కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాధగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా చుట్టు ఎవరూ ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టిమేలమంటూ ఉండగా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటటా తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలువు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా
Great and sweet language. British time Indian coins had inscriptions in Telugu. Telugu represented South India! What to say about Seetarama Sastry? Cinema Potana!
సీతారామం పురంలో..... సీతారామ శాస్త్రి గారి పొలం లో వేసిన విత్తనం లాంటి పదాలు, గాయకుల చినుక్కుల్లాంటి స్వరాలతో అందంగా పండించారు....!! ఆ పంట కొన్నది ఎవరో కాదు..... సీతారామ శాస్త్రి గారి అభిమానులు మరియు సీతారామం అభిమానులు......
కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరో వరం విడువని ముడి ఇదె కదా ముగింపులేని గాధగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయమునేలగా సదా.... కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళముందు పారాడగా (2) చుట్టు ఎవరూ ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా....... గట్టిమేలమంటూ ఉండగా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా...అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళముందు పారాడగా(2) తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటటా తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలువు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళముందు పారాడగా(2)🤩
I watched this video nearly 50 times for her expressive performance... I loved to see both of these wife and husband chemistry while sang this song... Master peace classic movie #Seetaramam... It's still hunting me
ఎంత మధురమైన పాట. రోజు చాలా సార్లు వింటున్నాను. సాహిత్యం సంగీతం అద్భుతం గా ఉన్నాయి సింగర్స్ ప్రాణం పోశారు. ఈ పాటకు నేషనల్ అవార్డు ఇవ్వాలి.. విశాల్ గారి కంపోసింగ్ చాలా చాలా బాగుంది
How many of you know that these two singers are real life couples 🤝 "Vishal Chandra Shekar & Sindhuri Vishal" Both Husband & Wife lived in this song performance. Language is not barrier for Love ❤
This film got So many National awards, best music director, best hero, heroin, best film, best director, especially best costume designer what not so many categories
ఈ సాంగ్ కి సంగీతం అందించిన అన్నకి నా హృదయపూర్వకంగా వందనాలు. ఇలాగే ప్రతీ సినిమాకి మంచి సంగీతం అధించాలని. నువ్వు ఒక ఉన్నత స్థాయికి రావాలని ఆ దేవుడికి ప్రార్దిస్తాను.🙏🙏🙏👌👌👌👌
എന്താ feel love from kerala😍😍😍😍 ഒരുപാട് ഇഷ്ടപ്പെട്ടു............................. I hear Malayalam and telugu versions on loop without knowing single word of telugu both are stunning🥰..................
What a Lovely Voice Both Male & Female extraordinary Voice fantastic Song. Basically நான் தமிழன் இந்த படத்தின் பாடல்களை கேட்டு பார்த்து ரசித்து மகிழ்ந்தேன் விஷால் சந்திர சேகர் நீங்கள் சிறந்த இசையமைப்பாளர் "சீதா ராமம்" படத்தின் இதயம் நீங்கள் தான்.
Movie చూస్తూంటే ఎవరికైనా వొళ్ళు పులకరించి పోతుంది. Especially,songs picturization మహా అద్భుతం. కళాకండం. 2nd time కూడా చూడాలనిపిస్తుంది. ఎన్నో రోజుల తరువాత మనసు మైమరపించే మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది. Estic sense, చాలా ఉద్దాతమైన మనసుతో చేశారు,తీశారు. Hats off to producer and legend n humble great director hanu garu. We owe you for this marvelous movie.
I'm so obsessed with Sita ramam that I'm watching with zero knowledge of the language. I'm actually enjoying and learning 🖤 this is the definition of success ! I'm crying, smiling like an idiot, dancing and interacting with every bit 🤍 Thank you so much for album and film.. next level quality .. true gems!
దేశ భాషలందు తెలుగు లెస్స ఇదే భారతీయ హైందవ సంప్రదాయం గొప్పదనం లోని మాధుర్యం గాయని యొక్క స్వచ్ఛమైన కల్మషం లేని మనస్సు వల్లే అంతటి మధురంగా పాట పండగలరు జై భారత్
I don't understand the language of the song but I like it the most. I'm from Maharashtra and I'm wonder that in south Industry they celebrate a movie like a festival and enjoy it. There is much to learn from south industry in Hindi industry.
Kaanunna Kalyanam Song Lyrics in Telugu ఆఆ ఆఆఆ ఆఆ ఆ ఆ ఆఆ కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాధగా తరముల పాటుగా, ఆ ఆ తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయమునేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా, ఆ ఆ చుట్టు ఎవరూ ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టిమేలమంటూ ఉండగా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా టెన్ టు ఫైవ్ అవా..! సరే..!! కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా, ఆ ఆ తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటటా తమరి చొరవట..! బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలువు పోల్చుకో సరే మరి.! కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా, ఆ ఆ
ఆస్కార్ కూడా చాలా చిన్నది అవుతుంది...ఈ పాట ముందు... సీతారామ శాస్త్రి రాసిన పదాలు ముందు... ఆ పదాల భావాన్ని మనకు అందంగా చూపించిన హను రఘువపుడి విజన్ ముందు...అన్నిటికీ మించి ఈ ప్రపంచంలో ఎంతో అందమైన మన తెలుగు భాష ముందు
They both sung this song just like they are casually talking to each other.. What a song.. What a Lyrics... What a Composition !!! Outstanding Love Song !! 🥰💕❣
This is for Sinduri. Fabulous singing dear. My eyes get wet when ever I hear this song. You have just touched the heart. Thanks the lyricist music composer and ofcourse you who touched the soul
'యుద్ద భూమి లో పుట్టిన స్వచమైన ప్రేమ... కన్న భూమి కోసం,కలలుగన్న జీవితాన్ని త్యాగం చేసుకున్న ఒక సాధారణ జవాన్ కోసం,అసాధారణమైన జీవితాన్ని త్యాగం చేసుకున్న అధమైన యువరాణి' రెండు స్వఛ్చమైన మనసుల అద్భుత దృశ్య కావ్యం ఈ "సీతారామమ్".what a love story❤️❤️
ఈపాటాని 5రోజులుగా వింటూనేఉన్నాను నేను ఎన్నిసార్లు విన్నా విటునేఉండాలిఅనిపిస్తుంది దాదాపు84సార్లు వినిఉంటాను ఈపాటకి ప్రాణం పోసినా సిరివెన్నెలా సీతారామశాస్త్రి గారికి నాయెక్కవందనాలు ఈచిత్రం లో నటించినా నాటి నాటులా అందుకి నా అభినందనలు❤️❤️❤️❤️👌👌🙏🙏🙏🙏🙏
Dear Singers....You guys are so so blessed! I dont know you ever read my message, God bless you champs! I Sincerely want to request your autographs. Please please bring Godly songs!
Wow. What a beautiful song. Sindhuriji you are outstanding. You brought this song to life. Your duet performance with Vishalji is too good. I must have listened to this songs about 100 times now.. still feel like listening to it again and again. Vishalji, what a wonderful music composition 👏👏
"Vishal Chandra Shekar & Sindhuri Vishal" both of them given us everlasting song to rejoice for ever, till date never repeated a song for so many times continuously
ఈ పాటలు 90's లోని పాట ల్లాగా ఉన్నాయి superb no words to speak
Yes
Kadaa
కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాధగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా చుట్టు ఎవరూ ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టిమేలమంటూ ఉండగా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటటా తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలువు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా
,,💓💓
O
Oh
Great and sweet language. British time Indian coins had inscriptions in Telugu. Telugu represented South India! What to say about Seetarama Sastry? Cinema Potana!
Exxxxlenttttt
Female singer is outstanding, her expressions and her voice ufff ohhh 😍❤️❤️
His wife actually
Yes
Really
@@lavanyavaida1950 yes
@@anadulafungin9094 seriously
ఇలాంటి అదృష్టం కొంత మందికే ఇస్తాడు దేవుడు , ఇంత సున్నిత మైన పాట పడే అవకాశం ఆ భార్యాభర్తలకు ఇచ్చాడు ఆ భగవంతుడు ❤️❤️❤️❤️❤️💐💐💐💐
సీతారామ శాస్త్రి గారు సీతా రమం సినిమాకి తన కలం తో ఆయువు పోశారు. ఆయన అమరం, ఆయన మాట మధురం, ఆ మాటకి స్వరం జత అయితే అది సుస్వరం!
సుస్థిరం కూడ😍
Aayana ee patala roopam lo ippataki ikkade unnaru..
Runam inthe..
Lyrics by ananth sriram
@@aloneworldtelugu It is by Seetharama sastry garu and the movie team has clealry stated that from the first glimpse of song too
Chaala baaga chepparu
సీతారామం పురంలో.....
సీతారామ శాస్త్రి గారి పొలం లో వేసిన విత్తనం లాంటి పదాలు, గాయకుల చినుక్కుల్లాంటి స్వరాలతో అందంగా పండించారు....!!
ఆ పంట కొన్నది ఎవరో కాదు..... సీతారామ శాస్త్రి గారి అభిమానులు మరియు సీతారామం అభిమానులు......
Abbabba...em chepparandi...superb words...telugu goppadanam adi...telugu sangitha animutyam shasrigari goppadanam
Wah ...wat a Poetry
Wonderful..
అమ్మ చేతి గోరు ముద్ద అంత మధురమైనది మన తెలుగు🫶
👍👍
తెలుగు తీపి అంటే ఏమిటి అని అడిగితే నేను ఈ పాట వింటూ కలిగే అనుభూతి.... ఆమె వ్యక్తీకరణలో అది ఉట్టి పడుతుంది.
Teligu basha tiyyadanam ante emito chupincharu.
తెలుగు సాహిత్య సంపద
Good.kmentu
Yes 24carats golden wards.
Amma Sindhuri mee paata intha madhuramga maaku andinchinchinanduku maa jeevitam danyam.
తెలుగుదనం గొప్పతనం పాట రూపంలో రుచి చూపించిన మీకు కృతజ్ఞతలు.
Yes
Amma intha manchi voice ela vochindi meeku?. Intha adbhutamaina voice nenu ee madhya kaalamlo vinaledu. Meeru inka emi songs paadaru?
కానున్న కళ్యాణం ఏమన్నది
స్వయంవరం మనోహరం
రానున్న వైభోగం ఎటువంటిది
ప్రతి క్షణం మరో వరం
విడువని ముడి ఇదె కదా
ముగింపులేని గాధగా
తరముల పాటుగా
తరగని పాటగా
ప్రతి జత సాక్షిగా
ప్రణయమునేలగా సదా....
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కళలుగా
కళ్ళముందు పారాడగా (2)
చుట్టు ఎవరూ ఉండరుగా
కిట్టని చూపులుగా
చుట్టాలంటూ కొందరుండాలిగా
దిక్కులు ఉన్నవిగా.......
గట్టిమేలమంటూ ఉండగా
గుండెలోని సందడి చాలదా
పెళ్లి పెద్దలెవరు మనకి
మనసులే కదా...అవా సరే
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కళలుగా
కళ్ళముందు పారాడగా(2)
తగు తరుణం ఇది కదా
మదికి తెలుసుగా
తదుపరి మరి ఏమిటటా
తమరి చొరవట
బిడియమిదేంటి కొత్తగా
తరుణికి తెగువ తగదుగా
పలకని పెదవి వెనక
పిలువు పోల్చుకో
సరే మరి
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కళలుగా
కళ్ళముందు పారాడగా(2)🤩
Tq bro 👍👍👌👌👌😍😍😍
Tq full song maa kosam writing rasinaduku 🤝🤝🤝🤝
@@anilketta3141 👍
@@Ammatallidurgaammatalli 😀😍
👍👍
E song tirupati laddu lage undi 👌👌
Tirupati laddu yenta tinna taste maranatle ....
alane e song yenta vinNa vinalanipistune undi
I watched this video nearly 50 times for her expressive performance... I loved to see both of these wife and husband chemistry while sang this song... Master peace classic movie #Seetaramam... It's still hunting me
సింధూరి పాటకు ప్రాణం పోసింది ,కష్టమైన పాటను సునాయాసంగా పాడింది❤❤❤
ఎంత మధురమైన పాట. రోజు చాలా సార్లు వింటున్నాను. సాహిత్యం సంగీతం అద్భుతం గా ఉన్నాయి సింగర్స్ ప్రాణం పోశారు. ఈ పాటకు నేషనల్ అవార్డు ఇవ్వాలి.. విశాల్ గారి కంపోసింగ్ చాలా చాలా బాగుంది
ఇలాంటి సాంగ్స్ కేవలం.... వైజయంతి మూవీస్ తీసే మూవీలో మాత్రమే ఉంటాయి. Take a bow to producers and music director 🥰🥰🥰
Ni bonda
How many of you know that these two singers are real life couples 🤝
"Vishal Chandra Shekar & Sindhuri Vishal"
Both Husband & Wife lived in this song performance.
Language is not barrier for Love ❤
Really!! they both r real couples
Original was sung by anurag which is more beautiful❤
Thank u for the information
Made for each other
Very nice
Real husband and wife singing a duet ..with their hearts 💕 out.
Is they are really husband an wife
@@ChandraShekar-xr2ow yess
that why the song we can feel it too...what a amazing song and lyrics.... love this movie #sita ramam
love, malaysia
Laxmiprasad katta
Excellent sung by both, congratulations
Expecting many more such beautiful sons.
Woww..!!!
చెవిలో తేనె పోసినట్లు ఉంది..... సాంగ్ వింటుంటే ❤️❤️❤️
Madam me voice Asslu ennisarlu vinna gani vinali vinali anipistundi Mam e song asalu totally super Mam nice voice mam🎉
Singer expressions are just awesome 😍 she has sung that song from heart and it's touched my heart ❤️❤️❤️❤️
Very well put !!
Mam hatsoff...
Totally agree 🎉
They are real life couple ❤❤
Superbbbb
విశాల్ చంద్రశేఖర్గారు...
🙏🙏❤️❤️❤️🌺🌺🌺🌼🌼🌼🌻🌻🌻🌷🌷🌷🌷🌷❤️❤️❤️
గాయని అద్భుతంగా అనుభవించి పాడింది. ❤️❤️❤️
Ha...kada
Nijam ga pranam petti paadindhi
But not in synk
On stage only lip moment
మన సింగెర్స్ ఉంటారు ఎందుకు ఓన్లీ రికార్డింగ్ డాన్స్ లో పాడాటానికి మాత్రమే పనికి వస్తారు
Oh my god..female singer's voice is heavenly ❤️❤️❤️
What a song enni సార్లు విన్నా ఇంకా వినాలని ఉంది 🙏🙏 seeta rama Sastry garu we miss you sir
This film got So many National awards, best music director, best hero, heroin, best film, best director, especially best costume designer what not so many categories
Yes
I am expect all awards
Special to director Anu Raghav
All the best
They deserved for awards, every body
has done a best job
Iam a malayalee... I have seen that this movie yesterday,it was wonderful in malayalam too.. Telugu.. 🔥❤❤❤
Yes bro.
Yes bro
Yes it is created in Telugu
Never thought they could make the song wonderful in Malayalam too, that's real effort👍👍
Meee
ఈ సాంగ్ కి సంగీతం అందించిన అన్నకి నా హృదయపూర్వకంగా వందనాలు. ఇలాగే ప్రతీ సినిమాకి మంచి సంగీతం అధించాలని. నువ్వు ఒక ఉన్నత స్థాయికి రావాలని ఆ దేవుడికి ప్రార్దిస్తాను.🙏🙏🙏👌👌👌👌
എന്താ feel love from kerala😍😍😍😍
ഒരുപാട് ഇഷ്ടപ്പെട്ടു.............................
I hear Malayalam and telugu versions on loop without knowing single word of telugu both are stunning🥰..................
Yaa that's absolutely right me too dear😍😍😍
Yes music 🎶 has no language 🥰🥰
What a Lovely Voice Both Male & Female extraordinary Voice fantastic Song. Basically நான் தமிழன் இந்த படத்தின் பாடல்களை கேட்டு பார்த்து ரசித்து மகிழ்ந்தேன் விஷால் சந்திர சேகர் நீங்கள் சிறந்த இசையமைப்பாளர் "சீதா ராமம்" படத்தின் இதயம் நீங்கள் தான்.
Movie చూస్తూంటే ఎవరికైనా వొళ్ళు పులకరించి పోతుంది. Especially,songs picturization మహా అద్భుతం. కళాకండం. 2nd time కూడా చూడాలనిపిస్తుంది. ఎన్నో రోజుల తరువాత మనసు మైమరపించే మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది. Estic sense, చాలా ఉద్దాతమైన మనసుతో చేశారు,తీశారు. Hats off to producer and legend n humble great director hanu garu. We owe you for this marvelous movie.
Hi sindhri gaaru...oka pata ni feel aiy padithe...na manasu natya madindi...nannu nenu marichipoyanu...thanks for giving this feel thankyou so much
എത്ര തവണ കേട്ടെന്ന് എനിക്ക് അറിയില്ല മനസ്സിൽ തട്ടുന്ന പാട്ടിന് ഭാഷ ഒരു തടസമല്ലെന്ന് കാണിച്ചുതന്നു.love from kerala
சிந்தூரியின் காந்த குரலில் என்னை தொலைத்துவிட்டேனே ❤❤
I'm so obsessed with Sita ramam that I'm watching with zero knowledge of the language. I'm actually enjoying and learning 🖤 this is the definition of success ! I'm crying, smiling like an idiot, dancing and interacting with every bit 🤍
Thank you so much for album and film.. next level quality .. true gems!
Sindhuri madam ee song ki meeru pranam posaru.ur expressions r super super super mam during singing.I heard this song so many times
దేశ భాషలందు తెలుగు లెస్స ఇదే భారతీయ హైందవ సంప్రదాయం గొప్పదనం లోని మాధుర్యం
గాయని యొక్క స్వచ్ఛమైన కల్మషం లేని మనస్సు వల్లే అంతటి మధురంగా పాట పండగలరు జై భారత్
E song vinna tharwatha movie lo song kuda Chudatam manesa, Chala adbutham ga paadaru, female singer valla e song saswathamga nilichipothundi 🙏
This song theater experience waiting for that DQ
Goose pimples theatre lo aythe ..chusa
I don't understand the language of the song but I like it the most. I'm from Maharashtra and I'm wonder that in south Industry they celebrate a movie like a festival and enjoy it. There is much to learn from south industry in Hindi industry.
They became Sita ramam while performing ❤️❤️❤️
They are couples
Since they both are real couple 💑
Aa voice entandi.......entha andamgaa paadaarooooo.spr andi
Kaanunna Kalyanam Song Lyrics in Telugu
ఆఆ ఆఆఆ ఆఆ ఆ ఆ ఆఆ
కానున్న కళ్యాణం ఏమన్నది
స్వయంవరం మనోహరం
రానున్న వైభోగం ఎటువంటిది
ప్రతి క్షణం మరో వరం
విడువని ముడి ఇది కదా
ముగింపులేని గాధగా
తరముల పాటుగా, ఆ ఆ
తరగని పాటగా
ప్రతి జత సాక్షిగా
ప్రణయమునేలగా సదా
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా, ఆ ఆ
చుట్టు ఎవరూ ఉండరుగా
కిట్టని చూపులుగా
చుట్టాలంటూ కొందరుండాలిగా
దిక్కులు ఉన్నవిగా
గట్టిమేలమంటూ ఉండగా
గుండెలోని సందడి చాలదా
పెళ్లి పెద్దలెవరు మనకి
మనసులే కదా టెన్ టు ఫైవ్
అవా..! సరే..!!
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా, ఆ ఆ
తగు తరుణం ఇది కదా
మదికి తెలుసుగా
తదుపరి మరి ఏమిటటా
తమరి చొరవట..!
బిడియమిదేంటి కొత్తగా
తరుణికి తెగువ తగదుగా
పలకని పెదవి వెనక
పిలువు పోల్చుకో
సరే మరి.!
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా, ఆ ఆ
Wonderful lyrics
Tx for lyrics 🤩🤩🤩
Wndrful lyrics...
Super 👏❤️
Supar. Sir garu. Meku.na.thanks. and sirs and medams.all team members. Ku.na.thanks. sir garu. Meku.na.thanks. Me.moogaraju. 🎉🎉thanks.
This is called Outstanding 👏👏 searching for words to express the love towards this song.... soothing voice n amazing lyrics.....tonnes of love❤️
ఆస్కార్ కూడా చాలా చిన్నది అవుతుంది...ఈ పాట ముందు... సీతారామ శాస్త్రి రాసిన పదాలు ముందు... ఆ పదాల భావాన్ని మనకు అందంగా చూపించిన హను రఘువపుడి విజన్ ముందు...అన్నిటికీ మించి ఈ ప్రపంచంలో ఎంతో అందమైన మన తెలుగు భాష ముందు
They both sung this song just like they are casually talking to each other..
What a song.. What a Lyrics... What a Composition !!!
Outstanding Love Song !! 🥰💕❣
The song experience in Theatre was next level. Must watchable movie . Guys Don't miss to watch movie in theatre
Visual treat ❤️❤️❤️
Perfect experience same as Mahanati em chusamo teliyadu kani a feel anedi okati untundi manasulooo
Yess... Visuals also... ❤🖇😍😍💕✨
@@vlogsbymanishi6971 🥰🥰🥰
Love anedi cinemallone untundi real life lo undadu
Feel good song appudeppudo na childhood lo vinnanu malli ippudu e movie lo songs inka e song aithe abbo heart touching chorus super
Hanu Raghavapudi & VishalShekar combo another musical hit
Music director - VC is going to run the music industry for next 10-15 years.
What a fabulous composer u R sir.
Vishal Chandrasekhar ,,,,he deserves...🥰🥰🥰🥰
You are the best couples...
Best singers...
Best inspiration...💯
He deserves to Nation award for this album
@@lokeshr5888 yes bro...👌
This is for Sinduri. Fabulous singing dear. My eyes get wet when ever I hear this song. You have just touched the heart. Thanks the lyricist music composer and ofcourse you who touched the soul
They both lived in this song ..look at their chemistry and bond while singing 🙏🙏the best couple seen ever 🙏🙏loads of love for both of u
Out standing performance
Husband and wife🤩👍🏻👍🏻👍🏻😍😍😍😍😍jst magical voice🔥🔥🔥🔥🔥🔥🔥
'యుద్ద భూమి లో పుట్టిన స్వచమైన ప్రేమ...
కన్న భూమి కోసం,కలలుగన్న జీవితాన్ని త్యాగం చేసుకున్న ఒక సాధారణ జవాన్ కోసం,అసాధారణమైన జీవితాన్ని త్యాగం చేసుకున్న అధమైన యువరాణి' రెండు స్వఛ్చమైన మనసుల అద్భుత దృశ్య కావ్యం ఈ "సీతారామమ్".what a love story❤️❤️
Singers enjoyed every word while singing... 😎
@@kaluvalalokesh2001 no they are singing really male actual singer:anurag Kulkarni
They are real life couples dude. Naturally it'll be great.
Her voice ❤️Her expression is next level❤️❤️❤️
చాలా అద్భుతంగా పాడారు లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి వందనం గురువు గారు 🙏🙏
ఈపాటాని 5రోజులుగా వింటూనేఉన్నాను నేను ఎన్నిసార్లు విన్నా విటునేఉండాలిఅనిపిస్తుంది దాదాపు84సార్లు వినిఉంటాను ఈపాటకి ప్రాణం పోసినా సిరివెన్నెలా సీతారామశాస్త్రి గారికి నాయెక్కవందనాలు ఈచిత్రం లో నటించినా నాటి నాటులా అందుకి నా అభినందనలు❤️❤️❤️❤️👌👌🙏🙏🙏🙏🙏
SMILE ADDED MELODY TO LADY SINGER.
Sindhoori gaaru just outstanding...
@ 2:11 female singer's expressions were killing..😍😍
100%true
అబ్బా ! కదా...... నాకు చాల చాల నచ్చింది
Hawa sare,,,,,❤️❤️❤️❤️
Dear Singers....You guys are so so blessed! I dont know you ever read my message, God bless you champs! I Sincerely want to request your autographs. Please please bring Godly songs!
The words " Ava sarey " most beautifully enunciated.
Enni sarlu chusano nake theliyadhu.antha nachindhi song.mukyamga AA female singer voice ,,👌👌👌👌👌
What a expressions Sindhuri mam. Watched many times for your expressions..
ఆహా...ఎంత అద్భుతమైన గాత్రం మేడమ్ ❤
Wow. What a beautiful song. Sindhuriji you are outstanding. You brought this song to life. Your duet performance with Vishalji is too good. I must have listened to this songs about 100 times now.. still feel like listening to it again and again. Vishalji, what a wonderful music composition 👏👏
3:04 తదుపరి మరి ఏమిటట.... లిరిక్స్ ని చాలా bueatifull గా పాడారు సర్🥰❤️❤️❤️
This is first time I am hearing Telugu Song.... 😍oh my god😲 What song and both way of experience and voice♥ Verla level...... 😍😍😍
Mam super gaa paadaru...... Entha bagaa paadaru... Sr music bale chesaru...... Enni times vennanooo songsss.. 💞💞💞👌👌God bless to both f uuu.. Heroo 👌💞
Meelo enta mandiki modern kaalam lo oka classical song vinnattu undi 👍
Beautiful expressions "Sindhuri vishal garu", mesmerised with u r performance.....❤❤❤
Female singer style nd her voice is just amazing 😍🤗❤️
Ame chepena takuvya😍😍😍
😍
outstanding man....whole credit goes to hanu raghavapudi....for making seetaramam to another level in telugu film industry
Oka singer ni favourite ga cheskodaniki inthakanna gatti gayam avasaram ledanukunta.....mesmerising
My day....is incomplete without listening this song......🤗.....fulllyyy addicted...😘❤️😛
Same here from Bangalore.
Superb song... Both are expressions and voice excellent... Chala pata ni feel avthu padaaru i idharu
Sinduri's voice.. Recent drug.!! She is mesmerising ❤❤
Nice super నేనూ 100 టైమ్స్ విన్నాను..ఈ సాంగ్
Two hearts 💞💞, two religions, two countries and one wonderful love ❤story and that is our sita ramam
చాలా చక్కగా పాడారు ఏంత హాయిగా ఉందో మేడం మీ గమకలు చాలా బాగున్నాయి 👏👏👏👌👌🙏🙏🎙️🥰
The female singer voice is magical., they put their hearts out..
ఈ పాటకు ఎన్ని సార్లు LIKES ఇచ్చిన తక్కువే REALLY GOOD SONG ALL THE BEST
What a voice,language, expression! I mesmerize in every single word. What a song! Love from 🇧🇩
Beautiful song. Both husband and wife sang very well. Their 😂xpressions are awesome.
Feeling blessed to hear this song in this generation..female singer's voice is a feast to ears..
"Vishal Chandra Shekar & Sindhuri Vishal" both of them given us everlasting song to rejoice for ever, till date never repeated a song for so many times continuously
The Way of She Is Singing outstanding ,,, just Awesome😍
ipppaarki okaa 1000 times vinnnannnu eeee song aina tanivi tiradam leduup
Heart touching, i can't understand any single word but can't stop listening! Love from Bangladesh
Sindhuri Garu , you had a such a beautiful voice and thank you so much for such a nice song. All the best for your future projects on singing!!!
wow.. lots of love from Sri Lanka & Canada
Female singer voice uffffff. so sweet and running out of words to explain. Wowwww
👉She has sung this song in 4 languages. 👌👍
@@KnowHowWithNPM Telugu is not her mother tongue but her pronunciation and expressions were perfect
Female singer voice is Just like heaven. I never chorus will sound so beautiful.
Entha మంచి మ్యూజిక్ ఇచ్చారు విశాల్ సార్.. Hatsof
What a what a what a song! Truly mesmerizing the soul!!! Thank you all @ Vyjayanthi Team
ఈ female singer కి మంచి భవిష్యత్తు ఇస్తారని కోరుకుంటున్నాను
సగం సగం చూపించే పాటలకి 100 మిలియన్ వ్యూస్...రావడం...ఇలాంటి అద్భుతమైన పాటలకి 1.2 మిలియన్ వ్యూస్ రావడం పెద్ద వింతేమీ కాదు😟 ఇది మన దౌర్భాగ్యం....
స్వచ్ఛమైన తెలుగు పాటలు అంటే ఇవి.........