ఏడుపొచ్చింది నాకు ఇక మళ్ళీ ఆరోజులు రావు అని. ఇంకో బాధ ఏంటంటే, మనం తిరిగి ఆ వయసులోకి వెళ్లలేము. కానీ అవయసులో ఇప్పుడు ఉన్న పిల్లలో చూద్ధం అనుకుంటే ఎక్కడ కనిపించటం లేదు. ఈ సెల్ ఫోన్ వచ్చిన అప్పటి నుంచి మనుషుల్లో మార్పులు వచ్చాయి. చాలా బాధగా ఉంది 😞😞😞😭😭😭😭😭😭
అప్పట్లో స్కూల్ bag 3-5 years వాడే వాళ్ళం, చిరిగిన కుట్టుకొని మరి వాడే వాళ్ళం....అప్పటి పరిస్థితులు వేరు..ఫ్రెండ్స్ అందరం ఎంత దూరం అయిన స్కూల్ కి నడిచి వెళ్ళేవాళ్ళం కబుర్లు చెప్పుకుంటూ...ఆ రోజులు ఎప్పటికీ స్వీట్ మెమోరీస్
Na school bag గుర్తు వచ్చింది 😢😢.. ఇపుడు మా పపకి అలా చదిరిపెడదం అన్నా బ్యాగ్ లో పట్టుమని 5బుక్స్ పట్టవు ఇపుడు...ఆ మాత్రం బుక్స్ కి School Bus varaku kuda bag nene thiskelthanu..apudu ninu school ki velle Time kuda ma అమ్మకి తెలియదు.. ఇపుడు మ పాప వెళ్ళాలి అంటే 1స్ట్ నీను టైం కి లేవాలి.. 90s రియల్లీ బెస్ట్ మోమిరెస్
వాయిస్ ఓవర్ వింటే.....ఆ రోజుల్లో కి వెళ్లినట్టు ఉంది. నిజంగా ఇప్పటి పిల్లలకు వాళ్ళు పెద్ద అయితే చెప్పుకునే జ్ఞాపకాలు ఉండవేమో!! నేను మున్సిపల్ స్కూల్ లో (కడప) చదివాను. లంచ్ టైం లో అందరూ కూర్చుని ఒకరు బాక్స్ మరొకరు తీసుకుని తినే వాళ్ళం. తరువాత గేట్ బయట చిరు తిళ్లు (అవే ఆ రోజుల్లో snacks😂) రేగు పళ్ళు,రేగు వడలు,చిన్న పిప్పర మెంట్ బిళ్ళలు,నువ్వులు కలిపిన జీళ్లు,గుమ్మడి పండు తో చేసిన స్వీట్స్......ఇంకా ఎన్నో....స్కూల్లో టాంక్ లోవాటర్ తాగేవాళ్ళం, ఏ రోగాలు లేవు....రోజు సాయంకాలం 4 తరువాత 5 , 6 వరకు గ్రౌండ్ లో ఆటలు...పడిపోవడం,దెబ్బలు,ఇంట్లో తిట్లు.... ఇప్పుడు పిల్లలు 24 గంటలలో 18 గంటలు చదువు....అందుకే వాళ్ళు ఎందుకు పనికిరాకుండా పోతున్నారు. 90's గోల్డెన్ days❤❤❤
😂😂😂😂
School life is best life it cant replace with anything else such a wonderful moment i miss my School days
Who all miss school days just like
School bag nenu same alane pettukunedanni
Srujana charector cheysina ammayi real name yenti
ఏడుపొచ్చింది నాకు ఇక మళ్ళీ ఆరోజులు రావు అని. ఇంకో బాధ ఏంటంటే, మనం తిరిగి ఆ వయసులోకి వెళ్లలేము. కానీ అవయసులో ఇప్పుడు ఉన్న పిల్లలో చూద్ధం అనుకుంటే ఎక్కడ కనిపించటం లేదు. ఈ సెల్ ఫోన్ వచ్చిన అప్పటి నుంచి మనుషుల్లో మార్పులు వచ్చాయి. చాలా బాధగా ఉంది 😞😞😞😭😭😭😭😭😭
అప్పట్లో స్కూల్ bag 3-5 years వాడే వాళ్ళం, చిరిగిన కుట్టుకొని మరి వాడే వాళ్ళం....అప్పటి పరిస్థితులు వేరు..ఫ్రెండ్స్ అందరం ఎంత దూరం అయిన స్కూల్ కి నడిచి వెళ్ళేవాళ్ళం కబుర్లు చెప్పుకుంటూ...ఆ రోజులు ఎప్పటికీ స్వీట్ మెమోరీస్
I connected with this episode very very very much because chinnappudu nenu kuda bag alage neat ga sardukunedaanni
Super❤
Anni Naa stories laa ney unnai ....❤❤❤❤
chinna thanani gurthu chesavu bro.😍
సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Nakkoda chinnanati gnapakalu ilage vundevi.appudu same ilage vundedhi kadha frnds👍
💯mana balyam gurthosthundhi.. nice
Malli amurtha serial vestha baguntundhi
Full movie
I hate school days..
Super movie
With which ott this movie can see
Thank you for remembering all these golden days 😢
Naku na childhood gurtu vachindi malli akkadiki vellalani vundi super super
This episode has my heart ❤
ఓల్డ్ డేస్ అర్ బ్యూటిఫుల్ ❤
Na school bag గుర్తు వచ్చింది 😢😢.. ఇపుడు మా పపకి అలా చదిరిపెడదం అన్నా బ్యాగ్ లో పట్టుమని 5బుక్స్ పట్టవు ఇపుడు...ఆ మాత్రం బుక్స్ కి School Bus varaku kuda bag nene thiskelthanu..apudu ninu school ki velle Time kuda ma అమ్మకి తెలియదు.. ఇపుడు మ పాప వెళ్ళాలి అంటే 1స్ట్ నీను టైం కి లేవాలి.. 90s రియల్లీ బెస్ట్ మోమిరెస్
Hai
Wow very nice Remembering again school days and child hood memories
Reality web series begins
That apsara is on point
Wow... Remembering all those school days❤❤❤
Omg! How accurate is this?!
Nostalgic man❤❤
1990 to 2000 puttina vallu lucky nenu kuda❤️ a days ravu
What about 1980s?
@@rajkumar539 naku telidu mari 90's ke preference undi
No lucky
1990 to 2000 puttina vallu lucky nenu kuda❤️ a days ravu
Ee movie, naa life childhood naati lo jarigina danilono 40% anthe. Maadi level veru.
Koncham ah level ento cheppu bhai
Na school days gurthukosthunnayi, na friends, na cycle , na school bag Inka enno.
My golden days school days 😢😢😢😢😢😢😢😢😢😢😢
Wow gurtukostunnai gurtukostunnai
Bag same 😂😂😂
Super series 👍👌
వాయిస్ ఓవర్ వింటే.....ఆ రోజుల్లో కి వెళ్లినట్టు ఉంది.
నిజంగా ఇప్పటి పిల్లలకు వాళ్ళు పెద్ద అయితే చెప్పుకునే జ్ఞాపకాలు ఉండవేమో!!
నేను మున్సిపల్ స్కూల్ లో (కడప) చదివాను. లంచ్ టైం లో అందరూ కూర్చుని ఒకరు బాక్స్ మరొకరు తీసుకుని తినే వాళ్ళం. తరువాత గేట్ బయట చిరు తిళ్లు (అవే ఆ రోజుల్లో snacks😂) రేగు పళ్ళు,రేగు వడలు,చిన్న పిప్పర మెంట్ బిళ్ళలు,నువ్వులు కలిపిన జీళ్లు,గుమ్మడి పండు తో చేసిన స్వీట్స్......ఇంకా ఎన్నో....స్కూల్లో టాంక్ లోవాటర్ తాగేవాళ్ళం, ఏ రోగాలు లేవు....రోజు సాయంకాలం 4 తరువాత 5 , 6 వరకు గ్రౌండ్ లో ఆటలు...పడిపోవడం,దెబ్బలు,ఇంట్లో తిట్లు....
ఇప్పుడు పిల్లలు 24 గంటలలో 18 గంటలు చదువు....అందుకే వాళ్ళు ఎందుకు పనికిరాకుండా పోతున్నారు.
90's గోల్డెన్ days❤❤❤
Yes true sir
Yes chala baga cheparu
😊
Amrutam serial not in 90's it was 2000's
100 % mana 90's ela vudeno ala dichesadu director Garu na chinna nati gnapakalani gurtuchesav bro really suprb vunde a days.director gariki ❤
Sale full movie download zone lo undali ra of of em ra sale full movie download any one and sorry ra sale
Naku kuda chinnapati vi gurthuvastunai good series
Bag😂 same
Nice web series 👌👌👌
First love❤
Apudu phon lu lev bochu lev status lu lev
Bandi mida jamakayalu rupay rendu rupailaki konukonevalm
Bag ni nen same alane pettukunevadini😢😢😢
ఈ వెబ్ సిరీస్ చూసినంత సేపు మన చిన్నప్పటి స్కూల్ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఆ చిన్నోడు చేసిన క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అవుతుంది
First like first comment