1. ఇక్కడికి రా- come here 2. అక్కడికి వెళ్ళు- go there 3. అల్లరి చేయకు - don't make noise 4. ఏడవకు - don't cry 5. అది నాకు ఇవ్వు - give it to me 6. ఇప్పుడు కాదు - not now 7. మళ్లీ ఏంటి- what again 8. పాలు తాగు- drink milk 9. వెళ్లి ఆడుకో-go and play 10. వెళ్లి పడుకో- go and sleep 11. ఫోన్లో వీడియోస్ చూడకు- don't watch videos on mobile 12. పలక మీద రాయి- write on the slate. 13. స్నానం చేయిస్తారా- come I will give you a bath 14. డ్రెస్ సరిగ్గా వేసుకో- where the dress properly. 15. గుడ్డు తిను - eat an egg
1.ఇతరుల వస్తువులు అడగకుండా తీసుకోరాదు 2.అల్లరి మానుకోకపోతే మీ పేరెంట్స్ కి complaint చేస్తాను 3.దస్తూరి చక్కగా రాయడం అలవాటు చేసుకో 4.బాగా చదువుకోకపోతే భవిష్యత్తులో కష్టపడాల్సి వస్తుంది 5.కరకుగా,బాధ పెట్టేలా మాట్లాడకూడదు 6.నిన్న ఎందుకు బడికి రాలేదు 7.పరీక్షలు దగ్గర పడుతున్నాయి శ్రద్ధగా చదువుకొండి 8.చెప్పిన పాఠాలన్నీ బాగా చదివారా,చదువుతున్నారా 9.రెగ్యులర్ గా బడికి రాకపోతే చదువు సరిగా రాదు 10.నీటిని,సమయాన్ని వృధా చేయకండి 11.ఇంటి లాగే పాఠశాల గదులనూ శుభ్రంగా ఉంచుకోవాలి 12.వేసవి సెలవుల్లో ఖాళీ సమయాన్ని అర్థవంతంగా గడపండి 13.ప్రాజెక్టు పని పూర్తిచేసారా 14.మంచి పుస్తకాలు చదవండి మీ I.Q లెవెల్స్ పెరుగుతాయి 15.కూరగాయలు తీసివేయకుండా తినాలి.అది మీ ఆరోగ్యానికి మంచిది 16.ఎండలో తిరిగి ఆరోగ్యం పాడుచేసుకోకండి 17.( రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యంతో వండిన ఈ ) ఆహారాన్ని వృధా చేయకూడదు 18.అందరితో మర్యాదగా,ఒద్దికగా,మృదువుగా మాట్లాడాలి 19.నిజాయితీగా జీవించాలి 20.అబద్ధాలు చెప్తూంటే ఇహపై నిజం చెప్పినా ఎవరూ నమ్మరు...so అబద్ధాలు చెప్పకూడదు ఈ వాక్యాలు ఇంగ్లీష్ లో చెప్పే వీడియో చేయండి మదన్
Thank you sir really it's very useful video and also one small request sir kids school homework writing and reading appudu kani yela matladtundalo Vallato a video cheyandi sir
A home work icharu? A subjects icharu home work? Last day home work teacher check chesara ? Home work complete chesava ? School lo chadivistunara ? Erojua classes chepparu ? A topic chepparu ?
Thank you brother English raleni variki ardhamayettu chala baga chepparu
1. ఇక్కడికి రా- come here
2. అక్కడికి వెళ్ళు- go there
3. అల్లరి చేయకు - don't make noise
4. ఏడవకు - don't cry
5. అది నాకు ఇవ్వు - give it to me
6. ఇప్పుడు కాదు - not now
7. మళ్లీ ఏంటి- what again
8. పాలు తాగు- drink milk
9. వెళ్లి ఆడుకో-go and play
10. వెళ్లి పడుకో- go and sleep
11. ఫోన్లో వీడియోస్ చూడకు- don't watch videos on mobile
12. పలక మీద రాయి- write on the slate.
13. స్నానం చేయిస్తారా- come I will give you a bath
14. డ్రెస్ సరిగ్గా వేసుకో- where the dress properly.
15. గుడ్డు తిను - eat an egg
Were the dress properly
Not where
Where means : ఎక్కడ
Tnq
Wow super sir evi naku chala help avutundhi sir thank you so much
Thank you sir really it's very useful video
1.ఇతరుల వస్తువులు అడగకుండా తీసుకోరాదు
2.అల్లరి మానుకోకపోతే మీ పేరెంట్స్ కి complaint చేస్తాను
3.దస్తూరి చక్కగా రాయడం అలవాటు చేసుకో
4.బాగా చదువుకోకపోతే భవిష్యత్తులో కష్టపడాల్సి వస్తుంది
5.కరకుగా,బాధ పెట్టేలా మాట్లాడకూడదు
6.నిన్న ఎందుకు బడికి రాలేదు
7.పరీక్షలు దగ్గర పడుతున్నాయి శ్రద్ధగా చదువుకొండి
8.చెప్పిన పాఠాలన్నీ బాగా చదివారా,చదువుతున్నారా
9.రెగ్యులర్ గా బడికి రాకపోతే చదువు సరిగా రాదు
10.నీటిని,సమయాన్ని వృధా చేయకండి
11.ఇంటి లాగే పాఠశాల గదులనూ శుభ్రంగా ఉంచుకోవాలి
12.వేసవి సెలవుల్లో ఖాళీ సమయాన్ని అర్థవంతంగా గడపండి
13.ప్రాజెక్టు పని పూర్తిచేసారా
14.మంచి పుస్తకాలు చదవండి మీ I.Q లెవెల్స్ పెరుగుతాయి
15.కూరగాయలు తీసివేయకుండా తినాలి.అది మీ ఆరోగ్యానికి మంచిది
16.ఎండలో తిరిగి ఆరోగ్యం పాడుచేసుకోకండి
17.( రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యంతో వండిన ఈ ) ఆహారాన్ని వృధా చేయకూడదు
18.అందరితో మర్యాదగా,ఒద్దికగా,మృదువుగా మాట్లాడాలి
19.నిజాయితీగా జీవించాలి
20.అబద్ధాలు చెప్తూంటే ఇహపై నిజం చెప్పినా ఎవరూ నమ్మరు...so అబద్ధాలు చెప్పకూడదు
ఈ వాక్యాలు ఇంగ్లీష్ లో చెప్పే వీడియో చేయండి మదన్
Yes... నాకు కూడా
I will tell wait
1.dont take others things with out asking their permission
S
No sir please don't tell this all ok
Thank you sir really it's very useful video and also one small request sir kids school homework writing and reading appudu kani yela matladtundalo Vallato a video cheyandi sir
Madam, konni telugu sentences ivvalgalara?
A home work icharu? A subjects icharu home work? Last day home work teacher check chesara ? Home work complete chesava ? School lo chadivistunara ? Erojua classes chepparu ? A topic chepparu ?
@@LearnEnglishWithMadanw
Super
బ్రదర్ ఇంకా పెట్టు చాలా బాగాచెప్తున్నారు మీరు థాంక్ యు బ్రదర్
Thanks for your videos it is very helpful
Sir, I am learning Telugu through your channel and I found it really helpful
Sir thank u very much..... all people use usefull videoo... Keep it
Superb, thanks a lot sir 🙏 very useful to me
Thank you sir super ❤
Thank you so much for valuable information ☺️🙂
Its a very good video sir..... Send me all situations videos day by day sir
Tq so much sir
Inka chala videos cheyandi sir
Thank. U. Bro. God. Bless. U
Meru baga cheparu
Superb ,thank vary much sir
🎊 thank you👍👍👍👍👍👍
Super bro Tq so much 👌👌
Thank you very much sir supar
sir super very useful words sir
Nice sir thank you
👌👌👌👌 thank you sir
Super. Sir
Fine wards sir
Thank you ❤️ sir 😊
Thank you for helping
😊😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
Thank you
Hi Sir very useful words very nice thank you very much
Me vedios naku chala help avthunaee andi
Thank you sir😊
Thank you 🙏
Telugu perfect raasaaru👍
Very useful video sir
Chala usefulga undi,naa granddaughters US lountaru,asalu telugu radu,vallatho matladataniki naku chala bagundi.
Tq sir
Nice sir it is very useful
Tq sir super.
Chall thank u Anna naku English radhu your video's chalaa help avuthudhi
సూపర్ బ్రో
Thank for your it is very helpfull
Good job 👍👍
Thanku very much sir
Thank you so much
Class room and out side words chepandi sir
Good morning 🙏🏻
Super 👌👌👌, i want More.....Sir
Sir. Super. Clear. The. Words. Sir
From Hyderabad
👌sir
Hi ur class exlent
Wow suer sir
Hai sir your way of explain words are superbbb👏 ..very useful sir
Hai sirisha gaaru how r u
Nice sir
Thank you very much sir 😁😂🥰😆
Verynice sir
Now i subscribed 👍
Supper anan
Super sir
Sir please sir interview related questions and answers please
Baga explain chestunaru
I love you baby
❤
I'm ur new subscriber 🥰
👌🙏
Sir being beaten n being scolded...
Daily used sentences cheyandi sir
🙏🏻💐
Tq sir alage Pillalatho sentences lo kuda ela matladalo vedios cheyandi sir
Thank you very much sir🙏
W
I have two baby's it's very useful me
Its very useful to me_anochu sister
Tq u sir tq so much
Thanks bro
Nice bro👍
Sir, pl make videos on conversation between parents and children.
thank you sir
Tq for use ful words
Keep it there
Hi andi.. నాది కూడా... Daily use English sentences youtube channel... Views రావడం లేదు అండీ... Views రావాలి అంటె em చెప్పాలి... Plz చెప్పండి.. 😢
Good
Superb sir thank u very much
❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊
good
Super👌👌👌👌
Tq.varymuch
Very nice and useful sir .first time I saw ur vedio. English matladalani chala interest but matladalekapothunanu sir.any tips
English stories and newspaper chadhuvandi.
English lo matladuthu record cheskondi
👌
👌👌😎👍❤️😍
Tq u Anna
❤
Nice video sir 🙏
Tq
Like subscribe chasanu sir thanks
Super Super Super
Please tell about these🙏🙏
Super Sir, 🙏🙏
Communication sentence videos post cheyandy plz.
👌🤝💐
🎉❤❤
Keep it on table
Have you have any idea 💡 how much you have any good ideas for
🙏
I love it
🙏👌