సనాతన సంప్రదాయాలు,విలువల పట్ల నమ్మకం,ఆచరణ, ఇవన్నీచూస్తుంటే మన సనాతన ధర్మం తప్పక రక్షించబడుతుంది అనే నమ్మకం కలుగుతోందమ్మా. ఎంత ఎత్తుకి ఎదిగినా మన మూలాల్ని మర్చిపోకండా ఒదిగి ఉండాలి అని చేసి చూపిస్తున్నారు మీరు.నీ కట్టు,బొట్టు ,పద్ధతులు చూసి ఎంతో ఆనందంగా ఉంది.ఇంత సంస్కారవంతంగా పెంచిన మీ తల్లిదండ్రులకు నమశ్శులు.నీకు అన్ని విధాలా అండదండగా ఉన్న మీ మెట్టినింటినారికి ధన్యవాదములు.మీ దంపతులు పది కాలాల పాటు ఇలాగే ధర్మమార్గంలో, చల్లగా ఉండాలి
లలిత నిన్ను చూస్తే చాలమ్మా సౌందర్యానికి ప్రతిరూపం ఆనంద నిలయం ప్రశాంత చిహ్నం అన్నిటికీ నీవే తార్కాణం ఎంత అదృష్టం చేసుకుంటే నీలాంటి భార్య దొరుకుతుంది నిజంగా సీతారాం ఎంతో అదృష్టవంతుడు చిలకా గోరింకల్లా మీరిద్దరూ అన్యోన్య దాంపత్యం కొనసాగిస్తూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను
శ్రీలలిత కి నేను బాబాయి అయినందుకు గర్విస్తున్నాను 👌❤👌
❤
❤బంగారు తల్లీ నిన్ను చిన్న వయసు నుండి చూస్తున్నాము నీకు అ సరస్వతి దేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంది అందుకే ని లైఫ్ ఇంత 👌🏻🙏గా ఉంది మీరు ఇద్దరు ఎప్పుడు ఇలాగె ఉండాలని అ దేవుణ్ణి కోరుతున్నాను god bless u ma❤🥰
Excellent decoration of dasara ammavaru.You both are beautiful couple.God made you both for each other as said marriages are made in heaven and Lalitha you are blessed to have such an understanding husband who is so much devoted in helping you in making the Dassara function a grand success.
అదృష్టవంతురాలివి తల్లి శ్రీ లలిత. అమ్మవారిని ఎంత చక్కగా కొలుచు కున్నారో. ఆ తల్లి దీవెనలు ఎప్పుడు మీ మీద ఉంటాయి. God bless you both and all
ఎంత అదృష్టవంతురాలివి లలిత నీ భర్త సపోర్టుగా వున్నారు you లక్కీ సూపర్ goad blessyou maa🙏🌹🙏🌹🌹🌹🌹🌹🙏🌹
Very very lucky, God bless you forever
Great decorations! Very supporting husband!
May Goddess bless you Lalitha with all the happiness and Great life to reach new heights in your music journey 🎉
Congratulations 🎉Srilalitha
Acha Telugu ammayila, Ammayi ante ila chakkaga vundaalani anipinchela vinayamgaa vuntaaru .
Good effort.
Family support was Excellent .
God bless you both of you 🎉
.
అంతా చాలా బాగుంది అమ్మ👌👌
కాని జుత్తు విరపోసుకోకూడదు .
జడ వేసుకుంటే చాలా బాగుండేది.
నేను ఏమైనా తప్పు చెపితే మన్నించాలి 🙏🙏
నేను పాడేటపుడే అనుకున్నాను ముడి గాని జడ గాని అని 🙏వేసుకుంటే చాల బావుండేదని
Soooper Lalitha... nuvvu padatam oka yettu ayite, mee husband hardwork chala undi n mee fmly support kooda... God Bless U Both 🙌🙌
దసరా అంటేనే లల్లి పెట్టే అమ్మవారి సాంగ్స్, నీ పాటలు చూస్తూ దసరా ని చాలా చాలా హ్యాపీ గా చేసుకొన్నాము .థాంక్యూ బంగారు తల్లి
Nice support Kesari garu, I am a big fan of Lalitha thalli, when she got married I was thinking how she'll continue her singing, I am happy for her and for you also, God bless you both
God bless you both ❤❤
Happy married life 🎉
Omg అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.చాలా అదృష్టం ఉంటే elanti ఫ్యామిలీ దొరకాలి❤❤❤
నిజం..ఆ అమ్మాయికి భగవంతుడు కృప మెండుగా ఉంది..పూర్వ జన్మ సుకృతం
❤🎉❤ super
ఆ చల్లని తల్లి🙏🙏🙏 దయ,ఆశీషుల్లు మీ అందరికీ ఎప్పుడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏
Lalitha, bujji thalli, nuvve bangaram anukunte, mee vaaru antha kante bangaram la unnaru. Mee kottha dampathuluni aa ammavaru eppudu rakshisthu undalani korukuntunna. ❤❤
Fantastic video really amazing ur family celebration of Dasara ❤🎉❤🎉❤ so Beautiful 😍❤️😍❤️😍❤️😍❤️ perfect 💯✅ ur amazing family 😍💕😍💕😍💕
Sri Lalitha garu, Seetaram garu, Mother in law, Father in law and Achari garu with the entire team... I congratulate you... What a great effort... what a sincerity and dedication... I saw your videos... I am even more happy to see this hard work that went behind... Goddess should bless you with everything you desire... May you achieve great heights, success, happiness, peace and prosperity... May u be blessed with Sat Santanam... I pray to Goddess for more power to you... So many negative things in society, so many forces against this great Sanskrithi... But you are bringing positive aspects and propagating it... More power to you and your team, family... Goddess blessings always...
Goddess Durga Devi has planned this entire episode.Really, you are all blessed.
God bless you both of you
I fan of you paduta tiyyaga show s p b garu ❤❤❤❤❤i like your singing ❤❤❤❤
Such caring and helping husband.....nice jodi god bless you ra ....chelli....
అద్భుతమైన దసరా పాటలను తీసుకురావడానికి మీ టీమ్ అంతా గొప్పగా కృషి చేశారు
Wish you all the best Mr&Mrs Seetharam ji 👍
Wow....Chala Adbhutamga Kannulapandugga Vundi 🪷Jai Shakti Mata 🌼
JAI BHAARAT 🇮🇳
JAI HANUMAN 🇮🇳
Excellent Lalitha manchi caring husband n in law's dorikaru neeku mee parents&nee adrushtam superrrr
Chala bagundi lalitha.songs.anni kuda baagundi.both are made for each other ❤
దసరా పండుగలో మీ ఇద్దరూ ఎలా కష్ట పడి total team ని ఎలా workout చేయించారో చాలా చక్కగా చెప్పారు 👍 శ్రీలలిత కి నేను బాబాయి అయినందుకు గర్విస్తున్నాను
👌❤👌
Great team work. All are pretty talented.Very good result.
Thanks for your appreciation! We had a lot of fun filming this project, and we're glad you enjoyed the result. 😊
Bangaru thalli elate yepudu Happy ga undali thalli 🎉🎉
బంగారు తల్లి శ్రీ లలిత, మీ జంట ని చూస్తే కనుల పండుగ గా వుంది 🥰
Hi amma, Lalitha. I have been listening to you for several years, and now I am your new subscriber. You are so very lucky and fortunate to have gone into a family who is so supportive, cooperative, and encouraging you in your musical journey and career. Nee atta maamalaki, mee vaariki dhanyavaadaalu. Annitikannamundu nee talli tandrulaki dhanyavaadaalu, ninnu inta vrudhiloki teesuku vachi manchi kutumbamloki pampinanduku. Wish you a very happy and successful life. Stay blessed❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
22:53 You are very lucky SriLalitha your husband supports very much always be happy God bless u thalli
✨🙏🏻Don't miss out-subscribe for more! Do listen and share your valuable response I will be uploading more my musical videos to create a wave of music in our hearts and lives 🙏
Channel Subscription link: th-cam.com/channels/INtvFCx9rRQ8o4KijFbttA.html
Ee madhya navaratri time lo specially enthomandini chusam..caption 'Navaratri look' and valla sarees,make up,andam and that too without mettelu n mangalsutram..haa chudakekapoyam. But Lalitha ninnu chusthe kadupu nindinattundi. Intha money, time, effirts pettaru shoot kosam. Idi kada asslina vlog. Neeku..mee husband, family support ki ..for eveything..👏👏👏great job thalli..god bless h n ur family. Always b happyyyy
Vlog is full of dedication and love ❤. Excited for next vlog.. really can't wait pls upload fast 😅
ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఈ గాత్రం అధరామృతం లక్ష్మీదేవి ఉన్నారు శతకోటి వందనాలు🎉🎉
What dedication, What efforts 👏 Great teamwork 🙏 God bless you and your family 🙏
ఆ అమ్మ దయ వలన నీకు మంచి కుటుంబం లభించింది.అదృష్టవంతురాలివి.
Mi dashara pandanga videos ani chala chala bagunai . Mari video shoots bagunai amma . Pandanga 1st day nuchi ani follow ayanu. Mi toh patu mi varu participation chala nachidi. Na blessings and best wishes to both of you amma . 🙌
Sarala akka, dattu congratulations, good, mee abbayi gonthu neeku laga undi, sree Lalitha patalu roju vintam
Cute pair 🥰🥰🥰Meru edharu life long elane santhosham ga kalisi undali ani manspurthiga korukuntunanu ma Sri lalitha .. meru elanti mari enno videos cheyali ani vidhala santhosham ga happy ga undali sister 💐💐😊
Hi Andi మిమ్మల్ని చిన్నప్పటినుంచి పాడుతా తీయగా లో పాటలు పాడుతూ ఉంటే మిమ్మల్ని చూస్తూ ఉండేదాన్ని మీరంటే నాకు చాలా ఇష్టం సిస్టర్ నా ఫేవరెట్ సింగర్ ఆల్సో సాంగ్స్ పాడడం వల్ల ఛానల్ monetization అవుతుందా సిస్టర్❤ చిన్న డౌట్ సిస్టర్❤❤
Thank you so much for tuning in! 🙏 If you enjoyed this performance, don’t forget to like, share, and subscribe to the channel. Your support means the world and helps us bring more soulful music to you. 🎶 Hit the bell icon so you never miss an update! 😊
Tq for response sis definitely I will watch your more videos
Nice vlog sri lalitha... God bless your couple ❤❤
💐🙏😷🤝HI SISTER AND BAVAGARU ALL THE BEST AND SUPER VIDEO SONGS AND ALL GODS BLESSINGS TO YOU FOR ALL 🙏😷🤝
This is more than a BTS video. It gives the same amount of happiness to me like your wedding ceremony. 🙏🥰
ललिता बहन जी, thanksfor the whole team.
GREAT 🙏,🙏🙏 & Hardworking team" 👏👏👏👏👏👏 Goodluck Everyone, All the best.....
Chala kashtapaddaru mee vaaru
God bless you both
Made for each other. Stay blessed always together with good health wealth and happiness
Wow superb god bless you both of you 🎉❤
పార్వతీ పరమేశ్వరుల్లాగా ఉన్నారమ్మా మీరిద్దరూ లలిత నీ పాటలంటే నాకు చాలా ఇష్టం
Very cute couple. God bless you both.🥰🧿💞💖
It's real life jodi 😍 good careing hubby 😊
Beautiful and dedicated couple
May goddess Lalitha ammavaru bless you all
Lovely attagaru
எங்கள் எல்லோரின் இதயங்களிலும் உங்கள் இனிமையான குரல் பாடலின் மூலம் நிறைந்து இருக்கின்றீர்கள் ஸ்ரீ லலிதா. நாங்கள் ஒவ்வொருவரும் உங்களை எங்கள் அருமை மிகு மகளாக, சகோதரியாக, பேத்தியாக மற்றும் சிநேகிதியாக நினைக்கின்றோம். உங்கள் அருமையான இந்த முயற்சிக்கு எங்களது இதய பூர்வமான வாழ்த்துக்கள். கடவுள் லலிதாம்பிகை உங்களுக்கு பரிபூரண அருளை வழங்குவார். வீடியோவைப் பார்த்த பொழுது எங்களில் பெரும்பான்மையானவர்க்கு ஒரு அம்பிகை அமர்ந்து இன்னொரு அம்பிகையைப் பாடி ஆராதனை செய்வது போலவே தோன்றியது. உங்களின் புன்னகை தவழும் முகம் எல்லா கவலைகளையும் மறக்கச் செய்யக்கூடியது. வாழ்த்துக்கள். God bless you Sri Lalitha ji.
God bless you both of you life long be happy nd happy married life 💐💐💐💐 Sri Lalitha and Sita ram🎉🎉
Super... Iddaru kalasi chakkaga kastapaddaru👌👌👌👌👌👏👏👏👏
Nuv chinnapudu chesina Mickey video me in laws and husband ki chupinchu ra bangaram. Navvukuntaru baga😊😊😊😊😊😊😊😊 God bless you always. You both are made for each other 🙏
ఎంత బాగా మావారు సీతారాం గారు అన్నావురా తల్లీ…. ఈ అరే ఒరేల కాలంలో! ❤
Sri Lalitha very supportive family
Really its great rapport from your husband.You are very lucky Srilatha.
TQ for the video it's Feels like I was there did all the blessings of matha ......
Super jodi God bless you ❤❤ 💞 Lovely work together keep going 💞💞
Good work
God bless you both❤❤❤❤
Chala baaga arrange chesaru ramhappy Dussehra lalli5alli Mee backbone Mee Anna ekkadatalli
True partnership. God bless your family
Congratulations mawa ... Inter lo naa classmate durram iyyav anukunna kani oka inti vadi vi iyyav .... Congrats once again mawa..
Wow chala bagunnv amma bangaru thali pilla papalatho nidu 100 years happy undu amma
నేను ఏదో గుడి లో తీశారు అనుకున్నాను..చాల బాగుంది స్టేజ్
Setting.. Shooting.. Script.. Direction.. Makeup.. Rehearsal.. Acting.. she has become a Heroine...
Srilalitha super please come to swarabhishekam
Hi srilalitha ,
Mee paatala venakaala intha krishi chusthunte ammavari anugraham nee meeda entho vundi
God bless you
Lalitha 5 months back ninnu kukke lo kalisamu gurthunda?
You and your brother were sitting in the car
Your dad was packing something to eat
Did you remember?
Me and my daughter took some pics with you
I love you very much
Always keep smiling and happy❤
Very nice 🎉🎉
జగజ్జనని ఆశీస్సులతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్లు మా బంగారు తల్లి శ్రీ లలితమ్మ! శ్రీ రామ రక్ష, * శ్రీ అలమేలుమంగాపతి కరుణా కటాక్షాలు మీ దంపతులపై పుష్కలంగా వుండాలి పుట్టింటికీ, మెట్టినింటికీ నీ వల్ల సకల శుభాలు ,సౌభాగ్యాలు కలుగనీ * . 🎉... smt. మాడభూషి రోహిణి శ్రీనివాస్.🎉
Amma lalita memu mi intiki 2times vachhamu. Ni paatalu ante chala chala ఇష్టం.నీ షూట్ అంత చూసాము. చిరంజీవి సుఖీ భవా. నీ సాంగ్స్ ma దిట్టకవి గ్రూప్ లో పెడుతూ ఉంటాను.చిన్న పిల్లవి. చాల పద్ధతిగా ఉంటావు. మి అమ్మగారు నాన్నగారు పద్ధతిగా పెంచారు. ఆ అమ్మవారి దయ మన అందరిమీదా ఉండాలి.
Chala bagundi andi
అందరు కలిసి భాగ చేసారు🎉🎉🎉🎉
తొమ్మిది రోజుల పాటలు చలబాగున్నాయి.ఆ దేవి అవతారాలు నీ లోనే కనిపించాయి తల్లి. మా మనుమరాలు నీ లాగే వుంటుంది.నిన్ను పాడుతా తీయగలో చిన్నప్పటినుంచి చూస్తున్నాను.god bless u.నువ్వంటే నాకు చాలా ఇష్టం.తల్లి ఇలాగే ఆనందంగా నీ జీవిత ప్రయాణం సాగాలని ఆ అమ్మవారి ఆసీసులు సదా మీకుటుంబానికి ,నీకు వుండాలని, నేను పెద్దడానిగా ఆసేర్వదిస్తున్నాను.❤
ఆనందం గా వుండు life long 🙌😄
Super jodi. God bless you 🥰
Chala bagundi talli wish u all the best
Nice andi hearty congratulations
Great effort by all..very nice project
చతు సస్టీ కోటి యోగిని గణ సేవితా అయినమః 🕉️🪔🪔🙌👍
Hi sister and bava garu great job both of you and u r temee lalithamma
Great job super Bangarutalli 😇👏👏👏👏👏👏👏👏
ఇప్పుడు శ్రీలలిత గారు ఒక సనాతన వివాహిత.. కట్టు బొట్టు జుట్టు గురించి వారి శ్రీవారు చూసుకుంటారు.. ఈ విషయం గురించి ఆవేశ పడకండి...
God bless you maa.iddaru mutchataga unnaru 💐👍🙌🏻
Both are made for each other God bless you
Very nice couple🎉❤
Made for Eachother ante meeridhare💞
Very good.
All the best both of you
Lovely couple and God may bless you
అమ్మా! శ్రీలలితా! దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా మీరు ఆలపించిన 10 కీర్తనలు
అద్భుతంగా ఉన్నాయి. దీని వెనుక ఈరోజు మీరు పెట్టిన వీడియో చూస్తుంటే ఇంత సమిష్టి కృషి ఉంటుందా? అని ఆశ్చర్యపోతున్నాను. మొదటిరోజు నుండి తొమ్మిది రోజుల వరకు అమ్మవారిని అలంకరణ చేసే సమయంలో ఇంత మంది కృషి, సహాయసహకారాలు అవసరముంటాయని నేను అనుకోలేదు. ఈ నవరాత్రులు విజయవంతంగా నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన మీ శ్రీవారు సీతారాం గారికి,వారి మిత్రులకు, మీ అత్తమామలకు ,ఆచారి గారికి ,మీ వారి మిత్రులకు అభినందనలు. ఒక కార్యక్రమం విజయవంతంగా సంపూర్ణం కావాలంటే క్షేత్రస్థాయిలో చాలా కృషి అవసరం అని మీరు నిర్వహించిన కార్యక్రమం ద్వారా నాకు అవగతమైంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మీ ఆధ్వర్యంలో దిగ్విజయంగా పూర్తిచేయాలని , ఆ అమ్మవారి కృపా కటాక్షాలు విశేషంగా వుండాలని ప్రార్థిస్తూ...జయోస్తూ.
Chala bagha chepparandi
@@manasakeerthigarlapati4301 🙏
మంచి ఫ్యామిలీ, అందరు కలిసి కష్ట పడ్డారు.
Plss upload the kasi yathra video 🙏🙏
👍🏻👌🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻❤👏🏻 from kerala,palakkad,dist.🙏🏻🙏🏻🙏🏻
WOW 📽OMG 🎬OUTDOOR 📸
Made for each other
✨🙏🏻Don't miss out-subscribe for more! Do listen and share your valuable response 🙏
శ్రీరామ్ గారు చాలా అదృష్టవంతులు
A worthfull honourable services worshipping of our ancient natural MATAJI MOTHER of world DUSSEHRA DIAS praying arrangements are super excited and MATA JI certainly gives you best blessings to you and your both sides family members for ever, with best regards
Am waiting for your next video ❤