రామయ్య సీతమ్మ రామ్ భజనో... | Ramayya Seethamma Ram Bajano Song | Lord Ram Songs | YOYO TV Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 73

  • @chinnakrishnamadakam5064
    @chinnakrishnamadakam5064 10 หลายเดือนก่อน +25

    పూర్తి పాట తెలుగులో అక్షరాలు గా పెట్టొచ్చుగా మేము కూడా నేర్చుకుంటాం సార్

    • @Sanatana_Dharma_Prabhuvu
      @Sanatana_Dharma_Prabhuvu 9 หลายเดือนก่อน +12

      పాట లిరిక్స్ : రామయ్య సీతమ్మ రామ్ భజనో సిరి పర్ణశాల రామ్ భజనో -
      అయ్యా రామయ్య ఆ.. రామయ్య సీతమ్మ రామ్ భజనో సిరి పర్ణశాల రామ్ భజనో
      ఆ ఒకటేసి పందెమున రామ్ భజనో ఆ.. రామయ్య గెలిసిండు రామ్ భజన
      ఆ రెండేసి పందెమున రామ్ భజన ఆ.. సీతమ్మ గెలిచింది రామ్ భజన
      ఆ మూడేసి పందెమున రామ్ భజన ఆ.. మళ్ళీ రామయ్య గెలిసిండు
      ఆ అది చూసి లక్ష్మడు రామ్ భజన ఆ.. పక్కున నవ్విండు అరె .. పక్కున నవ్విండు
      ఆ.. రామయ్య రామయ్య రామయ్య సీతమ్మ రామ్ భజనో సిరి పర్ణశాల రామ్ భజనో
      ఆఆ ఆడుతూ పాడుతూ వచ్చే రామ్ భజన ఆ అది మాయ లేడమ్మా రామ్ భజన
      ఆ ఆ లేడి చర్మంబు రామ్ భజన నాకు రైక కావాలననే రామ్ భజన నీకు ముత్యాలు దాపీనా రామ్ భజన ఆ రైక నుండంగానే రామ్ భజన నీకు ముత్యాలు ఆ రైక నుండంగానే రామ్ భజన
      ఆ రతనాలు దాపీనా రామ్ భజన ఆ రైక నుండంగానే నువు మురికి తొలుకు నీవు బలే మురిసినావా సీతా నువు మురిసినావా సీతా
      ఆ రామయ్య సీతమ్మ రామ్ భజనో సిరి పర్ణశాల రామ్ భజనో (నెమ్మదిగా ) స్వామి రామయ్య సీతమ్మ రామ్ భజనో సిరి పర్ణశాల రామ్ భజనో స్వామి రామయ్య సీతమ్మ రామ్ భజనో సిరి పర్ణశాల రామ్ భజనో
      ఆ .. రామయ్య సీతమ్మ రామ్ భజన సిరి పర్ణశాల రామ్ భజనో
      ఆ .. రామయ్య సీతమ్మ రామ్ భజన సిరి పర్ణశాల రామ్ భజన
      వద్దు వద్దు రావణ వారి తోటి యుద్దము వద్దు వద్దు రావణ వారి తోటి యుద్దము
      ఆ వద్దు వద్దు రావణ వారి తోటి యుద్దము వద్దు వద్దు రావణ వారి తోటి యుద్దము
      వారితోటి యుద్దంమూ వద్దయో రావణ వారితోటి యుద్దంమూ వద్దయో రావణ
      ఆ వారి సీతను వారికిచ్చి వారితోటి సాగనంపయో రావణ వారి సీతను వారికిచ్చి వారితోటి సాగనంపయో రావణ
      ఆ నల్ల నల్లని వారు ఎర్ర ఎర్రని వారు ఆ నల్ల నల్లని వారు ఎర్ర ఎర్రని వారు ఆరే ఆ నల్ల నల్లని వారు ఎర్ర ఎర్రని వారు
      ఆ రామలక్ష్మ వచ్చినరాయో రావణ .. ఆ రామలక్ష్మ వచ్చినరాయో రావణ..
      భలే భలే సీత జాడకొచ్చినారయో రావణ .. సీత జాడకొచ్చినారయో రావణ
      వారి సీతను వారికిచ్చి వారితోనే సాగానంపయో రావణ .. వారి సీతను వారికిచ్చి వారితోనే సాగానంపయో రావణ
      అరె అరె వద్దు వద్దూ అరె వద్దు వద్దూ రావణ వారి తోటి యుద్దము.. అరె వద్దు వద్దూ రావణ వారి తోటి యుద్దము
      బుజ్జి బుజ్జి మూతి వాడు బారెడంత తోకవాడు .. బుజ్జి బుజ్జి మూతి వాడు బారెడంత తోకవాడు .
      అరె బుజ్జి బుజ్జి మూతి వాడు బారెడంత తోకవాడు ..
      అరె అధిక బలవంతుడు అంజనేయుడు వచ్చినాడు.. అరె అధిక బలవంతుడు అంజనేయుడు వచ్చినాడు
      అధిక బలవంతుడు అంజనేయుడు వచ్చినాడు.. అధిక బలవంతుడు అంజనేయుడు వచ్చినాడు
      ఆఆ అంజనేయుడు వచ్చినాడయో రావణ . అంజనేయుడు వచ్చినాడయో రావణ.
      మన సీత జాడకొచ్చినారయో రావణ .. సీత జాడకొచ్చినారయో రావణ
      ఆ వారి సీతను వారికిచ్చి వారితోటి సాగనంపయో రావణ వారి సీతను వారికిచ్చి వారితోటి సాగనంపయో రావణ
      ఆ వారి సీతను వారికిచ్చి వారితోటి సాగనంపయో రావణ వారి సీతను వారికిచ్చి వారితోటి సాగనంపయో రావణ
      ఆ వద్దు వద్దు అరె వద్దు వద్దు .. వద్దు వద్దు రావణ వారి తోటి యుద్దము వద్దు వద్దు రావణ వారి తోటి యుద్దము
      అరె వారితోటి యుద్దంమూ వద్దయో రావణ వారితోటి యుద్దంమూ వద్దయో రావణ
      వారితోటి యుద్దంమూ వద్దయో రావణ వారితోటి యుద్దంమూ వద్దయో రావణ..

    • @RavanammaMunasa
      @RavanammaMunasa 6 หลายเดือนก่อน +1

      👏👏👏👏👌🙏🏻🙏🏻💖💖

    • @kothanaveenreddy8460
      @kothanaveenreddy8460 2 หลายเดือนก่อน

      1:10 1:10

  • @rajkumarpindi2419
    @rajkumarpindi2419 ปีที่แล้ว +12

    Every day one time chusthanu eee video

  • @cmreddybonga3522
    @cmreddybonga3522 ปีที่แล้ว +10

    జైశ్రారామ జైశ్రారామ జైశ్రారామ 🙏🙏🙏🌻🌼🌺🗯🙏🙏🙏

  • @SrinuGaddameedi
    @SrinuGaddameedi 7 หลายเดือนก่อน +12

    మీ వాయిస్ చాలా బాగుంది

  • @avirendlajanaiah1548
    @avirendlajanaiah1548 2 ปีที่แล้ว +6

    స్వామి ఈ పాటను మొత్తం నీ కరవుచేసి నీకు వచ్చిన్నాట్లు పాడినవు

    • @srinukotyada5462
      @srinukotyada5462 ปีที่แล้ว

      అసలు పాట పంపగలరు pdf ఐనా word ఐనా పర్వలేదు🙏🙏🙏

  • @Sanatana_Dharma_Prabhuvu
    @Sanatana_Dharma_Prabhuvu ปีที่แล้ว +14

    పాట లిరిక్స్ : రామయ్య సీతమ్మ రామ్ భజనో సిరి పర్ణశాల రామ్ భజనో -
    అయ్యా రామయ్య ఆ.. రామయ్య సీతమ్మ రామ్ భజనో సిరి పర్ణశాల రామ్ భజనో
    ఆ ఒకటేసి పందెమున రామ్ భజనో ఆ.. రామయ్య గెలిసిండు రామ్ భజన
    ఆ రెండేసి పందెమున రామ్ భజన ఆ.. సీతమ్మ గెలిచింది రామ్ భజన
    ఆ మూడేసి పందెమున రామ్ భజన ఆ.. మళ్ళీ రామయ్య గెలిసిండు
    ఆ అది చూసి లక్ష్మడు రామ్ భజన ఆ.. పక్కున నవ్విండు అరె .. పక్కున నవ్విండు
    ఆ.. రామయ్య రామయ్య రామయ్య సీతమ్మ రామ్ భజనో సిరి పర్ణశాల రామ్ భజనో
    ఆఆ ఆడుతూ పాడుతూ వచ్చే రామ్ భజన ఆ అది మాయ లేడమ్మా రామ్ భజన
    ఆ ఆ లేడి చర్మంబు రామ్ భజన నాకు రైక కావాలననే రామ్ భజన నీకు ముత్యాలు దాపీనా రామ్ భజన ఆ రైక నుండంగానే రామ్ భజన నీకు ముత్యాలు ఆ రైక నుండంగానే రామ్ భజన
    ఆ రతనాలు దాపీనా రామ్ భజన ఆ రైక నుండంగానే నువు మురికి తొలుకు నీవు బలే మురిసినావా సీతా నువు మురిసినావా సీతా
    ఆ రామయ్య సీతమ్మ రామ్ భజనో సిరి పర్ణశాల రామ్ భజనో (నెమ్మదిగా ) స్వామి రామయ్య సీతమ్మ రామ్ భజనో సిరి పర్ణశాల రామ్ భజనో స్వామి రామయ్య సీతమ్మ రామ్ భజనో సిరి పర్ణశాల రామ్ భజనో
    ఆ .. రామయ్య సీతమ్మ రామ్ భజన సిరి పర్ణశాల రామ్ భజనో
    ఆ .. రామయ్య సీతమ్మ రామ్ భజన సిరి పర్ణశాల రామ్ భజన
    వద్దు వద్దు రావణ వారి తోటి యుద్దము వద్దు వద్దు రావణ వారి తోటి యుద్దము
    ఆ వద్దు వద్దు రావణ వారి తోటి యుద్దము వద్దు వద్దు రావణ వారి తోటి యుద్దము
    వారితోటి యుద్దంమూ వద్దయో రావణ వారితోటి యుద్దంమూ వద్దయో రావణ
    ఆ వారి సీతను వారికిచ్చి వారితోటి సాగనంపయో రావణ వారి సీతను వారికిచ్చి వారితోటి సాగనంపయో రావణ
    ఆ నల్ల నల్లని వారు ఎర్ర ఎర్రని వారు ఆ నల్ల నల్లని వారు ఎర్ర ఎర్రని వారు ఆరే ఆ నల్ల నల్లని వారు ఎర్ర ఎర్రని వారు
    ఆ రామలక్ష్మ వచ్చినరాయో రావణ .. ఆ రామలక్ష్మ వచ్చినరాయో రావణ..
    భలే భలే సీత జాడకొచ్చినారయో రావణ .. సీత జాడకొచ్చినారయో రావణ
    వారి సీతను వారికిచ్చి వారితోనే సాగానంపయో రావణ .. వారి సీతను వారికిచ్చి వారితోనే సాగానంపయో రావణ
    అరె అరె వద్దు వద్దూ అరె వద్దు వద్దూ రావణ వారి తోటి యుద్దము.. అరె వద్దు వద్దూ రావణ వారి తోటి యుద్దము
    బుజ్జి బుజ్జి మూతి వాడు బారెడంత తోకవాడు .. బుజ్జి బుజ్జి మూతి వాడు బారెడంత తోకవాడు .
    అరె బుజ్జి బుజ్జి మూతి వాడు బారెడంత తోకవాడు ..
    అరె అధిక బలవంతుడు అంజనేయుడు వచ్చినాడు.. అరె అధిక బలవంతుడు అంజనేయుడు వచ్చినాడు
    అధిక బలవంతుడు అంజనేయుడు వచ్చినాడు.. అధిక బలవంతుడు అంజనేయుడు వచ్చినాడు
    ఆఆ అంజనేయుడు వచ్చినాడయో రావణ . అంజనేయుడు వచ్చినాడయో రావణ.
    మన సీత జాడకొచ్చినారయో రావణ .. సీత జాడకొచ్చినారయో రావణ
    ఆ వారి సీతను వారికిచ్చి వారితోటి సాగనంపయో రావణ వారి సీతను వారికిచ్చి వారితోటి సాగనంపయో రావణ
    ఆ వారి సీతను వారికిచ్చి వారితోటి సాగనంపయో రావణ వారి సీతను వారికిచ్చి వారితోటి సాగనంపయో రావణ
    ఆ వద్దు వద్దు అరె వద్దు వద్దు .. వద్దు వద్దు రావణ వారి తోటి యుద్దము వద్దు వద్దు రావణ వారి తోటి యుద్దము
    అరె వారితోటి యుద్దంమూ వద్దయో రావణ వారితోటి యుద్దంమూ వద్దయో రావణ
    వారితోటి యుద్దంమూ వద్దయో రావణ వారితోటి యుద్దంమూ వద్దయో రావణ..

    • @rakeshmacha7086
      @rakeshmacha7086 ปีที่แล้ว

      How to copy 😢

    • @Sanatana_Dharma_Prabhuvu
      @Sanatana_Dharma_Prabhuvu 11 หลายเดือนก่อน

      @@rakeshmacha7086 mobile youtube applo kakunda brower version youtube google chrome lo open chesi long press cheyi copy option vastundi or laptop lo e song open cheyi laptop lo copy tho paati
      yenno festures untayi

    • @gadamyernibabu9755
      @gadamyernibabu9755 หลายเดือนก่อน

      BH

  • @sokavinodsokavinod9582
    @sokavinodsokavinod9582 2 ปีที่แล้ว +5

    సూపర్ 👌🏾👌🏾👌🏾 అన్నా

  • @yadagirikadudula1614
    @yadagirikadudula1614 2 ปีที่แล้ว +3

    RAMiahSeetammaRamBajanaPataBagundhiSwamyVoicesuperDanyaVadamuluJaiSriRamJaiJaiSriramwarangsl

  • @uramu7895
    @uramu7895 2 ปีที่แล้ว +7

    జై శ్రీరామ్....🥰😍😘
    బాగా పాడారు స్వామి...👏👌

    • @maravindh82
      @maravindh82 2 ปีที่แล้ว

      🍎🍎😭🏍️🏍️👍👍❤️❤️❤️😁😘

    • @yadagirikadudula1614
      @yadagirikadudula1614 2 ปีที่แล้ว +1

      RamiahSeetammaRamBhajanaVenipechinavaritonebagundiDanyavadamluJaiSriRamwarangal

    • @yesumall
      @yesumall ปีที่แล้ว

      ​@@yadagirikadudula1614000djsaon

  • @gopaldasuveerababuveerabab9453
    @gopaldasuveerababuveerabab9453 2 ปีที่แล้ว +2

    Veeraswamy..... Anna.... Nuv.... Super.... Gaa... Paduthavu. Anna

  • @sattibabuchintala266
    @sattibabuchintala266 3 ปีที่แล้ว +11

    సూపర్ సాంగ్ స్వామి

  • @meda.narsimha5763
    @meda.narsimha5763 11 หลายเดือนก่อน +1

    చాలా బగుంది అన్నయ్య సూపర్👌

  • @veerababudasari6498
    @veerababudasari6498 2 หลายเดือนก่อน

    Nice వీరాస్వామి బ్రో

  • @venkateshk6056
    @venkateshk6056 ปีที่แล้ว +3

    🙏Jai Sri ram 🙏

  • @nagarajuchityala9
    @nagarajuchityala9 2 ปีที่แล้ว +4

    Super Anna

  • @PentojiKamtekar
    @PentojiKamtekar 25 วันที่ผ่านมา

    Thammudu meeru kurchilo kurchoni atu eetu vuguthu ramulavari pata paduthunnavu thammudu eelaapatapadadamu maryadhakaadhu thammudu

  • @narayanaraolagudu7728
    @narayanaraolagudu7728 7 หลายเดือนก่อน

    సార్ చాలా బాగుంది తెలుగులో లిరిక్స్ ఇవ్వండి మేము కూడా పాడుతాం

  • @kramu3886
    @kramu3886 2 ปีที่แล้ว +1

    Super swamy. .. swamiye saranam Ayyappa

  • @sattibabupatnala5593
    @sattibabupatnala5593 3 ปีที่แล้ว +3

    Super

  • @rakeshsudha815
    @rakeshsudha815 7 หลายเดือนก่อน +1

    Jai sri ram

  • @djkirandjkiran4395
    @djkirandjkiran4395 2 ปีที่แล้ว +2

    Super Sir

  • @mondurikanakaraju9630
    @mondurikanakaraju9630 4 หลายเดือนก่อน +1

    Songs chalabagundi lyrecs kavalli

  • @daravathbalogi2150
    @daravathbalogi2150 2 ปีที่แล้ว +3

    Super but lyrics kavali chanalo pettandi please Swamy

  • @sanatan6042
    @sanatan6042 ปีที่แล้ว +1

    జై శ్రీ రామ్

  • @kvijaykumar8624
    @kvijaykumar8624 3 ปีที่แล้ว +3

    Super 👌👌👌

  • @bharathch7011
    @bharathch7011 ปีที่แล้ว +1

    Super anna super

  • @sathishamaravarapu8945
    @sathishamaravarapu8945 3 ปีที่แล้ว +2

    సూపర్

  • @PothulapallyShivaRam-ku2zd
    @PothulapallyShivaRam-ku2zd 11 หลายเดือนก่อน

    🙏🚩Jai Shri Ram 🚩🙏

  • @somumusic5693
    @somumusic5693 2 ปีที่แล้ว +3

    👌👌👌

  • @suribabu5056
    @suribabu5056 6 วันที่ผ่านมา

  • @nageshwaraocherukupally860
    @nageshwaraocherukupally860 ปีที่แล้ว

    జై శ్రమన్నారాయణ

  • @ushadogga8072
    @ushadogga8072 ปีที่แล้ว +7

    Lyrics kalavali anna

  • @ShivakumarKatla
    @ShivakumarKatla 11 หลายเดือนก่อน

    Super bro

  • @KundrapuRambabu
    @KundrapuRambabu ปีที่แล้ว

    బాగుంది.పల్లవి చ ర నా లు. విడిగా పాడి కథ వరుసగా పాడండి. మేకుతి రు గు లేదు. దక్షిణా మూర్తి. రామ నాట కం చూడండి. ధన్యవాదములు

  • @vemulasaikumar8271
    @vemulasaikumar8271 ปีที่แล้ว +1

    Supar

  • @dongarithirilokhsaithrilok842
    @dongarithirilokhsaithrilok842 2 ปีที่แล้ว +2

    Super song

  • @bandigopi5510
    @bandigopi5510 2 หลายเดือนก่อน

    Song Wrong paadthunnaru
    Full song and Lyrics naaku Thealsuu

  • @NANIGADU1-3
    @NANIGADU1-3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @srinukotyada5462
    @srinukotyada5462 ปีที่แล้ว

    అసలు పాట పంపగలరు pdf ఐనా word ఐనా పర్వలేదు🙏🙏🙏

  • @RachakondaSaraswathi-e9f
    @RachakondaSaraswathi-e9f ปีที่แล้ว

    👏👏👏

  • @anjaiahk4841
    @anjaiahk4841 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sattibabupatnala5593
    @sattibabupatnala5593 ปีที่แล้ว

    Swami liryc vunta pampu plz

  • @pamulanaveen7127
    @pamulanaveen7127 8 หลายเดือนก่อน +2

    అన్న నేనూ నీకు ఫిదా అయిపోయిన

  • @telapoluanitha5325
    @telapoluanitha5325 ปีที่แล้ว

    Anna full song telugu lo maku book writing lo patta ra please 🙏

  • @HariB-o3r
    @HariB-o3r ปีที่แล้ว +1

    Lyrics

  • @u.atchibabu1851
    @u.atchibabu1851 ปีที่แล้ว

    Lyrics please

  • @RamachandruduPalakeeti-qz7zj
    @RamachandruduPalakeeti-qz7zj ปีที่แล้ว +1

    À

  • @RAMAKRISHNA-lw3ql
    @RAMAKRISHNA-lw3ql ปีที่แล้ว +8

    పాట మొత్తం సరిగా పడలేదు

    • @srinukotyada5462
      @srinukotyada5462 ปีที่แล้ว +4

      అసలు పాట పంపగలరు pdf ఐనా word ఐనా పర్వలేదు🙏🙏🙏

    • @kvenki9811
      @kvenki9811 11 หลายเดือนก่อน

  • @MumaUma
    @MumaUma 2 หลายเดือนก่อน

    M, sathwlk

  • @m.naresimharaonarasimha8294
    @m.naresimharaonarasimha8294 2 ปีที่แล้ว +2

    ముందుగా స్టోరీ చెప్పి మరీ నువ్వు పాడీనట్లైతె ఇన్కాబాగుండు ఐనాసుపర్ అన్నా

  • @Nanisirisola5113
    @Nanisirisola5113 2 ปีที่แล้ว +2

    Q

  • @malleshkanneboinaomnamahsh3791
    @malleshkanneboinaomnamahsh3791 2 ปีที่แล้ว +4

    Super

  • @Misterdee38
    @Misterdee38 หลายเดือนก่อน

    Super song

  • @madhavaraogudimetala9574
    @madhavaraogudimetala9574 2 หลายเดือนก่อน

    👌👌👌

  • @జ్ఞాపకాలుపదిలం
    @జ్ఞాపకాలుపదిలం 2 ปีที่แล้ว +2

    సూపర్

  • @jangitimallikarjun3516
    @jangitimallikarjun3516 11 หลายเดือนก่อน

    Super

  • @sohan___4954
    @sohan___4954 24 วันที่ผ่านมา

    Super