#Nagarkarnool

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2024

ความคิดเห็น • 32

  • @Simplyprasad4
    @Simplyprasad4 หลายเดือนก่อน +3

    Great job assal👏👏

  • @e96-k
    @e96-k หลายเดือนก่อน +2

    ఇంటర్వ్యూ చాలా బాగుంది అన్నా

  • @mr_creations.143
    @mr_creations.143 หลายเดือนก่อน +2

    Super babai

    • @e96-k
      @e96-k หลายเดือนก่อน

      మీకు తెలుసా బ్రో ఈ ఇంటర్వ్యూ అతను 😮😮

  • @e96-k
    @e96-k หลายเดือนก่อน +2

    వీడికి వాడికి ఐఫోన్లు ఇచ్చుకుంట వీడియోలు చేయడం కాదు ఇలాంటి వాళ్లకు హెల్ప్ చేయాలి ❤❤

    • @legend-ri9ke
      @legend-ri9ke หลายเดือนก่อน

      ఇప్పుడున్న కాలంలో అలా చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు

  • @e96-k
    @e96-k หลายเดือนก่อน +3

    వాళ్లకు ఫుడ్డు మంచిగా పెడతారా అన్న

  • @e96-k
    @e96-k หลายเดือนก่อน +1

    అసలు ఆవుల అలవాట్లు ఎంత బాగున్నాయో

  • @mr_creations.143
    @mr_creations.143 หลายเดือนก่อน +1

    నాగర్ కర్నూల్ లో ఇది ఒక్కటే ఆశ్రమం ఉందా లేక ఇంకా ఇలా ఆశ్రమాలు ఏమైన ఉన్నాయా బాబాయి

  • @mr_creations.143
    @mr_creations.143 หลายเดือนก่อน +3

    పిల్లలకు అదే ఆశ్రమం లోన చదువు చెబుతారా బాబాయి

    • @TSYouthIdeas
      @TSYouthIdeas หลายเดือนก่อน

      వాళ్ళ స్కూల్ డ్రెస్ చూస్తే బయటికి వెళ్లి చదువుకునే వాళ్ళ లాగా ఉన్నారు

  • @mr_creations.143
    @mr_creations.143 หลายเดือนก่อน +2

    ఎన్ని ఏండ్ల నుండి అక్కడ ఆశ్రమం ఉంది బాబాయి

    • @e96-k
      @e96-k หลายเดือนก่อน

      ఈ ఛానల్ మనకు తెలియదు కాని మన nagarkarnul లో ఉంది మనం హెల్ప్ చేదాం 🙏🙏🙏🙏

    • @legend-ri9ke
      @legend-ri9ke หลายเดือนก่อน

      అసలు ఎన్ని ఏండ్ల నుంచి ఆశ్రమం ఉందో ఎవరికీ తెలియదు.

  • @e96-k
    @e96-k หลายเดือนก่อน +2

    బయట నుండి ఆ సరస్వతి దేవి గుడి ఉందని తెలుసు కానీ పిల్లలు ఉన్నారాని తెలియదు అన్న

    • @legend-ri9ke
      @legend-ri9ke หลายเดือนก่อน

      చాలామందికి అది గుడి అని మాత్రమే తెలుసు

  • @e96-k
    @e96-k หลายเดือนก่อน +3

    డిగ్రీ దాకా పిల్లలను అక్కడ ఉంచుకుంటారా అన్న

    • @TSYouthIdeas
      @TSYouthIdeas หลายเดือนก่อน

      వాళ్లు చదువుకునేది అయిపోయాక కూడా అక్కడే ఉండాలి అనుకుంటే ఉండవచ్చు అనుకుంటాను

  • @mr_creations.143
    @mr_creations.143 หลายเดือนก่อน +1

    ప్రభుత్వం నుండీ ఆ ఆశ్రమానికి ఫండ్ లాంటిది ఏమైన వస్తుందటనా బాబాయి

    • @legend-ri9ke
      @legend-ri9ke หลายเดือนก่อน

      రావచ్చు లేకుంటే అనాధాశ్రమం నడపడానికి వీలు అవ్వదు కదా

  • @e96-k
    @e96-k หลายเดือนก่อน +2

    అక్కడ పిల్లలు అంత మంది ఉంటారు anna

    • @legend-ri9ke
      @legend-ri9ke หลายเดือนก่อน

      అక్కడికి వెళ్లి చూస్తే తెలుస్తుంది అనుకుంటున్నాను

  • @Simplyprasad4
    @Simplyprasad4 หลายเดือนก่อน +1

    Nagarkarnool Lo ekkada undhi Great ❤

    • @legend-ri9ke
      @legend-ri9ke หลายเดือนก่อน

      నేను చాలా రోజుల నుంచి నాగర్ కర్నూల్ లోనే ఉంటున్న ఆశ్రమం ఎక్కడుందో నాకు కూడా తెలియదు ఈ చానల్లో వస్తేనే తెలుస్తుంది

    • @friendlytalks7268
      @friendlytalks7268  หลายเดือนก่อน

      నాగర్ కర్నూల్ లో ఉన్న వారు ఎవరైనా కామెంట్ చేస్తే బాగుండు ఆశ్రమం గురించి తెలుస్తుంది

  • @legend-ri9ke
    @legend-ri9ke หลายเดือนก่อน +2

    మన నాగర్ కర్నూల్ లో అనాధాశ్రమం ఉందా

    • @e96-k
      @e96-k หลายเดือนก่อน

      మన నాగర్ కర్నూల్ లో అనాధ ఆశ్రమం ఉందని మాకు ఇప్పటిదాకా తెలియదు బ్రో 😢😢😢

  • @Simplyprasad4
    @Simplyprasad4 หลายเดือนก่อน +3

    Viralalu evaraina istara

    • @TSYouthIdeas
      @TSYouthIdeas หลายเดือนก่อน

      ఇస్తారేమో ఇవ్వకుంటే ఆశ్రమం ఎలా నడుస్తుంది