Sir please reply to my message ... What about CRP or CRMT posts....vunna vallanu terminate chesthara?ledante inka kontha mandini recruit chesthara cheppandi please...meeru mathrame correct information ivvagalaru please
ప్రభుత్వ ఉపాద్యాయులు వారి పిల్లలను అధిక శాతం ప్రైవేట్ పాఠశాలలలో చదివిస్తున్నారు. అంటే వారు చెప్పే చదువు మీద వారికే నమ్మకం లేదా! మరి అలాంటప్పుడు ఇన్ని టీచర్ ఉద్యోగాలు ఎందుకు తక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మెర్జ్ చేసి రాష్ట్ర ఖజానా పై భారం తగ్గించాలి. రాష్ట్రం అభివృద్ది చెందాలి.
@Letslearnwithmebysha కచ్చితంగా టెట్ ఉంటుంది బ్రో. ఎందుకంటే ఆ వంక తో Dsc ని మరికొన్ని రోజులు వాయిదా వేయొచ్చు. ఇంకా మనం కట్టే అప్లికేషన్ ఫీ ప్రభుత్వం కి కావాలి.
చాలా బాగా ఎనాలిసిస్ చేశారు... నిజానికి DSC విషయం లో నేను మిమ్మల్ని మొదటి నుంచి FOLLOW అవుతన్న.... మీరు వాస్తవాలు ను చెప్పారు... 👍👍
Sir please reply to my message ...
What about CRP or CRMT posts....vunna vallanu terminate chesthara?ledante inka kontha mandini recruit chesthara cheppandi please...meeru mathrame correct information ivvagalaru please
Information correct ga cheptharu sir tq
🙏eroju chala clear ga chepparu sir
Sir, bagunnara?? Ee madhya asalu kanipinchaledu.. Meerey genuine sir.
సార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి ఒక వీడియో పెట్టండి
Thank you so much sir
ap police si age pechali sir 😢😢
Good sir🙏✌👌 💯
Jl notification gurinchi video cheyyandi sir
Sir Namaste Mari DSC notification late ite books marutae
ప్రభుత్వ ఉపాద్యాయులు వారి పిల్లలను అధిక శాతం ప్రైవేట్ పాఠశాలలలో చదివిస్తున్నారు. అంటే వారు చెప్పే చదువు మీద వారికే నమ్మకం లేదా! మరి అలాంటప్పుడు ఇన్ని టీచర్ ఉద్యోగాలు ఎందుకు తక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మెర్జ్ చేసి రాష్ట్ర ఖజానా పై భారం తగ్గించాలి. రాష్ట్రం అభివృద్ది చెందాలి.
కరెక్ట్ గా చెప్పారు సార్......
మీరు చెప్పింది నిజం. Dsc ఇప్పట్లో ఉండదు. గవర్నమెంట్ డ్రామాలు ఆడుతుంది.
@Letslearnwithmebysha కచ్చితంగా టెట్ ఉంటుంది బ్రో. ఎందుకంటే ఆ వంక తో Dsc ని మరికొన్ని రోజులు వాయిదా వేయొచ్చు. ఇంకా మనం కట్టే అప్లికేషన్ ఫీ ప్రభుత్వం కి కావాలి.
Super miru future experience auper
Yes sir
Model school's అవసరమా
బాగా లోతు గా చెప్పారు
DSC paina nijam cheppina ekaika vyakthi miru okkare sir...........
Tqqqqq