Revanth Reddy About Clash Between Velama and Reddy Communities | V6 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 306

  • @pbhanuprasad
    @pbhanuprasad 2 ปีที่แล้ว +83

    కులాల గురించి రేవంత్ రెడ్డి తప్ప ఇంకా వేరే రాజకీయ నాయకులు ఎవరన్నా మాట్లాడి వుంటే కుల అహంకారం అని ఇప్పటికీ మీడియా చీరి చింతకు కడుతుండే..ఎక్కడ కూడా ఈ న్యూస్ ని మీడియా కాంట్రవర్సీ చేయలేదు...good job media...

    • @ttrail_ttrolls5897
      @ttrail_ttrolls5897 2 ปีที่แล้ว +1

      Controversy iyndhi already it's viral in social media

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +4

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi.....

  • @nagamanisandra212
    @nagamanisandra212 2 ปีที่แล้ว +120

    రేవంత్ రెడ్డి అంటే చాలా గౌరవం ఉండేది ఇలా మాట్లాడడం ఏంటో అర్థo కావడం లేదు

    • @RamYadav-w2h
      @RamYadav-w2h 2 ปีที่แล้ว +21

      ఆయనది ఇదే నిజస్వరూపం

    • @satyanarayanagudurusatyamg1821
      @satyanarayanagudurusatyamg1821 2 ปีที่แล้ว +4

      తల్లి నునది bsp పార్టీ, చక్కగా ఏనుగు గుర్తు కే మనవోటు,,ఆయన స్వభావం అర్థం అయింది గా

    • @satyanarayanagudurusatyamg1821
      @satyanarayanagudurusatyamg1821 2 ปีที่แล้ว +3

      ఆయనంటే గౌరవం ఇంకా అవసరమా, మన పార్టీ కొచ్చి చూడమ్మా, jai bsp

    • @neetwallah5440
      @neetwallah5440 2 ปีที่แล้ว +6

      @@RamYadav-w2h correct anna eppudu arthamaithundi vidi gurunchi

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +3

      @@neetwallah5440 Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....

  • @Chilaka209
    @Chilaka209 2 ปีที่แล้ว +65

    వీడికి విడే శత్రువు.. పోయింది... ఈ దెబ్బతో..

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +3

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi.....

    • @narasimharajuk3333
      @narasimharajuk3333 2 ปีที่แล้ว +2

      Correct✅

  • @venkatnarsaiah887
    @venkatnarsaiah887 2 ปีที่แล้ว +60

    ఇంకను తెల్సుకోండిరా రెడ్డికాంగ్రెస్ లో బీసీ ఎస్సీ ఎస్టీ చెంచల్లారా........ఇంకా ఇందిరమ్మ సోనియమ్మ అనుకుంటూ భజనలు చెయ్యకండి.....ఆత్మ గౌరవం తో బీఎస్పీ లోకి రండి....జై BC...

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +2

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi......

    • @venkatnarsaiah887
      @venkatnarsaiah887 2 ปีที่แล้ว +1

      @@abhilashkondapuram3682 avnavnu

  • @sureshchinna2128
    @sureshchinna2128 2 ปีที่แล้ว +55

    మీ రెడ్డి వల్లే ఓట్లు వేసుకోండి .. By. By.. కాగ్రెస్...

  • @politicalmakers9876
    @politicalmakers9876 2 ปีที่แล้ว +37

    కామెడీ స్టార్ రేవంత్ 🤣🤣

  • @publictalk8470
    @publictalk8470 2 ปีที่แล้ว +48

    మరి బలహీన వర్గాలు వీళ్ళు ఆడే రాజకీయకీయ క్రీడను చూస్తూ ప్రేక్షక పాత్ర లో గడపాలా....

    • @prakasmadhunala5970
      @prakasmadhunala5970 2 ปีที่แล้ว +1

      అంతేగా

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +1

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi.....

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +3

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi......

  • @YeshwanthRao-lp5mq
    @YeshwanthRao-lp5mq 2 ปีที่แล้ว +16

    Jai valama

  • @sreedevivavilala4038
    @sreedevivavilala4038 2 ปีที่แล้ว +20

    రెడ్డి ఓట్లు మాత్రమే లేవు sir..
    మీరు ఇలా మాట్లాడి విలువ పోగొట్టుకున్నారు..
    మాకు చాలా గౌరవం ఉండేది కానీ ఈ రోజు పోయింది sir

  • @mangalingaswamy5840
    @mangalingaswamy5840 2 ปีที่แล้ว +23

    అయిపోయింది అన్న నీ పని

  • @Usercode111common
    @Usercode111common 9 หลายเดือนก่อน +5

    Jai velama rao’s kings

  • @gujjarisrinivas3976
    @gujjarisrinivas3976 2 ปีที่แล้ว +32

    జై భీమ్ రేవంత్ రెడ్డి గారు మీరంటే మాకు చాలా గౌరవం మీలాంటి నాయకుడు మాట్లాడడం సరైంది కాదు బాగా గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు మా బడుగు బలహీన వర్గాల వారిని తక్కువ అంచనా వేసి మాట్లాడితే తెలంగాణ లో పుట్టగతులు ఉండవు

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +1

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi......

  • @ravik6824
    @ravik6824 2 ปีที่แล้ว +24

    Reddy ఓట్లు vasthan గెలిచినవా
    మీ పని అయి పోయింది

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi......

  • @venkijntu
    @venkijntu 2 ปีที่แล้ว +24

    One speech.. political graph of this reddy gone for a toss..

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +1

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi......

  • @satyanarayanagudurusatyamg1821
    @satyanarayanagudurusatyamg1821 2 ปีที่แล้ว +35

    సార్ మీరు కులపిచ్చి బాగా వుంది,,మీ రెడ్లు ఓటేస్తారు, మేము వేయము

  • @qandf5984
    @qandf5984 7 หลายเดือนก่อน +3

    I belong to this so called reddy community.i respect velamas,they are very honest and easy going people and also most of them are good looking.🙏

  • @satyanarayanagudurusatyamg1821
    @satyanarayanagudurusatyamg1821 2 ปีที่แล้ว +9

    ఏనుగు గుర్తు కే మనవోటు

  • @vasubabu6115
    @vasubabu6115 ปีที่แล้ว +3

    B C లు ఓటు వేయకండి

  • @localrakita3571
    @localrakita3571 2 ปีที่แล้ว +11

    Jai thandra paparayudu,
    Jai recherla brahma naidu,
    Jai Jai velama nayaka....

  • @cramaraovolgs7378
    @cramaraovolgs7378 9 หลายเดือนก่อน +2

    సార్ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి వీడియో చూసే వాడిని నేను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ మాటలు వేరే ఉన్నాయి 😢😮 అయ్యో సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు నీకు మీరే ఇబ్బందుల్లో పడే మాటలు ఇవి వెలమ దారాలు అంటే చాలా మంచివాళ్లు జూపల్లి కృష్ణారావు వేల మధురమే కొల్లాపూర్ దొర పద్మ నాయకులు 200 సంవత్సరాలు పరిపాలించారు😮 కెసిఆర్ ద్వారా మంచి పనులు చేశాడు కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు కాదు ఇప్పుడు మీరు నీగ్రో మంచి వాళ్ళుగా అన్నట్టుంది ఇప్పటికే రైతులను నిండా ముంచారు రైతు రుణమాఫీ రైతుబంధు గురించి మాట్లాడు రైతు బీమా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు బొబ్బిలి యుద్ధం ఎలా జరిగింది సార్ పద్మనాయక వెలమలు చరిత్రను చదవండి సార్ ఇంతవరకు రుణమాఫీ రాలేదు రైతుబంధు రాలేదు రైతు బీమా గురించి చెప్పరు వర్షాకాలం దగ్గర పడుతుంది చెరువులు పూడికలు తీయండి నేటికీ కటకటాల ఏర్పడతాయి మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి సబ్సిడీ సిలిండర్ మీద 500 ఎవరికి పడ్డాయి కళ్యాణ లక్ష్మి మీద తులం బంగారం ఎవరికిచ్చారు😮 అయ్యయ్యో పరిపాలనము దృష్టి

  • @ShreyasVotarkari
    @ShreyasVotarkari 2 ปีที่แล้ว +28

    మీరు ( అగ్రవర్ణాలు) అధికారం కోసం కొట్టుమిట్టాడుతున్నారు.. అక్కడ కింది స్థాయి వాళ్లకి సొంత ఇల్లు లేదు.. తినడానికి తిండి లేదు.. అప్పుల బాధతో ఆత్మహత్యలు.. పైగా చచ్చే వరకు కుల వివక్ష .. రాజకీయాల్లో మంచి నాయకుడ్ని ఎన్నుకోండి అనడం వేరు.. మన కులపు నాయకుడ్ని మాత్రమే ఎన్నుకోండి అనడం వేరు.. ఈ గజ్జి మానిననాడు మాత్రమే దేశం బాగుపడుతుంది... రాజకీయాల్లో మాత్రమే మీరు ప్రత్యర్థులు.. కుల వేషంలో అంత ఒకటే...!
    కులం పునాదుల మీద ఏమి సాధించలేరు..
    ఏ వ్యవస్థని నిర్మించలేరు!

    • @ranjithreddyjavidi2114
      @ranjithreddyjavidi2114 2 ปีที่แล้ว +2

      Correct ga chepav vilu politics kosam ila chethaga vagutaru vidilanti valani tanni tarmeyali

    • @sdev8504
      @sdev8504 2 ปีที่แล้ว

      First నీవే రేపు కాంగ్రెస్ పార్టీ కి vote వేస్తావు

    • @ShreyasVotarkari
      @ShreyasVotarkari 2 ปีที่แล้ว +1

      @@sdev8504 ఓటు హక్కు రాబోతుంది.. రేవంత్ చెప్పినట్టు కులం చుసో బంధుత్వం చూసో.. ఓటు వేయము.. నా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే వాడికి ఓటు వేస్తా.. నా ఒక్క ఓటు ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే నీ నిర్ణయించదు.. ఒక్క నియోజకవర్గ విజయంతో రాష్ట్ర అధికారం దక్కదు.. అందరూ ఒక్కటిగా ఆలోచిస్తేనే రాష్ట్రం మారుతుంది..!

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi.....

  • @politicalmakers9876
    @politicalmakers9876 2 ปีที่แล้ว +4

    తెలివిగా అన్ని పార్టీల్లో ఉన్న రెడ్లను.. ముఖ్యంగా trs లో ఉన్న రెడ్లను రెచ్చగొడుతున్నడు... వీడు cm కావడానికి... వాళ్ళు ఎందుకు వింటారు.. 🤣🤣🤣

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +1

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi.....

  • @susheelkumaryadav9603
    @susheelkumaryadav9603 ปีที่แล้ว +15

    యాదవులు కురుక్షేత్ర యుద్ధాన్ని గెలిచి ధర్మాన్ని స్థాపించారు మరి యాదవులను ముఖ్యమంత్రి చేయండి😊

  • @bharathg666
    @bharathg666 2 ปีที่แล้ว +20

    Rip revanth

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +2

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi.....

  • @chandu3220
    @chandu3220 2 ปีที่แล้ว +12

    బహుజన లారా అర్థం చేసుకోండి
    ఇప్పటికైనా అర్థమైందా ....*రెడ్డి, రాపూలు వాళ్ళ కులం కోసం మాత్రమే మాట్లాడతారు*

  • @padamalaselvaraj6522
    @padamalaselvaraj6522 2 ปีที่แล้ว +11

    Vote for BSP 🐘🐘🐘🐘🐘🐘

  • @_RajuRathod
    @_RajuRathod 2 ปีที่แล้ว +16

    SCSTBC లారా.... వినండి వీడి మొత్తం స్పీచ్.... రెడ్ల దగ్గర అడుక్కోవడానికి పోతున్నాం అంట......

    • @uppulaganeshyadav9599
      @uppulaganeshyadav9599 2 ปีที่แล้ว +2

      Thippi kodithey 100000 Mandi vundaru

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi.....

  • @m.narasimulugoudm.narasimu9471
    @m.narasimulugoudm.narasimu9471 2 ปีที่แล้ว +3

    ఇది రెడ్డి నిజస్వరూపం బీసీ లో ఐక్యమత్యం రావాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కడు రెడ్డి అనేవాడికి గడ్డి గుద్దలో పెట్టి కలవాలి కుల రాజకీయం గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు బీసీ ఎస్సీ ఎస్టీల ఒక్కసారి ఆలోచించండి మన ఓటు మనమే మన బిసి ఎమ్మెల్యేలకు ఓట్లేసి మన బిసి ని సీఎంగా చేయాలని కోరుకుంటున్నాను జై భీమ్ జై భారత్

    • @subashreddy5546
      @subashreddy5546 2 ปีที่แล้ว

      Bc లు మొత్తం ఎందుకు మీ గౌడ్స్ తో రాజ్యం పరిపాలన చై గౌడ్

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi......

  • @SaikumarK-z4e
    @SaikumarK-z4e 29 วันที่ผ่านมา

    అన్న మీరంటే మాకు అందరికీ అభిమానమే కానీ ఒక వ్యక్తి వల్ల మా కులాన్ని వెలమ అందరూ మాట కష్టం

  • @ulchisubbalakshmamma6761
    @ulchisubbalakshmamma6761 2 ปีที่แล้ว +12

    Revanth anna economically back word Reddy families ni gurthinchi help cheyyandi anna. reddy thokavalla vidya , udjyogalalo chala ibbandi undhi talant unna .

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi......

  • @satyanarayanagudurusatyamg1821
    @satyanarayanagudurusatyamg1821 2 ปีที่แล้ว +40

    RSp గారి నాయకత్వం వర్ధిల్లాలి

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +2

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi.....

    • @hanmanthreddy8539
      @hanmanthreddy8539 2 ปีที่แล้ว +2

      Jai congress jai revanth Reddy

  • @pavan.k24
    @pavan.k24 ปีที่แล้ว +5

    Reddys kante ekkuva Velama valle kakathiya samrajjaniki loyal ga unnaru, win chesaru.. final ga velama valle better historical ga..read history kavalante
    I not a velama..😅

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 2 ปีที่แล้ว +17

    My vote for Bjp because BC importance will be there at least.

  • @ssr3459
    @ssr3459 2 ปีที่แล้ว +6

    నాయకుల కు చిత్త శుద్ధి ఉండాలి

  • @udayrao6678
    @udayrao6678 2 ปีที่แล้ว +27

    రెవంత్ రెడ్డి ఇదేమి కులపిచ్చి ? ఇదేమి చరిత్ర వక్రీకరణ ? తెలుసుకో , చదువుకో ఇదీ అసలు చరిత్ర :::: కాకతీయ రాణి రుద్రమదేవి కి సర్వసైన్యాధ్యక్షులు మరియు అత్యంత విశ్వాస పాత్రులు పద్మనాయక రేచర్ల ప్రసాదిత్య నాయుడు మరియు మల్లికార్జున నాయుడు అనిమాత్రమే ఉంది రెడ్ల ప్రస్తావన లేదు , ఇక పోతే ప్రతాపరుద్రుని కాలంలో సైన్యాధ్యక్షుడు రేచర్ల సింగమనాయకుడు , ప్రతాపరుద్రుడు తన ఓరుగల్లు రాజ్యానికి 77 మంది పద్మనాయక వెలమ వీరులకు రాజ్యభద్రత భాద్యత అప్పగించాడు , ఓరుగల్లు పైన ఉలుగ్ ఖాన్ ( మహ్మద్ బిన్ తుగ్లక్ ) 6 సార్లు దండ యాత్ర చేస్తాడు 3 సార్లు సంధి జరుగుతుంది , 2 సార్లు పద్మనాయక సైన్యాధ్యక్షులు రేచర్ల సింగమనాయకుడు , పోతుగంటి మైలమ నాయకుడు , వెన్నమ నాయకుడుల ఆధ్వర్యంలో గొడిశాల యుద్ధంలో ఒకసారి , చెంజర్ల యుద్ధం లో ఒక సారి ఉలుగ్ ఖాన్ ను ఓడించి తరిమి కొడతారు , మొదటినుండి కాకతీయుల కు అత్యంత విశ్వాస పాత్రులుగా ఉన్న పద్మనాయక వీరులకు ప్రతాపరుద్రుదు అనేక బిరుదులను సామంత రాజ్యాలను కానుకగా ఇస్తాడు , తన సర్వ సైన్యాధ్యక్షుడు సింగమనాయకునికి 80 వరాలు ఇస్తాడు ( ఆశీతి వరాల సింగమనాయుడు ) . ఈ కారణంగా పద్మనాయక వీరులపై ఈర్ష్య అసూయ ద్వేషం పెంచుకున్న రెడ్డి సర్దార్లు 6 వ సారి 1323 లో ఓరుగల్లు పైకి ఉలుగ్ ఖాన్ దాడికి వచ్చినప్పుడు ఉలుగ్ ఖాన్ కు అమ్ముడు పోయిన బుచ్చారెడ్డి , బొప్పారెడ్డి అనే రెడ్డి సర్దార్లు యుద్ధం లో మోసం తో ప్రతాపరుద్రుని ముందున్న తమ సైన్యాలను ఆకస్మాత్తుగా తప్పించి ఉలుగ్ ఖాన్ సైన్యానికి దారి ఇవ్వగా ఉలుగ్ ఖాన్ సైన్యాలు నేరుగా వచ్చి ప్రతాపరుద్రున్ని బంధించి తీసుకొని పోతాయి .. ఏ చరిత్ర పుస్తకంలో చూసినా ఇదే ఉంటుంది . ( రెడ్డి నాయకులు తమ సైన్యాలను తీసుకొని వెళ్లిపోయారు అని " రేవంత్ రెడ్డి " కూడా తన వీడియోలో ఇదే చెప్పాడు కానీ వేరే తీరుగా అనేది గమనించండి ) . ఉలుగ్ ఖాన్ కు అమ్ముడు పోయిన బుచ్చారెడ్డి , బొప్పారెడ్డి అనే ఇద్దరు సర్దార్ల నమ్మకద్రోహం కారణంగా కాకతీయ సామ్రాజ్యం అంతం అయినది ...

    • @highvoltage1997
      @highvoltage1997 2 ปีที่แล้ว +3

      yes you are right

    • @sampathrao2347
      @sampathrao2347 2 ปีที่แล้ว +2

      👍🙏🔥

    • @sampathrao2347
      @sampathrao2347 2 ปีที่แล้ว +4

      Good rao sap

    • @gavireddiappalanaidu9610
      @gavireddiappalanaidu9610 2 ปีที่แล้ว +4

      Yes exactly

    • @birivasu3532
      @birivasu3532 2 ปีที่แล้ว

      అంటే మనకుల పిచ్చితో​ హైందవ ధర్మం వ్యాపించిన రాజ్యం ఇస్లాం రాజుల పాలనలో అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జరిగింది. రేవంత్ రెడ్డి ఇంత కుల గజ్జి భావన ఉన్న వేధవ అని తెలియదు. ఛీ ఛీ

  • @highvoltage1997
    @highvoltage1997 2 ปีที่แล้ว +23

    telangana lo velamas 2.3 percentage unna vallaki vote enduku vestunnaru valla daggara nijayiti undi kabatti valla daggara kula pichi ledu kabatti valla daggara mosam chese gunam ledu kabatti valla daggara state ni democratic ga rule chese vishyam undi kabatti so don.t do involve casteisam into politics...peoples does.t believe your casteisam speeches jai hind

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +6

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi.....

    • @dv9239
      @dv9239 2 ปีที่แล้ว

      Vade cheppindu kadha bro reddlu kakatiyula patananiki karanamani ippudu congress pathananiki karanam

  • @ravivivek2801
    @ravivivek2801 2 ปีที่แล้ว +5

    ఏముంది ఈయన లోపల ఎం ఉందొ బయట పడింది... st,sc,bc లు కళ్ళు తెరవండి ఇప్పుడయినా.. రేవంత్ గారు మీ మీద ఉన్న నమ్మకం పోయింది.

  • @politicalmakers9876
    @politicalmakers9876 2 ปีที่แล้ว +7

    మీకు ఓట్లు కావాలి.. అంతే గా బాబీ... కానీ బహుజను లతో బంధుత్వలు వద్దు... 😡

  • @politicalmakers9876
    @politicalmakers9876 2 ปีที่แล้ว +2

    అన్ని చేస్తారు రెడ్లు మరి వివాహ సంబంధాలు ఎందుకు పెట్టునొరు.. పుల్కా రేవంత్..

  • @krishnakurumani2429
    @krishnakurumani2429 2 ปีที่แล้ว +16

    Sc st bc minority people please think above revanth words. Please let's we gather each other. Ippatikina sc st bc minority sodarularaa.. manaku siggu ledu. soyi thechukondi babu
    Jai Pule Ambedkar ideology 🙏

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi......

    • @swaroopareddy167
      @swaroopareddy167 2 ปีที่แล้ว

      Velma kulam emaina goppada....papam revanth reddy bayata paddadu kaani mee kcr inka bayata padaledhu...anthe Theda..mim ni sanknetthukoni thiruguthhundhi..
      Mundhu poi turakallatho podadandi..

  • @satyanarayanagudurusatyamg1821
    @satyanarayanagudurusatyamg1821 2 ปีที่แล้ว +7

    Bc st sc minority సోదరులారా bsp పార్టీ లో అర్జంటుగా జాయిన్ అవండి

  • @bykanisuresh1468
    @bykanisuresh1468 ปีที่แล้ว +1

    మీరేమన్న క్షత్రియులు అనుకుంటున్నారా

  • @satyanarayanagudurusatyamg1821
    @satyanarayanagudurusatyamg1821 2 ปีที่แล้ว +43

    జైభీం జై ఏనుగు గుర్తు మనది

  • @susheelkumaryadav9603
    @susheelkumaryadav9603 ปีที่แล้ว +2

    యాదవులు ఎక్కడ ఉంటారో అక్కడ ధర్మం ఉంటుంది

  • @chandu3220
    @chandu3220 2 ปีที่แล้ว +4

    మిమ్మల్ని గెలిపించే మీ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ కాస్త బుర్ర ఉండాలి.... *టైగర్ మాట్లాడేది*😂😂

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi.......

  • @chanduyadav8393
    @chanduyadav8393 2 ปีที่แล้ว +11

    thu ni bathuku 🤦🤦🤦

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi.....

  • @sallolaraghavender5785
    @sallolaraghavender5785 2 ปีที่แล้ว +1

    *🔥పత్రిక ప్రకటన...🔥*
    *డా.మల్లు రవి.. మాజీ.ఎం.పి. & టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు...*
    కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం సామాజిక న్యాయం... లౌకికవాదం.. అన్ని మతాలను, అన్ని కులాలను సమానంగా గౌరవించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం.
    కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి దళిత గిరిజన, బడుగు బలహీన, మైనారిటీ, మహిళ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన చరిత్ర ఉంది.
    ఇటీవల కాంగ్రెస్ పార్టీ చింతన్ శివిర్ లో బడుగు బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానం చేసిన విషయం తెలిసిందే..
    రేవంత్ రెడ్డి గారు కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఒక ప్రైవేట్ రెడ్డి సంక్షేమ సంఘం సమావేశంలో రెడ్డి ల రాజకేయ ప్రాధాన్యత గురించి మాట్లాడారు.
    రెడ్డి ల ప్రధాన వృత్తి వ్యవసాయం కాబట్టి వ్యవసాయాన్ని వీడొద్దు... భూమి ఉండాలి అని చెప్పారు.
    తెలుగు రాష్ట్రాలలో పేరు పొందిన రెడ్డి నాయకులు వారు సాధించిన రాజకీయ విజయాల గురించి చెప్పారు.
    ఆ సమావేశంలో ఎక్కడ కూడ ఇతర కులాల గురించి ప్రస్తావన చేయలేదు. బడుగు బలహీన వర్గాలను అవమానించినట్టు ఎక్కడ మాట్లాడలేదు.
    రేవంత్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి పోరాటాల గడ్డ అయిన నల్లమల అటవీ ప్రాంతంలో చెంచులు, బడుగు బలహీన మధ్య పెరిగిన మనిషి.. ఆయనకు అన్ని వర్గాల ప్రజలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
    రేవంత్ రెడ్డి సామాజిక న్యాయాన్ని పాటిస్తూ
    కాంగ్రెస్ నాయకులు వరంగల్ డిక్లరేషన్ ను పెద్దఎత్తున ప్రజల్లోకి తీస్కెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
    రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశం టీ కప్పులో తుపాను లాంటిది. అంత సామరస్యంగా పరిష్కారం అవుతుంది.

  • @gogusuman2271
    @gogusuman2271 2 ปีที่แล้ว +7

    Aryaa nuvu akuva roojulu batakav ra nanu nijanga chaptunna

  • @politicalmakers9876
    @politicalmakers9876 2 ปีที่แล้ว +3

    Game over revanth reddy🤣🤣🤣

  • @nareshdanapolla7666
    @nareshdanapolla7666 2 ปีที่แล้ว +6

    Rip revanth eddiys

  • @maheshvenk
    @maheshvenk 2 ปีที่แล้ว +6

    Revanth Reddy is suffering from motions from mouth

  • @maheshgadusu1326
    @maheshgadusu1326 2 ปีที่แล้ว +10

    Jai congress🤣🤣🤣🤣🤣🤣🤣🤣 revent reddy chi chi redlu redlu pikindemiledu telanganalo

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +1

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi.....

  • @rangaboinaramakrishnarrk4647
    @rangaboinaramakrishnarrk4647 2 ปีที่แล้ว +6

    Kulala gurinchi matladaku anna

  • @pleasure-nc3xu
    @pleasure-nc3xu 2 ปีที่แล้ว +7

    బీసీ లారా కంగారు పడకండి అది రెడ్డి సభ

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi.....

  • @poornamangalagiri2623
    @poornamangalagiri2623 2 ปีที่แล้ว +1

    చూశారా మిత్రులారా అన్ని కూడా చంద్రబాబు నాయుడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ , ఎల్లో ఎలక్ట్రానిక్ మీడియా, ఎల్లో సోషల్ మీడియా, ఎల్లో ప్రింట్ మీడియా పవర్ ఎక్కడా కూడా ఈ విషయాన్ని హైలెట్ చేయకుండా , చర్చలు జరగకుండా ఆపారో... దటీజ్ CBN, ABN పవర్

  • @poornamangalagiri2623
    @poornamangalagiri2623 2 ปีที่แล้ว +12

    ఈ సారి SC, ST, BC, minority's ఓట్లు మొత్తం BSP పార్టీకే... ఒక చదువుకున్న, ఉన్నతమైన IPS ఆఫీసర్ గా పనిచేసిన RSP గారికే మా ఓటు, ఆడ ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ గారు...ఈడ తెలంగాణ RS ప్రవీణ్ కుమార్ గారు

  • @durgaraometta1928
    @durgaraometta1928 2 ปีที่แล้ว +9

    Please stop caste politics
    AP lo anna la tayarainavu

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +1

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi.....

    • @maheshvenk
      @maheshvenk 2 ปีที่แล้ว +1

      @@abhilashkondapuram3682 correct cheppinav brother

  • @sivasatyasurla9111
    @sivasatyasurla9111 2 ปีที่แล้ว +3

    Nenu vaka velama ni naku reventh Reddy aotee chela gavuramu vundhedhi epudhu poendhi

  • @vasurao1979
    @vasurao1979 2 ปีที่แล้ว +4

    Christian YSR , proud of that , why you called him reddy .. his father converted long back, Jesus shown him way to rule

  • @srinivasunakka2103
    @srinivasunakka2103 2 ปีที่แล้ว +3

    Veedi caste feeling

  • @bharathreddy1845
    @bharathreddy1845 2 ปีที่แล้ว +5

    Jai bjp 🔥 jai hindu

  • @yashwanthkrishna3111
    @yashwanthkrishna3111 9 หลายเดือนก่อน +1

    Cm గారు పూర్తి గా తెలంగాణ చరిత్రా చదివి అర్థం చేసుకుని మాట్లాడితే బాగు ఓవరో చెప్పింది విన్ని నిజం తెలుసుకోలేక మాట్లాడడం తప్పు వెలమ వేరు రెడ్డి వేరు కాదు ముందు చరిత్రా చదివి మాట్లాడు

  • @patharajanna6788
    @patharajanna6788 2 ปีที่แล้ว +5

    Kakatiyulu dalitulu kings

  • @gogusuman2271
    @gogusuman2271 2 ปีที่แล้ว +8

    Me Reddy kulam kudaa alanyaa mayam aypotade

  • @seven_nani
    @seven_nani 7 หลายเดือนก่อน

    Nenu Velama, but I love Jagan and I voted for YS JAGAN MOHANA REDDY

  • @RammohanreddyMadhikunta
    @RammohanreddyMadhikunta ปีที่แล้ว +2

    Jai reddys jai ravanth reddy

  • @srinivasi7052
    @srinivasi7052 2 ปีที่แล้ว +6

    Ippatikaina melkondi prajalara kula pichi entha dhumargamo jai rsp

    • @swaroopareddy167
      @swaroopareddy167 2 ปีที่แล้ว

      Neeku ledha kula pichi..papam revanth reddy bayata paddadu..nuvvu nee velama kcr inka bayata padaledhu..anthe Theda..
      Ayina revanth reddy velama caste ni annadu...full video chudu

  • @chandusofficial
    @chandusofficial 2 ปีที่แล้ว +2

    Reddy mudhhi chupenchundu ga veedu reddy congress ayepoindiga next bjp manaku options

  • @nayakthoughts1354
    @nayakthoughts1354 2 ปีที่แล้ว +6

    Govinda scamgress

  • @krishnamurthy524
    @krishnamurthy524 2 ปีที่แล้ว +2

    Where is anti KCR gang. Nobody counters this statement by Revanth Reddy

  • @rajrabo
    @rajrabo 2 ปีที่แล้ว +8

    Veedi chethilo Congress khatam..

  • @purumaniraju2326
    @purumaniraju2326 2 ปีที่แล้ว +6

    Reddyla? Mahagoppaga chepinavu.badugu balahina vargala rajyam ravali.

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi......

  • @sampathrao2347
    @sampathrao2347 2 ปีที่แล้ว +7

    Jagan ni jail patendi kuda congres party

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi.......

  • @anilkumar-rp7oz
    @anilkumar-rp7oz 2 ปีที่แล้ว +2

    Jail Reddy gurunchi chrppeve😝😝😝😝

  • @mbcreativevideos2576
    @mbcreativevideos2576 2 ปีที่แล้ว +1

    రేవంత్ మా దళితులతో పెట్టుకోవద్దు.....

    • @swaroopareddy167
      @swaroopareddy167 2 ปีที่แล้ว

      Mee dalithalu ni anledu...Velma kulam ni antunnaru...
      Full video chudu..

  • @kvenkatreddy7477
    @kvenkatreddy7477 2 ปีที่แล้ว +7

    I think some one misguided him to mention caste.

  • @nageshpuppala3316
    @nageshpuppala3316 2 ปีที่แล้ว +3

    Arey nv jivitham lo CM Kalev raaa

  • @srinivasannapu3466
    @srinivasannapu3466 2 ปีที่แล้ว +6

    Meeru rajulu kavali megatha kulala vallu banisalukavali meeku

  • @prasadpsdprasadpsd2450
    @prasadpsdprasadpsd2450 2 หลายเดือนก่อน

    Jai k c r

  • @nareshrajana4433
    @nareshrajana4433 2 ปีที่แล้ว

    కరోనా యుగంలో ఇంకెన్ని వింతలు చూడాలో🙈🙈🙈🙈🙈

  • @kumarpower3019
    @kumarpower3019 2 ปีที่แล้ว +2

    Na badhyatha ma vlg lo e congress ki vote veyyaniyakunda chusukunta

  • @SaiRam-xw5dr
    @SaiRam-xw5dr 2 ปีที่แล้ว +4

    Naa drushtilo andharu samanam prathi okaru gurthupetukovale

  • @gollapalliravi345
    @gollapalliravi345 2 ปีที่แล้ว +5

    Nuv Ela matadithe Reddy's & Velamalu Edharu Dhongale
    Andhuke Sc,St,Bc Bavjena rajyam ravali.Jai Bheem✊..
    Jai Bheem✊..

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว +1

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi.....

    • @gollapalliravi345
      @gollapalliravi345 2 ปีที่แล้ว

      @@abhilashkondapuram3682avnu Bro.

  • @teamwinesgaming2450
    @teamwinesgaming2450 2 ปีที่แล้ว +1

    Jai RevanthReddy Jai Congress 😍

  • @prahalladh1
    @prahalladh1 ปีที่แล้ว +1

    కాకతీయ రాజ్యాన్ని అధికారం kosamవెన్నుపోటు పొడి సింది రెడ్లు అన్న మాట

  • @sanjaykumarmudiraj3720
    @sanjaykumarmudiraj3720 2 ปีที่แล้ว +2

    Telangana lo 4% kuda lenimiku antha Sean ledhuu ra

  • @bablupraveen6194
    @bablupraveen6194 2 ปีที่แล้ว +2

    ఇన్ని రోజులు manusu lo undeee
    ఇప్పుడు open up ainduu ganthe
    Manam yemoo గోరిలం
    Bcz mana kada paisal lev

  • @saimamilla1425
    @saimamilla1425 ปีที่แล้ว +1

    వీడీకి అనువణువున caste feeling ఉంది... Bc, sc, st లారా ఆలోచించి నిర్ణయం తీసుకొని మన వాళ్ల కి otlu veyyandi...

  • @yadavyadav4637
    @yadavyadav4637 2 ปีที่แล้ว +4

    Kulam pichi vadhalali nvu etla matladathe vote veyaru

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi.....

  • @prashanthkoppula5804
    @prashanthkoppula5804 2 ปีที่แล้ว +5

    ila matladithe ni graph padipothadhi
    Sc ST BC voters niku veyyaru.
    This is a Big mistake u have done.
    E okka statement tho konni lakshala voters Congress ki dhuram avutharu.

  • @vitalvitalpal7342
    @vitalvitalpal7342 2 ปีที่แล้ว +1

    రెడ్డి సభ కి పోయాడు , కాబట్టి ,,రెడ్డి గురించీ మాట్లాడాడు....... బీసీ,sc la సభ కి పోతే , మొత్తం అదే డబ్బా కొడతారు కదా!
    Politic games strt?

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 ปีที่แล้ว

      Naku epudo telsu bro vidiki kulam pichi ekuva kavalisthe vote ki note 1st video chudu...... Stephenson tho antadu e telangana prajalanu nu elu adhi ma reddylu evariki chathakadu govt nadapadaniki ani anadu chudau okasari.....repu evaru gelichinaa reddy cm avutharu ani antadu......motham ma releatives ninu baga chusukunta dont worry ani antadu vinandi.....vidi vyavahari shayli kuda gamaninchandi.....vidi feeling entha untado miku ardam avuthundi.....

  • @AFRICULT
    @AFRICULT ปีที่แล้ว

    Reddy ni nammoddu
    Mosam chestaru
    Rout behaviour

  • @harishgowda9990
    @harishgowda9990 2 ปีที่แล้ว +2

    Sry congress party change 🙏🏻

  • @janardhand6200
    @janardhand6200 5 หลายเดือนก่อน

    Reddy is not caste dude its title

  • @simha8942
    @simha8942 2 ปีที่แล้ว +5

    Yaduguri Sandhinti(YS) ane inti peru TS & AP lo unna Reddy laku ledhu.......YSR ST Yerukula Caste......YSR valla Thaatha British valla daggara nammakanga pani chesinandhuku Reddy ane Birudhu icchaaru

    • @saikumargopineni8394
      @saikumargopineni8394 2 ปีที่แล้ว +1

      evaru cheparu Nana..
      Ela valani nammae enni rojulu agamainam.

    • @dndme
      @dndme ปีที่แล้ว

      Aunu Jagan and family asalu Reddy ae kaadu.....Reddy aithe Christianity enduku follow aitharu?

  • @saiyadav2743
    @saiyadav2743 2 ปีที่แล้ว +3

    Aunu malla mem erra bus ekki ochinam nuv e peekthavani,,🤣

  • @teluguchallengers9556
    @teluguchallengers9556 2 ปีที่แล้ว +4

    Pikadaniki dalithulu raithulu antunava ra bevakufuu

  • @roddasrinivasreddy3511
    @roddasrinivasreddy3511 ปีที่แล้ว

    Bhavishya Telangana CM

  • @narsireddyvenkata7447
    @narsireddyvenkata7447 2 ปีที่แล้ว +1

    Jai reddy s

  • @arjuns5527
    @arjuns5527 10 หลายเดือนก่อน +1

    Dnt miss guide public in the name of caste....if this theory is true where Reddys have been gone while Britishers occuping India