అంజి మామ మంచి వీడియో చెయ్ అందరూ సపోర్ట్ చేస్తారు ఇలా ప్రమోట్ చేయకు యాప్స్ ని ఎన్నో జీవితాలు ఈ యాప్ల వల్ల సర్వనాశనం అయిపోయాయి తెలిసి కూడాను ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు మామ అర్థం చేసుకో యాప్స్ గురించి నువ్వు ఒకసారి వీడియోలు మాట్లాడు
Hai mama anji మామ గారు నేను మీ వీడియోస్ ఎప్పటి నుండో మై విలేజ్ షో వ్లాగ్స్ నుండి చూస్తున్న మీరంటే నాకు అభిమానం అన్న మీ ఛానల్ ఇపుడే సబ్స్క్రయిబ్ చేసిన అన్న ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న అన్న iam from Nalgonda
Pranav టెలిగ్రామ్ హలో ఫ్రెండ్స్ నేను 1100 రూపాయలు డిపాజిట్ చేశాను కానీ నాకు aviator hack key ఇవ్వలేదు. మీరు కూడా లింకు ఓపెన్ చేసి మోసపోకుల్లి. అత మోసం. వీడియోలో చెప్పినట్టు అంత మోసం ఏదీ లేదు.నా దగ్గర ప్రూఫ్ కూడా ఉన్నాయి. అంజి మామ కూడా బెట్టింగ్ ఆప్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాడు. నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి ప్రమోషన్లు చేస్తాడని.అంజి మామ😭😭😭😭
#anji mama me videos me timing chala ba untadi, pisal kosam edina cheystaru chala mandi Meru kuda aa Chala mandi lo okadilaga ayyaru Meru nduku e apps promote cheystunaro meke teliyali (pisal kosam) e apps vala chala mandi life’s spoil iyayi daya cheysi inka epudu ilanti promotions cheyaru ani expect cheystuna
గిన్నెలో వండేది కుండలో ఉండవు ఈ వీడియోకు ప్రమోషను నిన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్లను వందలో ఇద్దరైనా నాశనం అవ్వడం కాయం నువ్వు చేసే ప్రమోషన్ వీడియోలు వల్ల వీడియో చెయ్ మామ అనంతరం సపోర్ట్ చేస్తాం ఇలాంటి ప్రమోషన్ వీడియోలు చేయకు ఈ యాప్స్ వల్ల ఎన్నో జీవితాలు సర్వనాశనం అయిపోయాయి ఈ వీటిని ప్రమోషన్ చేసి నువ్వు సంపాదించుకున్న నీ పిల్లలకు పెట్టిన అది రక్తం కూడు తో సమానం
Betting aaps promotions chese influencers Pai police lu Cyber crime case lu peduthunnaru nuv alage chesthe now days thvaralo nuv jail ki velladam pakka nuvve kadhu dhoom dhaam chanel my village show creative thinks any betting aap promotors gouing to jail
Get FREE 💎SOFT💎 in Pranav's telegram channel and earn today -chat.topzaliv.com/7BoF4hGBmP?P0_47
అంజి మామ మాది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మల్ల చింతపల్లి గ్రామం మా సైడ్ పిల్లాచీలు అంటారు మామ
aa promotions ni nammi money petti gudisipoya nenu
🤣🤣 శుభాకాంక్షలు దోస్తు @@DOLLAR444
Anjji బాబాయ్... తాతయ్య నీ తోపు చేయూ... మాటలు సూపర్ వున్నాయివి తాతయ్య ది 😄😄😄📸🤝
మదగ్గర ఎవడు దేకాడు ఈ చాపలను
అంజి మామ మంచి వీడియో చెయ్ అందరూ సపోర్ట్ చేస్తారు ఇలా ప్రమోట్ చేయకు యాప్స్ ని ఎన్నో జీవితాలు ఈ యాప్ల వల్ల సర్వనాశనం అయిపోయాయి తెలిసి కూడాను ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు మామ అర్థం చేసుకో యాప్స్ గురించి నువ్వు ఒకసారి వీడియోలు మాట్లాడు
Good advice
Nenu kuda okkasari cheppina vadu only ❤ symbol pedthundu veedu pakka jail ki velladam @@praveenkatam7597
Super anji mama👌🏻👌🏻💙💙
అంజి బాబాయ్... తాతయ్య నీ తోపు చేయు... వంట చాలా బాగుంది అంజి మామ కామెడీ చాలా బాగుంది 🎉🎉🎉🎉💐💐💐🎉
సరి కొత్త వొంటల తో అంజి మామ. అంజి మామ అంజి మామే ❤️👍🏻
Greetings from Redondo Beach 🇺🇸🇺🇸Wonderful fishing and village cooking video👍🏽👍🏽
మల్లేశం మామ వాయిస్ లో బేస్ సూపర్ 😅.. ఈ సారి వచ్చినాక మనం చేసుకుందాం అన్న కుండ ఫిష్
Anji mama ilanti promotions cheyyaku 😢
Its his income. You can just ignore it.
@saideep3047 But immatured like kids may click on links and they may get addicted to them.For all they will lose money 😕
అంజి మామ హాయ్...కుండ ఫిష్ వీడియో సూపర్❤❤❤
Anji mama mi mamatho masth comedy vasthunde next videolu kuda ayanatho chey full comedy untadi
Hai mama anji మామ గారు నేను మీ వీడియోస్ ఎప్పటి నుండో మై విలేజ్ షో వ్లాగ్స్ నుండి చూస్తున్న మీరంటే నాకు అభిమానం అన్న మీ ఛానల్ ఇపుడే సబ్స్క్రయిబ్ చేసిన అన్న ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న అన్న iam from Nalgonda
Super mam❤
సూపర్ అంజి మామ❤❤
Super nice Anji mama 😊🙏❤❤❤
Super videos all tem ❤
పిల్లనిచ్చిన మామ తోని దావత్ చేసిన అల్లునివి నువ్వు తోపు అంజిమామ
Mama chala rojulake vachavu .. maku laydha fish ❤ happy anji mama
Rammurthy Devpillally kalya aunty welcome celebration of best Pavani Uday Chopra 🎉🎉
Mama super Atha kathi❤❤
Super anjimama
SUPER ANJI MAMAA GARU
Big fan of anjimama... And my village show channel and all members. ❤
Adollu thaage beerlu thaguthunnaru😂😂😂😂😂mallesham mama vere
Hi.im.raji chikabalapura gowrebedanr Karnataka luck bro souper you good luck ❤❤❤🎉🎉😮
Super Tata
అంజి మామ ఈ పప్పు అంటే ఇప్ప సారా ఎలా ఉంది
Super mama👌
Mama super ❤❤❤❤
Ippapuvvu kallu = sara/gudumba in telangana
Anji mama. Fans like ❤
My village show lo cheyyatledha anji mama❤❤❤❤❤❤
Mamma great 👍 super
Anji Mama Miru Ellappudu Santosham Ga Mariyu Miru Uhinchaleni Dabbu Ravalani manaspurthiga Korukuntunnanu 🙏🙏🙏
Anji mawa thopa thuruma 😎😎😎😎😎😎😎😎
Super mama ❤🎉
Ippa puvvu kallu mastu untadi ❤
Rammurthy Devpillally kalya aunty welcome celebration of 🎉🎉🎉 Pavani Uday
సూపర్ ఉంది మామ అంజి మామ ఐ లవ్ యు ఇట్లాంటి వీడియోలు తీసుకుంటావు నేను సపోర్ట్ చేస్తాను నేను ❤ స్టేటస్ పెట్టుకుంటున్నాను
Pavan Thopuuuu🔥🔥🔥
Anji mama namaste ❤❤❤
Anji mama, telangana famous pindi vantakam SARVA PINDI cheyandi,,, alage mana telangana lo paatha kaalam nati ruchulu parichayam cheyandi
సూపర్ మామ ❤
బురుకలు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది
నువ్వు చేసే ప్రమోషన్ యాప్స్ వల్ల
ఎవరి కుటుంబంలో నైనా జరగరాని జరుగుతే .....
Super
అంజి మామా...నీలాంటి మామా మా టీం లో లేడే😊
ఇలాంటి ప్రమోషన్ ల వల్లనే నీకు సుబ్క్రైబర్స్ పెరుగతలేరు
Anna super❤
❤👍
All the best anjimama
Hii anji mama❤
సూపర్ మామ
అంజిమామను నూకేసిండ్రా village show నుండి
సూపర్ వీడియో చేపలు❤ అంజి మామ ఇలాంటి వీడియోలు తీయాలి ఫుల్ సపోర్ట్❤
Next ragi sankati natu Kodi kuraa mamaa
Super mama
ఆప్ అడవడసే చేయకు అన్న ప్లీజ్,🙏🙏🙏🙏🙏
Tinatam tappa vere chesedi em ledu..
👌👌👌
Thappudu apps promote cheyyodhu
Paid pramotions chesthava Anji mama ❤😊
Pranav టెలిగ్రామ్
హలో ఫ్రెండ్స్ నేను 1100 రూపాయలు డిపాజిట్ చేశాను కానీ నాకు aviator hack key ఇవ్వలేదు. మీరు కూడా లింకు ఓపెన్ చేసి మోసపోకుల్లి. అత మోసం.
వీడియోలో చెప్పినట్టు అంత మోసం ఏదీ లేదు.నా దగ్గర ప్రూఫ్ కూడా ఉన్నాయి.
అంజి మామ కూడా బెట్టింగ్ ఆప్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాడు.
నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి ప్రమోషన్లు చేస్తాడని.అంజి మామ😭😭😭😭
If there is no content in your videos , please stop doing but don’t promote such apps. Anji reddy we have respect to you.
Naku nachhindi pelli gurunchi cheppina matalu
అంజి మామ ఒక్కసారి అత్తమ్మ ను చూపియ్యుర్రి.....
Masthu chesindru .Maa mama and thatha super❤.. but don't support betting app s Mama....
Anni thelsina meeru kudaa apps yendhuku promote chesthunnaru Anji mama 😢😢😢
Try to pot peetha,pot prawns ,
Avvi billau tinadu devil fish antaru chala dnager fish adi
కుండ ఫిష్ అని చెప్పి కుండ మర్చిపోయారు 😂😂 బలే ఉన్నారు పో 😂
Notilo nillu vacchay mama
అంజి మామా..మోదుగ ఆకు ఉంటే బాగుంతదే, టేకు ఆకు చేదు చేస్తది కావచ్చు
అంజి మామ చాపను కట్ చేయకముందే పురుషు గికి మంచిగా కడగాలి
అంజి మామ shock
తాత Rocks
నమస్తే ఎంజాయ్ మామ
#anji mama me videos me timing chala ba untadi, pisal kosam edina cheystaru chala mandi Meru kuda aa Chala mandi lo okadilaga ayyaru Meru nduku e apps promote cheystunaro meke teliyali (pisal kosam) e apps vala chala mandi life’s spoil iyayi daya cheysi inka epudu ilanti promotions cheyaru ani expect cheystuna
anji mama yenduku nuvvu kuda gambling apps promote chesthunnav.......
nuvvu ante maku istam but please don't promote any gamblling apps🙏🙏🙏
అన్ని మసాలలు వుంటే అది కుండా ఫిష్ కాదు ,,,ఫిష్ కూర అవుతుంది అది fel అవుతుంది
Orey yevadu raa video editor... Thinadam pettandi raa ayya... Appudu video famous avutundi 😂😂😂😂
Hi🎉
గన్ని మసాలాలు వేసి చేస్తే నేచరల్ టేస్ట్ ఏం ఉంటది రా
నమస్తే మమ నీవు ఇలాంటి ప్రమోషన్ వీడియోస్ చేయకు మమ నీ కష్టాన్ని నీవు నమ్ముకో మమ
Kundalaku pulusu akkadikelli vachindhi mama
🫶🏻🐟👌🏻👍🏻👍🏻🥰
He doing movies .and doing promotions ..chichi
Hi mama
Hi anji mama
Bamardini tginam anaku thatha
My village show nundi vochi ela betting apps promote chesthe ela
Tata moddulu bagane narukuthunnavu ayina appatollu gattollu
🫂 Hello👋
Annimama How are u mama 👥
Love u mama 🐓
4:15 kunda chicken kadayaa
Next kunda matan veyadi 😊
Promotion bund chey
Nice anji mama
Ni viluva pogottukoku betting app promote cheyaku, Karimnagar
గిన్నెలో వండేది కుండలో ఉండవు
ఈ వీడియోకు ప్రమోషను నిన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్లను
వందలో ఇద్దరైనా నాశనం అవ్వడం కాయం నువ్వు చేసే ప్రమోషన్ వీడియోలు వల్ల వీడియో చెయ్ మామ అనంతరం సపోర్ట్ చేస్తాం ఇలాంటి ప్రమోషన్ వీడియోలు చేయకు ఈ యాప్స్ వల్ల ఎన్నో జీవితాలు సర్వనాశనం అయిపోయాయి ఈ వీటిని ప్రమోషన్ చేసి నువ్వు సంపాదించుకున్న నీ పిల్లలకు పెట్టిన అది రక్తం కూడు తో సమానం
Antha Thukku Thukku ayindhee…….
Betting aaps promotions chese influencers Pai police lu Cyber crime case lu peduthunnaru nuv alage chesthe now days thvaralo nuv jail ki velladam pakka nuvve kadhu dhoom dhaam chanel my village show creative thinks any betting aap promotors gouing to jail