YS Jagan 10 Promises | జగన్ సీఎం అయ్యాక ప్రవేశపెట్టే పధకాలు | Praja Chaithanyam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2019
  • #ysjaganmohanreddy #Ysjagan #Prajachaithanyam
    Watch, జగన్ సీఎం అయ్యాక ప్రవేశపెట్టే పధకాలు.YS Jagan Mohan Reddy To Be Implemented 10 Promises After AP CM
  • บันเทิง

ความคิดเห็น • 2.1K

  • @balakrishnatelukula1021
    @balakrishnatelukula1021 5 ปีที่แล้ว +27

    సర్, ప్రజలకు ఒకే ఒక్క పధకం పెట్టండి, అది ప్రతి మనిషికి పని కల్పించండి వారికి నెలకి సరిపడే జీతం ఇవ్వండి చాలు, దీనివల్ల ప్రజల ఆరోగ్యం బాగుంటుంది, రోజు పని చేసినట్టు ఉంటుంది, నెల నెల జీతం వస్తుంది, వాళ్ళ కుటుంబం సంతోషముగా ఉంటుంది.

  • @ramrockstarstudio8977
    @ramrockstarstudio8977 5 ปีที่แล้ว +23

    సర్ మా ప్రియతమా నాయకుడు వైస్సార్ జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్న
    అన్న రైతు ku ఎన్ని పధకాలు ఇచ్చిన
    మాకు సంతోషమే అన్న పేదలకు ఇళ్ళు లేక ఎంతో బాధపడుతున్నాం మీరు 3లక్షల రూపాయల విలువ గల లోన్ ఇచ్చిన మేము కట్టుకునే పరిస్థితి మాకు లేధన్న ఇప్పటి వరకు కష్టపడి పని చేసిన తినడానికి undadaniki సరిపోతుంది మరీ ముఖ్యంగా కావలిసిన ఇళ్లు నిర్మించి కోవడానికి మా ధైర్యం సరిపోదు అన్న నాకు వయసు వచిన్నపటి నుండి ఎంత మాత్రం కష్టపడిన తిన్నాకి మాత్రమే సరిపోతుంది ఇంకా ఉండడానికి ఎప్పుడూ ఇళ్ళు కట్టుకోమన్న.. అన్న నా masge మీదాక చేరితే నాకు చిన్న ఇళ్ళు కట్టుకునే భాగ్యం దయచేయమని కోరుతున్నాను అన్న ఇప్పటకి మా కష్టాలు తీరుపోతాయి అని అనుకుంటున్నాను ఇంత భారీ మెజారిటీతో వచ్చిన మా జగన్ అన్నకు ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు....
    జై జగన్
    జై జై జగన్
    జై జై జై వైస్సార్...👍👌👍💐💐💐💐💐💐

  • @Fun_Entertainment365
    @Fun_Entertainment365 5 ปีที่แล้ว +10

    Action speaks louder than words Sir

  • @user-xg7zu2dj5t
    @user-xg7zu2dj5t 3 หลายเดือนก่อน

    బైరెడి సిద్ధార్థ రెడ్డి కి మంచి పదవీ బాధ్యత ఇవ్వాలన్న కోరిక మనస్సు వారు మీరే మన రాయలసీమ బిడ్డను మీరు ఆదర్శము గా నిలిచిన జగనన్న జాలిపడే గుణము ప్రేమ కరుణ ఆదరణ సిద్ధార్థ మంచి పవరు వుండు లాగ చూసే బాధ్యత ను అప్పగించిన తర్వాత మేము సిద్ధార్థ సంతోష గా వుండాలి

  • @kavaliraghavender4561
    @kavaliraghavender4561 5 ปีที่แล้ว +17

    Jai Jagan Anna
    రైతన్నల గురించి ఇంతగా ఆలోచిస్తున్న అందుకు చాలా ఆనందంగా ఉంది. రైతే రాజన్న రైతు లేనిదే మనం లేము. జై జగన్ అన్న 👏🙏

  • @satishsatishreddy7964
    @satishsatishreddy7964 5 ปีที่แล้ว +29

    Nuvve deffinetlyga vastavu mavayya CM ga vuntavu praise the Lord all ways Jesus for you

    • @chinababu9344
      @chinababu9344 4 หลายเดือนก่อน

      చాల సంతోషం అండి అ మాట అన్నారు

    • @chinababu9344
      @chinababu9344 4 หลายเดือนก่อน

      God bless you

  • @venkychaitu414
    @venkychaitu414 5 ปีที่แล้ว +304

    అన్న...
    భూమి లేని వారి పరిస్థితి ఏంటి...?
    జై జగన్...

  • @marthaanusha2524
    @marthaanusha2524 5 ปีที่แล้ว +123

    Bhoomi unna vallaki ivvadam kadu sir leni vallani pattinchukondi

  • @sravanisaidbaba8174
    @sravanisaidbaba8174 5 ปีที่แล้ว +386

    నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి

  • @venkateshpvenky5539
    @venkateshpvenky5539 5 ปีที่แล้ว +61

    ఉన్నవాడు కాదు సీఎం కావాలి ఒక సామాన్యుడు సీఎం కావాలి

  • @vemulurimalakondaiah101
    @vemulurimalakondaiah101 5 ปีที่แล้ว +130

    ఎవరినీ నమ్మే పరిస్థితిలో ఇప్పుడు నిరుద్యోగులు లేరు

    • @nisharahmmed7797
      @nisharahmmed7797 5 ปีที่แล้ว

      H

    • @buriprasad9109
      @buriprasad9109 5 ปีที่แล้ว

      vemuluri malakondaiah Prasad jcgowgonvobevowhob pragobowovr phfodiej occasions yncsh jcgowgonvobevowhob prasfitbeho jcrwyobob kvcepg

    • @deepthimule9891
      @deepthimule9891 4 หลายเดือนก่อน

      1Qv​@@nisharahmmed7797

  • @eswaraprasadrokkala9271
    @eswaraprasadrokkala9271 3 หลายเดือนก่อน +2

    భూమి లేని వారి పరిస్థితి యాంటీ సార్, పేదవారినీ కోసం ఆలోచించండి సార్

  • @giribabugiri4042
    @giribabugiri4042 5 ปีที่แล้ว +95

    పథకా ల గురించి ఆలోచించకండి
    వరి యోక్క సాగు ను కోనసాగించండి
    వాటి విలువ ను పేంపోందించండి
    రేట్లు ఏప్పుడు ఓకేల ఉండేటట్టు చూడండి ఏలక్షన్ ముందు పథకాలు పెడతారు

  • @lakshmivenky2833
    @lakshmivenky2833 5 ปีที่แล้ว +8

    పిల్లలతో ఎన్ని బాధలు పదుతునమో sir తినడానికి తిండి లేక ఇల్లు లేక చాలా బాధలు పడుతునము సిర్

  • @RadiantMabon
    @RadiantMabon 4 หลายเดือนก่อน

    Confidence & పూర్తి విశ్వాసం అంటే ఇదే అసలు నిదర్శనం......
    గెలుస్తానని విశ్వాసంతో నే ఇన్ని పథకాలు పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు....
    అడ్వాన్స్ గా నీకు శుభాకాంక్షలు సీఎం జగన్ గారు...

  • @srimanjunatha4044
    @srimanjunatha4044 5 ปีที่แล้ว +168

    మతం లేదు, కులం లేదు, జాతి లేదు, కాస్ట్ లేదు అన్నారు కదా. మరి no cast సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వరు సార్.

  • @AakashKumar-vl5si
    @AakashKumar-vl5si 5 ปีที่แล้ว +764

    ఎవడు వచ్చిన వునవోడు వున్నావడికే పెడుతూన్నారు పేదవాడిని పట్టించుకునే నాదుడే లేడు

  • @thummukrishnaveni5113
    @thummukrishnaveni5113 5 ปีที่แล้ว +21

    Mundu pk chetiki chikkina eddaru jawanla nu avadu vidipinchi tisuku vastado tanane cm chestam anavalu oka like

  • @MYmummyskitchen
    @MYmummyskitchen 5 ปีที่แล้ว +20

    Liquor okkati band Chest chaalu JaganGaru aadavallki Chala melu chesinavarautharu.

  • @smartymotha1374
    @smartymotha1374 5 ปีที่แล้ว +6

    Jagan anna.... U deserve it.... Blessed to have u as our CM

  • @subhashkotla808
    @subhashkotla808 5 ปีที่แล้ว +11

    Johar Y S R
    Jai Jagan

  • @harisha.p1841
    @harisha.p1841 5 ปีที่แล้ว +97

    Bumi vunna vallaki 50,000 esthanu antunnaru mari bumi leni vallaki emi estharu

  • @prasannareddy3795
    @prasannareddy3795 5 ปีที่แล้ว +2

    Anna ivvu jarigithe Evaru chavaru anna ivi kacchitanga pravesapettu anna plzzzzz...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subhashbose5305
    @subhashbose5305 5 ปีที่แล้ว +41

    YSR కనిపించారు ఈ స్పీచ్ లో....all the best...

  • @anilanilkumar2618
    @anilanilkumar2618 5 ปีที่แล้ว +292

    అన్న మాకు పొలం లేదు మరి మాకు ఏమి ఇస్తారు మా గురించి ఏమైనా ఆలోచించండి జై జగన్

    • @yuvarajukala7571
      @yuvarajukala7571 5 ปีที่แล้ว +7

      నాకు ఏ ప్రభుత్వం పావలా సాయం కూడా చేయలేదు కేవలం వాల్లకి బానిస గా వుండే వాళ్ళకి మాత్రమే ఇది మన కుల మన మత రాజకీయాలు మన ఆంధ్ర

    • @venkydasari2115
      @venkydasari2115 5 ปีที่แล้ว +4

      Bro 5 yekaralu lopu vuna valla ki ante 0 to 5 ante miku vasthundi

    • @kamalakarvankadaru2718
      @kamalakarvankadaru2718 5 ปีที่แล้ว

      God

    • @lifedharma2751
      @lifedharma2751 5 ปีที่แล้ว

      Chandra babu istha annda annaya

    • @saikumaryadav6078
      @saikumaryadav6078 5 ปีที่แล้ว

      Elections eppudu

  • @kanniswathi5044
    @kanniswathi5044 5 ปีที่แล้ว +166

    Sir avaru వికలాంగులను పట్టించుకోర అందరికీ అవి చేస్తాం ఇవి చేస్తాం అన్నారు కానీ వికలాంగులను పట్టించుకోరు.

  • @rupamickeyjo7844
    @rupamickeyjo7844 5 ปีที่แล้ว +1

    God bless you brother plzz we believe in u so help us to have Faith in u and keep u word🙏🙏🙏🙏plzz

  • @saradapady169
    @saradapady169 5 ปีที่แล้ว +39

    Prathi intiki Jobs ivvandi sir.andaru happy ga untaru. Next time kuda meere cm avutaru.

    • @dabbajhansirani1584
      @dabbajhansirani1584 2 หลายเดือนก่อน

      ఇంతకముందు పరిపాలన లో గుర్తు రాలేదా jobss

  • @penchalanarasaiah2632
    @penchalanarasaiah2632 5 ปีที่แล้ว +8

    god bless you sir miru vaste ma pedavadi bratukulu marathayi ani nammakam Undi

  • @SanjayParwesh
    @SanjayParwesh 5 ปีที่แล้ว +7

    Supper ....jai jagan

  • @narendrareddy3101
    @narendrareddy3101 5 ปีที่แล้ว +1

    Jai Jagan. CM Jagan Mohan Reddy is the future of AP. New age politics in telugu states. Vote for Fan. Johar YSR.

  • @sripaddumallipamula7446
    @sripaddumallipamula7446 5 ปีที่แล้ว +2

    అన్నా మాకు ఒక మేలు చేస్తే చాలు అది ఎదో కాదు మద్యం అమ్మకాలు జరగకుండా ఆపితే చాలు మాకు చాలా అంటే కుటుంబాలకు మేలు చేసిన నాయకుడిగా నిలిచిపోతారు plz Anna

  • @ikvibrahem5104
    @ikvibrahem5104 5 ปีที่แล้ว +33

    సుపర్ సుపర్ సూపర్ అన్న నవరాత్రనాలు సుపర్ సుపర్ సూపర్

  • @darlingashok2306
    @darlingashok2306 5 ปีที่แล้ว +17

    💯". next cm .jagan

  • @nazimamuhammad8767
    @nazimamuhammad8767 5 ปีที่แล้ว +2

    Anna memu meku ichina mata ni nilabettukunnam
    Nuvvu kuda maku chesina vagdanalanu amalu cheyali
    Once again congratulations Ap cm
    Jagan anna........

    • @rameshroyal5440
      @rameshroyal5440 5 ปีที่แล้ว

      జఫ్ఫా కూడా మీకు ఇచ్చిన నవరత్నం ఆయిల్ పూసే హామీ నిలబెట్టుకొంటాడు లే కూల్ చేస్తాడులే ఒక్క 6నెలలు అంతే తరువాత అంతకూల్🤗🤗🤗🤗

  • @nagababuthota6571
    @nagababuthota6571 5 หลายเดือนก่อน +1

    Anna vetagood

  • @Mukunda_aarya
    @Mukunda_aarya 5 ปีที่แล้ว +3

    Anna maku yami leka hyd lo brathuku thunnam mari paristithi . Inka meeru pettina padalaku chala bagunnai pakka esthe pedha rikam eka undadhu. Inka manchi pathakalu pettali. Best padhakam chadhuvu kosam , wine shop start price 10000 pine undali.
    Develop cheyyali ante city lo unna ap prajalu malli ap ki vacche thattu cheyali dhani kosam padakam alosinchandi.

  • @gopikrishna386
    @gopikrishna386 5 ปีที่แล้ว +164

    5యకరలు వునవడుకి ఎమినేపి అన్న
    ఎమిలెనీ పేదవడినిచూడంఢి

    • @banuparveen3109
      @banuparveen3109 5 ปีที่แล้ว +2

      Anna job chystuna valla ki.pinchanlu lev.anna adevidamuga jithalu peragaledu.vallaki sontha illulev.me kosamu kattapade vari gurinchi patinchukora.anna meku ottu vesi gelipinchamu meru mavenuka untarani.

    • @mohanduddu7128
      @mohanduddu7128 5 ปีที่แล้ว

      In by us at at at

  • @schakrapani7425
    @schakrapani7425 5 ปีที่แล้ว +5

    He is the best leader

  • @baluprince-puri-rgv5541
    @baluprince-puri-rgv5541 5 ปีที่แล้ว +2

    I'm from telangana but jai YSR jai jagan anna ✊

  • @chantimathangi3689
    @chantimathangi3689 5 ปีที่แล้ว +9

    suparu anna

  • @k.mohanacharik.mohanachari1037
    @k.mohanacharik.mohanachari1037 5 ปีที่แล้ว +5

    అన్నా నువ్వు సూపర్ అన్న ఈసారి నువ్వే రావాలన్నా

  • @kimudutulasiram4374
    @kimudutulasiram4374 5 ปีที่แล้ว +12

    రైతుకు చాల చాల మంచి పని చెసారు ముఖ్య మంత్రి అంటే మీరు సార్

  • @sindurock6282
    @sindurock6282 5 ปีที่แล้ว

    జగన్ అన్నా ప్రజలు మీలో వైయస్ఆర్ ని చూస్తున్నారు. మీరు సియం అయ్యాక ప్రజల మనస్సుల్లో దేవుడు తర్వాత స్థానం జగన్అన్న దే అవ్వాలి.

    • @sivakumarkamuju2119
      @sivakumarkamuju2119 8 หลายเดือนก่อน

      ఒరేయ్ నువ్వు వాణ్ణి చంపెయ్. తప్పక దేవుడైపోతాడు!!

  • @narendramotupalli9852
    @narendramotupalli9852 5 ปีที่แล้ว +180

    అన్నా నేను మీ అభిమానినే మరి భూమి లేనివాళ్ళు paristhith ఏంటన్న

  • @malledisulochana8441
    @malledisulochana8441 5 ปีที่แล้ว +28

    Dsc ni complete cheyyandi kotta dsc vunna vekences అన్ని evvandi plz

    • @burningbablu6615
      @burningbablu6615 5 ปีที่แล้ว

      Avunu pls

    • @chinnysai9623
      @chinnysai9623 5 ปีที่แล้ว

      Yes dsc notification?

    • @padmabondada1377
      @padmabondada1377 5 ปีที่แล้ว

      Anna pelli kani ammaielu Ami chepaledu

    • @rajeshb6569
      @rajeshb6569 5 ปีที่แล้ว

      Sontha illulu Leka chala mandhi badapadutunnaru Sir first illa stalalu ivvandi sir

    • @pjohnson1350
      @pjohnson1350 5 ปีที่แล้ว

      Yes

  • @elishamoka3089
    @elishamoka3089 5 ปีที่แล้ว

    Tqq anna uu are sooo kind full person idey help poor people ki kuda ivvandi

  • @kamakshimeena4608
    @kamakshimeena4608 5 ปีที่แล้ว +1

    Anna meru ante maku chala istam anna .. badha ga vundi anna ys rajashekar reddy garu leni lotu meru cheyali anna...endlu leni valaki endlu ivvandi anna

  • @LovelyBhanu.
    @LovelyBhanu. 5 ปีที่แล้ว +13

    Tq annaya god bless you Jai annya

  • @eudaykumar9991
    @eudaykumar9991 5 ปีที่แล้ว +47

    నువ్వు చాలా గ్రేట్ అన్న , అందుకే "రావాలి జగన్- కావాలి జగన్" జై జగన్ జై జై జగన్

    • @swamyk4932
      @swamyk4932 5 ปีที่แล้ว +1

      dochukovadamlo

    • @vanitamalothu1764
      @vanitamalothu1764 5 ปีที่แล้ว +1

      No jagan yes chandrababu is corect

    • @rameshsunlight9684
      @rameshsunlight9684 5 ปีที่แล้ว +1

      దొంగ అని తెలిసి ఇంటి తాళం ఇస్తామా తమ్ముడు

    • @ramprabha6591
      @ramprabha6591 5 ปีที่แล้ว

      Vacchaka cheyali rastrannni maroka beehar state

  • @immuimran7533
    @immuimran7533 5 ปีที่แล้ว +2

    Anna very Nice congregation

  • @bhuvan8969
    @bhuvan8969 5 ปีที่แล้ว

    intiki okka govt job arhulina variki ippinchi chudandi anna chalu maku inkemi vaddu meeru ma brathukullo velugu nu nimpe suryudu avutharani aashisthunnamu all tha best jagananna

  • @adithyabl2010
    @adithyabl2010 5 ปีที่แล้ว +201

    5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 50,000 ఇస్తామంటున్నావ్ సెంటు నుంచి 5ఎకరాల దాక అందరికీ సమానంగా 50,000/-ఇస్తారా? మరి భూమి లేని వాళ్ళకి ఏం చేస్తారు.

  • @maheshmahesh-pj7ug
    @maheshmahesh-pj7ug 5 ปีที่แล้ว +43

    I'm waiting for elextions jai jagan

    • @jvasu1199
      @jvasu1199 5 ปีที่แล้ว

      Njh y000000

  • @tallapureddyvenkateswarare7695
    @tallapureddyvenkateswarare7695 5 หลายเดือนก่อน

    The great CM ys Jaganmohanreddy garu 30 years AP cm Ys Jaganmohanreddy garu 3 Rajaddanulu muddu brother 2024 Lo AP cm Ys Jaganmohanreddy garu 2024 Lo Visakhapatnam to Rayalaseema varaku YSR Congress party cleen sweep sir pakkaa 💯 Rasukondi anna Jai jagan Jai jai jagan

  • @vvvv9193
    @vvvv9193 5 ปีที่แล้ว

    సీఎం జగనన్న నాకు ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు నాకు ముగ్గురు ఆడపిల్లలు అద్దె ఇంట్లో ఉంటున్నాను. ప్లీజ్ అన్న మీరు అయినా నాకు ఒక ఇల్లు ఇవ్వండి

  • @latestvidiosfortelugu324
    @latestvidiosfortelugu324 5 ปีที่แล้ว +9

    Insha allah 😊

    • @thirupathigundela4471
      @thirupathigundela4471 5 ปีที่แล้ว

      అన్న 5ఎకరాలకు 50000/-అన్నావు.
      మరీ ఒక సవత్సరం12500/- అంటున్నావు
      మరి ఇవి కూడా ఇస్తారా...
      ఒక ఎకరా ఉంటే ఎంత ఇస్తారు.

  • @preethamraaghu6493
    @preethamraaghu6493 5 ปีที่แล้ว +3

    Sir you are the cm Sir pakka cm Sir

  • @techsaraiah4764
    @techsaraiah4764 5 ปีที่แล้ว

    ఇస్తా ఇస్తా అంటున్నారు ఇన్ని వేల కోట్లు ఎక్కడున్నాయి Sir మీరు అధికారం లోకి రావాలని నేను కూడా కోరుకున్న నాది తెలంగాణ అయిన కూడా మీరు CM కావాలని అనుకున్నాను ఎందుకంటే AP peoples అయిన బాగుంటారని So best of luck Ap People

  • @yuviraj626
    @yuviraj626 5 ปีที่แล้ว +2

    Super super Jaganmohan Reddy all the best CM Andhra Pradesh welcome welcome

  • @panduakshya4158
    @panduakshya4158 5 ปีที่แล้ว +7

    మద్యం విషయంలో మీ ఆలోచన నాకు నచ్చింది

    • @sivakumarkamuju2119
      @sivakumarkamuju2119 8 หลายเดือนก่อน

      తాగుబోతోడా. నచ్చుతాదీ బాగా నచ్చుతాది!!

  • @muktharshaik1796
    @muktharshaik1796 5 ปีที่แล้ว +6

    Wine 🍷 shops #Ban cheyyandi jagan anna supper..

  • @sunitha.9876
    @sunitha.9876 3 หลายเดือนก่อน

    అన్న మీకు జోహార్ అన్న 👌👌👌
    జైహింద్ జగన్ అన్న 🙏🙏
    Preice the load అన్నయ్య 🙏🙏🙏

  • @KiranKumar-ni5ie
    @KiranKumar-ni5ie 5 ปีที่แล้ว

    Very good schems jagan annagaru.
    Elachaystay mundu pbrlems vastai.
    Raitu panta pandichadam apaystadu amo.
    Somaripotulu aipotaru andaru.
    E manifesto tho 150seats kadu 200rawalsindi.
    Ok all these best new cm Garu
    Nanagari peru ki mundra rakudadu anty chalu

  • @ksrilakshmi5635
    @ksrilakshmi5635 5 ปีที่แล้ว +53

    Please give government jobs

  • @venymody2200
    @venymody2200 5 ปีที่แล้ว +7

    Jagan CM..... cm......wel come sirthanks sir

  • @shaiksetara4359
    @shaiksetara4359 ปีที่แล้ว

    Congratulations enjoy very good sir thank you sir your very good sir AP CM andhra Pradesh CM sir good morning sir thank you sir

  • @phanikumar5055
    @phanikumar5055 5 ปีที่แล้ว

    Congratulations Andhra CM Jagan Garu... Youth gurinchi kudaa patinchukondi pg chesamu but no jobs...maku jobs ana evandi.. business peatukovadaniki loans aina evandi.. Ani employees ke loans available malanti self-employee paristhiti anti...

  • @ksubhann5327
    @ksubhann5327 5 ปีที่แล้ว +7

    god bless you jagan sir, miru adikaramloki ravali mi palana chudali. mi fan paderu(vsp)

  • @hussainyakoob810
    @hussainyakoob810 5 ปีที่แล้ว +3

    Very good job anna

  • @sathishnyogi2108
    @sathishnyogi2108 5 ปีที่แล้ว

    👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sir... from ಕರ್ನಾಟಕ

  • @kanumarlasailajareddy2738
    @kanumarlasailajareddy2738 5 ปีที่แล้ว

    Godblesh you jagananna

  • @vinodnaik1381
    @vinodnaik1381 5 ปีที่แล้ว +4

    Sir .... Huge fan of u ...

  • @saidanishaik1243
    @saidanishaik1243 5 ปีที่แล้ว +16

    please clear the gold loan clearance in raitu scheme as ur father has done it the day after he came into the post ....God bless u

  • @LakshmiPendurthi-ve8hn
    @LakshmiPendurthi-ve8hn 4 หลายเดือนก่อน +2

    అన్న మీకు అందరూ గురుతు వుంటారు కానీ మీకు వికలాగులు గురుతు రారా మీకు మా ఓట్లు వద్ద సార్ మీకు మేము ఎ పని చేయలేనివాళ్లము మాకు ఎవరు పని ఇవ్వరు మమ్మలి బాధపెట్టవద్దు మాకు పెన్షన్ పెంచండి ప్లీజ్

  • @sathishkumarff
    @sathishkumarff 4 หลายเดือนก่อน

    Ys jagananna vachaka prati lo anandhanga undhi Jai jagananna

  • @ammu113
    @ammu113 5 ปีที่แล้ว +7

    Sir finally u became CM please pass gold loan clearance schemes like u r father jai jagan👍👍

  • @G.Disnikaactinglover
    @G.Disnikaactinglover 5 ปีที่แล้ว +11

    Jagananna maku illu kattadaniki loan ivvandi please 👏👏👏

    • @padmajasamineni3938
      @padmajasamineni3938 5 ปีที่แล้ว +1

      Jagan anna maaku ilu. Iedanna dayacheci maaku intha needa chupichndnna

  • @a.ramakrishna984
    @a.ramakrishna984 5 ปีที่แล้ว

    🙏.. దండలయ్యా .దండాలయ్యా
    మారాజై నువ్వుండాలయ్యా ..bgm start ....!!

  • @sureshchidipi1627
    @sureshchidipi1627 5 ปีที่แล้ว +2

    జగనన్నా...
    బీజేపీ పార్టీతో దయచేసి కలవకండి
    ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య ప్రజలు కోరుకుంటున్న పచ్చి నిజం ఇది

  • @kishoreking2077
    @kishoreking2077 5 ปีที่แล้ว +18

    Bhoomi leni vala paristiti amiti sir

  • @stephenpal2075
    @stephenpal2075 5 ปีที่แล้ว +6

    CM Anna nuvu Anna super good message anna 🎤🙏

  • @venkatamanikanta1016
    @venkatamanikanta1016 5 ปีที่แล้ว +1

    Hatsoff sir.. for introducing a new scheme for the prohibition of Alcohol.... I loved the thought which you had.......

  • @ganikrishkgk2341
    @ganikrishkgk2341 5 ปีที่แล้ว

    Oil, petrol, deasil vanta gas veeti paina GST pettandi. Nityam vadukune sarukula retlu tagginchandi. Congratulations jagan anna thank you.

  • @NK-nc4tc
    @NK-nc4tc 5 ปีที่แล้ว +11

    Dear sir, Hyderabad income will not be included in AP budget. Still if you can do it we will appreciate.

  • @ManojKumar-nh3fi
    @ManojKumar-nh3fi 5 ปีที่แล้ว +39

    సాధ్యం కానీ హామీలు చెప్పి సిఎం కావడం అవసరం జగన్

    • @shaikfari9411
      @shaikfari9411 5 ปีที่แล้ว +1

      Nuvvu vastava Mari ha,,,,

    • @bheemsingha7955
      @bheemsingha7955 5 ปีที่แล้ว +3

      అరే చంద్రబాబు కుక్క మీ చంద్రబాబు లాగా అమలు చేయలేని వాడు కాదురా జగన్ అన్న మాట ఇస్తే అమలు చేసి తీరతాడు

    • @kesavachakala2667
      @kesavachakala2667 5 ปีที่แล้ว

      Thanks

    • @gani-qz4vk
      @gani-qz4vk 5 ปีที่แล้ว

      Jagan kadhu anna

    • @kishoreyamali359
      @kishoreyamali359 5 ปีที่แล้ว

      @@bheemsingha7955 bro nuv first crct ga matladam nerchuko taruvata elections gurinchi. mataladuv gani

  • @nithyabangaru4286
    @nithyabangaru4286 5 ปีที่แล้ว

    Anna maku merante pranam. Meere cm kavali preyars chesam. Ma devudu nammadagina vadu . vijayam meede ani teliyachesadu
    God bless you jagan Anna.

  • @indurama7763
    @indurama7763 5 ปีที่แล้ว

    Congrats Anna......wa 2019 new ND Yong cm jagan Mohan Reddy.........ha chalu Anna Inka e feeling entho unatham ga happy ga undi........manasu ki pattarani anadam Anna......ND jagratha Anna be careful every time ND everyone.......na ma jagananna ni Baga Chala jagratha ga chusukundi pls............... Jesus saves u ND love u Anna..........Anna nenu nenundi korukunde oka Anna nv manchiga happy ga unte chalu Anna.............

  • @rameshdhara8400
    @rameshdhara8400 5 ปีที่แล้ว +7

    super this speech vinaka evaraina feeda aipovalsinde ,we want dynamic Young star leader like u ,so we all give once chance to Jagan.

    • @manisingamala2473
      @manisingamala2473 5 ปีที่แล้ว +1

      . మీనాన్నకి. మంచి. మనసు. కాన్నినీకు. లేదు.నీకు. సీఎం.పిచ్చి.

    • @rameshdhara8400
      @rameshdhara8400 5 ปีที่แล้ว

      Mani Singamala hello ayana Ku Ap ni develop cheyalani cm avalanukunadu,asalu jagan ni negative comments chese hakku niku ledu anni musko

  • @niranjanvanacharla9817
    @niranjanvanacharla9817 5 ปีที่แล้ว +41

    మరి భూమి లేని రైతుల పరిస్థితి ఏమిటి
    భూమిని రైతులు చాలామంది liesకు తీసుకున్నారు వారి కూడా ముందు పఠించుకోండి

    • @balireddivenkata7484
      @balireddivenkata7484 5 ปีที่แล้ว +2

      Avunu bhoomini pandinche raithulanu adhukovali Nela Nela pinchanu evali

    • @basha789rb2
      @basha789rb2 5 ปีที่แล้ว

      reddy basha

  • @likitalasya7512
    @likitalasya7512 5 ปีที่แล้ว

    Sir ,nenu ysr party tapupuna mptc ga poti chesanu 271 mejariti to prajalu nannu gelipincharu, mana kalavati garu chala chala support chesaru, ma rendu panchayati laki water ,road,street lights etc chaaaaala chesam mana party karyakartalu kuda okari sommu tinali ani ye roju anukokunda chala kastapaddaru manchipanulu chesaru,peda vallaki chala help chesaru,nenu okka vishayam lo mana party vallani chusanu sir adi yentante,kota samagri vachedi chalamandi peddintollu konevaru kaadu chala migilevi ,avanni sarpanch mana party atanu enka mana karya kartalu kalisi avanni tisukelli pedavallki panchevallu, nenu okkasari adiganu migilevi anni manam tisukovachu kada nenu chalamandi sarpanch, mptc la ni chusanu migilevi unchukunevaru manam migilevanni anduku tisukokudadu ani adigite ma annayya lu okka goppa Mata chepparu manakendukamma chala pedavallu dabbululeka konukkovatledu vallaki pancheddam manaki leda manam konnukko lema?really mana party karyakartalu matram chala daya hrudayulu vallaki yela mechukovalo naku matallo teliyatledu,mana party gelichinanduku chala manchipanulu cheddamani lekkalesukunnaru prajala manasu geluchukunnaru malli manchi avakasam vachindi enka eragadiastaru telugu desam party vallu chaaala ebbandulu pettaru kani yettu ki paiyettu vesevaru prajala kosam, eppudu ma rendu panchayati laki enka sahayam chestamu manchi Peru techukuntam chala happy ga undi Jagan garu gelavadam😊😊😊😊😊

  • @Suresh-sb5be
    @Suresh-sb5be 5 ปีที่แล้ว

    Jagananna miru madyam gurinchi current cheriyalu thisukunte prajala arogyam baguntundi edi okkati naya Andhra development ku upayoga paduthundi

  • @vinayakakurrumalu9635
    @vinayakakurrumalu9635 5 ปีที่แล้ว +9

    Jai jaganna

  • @gopiparikshith9948
    @gopiparikshith9948 5 ปีที่แล้ว +16

    sir,
    Your pension, free education, stipend to students, housing, loans, liquor , aroyagya, insurance schemes are excellent for public.
    these schemes related to social security but where is social development projects are there for only farmers .
    Jagan Anna , you are talented graduate, where rich people should pay more tax and poor people should also have stable income and grow as tax payers.
    think a strategy for it , so that every
    one become a tax payer in future.
    To avail these
    1. population should controlled.
    2. Rich taxes should be doubled.
    3. corruptions should be zero.
    4. Heavy fines should be imposed for activity against law.
    5. visa free zones to improve employment rate.
    6. infrastructure, ports, tourism, health, education, fishing, food processing, exports,mining, etc should reach international standards.
    then everyone is secured.
    please consider and speak it sir.

  • @venkataramanayanda4504
    @venkataramanayanda4504 5 ปีที่แล้ว

    Ap లో రాక్షస రాజ్యం కావలనుకుంటే జగన్+ kcr =మోడీ కే మీ ఓటు వేయ్యండీ. రామా రాజ్యం కావలనుకుంటే చంద్రబాబు కే మీ ఓటు వేయ్యండీ. మీ విలువైన ఓటు ఎవరికో మీరే తేల్చుకోండీ? GOD BLESS YOU 🙏🙏🙏🙏🙏🙏జై హింద్!

  • @ananthalakshmi911
    @ananthalakshmi911 5 ปีที่แล้ว

    Jagan sir padaviloki rakamundu inni chepperu padaviloki vacharuga cheyandi sir farmer e earth ki back bone antaru vallani balaparachandi Sir 🙏🙏🙏

  • @UdayKumar-qh8jr
    @UdayKumar-qh8jr 5 ปีที่แล้ว +26

    Memu taxes kathadamu.
    Avi anni tesukoni poye pani pata leni valaki ivvadam.
    Yemi chestharo e state ni.

  • @lakkireddyhymavathireddy1556
    @lakkireddyhymavathireddy1556 5 ปีที่แล้ว +7

    Jai jagan nv cm kavaliii jai jai jagan

  • @Gphilip8019
    @Gphilip8019 5 ปีที่แล้ว +2

    అన్న5 ఎకరాలు ఉన్నా వానికి ఎందుకు డబ్బులు చెప్పు కొంచెం ఆలోచన చేసేది ఉండే చెప్పే ముందు బీధ రైతులు చాలా మంది ఉన్నారు వాళ్లకు చేయండి చాలు మీరు మంచి నాయకులు గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గెలుపునకు కారణము ముందుగా దేవుడు తరువాత ప్రజలు వేసిన ఓట్లు ఈ ఇద్దరిని మరిచి పోకండి god bless u అన్నా

  • @ammudp277
    @ammudp277 5 ปีที่แล้ว

    meeru petina padhakalu nice Anna