ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
So nice❤
వెలసెనులే గగనాన తూర్పుతార నిశీధిరేయి జాములో కురిసెనులే జగాన ప్రేమధార - రక్షకుడేసు జన్మలో క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే - ప్రభుయేసే జన్మించగా కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే - దీనులు ధన్యులాయెనే"శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే1. తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు - తీరాలు దాటి నిను చూడగా బంగారు సాంబ్రాణి బోళములర్పించి - నమస్కరించి పూజించిరి రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని2. జగాలనేలే జయశీలుడేసే - జీవాధిపతిగా జనియించెనే శరీరధారై పరిశుద్ధుడేసే - పశుశాలలోన పవళించెనే జయగీతం పాడి - కీర్తించి కొనియాడెదము3. మా పాపభారం భరియించెనే - మా దుఃఖ దోషం తొలగించెనే మన్నించి మమ్ము క్షమియించెనే - కరుణించి మాపై కృపచూపునేమనసున్న మహారాజై - మా మదిలో ఉదయించెనే
Tq so much
❤
Super song
Super annya❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
thank you so much for this song
What a beautiful song
Send me lyrics
So nice❤
వెలసెనులే గగనాన తూర్పుతార నిశీధిరేయి జాములో కురిసెనులే జగాన ప్రేమధార - రక్షకుడేసు జన్మలో క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే - ప్రభుయేసే జన్మించగా కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే - దీనులు ధన్యులాయెనే
"శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే
1. తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు - తీరాలు దాటి నిను చూడగా బంగారు సాంబ్రాణి బోళములర్పించి - నమస్కరించి పూజించిరి రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని
2. జగాలనేలే జయశీలుడేసే - జీవాధిపతిగా జనియించెనే శరీరధారై పరిశుద్ధుడేసే - పశుశాలలోన పవళించెనే జయగీతం పాడి - కీర్తించి కొనియాడెదము
3. మా పాపభారం భరియించెనే - మా దుఃఖ దోషం తొలగించెనే మన్నించి మమ్ము క్షమియించెనే - కరుణించి మాపై కృపచూపునే
మనసున్న మహారాజై - మా మదిలో ఉదయించెనే
Tq so much
❤
Super song
Super annya❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
thank you so much for this song
What a beautiful song
Send me lyrics