బాగుంది. . Kaju / dryfruits లో మాత్రమే కాదు. పుట్నాల పప్పులో కూడా ప్రోటీన్స్ ఎక్కువ వుంటాయి ... పుట్నాలు ధర అందరికీ అందుబాటులో ఉంటంది. Silver కాని silver ( varak)వేయక పోతే ఏమైంది లెండి. అది లేకుండానే చేసుకుందాము... ఇంపు కోసము కాదుగా ... ఆరోగ్యం కోసము varak అవసరం లేదు.
పిల్లలు లేని వాళ్ళు / పెద్దవాళ్ళూ ఆస్వీట్ తినకూడదా? పైగా ఫాయిల్ పేపరు అది ఒరిజినల్ వెండిలి కాదు. దాని వల్ల అల్యూమినియం కడుపులోకిపోయి 'లేనిపోని రోగాలోస్తాయి.
సూపర్ సూపర్ సూపర్బ్ ఈ సందేశానికి ధన్యవాదాలు యశస్విభవ భారతమాత కి జై మధురమైన స్వరం
బాగుంది మేడం.👌👌
Tq so much 💖
Home made sweet is more valuable madam than the one purchased from shop
నోట్లో నుండి నీలు వూరుతూన్నాయి తల్లి సూయర్ ❤
Happy new year 🎉 ✨️
Nijam naaku alane anipinchindi
Aha ami ruchulu adiripoye mi sweets super wonderful 🌹🌻🌼💐🌷🌺❤️👍👌
సూపర్ రెసెప్ 👌👌
Super,andi kotta recipe choopincharu ,chala bagaa chesaru
Good❤ బాగుంది
Thank you
Komatlu sweetlu bagaa chestarandi
Nice ❤
Exllient
Super 🎉🎉
బాగుంది. . Kaju / dryfruits లో మాత్రమే కాదు. పుట్నాల పప్పులో కూడా ప్రోటీన్స్ ఎక్కువ వుంటాయి
... పుట్నాలు ధర అందరికీ అందుబాటులో ఉంటంది.
Silver కాని silver ( varak)వేయక పోతే ఏమైంది లెండి. అది లేకుండానే చేసుకుందాము... ఇంపు కోసము కాదుగా ... ఆరోగ్యం కోసము varak అవసరం లేదు.
Just like mysoor pak
Chala bavundi❤
👌👌👌👌
👌
Shanaga pappu kadu putnalu, correct it
మాది మైసూర్
Tothis we can add nuvuulu or not please toll your opinion
Idk Sanaga Pappu kadu putnala Pappu andi
ఇది బెంగళూరు పాక్ కదా
Patnal pappu ,senaga pappu okatenaa
ఒక్కటే
Tq for watching 😄
వేయించిన శనగపప్పు. Chutney కి వాడే పప్పు
పుట్నాల పప్పు ని వేయించిన శనగపప్పు అని కూడా అంటారు
పిల్లలు లేని వాళ్ళు / పెద్దవాళ్ళూ ఆస్వీట్ తినకూడదా? పైగా ఫాయిల్ పేపరు అది ఒరిజినల్ వెండిలి కాదు. దాని వల్ల అల్యూమినియం కడుపులోకిపోయి 'లేనిపోని రోగాలోస్తాయి.
ఎందుకు tinakudadhu?
Teliyacheyandi.
yashoda gaaru lpedda vaallu enduku tinakudadaa.meeeu peddavallaa
చేసామండి శనగ పప్పు వాసన పోవట్లా😢😢
Elaichi వేస్తే vasana రాదు
Tq for watching 😄
Palu cheniga pappu kajuvesi grind chesaru.tarvsta emi vesaru telyadu.
తరువాత bellam వేసి మెక్సి చేశాను.
అట్ట పెట్టిలో పెట్టాలి, పిల్లల్ని నమ్మించడానికి
మిక్సీ ఈమిటీ ని రుదుడు కో లారా డాన్ససు కోలా రా లొంజ్
మరి శొంఠి పొడిబ్యేందుకు చల్లలేదు
Putnalu
మీరు తెలుగు కన్న ఇంగ్లీషు తప్పులు లేకుండా మాట్లాడారు. మీద అమెరికానా
Kadu. East godavari. Present guntur.
Tq for watching 😄 👀
పొద్ది 😂😂😂
భాష కొంచం improve చేస్తే బాగుంటుంది.
I will try.
Tq for suggestion ☺️
Tq for watching
Super Super Super Super 🎉🎉