డిసెంబర్ 31 న నేను చేసిన అద్భుతమైన కార్యాలు!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น •

  • @vasantalatav1818
    @vasantalatav1818 2 วันที่ผ่านมา

    Super andi. Challa manchi vishayalu share chesaru.👌👏👏🙌🙌🌹🌺🌼💐🙏

  • @sarojadegala3352
    @sarojadegala3352 3 วันที่ผ่านมา +7

    చాలా బాగా చెప్పారు సార్ హెల్తి ఫుడ్ ఎలా తీసుకోవాలి షుగర్ కంట్రోల్ ఎలా చేయాలి అలాంటి విషయాలు గురించి వీక్లీ వన్స్ చెప్పండి ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉంది షుగర్ గురించి

    • @GodavariVibes51
      @GodavariVibes51  3 วันที่ผ่านมา +2

      Sure after Pongal 👍do it

  • @anuradhaachanta5575
    @anuradhaachanta5575 4 วันที่ผ่านมา +11

    నేటి తరానికి మీరు చెప్పిన సందేశం చేరాలని కోరుతున్నా👌

  • @nagasudhamahanandigari5663
    @nagasudhamahanandigari5663 2 วันที่ผ่านมา

    Chala manchi visayalu chepparu sir.inka elanti manchi visayu inka mi nunchi ravalani korukuntunna sir.

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 4 วันที่ผ่านมา +4

    సూపర్ అండి ప్రేమ్ బాబు గారు చాలా బాగా చెప్పారు మీరు ఇప్పట్లో యూత్ కి చెప్పనేమండి మీరు చెప్పింది చాలా బాగుంది 100% కరెక్ట్ అండి ప్రేమ్ బాబు గారు మా అందరికీ మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్👌👌👍🙏🙏🙏🙏

  • @anasuyapisini4565
    @anasuyapisini4565 3 วันที่ผ่านมา +1

    మీరు చెప్పిన ప్రతి మాట ఆణిముత్యం బాబాయ్ గారు ❤️🙏👏తప్పకుండ ఈ వీడియోవాట్సాప్ స్టేటలో షేర్ చేస్తాను కొంత మంది అయినా విని నేర్చుకోవాలి మంచివిషయాలు చెప్తున్నారు ❤️thanku and ఇంకా మంచి విషయాలు ఇలానే చెప్తూండాలి మేము నేర్చుకోవాలి అమ్మ ద్వారా చాలా నేర్చుకుంటున్నాం సంధ్య ద్వారా రమ్య ద్వారా ఇప్పుడు మీరు ❤️thanku మీరు మా ముందుకు వచ్చి ఇన్ని విషయాలు నేర్పిస్తున్నందుకు ❤️🙏

  • @Yashusingleking
    @Yashusingleking 3 วันที่ผ่านมา

    Chala manchi vishyalu chepparandi new year resolutions ga ilativi andaru patisthe mana desam entho mundukelthundi culture gurinchi kuda chala chakkaga chepparandi tq

  • @daravemalafkdyodeofhvictor7850
    @daravemalafkdyodeofhvictor7850 4 วันที่ผ่านมา +6

    😊 బాబాయి గారు 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👌🏼👌🏼👌🏼👌🏼👍🏼 మూడుసార్లు చూసాను, మూడు సార్లు విన్నాను వినిపించినాను చుట్టూ వున్న పిల్లలు తప్పకుండా మారాలి మీ మాటలు వినాలి

  • @SuryakumariGogada
    @SuryakumariGogada 2 วันที่ผ่านมา

    Super sir chala baga chepparu👌👌👌

  • @VijayaLakshmi-mc8eu
    @VijayaLakshmi-mc8eu วันที่ผ่านมา

    Manchiga cheparu prem garu.Na kooturu Vishnu lo Bhimavaramlo chadivindi Engeneering.Inka job raledu.Entho kastapadi gulf lo undi chadivinchanu kani upayogam ledu.Madi sakhinetipalli mee vadinagaru videos meevideos chustunnanu Thanku.

  • @IndhuIndhu-xu2os
    @IndhuIndhu-xu2os 3 วันที่ผ่านมา +3

    😊😊😍😍😍👏👏👏👏 మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయం వాస్తవ నాన్న
    నాన్న వదినమ్మ వీడియోలో అప్పుడప్పుడు కనిపించినప్పుడు మీరు అస్సలు మాట్లాడేవారు కాదు
    ఇప్పుడు అర్థమవుతుంది నాన్న 😍😍 మీ మాట మీ భావాలు ముత్యాల అని 😍😍 మేము ఎన్ని రోజులు మిస్ అయ్యో నాన్న మీరు మాకు దగ్గరవటం మా వదిన వరం😍😍👍😊

    • @GodavariVibes51
      @GodavariVibes51  3 วันที่ผ่านมา

      Tq for for support and feedback Amma

  • @prabjasurya8017
    @prabjasurya8017 4 วันที่ผ่านมา +3

    చాలా చాలా బాగా చెప్పారు ప్రేమ్ గారు ధన్యవాదాలు

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 4 วันที่ผ่านมา +4

    మంచి విషయాలు చెప్పారు అన్నయ్యగారు ఇప్పుడు ఇప్పుడు యువతీ యువకులు ఎలా ఉండాలో మంచి చెప్పారు 100% కరెక్ట్ అన్నయ్య 👍👌

  • @avasanthaavasantha4592
    @avasanthaavasantha4592 4 วันที่ผ่านมา +4

    🙏 వావ్ నైస్ సార్ మీ మాటల్లో చెప్పటం బాగుంది 👌🏻👌🏻❤️👍👍

  • @P.G.Vasthavalu
    @P.G.Vasthavalu 4 วันที่ผ่านมา +3

    సూపర్ ప్రేమ్ గారు చాలా బాగా చెప్పారు
    అందరూ పాటించవలసిన మంచి విషయాలను తెలియజేశారు 👌❤️❤️❤️

  • @radhakamana86
    @radhakamana86 3 วันที่ผ่านมา +2

    చాలా మంచి వీడియో పెట్టారు ప్రేమ్ బాబు 👌👌👌

  • @saiprabhu6812
    @saiprabhu6812 3 วันที่ผ่านมา +2

    Hi babai garu thank you so much for feel good future video ❤

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 4 วันที่ผ่านมา +2

    Hai babai garu 😊chala baga chepparu 😊e generation kids ki good message 👌🏻👌🏻👌🏻hat's off to your messages and thought 🙏🙏🙏🙏

  • @rafiya2838
    @rafiya2838 3 วันที่ผ่านมา +1

    చాలా మంచి విషయాలు చెప్పారు ప్రేమ్ గారు

  • @sujathach2145
    @sujathach2145 3 วันที่ผ่านมา +2

    ప్రేమ్ గారు చాలా బాగా చెప్పారు

  • @anuradha6324
    @anuradha6324 4 วันที่ผ่านมา +3

    prem babu,mee vadina garini minchi poyaru.excellent video.all the best,god bless u.Anuradha rjy.

  • @srideviakella6588
    @srideviakella6588 3 วันที่ผ่านมา

    Correct ga chepparandi Prem garu.

  • @shivamshant
    @shivamshant 3 วันที่ผ่านมา +4

    Babai you are really great babai

  • @lakshmibathineedi8768
    @lakshmibathineedi8768 4 วันที่ผ่านมา +1

    Chala manchi vishayalu chepparu prem babu God bless you

  • @kummarijyothi-yi5tf
    @kummarijyothi-yi5tf 4 วันที่ผ่านมา +2

    Good massage Prem ji

  • @vinodareddy3584
    @vinodareddy3584 4 วันที่ผ่านมา +1

    Wow babai meeru roju roju ki Baga chaala chaala Baga చెబుతున్నారు TQ babai chaal manch vishayalu chepparu❤🎉

  • @mallikareddy8875
    @mallikareddy8875 3 วันที่ผ่านมา +6

    Hi ప్రేమ్ గారు మీరు చెప్పిన విషయం మంచిదే కాని వినేవాళ్ళు ఉండాలి కదా మంచి సందేశం

  • @kolasuneetha9645
    @kolasuneetha9645 4 วันที่ผ่านมา +2

    Chala manchi video prem garu

  • @sarithakonda3187
    @sarithakonda3187 4 วันที่ผ่านมา +18

    Manchi విషయం చెప్పేరు ప్రేమ్ గారు. పిల్లల్ని చిన్నప్పటినుండి ఇది మంచి,ఇది చెడు అని చెప్పి పెంచితే వాల లైఫ్ బాగుంటది.నేను మెడిటేషన్ చేస్తాను మాకు ఆశ్రమం కూడా ఉంది. మెడిటేషన్ మన లైఫ్ లో చాలా మార్పులు తీసుకొస్తుంది.

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 4 วันที่ผ่านมา +6

    ప్రేమ్ గారు ఈతరానికి ఉపయోగపడే మంచి మాటలు,సూచనలు చెప్పేరు, చాలా మంది యూత్ ఈరోజుల్లో లైఫ్ షార్ట్ అయిపోయింది,అందుకని అందివచ్చిన ప్రతీ ఒక్కటి ఎంజాయ్ చేసేయాలనుకుంటున్నారు, అందుకే రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా ఇష్టమొచ్చినట్టు బతకానుకుంటున్నారేమో అనిపిస్తుంటుందండి

  • @kalyaniatyam1205
    @kalyaniatyam1205 4 วันที่ผ่านมา +1

    Prem garu meeru cheppinavi anni kuda chala useful ga vunnayi, and andari parents ki kuda chala upayoga padathayandi ,eye opening words from you to all the parents 👍👍

  • @shriharidra
    @shriharidra 4 วันที่ผ่านมา +2

    అవునండి మీరు చెపిన్ది 100% currect 👌👍

  • @archanakumbarthi3272
    @archanakumbarthi3272 4 วันที่ผ่านมา +4

    Meeru cheppinavi anni correct andi mana culture marchipoyi western culture ku alavaatu paduthunnaru manaku ugadi New year andi adi evariki gurthu ravatledu prem garu manchi vidios cheyyandi ippude start chesaru andariki avasaram ayye videos cheyyandi

  • @koneylakshmi3322
    @koneylakshmi3322 3 วันที่ผ่านมา +1

    🎉message bagundhi.eppudu vunna zenarationky.good message

  • @Sudhareddyteluguvlogs
    @Sudhareddyteluguvlogs 4 วันที่ผ่านมา +3

    ప్రేమ్ గారు చాలా కరెక్ట్ గా చెప్పారు

  • @manoramaaluru5152
    @manoramaaluru5152 3 วันที่ผ่านมา +1

    Manchi vishayalu chepparu neti tharaniki Lakshmana babai,🙏🙏

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 12 ชั่วโมงที่ผ่านมา

    Well said 👏👍

  • @srisupraj
    @srisupraj 4 วันที่ผ่านมา +1

    Superb Prem garu, whatever you said everything is 100% correct. Very valuable information.

  • @lakshmipenmetsa8018
    @lakshmipenmetsa8018 3 วันที่ผ่านมา +3

    yanam flower show cheyandi prem garu emonth 6 7 8 jaruguthundi

  • @sowjithota1214
    @sowjithota1214 3 วันที่ผ่านมา

    Babai chala Baga chepparu

  • @Bigbosstelugu_1
    @Bigbosstelugu_1 4 วันที่ผ่านมา +2

    Chala baga chepparanditq

  • @vijayavijaya7085
    @vijayavijaya7085 4 วันที่ผ่านมา +2

    చాలాబాగా చెప్పా రండి

  • @lakshminanaji5957
    @lakshminanaji5957 2 วันที่ผ่านมา

    Manchi matalu chepparu annaya 1/1/25 gurinchi

  • @venkataramani2741
    @venkataramani2741 4 วันที่ผ่านมา +2

    Hai pream garu meeku Happy new year 2025 and good video good message 👌 nice 🎉

  • @durgabandi1781
    @durgabandi1781 3 วันที่ผ่านมา

    Chala Baga Cheppara Prem Gaaru.

  • @NirmalaMallela-p7t
    @NirmalaMallela-p7t 4 วันที่ผ่านมา

    Very informative video thanks for your wonderful suggestions ❤❤❤

  • @madhavireddy6746
    @madhavireddy6746 3 วันที่ผ่านมา

    Hi prem 💐💚🙋🏻‍♀️🙋🏽👨🏻

  • @nirmalaambati9797
    @nirmalaambati9797 3 วันที่ผ่านมา +2

    ఈ వీడియో 10 రోజుల ముందు అయితే బావుండేది
    10 th Inter చదువుతున్న పిల్లలకు కాలేజీ లో స్కూల్ లో చెపితే చాలా వరకు పిల్లలు జాగ్రత్తగా ఉంటారు 🙏

  • @madhaviprasanna6602
    @madhaviprasanna6602 3 วันที่ผ่านมา

    Very good message 👏

  • @indirapeyyeti3498
    @indirapeyyeti3498 3 วันที่ผ่านมา

    Manchi Natalu cheparu thank u

  • @Premsri7181-sv7lx
    @Premsri7181-sv7lx 3 วันที่ผ่านมา

    Chala manchi vishyalu chepparu Prem garu 🎉🎉🎉🎉🎉

  • @tulasireddy1940
    @tulasireddy1940 4 วันที่ผ่านมา +1

    Very good message premgaru

  • @teja.pooja.d9408
    @teja.pooja.d9408 4 วันที่ผ่านมา +1

    Chala baga cheparu babai garu

  • @Sisterstales_8
    @Sisterstales_8 4 วันที่ผ่านมา +3

    First like baabi❤❤
    We really appreciate your nature and self decipline ❤❤❤

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 4 วันที่ผ่านมา

    Super ga chepparu Babai garu 👌🏻👌🏻 present generation ki chala sportive ga unnai me matalu nice video 👌🏻👌🏻👌🏻❤❤❤

  • @rajithasriram2743
    @rajithasriram2743 4 วันที่ผ่านมา +1

    Chala baga cheptunnaru babai garu tq🎉

  • @kalyanikotari4624
    @kalyanikotari4624 3 วันที่ผ่านมา +1

    Baali country lo no celebration s Alagey mana India lo kuda marppu ravali sir manchhi vishiyalu eavuru cheappina manchhi good 🙏🙏sir

  • @mathilakshmikumari6789
    @mathilakshmikumari6789 3 วันที่ผ่านมา

    Hi sir ఛాలా bagundhi.

  • @santhirouthu5977
    @santhirouthu5977 4 วันที่ผ่านมา

    Amma peace of mind ne eche alochanalu marchesaru meru ee generation ne marchestunnaru ande, ela sutega cheptunnaru tq ande 💐

  • @vinodareddy3584
    @vinodareddy3584 4 วันที่ผ่านมา +1

    Super babai TQ soooooo much ❤🎉 nice video

  • @Madavi9597Bujji
    @Madavi9597Bujji 3 วันที่ผ่านมา

    Maku babai pedhananna atta pinni vallu evaru layru ma nanna 1 maa amma 1 meeru maa babai🎉🎉

  • @prasannalakshmi2745
    @prasannalakshmi2745 4 วันที่ผ่านมา +1

    Manchi message eacharu, babai garu.

  • @lakshmipenmetsa8018
    @lakshmipenmetsa8018 3 วันที่ผ่านมา +1

    Good vidiyo 🙏🙏

  • @lingareddysravani7216
    @lingareddysravani7216 4 วันที่ผ่านมา +1

    Good information babaigaru

  • @yakubishaik1467
    @yakubishaik1467 3 วันที่ผ่านมา

    Chala manchi msg sir

  • @lakshmivenkatesh6732
    @lakshmivenkatesh6732 3 วันที่ผ่านมา

    Good advice anna🎉🎉🎉🎉

  • @gowthamimallela2962
    @gowthamimallela2962 3 วันที่ผ่านมา

    Super sir👌👌👌

  • @Rishigaming5
    @Rishigaming5 4 วันที่ผ่านมา

    Chala manchi vishayalu chepparu prem garu ..super video

  • @SRiGayathri843
    @SRiGayathri843 4 วันที่ผ่านมา

    Hi prem garu this video super nice motivation 👏

  • @Arumalla-yp4ne
    @Arumalla-yp4ne 4 วันที่ผ่านมา +1

    God bless you prem

  • @KrishnaKumari-pg7tt
    @KrishnaKumari-pg7tt 4 วันที่ผ่านมา

    చాలా మంచి విషయాలు చెప్పారు ప్రేమ గారు ఇటువంటి వీడియోలు వారానికి ఒకసారి చేస్తాను అని చెప్పారు తప్పకుండా చేయండి

  • @chandrakalalatchireddy8741
    @chandrakalalatchireddy8741 3 วันที่ผ่านมา

    Very useful information anna..

  • @Sobha458
    @Sobha458 4 วันที่ผ่านมา +1

    Good video prem garu

  • @sunkaralalitha4678
    @sunkaralalitha4678 4 วันที่ผ่านมา

    God bless you prem🎉🎉

  • @vasavin4096
    @vasavin4096 4 วันที่ผ่านมา

    Baga chepparu🙏🙏

  • @sreedevikalvacherlla6072
    @sreedevikalvacherlla6072 4 วันที่ผ่านมา

    Good Awareness 👍
    Very useful video

  • @DurgaDeviKovelamudi
    @DurgaDeviKovelamudi 3 วันที่ผ่านมา

    Very good message to youth and also to parents

  • @bhavaniGanga-go4no
    @bhavaniGanga-go4no 4 วันที่ผ่านมา

    Hi babai chala manchi video miru cheppina vishyaalu fOllow aithe life 👌Tappakunda maa kosam video pettandi Babai ❤👍🙏

  • @saianu6905
    @saianu6905 4 วันที่ผ่านมา

    Manchi, message , icharu sir

  • @manidasari3102
    @manidasari3102 3 วันที่ผ่านมา

    Super👌

  • @SatvikreddyTadi
    @SatvikreddyTadi 4 วันที่ผ่านมา

    Baga chepparu babai garu

  • @satyanarayanasat4267
    @satyanarayanasat4267 4 วันที่ผ่านมา

    Machi message eichayru babai garu 🙏👌🏻

  • @NeerajaMupprie
    @NeerajaMupprie 4 วันที่ผ่านมา

    Hi babai eeroju meeru chupena salahalu chala Baga chaparu ❤❤❤❤❤

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln วันที่ผ่านมา +1

    😊🙏❤

  • @srilatha2205
    @srilatha2205 3 วันที่ผ่านมา +2

    నేటి యూవతరం మారలని ఆశిధం బాబాయి 🙏🙏🙏

  • @bhagyak1184
    @bhagyak1184 4 วันที่ผ่านมา

    Hi Babai thankyou for good message

  • @harshi-2015
    @harshi-2015 3 วันที่ผ่านมา

    Chala baga chepparu babay

  • @annalurupadmaja
    @annalurupadmaja 4 วันที่ผ่านมา

    video chaala bagundi tammudu

  • @SirigiriKavitha
    @SirigiriKavitha 3 วันที่ผ่านมา

    Verri useful video

  • @nagalakshmip4134
    @nagalakshmip4134 4 วันที่ผ่านมา

    Chala baga chepparandi.🎉

  • @niranjansriram9448
    @niranjansriram9448 4 วันที่ผ่านมา

    బాగా తెలియచేసారు 👍

  • @PoornaSrinivas
    @PoornaSrinivas 4 วันที่ผ่านมา

    Simple and short but versatile information Prem Babu. U took a role of good Samaritan is very well applauded nanna . What u said is ultimate happenings in today's life style of many irrespective of their financial position. Parents r the very first gurus of every kid . They shud take the responsibility of their kids . Firstly they shud follow the principles before teaching their children. Nice video nanna . U rock 👏👏👏👏👏❤️❤️❤️❤️❤️

  • @megumandada9642
    @megumandada9642 4 วันที่ผ่านมา

    babai garu meeru super ga chepparu

  • @akhilpidugu8984
    @akhilpidugu8984 4 วันที่ผ่านมา +2

    hi babai chala baaga cheparu babai 👌👌💓

  • @saijagadeesh1171
    @saijagadeesh1171 4 วันที่ผ่านมา

    Hi బాబాయి అద్భుతమైన మాట చెప్పారు ❤❤

  • @kavyagundlapalli8604
    @kavyagundlapalli8604 4 วันที่ผ่านมา

    Good video Babbaie garu 😊

  • @ramadevi-lu1ik
    @ramadevi-lu1ik 3 วันที่ผ่านมา

    Hi,well said sir keep it up

  • @sudhal3433
    @sudhal3433 4 วันที่ผ่านมา

    Good. Message

  • @ratnapotluri287
    @ratnapotluri287 3 วันที่ผ่านมา

    చాలా బాగ చెప్పారు బాబాయ్

  • @srinubujji456
    @srinubujji456 4 วันที่ผ่านมา

    Good video pream babaey chal bagu chaparu ❤🎉❤🎉❤