ఏమి ఖర్మరా బాబు... ఈ కోర్టులు, మీడియాలు , ప్రతిపక్షాలు కూడా ప్రజలు ను బాధ పెడుతూనే వున్నాయి. కరోనా టైమ్ లో ఎలక్షన్స్ జరపటమే గొప్ప. ఇంకా వాటిని రద్దు చేయటము, మళ్లీ ఎలక్షన్స్ జరపాలి అనటము.. కోర్టులు కు బుధ్ధి లేదు .. ధన నష్టం, ఆరోగ్య నష్టం, అధికార నష్టం ఇవేవీ పట్టని కోర్టులు మనకు ఎందుకు?
మీలాంటివాళ్ళు కళ్ళు మూసుకొని ఓట్లు వేస్తే ఇలానే ఉంటుంది. తలకాయ పెట్టి ఆలోచించండి. చదువుకున్న మీరు ఇలా మాట్లాడకూడదు. అలా అయితే బలమున్నోడిదే రాజ్యం అవుతుంది.
@@ramakrishnakrishna190 bro government adi chesthe adi oka annali ani unda Court election ki 28 days nuchi code follow avali ani undi ga. Election ki April 2 notifications nuchi 8 th election's aa
First ఈ కోర్టు లో వున్న వాళ్ళు కరోనా patients దగ్గర పెట్టండి. Election ముందు ఎవరి దగ్గర ఏమి పీకుతున్నారు రా ఈ కోర్టు వాళ్ళు. జనాలతో ఆడుకుంటున్నారు... ఎలక్షన్ ఖర్చు ఈ కోర్టు వాళ్ళే పెట్టుకోవాలి
bro court meeda ila public media lo negative comments cheyakudadu it is an offense(approx 2 years jail padochu) comment ni edit cheyandi lekapotey delete cheyandii
ఎలక్షన్ లో నెగ్గి ముఖ్యమంత్రి అయ్యే కంటే హైకోర్టులో జడ్జి అయ్యితే చాలు నచ్చినట్లు ఆడుకోవచ్చు రాష్రాన్ని ప్రజలు ఎలక్షన్ నెగ్గే కంటే హైకోర్టు జడ్జిగా పదవి సంపాదించుకుంటే చాలు....
ఎది ఏమయినా, కౌంటింగ్ వరకు ఎలక్షన్స్ నీ సాగించి ఇప్పుడు మొత్తం ఎలక్షన్స్ రద్దు చెయ్యడం సమంజసం కాదు ... తిక్కల వ్యవహారం ... అదేదో ముందే రద్దు చేస్తే సరిపోయేది కదా!!!
అప్పుడు కరోనా టైం లో పెట్టవద్దు రాష్ట్ర ప్రభుత్వం వద్దు అంటే ప్రతిపక్షాలు కోర్టులు కెళ్ళి పెట్టించుకున్న ఇప్పటికీ కరోనా వచ్చి చాలామంది చనిపోయారు మళ్లీ కోర్టు వద్దు చేసి మళ్లీ ఎన్నికలు పెట్టమన్నాడు ఇది ఎంతవరకు సమంజసం ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టినట్లే పాపం గవర్నమెంట్ అలాగని ఎదుర్కొంటుంది ఉంటా దేవుడి దయ ప్రజల దయ మళ్లీ ఎన్నికలు పెడితే చాలా మంది ప్రజలు చనిపోతారు
కోర్టులు కూడా ప్రజల ధనం ని,కాలం ని దుర్వినియోగము చేయడం తప్పా సాదించేది ఎమి లేదు opposition తో కలిసి, ప్రజల మనసుకి తెలుసు ఎ నాయకుడు ఎక్కువ సేవ చేస్తూ వున్నడు
వింత విచిత్రమైన తీర్పులు ఇచ్చే జడ్జీల పైనా చట్టపరమైన చర్యలు ప్రజలు వాటిని విమర్శించే హక్కు ఉండేవిధంగా పార్లమెంటులో ఒక చట్టం సేవల సిందే లేకపోతే జడ్జీలు భారతదేశ ప్రధానమంత్రి సీఎం అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మార్చేసే స్థితి వస్తుంది
@@SURESH-ni7wc పోయినసారి తేదీలతో సహా ఇచ్చిన నోటిఫికేషన్ మీదే ప్రతిపక్షాలు కోర్టులెళ్తే సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసి డివిజన్ బెంచ్ ఎన్నికలు పెట్టుకోమని చెప్పింది. అంటే నాలుగు వారాలు కోడ్ ఉండాలని డివిజన్ బెంచ్ కి తెలియదా? 2020 మార్చ్ లో సుప్రీంకోర్టు SEC నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని చెబుతూ election process ఎక్కడ ఆగిందో అక్కడినుండి మొదలు పెట్టమని చెప్పింది, కావాలంటే నాలుగు వారాలు ఎలక్షన్ కోడ్ పెట్టుకోమని చెప్పింది, తప్పనిసరిగా ఉండాలి అని చెప్పలేదు.
గట్టిగా class తీసుకుని ...క్షమాపణ చెప్పించి...అనుకున్నాను.బహుశా పదే పదే కోర్ట్ ఉత్తర్వులు ఉల్లంఘించడం వలనే ఇలా జరిగి ఉండవచ్చు.ఇది సుప్రీం కోర్టు వరకూ వెళ్ళవచ్చు.
మరలా ఎలక్షన్స్ 😭😭😭... యీ కోవుడ్ సమయంలో , మరల డబ్బులు దండగ ... పోయి ప్రతిపక్షాలు గెలిచే అవకాశాలు సున్నా .. అంతడానికి ఎలక్షన్స్ ఎందుకు ... Average citizen yee courts ఎలా తీర్పు ఇస్తవో అర్థం కాని పరిస్థితి ... అంతడాణికి ఎలక్షన్స్ నీ ఇంతకు ముందు ఎందుకు జరిపారు ... Employee ni, yee courts lu బానిసలు అనుకుంటున్నారా !!! కౌంటింగ్ వరకు వచ్చిన ఎలక్షన్స్ నీ ఎవరయినా రద్దు చేస్తారా ... పోనీ మరల ఎలక్షన్స్ జరిగితే , ఏమీ అక్రమాలు లేకుండా జరిపిస్తామని courts lu బాధ్యత తీసుకుంటా యా??? యీ ఎన్నికలకు అయ్యే ఖర్చులు అన్ని high court భరించాలి ... High court employees elections conduct చెయ్యాలి ...
Hmm how come high court division bench gave consent for Mptc Zptc elections and now single judge cancelled elections, ideally according to one of Madras high court verdicts this election cost should be retrieved from division bench which asked to go ahead with elections.... 🤔 Lekhapothey manavallu gelisey varaku elections cancel chestune vellalani cheppesthey ayipayey ...
ఇలాంటి తిర్పులే వస్తాయ్ మనం ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు ఎందుకంటే..... ఇప్పుడు ఉన్న జడ్జిలు ఒకప్పుడు తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తరపున లాయర్ గా వకాల్తా పుచ్చుకుని కేసులు వాదించిన వారే
వైఎస్సార్సీపీ and co వారికి వారేది చేసిన కరెక్టే సుప్రీమ్ కోర్టు గైడ్ లైన్స్ ని ఎందుకని అమలుచేయలేదు ? అంత నీతి,నిబద్ధత,క్రమశిక్షణ కలిగిన నేతలు ఎందుకు తొందర పడ్డారు ?
ఇదేనా న్యాయం? ఇదేనా దర్మం? ఎవదబ్బాసొమ్ము ఎలక్షన్స్ జరుపమన్నది కోర్టు కదా? ఎలక్షన్స్ వద్దు అన్నది కోర్టు కాదా ? కౌంటింగ్ ఇంకా వద్దు అన్నది కోర్టు కాదా? ఎలక్షన్సకి అయిన సొమ్ము ఇవ్వవలసిన బాధ్యత అంతా కూడా కోర్టుదే, జనాలు ఎర్రిపప్పాలా లేదంటే న్యాయస్థానాలు రాజకీయ పార్టీలకు అమ్ముడు పోచున్నాయా అని అనుమానం వస్తుంది జనాలకు. తరువాత వేరేపార్టీ ఎలక్షన్స్ ఆపమంటున్నది అప్పుడు మరలా పెడతారా మీ కోర్టులే అన్నీ ఏలెక్షన్ కమీషనరికి ఉన్న రాజ్యాంగభద్ధమైన అధికారాలు ఏమిటీ
@@RajuRaju-pb9et who are commenting on judges please read books on law. always judges go on book of law not like na mansula ela undi. burralenu varu judges ni court li ni titatara.
@@RajuRaju-pb9et ala kadu bro first ee court cancel cheyachu ga. Permission echindhi kuda cout ee ga echi yento mandi govt employees ki covid vacheala chesindhi ga court evvadam valle ga election conduct chesaru malli eppudu cancel ante anni first nunchi cheyali ante total ga yenta man power kavali. And one thing bro I am an civils aspirant as of my knowledge election commission okasari notification iste counting aiepoie declare chesea varaku courts involve kakudadhu edi mana ap lo ne jarugutundhi.
1) Don't we follow Constitution of India by " Dr B R Ambedkar " ? 2) Don't we follow supreme court guidelines ? 3) Don't be Anti - Constitutional Anti - Judiciary SHAME OF DEMOCRACY
ఎందుకు ఇంత గందరగోళం. చట్టాలను అన్నింటినీ పరిశీలించి, పాత తీర్పులు (వాటిలోని నోటింగ్స్, కామెంట్స్), ఇతరత్రా ఏదో ఒక అవకాశం చూసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి ని చేసేస్తే బాగుంటుందేమో. కోర్టులుకి మిగిలిన కేసులు పరిష్కరించేందుకు టైమ్ దొరుకుతుందేమో.
Re-election is burden on Govt exchequer. Re-Elections expenditure will be in Crores of Rupees. Who has to be blamed for this ?? Govt or SEC OR the .Election system ?? My request is that, (1)Govt has to prefer an Appeal before the Honble Division Bench (2) The Honble Division Bench has to review the case and pass suitable orders on its merits. Previously the same Division Bench has vacated the Stay given by the Honble Single Bench and conducted elections pending Results.
అన్న, ఎన్నికలకు అయ్యే ఖర్చు మా అమ్మ్మోగులు సొమ్ము సర్, మీవి కావు అయినా మీ హయాంలో ఏది కరెక్ట్ చెప్పండి, ప్రజలు సొమ్ము మీ సొమ్ము లా బిల్డుప్ ఇవ్వడం మీకే సాటి సర్, మూడేళ్ళ పాలన లో విసిగి వేసారిపోయాము
ఇదంతా చూస్తుంటే, నాకొక అనుమానం వస్తూంది. జడ్జిలు వారిలో వారు పోట్లాడుకుంటుంటారా? లేకపోతే, ఎన్నికలు జరపమని, బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రకారం, ఎన్నికలు జరిగిన తరువాత, ఆ ఆర్డర్ ను మల్లీ సింగిల్ జడ్జి, ఎలా దాన్ని చెత్త బుట్టలో, పడేస్తాడు? అదే కోర్టు నుండీ వచ్చిన బెంచి ఆర్డర్ కు,ఆయన ద్రుష్టిలో, విలువ ఏమాత్రం లేదా?
ఎలక్షన్ ఖర్చు హై కోర్ట్ పెట్టాలి ప్రజలకి ఏమి జరిగిన హై కర్త్డే బాధ్యత వహించాలి
Karchu pettamani court cheppadu
Me candidate full ga money karchu pettinattu vunnadu
Ok yes sir blue boom boom 💥
Yellow🟡🟡🟡 zoom
కోర్ట్ ప్రభుత్వాన్ని బాధ్యల్ని చేస్తుంది కానీ ప్రభుత్వం కోర్ట్ ని బాధ్యుల్ని చెయ్యలేదు ఇది రాజ్యాంగం
ప్రజకు కోర్టుల మీద నమ్మకం పోతోంది
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్త పై ఇంతటి అనుమానాలు ఇంతవరకు రాలేదు.దయచేసి న్యాయ వ్యవస్త కి మంచి పేరు తెచ్చేలా చేయండి
ప్రజలకు కోర్టు లు మీద నమ్మకం పోతది
Abba cha
North Korea vellandi
Nayam tappaka jaruguddhi
@@dharanires4544 NORTH KOREA KIM VALLA ANNA E KADHA MANA ZOOM BABAI 😂😂😂😂😂😂😂😂
Tappulu chesthe ilane nammakalu pothay. Neethi Nijayathi tho pani cheyadam chetakadu, anduke court tho ee mottikayalu
పరిషత్ ఎన్నికలు జరగాలి అంది హైకోర్టు నే..మళ్ళీ ఎన్నికలు రద్దు చేసింది హైకోర్టునే.. ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అంతేగా
ఏమి ఖర్మరా బాబు... ఈ కోర్టులు, మీడియాలు , ప్రతిపక్షాలు కూడా ప్రజలు ను బాధ పెడుతూనే వున్నాయి. కరోనా టైమ్ లో ఎలక్షన్స్ జరపటమే గొప్ప. ఇంకా వాటిని రద్దు చేయటము, మళ్లీ ఎలక్షన్స్ జరపాలి అనటము.. కోర్టులు కు బుధ్ధి లేదు .. ధన నష్టం, ఆరోగ్య నష్టం, అధికార నష్టం ఇవేవీ పట్టని కోర్టులు మనకు ఎందుకు?
రద్దు చేస్తే pola అన్ని కోర్టులు,సిబిఐ కోర్టు,హై కోర్టు, సుప్రీం కోర్టు.acb కోర్టు మాత్రం ఉండాలి సుమా.
మీలాంటివాళ్ళు కళ్ళు మూసుకొని ఓట్లు వేస్తే ఇలానే ఉంటుంది. తలకాయ పెట్టి ఆలోచించండి. చదువుకున్న మీరు ఇలా మాట్లాడకూడదు. అలా అయితే బలమున్నోడిదే రాజ్యం అవుతుంది.
Suprim Court, High courts leka pote govinda ne
@@nagendraravinutala1905 bro court lalu buddi vuntte yennikalu jarupukomani cheppadam thappu ga
@@ramakrishnakrishna190 bro government adi chesthe adi oka annali ani unda Court election ki 28 days nuchi code follow avali ani undi ga. Election ki April 2 notifications nuchi 8 th election's aa
వ్యవస్థలన్నీ ముఖ్యంగా న్యాయం ఎప్పుడూ బాబుగారికి అడుగుమడుగులొత్తుతూ ఉంటుంది. మన ఖర్మ. కానీ అత్యుత్తమ ప్రజాన్యాయవ్వవస్ధను ఎవరూ ప్రభావితం చేయలేరు.
ఎలక్ష న్ ఖర్చు ని హై కోర్ట్ భరిస్తది లే
Save AP, Courts should not interfear in SEC decisions
ఈ భూ ప్రపంచంలో ఏదైనా వింత జడ్జీలు ఉన్నారంటే అది ఏపీ హైకోర్టు
Yes
Ee buprapancham lo thugalak cm ga vunnadu antee adi manaa.. Ap cm yeee. Veedi kante trump chala better. Two years 2years laga vundi
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్
Correct aa bhayyoo😂
@@ashokkumar-fy5th 420 EX CM mana AP ki unnadu .14 yrs cm ga
First ఈ కోర్టు లో వున్న వాళ్ళు కరోనా patients దగ్గర పెట్టండి. Election ముందు ఎవరి దగ్గర ఏమి పీకుతున్నారు రా ఈ కోర్టు వాళ్ళు. జనాలతో ఆడుకుంటున్నారు... ఎలక్షన్ ఖర్చు ఈ కోర్టు వాళ్ళే పెట్టుకోవాలి
bro court meeda ila public media lo negative comments cheyakudadu it is an offense(approx 2 years jail padochu) comment ni edit cheyandi lekapotey delete cheyandii
ఇది ఏమి కర్మ రా బాబూ.... కోర్టులు కూడా జగన్ ను cm గా చూడలేక పోతున్నట్టుంది... ఒకే కోర్టు రెండు తీర్పులు....
Elections lo magic lu chesaru kadaa so okai court rendu mudu tirpulu unthaii
@@lakshmiharinallamilli4929 mari tirupathi election ki lydhaa??
@@devireddy1670 daniki kodaa unthundi wait and watch
@@lakshmiharinallamilli4929 ఆయన ఎ మ్యాజిక్ చేసాడో తమరు సెలవిస్తే... మా కన్నులు కూడా తమరిలాగే తెరుచుకొంటాయి
Court లు మీద నాకూ నమ్మకం లేదు
మా కు ఎలక్షన్ వద్దు సార్ కరోనా తో చనిపోతున్నాము 🙏🙏
అన్న వొళ్ళకు కావాలి ఎలక్షన్ ఇదంతా దొంగ నాటకం ప్రజలే తింగరి వాళ్ళు చంద్రాలు జగన్ ఇద్దరూ ఒక్కటే
@@ramakrishnasiva3837 ok Anna
ఎలక్షన్ లో నెగ్గి ముఖ్యమంత్రి అయ్యే కంటే హైకోర్టులో జడ్జి అయ్యితే చాలు నచ్చినట్లు ఆడుకోవచ్చు రాష్రాన్ని ప్రజలు ఎలక్షన్ నెగ్గే కంటే హైకోర్టు జడ్జిగా పదవి సంపాదించుకుంటే చాలు....
అదేదో ముందే చెప్తే ప్రజాధనం మిగిలేది కదా ఎందుకిలా చేస్తారు ఉద్యోగులు ఎంత కష్ట పడాలి ఎన్నికలు నిర్వహించాలంటే
కోర్టు అన్ని ఖర్చులు భరిస్తుంది , భరించాలి
Ap CM has to bare all election expenditures.
PRAJALU CORONA THO ALLADU PRANALU POTHAUNTEY,KARCHULU YEVARIKOSAM CHEPPANDI. MUNDUGA PRAJALA PRANALAKU GUARANTEE BOND PAPERS MEEDA SIGN CHESI HC VAARINI IMMANALI.
@@sivajee616 Vorey lafootkidaka election yemaina CM family ki sambandinchinda brain less dog.
ఈయనేదో పెద్ద న్యాయాధికారిలాగా వాదనమొదలెడతాడు.
@@Anonymous-jk7yp 👍👍👍.
Enti e courts ila chestunnayi...
Chesunde tuglak chereyalu kada
Caste pichi undi ga mana ap lo,
420 తుగ్లక్ గాడికి బెయిలు ఇచ్చింది ఈ కోర్టు లే
తుగ్లక్ పాలన వల్ల
తప్ప చేసే వాడిని వదిలేసి న్యాయస్థానాలను అవమించించే మీరు నిజమైన రాజద్రోహలు
కోర్టులు,చట్టాలు బుక్ లో రాసుకున్న ప్పుడు విన్నప్పుడు బాగానే ఉంటాయి దొంగ జడ్జిలు, దొంగ తీర్పు లు అమ్ముడు పోతున్నారు
ఎది ఏమయినా, కౌంటింగ్ వరకు ఎలక్షన్స్ నీ సాగించి ఇప్పుడు మొత్తం ఎలక్షన్స్ రద్దు చెయ్యడం సమంజసం కాదు ... తిక్కల వ్యవహారం ... అదేదో ముందే రద్దు చేస్తే సరిపోయేది కదా!!!
చాలా కేసులు వైసీపీ గెలిచింది .... వైసీపీ గ్రేట్ పార్టీ...😜😜😜😂😂😂
Yantha darunam judgement
ఎన్నికలకు ఎంత ఖర్చు హైకోర్టు పెట్టుకుంటుంది
మీ తీర్పు లతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు
కోర్టు తీర్పు వెలువరించింది అది అవసరమా కాదా అవే పై కోర్ట్ చెప్తాయి ప్రజా స్వామ్యం నకు అవమానమా.
అప్పుడు కరోనా టైం లో పెట్టవద్దు రాష్ట్ర ప్రభుత్వం వద్దు అంటే ప్రతిపక్షాలు కోర్టులు కెళ్ళి పెట్టించుకున్న ఇప్పటికీ కరోనా వచ్చి చాలామంది చనిపోయారు మళ్లీ కోర్టు వద్దు చేసి మళ్లీ ఎన్నికలు పెట్టమన్నాడు ఇది ఎంతవరకు సమంజసం ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టినట్లే పాపం గవర్నమెంట్ అలాగని ఎదుర్కొంటుంది ఉంటా దేవుడి దయ ప్రజల దయ మళ్లీ ఎన్నికలు పెడితే చాలా మంది ప్రజలు చనిపోతారు
అప్పుడే చెప్ప వచ్చు కదా నోటిఫికేషన్ రాంగ్ అని ఏమిటి ఎన్నికలు ఆపండి అని దీవెషన్ బెంచ్
కోర్టులు కూడా ప్రజల ధనం ని,కాలం ని దుర్వినియోగము చేయడం తప్పా సాదించేది ఎమి లేదు opposition తో కలిసి, ప్రజల మనసుకి తెలుసు ఎ నాయకుడు ఎక్కువ సేవ చేస్తూ వున్నడు
Courts kuda praja danam దుర్వినియోగం ki support chestundi...
Division బెంచ్ పెట్టుకోమంటే నె గదా.... Election పెట్టింది......
తెలుగుదేశం హైకోర్టు అది
నిమ్మగడ్డ అయితే మాకు ఒకే..కానీ నీలం సాహ్ని గారు కదా నిర్వహించింది..
కాబట్టి రుచించలేదు
ఎంత కోట్లు ఎంత స్టేట్మెంట్ లో ఎంత తీర్పు వింత వింత వింత వింత
Not surprised news...stayBN em chebute courts ala cheyali kada 😂😂
Neku talakay ledha
Supreme guidelines lekapothey ha roju elections enduku petamanaru court ,mali enduku cancel enduku antundi
కోర్టు తీర్పులు జనాలు నవుకుంటున్నారు సార్ బాగా చూసి ఇవుంది
కోర్టులు కూడా కరెక్ట్ కాదు, ఒకళ్ళు పెట్టమంటే ఒకళ్ళు వద్దు అంటారు ఏమిటో
కోర్టు లు కూడా తమ నిర్ణయాన్ని అమలు చేయడం ద్వారా ప్రజలకు విజ్ఞప్తి
కోర్టు న్యాయమూర్తి కు కూడా పనిలో పనిగా పానలటీ వెయలి
అందుకే బయ్యా అప్పుడు(టీడీపీ గవర్నమెంట్ లో వున్న న్యాయం) ఇప్పుడు వున్న న్యాయం దట్ ఇక న్యాయ వ్యవస్థ
penalti kaadhu, vaadini suspend chesi vaadiki yellow blood test cheyyali
వింత విచిత్రమైన తీర్పులు ఇచ్చే జడ్జీల పైనా చట్టపరమైన చర్యలు ప్రజలు వాటిని విమర్శించే హక్కు ఉండేవిధంగా పార్లమెంటులో ఒక చట్టం సేవల సిందే లేకపోతే జడ్జీలు భారతదేశ ప్రధానమంత్రి సీఎం అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మార్చేసే స్థితి వస్తుంది
Ap people be patience....will show again 2024 elections out of 175/175
Okka case win ayyara meeru?? 😂😂😂😂😂
Alavatu ledhu vallaku
మొట్టి కాయలు తిని తిని వున్న బ్రెయిన్ పోతుంది ఏమో ....🙏🙏🙏
Suresh Division bench has given to go ahead for Elections Now how single judge pass orders like this foolish judge ment
@@kevinmanilla9345
సార్ హై కోర్ట్ ఎలక్షన్ కండక్ట్ చేసుకోమంది కానీ రూల్స్ వయొలెట్ చెయ్యమనలేదు.
ఎలక్షన్ కోడ్ 4 వీక్స్ అమలులో వుండాలి.
@@SURESH-ni7wc పోయినసారి తేదీలతో సహా ఇచ్చిన నోటిఫికేషన్ మీదే ప్రతిపక్షాలు కోర్టులెళ్తే సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసి డివిజన్ బెంచ్ ఎన్నికలు పెట్టుకోమని చెప్పింది. అంటే నాలుగు వారాలు కోడ్ ఉండాలని డివిజన్ బెంచ్ కి తెలియదా?
2020 మార్చ్ లో సుప్రీంకోర్టు SEC నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని చెబుతూ election process ఎక్కడ ఆగిందో అక్కడినుండి మొదలు పెట్టమని చెప్పింది, కావాలంటే నాలుగు వారాలు ఎలక్షన్ కోడ్ పెట్టుకోమని చెప్పింది, తప్పనిసరిగా ఉండాలి అని చెప్పలేదు.
మన కమ్మరావతి కోర్టు లు🦸♂️🦸♂️🦸♂️ లా తీర్పు లు జనం సొమ్ము స్వాహా
Court Malli corona AP lo paragala
గట్టిగా class తీసుకుని ...క్షమాపణ చెప్పించి...అనుకున్నాను.బహుశా పదే పదే కోర్ట్ ఉత్తర్వులు ఉల్లంఘించడం వలనే ఇలా జరిగి ఉండవచ్చు.ఇది సుప్రీం కోర్టు వరకూ వెళ్ళవచ్చు.
మరలా ఎలక్షన్స్ 😭😭😭... యీ కోవుడ్ సమయంలో , మరల డబ్బులు దండగ ... పోయి ప్రతిపక్షాలు గెలిచే అవకాశాలు సున్నా .. అంతడానికి ఎలక్షన్స్ ఎందుకు ... Average citizen yee courts ఎలా తీర్పు ఇస్తవో అర్థం కాని పరిస్థితి ... అంతడాణికి ఎలక్షన్స్ నీ ఇంతకు ముందు ఎందుకు జరిపారు ... Employee ni, yee courts lu బానిసలు అనుకుంటున్నారా !!! కౌంటింగ్ వరకు వచ్చిన ఎలక్షన్స్ నీ ఎవరయినా రద్దు చేస్తారా ... పోనీ మరల ఎలక్షన్స్ జరిగితే , ఏమీ అక్రమాలు లేకుండా జరిపిస్తామని courts lu బాధ్యత తీసుకుంటా యా??? యీ ఎన్నికలకు అయ్యే ఖర్చులు అన్ని high court భరించాలి ... High court employees elections conduct చెయ్యాలి ...
Single judge decision not correct
Hmm how come high court division bench gave consent for Mptc Zptc elections and now single judge cancelled elections, ideally according to one of Madras high court verdicts this election cost should be retrieved from division bench which asked to go ahead with elections.... 🤔 Lekhapothey manavallu gelisey varaku elections cancel chestune vellalani cheppesthey ayipayey ...
Correct... ఇది ఫైనల్ కాదు...
ఇంకా ఎన్ని మొట్టిక్కాయలు వేయించుకుంటారు
స్వామి బొప్పి కట్టడం లేదా మీకు లేదా అలవాటు
అయి పోయిందా .
ఇలాంటి తిర్పులే వస్తాయ్ మనం ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు ఎందుకంటే..... ఇప్పుడు ఉన్న జడ్జిలు ఒకప్పుడు తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తరపున లాయర్ గా వకాల్తా పుచ్చుకుని కేసులు వాదించిన వారే
ఇప్పుడు ఉన్న వాలంతా బ్లూ డిగ్స్ & సాక్షి రైటర్ లే
Meeku anukulam ga vasthe. Courts manchivi ledante tdp support. Sighundali.
పరిపాలన govt chestunda or courts చేస్తూ ఉన్నాయా. Or Govt tisukunae decisions against law veltunaya
Govt padukundi Kada anduke court chesthundi
Ap CM is has no power like Gaddafi in Libya.
అర్థం kaleda. Ap Govt అన్ని చట్టానికి, న్యాయానికి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని
@@varmapericherla4602 సూపర్ కౌంటర్ ఇచ్చావు బ్రో....
@@sivajee616 govt has to act as per constitution only
హైకోర్టు జడ్జి కి కరోనా తీవ్రత తెలియదా
ఇప్పటి కారోనా మరణాలు చాలు ,మరలా ఎలెక్షన్స్ పెట్టి ఇక పాపం మూటకట్టుకోవద్దు.
వోటు విసిన ప్రజలు మికు pichollaa లగా కనపడుతున్నరా Candidates ఎంత డబ్బు ఇండి
వైఎస్సార్సీపీ and co వారికి వారేది చేసిన కరెక్టే సుప్రీమ్ కోర్టు గైడ్ లైన్స్ ని ఎందుకని అమలుచేయలేదు ? అంత నీతి,నిబద్ధత,క్రమశిక్షణ కలిగిన నేతలు ఎందుకు తొందర పడ్డారు ?
Supreme court is there no problem
ఇదేనా న్యాయం? ఇదేనా దర్మం?
ఎవదబ్బాసొమ్ము ఎలక్షన్స్ జరుపమన్నది కోర్టు కదా?
ఎలక్షన్స్ వద్దు అన్నది కోర్టు కాదా ?
కౌంటింగ్ ఇంకా వద్దు అన్నది కోర్టు కాదా?
ఎలక్షన్సకి అయిన సొమ్ము ఇవ్వవలసిన బాధ్యత అంతా కూడా కోర్టుదే, జనాలు ఎర్రిపప్పాలా లేదంటే న్యాయస్థానాలు రాజకీయ పార్టీలకు అమ్ముడు పోచున్నాయా అని అనుమానం వస్తుంది జనాలకు. తరువాత వేరేపార్టీ ఎలక్షన్స్ ఆపమంటున్నది అప్పుడు మరలా పెడతారా మీ కోర్టులే అన్నీ ఏలెక్షన్ కమీషనరికి ఉన్న రాజ్యాంగభద్ధమైన అధికారాలు ఏమిటీ
Election cost division bench nunchi vasool cheyyandi
అంబటి మాటలు భలేగా ఉంటాయి .. 😭
Division బెంచ్.... తీర్పు govt కు అనుకూలంగా.... రావచ్చు wt
Jai KAMMA TDP Judge Murthy Judgement.... Jai Kamma TDP N v Ramana.........
Judge satynarayana murthy judge is bc kulam
Not Bc He belongs to KAMMA TDP.....
Maa govt ki courtlo anni debbale asalu elections petti counting appadamemito naaku ardham kavatledu elections pedite malli covid caselu perugutayi
Arerey పెద్ద సమస్యే వచ్చిందే అం
Em karma ra babu ap ki unna name chedagoduthunnaru
Ngo s tired of repeated elections ... Mee egos ki samanya employees bali అవుతున్నారు ... ఎలక్షన్స్ ఎంటే పప్పు బెల్లం అటనా!!!
Who will bare election cost? At the time of election court should have informed why to waste money and it's pandamic again troubling to people....
అవునండి. ఇంకా పైన కోర్ట్ ల కు వెళ్లొచ్చు. మా లీగల్ సలహాదారుల సలహా మేరకు చేస్తాం.
Judges ki brain ledu alantappudu first lo ne raddu cheyachu ga anni aiepoyaka deniki raddu chesindhi.
Neku ledhu ra brain
Thappu bro akkada vunna balamayina karanam vuntene ala chestaru
@@RajuRaju-pb9et who are commenting on judges please read books on law. always judges go on book of law not like na mansula ela undi. burralenu varu judges ni court li ni titatara.
@@RajuRaju-pb9et ala kadu bro first ee court cancel cheyachu ga. Permission echindhi kuda cout ee ga echi yento mandi govt employees ki covid vacheala chesindhi ga court evvadam valle ga election conduct chesaru malli eppudu cancel ante anni first nunchi cheyali ante total ga yenta man power kavali.
And one thing bro I am an civils aspirant as of my knowledge election commission okasari notification iste counting aiepoie declare chesea varaku courts involve kakudadhu edi mana ap lo ne jarugutundhi.
This government elected by people what about court
1) Don't we follow Constitution of India by " Dr B R Ambedkar " ?
2) Don't we follow supreme court guidelines ?
3) Don't be Anti - Constitutional
Anti - Judiciary
SHAME OF DEMOCRACY
last time elections conduct cheyali ani cheppindi kuda high court ne eppudu highcourt asalu high court ki decession making ledu
Magic chesaru kada sir elections lo so elanai chesthundi court
Tirupati election accept chesina valle ee theerpu kuda ichcharu...😊😊
ఈ తీర్పు గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు నిలబడిన అభ్యర్థులది ఓటు వేసిన ప్రజలది , పనిచేసిన ఉద్యోగులది,
Ap high court proceedings live telecast pettandi appudu thelusthayyi janalaliki evvaru correct or wrong ani
న్యాయ మ్ నీవు ఎటు వైపొ వ్యవస్టా ను ముంచకు
ఎందుకు ఇంత గందరగోళం. చట్టాలను అన్నింటినీ పరిశీలించి, పాత తీర్పులు (వాటిలోని నోటింగ్స్, కామెంట్స్), ఇతరత్రా ఏదో ఒక అవకాశం చూసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి ని చేసేస్తే బాగుంటుందేమో. కోర్టులుకి మిగిలిన కేసులు పరిష్కరించేందుకు టైమ్ దొరుకుతుందేమో.
ఎలక్షన్ కమిషనర్ గా కొత్త మాత్రమే కాక కాస్త భక్తితో తీసుకున్న నిర్ణయం ఇలా అయిందేమబ్బా??????
😅
ఇదే ఫైనల్ కాదు జగన్ గారి బెయిల్ రద్దు ఆ తర్వాత జగన్ జైలు జీవితం ఫైనల్.
Good decision kadu
Anta ayipoyaka idemiti?election duty chesinavari time ,srama vrudha..dabbu vrudha..yenikalu prashamtamga mugisaka ilanti tirpu ivachani telisindi...
Super
This is correct
Courts in india lost its credibility
Chief of justice of supreme court ,high judge of ap and telangana nv raman ,thana director of enadu adi overaction
Correct
Superooo super
*CARONA Spreaded due to elections*
మీకు హై కోర్టు వద్దు సుప్రీం కోర్టు వద్దు మీకు మీరే సుప్రీం మీరు ఎపి పోలీసులు సుప్రీం
High court Yello cort
15+1=15, ante kada ambati babay, 😂😂😂😂😂
Re-election is burden on Govt exchequer. Re-Elections expenditure will be in Crores of Rupees. Who has to be blamed for this ?? Govt or SEC OR the .Election system ??
My request is that,
(1)Govt has to prefer an Appeal before the Honble Division Bench
(2) The Honble Division Bench has to review the case and pass suitable orders on its merits. Previously the same Division Bench has vacated the Stay given by the Honble Single Bench and conducted elections pending Results.
అన్న, ఎన్నికలకు అయ్యే ఖర్చు మా అమ్మ్మోగులు సొమ్ము సర్, మీవి కావు అయినా మీ హయాంలో ఏది కరెక్ట్ చెప్పండి, ప్రజలు సొమ్ము మీ సొమ్ము లా బిల్డుప్ ఇవ్వడం మీకే సాటి సర్, మూడేళ్ళ పాలన లో విసిగి వేసారిపోయాము
Because of worst opposite....Jagan will be next CM
ఇప్పుడు మగతనం వుంటే ఎలక్షన్ పెట్టండి అప్పుడు చూద్దాం
Super superooo
Emka final Ede avutumdi anna
Neelam madam your first failure.
CBN Food Court batch still in Black kootu 😂😂😂😂😂 No justice
Because of some judgements public is losing confidence in courts. Judges should be censored for giving illegal illogical judgements.
state governnment ne election code conduct cheyaledhu kabate cancel chesensi sir
High court and supreme court lu kamma court lu ayinayi.
Ap is defferrent court opposition
ఇదంతా చూస్తుంటే, నాకొక అనుమానం వస్తూంది.
జడ్జిలు వారిలో వారు పోట్లాడుకుంటుంటారా?
లేకపోతే, ఎన్నికలు జరపమని, బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రకారం, ఎన్నికలు జరిగిన తరువాత, ఆ ఆర్డర్ ను మల్లీ సింగిల్ జడ్జి, ఎలా దాన్ని చెత్త బుట్టలో, పడేస్తాడు?
అదే కోర్టు నుండీ వచ్చిన బెంచి ఆర్డర్ కు,ఆయన ద్రుష్టిలో, విలువ ఏమాత్రం లేదా?
ప్రజలు సొమ్ము ను ఖర్చు అయిపోయాయి
నీలం సాహ్ని కి పదవి రాగానే... మరీ jagan రుణం తీర్చుకోడానికి అంత తోందరెందుకు
Who lost the Respect of Judiciary
With this Judgement. This Shows
the Handicap of HIGH COURT.
IT IS Very SHAMEFUL to JUDICIARY.
Rambabu sir goppoddu