పవన్‌కు మావోయిస్టుల వార్నింగ్..| Maoists Warning To Pawan Kalyan | Janasena || RTV Vijayawada

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 1.4K

  • @Premaraju333
    @Premaraju333 7 หลายเดือนก่อน +61

    అన్నలు నమస్తే మీరు లేఖ రాసింది పూర్తిగా నిజం
    ఒక్క సారి అధికారం లో ఉండి ప్రజలకు ఏంచేస్తాడో చూడండి, ఆదే సమయంలో దేశంలో జరుగుతున్న
    అన్ని రకాల ఇబ్బందులు గమనించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను

  • @homeaccount6650
    @homeaccount6650 7 หลายเดือนก่อน +44

    మావోయిస్టులు అన్నా లారా కూటమి వాళ్ళు అరాచకాలను అరికట్టండి ముఖ్యముగా పవన్ కళ్యాణ్ సంగతి చూడండి

    • @NithinFF-cy8og
      @NithinFF-cy8og 6 หลายเดือนก่อน +2

      Aaathu kooda peekaleru evvaru

    • @rameshpanjala4075
      @rameshpanjala4075 5 หลายเดือนก่อน

      ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని నమ్మకండి. పవన్ కళ్యాణ్ గారు సినిమా & రియల్ హీరో, నెస్ట్ సియం అవగలుతాడు,

  • @ramanareddy4567
    @ramanareddy4567 7 หลายเดือนก่อน +62

    తప్పు సేస్తే టీడీపీ పవన్ జాగ్రత్ గా ఉండాలి మంచి గా నడుచుకోవాలి

  • @SatyanarayanaSatya-z2g
    @SatyanarayanaSatya-z2g 8 หลายเดือนก่อน +137

    మావోయిస్టుల లేఖ లోని ప్రతీ అక్షరం కూడా పూర్తిగా వాస్తవమే. తనకంటూ ఒక ప్రత్యేక మేనిఫెస్టో లేకపోవడం,రాష్ట్ర పరిస్థితులపై అవగాహన లేకపోవడం,తన పార్టీ విధానాలపై తనకే నమ్మకం లేకపోవడం,ప్రత్యర్థులు చేసే రాజకీయ విమర్శలకు అతిగా, ఆవేశంగా స్పందించడం ఇలా అనేక బలహీనతలు జనసేనను బలహీన పరుస్తున్నాయి అని చెప్పక తప్పదు.

    • @sshyd3994
      @sshyd3994 7 หลายเดือนก่อน +1

      YSRCP=AP peoples safety; TDP=No safety to AP peoples..Matha tatwa party pakka 100% BJP=RSS...Modi is a mathonmaadi,BJP=RSS=TDP=JSP=PAVAN=LOKESH=CBN=EC=Supreme court!

  • @Sunitha-z7l
    @Sunitha-z7l 7 หลายเดือนก่อน +139

    జగన్నా కు అన్యాయం జరిగింది అన్నలు help చేయండి ఆపదలో ఉన్నవాళ్లకు సాయం చేస్తారుగా మీరు

    • @sunithakonreddigari1538
      @sunithakonreddigari1538 7 หลายเดือนก่อน +3

      Annalu jagana annaku help cheyandi

    • @sri3850
      @sri3850 7 หลายเดือนก่อน +4

      Ap లో రిపోలింగ్ జరుగునట్లు చేయండి

    • @kondamurimercinakondamurim2035
      @kondamurimercinakondamurim2035 7 หลายเดือนก่อน +1

      Annalu praanalaku teginchi mana pakshaan poraadaali, manum matrum safe ga undali anukovatum sarikaathu, mana kosum maname poratum saginchali ithe nyayum

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 7 หลายเดือนก่อน +1

      SWISS banklo dabbulu levatae, GAGAN KI ivvandi dachukontadu

    • @pskkumar2007
      @pskkumar2007 7 หลายเดือนก่อน

      Jaggade pedda 420 gadu.10 lakshala kotlu dhobbesina jaggadiki anyayam jarigindhaaa.annee kakkinchi nyayam chestarle.Aa pitre gadiki ee pitre gallu support

  • @gedamnaresh9606
    @gedamnaresh9606 7 หลายเดือนก่อน +38

    అమాయక ప్రజల ఇళ్లలోకి వెళ్లి అన్నింటిని ధ్వసం చేసి, భయబ్రాంతులకు గురి చేస్తూ, కత్తులు, కర్రలతో వీరంగమ్ సృష్టిస్తున్న పట్టనట్టు చూస్తున్నాడు...
    చాలా దారుణం.. గెలవక ముందు ఒకలాగా, గెలిచాక ఒకలాగా... అన్యాయాని ప్రశ్నిస్తానన్నాడు.

  • @satyanarayanavasabakthula1921
    @satyanarayanavasabakthula1921 8 หลายเดือนก่อน +240

    100%వార్నింగ్ కరెక్ట్.

  • @mahinakka8383
    @mahinakka8383 7 หลายเดือนก่อน +21

    చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గ్లాస్ పగలగొట్టే టైం చాలా దగ్గరలోనే ఉంది

    • @ماناماهندي
      @ماناماهندي 7 หลายเดือนก่อน

      Ves

    • @NithinFF-cy8og
      @NithinFF-cy8og 6 หลายเดือนก่อน

      Kuttha muy ra paytm kukka

    • @rameshpanjala4075
      @rameshpanjala4075 5 หลายเดือนก่อน

      పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం వలన సొంత కూటమి వల్లనే ఇదంతా జరుగుతుంది కావచ్చు, భయపడి పవన్ కళ్యాణ్ గారు దిగజారి ఉండాలని, ముందు ముందు తను స్వంతంగా సియం గా పోటిలో ఉండకూడదని ఒక దుష్ట ఆలోచన అయి ఉంటుంది. కొందరు ఎవరి వల్ల అభివృద్ది చెందితే వారికే మోసం చేస్తున్నారు. అందుకే ఫస్ట్ సొంత కూటమి వాల్లతో జాగ్రత్తగా ఉండాలి.

  • @dovaripothuraju
    @dovaripothuraju 8 หลายเดือนก่อน +245

    100% కరెక్ట్

  • @shanthipodishetty4185
    @shanthipodishetty4185 8 หลายเดือนก่อน +245

    జనసేన పార్టీ కె పాల్ ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి డిపాజిట్లు రావని తెలిసిన కూడా ఒంటరిగా పోరాడుతున్న కె ఏ పాల్ గారిని అభినందించాలి డబ్బుల కోసం ఆ పార్టీ ఈ పార్టీ అని కలుపుకోవడం కాదు గాని ఒంటరిగా పోరాడుంటే జనసేన పార్టీ ఈసారి కాకుండా నెక్స్ట్ సర్ కైనా జనాల హృదయాల్లో మంచి స్థానం ఉంటుంది

    • @vanchelarajesh7322
      @vanchelarajesh7322 8 หลายเดือนก่อน +5

      Super

    • @anveshb7667
      @anveshb7667 7 หลายเดือนก่อน +5

      correct ga chepparu...first nunchi nenu meelaga ne anukonna

    • @Murali-qr1xk
      @Murali-qr1xk 7 หลายเดือนก่อน

      Manufat Amal chakapoty Pavan gati anty elu alakagani pandag ayadu be careful package mastar 100/evm tampering te Tim candat ala vin Ava tadu avarki talusu anta seen unda vadiki

    • @dandasichandraiah837
      @dandasichandraiah837 7 หลายเดือนก่อน

      yes

    • @chodapuneeditrinadhrao8198
      @chodapuneeditrinadhrao8198 7 หลายเดือนก่อน

      ఫేక్ ఫాలో

  • @ratnakumari3960
    @ratnakumari3960 7 หลายเดือนก่อน +33

    జగన్ పైనే విమర్శలు చేస్తారయ్యా ఎంతో కష్టపడ్డాడు పేదోళ్లందరూ ఓడిపోయారని ఏడుస్తున్నాడు ఏమి విమర్శలు చేస్తారు రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది మూడు సంవత్సరాలు కష్టపడి పని చేశాడు ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటే ఇంకా ఎంతో కష్టపడి చేసేవాడు ఉద్యోగాలు ఇచ్చేవాడు అన్ని చేసేవాడు

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 7 หลายเดือนก่อน

      13 LAKHS CRORES APPU, EE 5 YEARS LO budget adi, ANDULO 10 LAKHS CRORES nokkudu, SWISS banklo daachudu IDI state PARISTITI.

    • @ngeswari3751
      @ngeswari3751 6 หลายเดือนก่อน

      Yes

    • @ngeswari3751
      @ngeswari3751 6 หลายเดือนก่อน

      Super amna

  • @Ali-e3l3e
    @Ali-e3l3e 7 หลายเดือนก่อน +162

    చాలా జాగ్రత్తగా ఉండాలి పవన్ గారు...
    తిక్కరేగి వాళ్లు ఊరిమీద పడితే మేకతలలు నరికినట్టు నరుకుతారు..
    వాళ్ళ పవర్ ముందు యే పోలీస్ సిబ్బంది పనిచెయ్యదు..

    • @akbarmd5069
      @akbarmd5069 7 หลายเดือนก่อน +8

      Atheulu..pekeomaneu..vachie

    • @RamachandraVennapusa
      @RamachandraVennapusa 7 หลายเดือนก่อน +9

      Maaku tikkaregithe adavlloki velli talalu temputam

    • @kiranadipi6113
      @kiranadipi6113 7 หลายเดือนก่อน

      Kuttha muy ra vaallaku antha seen ledu

    • @sivakrishnabalam2741
      @sivakrishnabalam2741 7 หลายเดือนก่อน +3

      సూపర్ గా చేపావు బ్రో మంచొడిని తపులేదు తికలోడిని చూడాలి అనుకోకు అవతాల ఎవడైనా గాని మంటిలో పతేస్తాడు జాగ్రత్త వుండండి అంతని కెలకవొదు

    • @ashokposhala7219
      @ashokposhala7219 7 หลายเดือนก่อน

      ఇలాంటి కుక్క జోలికి రారు నాన్నలు

  • @varaprasad8671
    @varaprasad8671 8 หลายเดือนก่อน +29

    Pk కి ఆలోచన తక్కువ ఆవేశం చాలా చాలా ఎక్కువ,

  • @GRR8801
    @GRR8801 7 หลายเดือนก่อน +42

    100%వాస్తవం కరెక్ట్ చెప్పారు

  • @gopalPamula
    @gopalPamula 7 หลายเดือนก่อน +17

    అన్నలు అన్ని రాష్ట్రాలు బాగానే ఉన్నాయి ఈ రాష్ట్ర పరిస్థితి బాగోలేదు పూర్తి హింస మొదలయింది. మీరే ఆ ప్రజలని కాపాడంటి చాలా బాధగావుంది.

    • @mekalaramesh6808
      @mekalaramesh6808 7 หลายเดือนก่อน +1

      Haa manchi message annalu

  • @GsaiduluGangesarap
    @GsaiduluGangesarap 7 หลายเดือนก่อน +37

    Correct 💯👊

  • @Gopinathutfi
    @Gopinathutfi 9 หลายเดือนก่อน +374

    చాలా మంచి పని చేశారు పవన్ కళ్యాణ్ చాలా దిగజారుడు రాజకీయం చేస్తున్నాడు

    • @nizamabadzonezonalmanager9848
      @nizamabadzonezonalmanager9848 8 หลายเดือนก่อน +10

      దిగజారుడు రాజకీయం అంటే జగన్ ది....

    • @salmanraju9495
      @salmanraju9495 7 หลายเดือนก่อน

      Mide ra kula,vennu potu rajakiyalu ra .​@@nizamabadzonezonalmanager9848

    • @satyasagar3778
      @satyasagar3778 7 หลายเดือนก่อน +3

      Nuvvu party petti chei

    • @NAWINNS
      @NAWINNS 7 หลายเดือนก่อน +3

      ​@@nizamabadzonezonalmanager9848kattukunna pellam tho samsaram cheyyali bro pettu kunna party tho poti cheyyali 😂

    • @sriramsriram8933
      @sriramsriram8933 7 หลายเดือนก่อน

      Chepu teguthadi

  • @jayaganta123
    @jayaganta123 7 หลายเดือนก่อน +155

    Yes అన్నలు సూపర్ మీరు

    • @AlekyaGopavarapu
      @AlekyaGopavarapu 7 หลายเดือนก่อน

      Mottam ycp bache

    • @rockyab5049
      @rockyab5049 7 หลายเดือนก่อน +2

      Yes అన్నా మీరు bagachaparu

  • @moghalalisha3755
    @moghalalisha3755 7 หลายเดือนก่อน +160

    వాడికీ ఏమ్ తెలుసన్న టెంపరింగ్ చేసి గెలిచాడు
    లేదు అంటే వాడికి ఒక్క సిటు కూడా రాదు

    • @munishmeegada
      @munishmeegada 7 หลายเดือนก่อน +6

      2019 కూడా వైసీపీ టాంపరింగ్ చేసి గెలిచింది

    • @jawan143_
      @jawan143_ 7 หลายเดือนก่อน

      Jagan gaadu teamparing chesínattu chesaru ra

    • @jawan143_
      @jawan143_ 7 หลายเดือนก่อน

      Vodopoye tappukuki tampering gaa jagan kukkala

    • @నీలూ
      @నీలూ 7 หลายเดือนก่อน

      ​@@munishmeegadaఅప్పుడు చేస్తే ఇప్పుడు చేస్తారుగా.‌జగన్ నీతిలేని‌పనులు చేయడు‌.పావలాగాడిలా బొల్లి గాడి లా.కూటమి కుక్క లు దొంగ ఓట్లు తో గెలిచారు ముష్టి వెధవలు.మోడీ గాడీతో పొత్తు అందుకే

    • @krish94vlogs
      @krish94vlogs 7 หลายเดือนก่อน

      Pukku ra

  • @rajaborugadda6302
    @rajaborugadda6302 7 หลายเดือนก่อน +7

    ఇలాంటి రాజకీయ వేషదారులు ఉంటారనే భగవంతుడు మావోహిస్టులను పెట్టాడు దేవుడు 😁👍 అన్న లు ప్రజాస్వామ్యం ను అప హాస్యం చేసారు 😮😮😮😮

  • @mj4089
    @mj4089 7 หลายเดือนก่อน +218

    అన్నలు నిజం తెలుసుకోని పవన్ గాడికి వార్నింగ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤👍👍👍👍👌👌👌

    • @Bushi.Rajivgandhi
      @Bushi.Rajivgandhi 7 หลายเดือนก่อน +1

      🎉🎉🎉🎉

    • @BhumeswaraoDegala
      @BhumeswaraoDegala 7 หลายเดือนก่อน

      ఏం నిజం రా అది వేల కోట్లు తిన్న రాబందులు ఏమో మంచి వాళ్ళ ఏ అధికారంలో లేని ఇప్పుడే గెలిచిన పవన్ కళ్యాణ్ ఎలాగ అయిపోయాడు రా సన్నాసి అది ఫేక్ లెటర్ రా ఇది ఒక బ్రోకర్ ఛానల్

    • @akbarmd5069
      @akbarmd5069 7 หลายเดือนก่อน +3

      Ycp..saiekeo..kukalakie..echie..utea..bageudeadie...

    • @Sunitha-z7l
      @Sunitha-z7l 7 หลายเดือนก่อน

      ఎవరికి ఇవ్వాలో వాళ్లకు నువ్వు చెప్పాలా ఏంటి 🤣🤣🤣

    • @sivakrishnabalam2741
      @sivakrishnabalam2741 7 หลายเดือนก่อน +1

      ఎవడు వచ్చిన పికలేడు

  • @surimsuri3965
    @surimsuri3965 9 หลายเดือนก่อน +313

    అన్నలు ఉన్నది చెపుతు వార్నింగ్ ఇచ్చారు ...

    • @venugopalammutta2607
      @venugopalammutta2607 7 หลายเดือนก่อน +1

      Mavolu pilllu

    • @ramesh7608
      @ramesh7608 7 หลายเดือนก่อน

      అరె వెదవ.. దరిద్రుడా.
      పవన్ ఇంకా అధికారం తీసుకోలేదు.
      ఇంకా ఎం మొదలు పెట్టలేదు.
      అప్పుడే అన్నలు అంటున్నారా. కొడకాలరా ఉచ్చ పడుతుందా... పిచ్చిపుక..5 ఎలళ్లలో ఎన్ని గోరాలు జరిగిన రాని మావోయిస్టులు ఇప్పుడు వచ్చారా.
      అసలు మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు రా పీపీ.
      నిజంగా అన్నలు ఉంటే అసలు రాజకీయాలు ఇలా ఉండేవి కావు. అన్నలు లెదు బొక్జా లెదు

  • @arikagangarao6029
    @arikagangarao6029 7 หลายเดือนก่อน +44

    పవన్ కళ్యాణ్ చంద్రబాబు నరేంద్ర మోడీ ఈ 3, ముగ్గురు లేపేయ్యాలి అప్పుడు దేశం ప్రశాంతంగా ఉంటుంది

    • @నీలూ
      @నీలూ 7 หลายเดือนก่อน

      Super

    • @sidhu567sid4
      @sidhu567sid4 6 หลายเดือนก่อน

      AP PATINA SANI 420 Jagan.......

  • @subbareddycv3990
    @subbareddycv3990 8 หลายเดือนก่อน +75

    100 % correct

  • @harishjoys9216
    @harishjoys9216 8 หลายเดือนก่อน +54

    Super డెసిషన్ సార్

  • @mallikaannaya1240
    @mallikaannaya1240 7 หลายเดือนก่อน +46

    ఇది కరెక్ట్ సార్. మావోయిస్టు భావజాలం అని బీజేపీ కష్టం

  • @peter-dw8tk
    @peter-dw8tk 8 หลายเดือนก่อน +450

    మావోయిస్టుల లేఖ వ్రాయడం.అంటే ఊరికే వ్రాయరు. అన్ని విషయాలు తెలుసున్న తరువాతే వ్రాస్తారు

    • @veerep
      @veerep 8 หลายเดือนก่อน

      Avunaa Emi jagan chese vedava panulaki rara vellu musukoni raa

    • @vissu3399
      @vissu3399 8 หลายเดือนก่อน

      Oh miku cheppara maoist lu

    • @pandavamadyam7487
      @pandavamadyam7487 8 หลายเดือนก่อน

      Naa lavada yemikadu

    • @nizamabadzonezonalmanager9848
      @nizamabadzonezonalmanager9848 8 หลายเดือนก่อน

      బొచ్చు ఎమీ కాదు... డ్రైవర్ నీ MLC చంపి నప్పుడు, dr Sudhakar చనిపోయినపుడు... ఏమయ్యారు... వీళ్ళకి దోచు కోవడానికి అవకాశమిస్తే మంచి వాళ్ళు అంటారు. స్ట్రిక్ట్ గా వుంటే బెదిరిస్తారు. వ్యాస్ ఐపీఎస్ ను ఎందుకు చంపారు...

    • @venkataraogedda8242
      @venkataraogedda8242 8 หลายเดือนก่อน +19

      వైసిపి ఆర్ కాంగ్రెస్ పార్టీలు వ్రాసిన లెటర్ లాగున్నది అదని అంబానీ అదని అంబానీ

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 7 หลายเดือนก่อน +39

    మొదట ప్రశ్నించడం కోసం అని పార్టీ పెట్టారు కమ్యూనిస్టులతో కలిసి వెళ్లారు మోడీ 10 సంవత్సరాలలో రాజ్యాంగాన్ని రాజ్యాంగ వ్యవస్థలను దర్యాప్తు సంస్థలను నాశనం చేస్తున్న ప్రశ్నించేలా పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెంచి జిఎస్టి రూపంలో ప్రజలను దోచుకున్న ఏనాడు ప్రశ్నించలేదు అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు

    • @kodeboyinarameshbabu
      @kodeboyinarameshbabu 7 หลายเดือนก่อน +2

      కమ్యూనిస్ట్ లు కమ్యూనిస్ట్ లులా లేరు, ఎప్పుడో కేపిటలిస్ట్స్ గా మారారు.

    • @bKumar78678
      @bKumar78678 7 หลายเดือนก่อน

      ​@@kodeboyinarameshbabucaptalistsga marite bjp to pottu pettukunevaruga

  • @janarthanpaidi7762
    @janarthanpaidi7762 7 หลายเดือนก่อน +128

    మేనిఫెస్టో కూడా లేని పీకే కి 21ki21సీట్స్ ఎలా వచ్చాయి మావోయిస్టులే లేపేస్తారు

    • @kodeboyinarameshbabu
      @kodeboyinarameshbabu 7 หลายเดือนก่อน

      తొక్కెం గాదు.....పిరికి నాకొడుకులు.... దాక్కునేవాళ్ళు.....ప్రజల మధ్యకు రాలేని పిరికి నా కొడుకులు

    • @jaanumoka1446
      @jaanumoka1446 7 หลายเดือนก่อน +6

      Adey jaragali🙏🙏

    • @ilovejesus7874
      @ilovejesus7874 7 หลายเดือนก่อน +6

      Correct 😁 alage Chandra babu ni lepeyandi 😅

    • @gopalpudi9741
      @gopalpudi9741 7 หลายเดือนก่อน +1

      Evm,, టెేoపరింగ్ మహిమా 😂😂😂😂

  • @gandhamvenkateshwarlu4404
    @gandhamvenkateshwarlu4404 7 หลายเดือนก่อน +33

    పవన్ కళ్యాణ్ ఒక గ్లామర్ రాజకీయ నాయకుడు...ఒక విధానం లేదు, ఒక నిబద్ధత లేదు, ఒక ప్రణాళిక లేదు....అధికారం లో వున్న పార్టీ నీ దింపి, తాను అధికారం లోకి రావాలనే యావ తప్ప... కల్లు తాగిన కోతి లాగా ఎగిరి, గంతులు వేయటం తప్ప...పాపం తనకి ఏమీ తెలియదు...ఒక పిచ్చోడు, ఒక అమాయకుడు... అంతే..

    • @rangikanth
      @rangikanth 7 หลายเดือนก่อน +1

      కానీ సైకో మాత్రం కాదు.

    • @Ram11q1
      @Ram11q1 7 หลายเดือนก่อน

      ​@@rangikanthkamam na koduku

    • @VishalBharadvaz
      @VishalBharadvaz 7 หลายเดือนก่อน

      Pora paytm kukka

    • @mullapudilakshminarayana-id8mt
      @mullapudilakshminarayana-id8mt 7 หลายเดือนก่อน

      Kani ego pk​@@rangikanth

    • @jogirushisailaja
      @jogirushisailaja 7 หลายเดือนก่อน

      😂😂

  • @vanthinibhababurao
    @vanthinibhababurao 8 หลายเดือนก่อน +119

    పవనన్న మీరు ప్రజలను ప్రజా సమస్యలు పట్టించు కొండి కానీ బీజేపీ కి కాదు

    • @userindianuser
      @userindianuser 8 หลายเดือนก่อน +3

      Ekada poti cheyalo asal poti cheyalo vadho kuda bjp TDP decide chestundi😂😂

    • @konagallasrinuvasarao2902
      @konagallasrinuvasarao2902 8 หลายเดือนก่อน

      Pavalagadiki baburao nuv enni cheppina vadu cbn visire engilimetukulu thinadaniki alavatu padina jantuvu vadu

    • @gopalpudi9741
      @gopalpudi9741 7 หลายเดือนก่อน

      Cbn గాడిదీ నాకుతూవుంటాడు,,,😂😂😂

  • @maheshmarapaka6680
    @maheshmarapaka6680 7 หลายเดือนก่อน +29

    Yes 💯

  • @jampanisastry1301
    @jampanisastry1301 8 หลายเดือนก่อน +31

    ఎంత సంపద కష్ట పడకుండా కూడ పెట్టాడు అనేది తెలుస్తుంది. అప్పుడు ఆ సంపద ను పేదలకు పెంచితే సరిపోతుంది

    • @Krishn.me9
      @Krishn.me9 8 หลายเดือนก่อน +1

      లక్షల కోట్లు అవినీతితో సంపాదించిన వారిని అడగండి.

    • @vijayabharati73
      @vijayabharati73 7 หลายเดือนก่อน

      Cbn singapur astulanni pk ki gift ga echadu

  • @ShhsbsVsbebbx
    @ShhsbsVsbebbx 7 หลายเดือนก่อน +57

    Correct ga మాట్లాడారు మావోయిస్టులు.

  • @umapriscilla6243
    @umapriscilla6243 7 หลายเดือนก่อน +60

    Oh మంచి న్యూస్

  • @suryaveerag1549
    @suryaveerag1549 7 หลายเดือนก่อน +2

    అన్నలు మీరు తీసుకున్న నిర్ణయం 100 శాతం నిజం thankyou

  • @srinivasaraobogi2682
    @srinivasaraobogi2682 7 หลายเดือนก่อน +8

    ప్రజలకు మేలు జరగకపోతే అన్నలు ఏంటో చూపిస్తారు.

  • @NagishNa
    @NagishNa 7 หลายเดือนก่อน +143

    మావోయిస్టుల అన్నలు పవన్ కళ్యాణ్ తొందరగా లేపేశారట బాగుంటుంది

    • @munishmeegada
      @munishmeegada 7 หลายเดือนก่อน +7

      జగన్ నీ కూడా చేసేస్తే బెస్ట్ ఏమో బ్రో

    • @నీలూ
      @నీలూ 7 หลายเดือนก่อน +2

      💯💯💯💯💯🙏🙏🙏🙏

    • @SrinuvasuKasireddy
      @SrinuvasuKasireddy 7 หลายเดือนก่อน

      Lanjakodaka Lara

    • @akbarmd5069
      @akbarmd5069 7 หลายเดือนก่อน +3

      Ycp.kuka..nieneu..leaputhea..dealiedeaream..poiedie..rea..pechie..kuka

    • @anumulakishan6920
      @anumulakishan6920 7 หลายเดือนก่อน

      Ninu lepeyalli mundu

  • @cheekurthieswer282
    @cheekurthieswer282 8 หลายเดือนก่อน +50

    నిలకడ లేని రాజకీయాలు చేస్తున్నాడు పవన్

    • @mobileeditings2109
      @mobileeditings2109 7 หลายเดือนก่อน

      Bu

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 7 หลายเดือนก่อน

      PAWAN correct gane vunnadu. IPPUDU ayanakotchina nastamemi ledu. Ayana ANTE kondaru vidveshulu vunnaru, ayana MANCHI chesina VEELLAKU natchad. Ayana valla MANCHI jaruguthundani nenu nammuthunnanu.

  • @pramanjulu544
    @pramanjulu544 8 หลายเดือนก่อน +43

    Correct 💯

  • @jayammamaddirala7855
    @jayammamaddirala7855 7 หลายเดือนก่อน +83

    మావోయిస్టుల దయతో అదే జరిగితే చాలు

    • @నీలూ
      @నీలూ 7 หลายเดือนก่อน +3

      👍👍👍

  • @BorraSrinivasarao-m7o
    @BorraSrinivasarao-m7o 7 หลายเดือนก่อน +4

    అన్న లకు శత కోటి వంద నా లు🎉❤

  • @chinnamabbaireddy8706
    @chinnamabbaireddy8706 7 หลายเดือนก่อน +32

    నిజం చెప్పారు

  • @YesuRatnam-j8b
    @YesuRatnam-j8b 8 หลายเดือนก่อน +67

    ఎక్సట్రా చేస్తే ఇలానే ఉంటుంది.....ప్రజాస్వామ్యంలో ఉన్నాము....జాగ్రత్త???

    • @RKTechTrend
      @RKTechTrend 8 หลายเดือนก่อน

      Memu ade chepthunnam sir, prajasamyam lo unnam jagrattha

  • @Ashok0910
    @Ashok0910 8 หลายเดือนก่อน +32

    Correct gaa Rasaru

  • @vanthinibhababurao
    @vanthinibhababurao 8 หลายเดือนก่อน +94

    అన్నలు ప్లీజ్ ఈ దేశాన్ని కాపాడండి మీరు మహోఇస్తులు ఎక్కడ ఉన్నారు

    • @Siripuram161
      @Siripuram161 8 หลายเดือนก่อน +1

      😂😂😂ఆ చెప్తారు నీకు వాళ్ళు 😂😂

    • @jayasreepavani9037
      @jayasreepavani9037 7 หลายเดือนก่อน

      😂😂😂😂 దాక్కుని ఉంటారు

  • @nandivardhanaraosuram3402
    @nandivardhanaraosuram3402 7 หลายเดือนก่อน +34

    నాకు బాబు మీదే డౌటూ...🤔🤔🤔

    • @sunithakonreddigari1538
      @sunithakonreddigari1538 7 หลายเดือนก่อน

      1000 CBN chesintadu

    • @ravindrarao3839
      @ravindrarao3839 7 หลายเดือนก่อน

      సూపర్😂😂😂😂😂😂😂😂

    • @ChatPurpose
      @ChatPurpose 7 หลายเดือนก่อน

      అంటే.... ఒక విషయం లో వీళ్ళ పేరు చెప్పి.... ఎలిమినేటి గారిని eliminate చేసినట్లా !!!! 😮

  • @singerrajluke9550
    @singerrajluke9550 7 หลายเดือนก่อน +13

    ఎవరికి లెటర్ వ్రాయాలో వారికి బాగా తెలుసు.
    నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

  • @prakashavula7093
    @prakashavula7093 7 หลายเดือนก่อน +26

    Yes 💯 really true

  • @prameelaseesam2534
    @prameelaseesam2534 7 หลายเดือนก่อน +41

    Super good

  • @MohanraoNavuru
    @MohanraoNavuru 10 หลายเดือนก่อน +193

    అభినందనలు బ్రో.. మంచిగా విశ్లేషణ చేశారు

  • @PikkiliKasim
    @PikkiliKasim 7 หลายเดือนก่อน +6

    ఆయన పెళ్లిళ్లు చేసుకున్నట్లు పార్టీలు కూడా సేమ్ అలాగే మారుతూ ఉంటాడు చూస్తూ ఉంటా

  • @Kanchumarthiprasanthkumar
    @Kanchumarthiprasanthkumar 7 หลายเดือนก่อน +72

    😂😂😂
    అదిరా అది 2018లో అరకు ఎమ్మెల్యేలను గుర్తు చేసుకోండి

  • @panchapulaguglavath5313
    @panchapulaguglavath5313 7 หลายเดือนก่อน +1

    నిజం ఇది సత్యమే

  • @samuelk.v.571
    @samuelk.v.571 7 หลายเดือนก่อน +87

    పావలా కి game end చేయాలి

    • @Narayanashasthri
      @Narayanashasthri 7 หลายเดือนก่อน

      నా మడ్డ గుడువురా వచ్చి

    • @BhumeswaraoDegala
      @BhumeswaraoDegala 7 หลายเดือนก่อน

      నీ బాబు నీ తాత వల్ల కూడా కాదు రా సన్నాసి అది ఫేక్ లెటర్ రా కోట్ల ఆస్తులు దోచుకున్న వెధవల్ని అడగలేని సన్నాసులు కాదురా మావోయిస్టులు అంటే ఇది paytm గల పని గడ్డి తినే మీడియా అలాగే ఉంది ప్రచారం చేయడానికి దానికి తోపాటు నీలాంటి ఎదవలు ఎలాగా ఉన్నారు

    • @sivakrishnabalam2741
      @sivakrishnabalam2741 7 หลายเดือนก่อน +1

      వలు కాదుకదా ని అమ్మ మొగుడు వచ్చినా పికలేడు

    • @bKumar78678
      @bKumar78678 7 หลายเดือนก่อน

      ​@@sivakrishnabalam2741vadiki vokasari gunduchesi vadilesaru neeku teleeda?

    • @ravindrarao3839
      @ravindrarao3839 7 หลายเดือนก่อน

      😂😂

  • @masanpallinishanth338
    @masanpallinishanth338 7 หลายเดือนก่อน +6

    అయన పవర్ స్టార్ కాదు ప్యాకేజీ స్టార్..

  • @varaboinimatyalingam7872
    @varaboinimatyalingam7872 7 หลายเดือนก่อน +33

    Very good pavana out ❤❤❤❤❤❤❤❤❤❤

  • @sanyasiraosembi6737
    @sanyasiraosembi6737 7 หลายเดือนก่อน +11

    కమీషన్ కు కక్కుర్తి పడి పొత్తులు పెట్టే న్యాకులకు మావోల వార్నింగ్ లె కాదు సరైన హెట్టకులే ఇవ్వాలి గెలవాక ముందు వార్నింగ్ ఇచ్చిన ఇవ్వక పోయిన గెలిచి తర్వాత ప్రజలకు అన్యాయం జరిగినపుడు అలాంటి పోతులతో కమీషన్ లకు కాకూర్తి పడే వారికి సరైన బుద్ధి చెబితేనే గాని ఇలాంటి నాయకులు బ్యాగ్ రౌండ్ మద్దతు & ఇలాంటి చేత నాయకుల ప్యాన్స్ నీ అద్దం పెట్టుకుని రాష్ట్ర ప్రజల్ని మోసాలకు దారితీసే వారిని ఏ పనిష్ మెంట్ ఇచ్చిన పర్వాలేదు

  • @thommandridavid2587
    @thommandridavid2587 7 หลายเดือนก่อน +26

    Super sir

  • @JayakumarGunti-hv6bk
    @JayakumarGunti-hv6bk 8 หลายเดือนก่อน +93

    ఇది సరైన విదానం ఇక పావలా

    • @VenkatesswraRao
      @VenkatesswraRao 7 หลายเดือนก่อน

      🎉🎉🎉

    • @akbarmd5069
      @akbarmd5069 7 หลายเดือนก่อน

      Ycp..kuka..nie.peleanie..degienadeuku..echava..pavalea..ycp..musteikuka

  • @suryasurya-qh7lt
    @suryasurya-qh7lt 9 หลายเดือนก่อน +117

    అన్నలు చెప్పినటువంటి మాటలు నిజమైనవి విశ్వసనీయత లేనటువంటి నాయకుడు లాగా పవన్ కళ్యాణ్ తయారవుతున్నారు మొట్ట మొదటి పార్టీ పెట్టినప్పుడు ప్రశ్నించడం కోసమే అన్నాడు చేగువేరా లాంటి నాయకులను ఆదర్శంగా తీసుకుని ముందుకు వచ్చారు నేడు తొందరపాటు నిర్ణయాలతో పార్టీలను కలుపుకొని ముందుకు వెళుతున్నారు కొంచెం పవన్ గారు ఆలోచించాలి ఒక అభిమానిగా కోరుకుంటున్నాను

    • @laxmansunka9939
      @laxmansunka9939 9 หลายเดือนก่อน

      పవన్ కళ్యాణ్ నూటికి నూరుశాతం దొంగే

    • @konagallasrinuvasarao2902
      @konagallasrinuvasarao2902 8 หลายเดือนก่อน

      Surya nuv entha cheppina sathu pavala gadu cbn visirina engilimetukulu thinadaniki alavatu padina jantuvu vadu

    • @akbarmd5069
      @akbarmd5069 7 หลายเดือนก่อน

      Yeam..keoreukuteunarea..pechie..kuka..2019....Leo.. cpi..cpm....jd.anie..patielatheo..potheu..peateukutea..yanie..geliesareu....budei..Janeanem.udea....lakushealea..koteulu..deosukuna..jagean..atheulu..pekarea...meolistelu..niejathie..pareudeiena..pavankalyan..mieda...yadeupea....meolisteulu..yadeukurea..mie..batheukulu

  • @NagaruBabu-ci5fw
    @NagaruBabu-ci5fw 8 หลายเดือนก่อน +18

    Good 👍

  • @yusufyusuf-cp4df
    @yusufyusuf-cp4df 8 หลายเดือนก่อน +22

    సొంతంగా పార్టీ పెట్టి పొత్తుల సంసారం నాలుగు రోజులు

  • @sujathasujatha-mo1zh
    @sujathasujatha-mo1zh 7 หลายเดือนก่อน +1

    చంద్ర బాబు వల్ల అన్నలు పుడుతున్నారు. వాళ్ళ జీవితాలు కుటుంబాలు కోల్పోయి 😢😢😢😢😢😢😢😢😢

  • @lakshmisudhavelagala2121
    @lakshmisudhavelagala2121 8 หลายเดือนก่อน +38

    Super good warning

  • @chadalavadaaruna5352
    @chadalavadaaruna5352 7 หลายเดือนก่อน +29

    100%correct pk oka avakasavadi

  • @Bavishyasri-123
    @Bavishyasri-123 8 หลายเดือนก่อน +33

    Game starts.....

  • @j.p7782
    @j.p7782 7 หลายเดือนก่อน +15

    Currect 100%

  • @bhavaniprasadunq6451
    @bhavaniprasadunq6451 7 หลายเดือนก่อน +18

    👌👌👌👌👌👌👌

  • @KRTvTeluguComedy4446
    @KRTvTeluguComedy4446 7 หลายเดือนก่อน +24

    జాగ్రత్త గా ఉండాలి..పవన్

    • @swamyg7352
      @swamyg7352 7 หลายเดือนก่อน +2

      చాపుతారు

    • @నీలూ
      @నీలూ 7 หลายเดือนก่อน

      వీడు ఏం తో జాగ్రత్తగా వున్న పోయే కాలం వస్తే ఎవరూ ఆపలేరు.త్వరలో కుక్క చావు చస్తాడు

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 8 หลายเดือนก่อน +52

    అన్నలకు తెలుసు పావలా ప్యాకేజీ పాలేరు అని

  • @andsathinaga7935
    @andsathinaga7935 8 หลายเดือนก่อน +26

    Super

  • @hareeshhareesh4997
    @hareeshhareesh4997 7 หลายเดือนก่อน +7

    Super 👍

  • @ChsureshSuresh-mp2xf
    @ChsureshSuresh-mp2xf 8 หลายเดือนก่อน +15

    Annalu good pavan rajikiyala donga

  • @grcchandra1784
    @grcchandra1784 7 หลายเดือนก่อน +8

    Good.

  • @brahmaiahmaddiktla399
    @brahmaiahmaddiktla399 7 หลายเดือนก่อน +7

    ఏదోలే అని జగన్ ఓడించి చంద్రబాబు తో పొత్తు పెట్టుకుని పార్టీలోకి వచ్చామని ఆనందపడిన కొద్దిసేపటికే నక్సల్ చేతిలోకి వెళ్ళిపోతున్నాం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జగను ఒక నవ్వు నవ్వి వదిలేస్తాడు కానీ నక్సల్స్ అలా ఉండరు లేపేస్తారు ఏమో

  • @Siri00179
    @Siri00179 7 หลายเดือนก่อน +4

    మావోయిస్టులకు వందనాలు

  • @PikkiliKasim
    @PikkiliKasim 7 หลายเดือนก่อน +5

    కచ్చితంగా ఇది 100కు 100% కరెక్ట్

  • @shaikabuzar1945
    @shaikabuzar1945 8 หลายเดือนก่อน +26

    Nijam chepparu

  • @mj4089
    @mj4089 7 หลายเดือนก่อน +80

    వాడిని ఎన్కౌంటర్ చేయాలి

    • @munishmeegada
      @munishmeegada 7 หลายเดือนก่อน +6

      జగన్ ని కూడా చేస్తే బెటర్

    • @నీలూ
      @నీలూ 7 หลายเดือนก่อน +2

      🙏🙏🙏💯💯💯

    • @GangeRap
      @GangeRap 7 หลายเดือนก่อน +4

      ముక్కోటి దేవతలను కోరుకుంటున్నా

    • @నీలూ
      @నీలూ 7 หลายเดือนก่อน +4

      @@munishmeegada ముందు నిన్ను చెయ్యాలి

    • @munishmeegada
      @munishmeegada 7 หลายเดือนก่อน

      @@నీలూ నోరు అదుపులో పెట్టుకో రా డైరెక్ట్ పేరు పెట్టుకునే దమ్ము లేదు నువ్వు కూడా మాట్లాడుతున్నావ్ ఫేక్ ప్రొఫైల్ తో తు నీది ఒక బతుకే నా

  • @sudipallikondalaraovicempp4836
    @sudipallikondalaraovicempp4836 10 หลายเดือนก่อน +42

    పవన్ కళ్యాణ్ కు నిజంగానే
    సరైన విధానం లేదు

    • @akbarmd5069
      @akbarmd5069 7 หลายเดือนก่อน

      Nie.peleam.puku.leadeu

  • @mulaparthiganesh2297
    @mulaparthiganesh2297 7 หลายเดือนก่อน +3

    Very good 😊

  • @sathirisanjeeva319
    @sathirisanjeeva319 7 หลายเดือนก่อน +9

    💯👍

  • @lingamaparichitudulingam9626
    @lingamaparichitudulingam9626 หลายเดือนก่อน +1

    ఇంతవరకు గతైదెల్లవరకు అన్నలు లెరు .జగన్ పాలనలొ .ఇపుడెక్కడనుండి వచ్చారొ..రాజసెకర్ రెడ్డి పెద్దహొటల్ లొ‌ఒకసారి పార్టి ఇచ్చారు హైదరాబాదు లొ.తరువాత మరలా tdp jsp bjp కుటమిపాలనలొ వచ్చారు .అన్నలు ఎదొ ఉంది‌...

  • @venky706
    @venky706 8 หลายเดือนก่อน +15

    100% nijam

  • @VinoddkumarJakku
    @VinoddkumarJakku 7 หลายเดือนก่อน +18

    పవన్ కల్యాణ్ ప్రజలకు న్యాయం చేయకపోతే అప్పుడు మీరు వార్నింగ్ ఇవ్వాలి కానీ ఇప్పుడు కాదు మావోయిస్టు లకు కూడా కావాల్సింది ప్రజలకు న్యాయం చేయటమే కదా.

    • @gopalpudi9741
      @gopalpudi9741 7 หลายเดือนก่อน +1

      Pk gaadu yeemistadu,,vaadu oka kuulii

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 7 หลายเดือนก่อน

      PAWAN MANCHI chesinathakalamu politics lo VUNTADU.manchi cheyyaka POTHE inti ki POTHADU.IDE MULA SUTRAM. Mancho, chedo PRAJALU TEERPU ISTARU. WAIT AND SEE.

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 9 หลายเดือนก่อน +20

    సరి పోయింది.మావోయిస్టులూ,పవనాలూ...రెండూ డ్రామోజీ బొమ్మలే!నడివయస్సు నటుడి కి ఛరిస్మా జీరో అయిపోతోందని,అతడి కి సింపతీ సీనూ యిచ్చేందుకు ఈ స్ట్రాటజీ!పాత పాత స్ట్రాటజీ!బుర్ర తక్కువ ఎదవ స్ట్రాటజీ!

  • @ymkmohan2857
    @ymkmohan2857 8 หลายเดือนก่อน +19

    ఇప్పుడు వున్న వాళ్ళ అందరికీ వుందా మరి

  • @TheSubbu1977
    @TheSubbu1977 7 หลายเดือนก่อน +11

    Pal garu odipoinappatiki, jagananna kosam, kootami chesina mosam kosam poraduthunnaru, meeru super sir

  • @deenakumarpemula9565
    @deenakumarpemula9565 9 หลายเดือนก่อน +79

    లేపైండి vedeni రాజకీయాలకు పనికి రాడు

    • @JAvan-js9er
      @JAvan-js9er 8 หลายเดือนก่อน

      Touch chesi chudamani nuvvu cheppi ra

    • @nareshboggala9411
      @nareshboggala9411 8 หลายเดือนก่อน

      నాకోడక నీవల్ల ఏమి ఉపయోగం ప్రజలకు

    • @KphaniKrishna-ul6wi
      @KphaniKrishna-ul6wi 8 หลายเดือนก่อน

      Me kojja jagan gadu eme pekadu sontha chellike sontha babai ne pattinchuko lene vaadu

    • @jeevan-wh2hc
      @jeevan-wh2hc 7 หลายเดือนก่อน

      Mundu ninnu lepi dengali appudu gani ycp paytm gallu mararru

    • @mana_palley
      @mana_palley 7 หลายเดือนก่อน

      Yedhava evadra nuvvu

  • @umabora6109
    @umabora6109 8 หลายเดือนก่อน +17

    ప్రజలకి సాయం చేసినప్పుడు ఎం అయిపోయారు ఈ మావోయిస్టులు....

    • @prameelagaddam2936
      @prameelagaddam2936 8 หลายเดือนก่อน +7

      Eppudu chesadu? Pellalatho busy aithe.

    • @umabora6109
      @umabora6109 8 หลายเดือนก่อน

      @@prameelagaddam2936 miku pillalu vunte vallaki kuda milanti సంస్కారం రావాలి అని కోరుకుంటున్నాను....

  • @ravindrarao3839
    @ravindrarao3839 7 หลายเดือนก่อน

    మంచి పనిచేసారు అన్నలు❤

  • @rajupasupuleti2318
    @rajupasupuleti2318 9 หลายเดือนก่อน +32

    మావో ఇస్తుల్లర ఇన్నిరోజులు ఎక్కడికి పోయారు

  • @PeyyalaSivaaji-tq7cq
    @PeyyalaSivaaji-tq7cq 7 หลายเดือนก่อน

    Correct 💯,%nizam undi

  • @VijjuPangi
    @VijjuPangi 7 หลายเดือนก่อน +7

    రాష్టం బాగుండాలి అంతే పవన్ అన్న లాంటి నాయకులు కావాలి నూరుమూకొని ఉంటే మంచిది

  • @Csr721
    @Csr721 7 หลายเดือนก่อน +2

    ముఖ్య మంత్రికి వ్రాస్తారు నిజమైన మావోయిస్టులు.కానీ యిది డూప్లికేట్ లెటర్ అని అర్థమైనది.

  • @srinivasmaddula2056
    @srinivasmaddula2056 7 หลายเดือนก่อน

    Mavo bros ❤❤❤❤

  • @srinuvasu8224
    @srinuvasu8224 8 หลายเดือนก่อน +6

    ఇక్కడ కామెట్స్ పెట్టినా వారు ap lo వారు కాదు వేరే state వాళ్ళు la ఉన్నారు ఏపీ లో ఉంటే తెలుస్తుంది వైసిపి పాలన

  • @JayarajuBiddika-m9n
    @JayarajuBiddika-m9n 7 หลายเดือนก่อน

    Good news for Ap

  • @hassinhassinsheik9011
    @hassinhassinsheik9011 7 หลายเดือนก่อน +6

    పవన్ కళ్యాణ్ ఎవరికి అన్యాయం చేశాడు